Kanarara Kailasa Nivasa Video Song | Seetharama Kalyanam Movie | NTR | Kanta Rao | NTR Video Songs

Sdílet
Vložit
  • čas přidán 9. 04. 2022
  • Watch to Kanarara Kailasa Nivasa Video Song | Seetharama Kalyanam Movie | NTR | Kanta Rao | NTR Video Songs | TVNXT
    #NTR #Teluguoldsongs #Telugusongs #NTRvideosongs #TVNXT #TVNXTDevotional
    --------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on CZcams : / tvnxtdevotional
    ►Like us : / tvnxtdevotional
    ►Follow us : tvnxtdevotional
    For more devotional videos please subscribe us @ / devotional
  • Zábava

Komentáře • 259

  • @prasadyvl2995
    @prasadyvl2995 Před rokem +102

    రాముడు ఐనా కృష్ణుడు ఐనా
    రావణుడు ఐనా దుర్యోధనుడు ఐనా
    స్మరించుకుని కళ్ళు మూసుకుంటే
    కనపడేది నందమూరి తారక రాముడే!!!

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 7 měsíci +166

    2024 లో విన్నవారున్నారా

  • @maturiaravindu9140
    @maturiaravindu9140 Před rokem +58

    కానరార కైలాస నివాస
    బాలేందు ధరా జటాధరాహర
    కానరార కైలాస నివాస
    బాలేందు ధరా జటాధరా కానరార
    భక్తజాల పరిపాల దయాళ
    భక్తజాల పరిపాల దయాళ
    హిమశైలసుతా ప్రేమలోలా
    కానరార కైలాస నివాస
    బాలేందు ధరా జటాధరా కానరార
    నిన్నుజూడ మది కోరితిరా... ఆ...
    నిన్నుజూడ మది కోరితిరా
    నీ సన్నిధానమున చేరితిరా
    నిన్నుజూడ మది కోరితిరా
    నీ సన్నిధానమున చేరితిరా
    కన్నడ సేయక కన్నులు చల్లగ
    మన్నన సేయరా గిరిజా రమణా
    కానరార కైలాస నివాస
    బాలేందు ధరా జటాధరా కానరార
    సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
    సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
    భవపాశనాశ పార్వతీ మనోహర
    హే మహేశ వ్యోమకేశ త్రిపురహర
    కానరార కైలాస నివాస
    బాలేందు ధరా జటాధరా కానరార

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 Před 11 měsíci +53

    భూ లోకం వున్నంత కాలం యన్.టి రామారావు ని మరిచిపోలేరు.14-6-2023.

  • @RamaKrishna-rn5pu
    @RamaKrishna-rn5pu Před 10 měsíci +41

    రాముడు అయినా భీముడు అయినా శ్రీ కృష్ణుడైనా శివుడు అయినా ఏ రూపమైన సరే అందరి దేవుని రూపంలో నటించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఇలాంటి వ్యక్తి ఇంకా పుట్ట రేమో ఏ దేవుని రూపమైన ఆయనకు మాత్రమే అచ్చుగుద్దినట్టు ఉంటుంది నిజంగానే కారణజన్ముడు చాలా పుణ్యం చేసుకుంటారు వాళ్ల తల్లిదండ్రులు అటువంటి ఆయన వాళ్ల కడుపు నా పుట్టినందుకు జై ఎన్టీఆర్

  • @nagarajupulipaka6722
    @nagarajupulipaka6722 Před 11 měsíci +71

    ఆహా..ఎంత అదృష్టం ఉండాలి మనకు.. ఘంటసాల మాస్టారి దివ్యమైన గానవాహినిలో తరించాలంటే...నభూతో నభవిష్యతి🙏🙏🙏

  • @srinivasaraogarikipati3211

    అనితర పాత్రలను ధరించి వాటికి వన్నె తెచ్చిన మహమహుడు శ్రీ ఎన్టీఆర్. నా భూతో నా భవిష్యత్తి.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Před 6 měsíci

      రాని తెలుగు ఏల పలకడం? అనితర సాధ్యుడు అంటే ఇతరులచే తన కళ సాధింపబడని వాడు ( ఇతరులెవ్వరూ అతని స్థాయిని సాధించలేనట్టి వాడు ) అని అర్థం. అనితర అని సగమే అంటే అర్థం ఏమి? అట్లే, న భూతో అనాలగానీ, నా భూతో, నీ భూతో అనకూడదు.

