NE YENNALA EDU CHUSI JAANU FULL SONG | YAMUNA TARAK | KALYAN KEYS | SRINIDHI | SAGAR TUNES

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • NE YENNALA EDU CHUSI JAANU FULL SONG | YAMUNA TARAK | KALYAN KEYS | SRINIDHI | SAGAR TUNES
    *TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇
    *SEO EXPERT
    *AUDIO PLATFORM - DISTRIBUTION
    *CMS SUPPORT
    *PROMOTIONS
    *CONTENT SUPPORT
    *BRANDING
    *24×7 SUPPORT
    *GUARENTEED RESULTS
    PRODUCER : VIVAAN KUSUMBA
    SPECIAL THANKS : TELUGU RAGAVENDER MUDHIRAJ
    SINGER SHIVAJI
    PEDDAPALLI SAI GOUD
    DJ SRINU IN THE MIX
    RANJITH REDDY
    DRONE SURESH
    LYRICS : RAGHU NIMMALA
    SINGERS - SUMAN BHADANAKAL - SRINIDHI
    MUSIC - KALYAN KEY'S
    DOP EDITING DI & DIRECTOR - SHIVA VELPULA
    CAST - DJ SAGAR -YAMUNA TARAK
    POSTER'S - RANA
    ASSISTANT CAMERA - BABU ,CHIRRA CHARAN &KRISHAN
    CO -ARTISTS - JHANSI ,NANDHINI , KAVERI , SAI SUDHA
    PRODUCTION - VEERA BHAI
    MAKE UP- VARUN -PRAVALIKA
    #NEYENNALAEDUCHUSIJAANU
    #SAGARTUNESJAANUSONG
    #YAMUNATARAKSONGS
    #DJSAGARSONGS
    #FOLKSONG
    #KALYANKEYSSONGS
    #SINGERSRINIDHISONGS
    #SUMANBADNAKALSONGS
    #NEYENNELAEDUCHUSI
    #JAANU

Komentáře • 3,5K

  • @thallapellinagaraju7336
    @thallapellinagaraju7336 Před měsícem +774

    ఇప్పుడస్తున్న గజిబిజి పాటలకు ఈ పాట ఒక గుణపాఠం క్లియర్ గా మనసుకు నచ్చే విదంగా పాట చూస్తున్నంత సేపు అందులో లీలమైపోయేట్టు ఉంది ముఖ్యంగా పాట రాసిన రైటర్, పాటకు మంచి మ్యూజిక్ జత పరచిన మ్యూజిక్ డైరెక్టర్, పాడిన సింగర్స్, నటించిన ఆక్టర్స్, ముఖ్యంగా అమ్మాయి మాత్రం చాలా న్యాచురల్ చేసింది, కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ అద్భుతం టోటల్ టీం వర్క్ సూపర్ ఇది మీ అందరి విజయం

  • @deekshithkumar5381
    @deekshithkumar5381 Před měsícem +303

    Instagram లో చూసి చాలా రోజులు wait చేసిన ఈ పాట కోసం ❤❤❤

  • @user-dv7xm7xw3z
    @user-dv7xm7xw3z Před 21 dnem +2

    Supper smilly♥️🥰🤩🤨

  • @110-dharavathsaikumar6
    @110-dharavathsaikumar6 Před měsícem +1372

    ఇంస్టాగ్రంలో చూసి వచ్చినా వాళ్ళ ఒక్క లైక్ చేయండి ❤🎉😂

  • @ammucreations6494
    @ammucreations6494 Před měsícem +195

    ఈ పాట చాలా బాగుంది... ఇప్పుడు అంత ట్రెండింగ్ లో ఉంది... అద్భుతంగా చిత్రీకరించారు... ఎన్నో మిలియన్స్ కొట్టబోతుంది... ఈ పాట Congratulations 🎉 to all టీం మెంబెర్స్ From @Mulugu Tv

