ఏ స్వామిజీ కూడా చెప్పలేని ప్రశ్న అడిగాడు || Jagadguru Adishankara || Om Devotional Time

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2023
  • ఏ స్వామిజీ కూడా చెప్పలేని ప్రశ్న అడిగాడు || Jagadguru Adishankara || Om Devotional Time
    #omdevotionaltime #jagadguruadishankara #koushikbabu #saikumar #kamalinimukharji #telugudevotional #devotional #bestscene #bestvideo #bhakthi #telugudevotionalvideos

Komentáře • 269

  • @RNCRNC963
    @RNCRNC963 Před 8 měsíci +54

    ఆ ఒక్కడే శ్రీ కృష్ణ పరమాత్మ

  • @mallikarjunreddy2217
    @mallikarjunreddy2217 Před 4 měsíci +31

    శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణవే శివేచ్ఛ హృదయం విష్ణుః విష్ణేచ్చ హృదయం శివః

  • @RNCRNC963
    @RNCRNC963 Před 8 měsíci +14

    ఆయనే ఈశ్వరుడు = పరమాత్మ

  • @gpnani874
    @gpnani874 Před 2 měsíci +2

    మిమ్మలని మీరు ప్రేమించండి సకల జీవ రాశులను ప్రేమించండి...యువతరం సామాన్యమైనది కాదు ..ప్రేమతోనే సర్వం సాధ్యం...శివోహం చిదానంద రూప శివోహం
    జై క్లైమాక్స్ అదిరింది విశ్వశాంతి జరుగుతుంది....అమృతాన్ని మించిన ఆత్మ తత్వం ప్రేమలో వున్నది

  • @lakshmichillara295
    @lakshmichillara295 Před 9 měsíci +92

    అద్వైత మూర్తి ఆదిశంకరా చార్యులవారు. జై జై 🎉

    • @user-tz7zd9hw1m
      @user-tz7zd9hw1m Před 9 měsíci +5

      😊

    • @obulupathi8490
      @obulupathi8490 Před 8 měsíci

      ​@@user-tz7zd9hw1mకూడా u 😮😮😮😮😮😊😊😊😮😢😂🎉😂😂😂❤❤😊❤❤

    • @lankaapparao9793
      @lankaapparao9793 Před 7 měsíci +1

      Ayana cheppindi nedu yentha Mandi hinduvulu patistunnaru?
      Okkadu ledu kani Hindu Mata samrakshakulu avutarata
      Kaadu veeranta party la kosam matanni raksinchali antaaru
      Vaddu sodarulara?
      Ye party mana matanni raksinchaadu votla kosam Hindu matanni raksistamane sannasula matalu nammadam Hindu matam droham
      Okka adi sankarula matale manaku sirodharyam
      Mata pari rakshanaku sarva manava sobratrutvam avasaram
      Anni matalu kulalu okkate
      Ade advaitam
      Nedu avi veru veru antoo mata vidweshalu recha gotte moorkhulu aadi sankarula aasayanni tungalo tokkutunnaru

    • @user-dt2it1ww5t
      @user-dt2it1ww5t Před 4 měsíci +1

      అద్వైతాన్ని అదిమి పెట్టారు ద్వైతానికి అర్జ్యం పోశారు. కొన్ని కలుషమతులు.. అద్వైతం జిందాబాద్

