ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు వ్యతిరేక నిరసనలు | Israelis Protest Against PM Benjamin Netanyahu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • గాజాలో యుద్ధం ప్రారంభమై 3 నెలలు పూర్తయిన వేళ.. బందీలను విడిపించాలంటూ ఇజ్రాయెల్ లో నిరసనకారులు కదం తొక్కారు. నిరసనకారులు దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు. ప్రజాప్రతినిధుల ఇళ్లముందు ప్రదర్శనలు నిర్వహించారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అక్టోబరు 7ఘటనలో చనిపోయిన, బందీలైనవారికి గుర్తుగా గాజా సరిహద్దు సమీపంలో 15 వందల నలుపు, పసుపు రంగు బెలూన్లను ఎగురవేశారు. గాజాలో దశలవారీగా కాల్పుల విరమణకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోన్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే నెతన్యాహు మాత్రం యుద్ధలక్ష్యాలు నెరవేరే వరకూ పోరు ఆపబోమని చెప్పడంతో ఆందోళనకారులు మరింత అసహనానికి గురవుతున్నారు. కాగా.. బందీల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా విడుదలయ్యారు. 120 మంది అక్కడే ఉన్నారు. 40 మంది చనిపోయి ఉండొచ్చని సమాచారం
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře •