మా గిరిజనులు ఇలానే వండుతారు - Tribal village cooking | Araku tribal people

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • మా గిరిజనులు ఇలానే వండుతారు - Tribal village cooking | Araku tribal people
    #tribalcooking #tribalfood #wildgreens #villagecooking #villagefood #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal cooking
    Tribal food
    Wild greens
    Village cooking
    Village food
    Araku tribal culture
    Araku
    Araku tribes
    Araku valley
    Tribal cooking,Tribal food,Wild greens,Village cooking,Village food,Araku tribal culture,Araku,Araku tribes,Araku valley,Wild food,Tribal dish,Tribal lifestyle,Traditional food,Jungle food,Tribal food habits,గిరిజనులు,village cooking,tribal cooking channel,village cooking channel

Komentáře • 1,1K

  • @madhurinaresh597
    @madhurinaresh597 Před 2 lety +238

    తెలంగాన లో గునుగు కూర అంటాము,బతుకమ్మ పండుగ లో గునుగు పువ్వులు ఉపయోగిస్తాం వినాకచవితికి వంటలో కూడా

  • @balarajupoola8676
    @balarajupoola8676 Před 2 lety +52

    గురుగాకు అంటారు పప్పు కూర సూపర్ గా ఉంటుంది మా చిత్తూర్ అనంతపూర్ జిల్లా లో చాలా బాగా వుంటుంది

  • @usharanic5962
    @usharanic5962 Před 2 lety +47

    మీ మాటలు, మీ అమాయకత్వం
    చెప్పే విధానం, మీ స్నేహం అన్ని
    బావున్నాయి తమ్ముడూ 👌👏👍👍👍

  • @prakashbabu4208
    @prakashbabu4208 Před 2 lety +98

    Recent గ మీ vedios చూస్తున్నాను.రామ్ నీ voice బాగుంది. చెబుతున్న విధానం బాగుంది. నువ్వు మాట్లాడుతున్న తెలుగు భాష వినడానికి బాగుంది.

  • @rebharuthu7196
    @rebharuthu7196 Před 2 lety +60

    కల్మషం లేని నవ్వులు కల్మషం లేని మనుషులు ఆరోగ్య నిత్య నేచురల్ మీరు చాలా అదృష్టవంతులు తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు

    • @onleeroy
      @onleeroy Před rokem +2

      Naaku telusu memu chennappudu tennamu maa naanna vanndedi super ga unntundi kura

    • @chukkasrihari1677
      @chukkasrihari1677 Před rokem +1

      Meeru chala bhaga nature ne aswadhistunnaru.. you are very lucky....

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před 2 lety +20

    నేను అయితే 1st time చూస్తూ న్నా ను రాజు గణేష్ and రామ్ meku all the best and ఒక చిన్న మాట మన దేశంలో వ్యవసాయ రంగానికి అందరినీ దగ్గర చేయాలని నేను కోరుతూ nnanu 👍👍👍🙏🌹🌹🌹🌹🌹

  • @paramesht4325
    @paramesht4325 Před 2 lety +53

    మేము ఈ ఆకును గురుగాకు అంటాము, పప్పు చేస్తాము దీనితో 😍😍

    • @anithaaromas
      @anithaaromas Před 2 lety +6

      Yes chittoor side elane antamu

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Před 2 lety +2

      Nandyala lo kuda ade antamu nenutinnanu chalaa baaguntundi

    • @madhavip4717
      @madhavip4717 Před 2 lety +1

      memu kuda kurnool distlo gurugaku antaru

    • @chaithrad.m3313
      @chaithrad.m3313 Před 2 lety +4

      Maa anatapuramlo kuda gurugaku antamu

    • @jafarvali7846
      @jafarvali7846 Před 2 lety +2

      @@chaithrad.m3313 memu penukonda nunchi

  • @tellingtruewords
    @tellingtruewords Před 2 lety +4

    గులుగ్గురా అంటాము తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం. మా నాన్న గారు ఉన్నప్పుడు ప్రతి రోజు ఏదొక ఆకుకూర వండేవారు. ఈ ఆకుకూరలో ఎండి రొయ్యలు మరియు మెత్తల్లు కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది బ్రదర్ సూపర్ ఒక 20 సంవత్సరాల కింద మా నాన్న గారు జ్ఞాపకాలు ను గుర్తి చేసినందుకు tq so much బ్రదర్