  • @srinivasputnala198
    @srinivasputnala198 Před 5 dny +18

    అబ్భ ఏమిటి ఈ మధ్య తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురెపుతున్నాయి..ఒకదాని మించి ఇంకొకటి...దేశం మొత్తం ..అన్ని భాషల వారు..చిన్న బిట్లు తీసుకొని ఇంస్టా లో పోస్ట్ చేస్తున్నారు...❤❤❤❤ వాయిస్ సూపర్,,,ఈ పాట వింటుంటే ఏదో అనుభూతి భయ్య. ..టీం అందరికి చేతులెత్తి దండం పెడుతున్న..🙏🙏

  • @PanugantiDamodar-vu1bh
    @PanugantiDamodar-vu1bh Před měsícem +324

    ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇలాగే ఉంటుందేమో అతని మనసులోని మాటలు భావం❤ exallent song .
    My favourite song
    ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా ❤

  • @SagarJinka-wx6il
    @SagarJinka-wx6il Před měsícem +311

    ఇంత మంచి సాంగ్ ఇచ్చిన మీకు మా తరుపున హృదయపూర్వకంగా అబినందనలు తెలుపుతూన్నము i love you too all ❤❤❤❤❤❤❤❤❤

  • @balu7095
    @balu7095 Před 21 dnem +59

    ఈ మద్య కాలంలో నాకు బాగ నచ్చిన పాట ❤❤

    • @BhaskarArepelly
      @BhaskarArepelly Před 20 dny +7

      Naku kuda bro❤

    • @Thammali
      @Thammali Před 15 dny +4

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @user-ks3lp7mb7l
      @user-ks3lp7mb7l Před dnem

      Hi❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉😅😊eiopbvkdf

  • @SwathiKubeera
    @SwathiKubeera Před měsícem +277

    ఆ పాప పాటా కోసం పుట్టింది అనుకుంట
    తన expression చాలా అద్భుతంగా ఉంది ❤❤❤💕💕💕💖💖💝💝

  • @venugoud8683
    @venugoud8683 Před měsícem +143

    మన శాంతి లేని వారికి ప్రశాంతత అనే మెడిసిన్‌ ఈ పాట.... చాలా బాగుంది.

    • @praveennamala2941
      @praveennamala2941 Před měsícem +6

      Yes

    • @MalothMothilal-ld3ny
      @MalothMothilal-ld3ny Před měsícem

      Gidhh hi nahi tha hostel lo unna ani apa a lot to insta open the best er jonno ekhane click ghuma kar u too hi🎉😮yggggg y a to insta lo tyghg

    • @MalothMothilal-ld3ny
      @MalothMothilal-ld3ny Před měsícem

      ​@@praveennamala2941ytrtyytyyrtutyugutuiteyggig hh hai na ki ra intiki velthunna ❤🎉😢😮 rayyu a good night u too ra ok na e shylaja valla intiki velthunnava ok na po yung mga tao abar ki joruri dorkar nai dunia me Tera ok na chat with me and I know you too much but I know that

