Emi Jeddhune Avvo || Full Song || Thirupathi Matla || Laxmi || Akhila ||Tony Kick || Sytv.in

Sdílet
Vložit
  • čas přidán 17. 03. 2022
  • తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం..
    To stream & download Full Song
    Jio Saavn : www.jiosaavn.com/album/emi-je...
    Wynk Music :wynk.in/music/song/emi-jeddhu...
    Hungama : www.hungama.com/album/emi-jed...
    Amazon Music : music.amazon.in/albums/B09W3W...
    Spotify : open.spotify.com/album/3bqL5y...
    Apple Music : / emi-jeddhune-avvo-single
    Song Credits :
    Lyricist -Music--Direction Thirupathi Matla
    Programming - Kalyan Keys
    Singer - Lakshmi
    Choreography - Raghu Jaan
    Cast - Akhila
    Tony Kick
    DOP-Editing -Shiva Velpula
    Drone - Suresh
    Poster & VFX - ManI
    Our Team - Mahesh Manu
    Himaker Bhatt
    Karnakar
    Mani
    Nithish
    Shiva Veluthuru
    Ganesh
    Art Dept - Madhu
    Vinod
    Vinay
    Special Thanks - Rajendar Sangeetha (MPP Sirikonda)
    Raja Reddy(Surpanch Sirikonda)
    Shiva Reddy (Surpanch Chimanpally)
    Prasad Sir (Charvaka School)
    Vijay Baadhe
    Seenu Baadhe
    Presented By - Sytv.in
    ► Follow us on Instagram: / sytvin
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
  • Hudba

Komentáře • 2,3K

  • @Anil_375
    @Anil_375 Před 2 lety +881

    ఈ పాట రాసిన తిరుపతి గారికి చేతులెత్తి నమస్కారం 🙏 ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన రోజు నుంచి ఈరోజు మార్చి 18 ఫుల్ వీడియో 5:30 వచ్చే వరకు వెయిట్ చేశాను.
    ఈ సాంగ్ ని షూట్ చేసే ముందు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సెట్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
    లక్ష్మీ గారు సాంగ్ ని సూపర్ గా పాడారు 👌
    ఈ ఫుల్ సాంగ్ నిన్న మొదటిసారి ఈ ప్రపంచంలో దొరికేలేని ఆనందం మీ పాటలో నాకు దొరికినది.
    శివ వేల్పుల గారు సినిమాటోగ్రఫీ నీ సూపర్ గా తీర్చిదిద్దారు 🙏
    Sye tv టీమ్ అందరికీ మా ఫ్యామిలీ, మల్యాల వారి తరఫున చేతులెత్తి నమస్కారం 🙏
    మీ చేతి నుంచి జాలువారే అక్షరాల పాటలు అద్భుతం పార్ట్ 2 లో ఉండాలని కోరుకుంటూ
    Malyala Anil.

    • @sssmusic1621
      @sssmusic1621 Před 2 lety +17

      టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి జానపద దర్శకుడు రచయిత సింగర్ మన మాట్ల తిరుపతన్న ఎంతో అద్భుతంగా ఈ పాట రాశారు మీరు రాసే పాటలు చాలా కొత్తదనం ఉంది

    • @ananyabalu6766
      @ananyabalu6766 Před 2 lety +2

      Kkkiiufgg

    • @sankarmamidi7709
      @sankarmamidi7709 Před 2 lety

      aap w my ww ew qAa

    • @rajubandela6644
      @rajubandela6644 Před 2 lety +4

      Anna super 🎵 song

    • @anjagoudsara2399
      @anjagoudsara2399 Před 2 lety +4

      👌❤🌹 super
      మాటల్లేవ్

  • @rohithyadavmrf5
    @rohithyadavmrf5 Před 2 lety +178

    ఈ సాంగ్ ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్ ఈ సాంగ్స్ వింటుంటే ఎంతో హాయిగా ఉంది తిరుపతి అన్న పాట లాంటి సూపర్ 👌👌👌🥳👌👌

  • @govindgunded478
    @govindgunded478 Před 2 lety +99

    రాంచరణ్ రంగస్థలం మూవీ కన్నా ఈ పాటలో background చాలా బాగుంది,that is తెలంగాణ folk song power 💪💪👍

  • @gugulothuchantis9729
    @gugulothuchantis9729 Před 2 lety +5

    నేను ఏ సాంగ్ కి లైక్, మేసేజ్ ...వెయ్యను..అది వేయాలంటే ఆ సాంగ్ మినిమం ఉండాలి... అది ఈ సాంగ్ కి వేశనటే ఏ లెవెల్ లో ఉందో మి ఊహకే వదిలేస్తూన్నను..💥🔥

