Naa Dhoro || Kammaloddhu Buttaloddhu || Thirupathi Matla || Bhargavi Matla || Sytv.in

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
    To Stream the Audio
    Wynk : wynk.in/music/...
    Saavn : www.jiosaavn.c...
    Hungama : www.hungama.co...
    View more at: www.hungama.com/
    Apple Music : music.apple.co...
    Spotify : Bhargavi Matla open.spotify.c...
    Song Credits :
    Lyricist -Music--Direction-Thirupathi Matla
    Programming - Vamshi Keys
    Singer - Bhargavi Matla
    Cast - Yamini
    DOP-Editing DI Shiva Velpula
    Poster & VFX - ManI
    Our Team - Mahesh Manu
    Mani
    Nithish
    Madhu
    For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
    ► Follow us on Instagram: / sytvin
  • Hudba

Komentáře • 2,2K

  • @culcheth53
    @culcheth53 Před 10 měsíci +47

    Telugu music deteriorated to monotonous tuneless fast village tunes of Telangana. Easy to compose I think. Very sad. Raaga and thala are ditched. Bad days of music.

    • @palumarusrinivaspalumarusr6492
      @palumarusrinivaspalumarusr6492 Před 2 měsíci +1

      😢😢😢😢😢😢d😢😢😢🍰🍰😢z😢😢z😢😢😢🍰😢👍🏻😢d👍🏻😢😢😢💐😢😢😢😢😢✈️😢✈️✈️😢😢😢😢d😢😢😢😢e😢e😢😢😢😢🎂😢😢😢🎂😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢🔥se😢😮😢😢

    • @palumarusrinivaspalumarusr6492
      @palumarusrinivaspalumarusr6492 Před 2 měsíci +10

      😢😢😢😢😢

    • @dandijoege
      @dandijoege Před 2 měsíci +1

      To Ko😮😅😮😢🎉😂

    • @princemahesh8234
      @princemahesh8234 Před měsícem

      ❤​@@dandijoege

    • @kiran8716
      @kiran8716 Před 25 dny

      I think you are wrong. These are mattilo manikyalu.

  • @meobhemadevarapally9884
    @meobhemadevarapally9884 Před 2 lety +43

    చింతకు పూస్తే కడితే ఓ దోరో. తాటాకు గుడిసెల ఉంట న దొరో....🥰ఏమన్నా అనావా పిల్లా
    మీ పాట చాలా బాగుంది...ఇలాంటి పాటలు మరెనో తీయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💫...like...❤️ ఇట్లు మీ అభిమాని....🥰

  • @rajithakalledarajitha1375
    @rajithakalledarajitha1375 Před 2 lety +29

    సాంగ్ దగటు లొకేషన్ బాగున్నాయి సిస్టర్ ఎక్స్ప్రెషన్ 👌చాలా అందంగా తీశారు 🥰💯💯💯💯💯👆ఇలాంటి సాంగ్స్ కోసం వెటింగ్ అన్న 🤝

  • @ok_kaka_official
    @ok_kaka_official Před 2 lety +319

    ఎంత అర్థవంతమైన పాట రాసినందుకు మీకు హ్యాట్సాఫ్ తిరుపతి అన్న , చాలా సాంగ్ పాట 👌👌👌

  • @sumanavanandhulasuma87
    @sumanavanandhulasuma87 Před rokem +5

    బర్త ధగరా ఏం లేకున్నా అర్ధం చేసుకునే గుణం ఉంటె ఎన్ని కష్టాలు వచ్చినా చిరు నవ్వు వచ్చింది 🎉😊

  • @narendharpalepu841
    @narendharpalepu841 Před 2 lety +5

    సింగర్ మాట్లా భార్గవి పాట సూపర్ గా పాడినావు.
    ఇది మొదటి సాంగ్ అనుకుంటా అయినా
    సూపర్ సూపర్ గా వచ్చింది. 👌👌💐

  • @ShivaKumar-ln7xr
    @ShivaKumar-ln7xr Před 2 lety +52

    నిజంగా ఒక అద్భుతాన్ని తీసుకొచ్చారు.. చాలా బాగుంది ఒక బంధం జీవితాంతం సంతోషంగా ఎలా ఉంటే బాగుంటుందనేది ఈ పాట రూపంలో చెప్పారు

  • @manchalasantosh542
    @manchalasantosh542 Před 2 lety +24

    తిరుపతి 🎤❣️🙏 అన్న పాట వింటే 🥰,అమ్మ ఒడిలో పడుకొని చల్లగా నిద్ర పోయినట్టు ఉంటుంది ❣️,సై టివి 😎❣️🙏

