Lord Shiva Telugu Devotional Song - Neelakandharaa Deva Song - Mahasivaratri Special

Sdílet
Vložit
  • čas přidán 5. 03. 2016
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Bhookailas Telugu Movie . Nandamuri Taraka Rama Rao (N.T.R) , Akkineni Nageswara Rao(A.N.R)m Jamunam Raja Sulochana Director K. Shankar . Producer A.V. Meiyappan . Writer K. Shankar
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Zábava

Komentáře • 712

  • @Anjali_9676
    @Anjali_9676 Před 2 měsíci +43

    2024 lo e song vinevallu vunnara

  • @Naresh_Nari
    @Naresh_Nari Před 2 lety +176

    జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
    సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    అన్య దైవమూ.. గొలువా..ఆ...
    అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
    అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
    దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
    దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
    నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
    నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..
    కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా..
    పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
    కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
    ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
    ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
    పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..

  • @blnarayana2755
    @blnarayana2755 Před rokem +90

    ఆ మొహంలో కళ అద్భుతం, తెలుగు వారు మాత్రమే చేసుకున్న అదృష్టం, మహా నటుడు కోహినూర్ వజ్రం శ్రీ నందమూరి తారకరామారావు గారు

  • @terajayaraj2636
    @terajayaraj2636 Před 3 lety +106

    మనసు బాగాలేనప్పుడు, ప్రశాంతత కోసం ఇలాంటి పాటలు వినాలి. Old is gold. Evergreen songs. ఆ నటులు, దర్శకులు, కథలు వేరు. రియల్లీష్టిస్ట్ ga తీశారు. ఆ కాలమే చాలా బాగుండేది. కష్టపడే మనుషులు, నిర్మలమైన మనసులు.
    నిజంగా ఆ కాలం మరల వస్తే బాగుండు.

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg Před rokem +3

      malli vastundi a kalam

    • @anasuyammab5099
      @anasuyammab5099 Před rokem +1

      Jayaraj garu your comment is very nice more practical yes olden days golden days we don't get them back at present though we are having all facilities but we are not happy because minds of people are not proper poluted no real love and affection all drama artificial life no sympathy can't imagine what to do karma theory we can never change the mentality of people we got disgusted with relatives own people vennupotu no comments

  • @nagarjutulluri9044
    @nagarjutulluri9044 Před 4 lety +93

    భక్తి పారవశ్యంతో మనస్పూర్తిగా కొలిస్తే సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడైనా కరిగిపోతాడు

    • @ganjalit6559
      @ganjalit6559 Před 4 lety +1

      Super

    • @rvs8616
      @rvs8616 Před 3 lety +1

      🙏🙏🙏🙏

    • @rohitrudrapu6729
      @rohitrudrapu6729 Před rokem

      @@rvs8616 wonderful song sang by Ghantasalaamd actedbysr.ntr.
      _A.v.r.murthyHyderabad

  • @seeneka
    @seeneka Před rokem +109

    మహానుభావులు మహనీయులు తెలుగు బిడ్డ అయినందుకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రతిఒక్కరి మనసులో స్థిరమై ఉన్నారు గానగంధర్వుడు మన ఘంటసాల గారికి ధన్యవాదాలు

  • @venuveny1165
    @venuveny1165 Před 9 měsíci +28

    తెల్లారే చీకటితోనే నాన్న మంచం కూడా దిగకుండానే ఈ పాట పాడేవారు. ఆ తరంలో ఎంతోమందికి ఈ మంచి అలవాటు వుంది కాబట్టే మహానుభావులు అయ్యారు ❤

  • @gopalboini2073
    @gopalboini2073 Před 3 lety +14

    శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ కూడా శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా

  • @kravisekhar3501
    @kravisekhar3501 Před 3 lety +27

    Swamy శంకరా పరమా శివ 🙏🙏🙏🙏🙏 wonder full song e పాటకి మనం ఏము చేయగలం ఒక లైక్ తప్ప🙏🙏🙏👍

  • @kurvaravi6901
    @kurvaravi6901 Před 3 lety +15

    యుగపురషుడు కారణజన్ముడు దేవంశాసంబుతుడు దైవాంశ సంభూతుడు అన్న గారు NTR ఘంటసాల గారు🙏🙏🙏🙏🙏

  • @dattudattu509
    @dattudattu509 Před 3 lety +78

    కారణజన్ముడు🙏 NTR

  • @someswarkandala9315
    @someswarkandala9315 Před rokem +23

    శంకరుడు ప్రత్యక్షం అవుతాడు ఈపాట వినగానే. అది పాడిన వారి ఆర్తి.. great Ghantasala master garu..not for nothing he is titled master..

