కొంకోడి కూర - దొరకడం చాలా అరుదు | Wild Greens | Araku Tribes

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • కొంకోడి కూర - దొరకడం చాలా అరుదు | Wild Greens | Araku Tribes
    #tribalfood #wildgreens #arakutribalculture #wildfood
    * Fallow me on Facebook : / raams006
    * Fallow me on Instagram : / arakutribalculture
    * Fallow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food
    Wild greens
    Wild food
    Wild lifestyle
    Araku
    Araku tribal culture
    Araku valley

Komentáře • 591

  • @Rajjanni37
    @Rajjanni37 Před 2 lety +53

    అదవుల్లొ దొరికే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అది తినాలి అంటే అదృష్టం ఉండలి మీరు సూపర్

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 2 lety +95

    కొంకణి కూర, చూడం పస్ట్ టైమ్. వీడియో చాలా బాగ చేశారు.

    • @gopalraomakarla492
      @gopalraomakarla492 Před 2 lety +1

      బాబులు మీరు అడవిలో నడుస్తుంటే నాకు భయమేస్తోంది ఆ పోదలలో పాములుంటాయేమోనని భయం మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు చదువుకున్నారా

    • @karusrinivasu4023
      @karusrinivasu4023 Před 2 lety

      Kollem Kura kaluvadaggaralo vuntay super

    • @syamaladevidhanasani4934
      @syamaladevidhanasani4934 Před 2 lety +2

      @@gopalraomakarla492 ఒక వీడియోలో వీళ్ల చదువు గురించి చెప్పడం జరిగింది.దానిని ఒకసారి చూడండి .

    • @msatishm1427
      @msatishm1427 Před 2 lety

      U

    • @sumahd2632
      @sumahd2632 Před 2 lety

      @@gopalraomakarla492 "

  • @chandrasekharnuthalapati2248

    మట్టి పిడతలో ఏమి చేసినా అది అమృతమే. అది తిన్నవాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది. అన్న

  • @ramalakshmichamarthy3800
    @ramalakshmichamarthy3800 Před 2 lety +11

    వన దేవత వడిలో ఆడుకుంటున్న మీరు ఎంతో ధన్యులు, మొదటి సారి వీడియో చూస్తున్నా,ప్రకృతి అధ్భుతం,రమణీయం, పార్వతీ దేవి ని చూస్తున్నట్లు అనిపిస్తుంది 🙏
    చూస్తున్నంత సేపు ధ్యాన స్థితి ని పొందాను🙏

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Před rokem +8

    అమోఘమైన వంటకం !
    చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది.
    అడవుల్లో నాలుగు కిలోమీటర్లు వెళ్లి ఆకుకూర తెచ్చి ఓపికగా వంట చేయడం
    తినడం ఎంతో ఆనందంతో వీడియో చూసిన
    మాకు చాలా సంతోషంగా ఉంది రాజు!
    సూపర్ 👌

  • @neelu7270
    @neelu7270 Před 2 lety +39

    చాలా కష్టపడి మంచి వంటకాన్ని పరిచయం చేశారు.. ధన్యవాదాలు బ్రదర్స్... కానీ అన్ని కిలోమీటర్ల దూరం నడిచి ఆ దారులను ఎలా గుర్తుపెట్టుకుని నడుస్తారో అనిపిస్తుంది... రియల్లీ రియల్ హీరోస్.....Nice vedio brother's keep it up

  • @byreddypedda
    @byreddypedda Před 2 lety +16

    ప్రకృతి కి అతి దగ్గరగా ఉండే మీరు చాల అదృష్టవంతులు, మేము దగ్గరగా లేకున్నా మీ ద్వార ప్రకృతిని, ప్రశాంత వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించినందుకు thanks బ్రదర్స్.

  • @koraparthitag875
    @koraparthitag875 Před 2 lety +2

    Super బ్రో మా దగ్గర కూడా ఉన్నాయి బ్రో కానీ ఇవి తింటారని తెలియుదు నేను కూడా ట్రై చేస్తా
    From
    సత్యరాజ్ గాంగ్. కొరపర్తి
    అనంతగిరి.

