Giri Grama Darshini-Araku : గిరి గ్రామదర్శినిలో దర్శనమిస్తున్న అడవి బిడ్డల జీవవైవిధ్యం

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Giri Grama Darshini-Araku : గిరి గ్రామదర్శినిలో దర్శనమిస్తున్న అడవి బిడ్డల జీవవైవిధ్యం
    #girigramadarshini #araku #triballifestyle #arakutribalculture
    Giri Grama Darshini Gmap : maps.app.goo.g...
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Komentáře • 366

  • @janakijanu6402
    @janakijanu6402 Před 9 měsíci +13

    హాయ్ తమ్ముళ్లు మీరు పడుతున్న కష్టానికి మన గ్రామ దేవతలందరూ మిమ్మల్ని చల్లగా కాపాడాలి అన్నీ చాలా బాగా చూపిస్తున్నారు తమ్ముళ్లు ❤❤❤❤❤❤❤❤❤🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @Spendwithnature
    @Spendwithnature Před 9 měsíci +113

    రాము గారు అన్ని చాలా బాగా చూపించారండి చూసాం కానీ మరి ఇంకొక కోరిక కూడా ఉందండి మీ పెళ్లికి మమ్మల్ని అందరినీ తప్పకుండా పిలవాలి అప్పుడు వచ్చి ఇంకా దగ్గరుండి అన్ని చూస్తామండి

  • @bunnygadabantu9889
    @bunnygadabantu9889 Před 9 měsíci +14

    రాము మీరు చేసే explain మాత్రం చాలా సూపర్ గా ఉంది...

  • @thatimahi4817
    @thatimahi4817 Před 9 měsíci +4

    నేను చూడాలి అనుకునే ప్లేస్ లు మన ఛానల్ ద్వారా చూస్తున్నాను మాకు ఇలాంటి వీడియోస్ చూపిస్తున్న మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏🙏🙏🙏 నాకు థింసా నృత్యం అంటే నాకు ఎంతో ఇష్టం 🕺🕺🕺🫣

  • @mesramjugal7352
    @mesramjugal7352 Před 9 měsíci +11

    మీ ఊరు ఊరి వాతావరణం నీటిగా చాలా చూడచక్కగా ఉంది bro😍

  • @somelinagendra116
    @somelinagendra116 Před 9 měsíci +6

    మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలును కట్టు బొట్లు గురించిఅలాగే ఆహారపు అలవాట్లను గురించి అప్పట్లో గృహ నిర్మాణాలు గురించి గిరి గ్రామదర్శిని ద్వారా మాకు చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాము, రాజు ,గణేష్ గారు❤❤️💓💓💓🙏🙏🙏🙏🙏

  • @praveenpalasi5454
    @praveenpalasi5454 Před 9 měsíci +10

    మన ట్రైబల్ కల్చర్ ని ఇంత బాగా బయట ప్రపంచానికి చూపిస్తున్న araku tribal culture కి ధన్యవాదాలు. పండగ పూట అడ్డా ఆకుల డోప్ప లో భోజనం చేస్తే ఆ ఆనందమే వేరు. Love u all. Keep doing . all the best 👍

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Před 9 měsíci +15

    గిరి గ్రామ దర్శిని విడియో చాలా చాలా బాగుంది. గిరిజనుల జీవన విధానంను ప్రతిబింబిస్తుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 Před 9 měsíci +12

    గిరిజన ప్రజలకు గిరి సంప్రదాయాలకు
    శతకోటి నమస్కారాలు ❤నిజంగా శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @thatimahi4817
    @thatimahi4817 Před 9 měsíci +11

    మన టీమ్ అందరికీ all the best ❤️❤️❤️❤️

  • @saikumargabudu6191
    @saikumargabudu6191 Před 9 měsíci +4

    Maa intiki perugu ledhu meeku thirugu ledhu brothers.....