    • @MalothMothilal-ld3ny
      @MalothMothilal-ld3ny Před měsícem

      Gggh

    • @p.marekka3523
      @p.marekka3523 Před měsícem +4

  • @user-ye2mf4rt3k
    @user-ye2mf4rt3k Před 14 dny +1

    Super song

  • @mahesh-AA
    @mahesh-AA Před měsícem +86

    Allu Arjun ❤🔥thaggedhela.. Song Super Undi last 2 minutes goosebumps 🥰

  • @prashanthharshayadavs4751
    @prashanthharshayadavs4751 Před měsícem +428

    Lyrics in Telugu
    పల్లవి:
    మనసుల మనసుంటలేదు
    వయసు మాట ఇంట లేదు
    కడుపుల కూడుంటలేదు
    కనులకు కునుకైనా రాదు
    నా రోకంత నీ మీదే జాను
    నువ్వు లేకుంటే నేనేమైపోను
    నా రోకంత నీ మీదే జాను
    నువ్వు లేకుంటే నేనేమైపోను
    నీ యేన్నెల ఈడును జూసి
    మందిల సైగాలు చేస్తే
    సందుల సాటుకు వచ్చి సీకటి సోకులు చేసే
    అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను
    అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను
    చరణం:1
    కన్నోళ్లే కాదనన్న కులపోల్లే కావాలున్న
    తొడగొట్టి సేప్పుతున్న నీ నుదుట బోట్టునైత ఈగ అద్దంటే ఆగేదే లేదు
    అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు
    అద్దంటే ఆగేదే లేదు
    అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు
    మూడు పూట ముచ్చట్లు
    ఎన్ని చూస్తాలే నేడు వాడుకొని వదిలేసే నీలాంటి మగవాళ్ళు
    దమ్ముంటే మా వోళ్లతో సారు
    అంత సీనుంటే మాట్లాడి సూడు
    దమ్ముంటే మా వోళ్లతో సారు
    అంత సీనుంటే మాట్లాడి సూడు
    చరణం:2
    నువ్వు లేని నా గుండె ఆగిపోతా అంటుందే
    నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే
    చల్ యేట్లయితే అట్లయే జాను
    మీ వోళ్ళతోనే మాట్లాడుతాను
    యేట్లయితే అట్లయే జాను
    మీ వోళ్ళతోనే మాట్లాడుతాను
    పిల్లగా సిగ్గు లేక రమ్మంటే
    ఇంటికొస్తావా ఇంతే ఎవలైన చూసనంటే నెత్తినిందలు అంతే
    రామా దండాలు నీకు సామి
    రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
    రామా దండాలు నీకు సామి
    రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
    చరణం:3
    ఒక్కసారి సోపతయితే సచ్చేదాకా ఇడిసిపోను
    నమ్మబుద్ధి కాకపోతే గుండె కోసి ప్రేమ జూడు
    అబ్బా నువ్వే నా జీవితమే జాను
    జన్మ జన్మలదే మన అనుబంధము
    నువ్వే నా జీవితమే జాను
    జన్మ జన్మలదే మన అనుబంధము
    మూలకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు
    మందిలున్న మనసునంతా ముంచి ముద్ద చేసినావు
    ఇగ నుండి నువ్వే నా షాను
    దుమ్ము దులిపేద్దాం రా దునియాను
    ఇగ నుండి నువ్వే నా షాను
    ఏది ఏమైనా నీతో నే నేను
    మీ
    Prashanth Harsha
    👍👍👍👍👍👍👍👍

  • @unnamatipandu9451
    @unnamatipandu9451 Před 28 dny +15

    పాట చాలా బాగుంది..హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది సినిమా లోకి ట్రై చెయ్యండి....నేను ఒక 20 సార్లు ఈ సాంగ్ చూసాను అయినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

  • @maheshalijala575
    @maheshalijala575 Před měsícem +71

    రాసిపెట్టి ఉంటే మన అయితది పెళ్లిసూపర్ ఎక్సలెంట్ ఈ ఒక్కటి❤

  • @srinu3102
    @srinu3102 Před měsícem +177

    ఈ సాంగ్ చాలా బాగుంది ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 💞💞💞

  • @yerraadinarayanayerra
    @yerraadinarayanayerra Před 21 dnem +1

    super

  • @neelavishnu4347
    @neelavishnu4347 Před měsícem +69

    ఈపాట ఎవరిని గుర్తు చేసుకొని పాడవో కానీ చాలా బాగుంది అన్న.. ఈపాటతో మరిచిపోయిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నావ్.... అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న..... 💕💕💕

    • @KolakaSundarrao
      @KolakaSundarrao Před měsícem +5

      Super love song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

  • @umahemahe1317
    @umahemahe1317 Před měsícem +93

    Anna miru chesindhi song kadu na life story anna na జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అన్న TQ anna ❤❤

