కూలిన గోడలే ప్రస్తుత నివాసాలు - పెద్దకోనెల గిరిజన గూడెం - Peddakonela Tribal village

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2022
  • కూలిన గోడలే ప్రస్తుత నివాసాలు - పెద్దకోనెల గిరిజన గూడెం - Peddakonela Tribal village
    #tribalvillage #villagelifestyle #triballifestyle #arakutribalculture #araku
    గ్రామం: పెద్దకోనెల
    గ్రామ పంచాయితి: N.R పురం
    మండలం: అనంతగిరి
    జిల్లా: అల్లూరి
    ఆంధ్రప్రదేశ్
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal village
    Village lifestyle
    Tribal lifestyle
    Araku tribal culture
    Araku
    Tribal villages
    Tribal village,Village lifestyle,Tribal lifestyle,Araku tribal culture,Araku,Tribal villages,Araku tribes,Tribal culture,Villages,Village culture,Alluri district,Paderu,Manyam,Tribes,Tribal groups,గిరిజన గూడెం,tribal villages,tiktok tribal village,loot from all mysterious caves & tribal villages

Komentáře • 485

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před rokem +169

    వీడియో చూస్తుంన్నంత సేపు బాదగ ఉంది. మనుష్యులు ఉండే ఇళ్ళులా లేవు. ఆ గ్రామస్తులకు మంచి జరగలని కోరుకుంటున్నాను. ఆ(పెద్దకోనెల) గ్రామన్ని బాహ్య ప్రపంచానికి చూపించిన మీకు దన్యవాదలు🙏.

  • @rabindraformar535
    @rabindraformar535 Před rokem +19

    మన లాంటి గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఊర్లు ఇలాంటి కష్టాలు edurukontunnaayi ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను 👌👌👌👍👍👍

  • @killoravi7567
    @killoravi7567 Před rokem +21

    ఇలాంటి వాలను హర్ష సాయి అన్న హెల్ప్ చేస్తే బాగుంటుంది

  • @SaiPixels
    @SaiPixels Před rokem +59

    మీ ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను... మంచి పనిని కొనసాగించండి... ఆల్ ది బెస్ట్ 💚💎

  • @mahisandalapalakala3418
    @mahisandalapalakala3418 Před rokem +9

    మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాకూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం వాళ్ళుకు సౌకర్యాలు సరిగా లేకున్నా వాళ్లకు దొరికేవాటితో బ్రతుకుతున్న వారిని చూసి మనం చాల నేర్చుకోవాలి అలాగే ప్రభుత్వాలు,రాజకీయనాయకులు కూడా ఇలాంటివాళ్లకు అన్నివిధాల సహాయం చెయ్యాలి.తమ్ముళ్లు ఇలాంటి వారికీ మానతరుపున ఏదైనా సహాయం చెయ్యగలిగితే చేద్దాం.వాళ్లకు అన్ని సౌకర్యాలు అందాలి అని మంచి రోజు రావాలి కోరుకుంటున్న

  • @chnagaraju343
    @chnagaraju343 Před rokem +34

    ఆ ఊరి మొత్తం కలిపిన ముప్పై ఇల్లు కూడా లేవు... ఆ దేవుడి దయ వళ్ళ ఈ వీడియో ఒక డబ్బు వున్న వ్యక్తి చూసి ఆ వూరిలో వున్న వాళ్ళ కి ఇల్లు లు కట్టిస్తే ఆ ఊరి మొత్తం అతనికి రుణపడి వుంటారు... నాకు తెలిసి పెద్ద ఖర్చు కూడా కాదు... ఆ గుడికి ఈ గుడికి దానం చేసె బదులు ఇలాంటి వాళ్ళ కి ఇల్లు కట్టించOడి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆ ఇళ్ళను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది 😢పైగా అది అడవి ప్రాంతం...