  • @arikadinesh6719
    @arikadinesh6719 Před 9 měsíci +9

    మీరు చేసిన వీడియోస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి... ❤❤❤❤❤

  • @nani.1432
    @nani.1432 Před 8 měsíci +1

    గిరి గ్రామదర్శిని
    పద్ధతులు చాలా బాగున్నాయి
    గిరిజన సాంప్రదాయ
    పద్ధతులు చాలా బాగుంటాయి🎉

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 Před 9 měsíci +2

    Mana adivasi sampradaya dress chala baa chupincharu. Very good dada ramu dada superb 👌 dothi lo 👌 unaru😊

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio Před 9 měsíci +23

    వీడియో చాలా బాగుంది మీ వేషధారణ కూడా నాకు చాలా బాగా నచ్చింది Thanks to All

  • @anjushabeena4213
    @anjushabeena4213 Před 9 měsíci +2

    E vodeo mi u channel lo అన్నిటి కంటే చాలా different ga ఉంది,చాలా చాలా బాగా చూపించారు మన గిరిజన సంప్రదాయాలు ,పద్దతులు😊 చాలా చాలా బాగుంది వీడియో,,కీప్ rocking

  • @SonetaSun-pj6rc
    @SonetaSun-pj6rc Před 9 měsíci +2

    😍👌👌 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు వీడియో చాలా బాగుంది మీ గెటప్పులు బాగున్నా మీ సంప్రదాయాలు కూడా బాగున్నాయి చూడటానికి చాలా బాగున్నారు మీరు🎉🎉🎉❤❤👌

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Před 9 měsíci +6

    చాల బాగుంది రాము గారు గిరి గ్రామం.. నేను మొన్ననే అడ్డాకులతో విస్తరి తయారు చేసి భోజనం తిన్నాను.. నైస్ వీడియో

  • @prasadvlogs850
    @prasadvlogs850 Před 2 měsíci

    రాము బ్రదర్ మాటలు రాజు బ్రథర్ నవ్వులు గణేష్ బ్రదర్ చిత్రీకరణ చాలా సూపర్ ❤❤❤

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Před 9 měsíci +11

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ మాకు కొత్త కొత్త ప్రాంతాలు వల అభివృద్ధి పనులు అన్నీ చక్కగా చూపించారు బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .❤❤❤

  • @sukeeh2004
    @sukeeh2004 Před 9 měsíci +4

    Video chala bagundhi nijanga superb ❤ATC

  • @archanathilakreddy7875
    @archanathilakreddy7875 Před 9 měsíci +2

    Pls brothers oka rojuku oka vedios patadi bros❤❤❤

  • @anwarbasha9256
    @anwarbasha9256 Před 9 měsíci +2

    Super 💯❤❤❤nice videos tamudu,,👍👍👍👍🌹🌹🌹😍😍😍🕋🕋🤲🤲🤲

  • @sivasankar5868
    @sivasankar5868 Před 9 měsíci +2

    Hi bro me channal ni 1week nudi chustunna total anni vidieos ni chusanu me voice lo ado magic undi vintute

  • @dhananaguru9797
    @dhananaguru9797 Před 9 měsíci +2

    Tq sooo much brother ❤❤ video request chesanu nakosam video chesaru tq very much ❤❤❤

  • @archanathilakreddy7875
    @archanathilakreddy7875 Před 9 měsíci +1

    I am new subscriber bros me vedios ani chala bagunai nd natural ga unai andi... Today morning nundi me vedios ani chusthuna unanu chala bagunai🎉🎉🎉 🎉🎉 Raju anna nd Ramu anna Ganesh❤❤😊😊

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 Před 9 měsíci +1

    సూపర్ బ్రో...చాలా బాగా చూపించారు గిరిజనులు యొక్క సాంప్రదాయం

  • @mediboyinatejeswari1924
    @mediboyinatejeswari1924 Před 9 měsíci +2

    Meeru cheppe vidhanam baaguntundhi friendly ga untaru meeru

  • @purna.2.O
    @purna.2.O Před 9 měsíci

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    గిరిజనుల గ్రామాన్ని వారి
    జీవన విధానాన్ని వారి ఇల్లులు
    వారు పూజించే దేవతలు పనిముట్లు
    భోజనానికి వాడే అడ్డాకులతో
    కుట్టిన దొన్నెలు విసుర్రాయి
    డాన్సులు .చాలా చక్కగా
    వివరిస్తూ చూపించారు👌👌👌
    మీరు పంచ కట్టులో
    పెద్దమనుషుల తరహాగా చాలా
    బావున్నారు బ్రదర్స్ 👌💐
    వీడియో చాలా బావుంది .
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Před 9 měsíci +1

