Video není dostupné.
Omlouváme se.

Lima beans cooking : బొస్తోరి పిక్కల కూర || గిరిజన వంట || మాకు బాగా ఇష్టమైన వంటకం

Sdílet
Vložit
  • čas přidán 13. 11. 2023
  • Lima beans cooking : బొస్తోరి పిక్కల కూర || గిరిజన వంట || మాకు బాగా ఇష్టమైన వంటకం
    #limabeans #beans #bosthorpikkalu #tribalcooking #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Komentáře • 449

  • @KuruvaRaju-xx1fz
    @KuruvaRaju-xx1fz Před 9 měsíci +13

    మాది కర్నూల్ పక్కల విలేజ్ మా భాషలొ చిక్కుడుకాయ అంటారు

    • @PatnamVennela
      @PatnamVennela Před 14 dny

      adhi chikudu kaya kadhu bro anupakaya antaru vattini ante anupa guggilu antaru chestharu vatitho

  • @ramesh3038
    @ramesh3038 Před 9 měsíci +23

    చిన్నారావు అన్న నవ్వు కల్మషం లేని నవ్వు అమాయకత్వం నవ్వు మేము కూడా ఇలాగే వండి తింటాము ఈ కూరను ప్రయ్ చేస్తే ఇంకా బాగుంటాయి

  • @niranjanchanti3338
    @niranjanchanti3338 Před 9 měsíci +17

    అన్నా మా తెలంగాణ భాషల నాటు చిక్కుడుకాయలు అంటారు

  • @thatimahi4817
    @thatimahi4817 Před 9 měsíci +3

    మేము చిక్కుల్ల కూర అంటాము ఫ్రెండ్స్ కూర చాలా బాగుంటుంది

  • @sirisiri4204
    @sirisiri4204 Před 9 měsíci +2

    మా సైడ్ తెలంగాణ లో చిక్కుడు కాయ అంటారు....

  • @nagamani6327
    @nagamani6327 Před 3 měsíci +2

    ఈ కాయల కూర మాకు తెలియదు చిక్కుడుకాయలు టేస్ట్ వస్తాది అనుకుంటున్నా మీరు చేసే వీడియోస్ అన్ని చాలా బాగుంటుంది

  • @janakijanu6402
    @janakijanu6402 Před 8 měsíci +2

    తమ్ముళ్లు మీ వీడియోలన్నీ చాలా మీ ముగ్గురు బాగా స్థిరపడాలి మంచి ఇల్లులు కట్టుకోవాలి మీ ముగ్గురు ఊరంతా బాగు చేయాలి👌🏻👌🏻👌🏻👌🏻🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱❤❤❤❤❤❤❤❤❤❤

  • @gundimedasudhakar269
    @gundimedasudhakar269 Před 9 měsíci +2

    అబ్బ మీరు సూపర్ చికుడు kayalu ని ఇంతవరకు ఎవరూ ఇలా చూపించలేదు

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Před 9 měsíci +7

    చిక్కుడు విత్తనాలు🎉🎉🎉🎉

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 9 měsíci +21

    ఆ గుత్తులు గల దానిని మా ప్రాంతంలో *కాకి జొన్న* లంటాము.
    *వీడియో లో సూపర్ డైలాగ్*
    రామ్: పెద్దది నాకే రొయ్,
    రాజు: మరి ఈ చిన్నది.
    రామ్: నీకే!!!
    😀😀❤❤.

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před 9 měsíci +21

    ఆర్గానిక్ and ఫ్రెష్ వెజిటబుల్స్ ను తెచ్చి కర్రీ తయారు చేసి తినడం చాలా బాగుంది..