  • @talarimohan5253
    @talarimohan5253 Před 2 lety +7

    నేను🙏 అయితే సినిమా 😍పాటలు వినడం మానేసి మన పల్లెటూరి సాంగ్స్😍 వింటున్న చాలా బాగుంది.🤗 తిరుపతి అన్న ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటూ😍 team అందరికి ధన్యవాదాలు🙏🙏🙏 పాటలో హీరోహిన్👌 బాగుంది😍

  • @karunakarbolla4908
    @karunakarbolla4908 Před 2 lety +3

    పబు లు పార్టీలు అని ఖర్చు పెట్టించే అమ్మాయిల మధ్య భర్త బాధను కుటుంబ సమస్యలు అర్ధం చేసుకునే భార్య దొరకడం పూర్వ జన్మ సుకృతం...... ఏదేమైనా ఇంత అద్భుతమైన పాటను అందించి మన జానపదాలకు పూర్వ వైభవం తీసుకవస్తున్న తిరుపతి అన్నకి కళాభి వందనాలు......

  • @multitalent146
    @multitalent146 Před 2 lety +108

    మాటల తిరుపతి అన్న మాటల్లో మాధుర్యం...
    రచనలో రసజ్ఞత....
    వర్ణనలో వైవిధ్యం.....
    పోలికల్లో పొందిక.....
    సారూప్యంలో సంస్కృతి.....
    గ్రామీణ నేపథ్యం.....
    సౌందర్య వర్ణన.....
    అద్భుతాలు.....

  • @miseryworld3818
    @miseryworld3818 Před 2 lety +20

    ❤......తీరని కోరికలు వద్దు ......❤
    nice lyrics spr meaning Full lines 🎵😊

  • @rohithyadavmrf5
    @rohithyadavmrf5 Před 2 lety +313

    తిరుపతి అన్న పాటలు అంటే ఏంటో సూపర్ ఉంటాయి అవి వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటాం ఆ పాటలో ఏదో మాయ ఉంది సూపర్ తిరుపతి అన్న 🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍😘😘

  • @ismailmd9441
    @ismailmd9441 Před 2 lety +12

    తెలంగాణ జానపద సాహిత్యం అమోఘమైనది .ఈ పాట చిత్రీకరణ పాడిన తీరు 👌

  • @sardaar12
    @sardaar12 Před 2 lety +111

    అన్న మనస్ఫూర్తిగా చెప్తున్న పాట చాల బాగుంది 🙏🤗 చింతాకు పుస్తే కడుతే ఓ దోరో తాటాకులా గుడిసెలా ఉంట నా దొర 👌

  • @pavanismveeranna793
    @pavanismveeranna793 Před 2 lety +97

    సై టీవీ ఛానల్ కి ప్రత్యేక ధన్యవాదాలు.
    🙏🙏🙏🙏...
    ఇలాంటి మరెన్నో పాటలు తీసుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను..

  • @pallesuddhulu6413
    @pallesuddhulu6413 Před 2 lety +64

    రాజా బోగాలొద్దు, రానీవాసలోద్దు... సూపర్. Excellent. ఫెంటాస్టిక్ లిరిక్స్ అన్న. మీరు ఏది రాసిన సూపర్. అందరికి టీమ్ మొత్తానికి కళాభివందనాలు...

  • @varshamusic6253
    @varshamusic6253 Před 2 lety +137

    అసలైన అమ్మాయి ప్రేమంటే ఎలా ఉండాలో అద్భుతమైన పదాలతో అల్లి వినిపించిన వారందరికీ వందనాలు 🙏👌👌🤝

  • @gollaraju7920
    @gollaraju7920 Před 2 lety +4

    సింతాకు పుస్తె కడితే ఒదొర తాటాకు గుడిసెలుంటా నా దొర.... మనసుకి హద్దుకునే పాట మన పూర్వీకుల సంస్కృతిని ....ఎప్పటికి ఇంత మంచిగా...ఆదరిస్తున్న అందరికి....ధన్యవాదాలు

  • @djcreations4731
    @djcreations4731 Před 2 lety +2

    ఏమి... ప్రేమ.. ఏమి ప్రేమ... జానాపదానికే .. సాధ్యం.. ఈ వర్ణన. అది.. తిరుపతి అన్నకే సాధ్యం...dop.. super... హావ భావాలు.. ఏమన్నా... తక్కువ నా?.....awesome...

