AP Rains : బంగళాఖాతంలో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు - TV9

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #aprains #latestnews #tv9d
    Credit: #Rajeswari /Producer || #TV9D

Komentáře • 4

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 Před měsícem +2

    Tv9ఛానల్ వారు చెప్పుతున్న వాతావరణం వివరాలు ఏ సంవత్సరం ఏ నెల. అనే విషయం కచ్చిదంగా చెప్పాలి. కొత్తగా చెప్పుతున్నారా? లేక పాతదే చెప్పుతున్నారా? రైతులకు ఎలా తెలియాలి? మీ వార్తలవల్ల ఏ వారికీ మేలు జరుగుతుంది? 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @venugopalraju1190
    @venugopalraju1190 Před měsícem +1

    తిరుపతిలో కేవలం తుంపర్లు అప్పుడప్పుడు కురుస్తున్నాయి అంతే🎉

  • @kdk9193
    @kdk9193 Před měsícem

    Holidays amaina isthara