  • @ramthatikonda5241
    @ramthatikonda5241 Před 2 lety +25

    Video suppper..... నాకు కూడా నోరు ఊరింది బాగా మీరు తింటూ ఉంటే...&తాలింపు మాత్రం వెరైటీ గా పెడుతున్నారు.....చాలా బాగుంది......

  • @chakrapaniboorsu9275
    @chakrapaniboorsu9275 Před 2 lety +13

    రాయలసీమలో గురుగాకు అని అంటాము.....మేము వండే విధానము అచ్చు మీరు వండిన విధానమే..కాకపోతే అదనంగా పచ్చి వేరుశనగలు మరియు వెల్లుల్లి వేస్తాము అలాగే కొద్దిగా చింతపండు వాడుతం....
    Rainy season lo అద్భుత కూర ఇది.
    3 రోజులు నిల్వ ఉండే గరుగాకు ...లొట్టలు వేసుకుంటూ తింటాము

    • @HemaLatha-vb5wu
      @HemaLatha-vb5wu Před rokem

      మేము కూడా గురుగాకు అనే అంటాం

  • @newtempar6096
    @newtempar6096 Před 2 lety +12

    మా తెలంగాణ లో గునుగు అంటారు చాలా రుచిగా ఉంటాది కురా

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Před rokem +1

    మేము గురుగు కూర అంటాం మేము ఈ కూర బాగా పుల్కాలు లో తింటాం కొంతమంది పచ్చకూర అంటారు ఏదయినా మీరు స్వచ్ఛమైన వాతావరణం లో నుండి తెచ్చి వంట చేసారు థాంక్యూ

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 Před 2 lety +5

    చాలా బాగుంది Ram and Raju
    చక్కటి మట్టి పాత్రలు, తక్కువ ఆయిల్, ఏది కూడ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసే విధానం, తెలుగు, ఒరియా, కొండ భాష అంటూ చక్కగా అర్థం అయ్యేలా చెబుతారు. Good chinna 💐💐💐💐

  • @kommuvijayalakshmi1299
    @kommuvijayalakshmi1299 Před 10 měsíci +1

    తెలంగాణ లో దీనిని గునుగు అంటాము బతుకమ్మ పండుగ రోజు వీటి పువ్వులను వాడుతమూ మేము దీనిని తినము

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +6

    నమస్తే బ్రదర్స్ 🙏
    ఈ గునుగు కూర ని మేము
    తినలేదు. ఇప్పుడు తప్పకుండా
    కూర చేసుకుని తింటాము.
    చాలా బాగా వివరిస్తూ చాలా సింపుల్గాతయారు చేశారు.
    మాకు తెలియని ఎన్నో ఆకుకూరల ని మాకు పరిచయం చేస్తున్నారు
    వండి చూపిస్తున్నారు 👌👌👌
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏

  • @nageshinaganti2668
    @nageshinaganti2668 Před 2 lety +1

    దీన్ని తెలంగాణలో గునుగు కూర అంటారు.బతుకమ్మ పండుగ యెక్క ప్రధాన పువ్వు గునుగు పువ్వు....

