Podu farming : మా కొండ పోడులో చిలగడ దుంపల వేట || పోడు వ్యవసాయం || Araku tribal culture

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Podu farming : మా కొండ పోడులో చిలగడ దుంపల వేట || పోడు వ్యవసాయం || Araku tribal culture
    #podu #podufarming #kondapodu #poduvyavasayam #farming #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    hill farming,farming,konda podu,podu farming,podu vyavasayam,podu vyavasaya,tribal farming,tribal farming and lifestyle,araku tribal culture,tribal culture,araku tribes,araku,araku valley,wild beets,Podu farming : మా కొండ పోడులో చిలగడ దుంపల వేట || పోడు వ్యవసాయం || Araku tribal culture

Komentáře • 361

  • @Hareesh1010
    @Hareesh1010 Před 10 měsíci +28

    మా కడపలో మేము గంజి గడ్డలు అంటాము రాయలసీమ ❤❤❤

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 Před 10 měsíci +15

    మా ప్రాంతంలో చిలకడ దుంపనీ మోరంగడ్డ అంటారు. నేను కూడ నా చిన్నతనంలో కంది
    కాయలు వుడుకాబెట్టి తినేవాళ్ళం. నిజంగా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు కానీ వస్తే ఎంత బాగుంటుంది కదా. చిన్నపుడు లైఫ్ అంటే అర్దం కాదు కానీ చిన్నపుడు మనకి చాలా మెమోరీస్ వుంటాయి.నాకు మాత్రం ఈ వీడియో అలాంటి మెమోరీస్ గురుతుకు వచ్చాయి.మీకు చాలా థాంక్స్ అన్నయ్యలు👌👌👌

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 Před 10 měsíci +123

    పురుగు మందులు, Urea ల తో పండించిన తిండి తిని మా ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఏ మందులు వాడనవి తింటూ ప్రశాంతమయినా జీవితం మీది. మాకు ఆ అదృష్టం లేదు.మీరు పండించిన పళ్ళు, పప్పులు కొనాలి తినాలి అని అనుకుంటాము. కానీ చాలా దూరం రావాలంటే.ఇక్కడ మిర్చి లాంటి వి మందులతో పండిస్తున్నారు. వాటికి కొట్టె పురుగు మందులు చూస్తాంటే భయం వేస్తంది. Meeru ముగ్గురు కలిసి మీ అటవీ పంటలు కొందరికయినా అందేలాగా చెయ్యగలరేమో try చెయ్యండి. అన్ని చోట్ల private transport లు వున్నాయి. Gpay, ppay, paytm vunnayi. డబ్బులు trnsfer కష్టం కాదు. Try చెయ్యండి.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Před 10 měsíci +7

      Sare 👍🏻🙏🏻

    • @laxmanduta4963
      @laxmanduta4963 Před 10 měsíci +2

      Naadhi kudaa same alochana

    • @somelinagendra116
      @somelinagendra116 Před 10 měsíci +3

      చిలకడ దుంపలు వేట వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంది మీరు ఎంతో శ్రమతో కూడుకున్న పని నీ కూడా చాలా సులభతరం గా పని చేస్తారు your so very hord work ఎటువంటి యూరియా ఉపయోగించకుండా నేచర్ గా పండించే పంటలు గురించి వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు రాము,రాజు గణేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤👌🙏🙏🙏🙏

    • @prasannamandru3882
      @prasannamandru3882 Před 10 měsíci +1

      ​@@ArakuTribalCulturebrother naku mi village lo stay cheyali ani vundi bro

    • @maniratna4181
      @maniratna4181 Před 10 měsíci +1

      Nenu eppati nuchoo e dumpalu video chudali anukunna chalaa bagundhi e video

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 Před 10 měsíci +24

    మంచి concept తో, మంచి content తో ఉంటాయి మీ videos. 👌👌

  • @uajayaj8018
    @uajayaj8018 Před 10 měsíci +20

    The kid is so cute and innocent, He is so helpful for them

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Před 10 měsíci +10

    మాసైడ్ కూడ చిలకడ దుంపలే అంటాము రాము గారు.. 💐

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 10 měsíci +4

    వడిసెలా పురాతన వేట ఆయుధం. చూసి చాలా సంవత్సరాలు అయింది ❤.

  • @diavanneti1756
    @diavanneti1756 Před 10 měsíci +4

    12:40 😅😂🤣 Yeh....Prabhu
    Jagratha Ram ♈
    Video chala bhagundi maa.!