    • @upendrakumarreddy9606
      @upendrakumarreddy9606 Před rokem +4

      Ok bro no suggestion super kani avado andaku ipadu e comment chesina vallu andram kalasi help chedam ok na bro

    • @chnagaraju343
      @chnagaraju343 Před rokem +2

      మంచి నిర్ణయమే బ్రో✊... మనం చేసిన ఎంత చేయగలము... అదే వాళ్ళ అదృస్ట O కొద్ది ఒక మంచి వ్యక్తి 🙏🙏మనస్సులో వాళ్ళ కి సాయం చేయాలని అనిపిస్తే వాళ్ళ దశ తిరిగినట్టే బ్రో

    • @manim1610
      @manim1610 Před rokem +1

      @@upendrakumarreddy9606 💯 correct bro

    • @upendrakumarreddy9606
      @upendrakumarreddy9606 Před rokem +3

      E video lo coment chesina valau andram kalasi oka what's up group create chesi oka manchi decision tesukundam bro meku oka iteya help chayadam bro andram

    • @banu8245
      @banu8245 Před rokem

      ప్రభుత్వాలు ఎందుకు వున్నాయి?

  • @sunilpauljsm9388
    @sunilpauljsm9388 Před rokem +56

    స్వాతంత్రంవచ్చి (76) అవుతున్నప్పటికీ ఏజెన్సీ మన్య ప్రాంతంలో సరైన రోడ్లు విద్యుత్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందో వేచి చూడాలి.

    • @anusanu354
      @anusanu354 Před rokem

      రాజకీయ నాయకులు మంచివారు అయితే అభివృద్ధి చెందుతాయి అండి

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Před rokem +108

    పాపం ప్లీజ్ ప్రభుత్వం దృష్టికి చేరేలా చెయ్యండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కి ధన్యవాదములు 🙏🙏

    • @upendrakumarreddy9606
      @upendrakumarreddy9606 Před rokem +2

      Bro government varku andaku, neku help chayali anipista help chay bro

    • @rajachoky
      @rajachoky Před rokem +4

      Bro okadey help chesthy...okariki mathramey chyagaladu
      Government ayithy total village ki help chesthundhi

    • @rajeshraj633
      @rajeshraj633 Před rokem

      antha dhaka yendhuku kaani details naaku pettandi neenu chusukuta

  • @padmaarumalla664
    @padmaarumalla664 Před rokem +17

    ఇలాంటి జీవితాల గురించి మా అందరకి చూపించినందుకు ముందు గా మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు 👌👌మేము నేర్చుకో వాలి సింది చాలా వుంది 👍

  • @CultureVsWild
    @CultureVsWild Před rokem +42

    హాయ్ రాజు...!!! రామ్ గణేష్ లక్ష్మణ్.. మీరందరు ఇంకా ఉన్నత షిఖరలకు చేరుకుని..మీ village లో వున్న పేద వాళ్ళకు అండగా నిలుస్తరని నేను ఎప్పుడూ కోరుకుంటాను..🤲🙏 ఏ కల్మషం లేని మీ లాంటి వాళ్ళకు ఆ దేవుడు ఎప్పుడూ అండగా వుండాలని నేను నా చనెల్ @Culture Vs Wild నుంచి కోరుతున్నాను 🙏❤️🤝

  • @purna.2.O
    @purna.2.O Před rokem +27

    నమస్తే బ్రదర్స్ 🙏
    ఆ గిరిజన గ్రామాన్ని అక్కడివారు
    నివసిస్తున్న వాళ్ళ పాకలను
    చూస్తుంటే చాలా బాధనిపిస్తోoది
    సకం కూలిపోయిన ఇళ్లలో
    ఎండకి ఎండుతూ వానకి చలికి
    ఓర్చుకుంటూ పాపం చాలా బాధలు
    పడుతున్నారు త్వరలోనే వాళ్ళకి
    రోడ్డు సౌకర్యం కలిగి మంచినీటి
    సదుపాయం కూడా కలిగి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా
    ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
    అక్కడి వారి జీవన విధానాన్ని గురించి వివరిస్తూ ఇలాంటి కష్టజీవులు కొండల్లో గిరిజన గ్రామాల్లో ఉన్నారని వీడియో తీసి చూపించారు మాకు తెలియని ఎన్నో
    ప్రాంతాలను చూపిస్తున్నారు.
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏

