Rain Camping in Forest : వర్షంలో కొండపైన Camping || వర్షంలో ప్రకృతి ఇలా వుంటుంది 🏕️🌧️🔥

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • Rain Camping in Forest : వర్షంలో కొండపైన Camping || వర్షంలో ప్రకృతి ఇలా వుంటుంది 🏕️🌧️🔥
    #raincamping #camping #forestcamping #survival #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Komentáře • 1,4K

  • @BabyFrog-wo3rb
    @BabyFrog-wo3rb Před 6 dny +446

    ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ♥️♥️♥️

  • @user-ou6oz7eh7v
    @user-ou6oz7eh7v Před 6 dny +414

    కర్రె లక్ష్మిఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు

  • @SivaRaju-uu1mq
    @SivaRaju-uu1mq Před 3 dny +1

    మీరు వర్ష కాలంలో ఫాంట్లు వేసుకోకూడదు♥️ షాట్స్ వేసుకోవాలి . తమ్ముళ్లు

  • @anilsirraanilsirra5917
    @anilsirraanilsirra5917 Před 5 dny +27

    ఈవిడియోనీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినవాళ్ళు ఒక్క 💙 చేయండి 😊😊

  • @prasadsivvala.123
    @prasadsivvala.123 Před 6 dny +118

    రోజు అంతా డ్యూటీ చేసుకుని అలసిపోయి వచ్చి.....అల మంచం మీద పడుకుని మీ videos చూస్తూ ఉంటే చాలా రిలీఫ్ గా ఉంటది❤❤❤❤❤

  • @Bachelor655
    @Bachelor655 Před 6 dny +30

    Full video చూశాం
    చూస్తాం
    చూస్తూనే ఉంటాం ❤

  • @bandirajesh4157
    @bandirajesh4157 Před 5 dny +9

    గణేష్ ప్రెన్స్ యంత మంది వున్నారు 👍👍👍👍👍👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @ASHAPREM
    @ASHAPREM Před 4 dny +3

    కొండల మీద మేఘాలు దిగడం చాలా బాగుంది తమ్ముళ్లు🎉

  • @BulletappannaBulletappanna

    ఈ వర్షం లో బైట క్యాంపింగ్ పెట్టుకొని ఒక్క నైట్ గడపాలంటే చాలా కష్టం మీరు అంతా కష్టబడి వీడియో సేయడం కూడా చాలా గ్రేట్ అన్నలు సూపర్ మీ వీడియోస్ అని తప్పకుండా సూస్తాను

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 Před 6 dny +61

    వర్షంలో క్యాంపింగ్ చేయడం అంటే కష్టమే అన్న కానీ చూసే వాళ్ళకి మాత్రం బాగుటుంది 😍

  • @kankipati81
    @kankipati81 Před 4 dny +2

    సూపర్ బ్రో... చివరి వరకు చూడకుండా ఎలా ఉంటాము...

  • @sonaboinakrishnashruthi2368

    మీ ప్రతి వీడియో చూస్తాను ప్రకృతి ఒడిలో ప్రతిదీ రిస్కుతో మాకు అందమైన చెట్లు కొండలు చూపిస్తారు ఈ వీడియో మాటల్లో చెప్పాలంటే నాకు సాద్యం కాలేదు మీతో కలిసి ఉంటే ఎంత బాగుండేది మీకూ hatsup

  • @mittunaresh7705
    @mittunaresh7705 Před 6 dny +21

    చాలా చాల బాగుంది అన్నా... మీ వీడియోస్ రోజు చూస్తాను ఈ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.. మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది... మిమ్మల్ని కలవడం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రామ్ అన్నా. మీతో కలిసి జీవితం అలాంటి అట్మాస్పియర్ లో గడపాలి అనిపిస్తుంది ❤❤❤❤❤

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 Před 6 dny +20

    వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సూపర్ ప్రకృతి అందాలు మాత్రం చూస్తుంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్👌👌👌👌👌👌👍👍👍👍🔥👍

