కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa

Sdílet
Vložit
  • čas přidán 10. 03. 2023
  • కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa
    #market #tribalmarket #santa #santha #araku #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about Alluri sita Rama Raju District. We display the clothing, Rituals, Life style, food Habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown Harvest, Immense Visiting places around us. All the Videos We have been posting are purely For Entertaining and to bring joy and Happiness. to Your Hearts. We are looking forward to Bring many new videos.
    If you Like our videos Like Share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Market,Tribal market,Santa,Santha,Weekly market,Girijana market,stock market,markets,stock market news,Kasipatnam santha,Kasipatnam,Araku,Araku tribal culture,Araku tribes,Araku valley,Tribal culture,కాశీపట్నం వారపు సంత,కాశీపట్నం,సంత

Komentáře • 397

  • @raghu.5077
    @raghu.5077 Před rokem +39

    మీ వీడియోలు చాలా బాగుంటాయి .పట్టణంలో బ్రతికే ప్రజలకు గిరిజనుల జీవితాలను పరిచయం చేస్తున్నారు.మీకు చాలా దాన్యవాదాలు.
    పచ్చని పరిసరలో మీరు వందేళ్లు చల్లగా జీవించాలి.

  • @bosu9995
    @bosu9995 Před rokem +2

    మేము చుసిన ప్రపంచం కాకుండా మీరు చూపించే ప్రపంచం okka అద్భుతం:-bosu

  • @tsarada5714
    @tsarada5714 Před rokem +12

    సంత చాలా బాగుంది,మా చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా ప్రతీ శనివారం సంత జరిగేది

  • @coolguypravara
    @coolguypravara Před rokem +14

    చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సంతలు మళ్ళా మీ ఛానెల్ ద్వారా చూస్తున్నాం. చాలా బాగుంది ఈ సంత. గిరిజనుల ప్రజల సంతలు ప్రకృతిలో దొరికే వస్తువులు, తాజా కూరగాయలు చాలా బాగున్నాయి. Thank you Bros 🙂

  • @meenakottala7909
    @meenakottala7909 Před rokem +2

    సూపర్ బ్రో చిన్నపుడు చూసాం అంటే మళ్ళీ ఇప్పుడే చూసా సూపర్ చిన్నా తనం గుర్తు చేసావు అన్నయ్య

  • @Arakutribleofficial
    @Arakutribleofficial Před rokem +8

    అనంతమైన విస్తీర్ణం కలిగిన అనంతగిరి లో అలాగే ఏజెన్స్ లో పెద్ద సంత👍

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Před rokem +12

    మీరు చూపిన మేకలకు 10,000/- తక్కువ 2 లక్షల రూపాయాలా🤔🤔??? మొత్తనికి సంతను బాగ చూపించారు. మట్టికుండలమ్మె వాడు మీ subscriber అంటేనే అర్థమౌతుంది. మీ ఏరియాలో మీకు మంచి ఫాలోయింగ్ ఉందని. Good job ATC👍.

  • @babugalivedu1646
    @babugalivedu1646 Před rokem +1

    మాఊరి సంత బుధవారమే
    గాలి వీడు
    శ్రీ అన్నమయ్య. జిల్లా

  • @rameshsurisetti6917
    @rameshsurisetti6917 Před rokem +3

    కాశీ పట్నం లో పురాతన శివాలయం ఉంది ఆ గుడి కూడా చుపిచిఉంటే బాగుండేది

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před rokem +8

    కాశిపట్నం సంత లో కూరగాయలు ఏదైన 20/- రూపాయిలా? సంత బాగుంది👍. Good job ATC team🙏.

  • @janniharsha2330
    @janniharsha2330 Před rokem +2

    నా చిన్నప్పుడు మా నాన్న తో కలిసి సుసాను మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా సుసాను TQ ♥️♥️♥️♥️♥️♥️ATC

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před rokem +3

    సూపర్ తమ్ముడు మార్కెట్ చాలా బాగుంది👌👌👌👌👍ఎలాంటి మార్కెట్ వీడియోలు మరెన్నో తియ్యాలి తమ్ముడు