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Před rokem +40

    ఎం అధ్భుత అభినయం
    నందమూరి అందగాడ
    నిన్ను ఎవ్వరు అందుకొరు

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Před 7 měsíci +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Ram-ul2bm
      @Ram-ul2bm Před 23 dny

      రావణుడు రాక్షసుడు కాదు. శివుని అంశ. అహంభావి, అహంకారి. అంతకు మించిన వారు నేటి సమాజంలో కోకొల్లలు.

  • @vasireddyveerabhadram316
    @vasireddyveerabhadram316 Před 11 měsíci +44

    ఘంటసాల మాష్టారి అపూర్వ గానం మరియు NTR గారి అద్భుత నటన సినిమాకు వన్నెలద్దాయి. ఈ ప్రక్రియ తెలుగు వారికే సొంతం.

  • @rajagopalreddy724
    @rajagopalreddy724 Před 4 měsíci +14

    ఎలాంటి హీరో కి 100 భారతరత్నం భారతరత్న అవార్డులు ఇచ్చిన తక్కువే

    • @ramakrishna2823
      @ramakrishna2823 Před 3 měsíci +1

      భారతరత్న విలువ ఇంకా ఉందా

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 Před 8 měsíci +29

    నీ నటనకు ఎవ్వరూ సాటి రారు ntr గారు మహా అద్భతం 🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 11 měsíci +17

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🌺🕉️
    చూసారా పిల్లలూ! వీరే జయ విజయులు లో జయుడు రావణాసురుడు గా జన్మించి,
    కైలాస పర్వతాన్నే భుజ స్కందాలపై మోసిన గొప్ప శివ విష్ణు భక్తుడు.
    పరమేశ్వరులే అంతటి శక్తిని ప్రసాదించాడు.
    రావణాసురుడు శ్రీ రామ చంద్రుని చేతిలో మరణించి మరల విష్ణు దేవుని
    పాలకడలి కి ద్వార పాలకుడైనారు.
    ఎన్నో చలన చిత్రాలు పౌరాణిక సినిమాలు చూడండి.ఏంతో హడావిడి జీవితం మన
    అందరిదీ. వేద పురాణాలు చదివే సమయంలో వుండదు. కనుక గొప్ప గొప్ప చదువులు
    చదువుకుంటున్న ప్రతిభావంతులు.
    రావణ బ్రహ్మ శ్రీ రాముని చేతిలో మరణించాడు. ఉదరం లో అమృత భాండం వుందని,
    విభీషణుడు చెప్పగా, రామ బాణం తో శ్రీ రాముడు సంహరించి ,శాప విముక్తి నిచ్చి,
    తనలో లీనం చేసుకున్నారు శ్రీ రామ పరమేశ్వరుడు.
    ఎవరి మనసు నైనా నొప్పించి వుంటే క్షమించండి.
    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌺

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 Před 7 měsíci +26

    లబ్ధప్రతిష్టులైన ఇరువురు హేమాహేమీల కలియకతో వెండితెరపై నిండుగా ఆవిష్కృతమైన మహాద్భుత సన్నివేశం .

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 Před 9 měsíci +22

    ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే అద్భుతమైన నటుడు ఎన్ టి ఆర్ మారి ఘంటసాల మాస్టారు గురించి చెప్పనే అక్కర్లేదు🙏🙏🙏🙏🙏

  • @user-pb1gz8oc7e
    @user-pb1gz8oc7e Před 21 dnem +3

    ఘంటసాల గారు మొత్తం శివ తాండవ స్తోత్రం గానం చేసి ఉంటే,మనకు సులువుగా నోరు తిరిగేది., ఇంకెవ్వరూ ఇంత క్లిష్టమైన పదాలను ఇంత సుస్పష్టంగా పలకలేదు కదా. చాలా మంది పాడారు కానీ, సంగీత వాయిద్యాల హోరు లో పదాలే వినిపించవు..