    Bale vunnaru tribal tradition lo super friends 😂😂😂🥳🥳🥳🥳

  • @Jesuschrist-83385
    @Jesuschrist-83385 Před 9 měsíci

    Mana girijanula life style ni baga chupistunnaru mana vantalu anni baga chustunnamu

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 Před 9 měsíci +1

    చాలా మంచి కలలు చూపించారు మీ గిరిజన ప్రాంత కల లను చూపించారు అరకులో ఈ గిరిజన గ్రామదర్శిని పెట్టినట్లు తెలిసింది చాలా ఆనందంగా ఉంది నేను వచ్చినప్పుడు సందర్శిస్తాము

  • @rameshkmk480
    @rameshkmk480 Před 9 měsíci +2

    Very nice.. eenadu magazine lo chusi channel follow ayya❤

  • @mokshithalthi6241
    @mokshithalthi6241 Před 9 měsíci +1

    Mee channel kosam Eenadu Sunday book lo artical vachindandi (3rd dec ) meeku Inka machi success ravalani korukuntunna congratulations 💐

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Před 9 měsíci +1

    వీడియో చాలా అధ్భుతంగాను, ఫన్నీ గాను ఉంంది.

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w Před 7 měsíci

    నిజంగా చాలా చాలా బాగా చూపించారు వీడియో చాలా బాగుంది😊

  • @_sreenadh6915
    @_sreenadh6915 Před 9 měsíci

    Epudey mi channel gurinchi enadu pepar lo chusta...Naku chala happy vestindi❤

  • @rajitham9501
    @rajitham9501 Před 9 měsíci

    Ee video vala maku chala manchi veshayalu telisinavi .....😊

  • @padmap2578
    @padmap2578 Před 9 měsíci +1

    Chala bagundi brother thank you

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Před 9 měsíci +1

    వీడియో అద్భుతం గా ఉంది బ్రదర్స్ 👌👌🤗🙏

  • @V.sunkanna
    @V.sunkanna Před 7 měsíci +1

    చాలా బాగుంది

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Před 9 měsíci

    Mee house's chaala bhagunnayi beautiful location

  • @janakijanu6402
    @janakijanu6402 Před 9 měsíci

    తమ్ముడు నీ మాటకి ఫిదా రా తమ్ముడూ అరకు రావాలి తమ్ముడు నీ ఫ్రెండ్స్ నీనుకాలవలి❤❤❤❤🔱🔱🔱🔱🔱

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 Před 9 měsíci

    Video chala ఉల్లాసంగా uthasanga undhi 👌👌👌👌👌👌❤️ATC

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Před 9 měsíci

    తప్పకుండ చూడాల్సిన spot ammazing bro

  • @ranichinthala9435
    @ranichinthala9435 Před 9 měsíci +1

    Hi ! Tammulu video super baga expain chesaru .

  • @dhananaguru9797
    @dhananaguru9797 Před 9 měsíci +1

    Traditional dress lo first time mimmalni chusanu very nice chala bavundi video❤❤

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 Před 9 měsíci

    చాలా చాలా మంచిగా ఉంది all bros

  • @mamidalaindu9325
    @mamidalaindu9325 Před 9 měsíci

    Abbaaa ram super ga undhi super ga chupincharu chala Baga nachindhi

  • @Satya56637
    @Satya56637 Před 9 měsíci

    చాలా బాగా కనిపిస్తున్నారు మీరు. Iam వెరీ హ్యాపీ.