  • @srinivasreddysangu
    @srinivasreddysangu Před rokem +24

    Beautiful Guys 🌱🌱🌱.. Love always... Jai Araku Tribal culture.. Jai alluri 🔥🔥

  • @mullangiudayarani7094
    @mullangiudayarani7094 Před rokem +2

    సంత చాలా బాగుంది అన్నయ చాలా పెట్టారు మి సంత లో a to z అన్ని unnay అన్నయ్య

  • @mungaralavanya-oo3ts
    @mungaralavanya-oo3ts Před rokem +1

    Bro super meru daily me videos chusthu padukunta nenu

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 Před rokem +2

    Nice Marketing Bro,Raju,Ramu,Ganesh

  • @trinadh4340
    @trinadh4340 Před rokem +3

    చాలా బాగా చూపించారు
    అర్థమైన బాషలో వివరించారు
    మీకు దన్యవాదాలు

  • @mahilavnaidu8502
    @mahilavnaidu8502 Před 4 měsíci +1

    Andarini amma naana ani premaga pilustunaru bro hat's off to u

  • @somelinagendra116
    @somelinagendra116 Před rokem +5

    కాశీ పట్నం వారపు సంత గురించి చాలా చక్కగా వివరించారు రాము రాజు గణేష్ గారు సంత లో దొరికే వివిధ వస్తువు లు వాటి యొక్క ఉపయోగాలు గురించి వివరించారుATC యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏💞💘💓♥️

  • @bugudalasrikanthsrikanth7485

    కాశీపట్నం చూడరా బాబు👍nice

  • @rupagorrumutchu1014
    @rupagorrumutchu1014 Před rokem +1

    Meeru chala baga matladutunnaru andi.amma naana ani pilustunnaru

  • @akhilayadav9034
    @akhilayadav9034 Před rokem +2

    Super,super💐🤠😊💓❤️💕💐💐💐💐💐

  • @kavyaallam9665
    @kavyaallam9665 Před rokem +2

    Mee market chala baguntundi super

  • @navyaharsha3188
    @navyaharsha3188 Před rokem +2

    ఈ సంత అయితే.నేను వెళ్ళాను చూశాం అన్న చాలా బాగా జరుగుతుంది. Nice 💐

  • @kalyanrakoti2045
    @kalyanrakoti2045 Před rokem +2

    ANNA....Kashipatnam....maa vure.....😎😎😎😎😎😎😎

  • @brmamatha1029
    @brmamatha1029 Před 11 měsíci +1

    Meeru andharini.. Bandhalatho palakarinchadam.. Baavundhi... Thammudu... Mee vidios choosi
    . Nenu sagam stress ni.. Marichipothuntaanu...

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před rokem +4

    సంత అయితే చాలా బాగుంది..nice explanation...

  • @sukeeh2004
    @sukeeh2004 Před rokem +2

    Santa chala bhagundi superb explanation…..❤ATC

    • @shivask1751
      @shivask1751 Před rokem

      avuna sravani, nuv cheppav ante correcte....

  • @kalyan20091000
    @kalyan20091000 Před 9 měsíci

    చూస్తే ఆనందంగా ఉంది.వినొీదంగా వింతగా.వ్యాపాం సాగుతోంది

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 Před rokem +3

    Super undi Ram Anna video

  • @nani.1432
    @nani.1432 Před rokem +1

    కాశీపట్నం సంత
    అన్ని రకాల వస్తువులు కూరగాయలు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది
    థాంక్స్ బ్రదర్స్ చూపించినందుకు
    చూసి చాలా ఆనందం కలిగింది

  • @diavanneti1756
    @diavanneti1756 Před rokem +3

    Ela undi Ram health,are you okay ✨
    Santa chala bhagundi,kothaga anipinchindi

  • @santhiraju8297
    @santhiraju8297 Před rokem

    Super video... Last time araku vachinappudu nenu kuda chusa ilanti sanshalu inka ananthagiri kuda vachamu mi Village chala bagundhi... Kondala mida polaalu inka water falls, kalmasham leni manushulu... Naku chala nachindhi... Mi videos anni chustanu nxt time vachinappudu mimmalni meet avvali anukuntunnaa

  • @kondusaikumar7082
    @kondusaikumar7082 Před rokem

    Videos చాల బాగా చేస్తున్నారు

  • @DjShambhuAdilabad
    @DjShambhuAdilabad Před rokem +3

    చాలా బాగుంది బ్రో మీ సంతా😍🥰😇

  • @shanthismart1783
    @shanthismart1783 Před rokem

    Beautiful video guys elaunaru chala bagundi Santa meeru chepy pratidi super ga explain chesyaru 🤝👌

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth Před rokem +2

    Village Life is very beautiful ❤️

  • @tribalculturevillagelife

    Explain chala bagundi... bro..