  • @saivenkatesh8498
    @saivenkatesh8498 Před 10 měsíci +46

    సినిమా మొత్తం ఒకటి ఈ ఒక్క కమలిని ముఖర్జీ సీన్ ఒక్కటి ఒకటి

  • @pavankola4510
    @pavankola4510 Před 2 měsíci +5

    అవతారాలు చలించి చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడుగా నిలిచి కాపాడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే కలిసి పనిచేయడం కాపాడుకోవడం
    పండించలేనిది వంటగ్యాస్ ఖనిజసంపదలు బొగ్గుగనులు ఇంధనచమురు ఆపదలు పోవడానికి కారణం అధికం వాడకం ఆపదలు రావడానికి కారణం కీలకం కరోనా వైరస్లు
    భూమి సమస్త జీవజాతులకు గ్రహాలకు దేవతలకు అధారం, వంటగ్యాస్ ఖనిజసంపదలు బొగ్గుగనులు ఇంధనచమురు భూమికి అధారం ఉన్నంతకాలం ఉత్తమకాలం ఉన్నతకాలం
    కాలం సూత్రం సూచనలు ప్రజలు ఇంద్రియం వ్యాపారం ఎయిడ్స్
    కాలం విధానం హెచ్చరికలు ప్రభుత్వాలు ఇంధనం వ్యాపారం కరోనా వైరస్లు
    కాలం నిర్ణయం జాతీయ జెండా పాలకులుగా పరిపాలనా
    టెక్నాలజీ అవతారం లోకకళ్యాణం కోసం మనీ రూపాయలు లేని జీవనవిధానాలు

  • @princesridhar7168
    @princesridhar7168 Před 10 měsíci +134

    సాయి కుమార్ గారి నటనకి ❤❤❤

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 Před 7 měsíci +15

    ఓం నమః శివాయ

  • @DoraYadav
    @DoraYadav Před 10 měsíci +18

    జై శ్రీ రామ్
    జై జై హింద్...🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 3 měsíci +7

    excellent scene situation!Om Namah Shivaya!!

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 Před 10 měsíci +15

    Jai shree ram 🙏🙏

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 Před 10 měsíci +14

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 10 měsíci +28

    జై శ్రీరామ్ నిజంగా ఆ జగద్గురు ఆది శంకరాచార్య చరిత్ర విన్నందుకు శంకరా ఈ మానవుల అజ్ఞాని తీసేసి జ్ఞానాన్ని

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 Před 10 měsíci +11

    Hara Hara mahadeva shambo shankara 🙏🙏🙏🙏🙏

  • @velamasamachartelugu8365
    @velamasamachartelugu8365 Před 7 měsíci +8

    SUPAERGA ADIGARU

  • @zf24d
    @zf24d Před 4 měsíci +6

    Jai shree ram 🙏 to everyone 🙏 ❤️

  • @Varma47
    @Varma47 Před 10 měsíci +28

    Sai Kumar sir acting matram super 😂

  • @chintalajana7870
    @chintalajana7870 Před 4 měsíci +6

    This is a great cinema

  • @yusufshaik4074
    @yusufshaik4074 Před 7 měsíci +2

    మంచి సినిమా డైలాగ్స్ బాగున్నాయి

  • @RajasekharGunda-kv2vn
    @RajasekharGunda-kv2vn Před 10 měsíci +10

    Jai sriram ram

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 Před 10 měsíci +6

    Jai shree ram 🙏

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 Před 4 měsíci +3

    జై శ్రీరామ్

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 Před 10 měsíci +6

    Har har mahadev 🙏

  • @bsbalunayak8287
    @bsbalunayak8287 Před 2 měsíci +3

    Ham Banjara💪 Jai Sevalal super movie anna ❤🎉

  • @suvarnamchinmaimeenakshi1258
    @suvarnamchinmaimeenakshi1258 Před 7 měsíci +2

    Jaya jaya shankar hara hara shankar

  • @KrishanK-tv6mx
    @KrishanK-tv6mx Před 3 měsíci +1

    Jai sree krishna

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One Před 7 měsíci +3

    ఓవర్ యాక్సిన్

  • @virupakshakumbar4203
    @virupakshakumbar4203 Před 16 dny

    Thank you so much Sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @addagodauday4295
    @addagodauday4295 Před 23 dny

    Ilaage ardam avuddi mari e janaration ki good🎉

  • @user-dx8fh2pn7z
    @user-dx8fh2pn7z Před 3 měsíci +1

    Jai mom

  • @kkxxx7133
    @kkxxx7133 Před měsícem

    Om..krishna...kk

  • @srithayamma2727
    @srithayamma2727 Před 4 měsíci +2

    SUPAERGA ADlGARU❤
    🙏🌺🚩

  • @AmarlapudiNarayana-yl8fh

    Yes ee buumi meedha puttina manushulu andaru samaanule kaani ee desamlo kulamathalu endhuku prapancham lo leni kulaalu bharatha desam lo endhuku vunaei