  • @pavanmudhirajcreations
    @pavanmudhirajcreations Před 2 lety +31

    ఈ రోజులలో మనసు చూసి ప్రేమించే వాళ్లు చాలా తక్కువ వాళ్ళు మంచిగా ఉన్న వల్ల తలిదండ్రులు గానీ కులం మతం కారణంగా ఎన్నో ప్రేమ కథ లు ఒంటరిగానే మిగిలి పోతున్నాయి
    సూపర్ సింగ్

    • @darlingchandu9376
      @darlingchandu9376 Před 2 lety +1

      Na situatoin ede bro

    • @pavanmudhirajcreations
      @pavanmudhirajcreations Před 2 lety

      @@darlingchandu9376 నా ప్రబామ్ కూడా అదే బ్రో
      పిల్లకి చలా ఎస్తం గానీ వాళ్ళకి నేను నచ్చలేదు

    • @Vravi1233
      @Vravi1233 Před 2 lety

      czcams.com/video/9JAKFU-cZrc/video.html

  • @Koti-Damalla8099
    @Koti-Damalla8099 Před 2 lety +26

    ఫుల్ సాంగ్ కోసం ఎంత మంది ఎదురు చూసారు ✊️👆👇
    Na Dhoro folk song 💥❤️
    తెలంగాణ జానపదంను భుజాలపైన ఎత్తుకున్నందుకు సై టీవీ కీ మనస్ఫూర్తిగా🙏✊️💐

    • @singerrenuka8961
      @singerrenuka8961 Před 2 lety +1

      మీరు ఏ పాట రాసిన సూపర్ అన్న

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx Před 2 lety +4

    పాట అద్భుతం గా ఉంది....అమ్మాయిని అందం గా చూపెట్టడమే కాకుండా స్వచ్చ0 గా ప్రేమించిన వాడికోసం పరితపించేలా చూపెట్టాల్సింది.

  • @RAJUMASTER.
    @RAJUMASTER. Před 2 lety +3

    చక్కని అర్థం ఉన్న పదాల మాల..
    ఓ వయ్యారి అందమైన జానా..
    నీ చిన్న చిరునవ్వుతో ఈ పాటకు హరివిల్లు తీసుకొని వచ్చావు..

  • @pvjvideos9033
    @pvjvideos9033 Před 2 lety +33

    ఎన్నాళ్ళకెన్నాళ్లకు తెలంగాణ యాస, భాషలో అచ్చమైన పల్లెటూరి జానపదసాహిత్యం మీ కలం నుండి, గళం నుంచి వినిపించారు.
    మును ముందు ఇలాంటి సాహిత్యం మరింత సెలయేరులై జాలువారాలి.
    సాంగ్ మాత్రం exallent, voice కూడా సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ 👌👌👌👌👌

  • @sarjanaraaz6752
    @sarjanaraaz6752 Před 2 lety +66

    నిజంగా తిరుపతన్న పాటలు వింటే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటది👌👌👌

  • @madhusmile
    @madhusmile Před 2 lety +90

    🙏మట్ల
    వారి పాటలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము🙏😍

  • @ravitejakuruma
    @ravitejakuruma Před 2 lety +4

    ఈ పాట రాసిన అన్న గారికి నా తరుపున కృతజ్ఞతలు...అన్న సింతాకు పుస్తెయి...తాటకు గుడిశె....తోపు సాంగ్ అన్న... ఈ పాట తో. నాకు నా మర్దల్ అన్న మాటలు కూడా గుర్తొస్తున్నాయ్...

  • @bommaraskondalkrishna5601

    తిరుపతి అన్న పాటలు అన్ని సూపర్ గా ఉంటాయి తిరుపతి అన్న రాసిన ఏ పాట అయినా సూపర్ హిట్ చాలా బాగుంది తిరుపతి అన్న పాట సై టీవీ లో వచ్చే అన్ని సాంగ్స్ ఓ అద్భుతమే చాలా బాగుంది తిరుపతన్న సాంగ్ పల్లె పాట రాయాలంటే నీ తర్వాతే అన్న 👌

  • @Dilipjamakayala
    @Dilipjamakayala Před 2 lety +237

    పట్టు పరుపులు వద్దు,
    పట్టే మంచం వద్దు,
    తిరు తీరు రుతులు వద్దు,
    తీరని కోరికలు వద్దు
    తలో గంజి కలసి తింట
    ఓ doro,
    E ఒక్క words na మదిలో నాటుకు పోయాయి, sooooo buatifull

  • @rameshjaligam8371
    @rameshjaligam8371 Před 2 lety +20

    చెవులకు వినసొంపుగా అర్థవంతంగా పాటలు వినాలి అంటే సైటీవి కి రావాల్సిందే😍😍😍♥️♥️♥️💐💐💐💐💐
    సూపర్ లిరిక్స్ అన్న👌👌👌👌

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před 2 lety +4

    Sy టీవీ కి మొత్తం ఈ మేకింగ్ చేసిన ప్రతీ ఒకరికి 🥰❤🥰❤🥰💐💐💐ఈగ మాటల్లేవ్ sprb... 👌👌🎧🎹🎻🥁