  • @archanaa6500
    @archanaa6500 Před 2 lety +29

    ఆశ్రిత మందారా అందరినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించుము శివయ్య 🙏🙏🙏🙏🙏 మాధవా

  • @hanumantharaosreepada6457

    రచన సాహిత్యం సంగీతం సన్నివేశం
    శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు రావు
    గారు భక్తిలో మనస్సు భగవంతునిపై
    లగ్నం అగునట్లు ప్రేక్షకులను అలరించిన
    మహానుభావుడు. మరువలేని మాధుర్య
    స్వరము. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మరల వినాలనిపిస్తుంది. ధన్యుడు. సన్నివేషం యన్.టి.ఆర్ గారి
    అబినయం అత్యద్భుతం. పులకరింపు
    చేయు పాటలు. నటుల కృషి ఫలితంగా
    కళానైపుణ్యం హావభావాలతో ఆకట్టుకుంటున్నది.

  • @sreenivasaraomallarapu4044
    @sreenivasaraomallarapu4044 Před 2 lety +42

    అన్య దైవముూ కొలువ, నీదుపాదమూవిడువ. ఈ పదాలకు అభినయం, హావభావాలు ఆయన కు మాత్రమే సాధ్యం., 🙏🙏🙏

  • @ammajikumari6004
    @ammajikumari6004 Před 3 lety +347

    Ma Nanna gariki e song chaala istam. Appudu paadukunevaaru. Ippudu leru. E song vinagane nannagaru gurthostharu. 🥺Miss u NannaGaru 🥺

    • @rksingh9186
      @rksingh9186 Před 2 lety +6

      🙏🙏🙏

    • @sumathinagiri6011
      @sumathinagiri6011 Před 2 lety +2

      Qqqq

    • @sambanaakhil3304
      @sambanaakhil3304 Před 2 lety +3

      Naku rvru radu

    • @vasukondeti6270
      @vasukondeti6270 Před 2 lety +8

      Same ma father kuda ntr big fan
      E song 🎧 ekkuva viney vaallu e song Ekkada vinna naku ma father gurthu vastaru 😢

    • @satyaramakrishnanadiminti4478
      @satyaramakrishnanadiminti4478 Před 2 lety +7

      మాతరంవారంతాఎన్. టి. ఆర్. నిఅభిమానించివారిసినిమాలుచూసిఆనందించేవారము.మాతరువాతతరమువారుఎన్.టి.ఆర్.నుతలుస్తారాఅన్నదిసందేహమే.

  • @chinthabotusreedharreddy6146
    @chinthabotusreedharreddy6146 Před měsícem +2

    సినీ భక్తి గీతాలలో మకుటాయ మైనది

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 Před 3 lety +46

    Both NTR and Ghantasala are become immortal . Na bhooto na Bhavishyathi. 🙏🙏🙏

  • @nagiripatichandraiahnagiri9585

    ఇలా నటన చేయ్యగల
    నటుడు మల్లి పుట్టాడు
    ఇధీ సత్యం యన్ టీ ఆర్ జై

    • @venkateswararaojasthi3388
      @venkateswararaojasthi3388 Před 5 lety +1

      nagiripatichandraiah Nagiripati chandra

    • @subahinesubahine692
      @subahinesubahine692 Před 4 lety

      y Nagiripati chandra ,

    • @p.b.eshwar9590
      @p.b.eshwar9590 Před 3 lety +1

      ఎక్కడ పుట్టాడు

    • @vallisubrahmanyam4069
      @vallisubrahmanyam4069 Před 3 lety +8

      మీరు చెప్పినది బాగుంది. కాని అలాంటి గాత్రం ఘంటసాల గారి కి మాత్రమే సొంతం అలాంటి గాయకులు మళ్లీ రారు..

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 3 lety

      Yes🙏🏼🙏🏼🙏🏼

  • @sawtishsivahari387
    @sawtishsivahari387 Před 2 lety +21

    దేహియను వరములిడు దానగుణసీమా పాహియన్నను ముక్తినిడుపరంధామా...🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Před 2 lety +6

    శివ భక్తి గీతాలు పాడటం ఏంతో మధురం మధురం మనసు పులకించినది దేవ యావత్ ప్రపంచ మానవాళికి మేలు జరగాలని నా కోరిక దేవ

  • @subbaraochanumolu1404
    @subbaraochanumolu1404 Před 2 lety +10

    NTR ,ఘంటసాల గార్ల సమకాలీనులమవటం మన అదృష్టం.