  • @padmavathisirasam6264
    @padmavathisirasam6264 Před 2 lety +1

    మంచి వీడియోస్ చేస్తున్నారు. Healthy food. ఈ తరం వాళ్ళు మర్చిపోతున్న తరుణంలో మీ ఛానల్ ద్వారా మళ్ళీ గుర్తుచేస్తున్నారు. మీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. Very good 👍

  • @LBRtribalvlogs
    @LBRtribalvlogs Před 2 lety +2

    బ్రదర్ మనన గిరిజనులు కూరలు కొనాల్సిన అవసరమే లేదు కదా బ్రదర్ సూపర్ మన గిరిజనులు

  • @kuvitvap7517
    @kuvitvap7517 Před 2 lety +11

    కోటి కుచ్చు (కొంకొని కూర) మాంసం కూరలెక్క రుచిగా ఉంటుంది నాకు భలే ఇష్టం

  • @AnilKumar-ux5ps
    @AnilKumar-ux5ps Před 2 lety +2

    మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని కోరుకుంటూ న్నాను

  • @rishimanuvlogs143
    @rishimanuvlogs143 Před 2 lety +1

    Elanti manchi kalthi leni food valle hospitals avasarm lekunda healthy ga vuntunaru bro miru.

  • @yashwanthsooryamekala3730

    అడవితల్లి అందాలను వంటలను పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @tejaswinirao3880
    @tejaswinirao3880 Před 2 lety +3

    I am from singapore....Adavi bidalu meeku joharu 🙏🙏🙏🙏🙏... Prakruthi thalli odilo prasantha jivanam super ... Mee vedios ani chala bagunavi ... Maaku asalu teliyani eppudu chudanivi vishayalu chustunamu ... Thanks

  • @rabindraformar535
    @rabindraformar535 Před rokem +1

    ఈ కూరని చూడటం పస్ట్ టైమ్ కొత్తగా వింటున్నాను 👌👌👌👌... ఈత పళ్ళు super గా వున్నాయి...👍👍👍👍

  • @bajjankianandkumar4220

    బాబూ..మీరు గిరిజనులైనప్పటికి కాస్త చదువుకున్నారు కావున చక్కటి సంస్కారం కనబడుతుంది మీలో...మీతో జాయిన్ అవ్వాలి అని వుంది, అంతటి ప్రేమ మీలో కనబడింది... God bless you..

  • @kandisunitha9704
    @kandisunitha9704 Před 2 lety

    మీరు చాలా కష్టపడుతండ్లు మీరు ఇలాగే మంచి మంచి వీడియెలు తీస ఒక మంచి స్థయికి రావలని కోరుకుంటున్న బ్రదర్

  • @somelijohnny129
    @somelijohnny129 Před 2 lety +1

    తిన్నాం బ్రో మాది హుకుంపేట.. ఫ్రెండ్స్

  • @mohammedzaheer5763
    @mohammedzaheer5763 Před 2 lety +2

    Presently I'm working in Arunachal Pradesh. Meeru chupincha koora aaku ikkada chala baga dorukutundi

  • @abhikingp9431
    @abhikingp9431 Před 2 lety +1

    Meeru a janmalo punyam chesukunnaru tammudu anduke akkada puttaru prakriti ni enjoy chestunnaru 👌

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 Před 2 lety +5

    నేను చాలా సార్లు తిన్నాను... చాలా బాగుంటది

  • @adya3446
    @adya3446 Před 2 lety +12

    Ilanti vegitable (Wild greens) thinalante maku adrustam ledu. Wonderful video 👌🏻

  • @sirimahalaxmi
    @sirimahalaxmi Před 2 lety +1

    Hii brothers mee videos chala bavunnae 4 days nundi line ga chustunna👌👌👌

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives Před 2 lety +12

    సూపర్ గా ఉందండి 👌💐

  • @sandhyakursam8614
    @sandhyakursam8614 Před 2 lety +4

    Mana culture ni ila vedios roopamlo andarki theliyachestunnanduku santhoshistunna.. Great job guys👏

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Před 2 lety +3

    Choostuntene nooru oorutundi
    Mana tribal food ni chala chakkaga explore chetunnarau tnq u @ATC

  • @momsworld14
    @momsworld14 Před 2 lety +3

    హాయ్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది. మీరు వండిన కర్రీ కూడా సూపర్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి బ్రదర్స్ 👌🥰🥰