  • @vijayasaradhi8497
    @vijayasaradhi8497 Před 3 měsíci +1

    Om Sairam

  • @ramkrishnachapiri605
    @ramkrishnachapiri605 Před 3 měsíci

    Om namah shivaya

  • @RamavathChandar-bv2jf
    @RamavathChandar-bv2jf Před měsícem

    Jai shree Ram

  • @koppulasayanna7369
    @koppulasayanna7369 Před 11 dny

    ఆదిశంకరాచార్యులు

  • @Goud9090
    @Goud9090 Před 4 měsíci

    Oom namashevaaua

  • @meenakshi6416
    @meenakshi6416 Před měsícem

    Super story sir

  • @RNCRNC963
    @RNCRNC963 Před 8 měsíci +5

    ఈశ్వరుడు అంటే అందరు శివుడు అనుకుంటారు కానీ, కాదు త్రిమూర్తులలో ఒకడు శివుడు త్రిమూర్తులు కూడా దేవున్ని చేరడానికి ముక్తి పొందడానికి యోగం చేస్తున్నారు.
    ఈశ్వరుడు అంటే సృష్టి కర్త, పంచబుతాలని సృష్టించి 80లక్షల జీవరసులను సృష్టించినధీ ఈశ్వరుడు. ఆయనే తన రహస్యాన్ని తెలియజేయడానికి భూమి పై మనిషి ఆకారంలో శ్రీకృష్ణుని రూపంలో వచ్చి భగవద్గిత చెప్పడం జరిగింది. ఆయనే అందరికి పెద్ద

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 Před 3 měsíci +2

    🙏🙏🙏🙏

  • @nageswararaom6757
    @nageswararaom6757 Před 3 měsíci +2

    ఎక్స్ల్లెంట్ మూవీ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు.

  • @ShivaSkanda-vo8up
    @ShivaSkanda-vo8up Před měsícem

    Super

  • @surekharathod7119
    @surekharathod7119 Před dnem

    Adishekarudu

  • @indianarmyboys6711
    @indianarmyboys6711 Před 7 měsíci +2

    Sai Kumar sir acting super

  • @bhaskerbhasker7342
    @bhaskerbhasker7342 Před 7 měsíci +2

    O M NAMA SHIVAYA.

  • @ekalavyapb1399
    @ekalavyapb1399 Před 11 měsíci +17

    Jagathguru adhi shankara

  • @sravanthiraagam
    @sravanthiraagam Před 3 měsíci

    Om Namah: Shivaya 🙏🙏🙏🙏🙏

  • @gaddamvinaymohan9920
    @gaddamvinaymohan9920 Před 4 měsíci +1

    Jk baravi gariki🙏🙏🙏

  • @adarshrd286
    @adarshrd286 Před 2 měsíci

    what an acting Sai Kumar Sir 😍

  • @tejasvisn5695
    @tejasvisn5695 Před 9 měsíci +2

    🙏🕉️

  • @rakhitherawcontent
    @rakhitherawcontent Před 9 měsíci +5

    very good movie, everybody must watch

  • @NaveenBotsa-qm5dj
    @NaveenBotsa-qm5dj Před 4 měsíci +4

    నీరు కలసిన లాగా మనుషులు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮

  • @KvvSatyanarayana-xj6yz
    @KvvSatyanarayana-xj6yz Před 11 měsíci +17

    I love this movie

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 Před 4 měsíci +1

    Jagadguruvina shnkaracharyulavariki anantakoti pranamalu swamy,guruparamparaku anantakoti pranamalu swamy 🙏🙏 🙏🙏🙏

  • @RNCRNC963
    @RNCRNC963 Před 8 měsíci +10

    భగవద్గిత చెప్పింది ఈశ్వరూడే, బైబిల్ చెప్పింది ఈశ్వరుడే, జిబ్రేయల్ ద్వారా ఖురాన్ చెప్పించింది ఈశ్వరుడే