  • @prabhakarprabhakarnadigotl7899

    ఎమో దొర ఎమో గాని ని పాటలో ఎదొ మాయ ఉన్నదే తిరుపతి అన్న....🙏🙏🙏🙏

  • @shekarvadloori6714
    @shekarvadloori6714 Před 2 lety +3

    సింతాకు పూస్తే కడితే ఓదొరో తాటాకు గుడిసెల ఉంటా నదొరో👌👌సూపర్ లీరిక్స్ అన్నా 👌👌👌

  • @on24socialnetwork31
    @on24socialnetwork31 Před 2 lety +3

    నిజమైన ప్రేమను పాట రూపం చాలా చక్కగా తెరకెక్కించారు సూపర్ అన్న

  • @pavankumar6524
    @pavankumar6524 Před 2 lety +21

    మన తెలంగాణ జానపద ప్రాణo పోసుతున్న కళాకారులకు రచయితలకు శుభాభినందలు👌👌

  • @Oggu___Chandu___Yadav
    @Oggu___Chandu___Yadav Před 2 lety +6

    🎶🎤 ఈ పాట కోసం ఎన్నో రోజుల నుండి చేస్తున్న.....మీరు కూడా ఎంతమంది Waiting చేస్తున్నారు🎶🎤

  • @naveenchinthala3568
    @naveenchinthala3568 Před 2 lety +18

    అమ్మాయి చాల బాగుంధీ😘😍,, మంచి భవిష్యత్తు ఉందనీ ఎవరెవరు అనుకుంటున్నారు🤩♥️💕

  • @rajendharrajendhar2607
    @rajendharrajendhar2607 Před 2 lety +4

    అచ్చం నాభార్య కూడా ఇలానే నేను ఏమిపెట్టిన పెట్టకపోనా నామీద ప్రాణం నాకుచాలా ఇష్టం నాకు భార్యగా వచ్చినందుకు నేనుచాలా అదృవాంతుడాను.... ఈపాటవింటాఉంటే నాకు పాతవే గుర్తుకు వాస్తవి గ్యాపకాలు గుర్తుకు వచ్చే గానం 👌👌👌👌👌👌

  • @aoudharisunilkumar5842
    @aoudharisunilkumar5842 Před 2 lety +7

    Total team ki congratulations ప్రతి ఒక్క కళాకారునికి కళాభినందనలు 🍫🎶🎹👍👌

  • @rameshjoe9074
    @rameshjoe9074 Před 2 lety +70

    0:45 సింతాకు పుస్తే గడుతే ఓ దొరో తాటాకులా గుడిసెలుంట నా దొర❤️❤️🙏🙏💯
    Pure And Pure And Pure TELANGANA Song💯✨❤️
    ఇది నిజంగానే ఒడువని ముచ్చట🔥🔥
    ఎది ఏమైన బుజ్జి EXPRESSIONS మాత్రము🔥💯❤️

  • @drajashekhar7050
    @drajashekhar7050 Před 2 lety +9

    పాట ఎంత బాగుందో ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇంకా సూపర్ 💐💐💐🎂

  • @satishlacholla130
    @satishlacholla130 Před 2 lety +9

    ఈ పాట పడిన వారికి నేను పెద్ద ఫ్యాన్ చిలుక స్వరం 😍

  • @anilmehraedits9114
    @anilmehraedits9114 Před 2 lety +2

    20వ సారి వింటాన్న తిరుపతి అన్న పాట విన్న కొద్ది వినాలని పిస్తుంది,సింతాకు పుస్తే కడితే ఓ దొర తాటా కుల గుడిసెలుఉంట నా దొర ఈ లిరిక్ సాంగ్ మొత్తానికే హైలైట్

  • @mshyamrao8874
    @mshyamrao8874 Před 2 lety +2

    తిరుపతి అన్న ఈ తెలంగాణ జానపదాన్ని మీరు మీ పాటలతో ఎవరెస్టు అంత ఎత్తులోకి తీసుకెళుతున్నారు సుప్పర్.....మీ అన్ని పాటలు

  • @rameshsriram4155
    @rameshsriram4155 Před 2 lety +7

    అమ్మాయి చాలా బాగుంది 😍 super expressions 🤩

  • @rrrdancer9108
    @rrrdancer9108 Před 2 lety +6

    పాట చాలా బా ఉంది bro😍 ఇలాంటి పాటలు మరెన్నో మీ టీం నుండి రావాలని ఆశిస్తున్నాను🙏. యామిని కోసం మల్లి మళ్ళీ చూసేవాళ్ళు ఒక లైక్ ఏసుకోండి🤗