  • @korragovindarao4087
    @korragovindarao4087 Před rokem +5

    ఇలాంటి గ్రామాలు చాలానే ఉన్నాయి.... అయినా గాని మేము సంతోషం గా ఉంటాము.... మీకు ధన్యవాదాలు ఫ్రండ్స్

  • @prasadfamilyvideos785
    @prasadfamilyvideos785 Před rokem +16

    మీ వీడియోస్ మీరు చూపించే పద్ధతి మాట్లాడే పద్ధతి చాలా బాగుంటాయి అన్న వీడియో సూపర్ గా ఉంది

  • @rehangamer434
    @rehangamer434 Před rokem +5

    Harsha sai లాంటి వాళ్లు ఈ గ్రామస్థులకు సహాయం చేస్తే బాగుండేది ఎవరో ఒకరు ఉన్నత అధికారులు సహాయం చేయాలన్ని ఆ దేవుని కోరుకుంటున్నాను 🤲🙏🙏

  • @perugupeddamma
    @perugupeddamma Před rokem +10

    హాయ్ నాన్న ఇప్పటి యువతకి మీరు ఆదర్శ యువకులుగా నిలబడాలి నాన్న

  • @yendetisivakrishna6993
    @yendetisivakrishna6993 Před rokem +5

    రాజు మరియు రాము మిగిలిన ఫ్రెండ్స్ మీరు చేస్తున్న వీడియోస్ చూస్తుంటే నా మనసు లో ఏదో తెలియని ఆనందం అందుకే ads ద్వారా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ads skip చేయకుండా చూస్తున్నాను నేను ads చూడటం ద్వారా మీకు ఎంతో కొంత మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాను

  • @dhanabujjidhanabujji1140

    మీరు పెట్టిన పోస్ట్ పొద్దునుంచి చూస్తున్నాను అన్న ఎప్పుడు వస్తాది మీ వీడియోని ఐ లవ్ యు మీ వీడియోస్

  • @siva12345ification
    @siva12345ification Před rokem +7

    మాకు తెలియని ఎన్నో విల్లేజ్స్ నీ చూపిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు మా సపోర్టు మీకు ఎప్పటి వుంటది brothers.... ఈ దృశ్యం చూస్తుంటే చాలా భాద కారం...govt ఎంచేస్తుంది అసలు....

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Před rokem +3

    అన్న ఇంకా ఇటువంటి గిరిజన గ్రామాలు మీ ఉరి ఊరు వైపు అలాగే మా వైపు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇల్లు ఎలా ఉన్న మనసు మాత్రం బంగారం.. నేను కూడా ఇటువంటి గ్రామాలను చూసాను... ఇటువంటి గ్రామాలను మీ ఛానెల్ ద్వారా బాహ్య ప్రపంచానికి చూపించి నందుకు చాలా సంతోషం... ఇప్పుడైనా ప్రభుత్వం వల్ల గ్రామానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలనీ ఆ దేవుడ్ని కోరుతున్న.. వీడియో సూపర్

  • @akhilsri7958
    @akhilsri7958 Před rokem +5

    మీరు గ్రేట్ అన్నా అన్ని ఊర్లలో బాధ నీ కష్టాన్ని చూపిస్తున్నారు మీరు ఎప్పుడు బాగుండాలి అన్న మాది డుంబ్రిగూడ

  • @ramudiddikadimudhiraj1284

    మీ ప్రయత్నానికి నా అభినందనలు

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 Před rokem +3

    అన్నా మీ ప్రతి వీడియో చాలా బాగున్నాయి
    అలాగే ఈ వీడియో లో చూపించిన గ్రామం కు తప్పకుండా మంచి రోజులు రావాలని కోరుకుందాం...దీనికి ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయం చెయ్యండి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళండి టీమ్ అందరికీ చాలా వందనాలు

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před rokem +2

    How are you Ram garu and team .ఇటువంటి విషాదానికి అందరికి చూపారు.ఆ గ్రామానికీ మంచిజరుగుతుంది.