  • @sagarikakiran
    @sagarikakiran Před 4 dny +2

    తమ్ముడు నా పేరు ఉదయ్ కిరణ్ అమెరికాలో ఉండటం వల్ల నేనూ మన ప్రకృతి అందాలను మిస్ అవుతున్న అనే ఫీలింగ్ కానీ మీ వీడియోస్ చూడటం మొదలు పెట్టాకా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని నేనూ నా ఫ్రీ టైం లో మినీ థియేటర్ 200“ స్క్రీన్ లో చూస్తువుంటా..
    వైజాగ్ వచ్చాక అరకు వస్తా మీ టీం నీ తప్పకుండ కలుస్తా.. please 🙏 keep on posting videos ❤

  • @PedishettyNaresh6411
    @PedishettyNaresh6411 Před 4 dny +2

    ఎంత కష్టం వచ్చిన మా కోసం వీడియో తీసి upload చేసినందుకు ధన్యవాదములు 🙏🏻

  • @saikiranchappa675
    @saikiranchappa675 Před 5 dny +7

    Physical hardwork RAJU , technical hardwork RAMU , cameraman Ganesh, sailent man laxman 😂

  • @Allinone456.
    @Allinone456. Před 5 dny +8

    ఆ వర్షము లో ఆ వాతావరణములో ఇంత అద్భుతమైన వీడియో తీసి మాకు కూడా ఎంతో ఆనందాన్ని పంచిన మీకు ధన్యవాదములు మీ ఓపికకు సలాం కొట్టాల్సిందే❤

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 Před 5 dny +7

    చాలా బాగుంది ఈ వర్షం లో క్యాంపింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ గా చేశారు ఈ వర్షం లో చాలా కష్టపడ్డారు తమ్ముళ్లు రాము ,రాజు గణేష్ , లక్ష్మణ్ ,వీడియో పూర్తిగా చూసాను తమ్ముళ్లు

  • @sdevadas4909
    @sdevadas4909 Před 5 dny

    మా అందరి కోసం, చాలా రిస్క్ తీసుకుని వీడియోలు చేస్తున్నారు thank u,but మీరు చాలా జాగ్రత్త అడవి ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉంటాయ్ take care తమ్ముళ్లు

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi Před 6 dny +30

    హాయ్ తమ్ముళ్లు ఎప్పుడు మీరు చేసుకుని తినడమే నా రాము పెళ్లి కి మమ్మల్ని ఎప్పుడూ పిలుస్తారు మీ వీడియోస్ అన్ని బాగుంటాయి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తా

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 6 dny +12

    లోకేషన్ మాత్రం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. మంచి వీడియో ను చూపించి నందుకు మీకు ధన్యవాదాలు 🙏❤.

  • @prasad97786
    @prasad97786 Před 4 dny +2

    మీ వీడియో చివరివరకు చూసాము సాహస వీరులు అడవి జంతువులు ఉంటాయి జాగ్రత్త లొకేషన్ మటుకు చాలా బాగుంది మీరు చాలా రిస్కు చేస్తున్నారు అనుకుంటా జాగ్రత్త బాబులు మీకు కుటుంబాలు ఉన్నాయి ఇలాగ అన్నామని ఏమీ అనుకోవద్దు🧚🧚🧚🧚🧚

  • @BuchammaramuluAmmananna
    @BuchammaramuluAmmananna Před 5 dny +1

    తమ్ముడు నేను వీడియో లాస్ట్ వరకు చూసిన వీడియో చాలా బాగుంది చిన్నారి అన్న ఉంటే బాగుండేది

  • @Durga-ut9zl
    @Durga-ut9zl Před 5 dny +9

    ❤❤ అలాగే జాను కర్రేలక్షీమీ కీ ఆన్నం పెట్టడం సూపర్ 🎉🎉🎉🎉🎉

  • @user-iv1lj4rx5b
    @user-iv1lj4rx5b Před 6 dny +15

    మీ వీడియోస్ కి నేను పెద్ద ఫ్యాన్ బ్రదర్స్ మా ఫ్యామిలీ టీవీ లో పెట్టుకొని మరి చూస్తాం క్లారిటీ గా చూడాలని లొకేషన్స్ 😍