  • @upenderkallem1855
    @upenderkallem1855 Před 2 lety +7

    ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది...
    ప్రతీ రోజూ రాత్రిళ్ళు ఒకటి రెండు సార్లు ఈ పాట విననిదే నిద్ర రావట్లేదు..😍😍😍
    లిరిక్స్ వాయిస్ సాంగ్ మేకింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి..
    All the best to all the team 👍
    💐💐💐💐💐

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před 2 lety +16

    Sy tv అండ్ ప్రతీ ఆర్టిస్ట్ కి... సేల్యూట్ మాములుగా లేదు సంపినారు కంగ్రాట్స్ అందరికి 💐💐💐✌️😎🎻🎻🎤
    ఈగ మాట్ల అన్నా మాటల్లేవ్ కచ్చా బాదాం డాన్స్ మిక్సింగ్ వారెవ్వా... Tony kick అన్న లెవెల్ వేరే.... 💐💐💐

  • @santhoshbhukya807
    @santhoshbhukya807 Před 2 lety +239

    చనిపొయిన జానపద పాటలకు ప్రాణం పొస్థున తిరుపతి అన్న గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏 పాట చాలా బాగున్నది అన్న

    • @VK-qh3xi
      @VK-qh3xi Před 2 lety +4

      GOOD COMMENT...👌

    • @shiva-xk7lz2fw9p
      @shiva-xk7lz2fw9p Před 2 lety +5

      చనిపోయిన పాటలకు
      కొన ఊపిరితో ఉన్న జానపద పాటలకు ఊపిరి పోస్తుండు అన్నా with extra boost

    • @saikrishnarachakonda6986
      @saikrishnarachakonda6986 Před 2 lety +2

      Janapadham eppadiki chanipodhu annaya

    • @sanjeevamand9281
      @sanjeevamand9281 Před 2 lety +3

      @@shiva-xk7lz2fw9p d3eee

    • @santhoshbhukya807
      @santhoshbhukya807 Před 2 lety

      @@bhaskarrayapati5403 Ledhu sir madyalo eno samasralu agipoyayi

  • @nandhumarconda8640
    @nandhumarconda8640 Před 2 lety +13

    ఈ సాంగ్ నీ మూవీ లో పెడితే ఆ మూవీ పెద్ద హిట్ అవుతాది

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna Před 2 lety +490

    ఇలాంటి పాట రాయలంటె అది నీతోనె ఐతది అన్న ... ఏమి జేస్తవె అన్నొ ఎట్ల రాస్తవె అన్నో మస్తు రాస్తవె అన్నొ ఇంక రాయవె అన్నా🥰

  • @pvyadav3292
    @pvyadav3292 Před 2 lety +7

    Sytv అనే పేర్లనే ఏదో మ్యాజిక్ ఉంది
    ఇలాంటి మంచిపాటలతో తెలుగు జానపదాన్ని
    ఏలుతున్న తిరుపతన్న కు దన్యావాదాలు🙏
    ఈ పాటతో తెలంగాణాల డీ జే లు పగిలిపోవాలే😁💃💃🤸‍♂🤸‍♀

  • @sanjukumar580
    @sanjukumar580 Před 2 lety +162

    తెలంగాణ జానపద పాటలు ఎంత మందికి ఇష్టం చాలా రోజుల తర్వాత ఒక
    మంచి పాటనీ పెట్టారు సూపర్ 👌👌
    ఉదయం నుండి వేటింగ్ ఇక్కడ 🙇

  • @Shreenenai
    @Shreenenai Před 2 lety +58

    తిరుపతి గారి రచన!లక్షీ కోకిల గానం!! అఖిల నెమలి నాట్యం!!! శివ కెమెరా మహిమ!!!! తిరుపతి సంగీతం!!!!! 👌👍