  • @sunny.p787
    @sunny.p787 Před 2 lety +11

    రోజు ఇ ఆకు చూస్తాం గానీ దానితో కూర వండోచ్చు అని ఇంతవరకు తెలీదు రామ్ బ్రో any way మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు😍😍😍😍😍

  • @kancharalasanthi5191
    @kancharalasanthi5191 Před 2 lety +2

    ఈ కూర తినాలంటే అదృష్టం ఉండాలి ఇంకా నాకు మాత్రం చాలా చాలా అంటే చాలా ఇష్టం . చాలా అద్భుతమైన విషయాలు మన గిరిజనలు సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేస్తున్న మీ ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .God bless you brother s

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Před 2 lety +8

    నేను కూడా చాల సార్లు తిన్నాను అన్న. మా ఊర్లో ఎక్కువగా దొరికే ఆకూ కూరల్లో గురుగ్గురు ఒకటి.. Very nice వీడియో bro

  • @Sidddu8099
    @Sidddu8099 Před 2 lety +5

    Maa side lo గురిగాకు అంటారు... నీళ్లలో కడిగి వాటర్ లో గరిగాకు ని మాత్రమే ఉడికించిన తర్వాత చేతిలో నీరు లేకుండా పిండి మీలాగే ఆయిల్,ఎర్రగడ్డ cut చేసిన మిరపకాయలు వేసి వేయించి అందులో గురిగకు వేసి తగినంత ఉప్పు వేసి తింటే ఉంటది.....చూడప్ప....

  • @adya3446
    @adya3446 Před 2 lety +5

    Mee Prathi Vanta Chala Organic gaa untay ATC, And mee prathi video chala kothaga Interesting gaaa untay

  • @harleenmyworld2536
    @harleenmyworld2536 Před 2 lety +1

    తూరుపు గోదావరిలో ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరం మారేడుమిల్లి వై.రామవరం , అడ్డతీగల వంటి ప్రాంతంలో పత్తి చేలో గరువుల్లో దొరుకుతాయి..ఈ గురుగ్గురా మేము తయారు చేసే విధానం వేరుగా ఉంటుంది

  • @masireddyanilreddy9000
    @masireddyanilreddy9000 Před 2 lety +7

    Telangana lo memu gunugu antamu bathakamma pandagalo evvi chaala important

  • @ravipalaka2494
    @ravipalaka2494 Před 2 lety +4

    ఈ గురుంకూర చాలా బాగుంటుంది బ్రో మేము తింటాము ఈ సారి వీడియో అడవి పుల్లేరు గుడ్లు కూర వీడియో పెట్టండి బ్రో...ప్లీజ్

    • @dharmendragudla568
      @dharmendragudla568 Před 2 lety +1

      Avi చాలా బాగుంటాయి నేను తిన్నాను

  • @nandumedaraboina
    @nandumedaraboina Před 2 lety +24

    అవును
    మా తెలంగాలో గోనుగు పువ్వులు అంటాం కేవలం బతుకమ్మలొ మాత్రమే మేము ఉపయోగిస్తాం. తింటాం అనే విషయం ఇప్పుడే తెలిసింది 👍🙏

    • @RamarajReceips
      @RamarajReceips Před 2 lety +1

      First time e kurathintaruani talisindi

    • @kalpanapulipati9349
      @kalpanapulipati9349 Před 2 lety +2

      Yes, memu gunugu పువ్వులు అంటాము..batukamma cheyataniki vaduthamu. Puvvulani different colours lo dip chesi బతుకమ్మ chesthamu.

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini Před 22 dny

    తెలంగాణ లో గునుగు అంటాము జగిత్యాల సైడ్ దీనిని మేము తినము ఇది బతుకమ్మ పండగకి పువ్వులని ఉపయోగిస్తాము

  • @Stuulbhavanam
    @Stuulbhavanam Před 2 lety +10

    E mokkalu ma polam lo vunai ,white flowers and black seeds vuntai ,ma Amma vatitho leaves tho Papu cheystundi ,chala chala baguntundi 😋😍🌿🌿

