మా గిరిజనుల ప్రాచీన వంటకం - ఈ విధానం అద్భుత్తం । Tribal village Cooking

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2022
  • మా గరిజనుల ప్రాచీన వంటకం - ఈ విధానం అద్భుత్తం । Tribal village cooking
    #tribalfood #villagecooking #tribalcooking #traditionalfood #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food
    Village cooking
    Tribal food
    Tribal cooking
    Wild food
    Wild lifestyle u
    Tribal lifestyle
    Araku tribal culture
    Araku
    Traditional food
    Organic food

Komentáře • 756

  • @saisri891
    @saisri891 Před rokem +162

    సార్ అందరు మీరు మంచి ప్రపంచంలో ఉంటున్నారు అదృష్టవంతులు అంటున్నారు నిజమే కాని సిటీలో లగ్జరీగా ఉన్నవాళ్లను ఎంతో గోప్పవాళ్లు అన్నట్లుగా చూస్తారు మన లాంటి పల్లెల్లో ఉన్నవాళ్లను చాలా చులకనగా చూస్తున్నారు తమ్ముడు మన పల్లె గోప్పతనాన్ని మన కల్మషం లేని మనసులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మీకు దన్యవాదాలు

    • @lifeisbeautifull6921
      @lifeisbeautifull6921 Před 7 měsíci

      Ala chulakana ga chuse vallaki elanti andamaina life dorukuthunda? Ayina okaru Ela chustharu anedi villaki avasaram kuda ledu vallu chala happy ga valla world brathukuthunnaru ❤
      Iam so jealous of them 😊 , nak kuda elanti life ante chala istam

    • @gowriswarigolivi1161
      @gowriswarigolivi1161 Před 6 měsíci

      ఎవడికి కావాలి సిటీ life స్వచ్చమైనా వాతావరణం, అన్ని స్వతంతచంగా ఉంటాయి ఎన్ని కోట్ల డబ్బులు పెట్టిన కొనలేని ఆనందం

    • @Akhilvolgs....
      @Akhilvolgs.... Před 5 měsíci

      It's true byaa

    • @srinivassrinivas7315
      @srinivassrinivas7315 Před 4 měsíci

      ❤super.bro.me.anni.videos.chala.bhagunatayi

  • @chandrabosechavala991
    @chandrabosechavala991 Před rokem +37

    ఎంత అదృష్టం బాబు మీకు మందులు లేని శ్రేష్ఠమైన భోజనం చేస్తున్నారు

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 Před rokem +110

    మీరు చాలా అదృష్టవంవతులు తమ్ముడు............ అందమైన ప్రకృతిలో, సహజమైన ఆహారం, కల్మషం లేని మనస్సులతో హాయిగా జీవించండి.....

  • @naralareddy6474
    @naralareddy6474 Před rokem +20

    జనాలకు దూరంగ. ప్రకృతికి దగ్గరగా. అదృష్టవంతులు మీరు

  • @venkateshbandapelly8784
    @venkateshbandapelly8784 Před rokem +9

    ప్రకృతి మధ్యలో జీవిస్తూ ఆరోగ్యావంతమైన తిండి తింటున్న మీరు అదృష్టవంతులు 💐 మాకు మీ అద్భుతమైన వీడియోస్ అందిస్తున్న మీకు ధన్యవాదములు తమ్ముళ్లు 💐❤️

  • @narayanav1506
    @narayanav1506 Před rokem +23

    తమ్ముడు మీరు చూపించే విధానము మీరు మాట్లాడే విధానము మీ వంటలు మీకు తెలిసినా మాకు ఒక కొత్త అనుభూతిని కొత్త కొత్త విషయాలు చూపిస్తూ మాకన్నులకు మా నోటికి కొత్త రుచులను చూపిస్తున్నట్టుగా ఉన్నది మీరు గొప్పవాళ్ళు మేము ధన్యులము 👍👌🙏🌹💐🌺

  • @kondadoraraju
    @kondadoraraju Před rokem +34

    అవును ఇవి చాలా బాగుంటాయి. ఇలాంటివి అనేకమైన వంటలు ప్రపంచానికి పరిచయం చేయండి.