  • @krishnasai7506
    @krishnasai7506 Před 10 měsíci +18

    ఘంటసాల ప్రతి పాటలోనూ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌గా కనిపిస్తారు

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Před 6 měsíci +21

    ఆ దృశ్యీకరణ అనితర సాధ్యం, పర్వతాన్ని తీసుకెళ్తాననే ప్రయత్నం, సంగీతంతో ప్రసన్నం చేసుకొంటానని ప్రేవులనే తీగలుగా చేసుకోవటం ఏమిటి, ఊహకే అందని దాన్ని కనుల ముందు నిలపటం అద్భుతం కాక మరేమిటి

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 Před 11 měsíci +18

    ఎంతటి రాక్షసుడు అయినప్పటికి ఇంత ఆదరత తో పాడితే శివుడు కూడా కారాగాక ఉంటాడా!

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Před 7 měsíci +22

    ఓం నమః శివాయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు

  • @brahmajirao8871
    @brahmajirao8871 Před 5 měsíci +20

    అద్భుతం. పాట, గాయకుడు,నటుడు . మనం తెలుగు వాళ్ళం అదృష్టవంతులం. తెలుగు కళామతల్లికి నమస్సులు.

  • @srmurthy51
    @srmurthy51 Před 9 měsíci +14

    ఒకరికి ఒకరు లా అన్నగారు, మాస్టారు, సముద్రలవారు, గాలి పెంచల వారు..అద్భుత సజీవ సృష్టి.. షష్ఠి పూర్తి చేసుకున్న కూడా ఇప్పుడే జన్మ తీసుకున్నారు లావున్నరు అదృష్టము..నభూతో న భవిష్యత్...ఇటువంటి కళా ఖండాలు, కళా సృష్టి కర్త లు...అందుకే అద్భుత జ్ఞాపికలు గా చిరంజీవులు గా మిగిలిపోయారు

    • @biggyoppa
      @biggyoppa Před 2 měsíci

      Though rest of the songs were by galipenchala NarsimhaRao, this song was composed and recorded by Saluri Rajeswarrao

    • @satishjanam9730
      @satishjanam9730 Před měsícem

      సదా శివ ఇలాంటి దైవాలను ఎందరినో నీ లొ ఐక్కః చేసుకున్నావు మరి నేను ఎపాపం చేచాను నిలొ చేర్చు కొనలేని పాపం మాత్రం చేయలేదు తండ్రి బోళా శంకర బక్త వత్సల🙏👏

  • @rajagopalreddy724
    @rajagopalreddy724 Před 4 měsíci +11

    ఎలాంటి నటన ప్రతిభగల హీరో ప్రపంచంలోనే లేడు ఇలాంటి హీరో కి ఏ ఏ అవార్డు ఇవ్వాలని ఇప్పటికీ భారతదేశం ఆలోచిస్తూనే ఉంది జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 lety +32

    ఓం నమః శివాయ 🕉️🙏🙏
    ఎన్టీఆర్... అన్నగారు ఇప్పుడు ఏ స్వర్గ ఇంద్రలోకం లో ఉన్నారో... అలాంటి నటుడు మాటల చక్రవర్తి మరెవ్వరూ లేరు ఆయనకు సాటి, లేరు.రారు ఉండరు, ఇదే నిజం...
    బహుశా ఆ దేవుడే ఆ రూపాన్ని పంపించడేమో
    ఆ ఆ ఆ ఏమి ఆ భక్తి పారవస్యమో
    ఎన్నిసార్లు వినిన వినాలనిపించే మధురమైన భక్తి పాట ఇది.. నా ఈ కొమెంట్స్ ఎన్టీఆర్ అన్నగారు చూసే ఉంటారు పై నుంచి..
    ఆయనకి దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ...
    ---- ఇట్లు ఎన్టీఆర్ అన్నగారి.అభిమాని
    జై ఎన్టీఆర్... జై జై ఎన్టీఆర్...✌️✌️✌️

  • @satyanarayanaperubhotla9457
    @satyanarayanaperubhotla9457 Před 4 měsíci +6

    కొన్ని సినిమాలు ఎల్లప్పుడూ నిత్య నూతనం. అందులో ఈ సినిమా ఒకటి.