  • @rajkumarkandakatla
    @rajkumarkandakatla Před 21 dnem +16

    ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. నటీనటులు ఇద్దరు ఇరగదీశారు

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Před měsícem +146

    సాంగ్ వర్ణించడానికి మాటలు చాలవు ❤.... heroine. Super ❤❤

    • @Naresh.mNaresh.m-mw9oh
      @Naresh.mNaresh.m-mw9oh Před měsícem +7

      ❤❤❤❤❤❤❤❤❤

    • @RangollaBabu
      @RangollaBabu Před 4 dny

      ❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😊😊😊😊😊😊❤❤❤❤❤❤

  • @Sarikelaraju
    @Sarikelaraju Před měsícem +41

    మనసుల మనసుంటాలేదు
    వయసు మటలింటాలేదు
    కడుపుల కుడుంటాలేదు
    కనులకు కునుకైనరదు
    నా రోకంత నీమీదే జాను
    నీవు లేకుంటే నేనేమైపోను
    నా రోకంత నీమీదే జాను
    నీవు లేకుంటే నేనేమైపోను
    👌👌👌👌👌👌👌👌

  • @kunchamprasad4649
    @kunchamprasad4649 Před 6 dny +10

    మనం ప్రేమించే వాలని ఎలా ఇస్తా పడుతమో చాలా బాగా చెప్పారు ఆన్న ....అమ్మాయి చెప్పింది అబ్బాయి రిప్లై కరెక్ట్ లవ్ .....❤❤❤

  • @SandhyasriniStudio
    @SandhyasriniStudio Před měsícem +45

    Actress బాగుంది,మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్న కంటెంట్ finally superb keep it up sharing definitely

  • @mogilisrikanth2653
    @mogilisrikanth2653 Před měsícem +79

    అద్దంటే ఆగేదెలేదు ,అల్లు అర్జున్ ల దగ్గేదెలే ...✌️AA ❤️

  • @sureshnayak4443
    @sureshnayak4443 Před 24 dny +47

    బాబు రే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది ఈ song love u all, టీం🩵🩵

    • @ReddyKumarReddyKumar-qw3hf
      @ReddyKumarReddyKumar-qw3hf Před 18 dny

      0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55

  • @venkateshmunigalavenkymuni1351
    @venkateshmunigalavenkymuni1351 Před měsícem +50

    ఈపాట ను 20సార్లు విన్నాను కానీ విన్నకొద్ది పాట ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది.సూపర్

  • @LaxminarayanaKalmula
    @LaxminarayanaKalmula Před měsícem +35

    ఈ సాంగ్ చాలా బాగుంది ఇందులో నటించిన అమ్మాయి అబ్బాయి నటన కూడా చాలా మంచిగా అనిపించింది.🎉🎉🎉
    Totally song super

  • @HikmatOli-x5k
    @HikmatOli-x5k Před 23 dny +13

    I'm from Nepal I don't understand this language but I like this music 🎵🎶 I love it

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před měsícem +23

    SRINIDHI & SUMAN U R BOTH SINGING STYLE IS GOOD,GOD BLESS U BOTH 👏👍👌,KALYAN THANKS FOR THIS SONG 👍👍👍,YAMUNA U R LOOKING NICE IN THIS SONG AMA 👍👌

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 Před měsícem +48

    నువ్వు నా జీవితమే జాను 💃
    జన్మ జన్మలదే మాన అనుబంధము..❤ శ్రీనిధి ❤కోసం ఈ ✍️....

  • @AkkiJetti-pb2sb
    @AkkiJetti-pb2sb Před 10 dny +4

    3:00 her experience directly entered in my heart ❤️

  • @lovelysagar43
    @lovelysagar43 Před měsícem +12

    Worth Abba.....Kalyan Keys .
    Superb Music.
    Suman , Srinidhi both Are Have Sweet Voice.

  • @user-sl8ce4bk4w
    @user-sl8ce4bk4w Před měsícem +32

    ఎం పాట స్వామి, విన్నంత సేపు మనసు పులకరించి పోతుంది.ఏదో తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది. సమాజం లో జరిగే సంఘటనలు పాట రూపం లో చాలా బాగా వివరించారు. ఈ పాట తెలిసిన నుంచి రోజు ఒక్కసారైనా వింటాను ఈపాటను.