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před rokem +61

    నిజంగ ఆ రెండు కాంబినేషన్లు చాలా టేస్ట్ గా ఉంటది. నేను కూడా తిని ఉన్నాను. ఆ జ్ఞాపకలను గుర్తు చేసినందుకు మీటీమ్ కు ధన్యవాదాలు🙏. వీడియో చాలా బాగా చేశారు👍.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Před rokem +5

      THANK YOU BROTHER

    • @juturukalavathi6274
      @juturukalavathi6274 Před rokem +1

      @@ArakuTribalCulture అన్న మీ వీడియోస్ సూపర్ అన్న... చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నారు...really great job.. అన్న చిన్న రిక్వెస్ట్..పందికొక్కులు ఎక్కువగా తిరుగుతూ ఉంటే, వాటి నివారణకు ఏదైనా శాశ్వత పరిష్కారం చెప్పండి అన్న...చిట్కా లాంటిది.

    • @renukasri7144
      @renukasri7144 Před rokem

      Hi Anna proud of you so nice videos 👌👌👌👍🙏

    • @dhandupadala5915
      @dhandupadala5915 Před rokem +1

      Nice video 👍

  • @saisri7543
    @saisri7543 Před rokem +11

    వంటలతో పాటు మీ చుట్టు పక్కల ప్రదేశాలు అలాగే పద్ధతులను కూడా చూపించగలరు

  • @neelu7270
    @neelu7270 Před rokem +32

    కొత్తరకం వంటకాలను పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు బ్రదర్స్.. సిటీ లో ఉండే మాకు అసలు ఇలాంటి వంటకం తయారు చేస్తారు అనే సంగతి తెలియదు...Thank you brother's...Go ahead

    • @thuburusravani1049
      @thuburusravani1049 Před rokem

      Yearly one season matrame దొరుకుతుంది and చాలా tasty గా ఉంటుంది

  • @purna.2.O
    @purna.2.O Před rokem +4

    నమస్తే బ్రదర్స్ 😍🙏
    రాజుకి వంట చేయడం
    వచ్చేసింది. 👏👌👌👌😊
    ఈ ఆకుకూతో చేసిన వంటకం
    మాకు అస్సలు తెలియదు.
    ఆకు కోసం మీరు వెళ్లిన ప్రదేశం
    పచ్చదనంతో కొండలతో చాలా
    అద్భుతంగా ఉంది. మాకు తెలియని
    ఎన్నో వంటలని మాకు తెలియపరుస్తున్నారు. చాలా చక్కగా
    వివరిస్తున్నారు. నీవల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము
    వీడియో చాలా బావుoది👌👌👌 ధన్యవాదములు బ్రదర్స్ 😍🙏
    నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఆల్ ద బెస్ట్ 💐

  • @user-yn3fn9vd7h
    @user-yn3fn9vd7h Před rokem +5

    మీ ప్రతి వీడియో కూడా చాలా బాగుంది
    మీ ఛానల్ నుండి ఎప్పుడు ఎప్పుడు ఆ వీడియో వస్తుంది అని వైట్ చేస్తున్నాం బ్రో

  • @rterija6608
    @rterija6608 Před rokem +1

    నైస్ బ్రదర్ మీ వీడియోస్ అన్ని చాలా బాగా ఉంటే నేను అయితే ప్రతిరోజు చూస్తూ ఉంటాను చాలా అందమైన ప్రకృతి అందమైన ప్రకృతి లో మీరు చాలా మంచి మనసు మంచి వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ లో మీ వీడియోస్ సూపర్

  • @kandregulasandhyarani6381

    Hii Raja ji మీరు అంత చాలా అదృష్టవంతులు అంత అందమైన ప్రపంచంలో ఉంటున్నారు నిజంగా

  • @chennaboinanagaraju6824
    @chennaboinanagaraju6824 Před rokem +1

    మీరు చూపించే ఈ వీడియోలు ఎంతో ప్రాచీన కాలం నాటికీ చెందినవి ఈ రోజుల్లో కూడా ఇంకా వీటిని పాటించేవారు ఉన్నారని తెలుస్తుంది ఇది నిజంగా గర్వకారణం

  • @rekharanibala4508
    @rekharanibala4508 Před rokem +3

    మీ స్నేహం మీరు చేసిన కూర లాగానే చాలా బాగుంది. దానెప్పుడు ఇలాగే కొనసాగించండి తమ్ముళ్ళు👍