  • @JyothiSabbavarapu
    @JyothiSabbavarapu Před 9 měsíci +8

    బీన్స్ కూర 😊

  • @ramramramra
    @ramramramra Před 9 měsíci +2

    మా ఊర్లో వాటిని దసరా దీపావళి చిక్కుడు అంటారు 😆😆

  • @pathurinaresh8164
    @pathurinaresh8164 Před měsícem +1

    రాజు అన్న రాము అన్న చిన్నారి బావ గారు ఈ వీడియో సూపరు nice

  • @mahalakshmimandala5506
    @mahalakshmimandala5506 Před 9 měsíci +3

    మేముఆగింజలనిఅనపగింజలంటాము. ఆజొనలనికాలిచుకునితినాలి

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Před 9 měsíci +27

    మా భాష తో ఈ కూరను జోట్ట పిక్కల కూర అంటారు ఈ కూర మాత్రం చాలా బాగుంటుంది 👌👌👌

  • @user-jo6ox2ix8j
    @user-jo6ox2ix8j Před 9 měsíci +2

    ఎప్పుడు తినలేదు గాని మి విడియోస్ మాత్రం సూపర్ అబ్బా ❤❤❤❤

  • @lakshmi.49
    @lakshmi.49 Před 9 měsíci +17

    మేము ఎప్పుడు తినలేదు వంట చాలా బాగా చేసారు 👌👌👌👍👍

  • @Reddygaru1994
    @Reddygaru1994 Před 9 měsíci +2

    ప్రకృతి బిడ్డలు అద్రుష్టవంతులు

  • @bunnygadabantu9889
    @bunnygadabantu9889 Před 9 měsíci

    మా భాషలో జొట్ట పీకలు అంటారు ఈ పీకలు చాలా టెస్టుగా ఉంటాది అలాగే ఈ జొట్ట పీకలు ఆక్కు మాత్రం మెక్కలకి చాలా డేంజర్ పొరపాటున ఆ ఆక్కులు తింటే మాత్రం ఆ మెక్కా పైకి పోవడమే....

  • @madharshai017
    @madharshai017 Před 9 měsíci +1

    నాకు గణేష్ అంటే చాలా ఇష్టం ఐ love u గణేష్

  • @Anil143-Luv
    @Anil143-Luv Před 9 měsíci +4

    My favorite channel

  • @somelinagendra116
    @somelinagendra116 Před 9 měsíci +4

    బొస్తోరి పిక్కల కూర వీడియో చాలా చాలా బాగుంది మన గిరిజన పద్ధతి లో వంట ఎలా చేస్తారో చాలా చక్కగా చూపించారు రాము,రాజు,గణేష్ గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ అల్❤💓🙍❤️❤♥️🙏🙏🙏🙏🙏

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před 9 měsíci +9

    సూపర్ తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు సూపర్ అన్ని బాగున్నాయి మీ వంటలు ఇంకా బాగుంటూయి మేము ఎప్పుడూ చూడలేదు తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన ఓడి చూపించే మీ నాకు ఎంతొ కృతజ్ఞతలు చాలా బాగుంది తమ్ముడు వీడియో సూపర్ తమ్ముడు👌👌👌👌👌✊✊👍

  • @SravanthivinnuM.M-uw8kk
    @SravanthivinnuM.M-uw8kk Před 5 dny +1

    Telangana lo kuda chikkudu kayalu antam but very nice taste my favourite curry❤

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 Před 9 měsíci +4

    మీ వీడియోస్ కోసం రోజు ఎదురు చూస్తుంటాము... వీడియో చాలా బాగుంది

  • @user-vh4ph2ps7b
    @user-vh4ph2ps7b Před 9 měsíci +4

    chinna Rao smile always great. no filter only pure smiles from him!

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Před 9 měsíci +1

    Mi vanta chusthe noru vooruthundi friends but daily maa intlo kuda Anni curries tho bosthari pikkalu mixing chesi champesthundi maa Amma mi proccess lo try chesi thinali 😊😊😂😂 thank you for video.