  • @ramanacharynamoju2442
    @ramanacharynamoju2442 Před 2 lety +8

    ప్రియమైన తిరుపతి అన్నా.... మనసును కదిలించే అద్భుతమైన సాహిత్యం. నీ చేతి నుండి జాలువారుతున్న ప్రతి జానపదం ఒక అద్భుత ముత్యం.... ప్రతి మనసును తాకే పదాల అల్లిక మట్టి లాంటి స్వచ్ఛమైన నీ కలానికే సాధ్యం. మీరు కొత్త పాటతో వచ్చిన ప్రతిసారీ, మునుపటి పాటల కంటే మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తారు. మంత్రముగ్దులను, పరవశింప చేసే నీ పాట, ప్రతీఒక్కరి గుండెల్లో స్వరాల పూదోట... మంచి సంగీతం, పులకరింప చేసే అర్థవంతమైన, పల్లె మాటల సాహిత్యం కోసం దాహం తో ఉన్న గుండెకి నీ పాట, చల్లటి మట్టి కుండల నీళ్లు తాగినట్లు హాయిగా ఉంటాది అన్నా. హ్యాట్సాఫ్ అన్నా. గాయని లక్ష్మి గార్కి, అఖిల గార్కి, ఇంకా టీమ్ మొత్తం అందరికి హృదయపూర్వక శుభకాంక్షలు.

  • @nagarajup9560
    @nagarajup9560 Před 2 lety +30

    లక్ష్మీ గొంతు గురించి చెప్పనక్కర్లేదు....
    ఈ కథానాయిక నిజంగా సినిమా హీరోయిన్ మెటీరియల్ ఉంది.... All the best.....!

  • @srinivasmanu604
    @srinivasmanu604 Před 2 lety +33

    మనసున పడుతలేదవ్వో మనిషిని ఐతలెనవ్వో ఈ పాట విన్నప్పటి నుండి
    Thanks తిరుపతి గారు ,,✍️✍️✍️✍️✍️✍️🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @user-ef5fk6it3s
    @user-ef5fk6it3s Před 2 lety +43

    లక్ష్మీ గారి పాట అఖిల గారి ఆట జానపద పాటలుకు అందం తెచ్చిన నెమళ్ళు..

  • @allampallypradeep3374
    @allampallypradeep3374 Před 2 lety +10

    Sytv నుండి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ గా ఉంటుంది వినసొంపుగా ఉంటవి good song anna ఆక్టింగ్ super b video

  • @bprashanth795
    @bprashanth795 Před 2 lety +35

    నిజంగా.. అసల్ సై టీవీ లో వచ్చే ఏ పాట అయిన కొత్తగా మరియు music కు కూడా చాలా మంచి గుర్తింపు వచ్చింది మా దృష్టిలో...!! All the best Sye Tv Team. For Great future..!!

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure Před 2 lety +52

    Chala Bagundhi , Memu yeppudu thisthamo ela oo manchi pata 😤

  • @krishradha884
    @krishradha884 Před 2 měsíci +9

    2024 lo vinevallu anthamandunnaru❤🎉

  • @user-xs4po3cl9o
    @user-xs4po3cl9o Před 2 lety +7

    తిరుపతన్న నీ రాత కు శతకోటి దండాలే.. మనసుల్ని హత్తుకుంటయ్ అన్నా నీ పాటలు..అలుముకున్నట్టే..

  • @ravichannela-z5356
    @ravichannela-z5356 Před 2 lety +62

    Sy tv కి మళ్ళీ హిట్టు పడ్డది పో. గ్రేట్ తిరుపతి అన్న.❤️ సై టీవీ టీమ్ ,,👌🙏🙏👏

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 Před 2 lety +91

    నా తెలంగాణ జానపద సాహిత్యం నుండి జాలువారిన మరో ఆణిముత్యం.🙏🙏
    పల్లె తల్లి ఒడిలో దాగివున్న మరిన్ని జానపదాలను SY tv ద్వారా మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    ------- మీ పల్లె పాటల అభిమాని.

  • @lavanyas4500
    @lavanyas4500 Před 2 lety +10

    జానపద సాహిత్యం లో మరో ఆణిముత్యం,
    అధ్బుతమైన లిరిక్స్, అంతకు మించిన అభినయం.👌👌👌💐

    • @erriveeraiah4545
      @erriveeraiah4545 Před 2 lety

      అన్న సూపర్ అన్న. I am your favourite Anna

  • @bijjisaikrishna4310
    @bijjisaikrishna4310 Před 2 lety +6

    తెలంగాణ జానపద పాటల కు తిరిగి ప్రాణం పోసి అందమైన ప్రాంతాలను చూపిస్తూ తెలంగాణ జానపద సాహిత్యం అంటే గర్వ పడేలా వినిిస్తున్న మట్ల తిరుపతి అన్న గారికి లక్ష్మి మేడం హీరోయిన్ అఖిల మేడం వెల్పుల శివన్న మొత్తం sy tv కుటుంబానికి ధన్యవాదాలు
    మీ అభిమాని
    అన్న ఇందులో male varsion కావాలి అన్న

  • @laxmanchatrapati7004
    @laxmanchatrapati7004 Před 2 lety +40

    Super anna song matram.🎵🎶🎤🎧
    ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో మీనుండి రావాలని కోరుకుంటున్నాం.
    గంగవ్వ పాట ఎప్పుడు వస్తాది అన్న.
    ఇంకా రెండోవా పాట కూడా ఉందా అన్న.
    ఆ పాట కూడా లక్ష్మీ గారే పాట padinara అన్న.