  • @praisejesus8357
    @praisejesus8357 Před rokem +4

    తమ్ముడూ, govt నుండి ఇళ్ళు కట్టుకోడానికి సహాయం ఎలా పొందుకోవాలో మన వాళ్ళకి సలహా ఇవ్వండి

  • @diavanneti1756
    @diavanneti1756 Před rokem +7

    What a exploring 👌🏻. video chusinantha sepu naa kantloo neelu thirigaay 😔

  • @dhramaraju7789
    @dhramaraju7789 Před rokem +5

    ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది ఈ( పెద్ద కోనేల)గ్రామ ప్రజలకు మంచి జరగాలి ఈ వీడియో చూపించిన మీకు ధన్యవాదాలు 🙏

  • @nickysiragam16
    @nickysiragam16 Před rokem +20

    మేర భారత్ మహాన్. 75 ఏళ్ళు స్వతంత్ర భారతదేశం.... డీజిటల్ ఇండియా......

    • @Ramabcxn
      @Ramabcxn Před rokem

      State govt emi chestundhi ...bhayya ...state n central...works telusuko

    • @nickysiragam16
      @nickysiragam16 Před rokem

      @@Ramabcxn ఎం చేస్తాం మా కర్మ

    • @reddypradeep4545
      @reddypradeep4545 Před rokem

      Nicky sriagam @అరేయ్ నీకు ఇండియా నచ్చకపోతే నిన్ను కన్నా మీ డాడీ యే దేశం ల ఉన్నడో అక్కడికి దొబ్బెయండి.. రాష్టం లోని ఓ నియోజకవర్గం లోని ఓ గ్రామమ్ ఆది అక్కడ అభివృధి కి జవాబు దారి రాష్ట్ర ప్రభుత్వం MLA and MP. దేశం గురించి కామెంట్ చేయడం నీలాంటి కుక్కలకి అలవాటు గా మారింది చెప్పు తో కొడ్తా సంకర జాతి వీర్యపు క్రాసింగ్ డాగ్ ❤డా గాండు సగం మెదడు తో 2తినే సన్నాసి సన్

    • @anusanu354
      @anusanu354 Před rokem

      @@Ramabcxn State and central రెండూ కలిపి బాగుచేయ్యాలి, ఒక్క స్టేట్ government దే బాధ్యత కాదు..

    • @Ramabcxn
      @Ramabcxn Před rokem

      @@anusanu354 ...central amount state ki istadhi ... aims, nit,iiit under central...policy telusukondi

  • @adya3446
    @adya3446 Před rokem +5

    Ilanti Villages maa mundhuku thisukostunna ATC team ku, thank you so much..mana kantiki kanipinchani enno marumula tribal villages inkaa unnay 😞

  • @bujjib6334
    @bujjib6334 Před rokem

    నిజంగా ఈ వీడియో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయని మాకు ఇంతవరకు తెలీదు ఉండటానికి సరిగా ఇల్లు లేదు తాగటానికి నీళ్లు లేవు అడవిలో ఎన్ని బాధలు పడుతున్నారు అంత దూరం వెళ్లి వీడియో తీసినందుకు చాలా చాలా థాంక్స్

  • @sailakshmikillampalli
    @sailakshmikillampalli Před rokem +1

    మీ వీడియోపోస్ట్ చేయడం వాళ్ళ వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాము అన్నయ్య మీరు ఇంకా మంచిగా millions loki reech avvalani korukuntuna

  • @tuftoffy
    @tuftoffy Před rokem +2

    Govt emchestondo?? Ee video chesina abbaayilu aa girijanulani ento maryaadagaa “Meeru” ani maatlaadatam baavundi! Eee abbayilu manchi pillalu!! Ilaagey manchi gaa vundandi brothers!!!