  • @ravinderkumbam9506
    @ravinderkumbam9506 Před 22 dny +17

    WOW REALISTIC LOVE SONG AND LOVELY PERFORMANCE

  • @69expertYT
    @69expertYT Před měsícem +127

    Naalaga entha Mandi wait chesaru song kosam 💫

  • @pothulaabraham1106
    @pothulaabraham1106 Před měsícem +56

    Ammayi smile ki feeda ❤❤

  • @bavajishaikh7785
    @bavajishaikh7785 Před 27 dny +22

    మాది ఆంధ్రప్రదేశ్ నిన్న తెలంగాణ ఫ్రెండ్ ఫోన్ లో విన్నాను ఏ పాట చాలా బాగుంది సూపర్ బ్రో I love it keep it up

  • @itsmesandeep005
    @itsmesandeep005 Před měsícem +43

    Finally we got song
    E song kosam wait chesinavallu oka like ❤

  • @Vaishu_official_95
    @Vaishu_official_95 Před měsícem +33

    Srinidhi’s voice❤❤❤

  • @SomarajKaturi
    @SomarajKaturi Před 24 dny +16

    అమ్మాయి నీ యంతా చూసిన చూడాలనీపిస్తుంది సూపర్ సాంగ్❤❤❤

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 Před měsícem +41

    లిరిక్స్ చాలా బాగున్నాయి సాగర్ యాక్టింగ్ సూపర్ యమున తారక్ Expressions చాలా అద్భతంగా ఉన్నాయి స్మైల్ చాల బ్యూటిఫుల్ గా ఉంది మ్యూజిక్ సూపర్ సుమన్ వాయిస్ సూపర్ శ్రీనిధి వాయిస్ కోకిల

  • @deadlystar1230
    @deadlystar1230 Před měsícem +51

    * ఇగ అద్దంటే ఆగేదే లేదు
    అల్లు అర్జున్ లా తగ్గేదిలేదు * sooper bro chimpesaavu records ni 🎉🎉🎉 🔥🔥🔥 🫡🫡🫡 🤩🤩🤩

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc Před 18 dny +5

    సాంగ్ బాగా రాశారు అలాగే సాంగ్ పడినవారు గ్రేట్
    మ్యూజిక్ సూపర్ అక్టింగ్ కేక

  • @prabhakaramber4118
    @prabhakaramber4118 Před měsícem +19

    ❣️♾️ ఈ 2024 లో నాకు ఇష్ట మైన పాట.......❣️♾️...ఈ పాట విన్నంత సేపు నేను నా రోకులో లెను ....❤

  • @rajamrajam1995
    @rajamrajam1995 Před měsícem +48

    చాలా బాగా పాడారు మేడం ఎంత బాగుందంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంది అసలు చెప్పలేని మాటల్లో ఎంత హ్యాపీగా ఉందంటే మీ వాయిస్ చాలా ఫిదా అయ్యాను ఇప్పటినుండి నేను మీకు బిగ్ ఫ్యాన్

  • @ThiruL-o1w
    @ThiruL-o1w Před 28 dny +1

    ❤❤❤❤❤😊suppar song

  • @sunnyphotography4996
    @sunnyphotography4996 Před měsícem +51

    ఛాలా రోజుల థరువత నకు ఇష్టమైన song vacchindhi ఛాలా బాగుండి

  • @durgaprasad2963
    @durgaprasad2963 Před měsícem +48

    ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం విడిచి పోను
    నమ్మబుద్దికాకపొతే గుండే కొసి ప్రేమ చూడూ
    ఏం రాసారండీ రఘు గారు హేట్సాప్

  • @kothagollarakeshrakesh1034
    @kothagollarakeshrakesh1034 Před 21 dnem +20

    Ma annaya Allu Arjun ThaggedhiI LAY ani song vachinandhu ku challa happy ga undhi goosebumps vasthundhi e song wintuntay me janta kosamay song puttindi..... Super 👍👍 love you song❤❤❤