  • @saidevaanshworld
    @saidevaanshworld Před 2 lety +8

    E curry na chinnappudu tinna…… Same process lo cook chesaru ma Ammamma….. Thank you so much
    Na childhood ni gurtu chesaru

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 Před 2 lety +1

    First time Nenu chudatam
    Noru Urathundhi
    Love you❤

  • @gk-jc7bm
    @gk-jc7bm Před 2 lety +1

    Wow chustunte noru urutundi adrustavantulu meru chala prakrutini baga enjoy chestunnaru

  • @dhramaraju7789
    @dhramaraju7789 Před 2 lety +1

    వీడియో చాలా బాగుంది 👌(కొంకో ణి )కూర అంటే నాకు చాలా ఇష్టం 👍🙏

  • @ysandhyaraniyenugula8334

    Brother naku e kura chala estam. Ma mammaya valla intiki e kura kosam valla uru velevallam. Supar ga untundhi.

  • @janniparvathi2571
    @janniparvathi2571 Před 2 lety

    నేను e కూర Nepali కొండ pranthamu వాళ్ళ తినడం youtube లో చూసాను. మా ఏరియా లో కూడా e Ferna plantes .pushipinchani mokkalu ఇవి.

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 Před 2 lety +2

    Mana bava super! Ye recipie ina chala Baga chestadu.......

  • @nartukrishnarao7007
    @nartukrishnarao7007 Před 2 lety +2

    Assam,Arunachal pradesh lo kuda thintaru bro nenu try chesa....good

  • @dasariswathi1234
    @dasariswathi1234 Před rokem +1

    Superrr

  • @andhrakashmirlammasingitri5582

    సూపర్ మయ్యా ఫుల్ కేకో....కేక👌👌👍

  • @anjithangella7255
    @anjithangella7255 Před 2 lety +8

    Mana Tribal culture ni chupisthunnamdhu mi teem members ki thanks brother 🥰🥰🥰 💐🥰

  • @madvitha291
    @madvitha291 Před 2 lety +1

    Mee Vanta paatralu,garitelu kooda Chala different GA unnai natural ga super bro

  • @indurayana5232
    @indurayana5232 Před 9 měsíci

    Hii i followed u r videos regularly.. Chala peace of mind untadi me video chustu unte

  • @subramanyamadimulam367

    Nature gives us every thing to survive. మనం ప్రకృతికి దూరంగా జీవిస్తున్నాం అది మన తప్పు

  • @salebuvenkatachiranjeevi6611

    సూపర్ గా ఉంటుంది నేను తిన్నాను బ్రో మాది పాడేరు కుమ్మరి పుట్టు

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Před rokem

    Nijanga chaala great meeru entha happy ga brathuku thunnaru dabbuth lo ne happy vundanukunte chala murkathvam

  • @SG-bg5mn
    @SG-bg5mn Před 2 lety

    మీరు చేసిన విడియోలు అన్నీ అద్భుతం గా వున్న యి

  • @bojjayogi4706
    @bojjayogi4706 Před 2 lety +1

    E carry nenu tinnanu bro Assam state lo super carry

  • @nagarajushivaji1579
    @nagarajushivaji1579 Před 2 lety +4

    Nice job brother s maku theliyani chala vesayalu maku theliya jestunaru good job 👏👍

  • @dhandaajaybabu7154
    @dhandaajaybabu7154 Před 2 lety +1

    Good,tasty curries chestunaru good

  • @naidupangi2911
    @naidupangi2911 Před 2 lety +1

    Super bro MAA village lo baga dorukudi curry Chala testi GA untadi

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Před rokem

    మీరు ఉపయోగిస్తున్న కెమెరా చాలా బాగా దృశ్యాలను చూపిస్తోంది... ఏ కెమెరా వాడుతున్నారా తెలుపండి..

  • @kinnangidharmarai5553
    @kinnangidharmarai5553 Před 2 lety +1

    Nice good tasty curry. చాలా రోజులు అయ్యింది ఈ కర్రీ తిని.