  • @madasujyothi7423
    @madasujyothi7423 Před 9 měsíci

    Hii.Ram Raju Ganesh.garu chala bavunaru traditional getup.lo superb Ram Garu 😊 nyc please superb video Ram garu

  • @aswinivlogs
    @aswinivlogs Před 9 měsíci +1

    వీడియో చాలా బాగుంది నాకు ట్రైబల్ కల్చర్ అంటే చాలా ఇష్టం ఇలా ఒక్కరోజైనా బ్రతకాలి అనిపిస్తది

  • @haseenachand287
    @haseenachand287 Před 9 měsíci +1

    Thankyou bro's chala baga chupincharu 👌👌👌congregratulations bro's💐💐💐💐 mrng paper chusthunte eenadu sunday book lo mana Chanel gurinchi article chudagane chala happyy anipindi.

  • @dayanihoney7084
    @dayanihoney7084 Před 9 měsíci

    E tv Sunday book lo news vacchindi brother Mee kosam so happy

  • @NandinifactsTelugu
    @NandinifactsTelugu Před 9 měsíci +4

    So cute ❤

  • @janakijanu6402
    @janakijanu6402 Před 9 měsíci

    🔱🔱🔱🔱🔱🔱 త్రిశూలం ఎందుకు పెట్టానంటే ముగ్గురు త్రిశూలం ల కలిసి ఉంటారని ❤❤❤❤❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @srikanthsri7244
    @srikanthsri7244 Před 9 měsíci +2

    - [ ] Hi ramu brother ela vunnaru ganesh and raju brothers Nenu e video kosam wait chesa bro alane meeku kuda request chesanu naa message ni chusi video chesinadhuku thanks bro 🤝🤝meeru ilane manchi videos chestu vellalani korukuntunna brothers 👍👍👍all the best ATC team ❤️❤️❤️👍👍👍👍👍

  • @adya3446
    @adya3446 Před 9 měsíci +1

    Video matram chala kothaga undi Ram ♈ first time mimmalni aa dressesllo chudatam chala bhagunnaru, Ganesh ni kooda chupiste bhagunnu 😅

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Před 9 měsíci +1

    ఇది అసలైన దింసా నృత్యం

  • @vpushpalatha
    @vpushpalatha Před 9 měsíci +1

    Chala Baga chupincharu bagundi 🤝👏👏👏👏👏👌👍🙏🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Před 9 měsíci +1

    నిజంగా చాలా చాలా బాగుంది video nice explain రాము bro i enjoyed 😊😊❤❤

  • @anithamandangi2850
    @anithamandangi2850 Před 9 měsíci +1

    very nice gays love this video ❤

  • @dharmanamurali1387
    @dharmanamurali1387 Před 9 měsíci

    అరె లక్ష్మణ్ తమ్మి చాలా రోజుల తరువాత కనిపించడం చాలా సంతోషంగా ఉంది

  • @venkatreddy6859
    @venkatreddy6859 Před 8 měsíci

    Super cultural friends chala bagundhi namaste

  • @deepakpendor7773
    @deepakpendor7773 Před 9 měsíci

    ఇవన్నీ ఇప్పటికి ఉన్నాయి అన్న మా గ్రామంలో అదిలాబాద్ ప్రాంతం కి రండి చాలా అద్భుతమైన సాంప్రదాయం చూస్తారు

  • @swarupa6267
    @swarupa6267 Před 9 měsíci +3

    Wow really nice tradition
    🎉🎉🎉🎉

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q Před 9 měsíci

    మీ వీడియో చాలా బాగుంది, అన్న 👌👌

  • @siddukrvlogs
    @siddukrvlogs Před 9 měsíci +1

    వీడియో చాలా బాగుంది రాము గారు సూపర్

  • @user-oz6ex3pj1g
    @user-oz6ex3pj1g Před 9 měsíci

    Chala bagundhi brother thanks to all

  • @roshinibqtp3922
    @roshinibqtp3922 Před 9 měsíci

    Soonly we will visit ur place ....my beautiful araku family

  • @jammulaleela5497
    @jammulaleela5497 Před 2 měsíci

    Chala veshayalu chapthunaru super tammudu

  • @ontieswar7985
    @ontieswar7985 Před 9 měsíci

    Bagundi e video naku baga nachindi

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio Před 9 měsíci +1

    నేను కూడా రాగిసంకటి ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో తెలంగాణలో

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před 9 měsíci

    Chala chala cute video ramu mee prantam loni cultureni chala baga chupincharu mee purvikulu vesukone lanti vastralani vesukunnaru maku kuda nachindi good video Tq raju ramu lakshman