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 Před 5 dny

    నేను ఎప్పుడూ మీ videos skip చేయను
    మనసు ప్రశాంతంగా వుంటుంది మీ ఊరి వీడియోస్ చూస్తే
    మీ వీడియో వెనక చాలా కష్టం వుంది
    వర్షం లో కొండల మధ్యలో camping అంటే చాలా కష్టం and తడిచిన కట్టెలతో వంట అంటే ఇంకా కష్టం
    మీ కష్టానికి మంచి ఫలితం రావాలి వీడియోస్ కి ఇంకా మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్న ❤

  • @ramarao6
    @ramarao6 Před 4 dny

    వర్షాకాలం లో కొండలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తమ్ముళ్లు.
    Be careful.
    All the best.

  • @uttlashanti7521
    @uttlashanti7521 Před 5 dny +4

    Chivaridaaka chudakapote assalu satisfaction vundadu bro

  • @bharathireddykrishnaredd-vc6lk

    సూపర్ నోరువూరుతుంది మీరూ అందరూ తింటువుంటే మీరుఅందరూ ఎప్పుడూ హ్యాపీగా (మీ చిన్నారిబావ )వుండాలి గాడ్ బ్లేస్ యు టేక్ కేర్

  • @MukhadharKorada
    @MukhadharKorada Před 8 hodinami

    హాయ్ అండి మీ వీడియో చివరి వరకు చూస్తాను చూసే కోది ఇంట్రస్ట్ ఉంటుంది పచ్చని ప్రకృతి అందాలు సూపర్ tq for video nice

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před dnem

    ప్రకృతి అందాలు చాలా అధ్భుతంగా వున్నాయి !!!👌👌👌

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Před 5 dny +10

    వావ్ ఇలాంటి వాతావరణం.. ఇలాంటి లొకేషన్.. అంటే నాకు చాల చాల ఇష్టం తమ్ముళ్లు.. ఫ్రైడ్ రైస్ కూడ చాల బాగ చేశారు నైస్ వీడియో.. నాకెప్పుడు వస్తుందో ఇలా లొకేషన్ కి వెళ్లే రోజు 🤔😍💐

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 Před 6 dny +7

    మీ వీడియోస్ నేను ఎప్పుడు skip చెయ్యను...వీడియో అయిపోయంత వరకు.. చూస్తాను... మీ వీడియోస్ చాలా బాగుంటాయి..❤మంచి ఆహ్లాదకరమైన వాతావరణం లో స్వచ్ఛమైన ప్రదేశం లో.. ఎంత బాగుందో 😍🥰❤ప్లేస్.. 😍😍❤❤❤🥰🥰🥰super mee వీడియోస్.... ❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před 5 dny +2

    Rain camping చాలా బాగుంది. లోకేషన్ and food ప్రిపరేషన్ చాలా బాగుంది super video.🌧️🌧️

  • @rathnathunga1383
    @rathnathunga1383 Před 3 dny

    మీ వీడియోస్ ఎప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తా అన్న. మీ వీడియోస్ చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతం గా అనిపిస్తుంది... ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లు చాలా మంచిగా ఉంటుంది.😊

  • @Naseemamohammad9203
    @Naseemamohammad9203 Před 5 dny +5

    నేను చివరివరకూ చూసాను తమ్ముళ్ళు & జాగ్రత్త తమ్ముళ్ళు వర్షం లో క్యాంపింగ్ వీడియా తియ్యకండి. .

  • @codeWithMeEasy
    @codeWithMeEasy Před 5 dny +3

    వర్షంలో కాంపింగ్ చాల బాగుంది బ్రదర్స్ . మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి మేము వస్తాము. దయచేసి మా కోరికని నెరవేర్చంది

  • @GAGAN22922
    @GAGAN22922 Před 4 dny +1

    మీ కెంపైనింగ్ వీడియోస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్ కాదు కాదు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్ సూపర్ సూపర్ అండ్ tq వెరీ మచ్

  • @ChandraSekhar-ne3md
    @ChandraSekhar-ne3md Před 2 dny

    మీ వీడియోలు చాలా అందంగా ఉన్నాయి మరియు.మీరు చాల కాస్తా పడతారు.