  • @somelinagendra116
    @somelinagendra116 Před 10 měsíci +1

    చిలకడ దుంపల వేట వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంది మీరు ఎంతో శ్రమతో కూడుకున్న పనిని కూడా చాలా సులభతరంతో పని చేస్తారు వెరీ గుడ్ హార్డ్ వర్క్ ఎటువంటి యూరియా ఉపయోగించకుండా నేచర్ గా పండించిన పంటలు గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము, రాజు,గణేష్ గారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤️♥️❤💓👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajkumarchinna4359
    @rajkumarchinna4359 Před 10 měsíci +2

    తెలంగాణ ప్రాంతం లో కందగడ్డ అంటారు

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 Před 10 měsíci +2

    Hi,bro చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది బ్రో...

  • @mrcreative1309
    @mrcreative1309 Před 10 měsíci +6

    మీ జీవన విధానం సూపర్

  • @Snowhero001
    @Snowhero001 Před 10 měsíci +3

    Maa area lo ganusu gaddalu Ani pilustamu

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před 10 měsíci +1

    హాయ్ తమ్ముడు సూపర్ గా ఉన్నాయి చిలకడ దుంపలు అంటారు మా ఏరియాలో చాలా బాగా చూపించారు తమ్ముడు👌👌👌👌✊👍

  • @bonjubabudusuru
    @bonjubabudusuru Před 10 měsíci +1

    రాము, రాజు తమ్ముళ్లు మీరు సూపర్ 👌. మీ వంటకాలు అద్భుతం గా చూపిస్తున్నారు. మీతో కలసి ఏదో ఒకరోజు కలవాలని ఉంది. నేను కూడ మన ప్రాంతం లోనే కొద్దికాలం పనిచేసాను. అరకు లో నాకు ఊరుపేరు కూడ పెట్టగలరు.

  • @sayendhermaggidi7611
    @sayendhermaggidi7611 Před 10 měsíci

    వీటిని మేము shivaratri రోజున ఉపవాసం ఉండి udikinchi తింటాము ఛాలా టెస్ట్ ఉంటాయి ఛాలా దన్యవాదలు మాకు e video Chupichinanduku ఛాలా thanks brother's 🙏🙏

  • @thatimahi4817
    @thatimahi4817 Před 10 měsíci +2

    చిలకడ దుంపలు చాలా టేస్ట్ గా ఉంటుంది 😋😋😋😋😋

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio Před 10 měsíci +1

    manchi concept video super LOCATION HILIGHT

  • @naginenikrishna6600
    @naginenikrishna6600 Před 10 měsíci +5

    Super beautiful place araku

  • @taduriaruna9099
    @taduriaruna9099 Před 10 měsíci +5

    So big Sweet potato 🍠 👍 👏you people r So lucky to eat fresh and healthy foods. Enjoy and upload beautiful videos

  • @kishoremanne3636
    @kishoremanne3636 Před 10 měsíci +1

    Skin tho thinte sweet ga vuntadhi, without salt.

  • @anushamannem7825
    @anushamannem7825 Před 10 měsíci +5

    సూపర్ వీడియో రాము గారు చాలా బాగుంది

  • @kkgtvtelugu5232
    @kkgtvtelugu5232 Před 10 měsíci +2

    మీరు అదృష్టవంతులు బ్రదర్స్ ❤

  • @purna.2.O
    @purna.2.O Před 10 měsíci +2

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    మీరు చేసిన ఘనకార్యం మీ స్వహస్తాలతో కష్టపడి చిలకడదుంపలు చదువుకునే ఉడకబెట్టుకుని తినడం చాలా బావుంది.
    మేము కూడా చిలకడదుంపలు ఎక్కువగా తింటాము చాలా రుచికరంగా ఉంటాయి.
    కూరల్లోనూ పులుసుల్లోనూ ఎక్కువగా వాడతాము. ఈ దుంపల ని నిప్పుల్లో కాల్చుకు తింటే ఇంకా అద్భుతంగా ఉంటాయి. వీడియో చాలా బావుంది.
    ధన్యవాదములు 🙏💐

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Před 10 měsíci +2

    కొండ పోడులో చిలగడదుంపల సేకరణ, వండడం చాలా బాగుంది. వీడియో చాలా కొత్తగా ఊంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 Před 10 měsíci