    • @nothing1848
      @nothing1848 Před 2 měsíci

      అవును నిజమే ఎంతో మంది అమాయకులను భాధ పెట్టింది, ఎన్నో సార్లు రైతులకు నష్టాలు ఇచ్చింది, ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలు తీసింది అంతా ఈశ్వరుడే అయిన పర్లేదు ఇదంతా వాళ్ళ పూర్వ జన్మ పాపం వల్ల జరిగింది లేదా దేవుడు వాళ్ళకి exam పెడ్తున్నాడు.అంతా ఈశ్వరుడే మనం అన్ని మూస్కొని మంచి పనులను దేవుడు చేశాడని చెడు పనులు వాళ్ళ పాపం వల్ల జరిగిందని అనుకుందాం. దీని వల్ల మీరు భాధ పడితే నన్ను కాదు ఈశ్వరుడిని తిట్టుకొండి ఎందుకంటే నాతో ఈ comment పెట్టించింది ఆయనే. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఆయన ఆజ్ఞ లేనిది నేను ఒక్క ముక్కైన మాట్లాడలేను. అంతా ఈశ్వరేద్యా 😅😅

    • @RNCRNC963
      @RNCRNC963 Před 2 měsíci

      @@nothing1848నువ్వు చెప్పింది నిజం కానీ ఈశ్వరుడు అంటే నువ్వు శివుడు అనుకుంటున్నావేమో కాదు. ఆ శివుడికి కూడా దేవుడు ఈశ్వరుడు. ఆయనే పరమాత్మ

    • @nothing1848
      @nothing1848 Před 2 měsíci

      @@RNCRNC963 ఆ శివుడి లోపల ఉన్నది ఈశ్వరుడే కదా అయిన పైన చెప్పింది ఎది పట్టించుకోకుండా కింద ఉన్న చిన్న పొరపాటు గురించి మాట్లడాతవ్ ఎంటి బ్రో పైన చెప్పిన దాని గురించి చెప్పు అన్ని పుణ్యాలు దేవుడివే అయితే పాపాలు కూడా దేవుడివెన. అలాంటప్పుడు ఎలా పూజిస్తారు

  • @MAHENDRA.V
    @MAHENDRA.V Před měsícem

    Kalaya Tasmi Namahaa

  • @user-ct4su3st4v
    @user-ct4su3st4v Před 5 měsíci +1

    OM namah shivay sab kamalik ek hei

  • @KvvSatyanarayana-xj6yz
    @KvvSatyanarayana-xj6yz Před 11 měsíci +6

    It's really

  • @HDdoitiftoto
    @HDdoitiftoto Před 4 měsíci

  • @NagarajNayak-jd6ys
    @NagarajNayak-jd6ys Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 Před 10 měsíci +53

    This discourse was legendary. a young shankara defeating Mandana misra was listed in so many literary works. mocking it and using unnecessary references and trying to introduce comedic elements is disgusting. this movie is a joke.

  • @madhubandi7790
    @madhubandi7790 Před 8 měsíci +2

    మండన మిస్రుడు vs శంకరాచార్యులు
    అద్యక్షులు భారతి దేవి గారు

  • @Basky008
    @Basky008 Před 8 měsíci +2

    Shankaracharyula vaari jeevithamulo goppa sannivesaanni intha chillara gaa choopinchaaru.

  • @user-pf8xb7pf6d
    @user-pf8xb7pf6d Před 11 měsíci +9

    జైశ్రీరామ్

  • @user-fc1qr7lv1y
    @user-fc1qr7lv1y Před měsícem

    Edulo adgina prashnalu meku telusa

  • @narayanaraonarayana6857
    @narayanaraonarayana6857 Před 4 měsíci +2

    Made for ecah other

  • @vinodthodeti9179
    @vinodthodeti9179 Před 10 měsíci +6

    Sai Kumar acting superb

  • @mallelavenkatesh6676
    @mallelavenkatesh6676 Před 8 měsíci +2

    😊😊
    🐟
    .?