  • @dearsivapriya
    @dearsivapriya Před rokem +2

    మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి

  • @santhoshgemmela170
    @santhoshgemmela170 Před rokem +2

    మీ వీడియోస్ government దృష్టికి వెళ్లి
    వాళ్ల కు మంచి జరగాలి బ్రో....
    ప్రతి subscriber... please అన్న
    ఛానల్ కి ఏంతో కొంత donate cheyyandi
    వాళ్లకు help చెయ్యండి 🙏🙏🙏

  • @angle071984
    @angle071984 Před rokem +9

    Bro really so moved by this video. First of all thanks &appreciation to u & your team for doing a hardwork in making such kind of videos. We really felt bad when they mentioned that they have to go 70kms for the medical aid. We wish that govt to take initiation in providing the medical aid and support in building thier homes etc. All the very best to u and ur team (ATC)👏

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 Před rokem +1

    Video chusthe memu entha swardaparulumo telisindi endukante devudu manchi houses maku ichina inka edo kavali ani asha padatham kani vallu papam antha kastapaduthu chinni pakkallo vuntunaru chala bada Ram Ganesh raju meru nijam ga manchi video chupincharu nijamga me kastam devudu chustharu meku santhoshalu istharu

  • @m.y.rcreations
    @m.y.rcreations Před rokem

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్, ఎంతో కష్టపడి వీడియో వారి యొక్క స్థితిగతులను తెలియచేయడం కొరకు ఎంతో ప్రయాస చేసినందుకు మీకు థాంక్స్, అలాగే మనం అందరం కూడా ప్రభుత్వం అలాంటి వాళ్ళను కూడా వెంటనే స్పందించి వారికి కావాల్సినటువంటి, గృహ నిర్మాణం త్వరగా చర్యలు చేపడానికి గవర్నమెంట్ స్పందించాలి వెంటనే,

  • @TribalVillageVlogs
    @TribalVillageVlogs Před rokem +3

    గవర్నమెంట్ ఇల్లులు కూడ మంజూరు చెయ్యలేదు ప్రభుత్వం ఇంకెప్పుడు మారుతాయి గిరిజన ప్రజల బ్రతుకులు😌😌😌 Good video information 👍🏻

  • @sunny.p787
    @sunny.p787 Před rokem +4

    ఇప్పటికీ ఇలాంటి ఉర్లు ఉన్నాయి అంటే చాలా బాధగా ఉంది😓😓😓😓

  • @KorraGennu-dw9kl
    @KorraGennu-dw9kl Před rokem +2

    అన్న ఈ విడియో చూస్తూంటే చాలా బాధేసింది keep supporting on you అన్న

  • @marutirao8940
    @marutirao8940 Před rokem

    తమ్ముడు నేను మీ చానెల్ కి పెద్ద fan ని మీ ఆలోచన బాగుంది నా పూర్తి మద్దతు మీకు , ఈ ప్రబుత్వలు ఏమి చెయ్యవు బ్రో అంతా swardam నాకు ఇలాంటి ప్లేస్ లో వుండాలి అని చాలా ఇస్టం

  • @jacobsamuel7196
    @jacobsamuel7196 Před rokem +2

    ఇలాంటి గ్రామాలను ప్రభుత్వం దృష్టించాలి

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Před rokem +6

    ఇలాంటి గ్రామలు కూడ ఇంకా ఉన్నాయా? 😭😭😭.

  • @sabbiprasanthi6727
    @sabbiprasanthi6727 Před rokem

    Chala badha ga undi. Elanti vallani chuste

  • @Arakunature365
    @Arakunature365 Před rokem

    Super manchi gurinchi Marini cheyali thanks

  • @simhadrijanipalli980
    @simhadrijanipalli980 Před rokem

    Thank you very much brothers

  • @srinivasgoud458
    @srinivasgoud458 Před rokem

    Chala badhagaundi

  • @vijjumadhu24
    @vijjumadhu24 Před rokem +2

    Super annayya👍🙏

  • @amazing4u1432
    @amazing4u1432 Před rokem

    వీడియో చూస్తుంటే మస్తు బాధిస్తుంది మనకి ఎన్ని అంతస్తులున్నా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను మనం సిటీలో ఉండి కూడా ఈ జాబ్ ఆ జబ్బు రోజు హాస్పిటల్ కి వెళ్తున్న వాళ్లకి మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🙏