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před 4 měsíci +7

    సీతారామ కల్యాణం
    శ్రీ క్రిష్ణ పాండవీయం
    దాన వీర శూర కర్ణ
    అనితర అసాధ్యం
    భారత చలన చిత్ర చరిత్రలో ఇటువంటి మూడు అద్భుతమయిన విజయవంతమయిన పౌరాణిక చిత్రాలలో నటించి, నిర్మించి దర్శకత్వం వహించిన నటుడు మరొకరు లేరు
    ఆ మహానటుడు, మహాదర్శకుడు NTR గారికి జోహార్లు

  • @srinivasaraogarikipati3211

    Na bhutho na bhavishyathi. The evergreen legendaries of NTR & Ghantasala mastaaru.

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před rokem +44

    NTR is the one and only hero in the world who acted more different charecters in Social, Historical, Mythological and Folklore

  • @satyaramu6869
    @satyaramu6869 Před rokem +10

    ఎం అధ్భుత అభినయం
    నందమూరి నిన్ను ఎవ్వరు అందుకొరు

  • @ramuramesh8351
    @ramuramesh8351 Před 29 dny +1

    ఇటువంటి అధ్బుతాలు చూడటానికి, వినడానికి అదృష్టం ఉండాలి.

  • @Viswanath20
    @Viswanath20 Před 6 měsíci +8

    భారత రత్న శ్రీ ఘంటసాల

  • @venkateshd825
    @venkateshd825 Před 2 měsíci +4

    రామారావు గారు కారణజన్ముడు భగవంతుడు అంశతో పుట్టినవాడు

  • @hanumantharaosreepada6457

    Evergreen legendary padmabhujan actor NTR.
    Particularly this type of
    devotional films.May God
    rest his soul with peace

  • @RamaRama-zl1jt
    @RamaRama-zl1jt Před 11 měsíci +8

    ఇటువంటి సన్నివేశాలు ఇక రావు మరి లేవు.

  • @chintalamallikarjun4310
    @chintalamallikarjun4310 Před rokem +27

    No words to express only ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @sreenivas769
    @sreenivas769 Před měsícem +1

    ఇలాంటి నటనా, ఇలాంటి పాట ఆ తేజస్సు ఆ మోక కదలికలు ,
    ఆ అహంభావం , ఆ వచ్సుసు, ఆ కంచు కాన్ ట ము, ఇవి అన్నీ కూడా ఒక్క మా ఆన్న మాత్రమే చేయగలడు

  • @rameshbabugubbala4943
    @rameshbabugubbala4943 Před 9 měsíci +7

    🙏🏻👏👏హరహరా మహాదేవ్ 🙏🏻

  • @madhusudanaraoganipineni4244

    Mahadbhutham .action and direction NTR . MASTERGARI GANAM GALIPENCHALANAGESWARARAOGARI MUSIC. AMAZING .NOWORDS AT ALL.

  • @rangamanipt488
    @rangamanipt488 Před rokem +23

    Master piece scene . This scene can be reproduced in any movie and it will be a super hit one .

  • @satyanarayanaraokoka4512
    @satyanarayanaraokoka4512 Před rokem +14

    కానారార కైలాస నివాస, (కానరాదకాదు ) పదాలు సరిగ్గా వ్రాయండి

  • @buddholuschary2824
    @buddholuschary2824 Před rokem +9

    pattudhala tho NTR gaaru cheasina gatti prayathnam

  • @prasadvarmanadimpalli7822
    @prasadvarmanadimpalli7822 Před 9 měsíci +7

    ఎవరు వ్రాసారో ఈ గీతం చాలా బాగుంది,

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 7 měsíci +12

    అద్భుతమైన గీతం సృష్టి కర్త లందరికీ పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @yramya2693
    @yramya2693 Před rokem +16