  • @bodduumashankar8749
    @bodduumashankar8749 Před 2 lety +42

    Wonderful song ❤️😍❤️😍 పాట రాసిన వారికి చాలా రోజుల తరువాత లక్ష్మి గారి గొంతు వింటున్నాను చాలా అద్భుతంగా పాడారు లక్ష్మి గారు

  • @rajeshsirikonda3823
    @rajeshsirikonda3823 Před 2 lety +4

    Nuvu supere avvo
    Nuvu supere anno
    Ami singere anno
    Antha bagundhi anna

  • @mankidinagaraju4903
    @mankidinagaraju4903 Před 2 lety +2

    ముందుగా సై టీవీ వాళ్ళకు ఇంత మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు.అలాగే ఈ పాట కి మంచి గుర్తింపు ఇచ్చిన లక్ష్మీ గారి కి అభినందనలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో తెవాలని తిరుపతిఅన్న గారిని కోరుకుంటున్నాను ఇంకా ఈ పాట లో ఉన్నవారందరికీ మా ఆధ్య మూవీ మేకర్స్ నుండి అభినందనలు 💐💐💐

  • @rameshnanam896
    @rameshnanam896 Před 2 lety +7

    జానపదాలు అనే కన్నా అచ్చమైన స్వచ్ఛమైన మాట్ల తిరుపతి అన్న గారి తెలంగాణ పదాలు అంటే మంచిది.. రచన మరియు విన సొంపైన సంగీతం.. 💕 సూపర్👌

  • @ok_kaka_official
    @ok_kaka_official Před 2 lety +156

    పాటను కరెక్ట్ తిమెబ్కి పెట్టాను , పాట చాలా అద్భుతంగా ఉంది తిరుపతి గారు , మంచి హైట్ కొట్టాలని కోరుతున్నాను 👍👍❤️🎉🎉

    • @filmymusic7188
      @filmymusic7188 Před 2 lety

      nice song.........
      వెచ్చ వెచ్చగా ఉంది | తెలుగు రొమాంటిక్ ప్లాక్ సాంగ్ | #Singer Sahithi Chaganti
      బీమ్లానాయక్ లో Adivi Thalli Maata Song #Singer Sahiti Chaganti
      czcams.com/video/JX_bCh43H5E/video.html

  • @ThogariSatyanarayana-zu5iz
    @ThogariSatyanarayana-zu5iz Před 3 měsíci +1

    ఈ సాంగ్ మ్యూజిక్ పాడే విధానం రాగం చాలా విన సొంపుగా ఉంది,
    ఏమి జెడునే అవ్వో ,ఎట్లా జెడునే అవ్వో, అనే లైన్ చాలా చాలా విన సొంపుగా ఉంది, నీ లిరిక్స్ కు దన్ఫా వడాలన్న, 👌👌👌🙏🙏

  • @JeevankumarKamatam
    @JeevankumarKamatam Před měsícem +1

    Superb asalu song.. Ee song vinte na crush gurthosthadi ❤

  • @kalyanchakravarthy9159
    @kalyanchakravarthy9159 Před 2 lety +10

    Chala chala baagundi...
    ఇంత మంచి పాట పాడి లక్ష్మి గారు న్యాయం చేస్తే,ఆ పాటకి హీరోయిన్ గారు మరింత న్యాయం చేసింది...
    థాంక్స్ tirupati anna gaaru

  • @ykondalgoud9250
    @ykondalgoud9250 Před 2 lety +10

    అన్న మీరు మీ ప్రాస మీ యాస మన తెలంగాణ గొప్పదనాన్ని యావత్ ప్రపంచానికి ఆనందాన్ని జానపదాల విలువ పెంచింది...Keep continue....

  • @rajupenchala3221
    @rajupenchala3221 Před 2 lety +3

    మీకు ధన్యవాదాలు రా బాబు
    ఇలా రాసుడు మన తెలంగాణ వాళ్లేకే సాధ్యం,🤗

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 Před 10 měsíci +1

    పాట కు సంబంధించిన సంగీతం, పాట కు నృత్యం చేసిన కళాకారులు మరియు ఆ పరిసరాలు చాల బాగుంది.