  • @PyataNishithGoud
    @PyataNishithGoud Před měsícem +14

    సూపర్ చాలా బాగుంది పాట నిజమైన ప్రేమను ఎవరు విడదీయలేరు❤❤❤❤❤

  • @koresravan322
    @koresravan322 Před měsícem +26

    చాలా బాగుంది సాంగ్ నా ట్రాక్టర్ 500 సార్లు పెట్టిన ఈ పాట❤

  • @omsaisecurities5190
    @omsaisecurities5190 Před 23 dny +6

    Meaning chala bagundi acting aithe ❤❤super both of you hats off🎉

  • @104-v.deepak5
    @104-v.deepak5 Před měsícem +10

    Em paata ra babu.....mind lo nunchi povatledhu❣😍

  • @chittichittti8760
    @chittichittti8760 Před měsícem +14

    శివ వేల్పుల అన్న చాలా రోజుల తరువాత నీ వర్క్ ఏంటో మళ్ళీ చుపించావ్ అన్న టేకింగ్ ఎడిటింగ్ కానీ వేరే లెవెల్ శివ మొత్తానికి శివ వేల్పుల అంటే ఏంటో మళ్ళీ నిరూపిచ్చావ్ అన్న నీ కెమెరా పనితనం మళ్ళీ బ్యాక్ ఫిద్దా ❤❤

  • @Amgothjagan2004
    @Amgothjagan2004 Před 22 dny +3

    ❤❤Super Mind-blowing Song And combination 🎉🎉

  • @vinod3227
    @vinod3227 Před měsícem +7

    Really e songs lyrics rasina vallaki and e song ni intha beautiful ga direct chesina vallaki entire team ki hats off. Nijamga e madhya vasthunna folk songs lo boothu lenidhe pata ledhu annattu theesthunnaru but this is awesome.....👌👌

  • @bhukyadivyanayak9121
    @bhukyadivyanayak9121 Před měsícem +18

    Chala chala rojulu tharuvatha full ga nachina song excellent undhi song lo meaning lyrics mantharam awesome ❤

  • @P.manya1675
    @P.manya1675 Před 6 dny +15

    అన్న ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన అన్నకు డైరెక్టర్కు నా యొక్క మనస్ఫూర్తిగా సంప్రదిస్తున్న 👍

  • @chramesh4827
    @chramesh4827 Před měsícem +23

    ధన్యోస్మి మహాప్రభో ఇన్ని రోజులకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు 💙💙💙👌👌👌👌👌✊✊✊💪💪💪💪

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Před měsícem +16

    సూపర్ హిట్ సాంగ్స్ చాలా బాగుంది నీ స్నానాలు ఇంకా ముందుకు దూసుకుపోవాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు హాయ్ ఫ్రెండ్స్ 🔯🕉️✡️🙏🏻🙏🏻🙏🏻💐💐🌹🌹🌹🥥🥥

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 3 dny +1

    Awesome singing by Suman badanakal...

  • @mudavathjagan7959
    @mudavathjagan7959 Před měsícem +5

    Real masterpiece after many days . How many times I listened but still want to watch it . ❤❤❤❤

  • @AshokTeluguyoutube
    @AshokTeluguyoutube Před měsícem +14

    ఇంకా చాలా వ్యూస్ రావడానికి టైం ఉంది చాలా హిట్ సాంగ్ యూట్యూబ్ లో ఇది

  • @R9music09
    @R9music09 Před 18 dny +5

    Lyrics Mind Blowing
    Singers Vartion Vere Level
    Actor Good Perfomance Totally Outstanding Team Guys ❤❤🎉🎉💐💐