  • @narayanamachagiri4
    @narayanamachagiri4 Před 6 dny +6

    చివరి వరకు చూసాను చాలా బాగుంది వీడియో మీ కాంపింగ్ లోకేషన్,విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి

  • @ramyachowdary8452
    @ramyachowdary8452 Před 6 dny +3

    Super location really miru chala lucky nature nee enjoy chesthunaru. Nenu last varaku video chusanu skip cheyakunda❤❤

  • @user-jx2bm2xl3n
    @user-jx2bm2xl3n Před 5 dny

    బాగుంది చాలా చాలా బాగుంది... అడవిలో ఆ పొగ మంచు చూస్తుంటే ఒళ్ళు జలదరించింది బ్రథర్స్ సూపర్ ❤❤❤

  • @nagamnagadevi826
    @nagamnagadevi826 Před 5 dny

    నేను చివరి వరకు చూశాను వీడియో చాలా బాగున్నది కర్రీ లక్ష్మి సూపర్ పాపం అలిగింది వీడియో సూపర్ 👌👌

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Před 6 dny +4

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త క్యాంపింగ్ వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤

  • @Galiboys12345
    @Galiboys12345 Před 6 dny +10

    మీరు చేసే క్యాంపింగ్ గాని మీరు చేసే వంటలు గాని బాగుంటుంది ఎందుకంటే కొండపైన ఏం చేసినా కూడా బాగుంటుంది అడవిలో ఏదైనా నేమి కొండ పైన క్యాంపింగ్ చేయడం చాలా బాగుంది❤🎉

  • @somelinagendra116
    @somelinagendra116 Před 5 dny +1

    ఈ వర్షాకాలంలో పచ్చని ప్రకృతి కొండా లోయల మధ్య క్యాంపింగ్ సూపర్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది సూపర్ సూపర్ ఇలాంటి మరెన్నో క్యాంపింగ్ వీడియో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వంటకం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గుడ్డుతో అన్నం సూపర్ సూపర్❤❤❤ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤

  • @user-cj4rh5jp4i
    @user-cj4rh5jp4i Před 5 dny +1

    నేను చివరివరకు మీ వీడియో లు అన్ని చూస్తాను 👌👌

  • @sreethenatureammayi.6483

    Tnx bro Rain lo video chesi Nature antha baga chupinchinaduku. Rainy season lo Nature chupinchmni adigamu tnx ...............

  • @anjaneyuluthota4920
    @anjaneyuluthota4920 Před 6 dny +3

    Iam from Ongole me e video chala bavundi
    Raju ramu Ganesh and your pretty dogs very very brave love you all

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 Před 5 dny +1

    చాలా చాలా బాగుంది చాలా కష్టపడ్డారు ❤️ గాడ్ Bless You All❤️

  • @RevathiChintalapudi
    @RevathiChintalapudi Před 5 dny +2

    One second kuda miss avvaledu.atc video ante ala vuntundi mari.excellent🤩🤩🤩🤩👌👌👌

  • @srikanthsri7244
    @srikanthsri7244 Před 6 dny +11

    Chaparai waterfalls video cheyyandi bro ippudu akkada manchi ga development chesaru anta kadha chupinchandi A T C BROTHERS 😎😎😎❤️❤️❤️

  • @mangokap_familysdairy
    @mangokap_familysdairy Před 5 dny +3

    Who likes the vedio before watching the full vedio like me❤
    And hatsoff to u all for ur great efforts 😊

  • @Anu143..16
    @Anu143..16 Před 5 dny +2

    Wow that nature😮🌱🌿chala bavundhi ramu babu ❤ konchem thinu baga ....🥰chikki pothunav...