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi Před 2 lety +13

    Singer Laxmi voice awasome
    Matala Thirupathi anna lyrics always awasome
    Akhila expression and acting too awasome..
    Kalyan musics ki nidralo unnava vallu kuda lechi chindullestharu..... Totally super ..duper fantastic.. awasome.. song🥳🥳🥳🥳

  • @vamshihoney3165
    @vamshihoney3165 Před 2 lety +7

    Laxmi voice fidha em feel aithunnav prathi okka song super laxmi 👉💯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @shanigarapuswamy2470
    @shanigarapuswamy2470 Před 2 lety +2

    Ee paata chaala chaala bagunnadi patalo words acha telagana bhashalo raasar koti vandanaalu thirupatanna music baagundi ammayi very beautiful

  • @kasarlabhaskar8121
    @kasarlabhaskar8121 Před 2 měsíci +2

    తెలంగాణా భాష యాసలో ఉండే అందం అంటే ఎలా ఉంటుందో అక్షరాలా చూపించారు. చాలా చాలా వినసొంపుగా ఉంది.

  • @satheeshulli1131
    @satheeshulli1131 Před 2 lety +65

    అమ్మాయి చాలా అందంగా ఉంది.చాలా బాగా చేసింది.అమ్మాయి కి ఫిదా అయినవారు లైక్ చేయండి.

  • @avulachandru3202
    @avulachandru3202 Před 2 lety +13

    ఈ పాట నాకు పిచ్చేకిస్తుంది ilove so much ఇప్పటికి ఎన్నీ సార్లు చూశానో 👌👌👌👌👌👌♥️♥️♥️💚💚💚💚song, coreograph 👌👌👌🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰

  • @seetharamsabavath3045
    @seetharamsabavath3045 Před 2 lety +2

    Pavankalyan cinema lo petandi song super hit avuthundi song supero supar

  • @srinivasdhyagam3405
    @srinivasdhyagam3405 Před 2 lety +1

    Sytv and తిరుపతి అన్న కి big fan ayina super and nenu abu dhabi nundi

  • @rajuboidi8187
    @rajuboidi8187 Před 2 lety +49

    సిరికొండ బొడ్డుమామిడి చెరువు అందాలు ప్రపంచానికి చూపిస్తున్న మట్ల తిరుపతి అన్నకు ధన్యవాదములు.. సాంగ్ సూపర్ అన్న

  • @sreenulavuri
    @sreenulavuri Před 2 lety +4

    Suuuuuuuuper song Laxmi garu me voice super ga vundi song chala baga thisaru , e song ne minchi inko song ravalante adi mere padali ok na.....Thirupathi Anna nuvvu keka...Akhila garu me andamtho maku katti padesaru ur the best actor and u beautiful ❤️❤️❤️❤️❤️

  • @bhukyavenkatesh4967
    @bhukyavenkatesh4967 Před 2 lety +4

    Eppatike 100 times vinna super song 💗💗 Ammai expressions kirrak 😍🤩😘
    Music dance anni super ga unnai🥰🥰

  • @saikrishnach6022
    @saikrishnach6022 Před 2 lety +4

    హీరోయిన్ 💯+లిరిక్స్ 💯+లక్ష్మి
    Wow.... enni sarlu chusina bore kodthaledu...
    Keep going....all the best

  • @sivakrishnajoga4471
    @sivakrishnajoga4471 Před 2 lety +6

    లక్ష్మీ గారు గొంతు చాలా బాగుంది హీరోయిన్ కూడా బాగుంది all the బెస్ట్ ఆల్ టీమ్ నెంబర్స్

  • @polepakasatish1671
    @polepakasatish1671 Před 2 lety +8

    ఇంత మంచి పాటలు రాస్తున్న తిరుపతి అన్నకు నా హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు ఇలాగే మంచి మంచి పాటలు రాయాలని కోరుచున్నాను ❤❤❤

  • @HistoryOfNirmalDhondiCNU
    @HistoryOfNirmalDhondiCNU Před 2 lety +14

    మిత్రమా... మీకు జోహార్లు...
    మన తెలంగాణ పల్లెల్లో ఇప్పటికిని పెళ్లి లప్పుడు, బారసాలప్పుడు, పుట్టు వెంట్రుకలు, ఎడ్ల బండిమీద వెళ్తున్నప్పుడు, పసుపు దంచినపుడు, పొలం పనులు చేస్తున్నప్పుడు, హొలీ, దసరా కోలాటాలు వేస్తున్నప్పుడు.... ఒక్క టేమిటి ప్రతీ సందర్భంలో పాడే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిని వెలికి తీసి తరాలతో పాటు కనుమరుగు అయిపోతున్న ఆ పాటల్ని తిరిగి కొత్త తరాలకు అందించండి.