  • @rohithyadavmrf5
    @rohithyadavmrf5 Před 2 lety +339

    ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్ 😘😘👍👍👍🥳🥳👌👌👌👍👍

  • @vidyaranisingarapu8001
    @vidyaranisingarapu8001 Před rokem +4

    అసలే ఆడిపిల్లలు అంటే వాళ్ళకి అసలు ప్రేమ అంటే తెల్వదు అనే రోజుల్లో... ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎట్లుంటదో ఒక్క పాట తోటి జెప్పినవే అన్న ..నిన్ను ఎంత పొగిడిన తక్కువనే అన్న 🙏🙏🙏..నిజంగా ఒక పిల్ల ప్రేమిస్తే ఇట్లనే ఉండాలి anukuntadhi

  • @k.sanginagarajuyadav9558
    @k.sanginagarajuyadav9558 Před 2 lety +2

    ఈ రోజుల్లో ఇలాంటి పాటలు...ఎక్ ధామ్ ఉంది....చరణం చరణం కిరక్ బ్రో మాటలో చెప్పలేక పొత్తున...

  • @kannepallychitraaluvlogs538

    E song kosham 2 month's nunde waiti chesthunna Super undhe ❤️ I really love it ❤️

  • @naveenchinthala3568
    @naveenchinthala3568 Před 2 lety +176

    రోజుకి ఒక్క సారన్నా ఈ పాట🎵🎵🎶🎶 వినాలనుకునేవాళ్ళు ఎంత మంది??! 🥰

    • @bojapallyprashanth2721
      @bojapallyprashanth2721 Před 2 lety +1

      nenu

    • @sunilperukasunilperuka1388
      @sunilperukasunilperuka1388 Před 2 lety +2

      Nenu roju vintunna bro

    • @venkatacharyandhoju6630
      @venkatacharyandhoju6630 Před 2 lety +2

      Super song

    • @rameshm3282
      @rameshm3282 Před 2 lety

      Nanu

    • @user-df4rv3jv9f
      @user-df4rv3jv9f Před rokem +1

      ఒక సారి ఏంది బ్రో నేను అయితే ఇదే సాంగ్ రోజు వింటూ ఉంటా అసలే బోర్ కొట్టదు...😇మాట్లా సాంగ్స్ అంటే అట్లా ఉంటది మరి😇😇😎😎

  • @aoudharisunilkumar5842
    @aoudharisunilkumar5842 Před 2 lety +4

    తిరుపతన్న నువ్వు తోపే ..... సూపర్ లిరిక్స్

  • @kumbalavarun8021
    @kumbalavarun8021 Před 2 lety +2

    తిరుపతి అన్నకు తిరుగు లేదు... మన పల్లె జానపదాలకు తిరుగు లేదు po ✊✊✊

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Před 2 lety +5

    మాట్ల తిరుపతి అన్న పాటలు..
    అంటేనే మట్టి వాసన పరిమళాల తోటలు..
    పారేటి వాగుళ్ళో చెలిమెలోన నీటి ఊటలు..
    ప్రతి ఒక్కరి ఎదలపై వేసే చిటికెలు...

    • @pandusiddharth2258
      @pandusiddharth2258 Před 2 lety

      Thank you Anna gaaru.. నేను ఎక్కువగా మీ పాటలే పడుతుంట. మీరంటే ప్రత్యేక అభిమానం.. 🙏🏻🙏🏻

  • @MadhukumarA7675
    @MadhukumarA7675 Před 2 lety +4

    తిరుపతి అన్న ఈ పాట రాసినందుకు నీకు పాదాభివందనలు ❤️🥳🥳🥳🥳

  • @swarupakondilla
    @swarupakondilla Před 2 lety +5

    చింతాకు పుస్తే కడితే ఓ దొరో తాటాకు గుడిసెలో ఉంటా ఓ దొర.....ఏమన్నా రాశారా సర్ కలో గంజి కలిసి తింట కల కాలం కలిసి వుంట్ ఓ దూరో... ❤️

  • @venkateshvenky8593
    @venkateshvenky8593 Před 2 lety +72

    చాలా అద్భుతంగా ఉంది, this song deserved 100M views

    • @vislavathgopal8628
      @vislavathgopal8628 Před 2 lety +2

      నీ మట్టి మనస్సు నాకిస్తే ఓ దోర గుండెల్లో పెట్టుకొని చుసుకుంట నా దోర.... సూపర్ అన్న

    • @Vravi1233
      @Vravi1233 Před 2 lety

      czcams.com/video/9JAKFU-cZrc/video.html

    • @kkmurthy2497
      @kkmurthy2497 Před 2 lety

      ఇలాంటి అమ్మాయిలు వుంటే ప్రతి భర్త కు తన ఇల్లు ఒక స్వర్గం

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w Před 2 lety +5

    మంచి పాట
    మంచి జానపదం
    మాట్ల తిరుపతి అన్నా 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕❤️❤️❤️❤️❤️❣️💓💜💓💜💜

    • @user-lv5vf7wr7i
      @user-lv5vf7wr7i Před 2 lety

      Meku me pataku satakoti vandhanallu

    • @user-lv5vf7wr7i
      @user-lv5vf7wr7i Před 2 lety

      Pata padinavaaru rasinavaaru. Chala chala chala thanku Telangana janapadalu thanks u

  • @anilpallemida6748
    @anilpallemida6748 Před 2 lety +1

    yamini mi expressions Excellent
    ...all the best.....emeku chance lu evvandi director garu plzzz...