  • @bosu9995
    @bosu9995 Před 5 dny +1

    ఉరుకులు బరువులు బాధ్యతలు, అలిసిపోయే మనసుకు హాయి నిచ్చే మీ వీడియోస్ medicine., మీ పకృతి సోయాగా లు కెమెరాలో బంధించి మాకు ఇంత entertainment ఇస్తున్న Arku ట్రైబల్ culture CZcams channel ki ధన్యవాదములు

  • @Alamuriht
    @Alamuriht Před 6 dny +4

    Next time Bag munduku tagilinchandi chinna pillanli veskune bag laga appudu tadavadu ❤️

  • @shivrajbasavaraj765
    @shivrajbasavaraj765 Před 6 dny +3

    Dear ATC Team, very nice to watch your rainy camp. Go-ahead .. all the best.

  • @Anu143..16
    @Anu143..16 Před 5 dny +1

    Ramu babu ni kosame nenu eppudu skip cheyakunda chustha ❤mee videos..

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo Před 5 dny

    హాయ్ తమ్ముడు గణేష్ రాము రాజు ఈ వర్షంలో వంట చేయడం చాలా కష్టమే వీడియో తీయడం కూడా కష్టమే కానీ వాటిని పక్కన పెట్టి క్యాంపు చేశారు చాలా బాగుంది తమ్ముడు చూడడానికి బాగానే ఉంటుంది కానీ తీసే వాళ్ళకి చాలా కష్టం మీకు చాలా కష్టం మీ కష్టానికి మా ధన్యవాదాలు తమ్ముడు రాము రాజు గారు 👌👌👌👌👌👍👍👍👍

  • @swathikorra7984
    @swathikorra7984 Před 6 dny +4

    View chala baundhi ❤.
    Video kuda super👌

  • @Durga-ut9zl
    @Durga-ut9zl Před 6 dny +2

    ❤❤❤❤ రాము రాజు గనేశ్ లక్ష్మన్ సూపర్ క్యాంప్ంగ విడియో 🎉🎉🎉🎉

  • @sureshsunke942
    @sureshsunke942 Před 5 dny

    వర్షంలో క్యాంపింగ్ & కూల్ వెదర్ హ చుట్టు కొండలు సూపర్ అస్సలు ❤

  • @vijjuskmh9772
    @vijjuskmh9772 Před 3 dny

    వేరే లెవెల్.... అరకు బాయ్స్ అంటే అంతే మరి అస్సలు తగ్గేదేలే ❤️❤️❤️

  • @Okayatrikudu786
    @Okayatrikudu786 Před 6 dny +3

    Amazing beautiful beautiful beautiful beautiful ❤ location bro I like video is beautiful nature

  • @OmygordChennel-in8vp
    @OmygordChennel-in8vp Před 5 dny +3

    Ramuni degra eka sakal chala unnai❤

  • @user-ej3mc1sf2q
    @user-ej3mc1sf2q Před 5 dny

    ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతికీ దగ్గర ఉంటు మిమ్ములను చూసి చాలా సంతోషంగా ఉంటుంది ❤❤

  • @VinodRajana
    @VinodRajana Před 5 dny +1

    Hi waiting for your vedios wow ☔👏 like greenery super location 🥳 video 👌 కర్రీ లక్షిమి ఫైన్ సూపర్ ఉంది మీరు తిటు వుంటే నోరు ఊరుటుంది 👌☔

  • @narayanaPulla
    @narayanaPulla Před 6 dny +5

    Anna weekly 4 videos pettu anna please

    • @vanjarangiraju14
      @vanjarangiraju14 Před 5 dny

      మీకు కర్రి లక్ష్మి ఫ్యామిలీ తోడు ఉండటం వల్ల హాయిగా నిద్రపట్టింది అనుకుంటా....,లేదంటే...కాస్తా బయంగానే ఉంటుంది,,,.నైస్ వీడియో....

