గాడ్స్ మస్ట్‌ బీ క్రేజీ! | Puri Temple's 'Secret Chamber' | Burning Topic - TV9

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RatnaBhandar #PuriJagannath #tv9telugu

Komentáře • 67

  • @raj...physicaltips3707
    @raj...physicaltips3707 Před měsícem +53

    ఇ మీడియా...దేవాలయాల సొమ్ము జాతీయం చేయాలి అంటున్నాయి ...But
    ముస్లిం బోర్డు క్రింద ఉన్న భూమి ముందుల జాతీయం చేయాలి..ఇండియా లో 3వ ఆస్తి కలిగి ఉన్నా...బోర్డు బాబు

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 Před měsícem +45

    హిందూ మతం వారికి మాత్రమే చెందాలి

    • @indian5546
      @indian5546 Před měsícem +12

      @@balajivaraprasad3482 హిందూ ధర్మము అని పలకాలి సోదరా 🙏

  • @ManojKumar-bw4bb
    @ManojKumar-bw4bb Před měsícem +11

    దేవాలయాలకు చెందిన సంపద ఎందుకు బయటకు తీసుకు వస్తున్నారో జనులకు చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వానికి ఉంది

  • @mmrkrlx123
    @mmrkrlx123 Před měsícem +13

    Jai jagannath 🙏🙏🙏

  • @mkmcreations2556
    @mkmcreations2556 Před měsícem +9

    Jai jagannath ⭕‼️⭕

  • @sodisettisurendra1705
    @sodisettisurendra1705 Před měsícem +9

    సంపదను జాతీయం చేసి రాజకీయ నాయకుల పొట్టలు నింపండి ఎలా ఉన్నది అలాఅన్న ఉంచితే కనీసం మనదేశం లో సంపద ఇంకమిగేలే ఉంది అని సంతోషపడవచ్చు

  • @Pachi.tippesh
    @Pachi.tippesh Před měsícem +9

    ఈ దేశ స్వతంత్రం కు ముందు ఉన్న సంపద ఈ నేటికీ వర్తించదు, అలానే కాపాడుకోవాలి, హిందు ధర్మం విస్తరణ ప్రసరణ కోసం చూడొచ్చు

  • @Skylab1979
    @Skylab1979 Před měsícem +8

    రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు...మా ఓడ్ర గజపతుల సంపద అంతా..,,జగన్నాథునకు సమర్పించుకొని..మేము మాత్రం..రాళ్లు..బండలు కొడుతూ..ప్రభుత్వాల ఆదరణ లేక..దుర్భర జీవితం గడుపుతున్నాము. జగన్నాథా!.. మమ్మల్ని మరిచావా...తండ్రీ?..😢😢😢🙏🙏🙏

    • @seenaseenu6827
      @seenaseenu6827 Před měsícem

      భారత దేశం లో వేలు సంవత్సరాల నుండీ 70/ పైగానే పేదలు వున్నా ఆలయాలో మసీదు లో చర్చిలో వున్న సంపద చాలా భద్రంగా మూలుగుతూ ఉంది. అందుకే జాషూవ కవి ఇలా అన్నాడు . ప్రతిమల పెళ్లి చేయుటకు వేలు వందలు వ్యయుంతురే గానీ దఃఖితమతులైన పేదల ఫకీరు ల శూన్యంలైన పాత్ర లందు మెతుకు విదిల్చి దీ భరతమే ది

  • @bhaskar1002
    @bhaskar1002 Před měsícem +2

    199లో వెండి ఇటుకలు పూరీజగన్నాథ్ బయటపడింది ❤🎉🎉🎉❤

  • @mreddyprakashvickycherry4961
    @mreddyprakashvickycherry4961 Před měsícem +2

    జైశ్రీరామ్ హిందువులు కి మాత్రమే చందాలీ హిందువులు అంటె ఏమిటో రుచి చూపిస్టాo

  • @bharadwajkwc4891
    @bharadwajkwc4891 Před měsícem +11

    Taj Mahal kinda kuda unnayi, tervandi

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 Před měsícem +3

    There is so much treasure in Ahobilam temple, near Allagadda.

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 Před měsícem +1

    🙏🏻🙏🏻Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @eswarprasad7698
    @eswarprasad7698 Před měsícem +2

    Jai shree Jaganath Swami ki jai 👏

  • @sadasivareddy4240
    @sadasivareddy4240 Před měsícem

    Thanks for capturing a fabulous fantastic view of our village festival...

  • @ganeshnanda1313
    @ganeshnanda1313 Před měsícem +5

    A title entra babu gods must be crazy ha plz don't keep like these titles in the name of God 😢

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 Před měsícem +1

    హిందూ దేవాలయ ఆస్తుల మీద ఆర్డిటి జరగాలా
    చాలా చక్కగా చెప్తున్నావ్ ఆడిట్ జరగాలా, మసీదుల పై ఆడిట్ జరిపించు, అలాగే చచ్చిపోయాయి కూడా ఆడిట్ జరిపించు, చర్చి పాస్టర్ పై కూడా జరిపించు, ఆంధ్ర రాష్ట్రంలో
    ఆస్తులు దోచుకున్న
    జగన్ పై కూడా ఎడిట్ జరిపించు
    చాలా చక్కగా చెప్తున్నావ్

  • @user-bc8hw5nq8p
    @user-bc8hw5nq8p Před měsícem +7

    Poor peoples ki help cheyandi

    • @bharadwajkwc4891
      @bharadwajkwc4891 Před měsícem +4

      Aitey Taj Mahal kuda tervali, help cheddam kachitanga!