  • @user-qy3nl6ow1s
    @user-qy3nl6ow1s Před 3 měsíci +2

    Movie

  • @user-zq7st7un2n
    @user-zq7st7un2n Před 10 měsíci +10

    Bloodey all conversatio people 🔱🔱🔱🔱🔱

  • @chanduadda6627
    @chanduadda6627 Před 10 měsíci

    Hai

  • @moodsrinivas9561
    @moodsrinivas9561 Před 10 měsíci +4

    ఆదిశంకర

  • @MAHENDRA.V
    @MAHENDRA.V Před měsícem

    5 Elements of Mother

  • @siddilisuri8067
    @siddilisuri8067 Před 8 měsíci +3

    అంత ఒక్కటే అని ఆది శంకరాచార్యులు వారే చెప్పారు. కానీ జనాలు పాటించరు.అదే సనాతన ధర్మం.

  • @matamthriveni9726
    @matamthriveni9726 Před měsícem

    Anthaa okate ane bhavana kakigincha daaniki e vaadhanalu,prathi praani lo nu jeevam vuntundhi anedhe theluputhundhi,sanaathana dharmaalu thappaka thelusukovaali,vache tharaaniki kooda theliya cheppaali,mana hindhu dharmam gurinchi

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli Před 3 měsíci +1

    amay athana saxgaga laydu ani chapa manadi muru prnilu thiyadsniki kasta padadu mamu 10 madaiki anaku paytadaniki sarani athu wunamu suno kadai fl 2 ni gudaymeda chay sachvi chappa mandi uniwars

  • @sandeepb978
    @sandeepb978 Před 10 měsíci +6

    5:17 😂😂😂😂😂 5:29

  • @2066cj
    @2066cj Před 4 měsíci +4

    Hindu Ashoka converted to Buddhism and made India, China, Sri Lanka Buddhist countries... Adi Shankara, won India back to Brahmanical Hinduism.. Adi Shankara or his followers didnt go to Sri lanka because of some religious belief that sea is God or something like that & shall not be crossed...So, Srilanka is still a Buddisht country

  • @sivasekherdwarapudi6183
    @sivasekherdwarapudi6183 Před 3 měsíci

    Amen

  • @VijayKadamala
    @VijayKadamala Před 10 měsíci +4

    హాయ్ డార్లింగ్ సూపర్ చేస్తున్నావ్

    • @user-zq7st7un2n
      @user-zq7st7un2n Před 10 měsíci

      Rey puka me story pettra puka

    • @saikumarmadadi7524
      @saikumarmadadi7524 Před 10 měsíci

      Kanlu kanapadava, unna scene ki nuvvu Cheppe daniki ki emanna sambandam unna.

  • @slvp7703
    @slvp7703 Před měsícem

    movie name

  • @crazyboy1830
    @crazyboy1830 Před měsícem

    Movie name

  • @user-rj4yo9ev7p
    @user-rj4yo9ev7p Před 6 měsíci +1

    ఆది శంకరచార్యులు ఆధ్వయతం చెబితే సనాతన ధర్మం గురించి చెబితే రామానూజన్ చార్యులు మాత్రం సనాతన ధర్మాన్ని రెండుగా చీల్చారు

  • @bhargavchowdary9833
    @bhargavchowdary9833 Před 10 měsíci +7

    Antha okkate ainappudu Mari endhuku manaki intha mandhi devullu evarini kolavaali Anthaa okkate ainappudu Puttina vaadu appude chanipothe athanu Savam avuthaadu kaanee baludu,Yuvakudu,Vruddhudu elaa avuthaadu 🙄 Anthaa okaate aithe Sthri purushulu iddharu elaa vacchaaru

    • @sushmavanamala4363
      @sushmavanamala4363 Před 10 měsíci +7

      Dwaitam lo rendu vuntay edaina..badha,santhosham .. manchi chedu etc etc, kani aa dvaitam, vishistha advaitam, advaitam..
      Advaitham ardam avvali ante..
      Bhakti, karma, yoga moodu chesinappudu ,daatinappude advaita sthithi telusthundi...
      Adi chinna vishayam kaadu....chala janmala sadhana..chepte ardam ayyedi kadu, swayamga telusukovali.