  • @ravikanthbalabadra3641
    @ravikanthbalabadra3641 Před 2 lety +7

    Anna song is super,bharagavi voice is so sweet, Shiva dop is wonderful, exllent, yamini expression is good but chinna papa laga undhi

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Před 2 lety +9

    సింతాకు పుస్తె కడితే ఓ దొరో తాటాకు ల గుడిసెల ఉంటా నా దోరో ఈ ఒక్క మాట చాలు మగాడికి అలా అనే ఆడది ప్రతి మగాడికి జీవితంలో ఉంటే ప్రపంచంలో దేన్నైనా ఎదురిస్తాడు పోరాడుతాడు గొప్ప పాట👍

  • @thirupathireddychalla5166

    అన్న సూపర్ మీరు ఎదగాలి మరొ చంద్రబొస్ర్ కావాలి తెలంగాణ కూ

  • @rameshyemma2934
    @rameshyemma2934 Před 2 lety +2

    తిరుపతి అన్న అంటే మినిమం వుంటది సూపర్ అన్నగారు 👍👍🙏🙏

  • @durgamchandu8823
    @durgamchandu8823 Před 2 lety +1

    telangana Ku dhorikina animuthyam Anna nv telangana Kala PRApanham...naku mulala chatuthunnav.....hut's up anna

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc Před 2 lety +3

    ఏమి రాసార్రా బాబు పాట
    ఏంటి ఇంకా స్త్రీ సంఘాలు గోల చెయ్యలేదు
    ఫెమినిజం సెగ ఎక్కువైపోయిన ఈ రోజుల్లో చల్లని నీడలా ఉంది మీ పాట. ఇష్టమైన సకుడి మీద అమ్మాయి ప్రేమ పదాల రూపంలో ఎంత చక్కగా రాసారు మీకు నా హ్యాట్సాఫ్

  • @srinuvasaraovempatapu8566
    @srinuvasaraovempatapu8566 Před 2 lety +224

    ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉంటే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు అలా అనుకున్న వాళ్ళు ఒక లైక్

    • @sairamkolipaka2675
      @sairamkolipaka2675 Před rokem +11

      karuvulo vunav nv cheasuko bro..

    • @bonasiramakrishna6895
      @bonasiramakrishna6895 Před rokem +7

      కలలు కనకు బ్రో
      అమ్మేసారు సంతల

    • @jumidimanojkumar
      @jumidimanojkumar Před rokem +1

      Avunu bro

    • @user-ju6ez8rq8s
      @user-ju6ez8rq8s Před rokem +4

      నువు కళ్ళు మూసుకోను చేసుకొని దాని లాంటి దాని చేసుకుంటే ఇంటి ముందు కాపలా కూర్చోవాలి ఇంకా 😂😂

    • @chepyalakarthik5496
      @chepyalakarthik5496 Před rokem +1

      😄😄

  • @tlatha7927
    @tlatha7927 Před 2 lety +5

    Congratulations bharu sis i hope you are great singer all the best for your bright future my lovely sister

  • @puligillaharshamodel9064

    ఇలాంటి ఆలోచనలతో చాలా చక్కగా ఈపాట రాసినటువంటి రచయిత గారికి పాడిన సింగర్ కి నా తరపు నుంచి ధన్యవాదాలు ఇలాంటి భార్య దొరకడం ఒక మగవాడు అదృష్టం

  • @naveenchinthala3568
    @naveenchinthala3568 Před 2 lety +3

    ఈ అమ్మాయి ఇది మొదటి పాట ఆ,, అయినా ఇంత సూపర్ గా యాక్ట్ చేసినమడుకో ఒక లాగా వేయండి తనకు❣️🥰💕

  • @dsangaiahdsangaiah2380
    @dsangaiahdsangaiah2380 Před 2 lety +15

    Beautiful song 👌👌
    Voice very very beautiful 😍😍
    Location very beautiful 👌👌
    Heroin very very beautiful 👌👌❤️❤️
    All the best 👍👍

  • @shivabhaifollowers1806
    @shivabhaifollowers1806 Před 2 lety +17

    Sy tv పాటలు అంటే మినిమమ్ వుంటది 💞😍

  • @musicophile4342
    @musicophile4342 Před 2 lety +9

    Super singing ... Acting is Fabolous.. Killing expressions ✨👍

  • @harishmerus3890
    @harishmerus3890 Před 2 lety +1

    E Pata ni 1000 sarlu enna kuda boring ga ledu entha manchi pata padinaduku chala very very happy 😊 feel avuthunna