    Hatsoff to Ghantasala 🙏🙏🙏🙏🙏

  • @vamsipavanmellacheruvu138

    NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR NTR

  • @techietejesh9811
    @techietejesh9811 Před 6 měsíci +5

    NTR ...dhanyajeevi 👌

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Před rokem +17

    Excellent Fantastic Hero NTR. Never before Never after acting

  • @srikanthparasaram4363
    @srikanthparasaram4363 Před 11 měsíci +10

    NTR❤❤❤❤❤❤❤ guntasala gaur,,,🙏🙏🙏🙏🙏🙏

  • @SeshadriBR
    @SeshadriBR Před 5 měsíci +4

    Senior ntr acting on seetharamakalyanam is superb performance

  • @camaruthi7456
    @camaruthi7456 Před 9 měsíci +7

    ఓం నమ శివయ్య 🙏🙏🙏

  • @devisettyrammurthy2712
    @devisettyrammurthy2712 Před 4 měsíci +3

    NTR best action and ghantasala madhuram ganam chirasmaraniyam

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 Před rokem +13

    One and only Hero to suit for all characters role in the world

  • @Umapathy1964
    @Umapathy1964 Před 3 měsíci +1

    This is evergreen and age less song. Even after five centuries, people will be listening to this song. That is the greatness of Ghantasala varu and NTR garu.

  • @shaikrasool1116
    @shaikrasool1116 Před 7 měsíci +3

    కానరార ను కానరాదా అని వ్రాయడమేమిటి స్వామీ

  • @sridharrao7117
    @sridharrao7117 Před měsícem +1

    Yes lord Shiva is permanent, even in 3034 and any one will hear this song by NTR and Ghantasala garu

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 Před rokem +10

    Super picturisation .That is Ntr.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Před rokem +13

    Very excellent song. Old is gold.

  • @saisubramanyamvinnakotaven9813

    కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు.

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Před 5 měsíci +4

    Correct suitable age to play as Ravana brahma. SRI Rama. Sitadevi. Mandodhari and all characters in the movie . Sitaramakalyanam.
    How great picturisation.
    How great music
    How great ghantasala master.
    How great actors and actresses those are?
    There is no secondary movie from Sri Ramayanam like this till today. Great NT Rama Rao Sir.

  • @sunandach4163
    @sunandach4163 Před 5 měsíci +3

    2024 lo kooda vunnaru om namaste sivaya

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 Před 10 měsíci +6

    ఓం నమః శివాయ 🙏

  • @vootanagasekhar3425
    @vootanagasekhar3425 Před rokem +9

    గొంతెమ్మకోర్కెలు తీర్చడం ఎవరివల్లకాదు.

  • @samskrtamnaveenam
    @samskrtamnaveenam Před rokem +22

    Thanks for making this video with the Rudra Veena episode. Truly a masterpiece by NTR-Ghantasala 👌🙏

  • @ranisridhar1044
    @ranisridhar1044 Před 10 měsíci +5

    Jai..NTR...

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Před 10 měsíci +5

    అద్భుతం

  • @NAGESHBUDDHA
    @NAGESHBUDDHA Před 10 měsíci +3

    NA BHOOTHO NA BHAVISHYATHI IN WORLD HISTORY,.........

  • @sunkavallisatyaprasad7489
    @sunkavallisatyaprasad7489 Před 11 měsíci +7

    Great no words.

  • @gopalaarani7275
    @gopalaarani7275 Před 4 měsíci +2

    These videos are always evergreen and sweet momories never forget 😂

  • @subbarayasastrykompella8577
    @subbarayasastrykompella8577 Před 10 měsíci +4

    అనితరసాధ్యము

  • @kameswararaochekka229
    @kameswararaochekka229 Před 5 měsíci +2

    Sthothram maha adbhutam vindankikuda adhrushtam undali esong nd sivaparvathula natyam

  • @seenuangara1872
    @seenuangara1872 Před 9 měsíci +5

    Excellent & Wonderful

  • @nandakrishna8265
    @nandakrishna8265 Před rokem +7

    Jai NTR

  • @vullisanyasirao3065
    @vullisanyasirao3065 Před 7 měsíci +3

    Wonderful anedi chala chinna padamu

  • @gulyamkingofkannadakalavid9654

    Super movie

  • @svsprasadsripathi7993
    @svsprasadsripathi7993 Před rokem +5

    Om namah shivaya.