  • @ashok3572
    @ashok3572 Před měsícem +11

    ని సాంగ్ ఐతే బాగుంది జానూ ఎన్ని రోజులైనా మర్చిపోను 👌👌👌👌👌❤❤❤💐💐💐💐

  • @MedamoniKurumurthy
    @MedamoniKurumurthy Před měsícem +19

    Super.. Pata

  • @kunchamprasad4649
    @kunchamprasad4649 Před 6 dny +1

    ఈ పాట విని విని వింటూనే ఉండలనిపిస్తుంది

  • @Seena9611
    @Seena9611 Před měsícem +12

    1 million super video 1 million,,,,❤❤❤😊😊

  • @angirekulasai1164
    @angirekulasai1164 Před měsícem +7

    Chala days nichi wait chesa finally we got it ❤🤩

  • @NagaRaju-km6hi
    @NagaRaju-km6hi Před 18 dny +2

    Em song ra ayya... without vulgarity... Lyrics highlight 👌👏

  • @nomularaghavendra7102
    @nomularaghavendra7102 Před měsícem +11

    ఆమే smile కీ నేను ముగ్ధుడనమ్మ😊😘

  • @VinnieVinnie-c4s
    @VinnieVinnie-c4s Před měsícem +9

    ఈ పాట కోసం అన్నో రోజులా నుండి అధురుచుయామ్ అన్న మైండ్ బ్లోయింగ్ లిరిక్స్

  • @chadayesudas
    @chadayesudas Před 11 dny +17

    Good song, excellent lyric, good singing.🎉 malkajgiri

  • @lyricist.singer9071
    @lyricist.singer9071 Před měsícem +19

    అందరికి నమస్కారం నేను మీ రఘు నిమ్మల.. 🙏🙏
    ఈ పాట చూసిన వారు మీ మీ వ్యక్తిగత మాద్యమాల్లో ఈ మా పాటను మీ పాటగా భావిస్తూ మరింతగా viral చేస్తూ మమ్మల్ని మరింత ముందంజలో నిలుపగలరని మా చిరు ఆకాంక్ష...
    ఇలాగే మీ అరుదైన ఆదరణ అద్భుతమైన అభిమానం మాపై చిరకాలం కొనసాగిస్తారని ఆశిస్తూ....
    All the best to my Janu Song Team... 💙🙏🙏

    • @teja439
      @teja439 Před měsícem

      Song supar❤❤

  • @SanaBegum-143
    @SanaBegum-143 Před měsícem +15

    సూపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮❤😮❤😮❤😮❤😮❤😮😮❤😮❤❤😮😮😮😮😮😮😮😮😮😮😮 నేను ఫ్యాన్ ఐపోయా ❤❤

  • @Meghashankar51
    @Meghashankar51 Před 10 dny +5

    1:40❤❤thaggedhe lee❤ allu anna fans oka like

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před měsícem +6

    Folk actors perfomancess 👌 👌, Singers both r Best Singing, lyrics too gd ,Music Best Compose And Direction 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍

  • @Hanshu818
    @Hanshu818 Před měsícem +10

    ఇద్దరి యాక్టింగ్ అబ్బో ......సూపర్

  • @jagirinareshgoud6690
    @jagirinareshgoud6690 Před měsícem +15

    Wow super song
    అమ్మాయి బాగుంది

  • @DivyaSanjay34892
    @DivyaSanjay34892 Před měsícem +11

    జై భీమ్ తమ్ముడు రఘు సాంగ్ మామూలుగా లేదుగా లిరిక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి
    హీరోయిన్ హీరో చాలా బాగా యాక్టింగ్ చేశారు
    కెమెరా యాంగిల్స్ సూపర్
    టోటల్ మీటింగ్ కు ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉

  • @GovindaraoSonayila-ej6vf
    @GovindaraoSonayila-ej6vf Před 25 dny +4

    College ki intha traditional ga velle ammai super nuv❤❤❤

  • @rajeshwaribitla828
    @rajeshwaribitla828 Před měsícem +4

    Female singer voice excellent God bless you dear ❤ all the best for your team

  • @beereddymaheshmahesh9773
    @beereddymaheshmahesh9773 Před měsícem +6

    సాంగ్ వేరే లెవెల్ బ్రో నా కథన పాస్ట్ ఆదికొచ్చింది ❤❤

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 Před 22 dny +2

    what a lyrics.hats up to you writer.thanks .