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 Před rokem +2

    Great work chinna 💐💐💐👏

  • @pothularadha7215
    @pothularadha7215 Před 9 měsíci

    Chala badhaga vundhi valanu chuste

  • @shekarerrolla4379
    @shekarerrolla4379 Před rokem +1

    Superr👌👌👌👍👍👍👍👍

  • @sarithak8348
    @sarithak8348 Před rokem

    Mee vedios chustunanta aapu chala badhaga undi

  • @murthym4648
    @murthym4648 Před rokem +1

    Ok anna nice video tq

  • @nagamani6327
    @nagamani6327 Před rokem

    వాళ్లు ఉన్న ఇల్లు చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఏదో రకంగా బాధపడుతూ వీళ్ళను చూసి చాలా నేర్చుకోవాలి నాకు అటువంటి ప్రాంతాలు అంటే చాలా ఇష్టం మీరు ముగ్గురు ఎటువంటి ప్రాంతాలు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు

  • @psk0505
    @psk0505 Před rokem

    brother....heart touching ...votes kosam vachhinappudo niladiyandi

  • @swamyvenkatareddy6076

    చాలా బాగుంది వీడియో. ఆ ఊరి దగ్గర లో వున్న అధికారులు ఆ ఊరి కి రోడ్డు.వాళ్ళు ఇల్లు తొందరగా బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @maniig3012
    @maniig3012 Před rokem

    Aa Anna Miku chala Bagga guide chesaru

  • @narendralee6140
    @narendralee6140 Před rokem +2

    Super brothers you are doing good work

  • @swapnapottangi5350
    @swapnapottangi5350 Před rokem +2

    So proud to be....

  • @manojvolgs3596
    @manojvolgs3596 Před rokem

    Elanti gramalani adhikarulaki drustiki tisuko vellandi plz great job bro

  • @nareshkannam9031
    @nareshkannam9031 Před rokem

    Oka manchi location lo video chusina tq bro

  • @macharlasampath8796
    @macharlasampath8796 Před rokem +1

    Video chusinaka chala badaga undhi bro e rojullo kuda ela untunnarate papam vallu ellu leka chala ebbandhi padutunnaru miru tisina video valla vallanu e prapanchanki parichayam chesaru gd work bro Miru a uri valkaku chala manchi chesaru brother miru super bro,👏👏

  • @thallashanker4592
    @thallashanker4592 Před rokem

    అన్న ఇలాంటి వాళ్ళను బయటకు తీస్తున్నందుకు చాలా థాంక్స్

  • @mangadevipandiri1479
    @mangadevipandiri1479 Před rokem

    Nijanga chustunte chala bhadaga undi..Kalmasham Leni manshulu . I love 💕 them

  • @aniltribalhouse
    @aniltribalhouse Před rokem

    Good video brothers
    ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చాలా చెయ్యాలి

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 Před rokem +1

    Mana videos yeppudu chusina chala happy ga anipisthundhi. Kani e video chusthe badha ga anipinchindhi. Aa gramanni bahya prapanchaniki parichayam chesina miku danyavadamulu. E video vallana vaallaki konthaina manchi jaruguthundhi ani anukuntunnanu

  • @AnilaAnila-qp3nt
    @AnilaAnila-qp3nt Před rokem

    Nice Tq 💐🙏,

  • @sanjayakshay6938
    @sanjayakshay6938 Před rokem +1

    Supr anna elanti vedios inka chupinchandi

  • @shwethakg1994
    @shwethakg1994 Před rokem +1

    Anna u all doing great job 👍😁 God bless you and your team

  • @komaragayathri6662
    @komaragayathri6662 Před rokem

    Good video chesaru brother
    E village ki Manchi jaragali
    Government Villani aadukovali 🙏🙏🙏🙏🙏🙏