    • @saismaran1045
      @saismaran1045 Před 10 měsíci +3

      Manaki entho mandi devullu undavacchu,kani varandaru oke paramatma swaroopam.sthri,purushulu,balulu,yuvakulu,vruddhulu ani entho mandhi undavcchu kani andarilo unde athma okkate,andarilo undedi aa paramathme.okate paramathma veru veru karyala kosam veru veru rupalalo vachadu.e vidhangha antha okkate

    • @seerlavenkatapriyanka
      @seerlavenkatapriyanka Před 10 měsíci +1

      Devullu chala mandhi unna andharu okate. . ropalu veru avachu Shakti okate... Kanee manishi budhule verugaa untayi.. manishi oka budhi chese karyani pati phalitham untundhi.

    • @Pranavmallavarapu
      @Pranavmallavarapu Před 10 měsíci +1

      Parabrahmam okkate. Aa parabrahmam eh oka akaram leda Oka avatharam la manavudiki darshanam isthundi. Aa parabrahma thathvam eh mana shareeraniki pranam posthundi. Adhi vadilinappudu mana medha sthayi (consciousness) ela undo dhani batti punarjanma leda moksham ah anedhi thelusthundi. Nee alochanalo nee shareeram eh nee roopam ani anukuntunavu. Kani nee asalu roopam anedhi ee mamsapu mudhalu, emukalu kaavu, adhi sat-chit-ananda roopam aina nee jeevathma/paramathma. Adhe nijam. Idhe mata Shree krishna paramathma Bhagavad gita lo kuda cheptharu. Aa gnanam neeku kaliginappudi nuvvu, nenu ani kadu, ee anantha koti brahmandalu (multiverse) antha aa parabrahmam eh ani neeku ardam avthundi. Adhi neeku avagahana avvali ante athma vicharana, veda abhyasam, guru kataksham undali.

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram Před 10 měsíci +52

    అంతా ఒక్కటే అయితే మనుచరిత్ర వుండదు, ఏక విగ్రహారాధన మాత్రమె ఉంటుంది.

    • @Loka963
      @Loka963 Před 10 měsíci +23

      అవును మూర్కుడ
      అంతా ఒక్కటే
      మను చరిత్ర కృత యుగం నాటిది రా బాబూ, కొన్ని లక్షల సంవత్సరాలు. అప్పటి మను చరిత్ర as tease గా మనకు దొరకలేదు. ఎన్నో ప్రక్షిప్తాలు వచ్చి చేరినాయి.
      కలియుగ ధర్మం ప్రకారం మనకు ఇప్పుడు పరాశరా స్మృతి మనకు ప్రామాణికం.
      ఆలా అంటే బైబిల్ లో బూతులు, హెచ్చు తగ్గులు చెబితే చి అని పారిపోతావ్

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram Před 10 měsíci

      @@Loka963 ఒరేయ్ పిచ్చి నాయాల, కృత యుగంలో ది కాదురా అడ్డ గాడిద, దాన్ని బ్రాహ్మణులు రాసి, ఒక కతని రాముడికి అంటగట్టారు, మనుచరిత్ర మను ధర్మాన్ని ప్రచారం చేసే ఒక కత మాత్రమె, బైబిల్ లో బొక్కల గురించి చెప్తున్నావు, నువ్వేమన్న బైబిల్ చదివిన గొఱ్ఱె బిడ్డవర లవ్ డా గా,

    • @narsimlupitla5986
      @narsimlupitla5986 Před 10 měsíci

      ​@@SreekanthreddyPeramమరి అది కథ అయితే నేకెందు కు రా కథ వల్ల వచ్చే నష్టం లేదు గా

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram Před 10 měsíci

      @@narsimlupitla5986 ఒరేయ్ పుచ్చి పుకా కథ వల్ల నష్టం అని చెప్పలేదు రా

    • @narsimlupitla5986
      @narsimlupitla5986 Před 10 měsíci

      @@SreekanthreddyPeram మరి మధ్యలో నీ బాదేంట్ర పుకా అధి నిజం కావొచ్చు అబద్ధం కావొచ్చు నువ్వు నమ్మను అన్నపుడు నీకెందుకు నీకేం నొప్పి