    చిలగడ దుంపలు సూపర్ ఉడకబెట్టి తింటే చాలా బాగుంటుంది సూపర్ bro

  • @thanvidhanvi5783
    @thanvidhanvi5783 Před 10 měsíci

    Hai annalu.... కడప లో వీటిని గంజిగడ్డలు అంటాము. మేము ఉప్పు వెయ్యము, వీటిని ఉడకబెట్టి కట్ చేసి నెయ్యి వేసి చెక్కర చాలుకొని తింటే చాలా బాగుంటాయి మీరు try చెయ్యండి

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před 10 měsíci

    Konda prantam location matuku awesome ga undi meru aa dumpalni tistunte maku maa chinnanati gnyapakalu manasuki vachayi maku school holidays vachinapudu ammama vala uooriki velite yilage dumpalni tisevalamu ee video dwara malli marachipoyina pata gnyapakalanu teppinchina meku chala chala thanks good video Tq raju ramu ganesh mekandariki

  • @madasujyothi7423
    @madasujyothi7423 Před 10 měsíci +2

    Superb food really.very natural Ram Raju Ganesh Garu ❤

  • @sreekanth6525
    @sreekanth6525 Před 9 měsíci +1

    గేనసి గడ్డలు అంటారు మాఊరిలో

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj Před 10 měsíci

    బ్రో,, మీ డ్రోన్ పని చేస్తుందా,,, సో సాడ్ బ్రో,,, దేవుడు మంచి వారిని మంచిగానే చూస్తాడు,, మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది,, డోంట్ వర్రీ

  • @dhananaguru9797
    @dhananaguru9797 Před 10 měsíci

    Memu araku vachinappudu mimmalni tappakunda kalustamu ❤❤ mi vuru maku chupistara
    Mi subscriber ga ee na korika terustara brothers

  • @user-zp4xz2yy5z
    @user-zp4xz2yy5z Před 10 měsíci +1

    The kid in the video is so innocent and really very happy to see such a beautiful soul ❤

  • @HrithikaAdhrit
    @HrithikaAdhrit Před 10 měsíci

    Nenu medemeda sweet potatoes vesenu lastyear 4potatos vachai natural testne ma intilo andru enjoy chesemu.memories gurtu vastundhi and kundi lo evani chala kastam.k

  • @tirumalakumari465
    @tirumalakumari465 Před 10 měsíci

    Hai my dear lovely sons ela unnaru week enta me video kosam adugu chustanu appudu saturday vastadi mammalni chustara ani very good

  • @balu21431
    @balu21431 Před 10 měsíci +8

    Really very natural food love this food

  • @Assalamvalaikum
    @Assalamvalaikum Před 10 měsíci +5

    Super 😊 Allah blessings your team members

  • @anjushabeena4213
    @anjushabeena4213 Před 10 měsíci

    కొర్రలు , రాగులు, సజ్జలు చూడటం first time ,chala spicy ga unnai chudaniki, nice మా side దిన్ని ఊందెలు అంటారు😊

  • @adya3446
    @adya3446 Před 10 měsíci +2

    Chinna 😂😂😂
    Chala bhagundi Ram video ❤
    Chala pedha dumpalu choosanu

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 Před 10 měsíci

    వీడియో చాలా బాగుంది మా ఊరిలో వీటిని రత్నపూర్ గడ్డలు అంటారు వీటిని చాలా బాగుంటాయి

  • @chettipallisaraswathi423
    @chettipallisaraswathi423 Před 3 měsíci

    కూడా బెల్లం కలిపి తీసుకుంటే బాగుంటుంది

  • @narendralee6140
    @narendralee6140 Před 10 měsíci +1

    Chilagada dhumpalu bariga unayi nenu first time original ga ah size dhumpalu chudadam😮😮😮😮

  • @Ananya-pp1wc
    @Ananya-pp1wc Před 10 měsíci +1

    7:12 super 🎉😂

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 Před 10 měsíci +2

    ATC fans❤❤❤❤❤

  • @kommushivaji6929
    @kommushivaji6929 Před 10 měsíci

    Wow very nice guys nenu kuda jonna senu ki kavali vellinappudu pittalu vasthe ala kottevallam mi vedios chusinappudalla ado oka memory ni gurthu chestharu tq guys me videos chusthu metho kalsi vunnatte anipisthundi alage memu ma side Kanda gadda antam Naku chala chala estam 😋😋 well-done guys and tq so much 🤝🤝🤝

  • @nunechinnivenkatanagalaksh9739

    Hai my favorite maavoorilo chilakada dumpa& gancigadda ani koda antaru

  • @BalaRaju-lx7hi
    @BalaRaju-lx7hi Před 10 měsíci

    Naau kannadadalli genasu anthiv nammage genasu andare thumba esta ok nice vidieo

  • @user-yx6nn9gg8y
    @user-yx6nn9gg8y Před 10 měsíci +1

    Hello boys chilagada dhumpalu video bagundi tq you❤❤ dhumpalu naku kavali🙏 please

  • @nadidhiashok3544
    @nadidhiashok3544 Před 10 měsíci

    Hi Andi memu kuda vatini eastam ga tintamu super videos 👍

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 10 měsíci

    దుంపలు పెద్దవిగా ఉన్నాయి. మీరు చాలా కష్టపడ్డారు ❤.