  • @NaguluPulipaka
    @NaguluPulipaka Před 4 měsíci +2

    Great actor ntr that's all naa

  • @venkataraosatyavolu816
    @venkataraosatyavolu816 Před rokem +5

    Advertisements should bebefore commencement of the song you may make it compulsory to view the advertisements.But showing them in between the song spoils the mood with which we see and listen the song.Especially devotional songs.
    Satyavolu Venkata Rao

  • @venkatakumar3447
    @venkatakumar3447 Před rokem +9

    👏👏👏

  • @bluephoenix9
    @bluephoenix9 Před 11 měsíci +3

    Hindi lo translation needed urgently. Andariki Telugu vadi satta teliyali. Puranalu chupichadam lo NTR and team tarvate evraina. 🔥🔥🔥

  • @laxminarayanaavadhanulu7182
    @laxminarayanaavadhanulu7182 Před 7 měsíci +2

    Om namah shivaya 🙏🙏🙏

  • @Kodidhala.a.n
    @Kodidhala.a.n Před 6 měsíci +2

    Annagari.thejash.ki.sariraruavaru.jai.ntr

  • @TheLonewolftradeer
    @TheLonewolftradeer Před 5 měsíci +2

    2024 first song

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před rokem +3

    Om🕉️ ఓమ్ నమశ్శివాయ.

  • @user-nd6wd4xj6f
    @user-nd6wd4xj6f Před 5 měsíci +2

    Super

  • @seethaaisola6457
    @seethaaisola6457 Před 11 dny

    Yes brother, he deserves Bharat Ratna

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Před 5 měsíci +2

    Ome namah shivaay.

  • @Ram-ul2bm
    @Ram-ul2bm Před 23 dny

    నటించింది విశ్వ విఖ్యాతుడు. కంచు కంఠ నగధీరుడు నందమూరి తారక రామారావు. ఎలా మరుస్తాం. తెలుగు భాష బ్రతికి ఉంటే 2100 లో కూడా చూస్తారు.
    అసలు భారతదేశంలో తారక రాముడి నటనకు సాటి ఎవరు...? ఎవరు ఇలా పాత్రలో జీవించగలరు?ప్రాణం పోసి మనముందు సాక్షాత్కారింపజేయగలరు? అందుకే నందమూరి తారక రాముడు దైవం పంపిన కారణ జన్ముడు. ఆ రాజసం, రూపం, అహా.. తెలుగు వారి అదృష్టం

  • @potlurivenkateswarlu4101
    @potlurivenkateswarlu4101 Před 3 měsíci +1

    ntr garki bharatha ratna have give ntr fans

  • @krishnasastrykonduru3537
    @krishnasastrykonduru3537 Před 6 měsíci +2

    Yes. Good rendition

  • @sudhaganesh8559
    @sudhaganesh8559 Před 11 měsíci +3

    NTR garu and Chiranjeevi garu idaru cheyali ee Sean. NTR as a Ravanasura and chiru as sivayya

  • @madhaviyellam4106
    @madhaviyellam4106 Před 2 lety +7

    Om. Nama. Shivya

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Před měsícem

    Yey produceraina yee mooviee
    Mayabazaar nu colour lo theesinattu theesthey bumper hit

  • @ramakrushna7976
    @ramakrushna7976 Před měsícem +1

    Jai n t r🎉❤

  • @krishnamurthypelluri5823

    నేను ఉన్నాను, జనవరిలో విన్నాను!

  • @SriRam-bm8zw
    @SriRam-bm8zw Před 11 měsíci +2

    NTR Equals NTR

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram Před rokem +4

    కానరాదా కాదు కానారార

  • @raghavendraraosrinivasa4466
    @raghavendraraosrinivasa4466 Před 9 měsíci +2

    Ntr garikiii booshanamina gantasala gari sravyamina gatrammm

  • @balajinaidu007
    @balajinaidu007 Před 5 měsíci +2

    31 Dec 2023 watching

  • @user-we1fq7hq3l
    @user-we1fq7hq3l Před 6 měsíci +1

    Nijanga siva,parvathulu yela adutharo thelidu kani nivu chupincha chala bagundi

  • @durgarajasekhararaovaranas8840

    5054లో కూడా వింటారండి!

  • @user-sh5tr7yz3o
    @user-sh5tr7yz3o Před 5 měsíci +2

    Ennisarlu chusina,vinna taniviteeradu