  • @DathuYembari-hh6ij
    @DathuYembari-hh6ij Před 11 měsíci +4

    😢

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli Před 3 měsíci +1

    nijaga amyki ami theliyadu mi soradamu kosaramu maticha mana ru adi eppudu nijamu aedi adi amay thapu kadu nathspu kadu me edaridi a thapu karani rujuwu chaya Galata uniears

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli Před 3 měsíci +1

    asamadamu wunadi ani f1 3 nskuchapay sara adikadadu aadi athana vsdki saskx kada taara

  • @kittubob494
    @kittubob494 Před 9 měsíci +1

    good people dies earlier

  • @santhoshbollambollam6638
    @santhoshbollambollam6638 Před 2 měsíci +2

    ఐదు వెళ్ళు ఒకేలా లేవని ఎవరన్నారు.. ఈ చేతి వెళ్ళు ఆ చేతి వెళ్ళు సమానంగా ఉండేలా ఎప్పుడో సృష్టించాడు.. కావాలంటే చూసుకోండి 🙏

  • @sivakumarveena649
    @sivakumarveena649 Před 3 měsíci +94

    ఒక సీరియస్ గా తీయాల్సిన విషయాన్ని / చరిత్రని కామెడీ సన్నివేశాలు, అసంబద్ధమైన సన్నివేశాలు పెట్టి పాడుచేసారు. శంక రాచార్యుల వేషములో ప్రశాంతత లేదు. కథా సన్నివేశాలు "శంకర విజయం" గ్రంధానికి విరుద్ధంగా కల్పనలు చేసి పాడు చేశారు. ఆది శంకరుల పాత్రకు, ఇతర పాత్రల ఓవర్ యాక్షన్ తో కలిపి ఔన్నత్యాన్ని దిగజార్చినారు. అనవసరమైన మార్పులు, చేర్పులు చేసి కామెడీ చిత్రంగా తీశారు.

  • @user-jr2wi5ze1f
    @user-jr2wi5ze1f Před 10 měsíci +2

    😅

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před 10 měsíci +1

    😀

  • @krishnac2300
    @krishnac2300 Před 10 měsíci +7

    idemi logic.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 10 měsíci +149

    ఎన్ని పూలు ఉన్న మాలాగా చుడితే అది ఒకటే,,,,,,,,, విడిగా చేర్చిన అవి పువ్వులు,,, ఎన్నో అర్థాలు వేదాంతం కర్మ సిద్ధాంతం మనిషి యొక్క జీవితం,,

    • @DhirenNath123-cx2lm
      @DhirenNath123-cx2lm Před 10 měsíci +1

      Oij
      U
      Nhjjjj you l look ki ikiiiiul

    • @gajamrupa9476
      @gajamrupa9476 Před 9 měsíci

      😂1:51 😢1:51. ​@@DhirenNath123-cx2lm1:44 s
      the 😂ui😮😊❤🎉😂😅🎉

    • @saraswathichevendra3388
      @saraswathichevendra3388 Před 9 měsíci

      ​😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊b Dr se vi no Dr in Dr se 😊 hi vi CT in free Dry csx Dr
      ❤ 11:40

    • @mlakshmiraghunathmlakshmir7162
      @mlakshmiraghunathmlakshmir7162 Před 4 měsíci +1

      😊 1:18 1:18 😅

    • @rgk7908
      @rgk7908 Před 4 měsíci

      S

  • @user-dp4dk5nw7y
    @user-dp4dk5nw7y Před 6 měsíci

    Tilgcmm 11:40 11:40

  • @sivasekherdwarapudi6183
    @sivasekherdwarapudi6183 Před 3 měsíci

    Alluyy

  • @taoelinger1671
    @taoelinger1671 Před 3 měsíci +1

    inka nayam sankarudu toda gottaledu, eavdra tesindi