  • @varshachinna1433
    @varshachinna1433 Před 10 měsíci

    మా తెలంగాణ లో కందగడ్డ అంటారు bro.. ఈ గడ్డ ను శివరాత్రి టైమ్ లో శివుడికి నైవేద్యం గా పెట్టి పూజిస్తారు...

  • @vaddesatish5826
    @vaddesatish5826 Před 10 měsíci

    ఒక్కసారికుండలోకల్చితినిచూపించండి చాలబాగుంటాయి అవిమాదగర్ర కంద గడ్డ అంటారు

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Před 10 měsíci +2

    I like sweet potato 🍠🍠🍠..very nice video superb...🎉🎉

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Před 10 měsíci +1

    Very nice video super.

  • @VenuKasarapu
    @VenuKasarapu Před 10 měsíci +2

    Bro me videos Chala Chala super 👌👌👌

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss Před 10 měsíci

    e ayudham naa chinapudu ethachatuku kachina ethapallakosa vadanu raju balyga untadi

  • @ChintuThegreat-ie6oi
    @ChintuThegreat-ie6oi Před 3 měsíci

    This is so interesting vedio.i don't know about tribals more I was curious to know about them. Vellu a tribe? ekkada untaru ?Aa abbai tribal language chala cute ga matladuthunadu Vallu unde areas lo pillalu chaduvukora if chaduvukunte aa pillodu meru matlade basha ardham kanattu endhukala chusthunadu.. govt valla education ki elanti actions thesukovatledha vadu chala intelligent la unadu. kondapai konni rice grains crops chusa e vedio ala rice grains grow avthaya without water.... Asalu enti ee vedio naaku chala doubts unnay naala kaliga unna evaraina ee questions ki answers chesi naaa thalalo unna curiosity ni thagginchi punyam kattukondi 😜

  • @satish1844
    @satish1844 Před 9 měsíci

    Watching from Vizag ❤️

  • @ejunction5084
    @ejunction5084 Před 10 měsíci

    మా తెలంగాణ లో కందగడ్డ అంటారు. 😊😊

  • @venkatalakshmithupakula8174
    @venkatalakshmithupakula8174 Před 10 měsíci +1

    hii annayya lu andaru bagunnara ramu annayya team members super👌♥️ annayya me village lo marriage ela chestharu video pettandi annayya

  • @yennamRamesh-pc3qt
    @yennamRamesh-pc3qt Před 10 měsíci

    కంద గడ్డలు అంటారు తెలంగాణ లో కొన్ని ప్రాంతాల్లో

  • @user-tn2ne3hx9y
    @user-tn2ne3hx9y Před 10 měsíci

    హాయ్ బ్రో. చాల నేచురల్ ఫుడ్ సూపర్ వీడియో 👍👍👍👍👍👍

  • @cortelugufacts
    @cortelugufacts Před 10 měsíci +1

    Ma chittoor side veetini gelisi gadda antam ivi udakapettaka bellam tho mix chesi tinte abba enthabaguntundo...oka sari try cheyandi...ma amma chinnapudu maku chesi pettedi

  • @chiruguda71
    @chiruguda71 Před 10 měsíci

    Maa palasa lo kandhamanam dhumpalu antaam.