  • @somelinagendra116
    @somelinagendra116 Před rokem +1

    ఆ గ్రామస్థులకు ప్రభుత్వం ఆదుకోవాలి రోడ్ సౌకర్యం కల్పించాలి ఉండడానికి ఇల్లు నిర్మాణం చేపట్టాలి.మన అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ ఆ ఊరు సందర్శించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ ఊరిలో మనుషుల గురించి వారి యొక్క జీవన విధానం గురించి వీడియో ద్వార వివరించారు.🙏🙏🙏🙏🙏🙏

  • @susmithakovvuri791
    @susmithakovvuri791 Před rokem

    Aa ooru prajalni chusthe chala bhadha anipinchindhi.
    Antha dhooram velli maaku choopinchatam chala baagundhi
    Government illanti vallani aadhukovalani korukuntunna.
    Mee videos ni like cheyamani adagalsina avasaram ledhu. Sooper team effort..

  • @chandumanepalli9365
    @chandumanepalli9365 Před rokem +1

    Super brothers you guys are good hard work

  • @NaniNani-kt6yg
    @NaniNani-kt6yg Před rokem

    Meeru teesena ee veedio prabhutwanki telutundi gud job bro vaallani thondaraga prabhutwam aadukoovalani koorukuntunnanu

  • @deena7424
    @deena7424 Před rokem

    vere nic video brdhars chala chala bagundhi super All the best botha of you👍🌹👌👌❤

  • @surlayellayya4077
    @surlayellayya4077 Před 6 měsíci

    Brother మిమ్మల్ని కలవాలని వుంది...నాకు మి విలేజ్ అంటే చాలా ఇష్టం

  • @ramanareddy7733
    @ramanareddy7733 Před rokem

    తమ్ముల్లు మీ సహా సం అద్భుతం కనీసం ఇలాంటి వారి స్థితిని కలెక్టర్ గారి దృష్టిలో పడేటట్లు చూడండి

  • @chintuchintuchintuchintu8096

    Wow ganesh shirt super thamudu

  • @rambabusolo4724
    @rambabusolo4724 Před rokem +1

    అన్న ఇటువంటి విషయాలు గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేయండి దాని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది వాళ్లకి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తారు

  • @ganeswararaosiddabottula9508

    Good job connections..

  • @borrasrinu661
    @borrasrinu661 Před rokem

    మీకు ధన్యవాదాలు

  • @shekarchejarla7628
    @shekarchejarla7628 Před rokem

    మీరు సేసే పని సూపర్ తమ్ముడు

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před rokem

    Good journey brother keep it up thank you brother thank you universe🌌

  • @rajeshroy8803
    @rajeshroy8803 Před rokem

    😊Thank you guys for showing the way of life very well

  • @vamsikrishna1229
    @vamsikrishna1229 Před rokem +1

    The Best Documentary 🌱.

  • @ravimeenuga
    @ravimeenuga Před rokem +6

    మా రాయలసీమ కంటే కరువు ఉందేంటి అన్న మీ ఉత్తరాంధ్ర 😭

    • @sivachinnodu9903
      @sivachinnodu9903 Před rokem +1

      ఇంకా చాలా ఉన్నాయి bro ఒక్క పూటకి తినడానికి కూడా ఇబ్బంది పడేవాల్లని చూసాను ... అన్ని ఉన్న మనం మన దగ్గర ఉన్న వాటిని గుర్తించక సంతోషం కోసం ఇంక ఎదో కావాలి అని ప్రాకులాడుతున్నాము ,, ఏమీ లేని వాళ్ళు ఉన్న దాంట్లో సంతోషాన్ని వేతుకుంటూ బ్రతికేస్తున్నారు.... I'm from Srikakulam District ...