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 Před 2 lety +29

    నిజమైన భక్తి. ఈ పాట లో వుంది,, ఒళ్ళు జలదరించే,, పులకరించే,,మనసు ,, 🤗😂👍🏻🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @kganga6129
    @kganga6129 Před 3 lety +5

    మీలాంటి.నటులు.మళ్ళీ.పుట్టరు.యన్.టి.ఆర్.గారు

  • @simhadrinarayanarao8079
    @simhadrinarayanarao8079 Před 2 měsíci +2

    అన్నగారి వర్చస్సు, గాంభీర్యం, పాత్రలలో, ముఖ్యంగా పౌరాణిక పాత్రలలో ఒదిగిపోవడం న భూతో న భవిష్యత్. ఆయనలా మరొకరు లేరు ఉండబోరు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 3 lety +238

    *ఏమి భక్తి. ఏమి త్యాగం. ఏమి గానం. ఇటువంటివి వినడం మాకు భాగ్యం..*

  • @vemulapudilovarajulovaraju5058

    హర హర మహాదేవ శంభో శంకర

  • @seshagiri4242
    @seshagiri4242 Před 3 lety +18

    ఎన్ని యుగాలైనా మరువనిది నందమూరి నటన

    • @seshagiri4242
      @seshagiri4242 Před 3 lety +1

      @@rambabu-ip4cbదేవుడు పై భక్తి సాధారణం భయ్యా

    • @seshagiri4242
      @seshagiri4242 Před 2 lety

      @@rambabu-ip4cb ramarao ni pogidithe meekenti badha

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 Před 3 lety +7

    🙏🌹திருநீலகண்டம்🌸🏵️🌻🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🙏🙏🌹திருநீலகண்டம்🌸🏵️🌻🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🙏

  • @gopalboini2073
    @gopalboini2073 Před 3 lety +6

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Před 26 dny

    శివయ్య ఏమి నీ మహిమ నీ పాట లు ఎంత విన్నా తనివితీరదు

  • @mallikarjuna9054
    @mallikarjuna9054 Před 5 lety +86

    ఇలాంటి సాంగ్ ఏవరు చేయలేరు

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před 3 lety +4

      Yeyvaro meeku teylisteycheyppandi
      Aanatulu makalamlo
      Yeyvarunnaro makeyteyliyadu
      70 years naku. Cheyppithey
      Neynusamthoshistanu
      Natulu okaru thokkeystey
      Poru varilo sattuvavunteyney
      Nilabadutaru. Jaggaiah
      Krishna shobanbabu
      KrishnamRaju mohanbabu
      Lantivallu 1970nunchi
      Vachi develope ayinavarega
      harnath ki sobhanbabui
      Selectcheysaru kani
      Ntr swayamga Harnathni
      Ramuduga seetha ramakalyanamlo ramudi veysham icharu.1960 70
      Varaku yeynnocineemalo
      Harnath Ntr Anr tho kalisi
      Natincharu. Ntr cheyppinavinakunda thagudiki
      Alavatupadi nasanam
      Cheysukunnadu .
      Kantha Rao satynarayana
      Rajanala prabhakareddy
      Lantinatulanu prosthahinchindi
      Ntr aniteylusukovali. Srikrishnavatharam lo
      Satyanarayangarini
      Duryodhanapatraku
      Prostha hinchindi
      Ntrgarey.
      Kantharao garu naradudu
      Galeykunda ntr mythological cineemalu leyvu. Krishnuduga
      Kantharao ntr cineemalo veysaru. Svr garu raksha patralo
      Duryodhanapatraku saripotharu
      Kani ramuduga krishnudiga
      Panikostara .NTR okarey
      Yey patrveysina suit ayyeyvyakthi.
      Ayanveysina patralu world lo
      Yeynatudu cheyaley
      Ramayanam
      Valmiki Ramudu Ravanasurudu
      Ravanasudukodukuga indrajeet
      Bharatham
      Bheeshmudu 35 years age
      Krishnudu Arjunudu
      Bheemudu Duryodhanudu
      Karnudu keechakudu
      Vikramadityudu Ashokudu
      Srikrishnadeyvarayalu
      Brahmanaidu Bobbili king
      Ramarayudu
      Eeswarudu potuloori veerabrahmamgaru
      Chandraguptudu
      Akbar pathalabhairavi
      Guleybakavalikatha jagadeykaveerunikatha jayasimha yinkayaenno
      Sanghika chitralu natincharu
      Yeyvaru vachina leykunna
      NTR ANr legendas.chiranjeevigaru
      Krishnudu Duryodandu Ramudu
      Lanti veyshaluveyagalada
      Alochinchi posting peyttali
      Ippudu kotha generations lo
      Yeynthamandi vastunnaru
      Yeynthamandi shine avutunnaru valllo mahesh babu
      Jr Ntr Ntr Ramcharan Allu Arjun
      Prabhas veelumatramey
      No 1 actors ayyaru valleymi
      Kothavalani thokkadamleydey