  • @ontieswar7985
    @ontieswar7985 Před 9 měsíci +2

    Ramu bro nuvvu cheppedi nijame ala tintene Dani taste super

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 Před 9 měsíci +5

    మేము మొదటిసారి బోస్తారి పిక్కలు అనే పేరు మొదటిసారి వింటున్నాము.కానీ అవి చిక్కుడుకాయలు అనుకుంటున్నా అది నిజమో కాదో తెలియదు కానీ మా తెలంగాణలో చిక్కుదుకాయలు అలాగే ఉంటాయి. స్వచమైన కూరగాయలు తీసుకొని వంట చేసుకుంటారు.ఇంకో విషమేమిటంటే మీరు ఎప్పుడు వంట చేసిన డిఫరెంట్ గా వుంటుంది.అలాగే చిన్నారావు అన్నయ్య మళ్ళీ ఈ వీడియో లో కనిపించాడు చాలా సంతోషంగా ఉంది. బ్రదర్స్ ఈ వీడియో సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👍👍👍👍💐💐💐💐 ఇంకా మరెన్నో వీడియోస్ తియ్యాలని మమ్మల్ని సంతోషంగా వుంచండి.

  • @diavanneti1756
    @diavanneti1756 Před 9 měsíci +5

    Vegitables lane video kuda chala organic gaaa undi maa
    Ram e beans 🫛 thooo curry chala bhaguntundi nenu okkasare thinna Supperb..
    Miru aa 🍋 thintunte naaku thinalanipinchundi
    Take care Dear 💖

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w Před 13 dny

    మా వైపు చిక్కుడుకాయలు అంటారు వీడియో చాలా చాలా బాగుంది

  • @godwillbless3853
    @godwillbless3853 Před 9 měsíci +13

    U guys are so lucky......enjoying the natural foods....

  • @swaseepelli3320
    @swaseepelli3320 Před 9 měsíci +1

    Naku chetlu ante chala estam, Araku okasari vachunu chala baguntundi view, miru eppudu natural ga pandinchinavi thintunnaru

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 Před 9 měsíci

    ఎలాంటి స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ తినాలి అంటే అదృష్టం ఉండాలి అన్న మీరు ప్రకృతి ఒడిలో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఫుడ్ మీకు దొరుకుతుంది 🌿🌳

  • @KondagorriravikumarKonda-vn7jr
    @KondagorriravikumarKonda-vn7jr Před 9 měsíci +1

    మేమైతే కునేరు సంతకు తీసుకువెళ్లి అమ్ముతాము ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటుంది ఈ సంత.... వీడియో సూపర్ 👌👌👌👌👌👌👌

  • @cinevez5658
    @cinevez5658 Před 9 měsíci +1

    Chikudu kaylu ataru 🎉🎉😊😊 super bro s

  • @golinagarani8340
    @golinagarani8340 Před 4 měsíci

    Hii తమ్ముళ్లు మీ వూరు భలే వుంది చూడాలనిపిస్తుంది

  • @anithamandangi2850
    @anithamandangi2850 Před 9 měsíci +1

    Ma vaipu beens antaru vaatini chalaa test ga untay....

  • @rajkumarv6110
    @rajkumarv6110 Před 9 měsíci

    ఎంతో అదృష్టం ఉండాలి బ్రదర్స్ అంత మంచి ఫుడ్ తినాలి అంటే

  • @powerpraveen6931
    @powerpraveen6931 Před 9 měsíci

    మీ వంటకం చాలా బాగుంది కానీ..మీతో పాటు వంటలో పాల్గొనే అదృష్టం మాకు ఎప్పుడొస్తుంది... బ్రదర్స్

  • @bogamaruthi2379
    @bogamaruthi2379 Před 5 měsíci

    మన చేనులో పండించిన పంటను
    చెనులో వంటిన కూర చాలా బాగుంటాది

  • @padmavathi454
    @padmavathi454 Před 9 měsíci +1

    Raba super ga untadi

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Před 9 měsíci

    హాయ్ బ్రదర్స్ మేము ఐతే ఆ పిక్కలను శ్రీ రామ పిక్కలు అంటాము. మంచి రుచిగా ఉంటాయి. పిక్కలు...