  • @nageshpangi7971
    @nageshpangi7971 Před 2 lety +1

    బ్రదర్స్ చాలా బాగా వీడియోస్ తీస్తున్నారు, మన కాల్చార్స్ ఆక్టివిటీస్ అంతరించిపోతున్న ఈ కాలంలో ఎన్నో వీడియోస్ తీయాలి,అన్ని తరాలకు మార్గదర్శి వై, నడిపించాలి, బ్రో మరిచాను మీ ఊరు పేరు తేలపగలరు ప్లీజ్

  • @ChandrikaChaithu
    @ChandrikaChaithu Před rokem

    వాటి కోసం మీరు అంత దూరం వెళ్ళారా..
    మీరు వెళ్తుంటే నాకు భయం వెస్తుంది.
    కొంచం జాగ్రత్త ఫ్రెండ్స్...nice vedio

  • @rejetisandhya5705
    @rejetisandhya5705 Před 2 lety

    మీ videos first time chustunna superr Andi

  • @manju7520
    @manju7520 Před rokem

    Crabs మీరు తినరా, చాలా దేశాల్లో అది ఇష్టమైన ఆహారం
    ఇలా తిరిగడం అదృష్టం. జబ్బులేం దగ్గరికి రావు. హాయిగా అన్నీ తినండి మేం చూసి ఆనందిస్తాం

  • @charanteja9
    @charanteja9 Před 2 lety +4

    Bro chapalu Patti cook video cheyandi

  • @saberabanu885
    @saberabanu885 Před 2 lety

    మీరు వండిన కూరలు ఎప్పుడు తినాలా తమ్ముళ్లు నేను ఆ కూరని ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడడం నేను మీ ఫోన్ నెంబర్ ఉంది కదా నేను వస్తే కంపల్సరీ మిమ్మల్ని చూస్తాను ❤️❤️❤️

  • @P.harishkumar9597
    @P.harishkumar9597 Před rokem

    బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో మీరు ఎలా తినే పదార్థాలు కాకుండా మీరు చేసే హంటింగ్ వీడియోస్ కూడా పెట్టండి బ్రో ఒకసారి మాకోసం చేసి ఏమన్నా పెట్టగలరా మీ నిజ జీవితంలో మీ గిరిజన ప్రాంతంలో హంటింగ్ ఎలా చేస్తారో చూపించండి. మేము ఎప్పుడు చూడలేదు చూడాలని అడుగుతున్న

  • @somasanipadma1486
    @somasanipadma1486 Před 2 lety +1

    Eppudu choodaledhu ee koora,nice👍🤗

  • @lakishetty
    @lakishetty Před rokem

    With Love from Singapore....

  • @SamardiAppaswamy-vw3xr

    ఈ కూర అంటే నాకు శాల ఇష్టం
    దీనికి కాంబి నేసన్ జోటా పీకలు బ్రదర్స్

  • @RajKumar-zx9gs
    @RajKumar-zx9gs Před 2 lety +1

    Superb broo ilanti videos cheyadamiki meru anthaduram nadichi velli chesarante really good and I'm big fan of you Raju Anna....

  • @ajithreddybandlapalli
    @ajithreddybandlapalli Před 2 lety +4

    ❤️from kadapa

  • @mukarapukotteswararao6437

    Kondo kura bagundi super thammullu

  • @thinkdifferent780
    @thinkdifferent780 Před 2 lety +3

    Traditional way of cooking superb andi

  • @venkateshgunuputi5375
    @venkateshgunuputi5375 Před 2 lety +1

    A forest a kondalu a greenary superb ga unnay

  • @PrasadPrasad-of3mj
    @PrasadPrasad-of3mj Před 11 měsíci

    కొండి కూర చాలా బాగువుటాది

  • @mrsasmasaleem7647
    @mrsasmasaleem7647 Před 2 lety +1

    Iam from saudi Arabia i watching your every vedios nice brother

  • @harithayarra3908
    @harithayarra3908 Před rokem +1

    Super

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 Před 2 lety +1

    ఈ కూర వీటిని తింటారని ఇంత వరకు మాకు తెలియదు మా వూరిలో కూడా ఉన్నాయి

  • @bulusulatha9257
    @bulusulatha9257 Před 2 lety +13

    As usual scenic views are awesome. Leaves are of medicinal importance. Keep rocking guys👏👏👏

  • @mosariratnakumari6569
    @mosariratnakumari6569 Před 2 lety

    Miru chasey very vedio. Super anna

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Před 2 lety +2

    Yours is wonderful way of living.But somehow too difficult too

  • @meesalajanaki5977
    @meesalajanaki5977 Před 2 lety +3

    సూపర్ nice take care all of u brothers 👌👌👌😋😋😋😋

  • @shaikabdullah..
    @shaikabdullah.. Před 2 lety

    Meru andaru chala adrustavanthulu

  • @vijaykumaryadavveeraboina2653

    Ramu,Raju మీ presentation superb.