  • @CRICKET__FF
    @CRICKET__FF Před rokem +11

    అన్న చూస్తుంటే నోరు ఊరుతుంది 🤤🤤

    • @CRICKET__FF
      @CRICKET__FF Před rokem

      @@ramsrss2053 correct Chepinv bammardi 😅

  • @subhamarri1385
    @subhamarri1385 Před rokem +1

    ఈ కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం బ్రదర్స్........ మన ప్రకృతి natural గా పండేది ఏదైనా చాలా అద్భుతంగా ఉంటుంది అదంతా మన అదృష్టం

  • @kancharalasanthi5191
    @kancharalasanthi5191 Před rokem +1

    మా ఏరియాలో దోబి కూర అని అంటాము పప్పు దోబి కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో సామ బియ్యం తో అన్నం ఆహా మహాద్భుతంగా ఉంటుంది. God bless you brothers

  • @RR-kv1zj
    @RR-kv1zj Před rokem +5

    New things to city life and ancestral recipes brought into limelight. Very nice. Never seen or heard. You are living in such a pure environment, wish you all the success with good health. Sama biyyam not heard before

  • @suryaukvlogs
    @suryaukvlogs Před rokem +9

    You are doing great by sharing your tribal culture to the world. I would also advise to you, please empower your tribal people with your knowledge and skills as many of them needs to come out with a great education and eradicate social imbalances in this world. All the best.

  • @diavanneti1756
    @diavanneti1756 Před rokem +19

    Ilanti defferent Wild dishes mi channellone chustunnam, Prathi video chala kothaga soooo interesting ❣️

  • @bhavania6357
    @bhavania6357 Před rokem

    బోదేంటం కూర టెస్ట్ సూపర్ వుంటాది తమ్ముళ్లు.. మీరు మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెస్తున్నారు tnqq తమ్ములు..

  • @anandaraobiddika7701
    @anandaraobiddika7701 Před rokem +2

    Tq..old days గుర్తు చేస్తున్నారు

  • @lakshminarayanasrungavarap8082

    I want to see villages, hills, and taste your food. Very happy to see both of you.

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 Před rokem +1

    నేను మా ఊరు ఎప్పుడు వెళ్ళిన మా వాళ్ళు ఊటకాలవకిన కెళ్ళి చారు కూర తెచ్చి వండుతారు చాలా బాగుంటది చాలా ఇష్టం నాకు

  • @life4us17
    @life4us17 Před rokem +3

    amazing video again team , wish we were able to food like u which is very healthy ... all the best

  • @prasadveernapu8601
    @prasadveernapu8601 Před rokem

    మీ విష యాలు అందరికి తెలిసేలా చేసినందుకు మీక వందనాలు

  • @bulusulatha9257
    @bulusulatha9257 Před rokem +3

    Baga vandedu Raju!! Seems to be nutritious curry. Sama rice is rich in fibre. Healthy diet. Nice video. Kudos to you all 👏👏

  • @varalakshmigabu5327
    @varalakshmigabu5327 Před rokem +1

    Meru chupinchina location chala bagundi manasu ki baga happy anipinchindi meru chala lucky' babu

  • @sunithachatla845
    @sunithachatla845 Před rokem +2

    Saamalu,korralu,raagulu. anni. Millets...Healthiest food..Meeru nijanga lucky...Chama akula curry vande vidhanam bagundi. malli andulo rajma pikkalu..what brothers anni healthy ne..makemo alantivi kudaradu..nice. super. Pentastic. food. and nice video brothers

  • @imvennela003
    @imvennela003 Před rokem +1

    Chala bavundandi me vantakam....all the best for the future videos guys

  • @jaisaibabujaisairam2521
    @jaisaibabujaisairam2521 Před rokem +1

    స్వచ్ఛమైన ఆహారం చాలా సంతోషం

  • @drrajustudyabroadguide7793

    You ppl are reminding my childhood days. Those days are the best in my life so far.

  • @paturynagamanivlogs
    @paturynagamanivlogs Před rokem

    Chala chala baga chepthunnaru naanna, curry tasty ga vundettu ga vundi. You 3 of you are real chefs.