  • @user-fe6vw3yd8h
    @user-fe6vw3yd8h Před 9 měsíci +1

    బోస్తోరి గింజలు గుమ్మడి ఆకు కూర చాలా బాగుంటుంది బ్రో😋😋😋😋

  • @madhavilathaong355
    @madhavilathaong355 Před 9 měsíci +2

    Second process curry kuda chupinChandi. Chinnari Bawa smile Chala innocent ga kalmashamu lekunda vuntundi. Literally I think I have addicted to your videos 😂

  • @Creativeedo7521
    @Creativeedo7521 Před 9 měsíci +2

    Hii Anna nanu me full video chudakunda chaptunna video super
    Anna

  • @priyasalam2008
    @priyasalam2008 Před 9 měsíci +2

    మా ప్రాంతంలో ఉండవు మొదటి సారి చూస్తూన్న.వంట చాలా బాగా చేశారు.video చాలాబాగుంది తమ్ములు.

  • @vinaygandu3237
    @vinaygandu3237 Před 9 měsíci +2

    Hi Anna nakuu chala estamina curry super bro curry

  • @sukeeh2004
    @sukeeh2004 Před 9 měsíci +4

    Chinnarao Baava cooking super….❤ATC

  • @habeeb5846
    @habeeb5846 Před 2 měsíci

    Great job
    Good
    Beautiful place
    చిక్కుడు కాయలు & కమలా కాయలు బాగున్నాయి.good 🎉❤

  • @sarithamekala5922
    @sarithamekala5922 Před 8 měsíci

    మా తెలంగాణ లో నాటు చిక్కుడు అంటారు.వీటితో కుడుములు చేసుకుంటారు. బియ్యపు పిండితో చేసుకుంటారు.అనుముల్తో కూడా కుడుములు చేస్తారు.

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 Před 9 měsíci

    Ma chinnappudu Letha jonnalu thechi vempi thinevallam anna malli aa gnapakalanni gurthu cesinaru anna chala thanks 🙏🏻🙏🏻

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Před 9 měsíci +4

    Health & teast super ramu garu very nice video.

  • @vanumuchittibabu8713
    @vanumuchittibabu8713 Před 9 měsíci +3

    చింతపల్లి ప్రాంతం లో శ్రీరామా చిక్కుళ్ళు అంటం కూర కన్నా పులుసు సూపర్భ ఉంటుంది

  • @user-zm9ss9ey7b
    @user-zm9ss9ey7b Před 8 měsíci

    సూపర్ వీడియో బ్రో ఎక్కడ మీరు ఉండేది🎉 లొకేషన్ షేర్ చేయండి❤

  • @omiramesh1371
    @omiramesh1371 Před 9 měsíci +1

    Hi
    Bros...yela unnaru miru andaruna?
    Me chinnarao bava gariki spl thanx💐🙂 naku yenthooo ishtam iena pikkala kura video chesaru nijamga me andariki chaala chaaaala thanz bros❤️🤗
    Ye kuragayala combinations tho iena perfect ga sink ipothae ee pikkalu, my favourite and lala jalam ooripothundi me video chusthuntene👍😋🤪
    Ila maku ooristhu mirey thinadam yemi bagole bros😨😳😉

  • @kotibangari5712
    @kotibangari5712 Před 9 měsíci

    Barabatilu bro

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 Před 9 měsíci +1

    Anapakayala undhi...Anapakyalaithe Bangalore lo 100 paiga variety vantalu chestharu

  • @anvithakalukuracha4493
    @anvithakalukuracha4493 Před 9 měsíci +1

    Hi brothers' Naku kuda yila harvest cheyyali anipistundhi mimmalni chustuntte 😍👍😋

  • @santhach6927
    @santhach6927 Před 9 měsíci +3

    Old and Gold.