  • @manishdayaanidhi30
    @manishdayaanidhi30 Před 5 měsíci

    ఏది ఏమైనా.....మన పూర్వీకుల ఐజనిక్ Foodని అంతరించిపోకుండా చూపిస్తూ ఉన్నారు! దానికి థాంక్స్ 🎉🎉🎉🎉

  • @ladiesfashionworld1470
    @ladiesfashionworld1470 Před 2 lety +5

    నేను తిన్నాను.చాలా బాగుంటుంది

    • @vemulagouri105
      @vemulagouri105 Před 2 lety

      Ma Talangana lo Gunuga Kura antamu e Gunuga puvvulanu colours vesi bathukammaku vaduthamu .M.N.C.L

  • @vijaychandra1076
    @vijaychandra1076 Před rokem +2

    We call this as gurugu aaku..missing these all ....vijay and usha saudi arabia ..

  • @prahaankrithik7921
    @prahaankrithik7921 Před 2 lety +5

    బ్రదర్స్ మీరు చాలా అదృష్టవంతులు.. అల్ ద బెస్ట్

  • @HemaLatha-vu7yh
    @HemaLatha-vu7yh Před 2 lety +1

    మా ఊరిలో పచ్చ కూర అంటారు నేను తిన్నాను చాలా బాగుంటుంది

  • @agaboinaakhila4585
    @agaboinaakhila4585 Před 2 lety +3

    Telangana lo gunugu kura Antamu... curry chala baguntundi.....and viti flowers ni bathukamma festival lo use chesthamu....

  • @pjayalakshmi4294
    @pjayalakshmi4294 Před 2 lety

    ఏం కూర నేను కూడా తిన్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్ గా ఉంటుంది తింటే తెలుస్తుంది మీకు

  • @deepak-31p
    @deepak-31p Před 2 lety +8

    మన గిరిజన వంటల్లో స్పెషల్ సూపర్ 👌👌 మనం కలిసి ఆ ఇంట్లో తిన్నాం భోజనం మరి నాకు పెట్టలేదు రాము మీరే తింటున్నారు 😂😂

  • @Deepoak1510
    @Deepoak1510 Před 2 lety +1

    హాయ్ అన్నయ్యలు.మాది తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రా చలం వాసులం. అనగా మీ అల్లూరి జిల్లా పక్కనే ఉన్న సొదరులం.నాకు కూనవరం, చింతూరు, v.r. పురం మండలాలలో మిత్రులు ఉన్నారు. గొరుంగూర విషయానికి వస్తే మా ప్రాంతంలో గునుగు కూర అంటాము, మేము కూడా ఈ వర్షకాలంలో లేత గునుగు కూరను సేకరించి,వంటచేసి తింటాము.కానీ మీరు చేసిన వంట విధానం కొత్తగా ఉంది.గునుగు పువ్వులను తెలంగాణలో పూల పండగ అయిన బతుకమ్మ పండగలో బతుకమ్మ లను తయారు చేయుటకు ఉపయోగిస్తాము.మీరు చేసిన విధంగా ఈసారి మేము కూడా ట్రై చేస్తాను.

    • @sumarlavijaya5376
      @sumarlavijaya5376 Před rokem

      Meru chala baaga videos chastunaru brothers verry good nice

  • @Ushasid
    @Ushasid Před 2 lety +5

    Hi bros
    Meeru ela video chestunte nenu ma culture ki chala miss avutunnanu 😭
    Meeru eche every video naku chala happyness kaligistundi tq bro nenu epudu think chesedhani Ma culture video's evaraina cheste baguntundi
    But meeru cheste naku very happy bro tq
    Elane manchi videos every day post cheyandi bro pls
    I'm waiting for your video 🙏🏻

  • @raazmadala5278
    @raazmadala5278 Před 2 lety

    మీరు చేసే ప్రతీ వీడియో కొత్త దనాని తెలియ జేస్తుంది.