  • @kunchamramesh6464
    @kunchamramesh6464 Před 2 lety +4

    నేను తెలంగాణ లో పుట్టిందుకు గర్వంగా ఉంది

  • @jagadeeshsowreddi
    @jagadeeshsowreddi Před 2 lety +5

    పాట లో వున్న మాధుర్యం
    గానం లో గాధర్వం
    చరణం లో వున్న చమత్కారం
    నన్ను మైమరపించే ల చేశాయి..❣️❣️❣️

  • @daravathsridhar8076
    @daravathsridhar8076 Před 2 lety +5

    Ee song kosam chala rojul nuchi waiting anna tqsm 😘😍😍❤️❤️

  • @lolammahipal2148
    @lolammahipal2148 Před 2 lety +3

    Bhargavi matla👌

  • @laxmankalumuri1965
    @laxmankalumuri1965 Před 2 lety +1

    Chinthaku pusthe kadithe o doro thatakula gudisela unta na doro ...... super lyrics anna ..... Ammayi chala bava act chesindi.....👌👌👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏💐💐💐🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉

  • @kondetipurushottam5589
    @kondetipurushottam5589 Před 2 lety +2

    సాహిత్యం బాగుంది, సంగీతం సాహిత్యంకి తగ్గట్టుగా లేదు.
    మీ ప్రయత్నంకి అభినందనలు 👍🏼🙌♥️

  • @naveenchinthala3568
    @naveenchinthala3568 Před 2 lety +94

    ఈ పాట బుల్లెట్ బండిని ధాటి పోతదని అనుకోనవ్వల్లు కామెంట్ చేయండి ,, నేనైతే కాచితంగా ఆ పిల్ల కోసమైనా రోజు చూస్తా😍😍

  • @sureshkotholla2690
    @sureshkotholla2690 Před 2 lety +6

    తిరుపతి అన్న నీ కింద ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పని చేయది,, పాట వ్రాసిన వారికి, మరియు పాడిన వారికి కృతఙ్ఞతలు,, హీరోయిన్ 🖤

  • @kannabogi6133
    @kannabogi6133 Před 2 lety +3

    Chala rojulanuncchi e song kosam waiting finally watching thank you Anna keep rocking all the best you&your team 💐🌹

  • @ganeshbhukya9670
    @ganeshbhukya9670 Před 2 lety +1

    అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్ చాల బాగుండి....పాట అర్థవంతమైన చాల బాగా రాసారు...❤️❤️❤️❤️❤️❤️

  • @rajraju6224
    @rajraju6224 Před 2 lety +1

    Excellent lyrics anna oka magadini artham chesukunna ammai thana bhavalni vadi mundu chepte yelaa vuntadi ani meeru chesaru song danni memu block buster chestam anna tq

  • @mr.naresh_official8711
    @mr.naresh_official8711 Před 2 lety +84

    💖💖 పూర్తీ పాట 💖💖
    మేడాలోద్దు మీద్దేలు ఓద్దు
    లారిలోద్దు కారులు ఓద్దు...
    హైయిపాయి సోకులోద్దు
    ఐనంగా ఉండుడొద్దు...ఉ...
    సింతాకు పుస్తే కడితే ఓ ధోరో
    తాటాకుల గూడేసెలుంటా నా ధోరా....
    సింతాకు పుస్తే కడితే ఓ ధోరో
    తాటాకుల గూడేసేలుంటా నా ధోరా...
    కమ్మలోద్దు బుట్టలొద్దు
    కాటిక డబ్బులొడ్డు...
    పాపిడ బిల్లలు ఓద్దు
    పక్కా పుల్లలు ఓద్దు...ఉ...
    నువ్వు సల్లంగా ఉంటే చాలు ఓ ధోరో
    సైరేకు సై అంటే చాలు నా ధోరా....
    సల్లంగా ఉంటే చాలు ఓ ధోరో
    సైరేకు సై అంటే చాలు నా ధోరా....
    రంగు రంగు సీరాలొద్దు
    రానువోను కర్సులొద్దు....
    రాజాభోగాలు వొద్దు
    రాణివాసాలు వొద్దు...ఉ....
    నీ సిటికెనెలు సోపతి ఐతే ఓ ధోరో
    సచ్చేదాక సాధుకుంట నా ధోరా....
    సిటికెనెలు సోపతి ఐతే ఓ ధోరో
    సచ్చేదాకా సాధుకుంట నా ధోరా.....
    పట్టు పనుపులు ఓద్దు
    పట్టే మంచాలు ఓద్దు...
    తిరు తిరు రుచులు ఓద్దు...
    తీరని కోరికలు ఓద్దు...ఉ...
    కలొగంజో కలిసి తింట ఓ ధోరో
    కల కాలం కలిసి ఉంటా నా ధోరా....
    కలొగంజో కలిసి తింట ఓ ధోరో
    కల కాలం కలిసి ఉంటా నా ధోరా ....
    నాటు సరసలు ఓద్దు
    మోటు మోరిపాలు ఓద్దు...
    నగలూ నాణేలు ఔద్దు
    నాలుగుట్ల నవ్వుడోద్దు...ఉ...
    నువ్ ముట్టుకుంటే సాలురాయ్యా ఓ ధోరో...
    చెయ్యి పట్టుకుంటే సాలూరాయ్యా నా దొరా...
    ముట్టుకుంటే సాలురాయ్యా ఓ ధోరో
    చెయ్యి పట్టుకుంటే సాలూరాయ్యా నా దొరా...
    ముద్దు ముచ్చటలు ఒద్దు
    మూగ సైగలు ఒద్దు...
    కొసరి కొసరి పిలుసుడోద్దు
    కొంటె మాటలు ఒద్దు...ఉ...
    నీ మట్టి మనసు నాకు ఇస్తే ఓ ధోరో
    గుండెల్లో పెట్టి చూసుకుంటా నా ధోరా...
    మట్టి మనసు నాకు ఇస్తే ఓ ధోరో
    గుండెల్లో పెట్టి చూసుకుంటా నా ధోరా.....
    🙏🙏🙏ధన్యవాదములు🙏🙏🙏