  • @nimmakajogeswararao7770
    @nimmakajogeswararao7770 Před 9 měsíci +1

    Balla chikkudu wow ❤❤❤❤❤

  • @mvijayaarts
    @mvijayaarts Před 9 měsíci

    ఆ జొన్నల్ని బట్టలో వేసి అందులో పలుగురాళ్ళు వేసి నేలపైన కొడతారు పలుగురాళ్ల వేడికి జొన్నలు ఉడుకుతాయి నా చిన్నప్పుడు అలా తిన్నది గుర్తు థాంక్యూ బాబు చాలా మంచి వీడియో చేశారు

  • @user-tn2ne3hx9y
    @user-tn2ne3hx9y Před 9 měsíci

    హాయ్ బ్రో మీ వాంటలు సూపర్ మాకు పిల్లవారా మీ బోజనానికి బ్రో సూపర్ వీడియో 👍👍👍👍👍👍👍

  • @venkatalakshmithupakula8174
    @venkatalakshmithupakula8174 Před 9 měsíci

    Hii annayya memu aanapakaaya ani peluatamu meeru kuura baga chesaru annayya nice

  • @ramukalla267
    @ramukalla267 Před 9 měsíci +1

    హాయ్ బ్రో వీడియో సూపర్ మేము వీటిని కొండ చిక్కుడు గింజలు అంటాము ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఎక్కడ అడిగినా దొరకడం లేదు మాకు పంపించండి గింజలు

  • @kpKING13713
    @kpKING13713 Před 9 měsíci +1

    Nenu kuda thinna jotta manji antaru odia bhasha lo na all time fav food idhi 😊😊 ❤ from Koraput.

  • @user-gh1jz4on7t
    @user-gh1jz4on7t Před 9 měsíci

    Jotta pikkalu antM memu kura chala baguntadi

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 Před 9 měsíci

    Super Ramu, Raju Ganesh miru mathrame thineyandi chinnarao anna vanta Mari naku yepudu ATC brother's

  • @mounikasrikantha8042
    @mounikasrikantha8042 Před 9 měsíci

    Mi curry chusi ma notlo water vastunnai andi🤤🤤

  • @adya3446
    @adya3446 Před 9 měsíci +7

    Ram Sir... Challenge video vastundanukunna eroju kani wait chesthunna Eroju video chala naturalgaa undi
    Love you ATC ❤️

  • @ramyathale452
    @ramyathale452 Před 9 měsíci

    Bro e pikkalu na favorite edi season vachhindi ante ma Amma yentha rate ina konesi na kosam ma annayya kosam vandutharu na favorite ah pikkalu vitikosam yeppudu yeduru chustunta asalu ❤❤

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 Před 9 měsíci +7

    Raju bro don't have patience he is eager to taste the curry, it is my favorite curry I like so much when I was in paderu and Araku, delicious curry thank you for making me to remember my childhood days ❤❤❤❤ All the best brothers for future videos

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Před 9 měsíci

    Chinnappudu dry jonnalu vedi esukalo vepi popcorn la thinevaallam. Chinna rao gari navvu maathram video ki highlight.

  • @skniyaz796
    @skniyaz796 Před 9 měsíci

    Bro miku natural ga bale dorukuthyii bro fruit,s❤

  • @PatnamVennela
    @PatnamVennela Před 14 dny

    Maa pranthamlo guggilaku vadutharu ramu anna vattini ❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před 9 měsíci

    Ee kayalni yeppudu chudaledhu koora chustunte maku tinali anipistundi meru mee paddatilo chesaru yilanti vantalni inka yekkuvaga chupinchandi Tq raju ramu ganesh chinnarao gariki

  • @arunamatteda9789
    @arunamatteda9789 Před 9 měsíci

    జొన్నలు కొంచెం వేయించి తింటే చాలా బాగుంటుంది

  • @sivajitimmaka154
    @sivajitimmaka154 Před 9 měsíci

    Naku chala istamaina kura ... Odisa nundi salur tisuku vastaru

  • @kommojumalathi511
    @kommojumalathi511 Před 8 měsíci

    Mi video lu prati sari chustanu naku chala eershaya vuntundi manchi pachani vatavaranam healthy food feacefull mind cheppalenu anta bavuntundi abbaha memu akkada vunte bavunnu anipistundandi very nice brothers..