  • @SSs-rb8ob
    @SSs-rb8ob Před rokem +1

    మేము మిమ్మల్ని చూసాం బ్రో మీరు వీడియో తెలిసినపుడు మీ పక్కనే పేన్సీ సామాన్లు అమ్ముతున్నము బ్రో మంమలీ కూడా తీయవలసింది బ్రో మిస్ చేసావ్ బ్రదర్

  • @chandinimohammad9115
    @chandinimohammad9115 Před rokem

    I love araku, nd Mee videos chala ante chala baguntai

  • @gopibuttala1794
    @gopibuttala1794 Před rokem

    ప్రకృతి అందం మీలా ఆస్వాదించటం అందరికి సాధ్యం కాదు... 🌾💐🦜

  • @roopakalyanreddym8301
    @roopakalyanreddym8301 Před rokem +11

    Beautiful videos 🌟no vulgarity,no over reactions and no over actings very genuine videoes please maintain like this only ,🙏 ur good team hardwork shows in every video.👌👏more respect to Aaraku region🙏

  • @Lakshmibabuvlogs
    @Lakshmibabuvlogs Před rokem +5

    సంతలో కుట్టు మిషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది సంత మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్య

  • @tirumalrao1968
    @tirumalrao1968 Před rokem +54

    చూడండి, వారపు సంతల్లోనే నాటు కోడి 1500 ఉంది. హైదరాబాద్ లో ఒక కేజీ నాటు కోడి మాంసం 400 కి అమ్ముతున్నారు అంటే అంటే అది ఏ కోడో అర్థం చేసుకోండి.

    • @RajKumar-pe4jj
      @RajKumar-pe4jj Před rokem +3

      Very high rates పుంజు

    • @telanganavillageculture2317
      @telanganavillageculture2317 Před rokem +1

      Kodi pandem ki upayigistaru... Vatiki anduke ekkuva price

    • @sathikokila07
      @sathikokila07 Před rokem

      Hyd lo highbreed natu kollu

    • @neelipavankumar6797
      @neelipavankumar6797 Před rokem

      Maa daggara 3000 ki ammutham adhe kodi pandhem ki

    • @dantanagendra8003
      @dantanagendra8003 Před 2 měsíci

      అంత లేదు లే బ్రో చాలా ఎక్కువగానే చెప్తారు నువ్వు మాట్లాడుకోవడం లో ఉంటది 500 కి కూడా ఇచ్చేస్తారు

  • @europelofamily9435
    @europelofamily9435 Před 11 měsíci +1

    Hi annalu I am from Finland. Nice videos, good information 😊

  • @Joy--food--vlogs
    @Joy--food--vlogs Před rokem +1

    Wow bautiful 😍super video

  • @lavanyav8968
    @lavanyav8968 Před rokem +1

    Nice video remembering my childhood

  • @pramila.k.apoorvika
    @pramila.k.apoorvika Před rokem

    Hi brothers wow super santha nice vlog

  • @QatarRiyals
    @QatarRiyals Před rokem +2

    Addicted to ur videos brothers,, watching from Qatar🙂

  • @naveenkumarswamireddy1441

    Naaku mi videos chudadam ante chala istam. E market rates chuste maake nayam anipistundi, from pithapuram.

  • @Gold.Mahila
    @Gold.Mahila Před rokem

    సంత చాలా బాగుంది

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před rokem

    Good brother👏 thank you both of you thank you universe🌌

  • @Budda-Pilla
    @Budda-Pilla Před rokem

    good guys nice tribal santha. 👌👌👌

  • @ramukalla267
    @ramukalla267 Před rokem +1

    ఇలాగే పెద్ద పెద్ద సంతలు చూపించండి

  • @koramaruna1605
    @koramaruna1605 Před rokem

    Santa chala bagundi brother's

  • @deepthideepu9803
    @deepthideepu9803 Před rokem +1

    Hey! Ram, ganesh & raju. I love watching your videos. Nice videos and very informative. Thank you so much for such a beautiful videos and introducing everything to us. 🙂

  • @avvlaxmi2586
    @avvlaxmi2586 Před rokem

    Kasipatnam santha nenu chusaanu naaku telusu thank you super video

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Před rokem

    Bagundi Kasipatnam santha ..

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Před rokem

    సూపర్ వీడియో బ్రదర్.....

  • @Rajjanni37
    @Rajjanni37 Před rokem

    Santha video chala baguntundi

  • @kameshtribalvlogs8275

    సంత చాలా బాగుంది అన్నయ్య

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Před 28 dny

    Gaajulu chala baagunnayi

  • @storytales_
    @storytales_ Před rokem

    Super Bros, awesome content. God bless you.