  • @satishbardipuram998
    @satishbardipuram998 Před 2 lety +3

    Song super ga undi and heroin expressions looking so beautiful Laxmi akka super ga padinavu inka Thirupathi anna nuv super

  • @baluvelpula8390
    @baluvelpula8390 Před 2 lety +71

    బాహుబలి , పుష్ప కు మించిన దర్శకత్వం మన తిరుపతి అన్నది.. సూపర్ సాంగ్ అన్న💐💐

    • @gangaputhraboy2385
      @gangaputhraboy2385 Před 2 lety

      🥵

    • @nellisimchachalam4579
      @nellisimchachalam4579 Před 2 lety

      @@gangaputhraboy2385 yq

    • @shivakumarmudiraj
      @shivakumarmudiraj Před 2 lety

      Vammo vammo idhi mari ekkuvaga pogudtunnavemo anna😀😀😀

    • @narendharpalepu841
      @narendharpalepu841 Před 2 lety +1

      @@shivakumarmudiraj
      😃😆 ఫోక్ సాంగ్స్ లో ఆ రేంజిలో ఉన్నది డైరెక్షన్ అన్నట్లుగా. ఉదాహరణ చెప్పాడు బ్రదర్

    • @shivakumarmudiraj
      @shivakumarmudiraj Před 2 lety

      @@narendharpalepu841 ok anna😀👍

  • @chandunaravenichandumudhir46

    సూపర్ సాంగ్ అన్న లక్ష్మీ గొంతు సూపర్ సూట్ అయింది 👌ఈ సాంగ్ కి అల్ ది బెస్ట్ అల్ టీమ్ మెంబెర్స్ 💐👍👌

    • @gangaiahgarishivas3262
      @gangaiahgarishivas3262 Před 2 lety

      డాన్స్ సూపర్ గా వుంది స్లో మోషన్ లో సూపర్ కొరియోగ్రఫీ చేసారు....

    • @kondavinodkumaryadav8242
      @kondavinodkumaryadav8242 Před 2 lety

      Super Thirupathi matla anna

  • @user-ov5sv3vm8e
    @user-ov5sv3vm8e Před 9 měsíci +1

    Emi cheptunavvo, Etla jeptunavvo Tirupati garu keep it up. Super RAW Song

  • @lakhans7454
    @lakhans7454 Před 2 lety +2

    ఈ పవిత్రమైన రామ నవమి సందర్భంగా శ్రీరాముని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మీ హృదయం మరియు ఇల్లు ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉంటాయి. రామ నవమి శుభాకాంక్షలు.

  • @Luckylaxman8484
    @Luckylaxman8484 Před 2 lety +7

    అందరికి కృతజ్ఞతలు చాలా రోజులు నుండి చాలా మంచి పాట విన్నాను ఆల్ ది బెస్ట్

  • @jagankumaralijarla7765
    @jagankumaralijarla7765 Před 2 lety +11

    After 8 months tharuvatha oka Super hit song anna
    Mee songs nenu pedda fan anna

  • @vinay7051
    @vinay7051 Před rokem +3

    Am settled in canada listening this song canada friends in my car them ..they are enjoying thiss lovable one ..tq dears for lovely song and ur hardwork shown in this

  • @danduanjaneyulu2464
    @danduanjaneyulu2464 Před 2 lety +5

    ఏమి వుంది సాంగ్ వింటేంటే మనుసు హాయిగా వుంది 👌❤❤

  • @peddollavinod3007
    @peddollavinod3007 Před 2 lety +6

    నిజంగా చాలా అద్భుతంగా పాడింది లక్ష్మి అండ్ డాన్సర్ అమేజింగ్ thirupathhannaku 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swamymukkera6819
    @swamymukkera6819 Před 2 lety +5

    Awesome matla Sir...... 🎉💐
    Miru inka ilanti songs thisi mundhuku vellali.... 🙏

  • @laxmanshiga5445
    @laxmanshiga5445 Před 2 lety +3

    లక్ష్మి గారు ఎలాగూ మస్తుగా పాడుతారు 👌👌👌సింగర్ కానీ ఈ పిల్లని ఎక్కడనుండి తెచ్చారయ్య సూపర్ గా ఉంది ఈ పిల్ల కోసమే ఊకె ఈ సాంగ్ చూడాలనిస్తుంది