  • @howmamazindagi7903
    @howmamazindagi7903 Před 2 lety +7

    ఈ పాట కోసం ఎన్నో రోజులనుంచి ఎదురుచూస్తున్న ,ఎవరైనా స్టేటస్ పెట్టుకున్న ఎక్కడైనా విన్న CZcams open చేసి చేసేవాడిని , ఈ పాటలో ఉన్నట్లుగానే భార్య ఉండాలంటే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి .....గట్లైతే సాధ్యం అవుతుంది , అద్భుతమైన ఈ పాట ను ఇంకా ముందుకు తీసుక పోవొచ్చు scope ఉంది.

  • @naveenchinthala3568
    @naveenchinthala3568 Před 2 lety +15

    ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం చెప్పండి🥰🥰

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 10 měsíci

    సినిమా పాటలు కేవలం వాణిజ్యం కొరకు డబ్బులకు వ్రాసిఇచ్చినవి. కానీ తెలంగాణ జానపదాలు ప్రజల గుండెల్లోంచి వెలికి తీసి వ్రాసినవి. రచయిత తిరుపతి
    మట్ల గారికి అభినందనలు 💐

  • @yuviraju4105
    @yuviraju4105 Před rokem +2

    ఈ కాలంలో ఇలాంటి వారు దొరకడం అదృష్టం అన్న అర్ధమయ్యే విధంగా చాల చక్కగా వివరించారు. సూపర్

  • @mahenderpatel9007
    @mahenderpatel9007 Před 2 lety +15

    Heart full im a big fan of thirupathi anna ♥️ ❤️

  • @rondasrinivasareddy9157
    @rondasrinivasareddy9157 Před 2 lety +3

    Matla Tirupathi garu, thanks for your great contribution in folk music... 👏👏🙏🙏

  • @thirupathimudhiraj7850
    @thirupathimudhiraj7850 Před 2 lety +4

    పాట చాలా చాలా మంచిగా వుంది అన్న♥️

  • @Maheshboss
    @Maheshboss Před 2 lety

    యాక్టర్ యామిని చాల అందంగా క్యూట్ గా సింపుల్ గా యాక్ట్ చేసింది👌👌
    సింగర్ వాయిస్ సూపర్ గా సెట్ అయింది..

  • @Harvestor-r9o
    @Harvestor-r9o Před 2 lety +1

    Supab supab 💐💐💐👌👌

  • @sudhavalluri1565
    @sudhavalluri1565 Před 2 lety +4

    Cute expressions....Super choreography... Good.. Locations...Good lyrics

  • @sagarpatel7422
    @sagarpatel7422 Před 2 lety +7

    Super undhi song😍

  • @NAVEENMETRO
    @NAVEENMETRO Před 2 lety +4

    Supar lyrics by Thirupathi anna thank you so much anna

  • @user-dx2ux3gu1k
    @user-dx2ux3gu1k Před 2 lety

    అచ్చమైన జానపదం అన్న చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను

  • @royalrealdevelopers15
    @royalrealdevelopers15 Před 2 lety

    తిరుపతి అన్న కలమ్ లొ యెదొ అద్భుతం ఉంది... అచ్చం మైన జన పదమ్😍😍😍😍