  • @anushaanu3471
    @anushaanu3471 Před 2 lety +7

    Curry Chala tastey ga బావుంటుంది, curry udike tappudu aa smell ki noru uripotundhi ,eyes ki Chala మంచిది😌 healthy recipe,. నిమ్మకాయ రసం పిండి kalipi తింటే aaa teste veruu 🤤🤤🤤🤤🤤

  • @sunilsuni2075
    @sunilsuni2075 Před rokem

    గురుగాకు అంటారు మా సైడ్ కడప అనంతపురం చిత్తూరు ఈ సైడ్ అందులో వేరుశెనగ గింజలు పప్పు దిద్దుకొని తింటే నా స్వామిరంగా సూపర్ గా ఉంటది

  • @sumaathram4411
    @sumaathram4411 Před 2 lety +4

    Bathukamma panduga lo gunugu pullu chala important

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 Před rokem +1

    Thanks sir according to me this is గురు గు కూర. మంచి కూ ర.

  • @satyaveni1983
    @satyaveni1983 Před 2 lety +5

    మాకు కూడా వర్షం పడుతూనే ఉన్నది బాబు

  • @narendrareddysadala5873

    ఈ రోజు మా ఇంట్లో ఇదే కూర ఎండు రొయ్యలు వేసి వండరు చాలా బాగుంది కూర దీనిని మా దగ్గర గురుగు కూర or పచ్చ కూర అంటారు మా గిరిజన బాషలో అయితే కిక్కల్ కూర అంటారు

  • @kathrothashokrathod35
    @kathrothashokrathod35 Před 2 lety +8

    Yes bro bathukamma flower 🌹🌹

  • @nagamani6327
    @nagamani6327 Před 5 měsíci

    ఈ కూర మాకు తెలియదు మీరు మంచి మంచి వంటలు తింటున్నారు సూపర్ సూపర్ వీడియోస్ అన్ని సూపర్

  • @ravikumar1550
    @ravikumar1550 Před 2 lety +9

    Ram.. Background Bgm.. Vere level ram.... Entha volume evvalo Anthe echav... Super 👌.. Curry ..awesome.but edi polalalo Ekkuvaga untundi e season lo.. Maa rayalasema lo gorlagandi aaku antaru.. Ram.. Maku aa aaku Epudu start Avtundi polalalo Epude ma side polalu start chestaru...

  • @harleenmyworld2536
    @harleenmyworld2536 Před 2 lety +1

    కూర దించాక రెండు నిమ్మకాయలు కోసి మొత్తం కూరలో పిందెయ్యాలి ఒక 5 నిమిషాలు తరువాత వేదిక వేదిక అన్నంలోకి వేసుకుని తింటే అద్భుతా

  • @kinnangidharmarai5553
    @kinnangidharmarai5553 Před 2 lety +3

    సెర్వలి (సెర్వడి) సాగ్ అని ఆదివాసీ ఒరియలో అంటారు.

  • @ramunaikBhukya
    @ramunaikBhukya Před 3 měsíci

    ఏ పి లో గురుగు అంటాము కాని మేము ఇపుడు తినలేదు కాని సూపర్ విటి వితనాలు చాల చినగా ఉంటాయి నలగా
    మాది బోమరాజు పలి తండ్రి ఈపూరు మం పల్నాడు జిల్లా

  • @somelinagendra116
    @somelinagendra116 Před 2 lety +3

    గోంగూర కూర 👌👌👌సూపర్ గా ఉంది బ్రో మన అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు 💐💐💐 తేలియజేస్తున్నాను అలాగే మరిన్ని లేటెస్ట్ కొత్త వీడియోస్ తో వస్తారని 🤠మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @sathishgarvandulags
    @sathishgarvandulags Před rokem +1