  • @pathivamshikrishna134
    @pathivamshikrishna134 Před 6 dny +11

    మి క్యాంపింగ్ వీడియో లు అంటే చాలా ఇస్టం మీరు పెట్టే10నిమిషాల వీడియో లూ మెమీ క్యాంపింగ్ చేసినట్టు ఉంటుంది😊

  • @venkataramanabudamparthi3171

    వర్షం క్యాంపింగ్ చాల.బాగుంది బ్రదర్స్... సూపర్ కానీ కొంచం కష్టమే..మీ వీడియోస్ చాల బాగుంటాయి.నాకు చాలా ఇష్టం.. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం .మీరు చాలా అదృష్టం వంతులు

  • @ag8621
    @ag8621 Před 5 dny +1

    మీ వీడియోలను స్కిప్ చేసి చూస్తారంటే నమ్మలేకపోతున్నాము. మేమైతే మళ్లీ తరువాత కూడా తీరుబడి గా కూడా చూస్తాము. శుభం 👌

  • @thamaadarajesh3462
    @thamaadarajesh3462 Před 5 dny +5

    ఇలాంటి మంచి వీడియోలు చివరి వరకు చూడకుండా ఎలా ఉంటాం బ్రో వీడియో అయితే చాలా బాగుంది ఈ నెలలో నేను అరకు వచ్చాను బ్రో చాలా బాగుంది

  • @user-ou6oz7eh7v
    @user-ou6oz7eh7v Před 6 dny +8

    ఫస్ట్ కామెంట్ నాదే బ్రో

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Před dnem

    దేనికైనా అదృష్టం ఉండాలి 😢😢

  • @chariammueditsgspchanel236

    నేను మీ వీడియో మొత్తం ఎప్పుడు చూస్తా బ్రదర్ చాలా బాగా చేస్తారు మీరు వీడియోస్ సూపర్ 👌🏾👌🏾👌🏾

  • @charannakka5099
    @charannakka5099 Před 5 dny

    నేను వీడియో చివరి వరకు చూడను సోదరుడు చాల బాగుంటుంది

  • @pathurinaresh8164
    @pathurinaresh8164 Před 4 dny

    అన్నలు రైన్ క్యాంపు బాగుంది నెక్స్ట్ క్యాంపు next level
    ఉండాలి

  • @kanurukamesawri5900
    @kanurukamesawri5900 Před 5 dny +1

    హాయ్ అన్నయ్య మీరు అందరూ చాలా బాగున్నారా మీ వీడియోస్ మేము ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తుంటాము ఈ వీడియో కూడా మేము మొత్తం పూర్తిగా చూసాము మాది నెల్లూరు జిల్లా సైదాపురం ఈసారి మీరు వీడియో చేసేటప్పుడు మాకు ఒకసారి హాయ్ చెప్పండి

  • @konuruanil4594
    @konuruanil4594 Před 5 dny

    బ్రదర్స్ మాములుగా లేదు ఈ క్యాంపింగ్ వర్షం లో వేరే feel ఉంది ఈ క్యాంపింగ్ లో సూపర్ ఈ వర్షాకాలం పోయేదాకా ఇలాగే వర్షం లో మీకు నచ్చిన విదంగా క్యాంపింగ్ చేయండి 🤝🤝🤝🥳🥳🥳🥳

  • @Nellorekitchen
    @Nellorekitchen Před 5 dny +2

    ఆ ప్రకృతి,పొగమంచు,మీ చిన్న ఇల్లు చాలా బాగుంది ..మొదటి నుంచి చివరి వరకు...సూపర్

  • @killoraviram6976
    @killoraviram6976 Před 4 dny

    బ్రో మీ వీడియోస్ ఎప్పుడు కూడా చివరవరకే చేస్తాను . చాలా బాగా ఉంది .ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్న.