  • @user-cq9jr9qu3f
    @user-cq9jr9qu3f Před 7 měsíci

    తెలంగాణాలో కందగడ్డలు అంటాం దీనితో చిక్కగా చారు కూడా పెట్టుకుంటాం

  • @Priyankapriya-jb5do
    @Priyankapriya-jb5do Před 10 měsíci +1

    Video comedy ram nice

  • @priyam2263
    @priyam2263 Před 10 měsíci +2

    Nice video.. God bless you... ATC Teem ❤

  • @arraravi3141
    @arraravi3141 Před 10 měsíci

    Hyderabad లో మోరం గడ్డ అంటారు.... స్వీట్ పొటాటో అనీ కూడ అంటారు

  • @manoharvvlogger7920
    @manoharvvlogger7920 Před 10 měsíci

    I love sweet potato 🍠

  • @vijayluckyvlogs4758
    @vijayluckyvlogs4758 Před 10 měsíci +1

    Firs like❤
    Big fan of araku tribal culture

  • @umarani2159
    @umarani2159 Před 10 měsíci +1

    రత్నపురి గడ్డ అంటాం మేము

  • @satishjonnada4919
    @satishjonnada4919 Před 10 měsíci +2

    Video chala baagundi bro......❤❤❤❤❤❤❤❤

  • @omnamahshivayanamaha7395
    @omnamahshivayanamaha7395 Před 10 měsíci +3

    Mi video kosam wait chesanu e roju 😍em video pettharo ani 🤩

  • @korraraghava7871
    @korraraghava7871 Před 10 měsíci

    సూపర్ అన్న మా సైడ్ ఇది తియ దుంప

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg Před 10 měsíci

    Maa telangana lo rathnapuri గడ్డలు అంటారు

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 Před 10 měsíci

    మా సైడ్ ఎర్ర దుంపలు అంటారు. చాలా తీయగా ఉంటాయి.

  • @sathishgarvandulags
    @sathishgarvandulags Před 10 měsíci +1

    Advance Happy Birthday ATC

  • @vibgyorthings8932
    @vibgyorthings8932 Před 10 měsíci

    Naku chala estam ❤

  • @kuwaitlaine356
    @kuwaitlaine356 Před 10 měsíci +1

    ❤❤

  • @vijayapalli9140
    @vijayapalli9140 Před 10 měsíci

    Transportation try cheyandhi annalu memu chilakada dhumpalu antamu

  • @buridiprakash6725
    @buridiprakash6725 Před 10 měsíci

    Cultural videos ante Ela undali kuvi basha culture buddodi tho Raju comedy bhagundhi

  • @user-xo9oo8us2w
    @user-xo9oo8us2w Před 10 měsíci

    Anna miru saradhaga matladukuntu vanta chesukuntu ela.happy ga oka chota kurchuni thini videos pedithe chalu

  • @siri6111
    @siri6111 Před 8 měsíci

    I love yours videos soo nice 😊😊😊

  • @sudharshanchennupalli4528
    @sudharshanchennupalli4528 Před 10 měsíci

    Super baya mi videos chala baguntayi ❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před 10 měsíci

    వీడియో చాలా బాగుంది..మా ఏరియాలో కంధమునగ దుంపలు అంటారు..

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Před 10 měsíci

    ఈ channel future లో millian millian subscribers ని cross చేయగలదు dame sure

  • @udaykiran9733
    @udaykiran9733 Před 10 měsíci +2

    love ur content!!!!!!

  • @vikramvikram1480
    @vikramvikram1480 Před 10 měsíci +1

    Love from Nagar kurnool❤🎉

  • @indupaila2884
    @indupaila2884 Před 10 měsíci

    🎉tnq bro take care

  • @mohanroyal9
    @mohanroyal9 Před 10 měsíci

    Meeru super ramu and raju brother iam big fan of you

  • @Prajju245
    @Prajju245 Před 3 měsíci

    Memu kuda chilkda dhumple antam andi madhi vizag ne ma ammma baga vudkpeti petevarndi 🎉🎉

  • @karthikapalakurty3318
    @karthikapalakurty3318 Před 10 měsíci

    Hi brother's very nice video
    Basthara pikkallu naku chala istamu 😅

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 Před 10 měsíci

    Wow na favourite dumpalu naku chala istam ramu oka sari hai cheppadi

  • @venkatarao5747
    @venkatarao5747 Před 10 měsíci

    తియ్య దుంపలు మకు చాలా ఇష్టం😊

  • @pavanipavani1470
    @pavanipavani1470 Před 10 měsíci

    Hi brothers I love sweet potato🥔🥔 🥔💜💜

  • @sss-uc5hp
    @sss-uc5hp Před 10 měsíci

    Super ga untay bro

  • @archanakalyan5546
    @archanakalyan5546 Před 10 měsíci

    My home chef restaurant style my friend and family lover your cooking

  • @praveennagadasari1299
    @praveennagadasari1299 Před 2 měsíci

    Super brother

  • @bosu9995
    @bosu9995 Před 10 měsíci

    తినే ఒక్క పూట తిండి అయినా ఇలా ఉంటే చాలు ❤

  • @SadhikaPogula-eh2rr
    @SadhikaPogula-eh2rr Před 10 měsíci +1

    nice vedio anna vedio chala bagundhi