    • @jameelasalapakshi698
      @jameelasalapakshi698 Před 3 lety

      @@joysulabalasubramanyam7911
      Dl672819

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 Před 3 lety +48

    We , Telugu People are Very Very Lucky to get such a 👑 Legend ! NTR , the Great ! Long Live'Annagaru' ! Jai Telugu Thalli ! Om Namo Venkateshaya !

  • @phemalata3788
    @phemalata3788 Před 6 měsíci +4

    It's my privilege that I got this quality from my mother 🙏🙏 hearing devotional telgu songs 🙏🙏

  • @sudhakarmoka1017
    @sudhakarmoka1017 Před 5 lety +23

    నీల కందరా దేవా దీన బాన్దవా రావ.....

  • @chanrasekharkaranam2980
    @chanrasekharkaranam2980 Před 3 měsíci +2

    ఘంటసాల గారి అమృత గానం, రామారావు గారి నటన అద్భుతం 🙏

  • @venkataramanaongole5171
    @venkataramanaongole5171 Před 5 lety +77

    ఓం నమః శివాయ హర హర శంబో శంకరా మహదేవ

    • @indirammagara1467
      @indirammagara1467 Před 3 lety

      ఒకకొడుకుగాని-ఒకకూతురుగానిఎంటిరామారావుమాదిరిగలేరు(అందరుదబిడి-దబిడి👆👎🏿🇮🇳🐘

    • @anasuyammab5099
      @anasuyammab5099 Před rokem

      I learnt this song i used to sing when I was working in the college

  • @chandrav951
    @chandrav951 Před 5 lety +50

    ఓం హర హర మహ దేవ్ శంభొ శంకర్ ఓం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadnkh
    @prasadnkh Před 5 lety +67

    Ghantasala is one and only gifted singer from god to us.. he is just above human.. his nector voice melts souls of millions

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 Před rokem +3

    Naku matram devudu ela untadu ante ntr Garu Ani chepta 100%.NTR GARU is a legend....... Krishnudu ramudu Anni ayane.......

  • @krisnapuli1415
    @krisnapuli1415 Před 11 měsíci +2

    Om nama shiavaya 👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Exp.loringfood
    @Exp.loringfood Před 5 lety +17

    ghantasalaa gontoo lo aa devudu amrutam posademoo anipistundi. eelanti songs vintunnapudu

  • @shapuramsrinivas4264
    @shapuramsrinivas4264 Před 3 lety +27

    Song writer+ music composer+percussion+actor+settings= a feast to soul

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Před rokem +3

    🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕

  • @darasivasankar5507
    @darasivasankar5507 Před rokem +3

    ఓమ్ నమః శివాయ

  • @chittibabu8501
    @chittibabu8501 Před 2 měsíci

    Entha manchi Actor eppativaraku puttaledu. Mari puttadu. Ee desaaniki garva karanam. Jai ho NTR.

  • @bharathkumar5456
    @bharathkumar5456 Před rokem +1

    Ee paata vintunte shivuni paina bhakti to paravashinchi potamu.super song

  • @nageswararaonageswararao1548

    E pata vinna padina manasu yentho ahladhakaranga unddhiddhhi

  • @phanikumar6497
    @phanikumar6497 Před 2 lety +5

    ప్రేమతో మీ సింహాద్రి మారుతీ ఫణి కుమార్ ,
    వెల్లటూరు , భట్టిప్రోలు మండలం , గుంటూరు జిల్లా 522257
    జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శృతి శిఖర సంచారా..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
    సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    అన్య దైవమూ.. గొలువా..ఆ...
    అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
    అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
    దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
    దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి యన్నను ముక్తినిడు పరంధామా..
    నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
    నీ దయామయ దృష్టి దురితమ్ములారా.. వర సుధావృష్టి నా వాంఛలీడేరా..
    కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాస వాసా.. కైలాస వాసా..
    ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
    కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
    ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
    ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
    పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..