    గునుగు అకు అంటారు బ్రో తెలంగాణలో బతుకమ్మలో ఈ పువ్వును వాడుతం

  • @maheshbobby1710
    @maheshbobby1710 Před 2 lety +5

    తరువాత "గొడ్రుంగూర & మండికూర" కావాలి తమ్ముడ్లూ ❤️ 😍

  • @bogamaruthi2379
    @bogamaruthi2379 Před 7 měsíci

    మాది రాయలసీమ
    గురకు అంటాము
    మాకు వర్షాలు తక్కువ
    మేము కుర తిన్నాం
    చాలా బాగుంటుంది

  • @zunnumylove5835
    @zunnumylove5835 Před 2 lety +4

    Watching ur videos from canada just love the nature

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 2 lety +1

    ఈ కూర చాల టేస్టీగా ఉంటాది. పనస గింజలు(పిక్కలు) కలిపి వండిఉంటే.. ఆ టేస్ట్ వేరు.

  • @neelu7270
    @neelu7270 Před 2 lety +14

    Very nice vedio..we don't know this kind of leafy vegetable..It's really strange Kind of recipe..Thank you brother's...You have a bright future Go ahead..All the best

  • @satyasyamalakumarip7953
    @satyasyamalakumarip7953 Před 2 lety +2

    Nenu monna ney తిన్నాను tammudu చాలా baguntundi indhulo ఎండి రొయ్యలు vesukuntey inka baguntundi 👌👌👌👌

  • @myminiplanet3447
    @myminiplanet3447 Před 2 lety +8

    We are called it as గురువాకు in కడప జిల్లా we are using as feeding for cows, buffello's and goats, sheeps.

    • @maniscreation3332
      @maniscreation3332 Před 2 lety +1

      Meeru kuda thini chudandi baguntundhi Eluru district agency area lo sooo famous e Guruggura

    • @trumper9298
      @trumper9298 Před rokem

      తింటారు కూడా

  • @revathi5541
    @revathi5541 Před 2 lety +2

    Yes memu chittor distic vallam memu gurugaku antamu it's very yummy ee roju memu ee aaku Kure vandamu pichiga nachuthindi ee Kura maku

  • @mkumarshetty
    @mkumarshetty Před 2 lety +3

    Raju super! Raju kosam chusta. Innocent and open hearts u guys are. Keep doing

    • @posammaboragam8409
      @posammaboragam8409 Před rokem

      Gurgura (క్కిక్కలి కూర మేము ఊరిలో అలా అంటాము

    • @posammaboragam8409
      @posammaboragam8409 Před rokem

      Pappu gurgura e rendu chala baguntundi

  • @lnraju4493
    @lnraju4493 Před rokem

    Raju, Ganesh and lakshman...me vedios lo prakruthi chala amazngga vundi

  • @kumarkusunoor6497
    @kumarkusunoor6497 Před 2 lety +2

    అవును తమ్ముడు మా తెలంగాణలో బతుకమ్మ పండుగ లో పెడతారు తమ్ముడు

  • @ramanidv3957
    @ramanidv3957 Před 2 lety +1

    Memu chinnappudu tinevallam
    Aa rojule super...
    Nijame..polallo kalupu teesetappudu veetini verega vunchi intiki techi vandukunevaram....thank you for best best memories...

  • @anjushabeena4213
    @anjushabeena4213 Před 2 lety +3

    Chala tasty ga untadhi, carry vandetappudu aa smell ke noru ooripothundhi🤤🤤🤤🤤

  • @djagadeeshwar3076
    @djagadeeshwar3076 Před rokem

    బ్రదర్స్ మీ వీడియోస్ చాలా ఇంట్రెస్టిగ్ గ ఊంటై నక్కు చాలా ఇష్టం

  • @parimalamosali8958
    @parimalamosali8958 Před 2 lety +4

    Hii brothers, Ram anna Raju anna Ganesh brother the way of talking very nice anna. What a beautiful nature anna 🌿🍃🌿🍃🌿🍃