  • @Rohithkotari
    @Rohithkotari Před 2 lety +2

    00.53sec step and expression super👌👌👌👌👌

  • @thirupathirekha7868
    @thirupathirekha7868 Před 2 lety +3

    అచ్చమైన తెలంగాణ పాటను అందించినందుకు తిరుపతి మాట్ల గారికి కృతజ్ఞతలు💐💐

  • @lakhans5272
    @lakhans5272 Před 2 lety +18

    సింగర్ లక్ష్మి వాయిస్ సూపర్, లిరిక్స్ తిరుపతి సూపర్, కాస్టింగ్ అమ్మాయి సూపర్, మ్యూజిక్ సూపర్, డ్యాన్స్ కొరియోగ్రఫీ సూపర్, ఆల్ ఇన్ వన్ హై లెవల్ పెర్ఫార్మెన్స్ మొత్తం టీమ్.... ఓవరాల్ ఎక్సలెన్స్ ఆఫ్ ఫోక్ సాంగ్ ........

  • @chandu689
    @chandu689 Před 2 lety +1

    E pata vinnappati nundi nakuda
    Emi cheddune avvo atla cheddune avvo tone , I really enjoyed this song
    Every day

  • @darlingyona143
    @darlingyona143 Před 8 měsíci +1

    అరె ఎందన్న ఆదివారం నాడు నాడు నామీద కన్ను వేసే నే వాడు చాల సూపర్

  • @rachakodabhoopal1070
    @rachakodabhoopal1070 Před 2 lety +4

    లక్ష్మీ గారు సూపర్ గా పాడారు గొంతు కోకిలా మధురంగా ఉంది💐💐👌👍

  • @thrinadharaoduru4643
    @thrinadharaoduru4643 Před 2 lety +6

    పిద్దా అయిపోయ్యా 🌹🌹. డాన్స్ కూడా చాలా బాగుంది 🌹🌹🌹.

  • @paviralamahesh5190
    @paviralamahesh5190 Před 2 lety +2

    బ్యాక్ గౌర్డ్ లోకేషన్స్ క్రియేటివిటీ వేరే లెవెల్ అన్న

  • @Naveenkumar-qq4dx
    @Naveenkumar-qq4dx Před 2 lety +1

    సాంగ్ సూపర్ గా ఉంది ఈ మధ్య సినిమా పాటలకన్నా ఈ సాంగ్స్ హే జనాలు బాగా వింటున్నారు

  • @mekalamurali4543
    @mekalamurali4543 Před 2 lety +5

    సినిమా సాంగ్ కి ఏమి తీసిపోలేదు 💃🕺🏼👌👍 ✍ పాట రాసిన వాళ్ళు కు 🙏💐💐💐

  • @mramlakshman7698
    @mramlakshman7698 Před 2 lety +3

    సూపర్ డీజే డాన్స్ ఇట్లాంటివి మరిన్ని ఇంకా కావాలి

  • @ravinderjunnu
    @ravinderjunnu Před 2 lety +1

    పల్లెటూరి ప్రేమలు... పల్లెటూరి వాతావరణం ...... తిరుపతి అన్న మీకు మరియు సై టీవీ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు 💚💜.. తిరుపతి అన్న ఒక్కటే మీ పాటలు అద్భుతం మీరు ప్రతి పాటలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం సూపర్ 🥰 ❤️💜

  • @rajagangurajagangu2487
    @rajagangurajagangu2487 Před 2 lety +3

    Akhila garu miru challa baga chesaru miru elage try cheyandi miku manchu future unndi andi ❤️❤️❤️❤️❤️❤️❤️god bless u 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @kjagan894
    @kjagan894 Před 2 lety +5

    సింగర్ లక్ష్మి వాయిస్ సూపరో సూపర్ సాంగ్ లిరిక్స్ తిరుపతి అన్న థ్యాంక్స్ పాట చాలా బాగుంది అమ్మాయి ఎక్స్ప్రెషన్ డ్యాన్స్ అదుర్స్ 🎉🎉🎉🎉🎉