  • @shankarsidam7920
    @shankarsidam7920 Před 9 měsíci

    చిక్కుడు కాయలు అంటారు మా village లో బ్రో

  • @SravanKoppula-ex3ud
    @SravanKoppula-ex3ud Před 9 měsíci

    Wow super bro 1 st time chustunna super

  • @mrmunna6376
    @mrmunna6376 Před 9 měsíci

    Natu chikullu antaru ma area lo tomato tho kalipi curry cheste vere level varmaaaa🎉🎉❤😊

  • @usharanic5962
    @usharanic5962 Před 8 měsíci

    మేము చిన్నపుడు మా mother వీటితో పాటు కొత్త నువ్వులు, కొత్త బెల్లం, కొత్త బియ్యం అన్నీ కలిపి ఇచ్చేది తినటానికి, చాలా రుచిగా పాలు ఊరు తూ ఉంటుంది తింటుంటే 😋
    సంక్రాతి టైం లో రైతు లు తెచ్చిచ్చే వాళ్ళు 🤗
    ఆ రోజులు గుర్తుకు వస్తే ఏదో తెలియని బాధగా ఉంటుంది, ఇంక ఎప్పటికి రావేమో అని 😔😔
    కానీ, ఇప్పటి తరానికి అస్సలే తెలియకుండా పోతుందే పాపం ఇలాంటి, అపురూపమైన రుచులు అని బాధగా ఉంటుంది 😢

  • @srikanthsri7244
    @srikanthsri7244 Před 9 měsíci +2

    - [x] Hi ramu brother ela vunnaru ganesh and raju brothers
    - [x] mee videos entho istam tho chustunna bro meeru ilane manchi videos chestu vellalani korukuntunna brothers 👍👍👍all the best ATC team ❤️❤️❤️👍👍👍👍👍

  • @madhugorli2812
    @madhugorli2812 Před 9 měsíci +1

    Chinnarao bava smile super 🤩

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj Před 9 měsíci +5

    చిక్కుడు పిక్కల కూర అంటాం,, నాకు చాలా ఇష్టం బ్రో

  • @chinthojuanusha7063
    @chinthojuanusha7063 Před 9 měsíci

    Nijam ga meru adrustavanthulu annayyallu antha manchi weather lo unnaru and videooo super ante superrbbbb ga undhi very nice

  • @user-xw6ot4nf3f
    @user-xw6ot4nf3f Před 9 měsíci

    Nice video

  • @Ananya-pp1wc
    @Ananya-pp1wc Před 9 měsíci +1

    Bagundi super 👍

  • @swathierpa7099
    @swathierpa7099 Před 9 měsíci +2

    Hi brother s first' time chusthunna e kayalu it is look like broad Beans 👌

  • @krishnaskitchenrangoli2869
    @krishnaskitchenrangoli2869 Před 9 měsíci

    Brothers memu kuda chala sarlu tinnamu👌

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Před 2 měsíci

    Meeru chalaa manchi manassu unna vaaru super 🙏🙏🙏

  • @jagathrais3417
    @jagathrais3417 Před 9 měsíci +3

    అన్న మీరు చేసే ప్రతి వీడియో సూపర్

  • @sudhaj2512
    @sudhaj2512 Před 8 měsíci +1

    Super

  • @Mounivlogs7
    @Mounivlogs7 Před 9 měsíci

    First time chustunnam super ga chesaru annaya

  • @rojachowdary4680
    @rojachowdary4680 Před 9 měsíci

    Super video

  • @rongaliramani6944
    @rongaliramani6944 Před 9 měsíci

    Br kura super

  • @user-dy5jy7cw6p
    @user-dy5jy7cw6p Před 9 měsíci

    బోస్తోరి . పిక్కలు గుమ్మడి ఆకులు కలిపి వండుకొని తింటే ఉంటాయి. నా స్వామి రంగ నోరు ఊరి పోతుంది. మాది పాడేరు frends

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 Před 9 měsíci

    Good video