  • @adya3446
    @adya3446 Před rokem +6

    Health cure Ayina tarvatha videos cheyyochu kada jagratha...
    Finally weekly Market chala bhagundi,biyyam kallu bhale thaagitunnaru

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    Beautiful santa video maku city lalo town lalo aa buildings roads vehicles aa raddi jeevanam chusi chusi bejaru vachesindi meru chupinche video lalo swachandamina vatavaranam jeevitam aa pachha danam location view chustunte maa manasulaku yento anadam kalugutundi kasta paduthu kalmasham leni janalanu chustunte chala istamitundi ramu beautiful video Tq god bless you raju ramu ganesh andariki

  • @balaobulesh706
    @balaobulesh706 Před rokem

    Chala bagundi bro video

  • @vishnu-hd9rc
    @vishnu-hd9rc Před rokem

    Chala bagundi. Bro very nice video 👌👌👌👌👌

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz Před rokem

    Super market nice video

  • @reddylaxman3118
    @reddylaxman3118 Před rokem

    Video chla bagundhi Tamudu. 👌👌👌👌

  • @Nirmalamangam
    @Nirmalamangam Před rokem

    10mins video 10sec la ipotundi.time trliyatledu bro me video chusthe.awsome

  • @bodduvagdevi8955
    @bodduvagdevi8955 Před rokem

    Santa chala baagundi 👌👌👌

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Před rokem +1

    Nice market👌👍

  • @laddumarati6762
    @laddumarati6762 Před rokem +1

    సూపర్ బ్రదర్స్

  • @pujithapujitha.ponnam3128

    Video bagundi annaya and santhalu chala baguntay

  • @buridiprakash6725
    @buridiprakash6725 Před rokem

    Mana agency santhalu anni super ga untayi nice video super

  • @chintalamallesh7606
    @chintalamallesh7606 Před rokem

    Supar bro video

  • @suprajashorts5165
    @suprajashorts5165 Před rokem

    Santha chaalaa baagundhi 🌿

  • @rrithik7147
    @rrithik7147 Před rokem

    Super tammudlu 👌

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 Před rokem

    Bagundi bro Santa.

  • @rojadammai3696
    @rojadammai3696 Před rokem +1

    Super video

  • @srinivasareddykrafts850

    looking good, I like santha

  • @vandanaka1112
    @vandanaka1112 Před rokem

    Mi videos chusinantasepu Naku mi urilo mito patu una feel vastundi iam ur big fan from Bangalore

  • @madalaeswar2112
    @madalaeswar2112 Před rokem

    Well done guys keep it up

  • @manyambiddaluofficial5755

    సూపర్ వీడియో బ్రదర్ s 👌👌👌👌👌👌👌

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Před rokem

    Santa chala bagundi 👌👌 andari tho meru matlade vidanam bagundi 👌😍👍

  • @lekkalasarath4641
    @lekkalasarath4641 Před rokem +1

    good bro iam watching every video....bro

  • @krishnavenigontena1469

    Kasipatnam
    Ma chinnappati picnic spot
    Kasipatnam vankay very special
    Kalchi pachadi chestaru
    Tq guys to explore every thing from Araku and near by villages
    Ma di s.kota

  • @lucky-eh7hj
    @lucky-eh7hj Před rokem

    I love BGM... 😘😘😘😍😍😍

  • @ramukalla267
    @ramukalla267 Před rokem +1

    Super

  • @luckylucky1965
    @luckylucky1965 Před rokem

    Nice vedio

  • @sna2233crations
    @sna2233crations Před 11 měsíci

    సూపర్ bro

  • @mrramstribalvillage...1800

    Very nice

  • @podugupavan3636
    @podugupavan3636 Před rokem

    Santha bagundhi bros

  • @kavithakiran8110
    @kavithakiran8110 Před rokem

    Hai thammullu🤩🤩 nice videos

  • @mrramstribalvillage...1800

    Superb

  • @vakadasantoshi6417
    @vakadasantoshi6417 Před rokem

    Hi.. comment ki reply echinandhuku thanks

  • @NaveenKumar-pi9vk
    @NaveenKumar-pi9vk Před rokem

    Super boys
    ........ 1liter thagithe full chill iipothama.....?
    Bagundii ATC....... Super super

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm Před rokem +1

    I am happy this video tq

  • @kandegaarisrikanthsrikanth7239

    Naaku meeru unde location ante naaku chalaa istam bro

  • @t.devikarani2194
    @t.devikarani2194 Před rokem

    Good job bros.👌🏻👌🏻👍👍