  • @gowthubharathi8617
    @gowthubharathi8617 Před 9 měsíci

    Super Anya mi video s చాలా బాగుంది

  • @konetisrikanth7929
    @konetisrikanth7929 Před 9 měsíci

    Chala bhaga chupincharu

  • @srilucky6093
    @srilucky6093 Před 9 měsíci

    💫mee uri padathulu mee
    acharallu Chala bagunayi 💫

  • @anushagandhi5282
    @anushagandhi5282 Před měsícem

    Really wow wow wow wonder mana Chanel lo anni videos okethu ayithe ee video inkokati nijam chala chala bagundi and mee dressing style 😅 superb superb 😊😊😊

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 Před 9 měsíci +1

    Feel good video brothers good to watch we feel like participate and enjoy you people are lucky to have such a life 🎉🎉🎉❤❤❤❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před 9 měsíci +5

    Hello 🤗 ATC traditional dress lo merisipothunnaru.. super video..Definitely we will visit it..

  • @Villagewoodworking421
    @Villagewoodworking421 Před 9 měsíci

    Suupar Anna vere chala Baga anipinchindi.

  • @seedarichinna9483
    @seedarichinna9483 Před 9 měsíci

    All the best for your better future

  • @prasannakumariteku1050
    @prasannakumariteku1050 Před 9 měsíci +1

    Eroju me channel gurinchi Sunday Eenadu book lo publish aindhi chusara bro
    Congratulations 🎉🎉

  • @prasanamohanroa7540
    @prasanamohanroa7540 Před 9 měsíci

    Giri gramam chalabagundi .

  • @rajunaidu8884
    @rajunaidu8884 Před 9 měsíci

    Chala bagundi bro

  • @satish1844
    @satish1844 Před 9 měsíci

    Watching from Vizag ❤️

  • @shanthismart1783
    @shanthismart1783 Před 9 měsíci

    Wow nice guys mee getup adirindi super nice video

  • @JagannathSabar-nr3wf
    @JagannathSabar-nr3wf Před 9 měsíci

    Super 👌❤️🎉🎈🎈🎈 GIRI Jana Gramam nice bro...

  • @Venkatmosya
    @Venkatmosya Před 6 měsíci

    Video super ga undhi friends 👌👌👍

  • @Mounivlogs7
    @Mounivlogs7 Před 9 měsíci

    Mi dresses Chala bagunnai annayalu super 👌 video

  • @naztechvizag4387
    @naztechvizag4387 Před 9 měsíci

    Childhood lo tini marchipoyena recipe ipudu aa recipe cheyataniki chala kastam very nice 👍 dress chala baga unnai really manchi video chesaru

  • @user-gm4mw5nf9h
    @user-gm4mw5nf9h Před 9 měsíci

    Hi annaya video chala bagundi naku chala nachindi

  • @kommojumalathi511
    @kommojumalathi511 Před 9 měsíci

    Wow.....excellent bro.....chala chsla bavunnayi mi Aacharalu

  • @vijayapalli9140
    @vijayapalli9140 Před 9 měsíci

    Chala baga chupincharu bro's girigramam ni miru chala bagunaru

  • @kommushivaji6929
    @kommushivaji6929 Před 9 měsíci

    Chala bagundi guys almost ma festival lo kuda elage pancha kattukoni jarupukuntam meru chupinchinavanni ma urilo chestham
    Madi adilabad daggara chinna gramam

  • @upendarbayya7994
    @upendarbayya7994 Před 9 měsíci

    Super super Brothers🎉
    Mana puraathana Saampradayalni kaapadukovali

  • @b.sangavisangavi
    @b.sangavisangavi Před 9 měsíci

    Chella Baga chupincharu anna 👌

  • @user-kz5tm9fj4g
    @user-kz5tm9fj4g Před 9 měsíci

    Vedio chalabagundi anna maku chudalanundi👌

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Před 9 měsíci

    నైస్ వీడియో 👌👌👌👌🎉🎉🎉🎉

  • @jajith8292
    @jajith8292 Před 8 měsíci

    Friends chala super nice