Hamas- Israel War | Hamas Drops Key Demand | To Accept Phased US Deal On Ceasefire, Hostages

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • పశ్చిమాసియాలో శాంతి దిశగా........ అడుగులు పడుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదించిన విడతల వారీ ఒప్పందానికి... హమాస్ ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ పూర్తిగా యుద్ధాన్ని ముగించాలని.. గతంలో విధించిన ముఖ్యమైన షరతును హమాస్ ఇప్పుడు వదులుకుంది. ఈ విషయాన్ని..... ఒక హమాస్ ప్రతినిధి, ఈజిప్టు అధికారి వెల్లడించారు. హమాస్ రాజీపడడంతో...... గతేడాది నవంబరు నుంచి జరుగుతున్న పోరాటానికి...... తొలి విరామం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందానికి ఎలాంటి గ్యారంటీ ఉండదని.... అన్నివర్గాలు చెబుతున్నాయి. అమెరికా ప్రతిపాదన ప్రకారం.. తొలుత 6 వారాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ ఉంటుంది. ఈ సమయంలో కొందరు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదలచేస్తే..బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను......... ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. ఈ 42 రోజుల వ్యవధిలో గాజాలో జనసమర్థ ప్రాంతాల నుంచి........ ఇజ్రాయెల్ తన దళాలు ఉపసంహరించుకుని అక్కడి ప్రజలు తిరిగి వచ్చేందుకు.... సహకరిస్తుంది. రెండో విడతలో హమాస్ వద్ద ఉన్న పురుష బందీలను విడుదల చేస్తే..బదులుగా ఇజ్రాయెల్ మరింత మంది ఖైదీలను విడుదల చేస్తుంది. మూడో విడతలో మిగిలిన బందీలను.. హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. బందీల్లో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను కూడా అప్పగించాలి. అదేసమయంలో ధ్వంసమైన గాజా పునరుద్దరణ ప్రారంభిస్తారు. తాజాగా ఒప్పందానికి సుముఖత చూపిన హమాస్ ..ఈ ఒప్పందానికి లిఖిత పూర్వక గ్యారంటీ కావాలని హమాస్ కోరుతోంది
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 6

  • @varaprasadraobudeti8729
    @varaprasadraobudeti8729 Před měsícem

    News voice chala thakkuvaga vasthundi , ide kadu ,gatha news videos Anni slow voice tho vasthunnayi . sound penchagalaru .

  • @rapakavijayprabhakararao9522

    iSRAEL MAY NOT AGREE TO THESE CONDITIONS FULLY

  • @tambibetala6026
    @tambibetala6026 Před měsícem

    Jai ISRAEL 🇮🇱 ❤❤❤

  • @user-lm8cq7wk4c
    @user-lm8cq7wk4c Před měsícem

    Arms store cheyadanki America plan...ceasefire

    • @vanterugalreddy7306
      @vanterugalreddy7306 Před měsícem +1

      Isreal కూడా హమాస్ నూ లిఖిత పూర్వక హామీ అడుగుతుంది 😃😃

  • @abdulrazak2462
    @abdulrazak2462 Před měsícem

    Israel khaidelni hamas vadilipardunde Palestine bandeluni yahudi vadelipatalii