  • @narayanasuguna3770
    @narayanasuguna3770 Před 3 lety +17

    భక్తి వైపు పూర్తిగా మల్లించే పాట

  • @anjanikishorepuppala8240

    This devotional song is best to bless all children. I advise parents and Grandparents to make your children to hear this song before going to bed during night. They will have confidence on GOD and sleep well without bad dreams. They also keep our religious tradition alive. I taught this to be my grandson who is following this. Please do this with your children.

    • @sunithajee3881
      @sunithajee3881 Před rokem +1

      I do that…to my grand children
      My grand child watched Bhakta Prahlada 1000 times.. I had to buy the c.D repeatedly

    • @HellonihaoJohnnyHola
      @HellonihaoJohnnyHola Před rokem

      ​@@sunithajee3881wow 😮🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 11 měsíci +1

    Om🕉️🙏🌿 ఓమ్ నమశ్శివాయ.
    🌺

  • @srinivasululingakari8840
    @srinivasululingakari8840 Před 3 lety +2

    యన్.టి.ఆర్.దేవునిప్రతిరూపంరావణబ్రహ్మగాఆయననటనాచతుర్యం.ఆయనఏపాత్రపోసించినా ఆపాత్రకుప్రాణంపోస్తాడు

  • @sureshbabu-fx3io
    @sureshbabu-fx3io Před 2 lety +1

    ఓం నమః శివాయ

  • @user-zc7vn2us5p
    @user-zc7vn2us5p Před 4 měsíci +1

    OM NAMAHA SHIVAYA HARA HARA MAHADEVA THANDRI SHIVA SHAMBHO SHANKARA PAHIMAM PAHIMAM PAHIMAM 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 6 měsíci +1

    పాట బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు... బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @SunilKumar-sl2bu
    @SunilKumar-sl2bu Před 2 lety +6

    NTR is an intelligent, smart, extra-ordinary, ghandarva born as human being. He did even better acting to extend the second part of this movie as "Seetha Ramakalyanam 1961"

  • @dileepdileep697
    @dileepdileep697 Před 3 lety +11

    N. R. R is the multi talented actor never before never after any way ravan is the best devious person in world to this movie jai N. T. R

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Před rokem +8

    a great devotional song on lord Mahendra.ghantasala garu paata adbhutham and ntr garu a great legendary performance. excellent songsuperb.

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 Před 3 lety +4

    🙏🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🌸🏵️🙏

  • @gopalboini304
    @gopalboini304 Před 3 lety +1

    Haraharamahadevashemo Shankar

  • @Arunachalam999
    @Arunachalam999 Před 6 měsíci +1

    శివుడి భక్తుడిగా పుట్టడం ఒక అదృష్టం🙏 ఆయన్ని ప్రతిరోజు వేడు కోవడం గొప్ప భాగ్యం, ఓం నమశ్శివాయ

  • @shankartogarla2918
    @shankartogarla2918 Před 2 měsíci +1

    Ghantasala is gift by God to us

  • @umamaheshkadagalla6418

    Eeee song vinnappudalla ma thatha gurthostharu ... Present maa thatha garu leru but eeee pata vinnappudalla ayana gurthostharu ....

  • @sirivellanagaraju3649
    @sirivellanagaraju3649 Před 2 lety +1

    Naaku chala istam e song ante yenno velasarlu vinnanu

  • @k.chennappanaidu6176
    @k.chennappanaidu6176 Před 5 lety +28

    Om namashivaya
    Om namashivaya
    Om namashivaya
    Om namashivaya
    Om namashivaya

  • @kameswararao8977
    @kameswararao8977 Před 4 lety +36

    Immortal Ghantasala at his best.
    Great singing, rhythm,lyrics and music.One of the top songs of ghantasala.A complete song which gives peace for people on the spiritual path

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 Před 4 lety +3

    ఓం నమశ్శివాయ నమః

  • @gurupapasrinivasraopatnaik9362

    ఓంకార్ సదా శివ నామ స్వరం శుభం ⛺⛺ రావణ మహశిభక్తి పారయణుడు🙏🙏🙏🙏🙏🙏🙏🔯🔯🔯🙏🙏🙏🙏

  • @chandrashekarambekar5008
    @chandrashekarambekar5008 Před 11 měsíci +1

    ನಿಜ್ಜಕ್ಕೂ ಈ ಹಾಡು ಕೇಳುತಿದ್ದರೆ ಭಕ್ತಿ ಭಾವ ದಿಂದ ಮೈ ಪುಳಕಿತವಾಗುತ್ತದೆ

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Před rokem +3

    an devotional song of lord Shiva with nice melody song of ghantasala garu.superb song.