  • @advikavlogs2520
    @advikavlogs2520 Před rokem +5

    Beautyful nature🌿🍃meeru lucky brother alanti place lo untunnaru👌😊

  • @gsuvarna9256
    @gsuvarna9256 Před rokem +1

    మీ కష్టానికి అభివందనం 👌

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Před rokem

    డూప్లెక్స్ హోమ్స్ లగ్జరీ కార్స్ led tv s ఆపిల్ ఫోన్ samsung ఫోల్డ్ ఫోన్ ల లో లేని ఆనందం me స్వచ్ఛమైన ప్రకృతి లో మీ నిస్వార్ధమైన నవ్వుల లో స్నేహంలో ఉంది

  • @ganeshmadduri7799
    @ganeshmadduri7799 Před rokem +3

    Keep going you are showing a new dishes to us. Thanks

  • @sateeshpandupapineni
    @sateeshpandupapineni Před rokem

    Me lifestyle chala bagundi. Araku vachinapudu memalini meet iye me lifestyle direct ga chusi enjoy chyali anni undi makuda

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    Koora vande process chala bagundi meru tintunte maku tinali anipinche anta bagundandi manchi kalti leni healthy food tintaru meru mere lucky andi chuttu polaalu pachadanam chlabagundandi god bless you meekandariki nandi

  • @padmas5732
    @padmas5732 Před rokem

    Super ga vandaru anni kuda chala naturals unna food kosame chestunnaru naice e video lo vandina raci sugar and bp patients ki chala manchidi.

  • @naztechvizag4387
    @naztechvizag4387 Před rokem

    Wonderful very nice 👍 chala bagundi araku chusi chala year's ayindi malli me channel lo chudaleni area chusanu thanks for your videos very nice 👍 superb

  • @nimmakaswathi471
    @nimmakaswathi471 Před rokem

    Chala chala baguntundhi .i like this so much

  • @ManojKumar-or2uv
    @ManojKumar-or2uv Před rokem +3

    You guys are putting great efforts.

  • @nallaninaidu9152
    @nallaninaidu9152 Před rokem +6

    🙏🍒👌మీరు ప్రతి వీడియో చూస్తున్నాను ప్రెసెంట్ వీడియో చాలా బాగుంది తమ్ముళ్లు 🙏🍒👌

  • @sathyadeepthi
    @sathyadeepthi Před rokem +5

    If I visit araku especially where you all are right now, i wish I can meet and eat such food with you guys... Exploring new adventures 😇 (నేను ప్రత్యేకంగా మీరందరూ ప్రస్తుతం ఉన్న అరకుని సందర్శిస్తే, నేను మీతో కలిసి అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకుంటున్నాను... కొత్త సాహసాలను అన్వేషిస్తున్నాను 😇)

  • @nagasanthikanaparthikanapa8060

    I think Aa pedda aakulu ni Gujarat, Maharashtra lo pathra antaru, sanagapindi paste apply chesi aviri pi udikinchi mukkalu cut chesi popu pedataru, nice vlog, healthy food🙂

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Před rokem +4

    అన్న మీరు మంచి ఆహార కూరలు తిట్టున్నారు మాకు నోరు ఊరుతుంది నిజం గా మీరు అదృష్టవంతులు 👌👌నైస్

  • @suprathik7881
    @suprathik7881 Před rokem

    You people are so lucky....you people are living in a beautiful nature . Rendu kallu saripovadam ledu meeru shoot chesthunnappudu mee venakala nature chudataniki. And entha healthy food thuntunnaru meeru really great. Nature nundi pure food ni entha healthy ga cook chesthunnaru. Nakkuda mee place visit cheyalani chala ashaga undi. Your lifestyle is so beautiful....please share many many mnay.....more videos about your lifestyle and the beautiful places around you....thank you so much and all the best to you all the people 💐💐💐👍👍👍👍👌👌👌👌

  • @user-dh4ri7je8y
    @user-dh4ri7je8y Před 7 měsíci

    సప్పర్ అన్నాయ మేముకూడా ఇలాంటివే తింటాము.వీడియోస్ బాగా తీస్తున్నారు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి💕💕💕💕

  • @tanyaskitchenteluguchannel

    Nenu first time chusthunanu, it's good recipe

  • @nivetha2009
    @nivetha2009 Před rokem +1

    Video chala bagundi brother 👌👌

  • @reteesh1419
    @reteesh1419 Před rokem +1

    Manam tribles GA undadam mana adrustam we are lucky God bless you Anna your doing the great job

  • @suvarnasurekha4734
    @suvarnasurekha4734 Před rokem +2

    Chala happy ga undhi brothers ram garu undtam andaru untey chala happy ga undhi awesome nature... superb video...

  • @geetharani4848
    @geetharani4848 Před rokem

    కందులు, సారు కూర , సూపర్ ఫుడ్స్ .i love it.