  • @elizabethranibokka2930

    Mee vedios chustunte manasuki entho haiga vuntundi nenu prakruthi premikuralini

  • @mnickysolo9101
    @mnickysolo9101 Před rokem +1

    bro chustene noru urutundi 😋

  • @nsujatha7698
    @nsujatha7698 Před 2 lety +2

    Super ga enjoy chesthunaru bro

  • @mindgarden1547
    @mindgarden1547 Před 2 lety

    Mee telugu chala swachamga undi brother

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 Před 2 lety +1

    Gd video

  • @AnchorKalyani
    @AnchorKalyani Před 2 lety +1

    e konkani kura ani vinadam 1st time anna

  • @velagadachiranjeevi286
    @velagadachiranjeevi286 Před 2 lety +1

    Brother chala baagundi Aruku lo forest chala baaguntundi agency people's life style Inka baaga chupinchali

  • @varalakshmigabu5327
    @varalakshmigabu5327 Před 2 lety +1

    Video chala bagundi meeru chala kastagevulu babu God bless you all

  • @sekharchandra9777
    @sekharchandra9777 Před 2 lety +1

    Hai araku traib Team members...I'm from S.Kota...i like always ur channel

  • @kavyasree7726
    @kavyasree7726 Před 2 lety

    Chala kasta paduthunnaru..
    Mi kastaniki prati phalam dorakalii..
    Thank you Bros..
    Mi vallane kotha kotha vishayalu... Thelusu kuntunnam..
    Waterfall super...

  • @komaragayathri6662
    @komaragayathri6662 Před 2 lety +3

    Super video brother
    Beautiful location super brother

  • @jagapathimandangi9842
    @jagapathimandangi9842 Před 2 lety

    Video super ga undi bro konkoni curry chudadam ide first time

  • @yashwanthsooryamekala3730

    భయ్యా Tribal foods అనే పేరుతో మీ దగ్గర్లో ఏదైనా restaurant ప్రారంభించండి అద్భుతంగా ఉంటుంది.. tribal food is superb

  • @geddapusanyasi1977
    @geddapusanyasi1977 Před 2 lety

    చాలా బాగా తయారు చేశారు సూపరు గుడ్ బాయ్

  • @dodlamahesh1588
    @dodlamahesh1588 Před rokem

    Supar ga chesthunaru bro video's keeping bro❣️❣️❣️

  • @chinnasagar2708
    @chinnasagar2708 Před 2 lety +2

    సూపర్

  • @gmd461
    @gmd461 Před 2 lety +1

    సూపర్ వీడియో

  • @sumaathram4411
    @sumaathram4411 Před 2 lety

    Kokhono kura name vinatam chudatam Frist time good luck super video God bless you all the best

  • @RRR-il2px
    @RRR-il2px Před 2 lety +1

    Ma Athamma garu miru chupinchina water dhumpa ni NIMMATAYA GADDA. Antarani chepparu.... Madi Nellore district andi

  • @luckychinnu4758
    @luckychinnu4758 Před 2 lety

    Nenu prem vala chellini mi videos chala bauntai eka elane videos thiyyalani korukunttunanu🙏😊

  • @tanmayavarsha1236
    @tanmayavarsha1236 Před rokem

    మీరు మీ టీం చేసే వీడియోస్ చాలా బాగున్నాయి బ్రదర్

  • @durgacreationstailoring2460

    Nature is so beautiful. Please be careful.

  • @princedubaivlogs3006
    @princedubaivlogs3006 Před rokem +1

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👏👏

  • @user-cs4hl8ev5x
    @user-cs4hl8ev5x Před rokem +1

    Sooper