  • @Ravichari653
    @Ravichari653 Před 2 lety +9

    పదానికి ప్రాణం పోయాలన్న పాటకు ప్రాణం పోయాలన్న మీకు మీరే సాటి మాట్లా తిరుపతి అన్న

  • @chikkiyadav6644
    @chikkiyadav6644 Před 2 lety +2

    Osmm song brother😍 asal nni sarlu vinna alane vinalanipisthundhi

  • @nareshbanothu41
    @nareshbanothu41 Před 10 měsíci +1

    she looking cute and magnetic eyes ...great tune thiru Anna😍💃

  • @baindlanaresh9656
    @baindlanaresh9656 Před 2 lety +4

    తెలంగాణ జానపాదం 🙏💕💕💕💕💕💕💕❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️సూపర్ మాటలు లేవు

  • @chennaramulu6499
    @chennaramulu6499 Před 2 lety +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్న బోర్ లేదు.నాకు అయితే రెండు బీర్లు తగినట్టుగా ఉంటుంది. ఈ పాట వ్రాసిన,తిరుపతికి,సింగర్ లక్ష్మి కి, యాక్టింగ్ చేసిన అమ్మాయి కి ధన్యవాదాలు.. యాక్టింగ్ తిరుగు లేని యాక్టింగ్. .పొరలు మత్ ఎక్కిచ్చే యాక్టింగ్. సూపర్..

  • @sidhukundanapalli8605
    @sidhukundanapalli8605 Před 2 lety +2

    Naa telangana la kalalaku lotu ledu, kalaakarulaku koduva ledu lovely song Anna "JAI TELANGANA 🙏👍💪

  • @gadilamanasa9821
    @gadilamanasa9821 Před 2 lety +3

    వార వారం నాడు ఆదివారం నాడు న మీద వాడు కన్నేసినడు సూపర్ 😍😍 👌

  • @santhoshjonnala629
    @santhoshjonnala629 Před 2 lety +3

    Nicely very good and song feeling heart touched
    Waiting part 2

  • @manohargmr6681
    @manohargmr6681 Před 2 lety +3

    Laxmi gari vioce సూపర్ చెప్పనాక్కర్లేదు
    బట్ హీరోయిన్ కూడా చాలా బాగుంది
    అందంగా ఉంది dance కూడా చాలా
    బాగా చేసింది సో నైస్ చాలా బాగుంది సాంగ్ 👌👌👌👏👏👏

  • @villasprojectopenplotsavai9600

    Enni sarlu chusina chudalanipisthundi Super song 👌👌👌👌👌💞💞💞💞💞💐💐

  • @veeranagusenapathi8285
    @veeranagusenapathi8285 Před 2 lety +3

    Pata oo adbhutam actoroo adbhutam super song super

  • @NakkaMahesh
    @NakkaMahesh Před 2 lety +4

    పాట అదిరిపోయింది ....నైస్ సాంగ్

  • @dsangaiahdsangaiah2380
    @dsangaiahdsangaiah2380 Před 2 lety +5

    Suparrrrrrrrrrrrrrrrrrrrr song 👌👌
    voice very beautiful 😍😍
    Location very beautiful ❤️❤️
    Heroin very very beautiful 👌👌❤️❤️
    All the best 👍👍

  • @mallepakahussen
    @mallepakahussen Před 2 lety +1

    ఎలాంటి పాట వినక చాలా రోజులు అవుతుంది.... పాట తో ఒక్కసారిగా బాధలు మర్చిపోయేలా చెసిన పాట టీమ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు...

  • @tirapathipendala8672
    @tirapathipendala8672 Před 2 lety +3

    complete team work is a great success top of the world

  • @chilapakaswamy4869
    @chilapakaswamy4869 Před 2 lety +3

    Anna super song anna... Mind blowing Thirupathi anna ,what a lyrics ,music and cherography annaa vere leval song box baddallee 👌👌👌

  • @bittucreation2376
    @bittucreation2376 Před 2 lety +4

    Heroine acting nice & Choreography superb...

  • @gummulasrinivascreatorsbjr5036

    యాక్టింగ్ సూపర్..అక్క అధ్బుతంగా ఉంది...పాటకు తగ్గట్టు ఉంది...👍👍

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 Před měsícem +1

    తిరుపతి అన్న, పార్ట్ కోసం వెయిటింగ్ అన్నా......

  • @akshaypulluri2172
    @akshaypulluri2172 Před 2 lety +9

    🥳🥳🥳🥳🥳 superb Thirupathi anna mamul ga ledhu song superb superb.. superb.....

  • @bhupathinayak3986
    @bhupathinayak3986 Před 2 lety +5

    Super performance Chelle Akhila best of luck

  • @vamshikrishna004
    @vamshikrishna004 Před 2 lety +2

    E song RRR lo unteaa bagundu anepenchende Bro... super song.. background music.. and location totally mind blowing...