  • @mahilatte8461
    @mahilatte8461 Před měsícem +9

    Em song ra babu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mind lo undi poendhi❤❤❤❤

  • @Md49527
    @Md49527 Před měsícem +4

    Song chala bagundii
    2 time.s kantii ekovasarlu vinna vallu unnaraa nalaa❤❤❤❤

  • @niranjanniranjan2382
    @niranjanniranjan2382 Před 16 dny

    Expressions was awesome ❤

  • @vanhiviya
    @vanhiviya Před měsícem +9

    ఇగ నుండి నువ్వే నా శాను దుమ్ము దులిపేస్తది ఈ సాంగ్ ధునియాను ( Maatal Lev mind blowing song superb superb superb )

  • @user-zl1nl9hq9b
    @user-zl1nl9hq9b Před měsícem +10

    Love today heroine laga undi smile awesome
    Keep going
    All the best for ur future ❤

  • @garvandhasanthu5733
    @garvandhasanthu5733 Před 14 hodinami

    ఈ పాట చాలా బాగున్నది ఇప్పటికి ఒక వంద సార్లు విన్న వీడియో మొత్తం చాలా సూపర్ గా ఉంది ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఉన్నాయి కల్కి సినిమా మొత్తానికి ఇ ఒక పాట చాలు

  • @vishnuchary3599
    @vishnuchary3599 Před měsícem +7

    Emana lyrics bhaiyaaa... Nyc nyc...

  • @anily2562
    @anily2562 Před měsícem +5

    నేను అమ్మ నాన్నల తో నే వున్న అయినా వీడియో చూస్తునంత సేపు లోపల ఏదో తెలియని బాధ.... లిరిక్స్ చాలా బాగా వున్నాయి చూస్తునంత సేపు కన్నీరు ఆగలేదు.....

  • @user-qe8vf9ey2i
    @user-qe8vf9ey2i Před 8 dny +2

    Miru me song chala bagundi pata rasinavallaku danyavadalu chala Baga rasaru rama dhandalu❤

  • @mr.raghava2777
    @mr.raghava2777 Před měsícem +6

    NI VOICE THO PADINA AA SONG KI MARINTHA ANDHAM VACHINDHI SISTER❤..INSTALO CHUSI ie FULL SONG KOSAM CHALA ANTE CHALAA ROJULA NUNCHI WAIT CHESTUNNA PAATA MATRAM VERE LEVAL ❤ MATALLO CHEPPALENU KAANI IE SONG VINTUNTE NAA LOPALA EDHO TELIYANI ANANDHAM KALUGUTHUNDHI .. SISTER MIRU ILANTI SONGS MARENNO PAADI MIRU MANCHI STAGE KI RAAVALANI KORUNTUNNA MI SUBSCRIBER MR.RAGHAVA ❤❤❤❤❤❤❤😊😊😍🥰ALL THE BEST 🎉 SISTER

  • @SrinivasMudepelli
    @SrinivasMudepelli Před měsícem +11

    Only expression tho song superbh 👌👌👌 but edhe song tho dance kuda pedithe excellent untadhi👌👌👌

  • @gnggoud9389
    @gnggoud9389 Před 6 dny +2

    మందు లో కిక్కు వుంది అనుకున్న ఇప్పుడు ఈ సాంగ్ వింటుంటే మత్తు లో మునిగిపోతున్నాను❤❤❤❤

  • @NaniRider200NS
    @NaniRider200NS Před měsícem +23

    ఈ సాంగ్ కి ఫుల్ ఫీదా అయిన వాళ్ళు లైక్ చేయండి 💝

  • @KarunaKannamalla
    @KarunaKannamalla Před měsícem +7

    Naku e song nachindi ❤❤❤❤❤❤❤super thanks all members this song 🎵 ❤ 🙌 ♥ ❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮🎉🎉🎉