  • @dinapaul4142
    @dinapaul4142 Před rokem +2

    Araku when i studied andhrauniversity campus i visited many times very beautiful area .... Now i am one of the subcriber they fallow real science thats why no deseases they dont use spices fresh vegitables always really superb

  • @bollampallymurali4902
    @bollampallymurali4902 Před 2 lety +11

    అన్నీ చూపిస్తున్నారు కని అడవిలో మీరు చేసే వేట చూపించండి బ్రదర్

  • @Rajjanni37
    @Rajjanni37 Před 2 lety

    మీరు చేసి చూపించే ప్రతి వంటకం ఓ కొత్తరకం తమ్మి

  • @pangisathish3169
    @pangisathish3169 Před 2 lety +11

    Anna video chala bagundhi 😍❤

  • @rootsfromreddygudem3067

    Love from telangana . Gunugu Puvvu ni bathukamma ki prathekanga ee puvvu ki rakarakala rangulu petti alakarinchutharu vattini .

  • @sreequeen8255
    @sreequeen8255 Před 2 lety +4

    Ma area lo gurukkura antaru indulo dry 🍤 vesukuni vandukunte superb tasty.. Thank u superb recipes cheptunnaru.. superb brothers take care god bless ur families 💐💐 from west godavari AP పొలవరం

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Před 2 lety +1

    కూరనుగులు కూడా అంటారు వీటి పువ్వులను గునుగు పూలు అని అంటారు బతుకమ్మ పండుగకి చాలా ఉపయోగిస్తారు

  • @sirishamanchala9378
    @sirishamanchala9378 Před 2 lety +8

    From starting onwards, from the first video to till now you ppl are doing amazing job.
    All the best for your future and for your future videos. Me really recollecting my grandmother Village and their natural foods types, culture etc. Thanks guys

  • @sanjanadasarishotvideos
    @sanjanadasarishotvideos Před 2 lety +1

    Gunugu puvvu ippudu next month bathukamma lo use cheysthamyu gunugu puvvu aku kura cheysthara 🤩 spr

  • @sknagursharief123
    @sknagursharief123 Před 2 lety +3

    మా గుంటూరులో గురుగుకూర అంటారు అన్నా 👌👍

  • @revathirevathi3237
    @revathirevathi3237 Před rokem +1

    30 ఏళ్ళ క్రితం మా నానమ్మ ఇలా నే వండె వారు ఇది చూసిన తరువాత నాకు ఇలా నే తినాలి ఆకు కూర అని పిస్తుంది. తమ్ముడు

  • @rajireddykethireddy1723
    @rajireddykethireddy1723 Před 2 lety +6

    Hi brother aa flowers ni ma Telangana lo gunugu pulu antam bathukammalo main flower in Telangana
    And me videos super bro...👍

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 Před 2 lety +2

    Yes ma Telangana lo bathukamma ku gunugu pulu vaduthamu kani gunugu aaku Kura thinttarani Mee Valle thelisindhi bro thanks brother and nice vedio memu chintha ginchalu kalchukuni thinttam bro rainy season lo 👌👌👌👍👍🙏🙏

  • @john....entertainment1882

    Raju anna....Annam bagakaluputadu bro 😁😅

  • @pallepataladaruvu
    @pallepataladaruvu Před 2 lety +1

    దీనిని తెలంగాణ లో గునుగు అంటాం..
    బతుకమ్మ పెర్చడానికి ముఖ్యంగా వాడే పువ్వులలో గునుగు పువ్వు ఒకటి

  • @kalavathipyata9799
    @kalavathipyata9799 Před 2 lety +5

    Hii ram garu I am big fan of u mee videos chala baguntavi mom and me chesthamu Koncham gagrathaga eundandi forest ke vellinappudu

  • @srivallivalli8175
    @srivallivalli8175 Před 2 lety +2

    Annaya gurugura kura Chala bagunthundi avunu nenu HYD vachaka a kuraake Chala miss avuthuna ap lo vunappadu ful GA tinnanu HYD lo a kurani tinaru dasarike flower vadutaru annaya