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Před rokem +1

    A great video. They deserve more subscribers. And more comments, likes and views.

  • @pothurunagesh525
    @pothurunagesh525 Před rokem

    Bavuntundhi bro a combination memu kuda vandukoni thintam bro meku chala thanks bro's mana culture e lokaniki supisthunnandhuku

  • @anushamannem7825
    @anushamannem7825 Před rokem

    అబొ కొండలు చేటులు పచ్చని పొలములు ఎంత అందంగా కనిపించాలంటే సూపర్

  • @kanakadurga1785
    @kanakadurga1785 Před rokem +1

    Super brothers mee cooking superrecipe chala bagundi super👌👌

  • @naidupangi2911
    @naidupangi2911 Před rokem +1

    సూపర్ బ్రదర్స్ చాలా బాగుంది

  • @joshi5272
    @joshi5272 Před rokem

    Nijmga miru chala lucky anthamanchi food thintunandhuku. Keep rocking guys

  • @ksj4168
    @ksj4168 Před 3 měsíci

    Chaala healthy food tintunnaru superb

  • @nagamanipinisetty6059

    ప్రక్రుతి తల్లి vodilo entho ఆనందంగా గడపడానికి meetho నాకు గడపాలని వుంది తమ్ముళ్లు.

  • @pallibobby3994
    @pallibobby3994 Před rokem +1

    super ga vuntadhi nenu baga titanu e food 😋😋😋miss u

  • @NagabhushanamMacharla

    YOU GUYS ARE SO LUCKY! I REALLY LIKE IT!!

  • @macharlasampath8796
    @macharlasampath8796 Před rokem

    Bro miru chala adrusta vantulu bro chala natural food tintunnaru naku ithe villege ithe chala baga nachindhi bro elanti life andharki radhu bro naku kuda elanti villege lo undalani mila tiragalani guttalu ekkadam cheppalante mi videos chustunte niknu kuda mitho unnate uhichu kuntunna bro elanti videos enkenno tiyali bro miru chala happy ga undhi videos chustunte ,👋

  • @gopalarao2706
    @gopalarao2706 Před rokem +1

    నిజంగా సూపర్ ఉంటది బ్రో
    గుమ్మడి ఆకుకూర కూడ సూపర్ కాంబినేషన్ సామ అన్నం తో

  • @buridiprakash6725
    @buridiprakash6725 Před rokem +2

    No comment endhuku ante video Chala bahgundhi

  • @durgareddy8489
    @durgareddy8489 Před rokem

    చూస్తుంటే నోరూరుతుంది, వీడియో సూపర్ గా ఉంది. కంగ్రాట్స్ టూ ARAKU TRIBEL CULTURE

  • @pulgurtasekhar4166
    @pulgurtasekhar4166 Před rokem +1

    You are enjoying natural items

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Před rokem

    అన్న మా ఊరు లొ కూడా ఈ కూరను తింటారు ఈ.. కూరను మా వైపు ఊగు సారు మట్టాలు .. అంటారు మొత్తానికి వీడియో సూపర్.. అదిరింది

  • @korrajanakiram9825
    @korrajanakiram9825 Před rokem +2

    Very intarsting Tribals Food 👌👌👌👌

  • @gampahamalath955
    @gampahamalath955 Před rokem

    రాజు సూపర్ గా ఉండే కూర మేము ఎప్పుడూ తినలేదు చూస్తుంటే నోరూరుతుంది రాము నువ్వు బాగా మాట్లాడుతున్నావ్

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 Před rokem +2

    Raju ur doing great work and team also

  • @chittamnaikpaparao6359
    @chittamnaikpaparao6359 Před rokem +1

    Very interesting....
    Good information...(trible food )

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 Před rokem +1

    Really superb and ur voice is awesome and ur tribal receipie excellent

  • @sirishamanchala9378
    @sirishamanchala9378 Před rokem +4

    You ppl are amazing in language translation Oria to Telugu. Your are really good.

  • @laxmin5643
    @laxmin5643 Před rokem

    Chala బాగుంది aera కొండలు అన్ని బాగ వీడియో చేశారు

  • @chandrakalalakshmaiah821

    Mem aakulu use cheyamu.... Kaadalu poorthiga peechu lekunda thesesi chesthamu..
    But okkasaari cook chesi water padesthamu.... Malli light ga chintha pandu mirchi tomato onions vellulli vesi udikinchi pullagoora chesi chivarlo knchm bellam n nuvvulu leka verusangapodi add chesi popu veyadame😋😋😋
    Combination goes fine with chapathi ,Ragi ball , rice.. try and comment here ...Raju brother and frndz..
    In my childhood I had this in a wedding too.. only rich people served itseems...
    Sagar shimoga kannada frnds said they cook the leaf.