  • @111saibaba
    @111saibaba Před rokem +1

    నేచర్ కి దగ్గరగా జీవించడం లొ తప్పు లేదు. కానీ మంచి నీటి సౌకర్యం, నెత్తిన ఎండ వానలకు రక్షణ, మొబైల్ వైద్య సదుపాయం కలిగించాలి. .

  • @Nv096
    @Nv096 Před rokem +1

    Meru kuda Edo okaroju trending avtharu anukune vallu like cheyandi 👍

  • @MaaSocialMedia
    @MaaSocialMedia Před rokem +1

    అన్నయ్యలు బాగుంది

  • @anilkumarbuttala5269
    @anilkumarbuttala5269 Před rokem

    బ్రదర్స్ మీకు వీలు అయినంత వరకు ఇలాంటి వీడియోస్ చేసి పెట్టండి. గవర్నమెంట్ ఇది అని అది అని ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంది. ఇలా మీ వల్ల అయిన గిరిజన ప్రాంతాల పై దృష్టి పెడితే చాలా మటుకు గిరిజన ప్రాంతాల వాళ్లు అభివృధి పొందుతారు. హాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్స్ బ్రదర్స్.... ఓన్స్ ఐ రియల్లీ వాంట్ టు మీట్ యు ఆల్ 🙏❤️

  • @anuhoney2681
    @anuhoney2681 Před rokem

    Good job ram garu a village ki sambandinchina Po chusthe bagunnu edi government drushtiki thisuku vellali

  • @HemaLatha-lm1zv
    @HemaLatha-lm1zv Před rokem +2

    మీ విడియెలు చాలా బాగున్నాయి, మీరు మాటలాడు విధానం బాగుంది.

  • @trueflyer1008
    @trueflyer1008 Před rokem +3

    చూశారుగా ఇది మా గిరిజన గ్రామాల పరిస్థితి ఇపుడు చెప్పండి మైదాన ప్రాంతాలలో ఉంటు డుప్లెక్స్ హౌజ్ కావాలి,రిచ్ బ్రాండ్స్ బట్టలు వేసుకోవాలి,I phone కావాలి,ఇంట్లో ఫోన్ కొనివ్వక పోతే డిప్రెషన్,చిన్న విస్యనికి సూసైడ్స్ .....ఇపుడు చెప్పండి ఎవరివి అసలైన కష్టాలు

  • @sitha456
    @sitha456 Před rokem +1

    Super video ram. inka elanti videos cheyali nuvu ne valla andhariki manchi information thelusthundi

  • @PREMMANNAR
    @PREMMANNAR Před rokem +7

    Nature is awesome. Dey r blessed in one way staying in a nature and in another way they lack basic amenities. Govt should support such people. I appreciate this channel for showing about such people's lifestyle. We live in a city with many amenities and still demand our parents for many unwanted things. Poor people r living in small huts🛖. God be with them. Love u guys for this beautiful vlog. Their lifestyle touched my heart.

  • @vanajakshi8566
    @vanajakshi8566 Před rokem

    Hii anna E video choosina tharuvatha chala badha ga vundhi E vooru gurinchi ప్రభుత్వం దృష్టికి theesukuvellavalasindhi

  • @Gold.Mahila
    @Gold.Mahila Před rokem +1

    Super brother doing good work

  • @pavankalyan3057
    @pavankalyan3057 Před rokem

    Ee Video lo Ee Gramanni Choosthunte Chaala Badhaga Undi, Veelaithe Meere Ee Gramanni Baaguchese Baadhyatha Ni Government Varaku Cherela Choodandi Bhayya & Mana Girijana Brathukulni, Saampradayalni Kallaku Kattinattu Choopisthunnanduku Chaala Santoshanga Undi Bhayya

  • @srilakshmi..........3575

    Heart touching video brothers vachedhi chali kalam ela untaro ani badha ga undi brothers chala problems unnayi vaallaki monna blankets icharu kadha miru veellaki kuda ivvandi brothers please🙏 chala badha ga undi eduposthundhi

  • @simhadribadnayana9334

    Good. 🙏🙏🙏