    • @kumarnaidu1844
      @kumarnaidu1844 Před měsícem

      Ni amma mogudi sommu panchadaniki edaina vuntye chalu pancheyyandi lenollaki petteyandi ani cheppevalle 😡😡😡

    • @Sudeevarma
      @Sudeevarma Před měsícem

      అశకి హడుండాలి , సిగ్గుండాలి రాజకీయ నాయకులు రూపంలో ఉన్న గజ్జ దొంగలు మింగేస్తారు

    • @ganeshgowra2738
      @ganeshgowra2738 Před měsícem +1

      ​@@bharadwajkwc4891taj mahal lo sajahan bokalu vuntayi 😂

    • @bharadwajkwc4891
      @bharadwajkwc4891 Před měsícem

      @@ganeshgowra2738 tappu, kinda shivalayam undi, nityapoojalaku noochukovatledu. Akkada kuda sampada undi

  • @KiranKumarRnsm
    @KiranKumarRnsm Před měsícem

    God's property is not public property, it's God's property.

  • @pavaniguthula4375
    @pavaniguthula4375 Před měsícem

    హిందూ మతము ఆచరించె ఎంతో మంది తిని తినక భగవంతుని మొక్కలు రూపంలో చెల్లించుకుంటారు ఇవి అందరికీ పంచితే అన్యాయం కాదా all these belong to God and who believe God.

  • @nandhu2549
    @nandhu2549 Před měsícem +8

    Aa gold ni bayataki techi yem chestharu 🤔

    • @kuntavandanavandana6157
      @kuntavandanavandana6157 Před měsícem +3

      M che yar... Adhi baytaki thiskochina ventana... Mana bharath dhesham lo adho oka keydu jaruguthadhi nthey

    • @nandhu2549
      @nandhu2549 Před měsícem

      Avna 😱

    • @nandhu2549
      @nandhu2549 Před měsícem

      Ee wealth antha development ki use chesthe bagunnu 🙂 just Naa opinion anthe

    • @queen_dead
      @queen_dead Před měsícem +2

      Congress and modi dengipotharu adhe plan erii pukulu miru people

    • @Sudeevarma
      @Sudeevarma Před měsícem +1

      మింగేస్తారు ,

  • @hanuu5710
    @hanuu5710 Před měsícem

    Jai shri ram 🙏

  • @kailashchandrabehera2791
    @kailashchandrabehera2791 Před měsícem +1

    Jai ଜଗନ୍ନାଥ

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 Před měsícem +2

    Waqf board land will be nationalised?

  • @sriramborsu
    @sriramborsu Před měsícem

    పూర్వవైభవం పొందాలి మనం😢

  • @HariobulreddyYerragundu
    @HariobulreddyYerragundu Před měsícem

    జై sri krishna

  • @godabalokanath3064
    @godabalokanath3064 Před měsícem +1

    మీ కాప్షన్ చాలా చెడ్డగా ఉంది
    యాంకర్స్ అర్ క్రాకీ అనవలసింది

  • @jagannadhviswasurya3000
    @jagannadhviswasurya3000 Před měsícem +3

    Pichi Pichi video titles ivvadam Manandi. Show some respect to God

  • @nvskrishnarao4085
    @nvskrishnarao4085 Před měsícem +1

    అలాగే ఉంచితే బాగుండేది. అందరికి తెలుసు ఇదంతా ఎవరు మింగేస్తారో. ఈ సంపదనంతా గోవిందా గోవింద.

  • @chandusekhar1989
    @chandusekhar1989 Před měsícem +4

    Adani & Ambani industrys kuda jateyam cheyali.

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport Před měsícem +1

    అదే 😂😂 భారత్ పవర్ 😂😂 జై హింద్ 😂😂

  • @falsephoenix9611
    @falsephoenix9611 Před měsícem

    How anantham , thirupathi temple has 10 tons of gold deposit in bank ekkadi 200 kilo ekkadi 10 tons

  • @bhaskar1002
    @bhaskar1002 Před měsícem

    1998జఘ్ఘాదుఢా ఈశ్వరుడు హే సిమెంట్. ఓనం ఓనమ్ ఓం ఓం ఓం ణమం

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa Před měsícem

    Vatini bhoomi paalu cheyakunda desha abhivruddi ki use cheyandi

  • @ganilkumar2789
    @ganilkumar2789 Před měsícem

    ALL IS GOING WELL BUT REAL COUNT AND FACTS NOT COMING OUT .

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Před měsícem +1

    Oooooooooooooooom

  • @gopalakrishnamurthyobulase1377

    Total 200kg na ardamkavatamu ledu meeru cheppedi

  • @narasimha453
    @narasimha453 Před měsícem

    Then how you distribute to muslims and christianse

  • @karnikak6282
    @karnikak6282 Před měsícem

    Em chestunaru e sommu anta

  • @SragavendarReddy
    @SragavendarReddy Před měsícem

    8

  • @RajKumar-yr5bz
    @RajKumar-yr5bz Před měsícem

    Hinduvulake chendalli

  • @kishorereddy453
    @kishorereddy453 Před měsícem

    Tgjfd