  • @Viswanath20
    @Viswanath20 Před 6 měsíci +1

    భారత రత్న శ్రీ ఘంటసాల 🙏🙏🙏

  • @ashok-fc9ze
    @ashok-fc9ze Před 3 lety +10

    ఓం నమః శివాయ 🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 Před 5 měsíci

    Chala estamaina song naku🙏🙏🙏🙏🙏peddalaku🙏🙏🙏🙏🙏NTR. Gantasalagaru🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳

  • @goddendlarajasekhar1586
    @goddendlarajasekhar1586 Před 5 lety +25

    ఓం నమః శివాయా

  • @user-zc7vn2us5p
    @user-zc7vn2us5p Před 6 měsíci

    OM NAMAHA SHIVAYA HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA PAHIMAM PAHIMAM PAHIMAM 🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏

  • @husenihuseni2147
    @husenihuseni2147 Před rokem +5

    Ntr gariki gantasalaku 🙏🙏🙏🙏

  • @ashoksrujan6062
    @ashoksrujan6062 Před rokem +3

    నాకు చాలా ఇష్టమైన పాటలు

  • @ramreddy7182
    @ramreddy7182 Před 6 měsíci +1

    What a expression of great ntr

  • @gv9663
    @gv9663 Před 3 lety +5

    ఓం నమః శివాయ, హరా హర మహాదేవ శంభో శంకర, కైలాసవాస.

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 Před 3 lety +10

    LEGEND NTR GARU.

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi3433 Před 3 lety +2

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @anuradhapeddiraju6861
    @anuradhapeddiraju6861 Před 5 lety +19

    Ghamtasala voice ever green

  • @srinivasmangalagiri7639
    @srinivasmangalagiri7639 Před 2 lety +1

    India lo ne podda villain ni hero chesina ghanata ee movie lo chudagalam ntr gari acting extrodenery 😎😎😎😎😎😎

  • @goshikavenkatesh8925
    @goshikavenkatesh8925 Před 3 lety +10

    Jai NTR🙏🐅💞

  • @Goddalla
    @Goddalla Před 3 lety +5

    శంభో శంకరా 🙏🙏🙏🙏🙏

  • @rosappan
    @rosappan Před 2 lety +2

    Namaskaram Guru 🙏🙏🙏

  • @rajanik864
    @rajanik864 Před 5 lety +24

    Great ntr a p God gift

  • @puthimadanmohanreddy679

    ghantasala gaari lord Shiva. classical song wonderful .

  • @chefsada8844
    @chefsada8844 Před 2 měsíci

    Hara hara maha deva...om namah shivaya❤

  • @Subbusubash6
    @Subbusubash6 Před měsícem

    🙏🙏🖤🖤OM NAMAH SHIVAYA🖤🖤🙏🙏

  • @chikka2203
    @chikka2203 Před 11 měsíci

    Sr.NTR and Ghantasala Varu..wow..maa janma dhanyam

  • @bhushanch3702
    @bhushanch3702 Před 6 měsíci +1

    No one occupied our NTR garu 😢. What a peace full face ❤❤

  • @prasadyadavpesala8030
    @prasadyadavpesala8030 Před 5 lety +12

    NTR veeru good action

  • @prasannakumar3659
    @prasannakumar3659 Před 3 lety +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @DharmaRao-jg7mc
    @DharmaRao-jg7mc Před měsícem

    Neela kandhara దేవ

  • @yelusurisatyarao8666
    @yelusurisatyarao8666 Před 2 lety +1

    హరహర మహదేవ శంభోశంకర

  • @ksivashankr5540
    @ksivashankr5540 Před 6 lety +28

    ఓం హర హర మహ దేవ్ శంభో శంకర్ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓంఓంఓంఓం ॐॐॐ ఓంఓంఓంఓ

  • @venkipharma9617
    @venkipharma9617 Před 6 měsíci

    Maa nanna gariki e song istam maa dad epudu AA kilasanathini dagariki vellaru
    Nenu vintunanu e song apudapudu.

  • @ranisridhar1044
    @ranisridhar1044 Před 2 lety

    Andariki..Parameshwara..Kataksha.prapthi..Rasthu..om.Namah.sivayah...