  • @VanyasriVanyasri-fj4kt
    @VanyasriVanyasri-fj4kt Před 5 dny +1

    God bless you all and take care because Rainfall ayyetappudu bayatiki ila konda pranthalu ekkuva ga velladam correct kaadu Mee videos totally superb ❤❤❤❤

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 Před 5 dny +1

    ఎగ్ ప్రైడ్ రైస్ సూపర్ గా ఉంది చూస్తుంటే నోరు ఊరుతుంది

  • @molgaraarjun844
    @molgaraarjun844 Před 3 dny

    ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తాం రాము 💓🤝🍃. బిగ్ ఫ్యాన్ అఫ్ ATC

  • @urvethaabhiram8262
    @urvethaabhiram8262 Před 5 dny +1

    anna mi videos ani chustham miss cheskokunda mi videos chala bagutai 🥰💓💓💓

  • @venkatarao8561
    @venkatarao8561 Před 4 dny +1

    RAMU anna camping chese tappudu jagratha ga undandi vedios kosam ekkuva ga stress tisukokandi mi videos ela unna baguntay chustam kuda ❤all the best for future vedios anna plzz reply evvandi 😊

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w Před 5 dny

    మీ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నాను లొకేషన్ సూపర్ గా ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్యాంబు చికెన్ సూపర్ గా చేసుకున్నారు వీడియో సూపర్😊

  • @swabhisankar1311
    @swabhisankar1311 Před 5 dny +1

    మన ఆరుకు ట్రైబుల్ కల్చర్ క్యాంపింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే ఎందుకంటే మంచి మంచి ఫుడ్ ఏండ్ దాంట్లో కలుపుకు తినే రుచులు సూపర్ గా ఉంటది నోరురించే వాటకాలు సూపర్ సూపర్ సూపర్ గా ఉంటది 👌👌👌

  • @JaiHanuman09481
    @JaiHanuman09481 Před 5 hodinami

    Super Anna skip cheyakunda motham chustanu mi videos mi andari hard work ki hats off Anna

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz Před 5 dny

    వర్షంలో క్యాంపింగ్ చాలా బాగుంది బ్రదర్స్

  • @Shaheen-up3em
    @Shaheen-up3em Před 5 dny

    Entha varsham lo campaign ante chala kashtam ayna miru chesaru miru camera mundu navvuthu video chesina camera venaka mi kashtaniki chala great 👏👏Maa kosam entha kashta padi video chesinaduku chala thanx miru videos kosam intha kashta padina Miru ela rathri puta videos ki chala jagratha ga undali miru Take care of yourself ATC team 👍👍

  • @DangayathBheeshma-vf1mc
    @DangayathBheeshma-vf1mc Před 2 hodinami

    Anna nenu swayanga vachi mitho gadipinattu anipisthondhi what a thrill feeling kadha all off u thanks❤ anna

  • @NaniCh-hg6oo
    @NaniCh-hg6oo Před 3 dny

    హాయ్ బ్రో బ్రో మేమ మేము అనంతగిరి వస్తం బ్రో బ్రో మమ్మల్ని తీసుకెళ్లండి బ్రో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను బ్రో వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో

  • @santoshimangipudi7374
    @santoshimangipudi7374 Před 5 dny +1

    Nenu ma 8years babu complete ga chusamu ma babu ki me videos ki antey chala istam

  • @rajeevpandu1078
    @rajeevpandu1078 Před 5 dny +1

    22:55 chivari varaku chustha bro mii videos❤

  • @GangaraboinaSuresh-jc7cy

    Hi brothers......
    Nenu mee vedios okkatikuda miss avvanu..meeru eppudu vedio pedatharo ani wait chesthanu.mee vedios Anni chaala baaguntay....you are all very lucky people..nature ni baag njy chesthunnaru. Actually naaku akkadiki raavalani undi..

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm Před 5 dny +2

    Very very beautyful rainy season

  • @vissubadampudi2814
    @vissubadampudi2814 Před 3 dny

    Surya astamayam pic 👌👌👌
    Megala pic kuda super

  • @lakshmi.49
    @lakshmi.49 Před 5 dny

    నేను అన్ని వీడియోస్ చివరి వరకు చూస్తాను తమ్ముళ్లు నాకు మీ వీడియోస్ చాలా ఇష్టం మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ తియ్యాలి 👍🏻👍🏻👍🏻👍🏻