  • @diavanneti1756
    @diavanneti1756 Před 2 lety +12

    I love you Guys..!
    Mee Vantalu chala different gaa untay, Supperb 💝

  • @tejaswinirao3880
    @tejaswinirao3880 Před 2 lety +1

    Avunu Bathakamma puvu mokkalu... Chitoor lo punugu akku antaru... Memu thintamu. Taste super ..chitoor side value kuda thintaru .... Healthy ...

  • @nagarapusudheeksha5750
    @nagarapusudheeksha5750 Před 2 lety +3

    Gongura mutton and gongura chicken try cheyandi bro esari .... Nice video ... 😊❤️

  • @GopiGopi-jb6ni
    @GopiGopi-jb6ni Před rokem

    మా రాయలసీమ చిత్తూరు లో గురుగు ఆకు అంటాము చాలా బాగుంటుంది

  • @kumarikrishna4502
    @kumarikrishna4502 Před 2 lety +6

    Raju fans oka like veayandi

  • @manju7520
    @manju7520 Před rokem +1

    మేం ఆంధ్ర గుంటూరు లో గురుగాకు అంటాం. మా ఫాదర్ కి కిడ్నీ లో రాళ్లు వచ్చినప్పుడు మా అమ్మ గురుగాకు చెంచాలకు సిరికుర ముఖ్యం గా పల్లేరు కాయల ఆకుల కూర రోజు ఒక ఆకు వండేది. కొన్ని నెలలకు test చేస్తే రాళ్లు లేవు. అప్పుడు పిల్లలం కాబట్టి మాకు చెంచలాకు సిరి కూర మాత్రమే నచ్చేవి. ఇప్పుడు పొలాలాల్లో అవేం దొరకడం లేదు, కొన్న సిరికుర చెత్త గా ఉంటుంది 😢
    మీరు అదృష్ట వంతులు

  • @sathishkumar-qk3on
    @sathishkumar-qk3on Před 2 lety +3

    వీడియో చాలా బాగున్నది మరి తెలంగాణలో వినాయక చవితి పండుగకు ఆ పూలను వాడుతారు.😄

  • @sodempujithapujitha483

    తెలుసు మేము గుర్గురా అంటాము.సూపర్ గా ఉంటుంది.నాకు చాలా ఇష్టం

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 Před 2 lety +3

    Awesome 👌

  • @saraseethayya9813
    @saraseethayya9813 Před 2 lety

    సూపర్ నైస్ కూర చాలా టేస్టీగా ఉంటాది గురుం కూర

  • @bloomingflowers.
    @bloomingflowers. Před 2 lety +3

    Super brother ❤️

  • @Life_a1_criminal
    @Life_a1_criminal Před 2 lety

    మీ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి 2 రోజులకు 1 వీడియో వచ్చేలా చెయ్యండి అన్న చాలా ఈస్తం మీ సంప్రదాయాలు మీ వంటకాలు పండుగలు కొంచం ఎక్కువ వీడియోస్ చెయ్యడానికి ట్రై చెయ్యండి

  • @vamshiyadav6377
    @vamshiyadav6377 Před 2 lety +4

    Avunu anna bathukuamma ki use cheastharu 😊 love from telangana ❣️

  • @ushavemuri5256
    @ushavemuri5256 Před 2 lety +2

    Merentha happy ga unnru. All the best be happy always in nature

  • @karunasaaho2473
    @karunasaaho2473 Před 2 lety +3

    Nice video ramu garu☺️

  • @venkateshbandapelly8784

    అవును తమ్ముడు తెలంగాణ లో ఈ పువ్వులను బతుకమ్మ పండుగలో ఉపయోగిస్తారు.. మీ కూర బాగుంది 👌❤️💐