  • @villegevlogsatoz4035
    @villegevlogsatoz4035 Před rokem

    First time e lanti kura chudadam video chala bhagundi

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 Před rokem

    Ee saama annam ala vandukovalo chupinchaledu miku chese prati vantakam sari kottaga annadu chudani goppa vantakam ga chala bavntundi happy tovsee you all thank you

  • @somelinagendra116
    @somelinagendra116 Před rokem

    నిజంగా ఈ వంటకం చాలా అద్భుతంగా ఉంది.నేను ఎప్పుడూ ఈ సరు సాగ్ కూర తినలేదు. ఈ కూర వంటకం గురించి చాలా👌👌 మంచి వీడియో తీశారు బాగుంది.🙏🙏🙏🙏

  • @user-pr2hg3ne4c
    @user-pr2hg3ne4c Před 11 měsíci

    సారకూర చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్

  • @anuhoney2681
    @anuhoney2681 Před rokem

    Very nice me prantham chalabagundandi I like very much

  • @kodiramesh4949
    @kodiramesh4949 Před rokem +1

    రామ్ రామ్ జీ,
    నీ మన భద్రాచలం లోకల్, దుమ్ముగూడెం.
    కోయ.
    మీ వీడియో అని సూస్తాను.

  • @praveenadivili3736
    @praveenadivili3736 Před rokem

    Chala bhaga cbesavu tammudu keep it up🤗

  • @samathasss369
    @samathasss369 Před rokem

    mee anrha adrustavanthulu evvaru leru andi god bless you

  • @rathnakarr
    @rathnakarr Před rokem

    Nijammm ga meruu chupistunna video s chala bagunaiii nijamm Nature ni michinadhee inkokatii leduuu

  • @venubabbu333
    @venubabbu333 Před 6 měsíci

    alanti food dorakodamey ekkuva....healthy food....all the best boys....Raju super vandevu...

  • @omiramesh1371
    @omiramesh1371 Před rokem +4

    Hi!! రామ్,జై భీం రాజు, గణేష్ ఎలా ఉన్నారు మీరు అందరూ? రామ్, లాస్ట్ 2వీడియోస్ లో కనిపించలేదు ఎక్కడికి వెళ్లవు? అలా పొదల్లోకి వెలిపోతున్నారు, పాములు ఉంటాయి కదా జాగ్రత్తగా చెక్ చేస్కుకుని వెళ్ళండి 👍 రామ్ మాంచి అడవి పళ్ళు, తేనే ఇంకా ఔషాదాల కొసం వీడియోస్ చేయొచ్చుగా నిజంగా?🙂🤗 మీరు క్షేమంగా ఉండండి అలానే వీడియోలు చెయ్యండి, ధన్యవాదములు🙏🙏💐💐 from Vizag

  • @eswarreddy5281
    @eswarreddy5281 Před rokem +2

    Raju cooking supper 👌👌

  • @komaragayathri6662
    @komaragayathri6662 Před rokem

    New recipe super brother
    Memu chudani recipe maku chupincharu tq brother

  • @Rajaram-mt4hm
    @Rajaram-mt4hm Před rokem

    Super bro chala rojulu aindhi elanti food thini superb bro

  • @rabindraformar535
    @rabindraformar535 Před rokem

    Anna మేము కూడా తిన్నాం ఆ కూరని సారి కూర అంటాం టేస్ట్ super గా ఉంటది...

  • @mr.black6689
    @mr.black6689 Před 4 měsíci

    ఇటువంటి వంటలు చూపించు మీకు ధన్యవాదములు

  • @mendasurya5089
    @mendasurya5089 Před rokem +1

    Big fan of raju. love from srikakulam

  • @lakshmiviswasarai5350

    Sama kura naku estham meru super ga chasaru bagundhi 👌👌

  • @ArunKumar-dd5tj
    @ArunKumar-dd5tj Před rokem

    Meeru great..what a dare...forest lo veltunaru dare ga....hatsoff

  • @pchanduram7767
    @pchanduram7767 Před rokem +1

    God bless you brothers 💞💞💞