LAVAKUSA/Ghantasala & PSusheela/All Time Super Hit Songs /Telugu Old Songs Collection/NTR.ANJALIDEVI

Sdílet
Vložit
  • čas přidán 19. 01. 2022
  • LAVAKUSA - NTR / SUPER HIT SONGS
    01 Enimushaniki yemijaruguno
    02 Jagadabhiramudu sriramudu
    03 Ramakathanu vinarayya
    04 Urake kanneeru nimpa
    05 Vinudu vinudu ramayana
    06 Sriramuni charithamunu
    07 Ramasugunadhama
    08 Sandehinchakumamma
    09 Padhyamulu

Komentáře • 553

  • @sivavijju9608
    @sivavijju9608 Před 5 měsíci +42

    🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏ఎన్ని యేండ్లు అయినా లవకుశ పాటలు వినాలి అనిపిస్తుంది జై శ్రీ రామ్

  • @jayakuriti2526
    @jayakuriti2526 Před rokem +92

    పిల్లలకి చూపించి మన సాంప్రదాయం, రాముని బాట లో నిజజీవితం లో ధర్మాన్ని ఇలా పట్టి నడుచుకోవాలి అని మానవాళికి చెప్పింది శ్రీ రామాయణం

  • @ravitejasetty1108
    @ravitejasetty1108 Před 2 měsíci +26

    ఇ లాంటి పాటలు వినిపించినదుకు అది శ్రీ రామనవమి రోజు మీకు ధన్యవాదములు

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 Před 3 měsíci +12

    ఈ చిత్రం లోని పాటలు ఎన్ని తరాలు మారినా వింటూనే ఉంటారు ...ఘంటసాల గారి వాయిస్ ఎంతో అద్భుతం అలాగే ఎన్టీఆర్ నటన కూడా అద్భుతం.

  • @pprashanth2260
    @pprashanth2260 Před 2 měsíci +12

    ఎన్. టి. ఆర్. గారి నటన, ఘంటసాల గారి గానామృతము నభూతో నా భవిష్యత్ చిత్రము లోని ఇతర నటులు కూడా అద్భుతంగా నటించి లవకుశ చిత్రానికి ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చినారు. తెలుగు జాతి వున్నంతవరకు మరువలేదు మీ ప్రతిభా పాఠవాలను. చిత్రంలోని నాటీ నటులకు మా యొక్క పాడాభివందనములు. ముఖ్యము గా ఘంటసాల మాస్టారు గారికి, ఎన్. టి. ఆర్ గారికి, అంజలీదేవి గారికి చిత్తూరు నాగయ్య గారికి, నిర్మాత శంకరరెడ్డి గారికి, దర్శకులు సి. పుల్లయ్య & వారి కుమారుడు గారికి నా నమస్సుమాంజలి

  • @suryashekharbazaar8614
    @suryashekharbazaar8614 Před 5 měsíci +45

    నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను ఇలాంటి పాటలు , అద్భుతం చాలా మంచి పాటలు, అందరూ వినాలి జై శ్రీ రామ్.శ్రీ ఆంజనేయం🙏🙏🙏🙏🙏🙏

  • @vimalamallempally9947
    @vimalamallempally9947 Před 2 lety +90

    శ్రీ రామ రామ రామేతీ రమేరామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే
    శ్రీ రాఘవం ధశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిన్ధ దళాయతాక్షం రామంనిషాశర వినాశకరం నమామి
    ఆపదామపహర్తం ధాతారంసర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ దూతం శిరసా నమామి

  • @avadhanulasitharamasharma108
    @avadhanulasitharamasharma108 Před 7 měsíci +64

    ఇటువంటి సినిమాలు మళ్లీ రాలేవు ఈ సినిమా చూసి ధన్యులం కావాలి

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 Před 7 měsíci +15

    సదాశివ బ్రహ్మం.. కొసరాజు.. సముద్రాల.. జాతికి ఇంత సంపద నిచ్ఛారు..!!

  • @sarellaandrew1525
    @sarellaandrew1525 Před 5 měsíci +30

    శ్రీ మన ఎన్టీఆర్ గారికి ఇంత గొప్ప నటుడుకి భారత రత్న ఇచ్చే ఇవ్వాలి లోకములో ఏవరు ఇంత గొప్పగా నటించలేరు మన శ్రీ రాముడు కృష్ణుడు ఎన్నో సినిమాలు తీసారు. సూపర్ star of indian cinima.

  • @pprashanth2260
    @pprashanth2260 Před 2 měsíci +12

    భారతీయ సంస్కృతి సంప్రదాయలకు మూలమై, తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి అన్నదమ్ముల అన్యోన్యతకు ప్రజల పట్ల రాజు కు ఉండవలసిన ఉన్నతమైన విలువలకు కట్టుబడి రామరాజ్యం అని ఎన్నో వేల సంవత్సరాల క్రితము నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని మతాలున్న ఇదే మనవతా విలువలు పాటిస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు ఇప్పుడేదో కొత్తగా ఇందిరమ్మ రాజ్యమని, రాజన్న రాజ్యమని కొత్త కొత్తవి తెస్తున్నారు కాబట్టే మనదేశం ఇలా తయారయినది. దీనినే కలికాలమని చెప్పవచ్చు

  • @tsmahesh7779
    @tsmahesh7779 Před 5 měsíci +65

    ఈ సృష్టి ఉన్నంత కాలం ఈ సాంగ్స్ వింటూనేఉంటారు

  • @donthireddynarayanareddy9996

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @venkataramanyyavuppala1932
    @venkataramanyyavuppala1932 Před rokem +100

    ఈ సినిమా కి శతకోటి వందనాలు మరల ఇటువంటి సినిమా చుాడలేము ఎవరు తీయలేదు

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 Před měsícem +3

    మొదటి గేవా colour చిత్రం, సినిమా మధ్యలో ఆగిపోయి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసిన గొప్ప దర్శకులు నిర్మాతలు, ఘంటసాల గారి సంగీత దర్శకత్వం, అన్నీ కలిసి ఎన్ని దశాబ్దాలు అయినా అందరి హృదయాల్లో నిలిచిన, నిలిపిన మహానుభావులకు 🙏🙏🙏

  • @ThirupatayyaG
    @ThirupatayyaG Před 5 měsíci +27

    అద్భుతమైన కళాఖండం లవకుశ చిత్రం NTR గారు అద్భుతమైన నటన అభినయం అద్భుతంగా ఉంటుంది ఈ చిత్రం లో అందరి అభినయం అద్భుతంగా ఉంటుంది ఈ లాంటి చిత్రం ఎవరూ తీయ లేరు వాస్తవం

  • @kvb007kvb
    @kvb007kvb Před 3 měsíci +9

    ఉత్పలమాల పద్యం:
    ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సు
    త్రాములు, హవ్య వాహనుడు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీ
    తా మహిళా శిరోమణిని, దారుణ కానన వీధి కంపగా
    నీ మది యెట్టులొప్పె! నెట నేర్చితి వీ కఠినత్వ మగ్రజా!

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Před měsícem +12

    ఇలాంటి పాటలు ఎన్నిసార్లూ విన్నా కూడా తనివి తీరదు. గానామృతం అంటే ఇధే

  • @MS-favours_2456
    @MS-favours_2456 Před 2 měsíci +46

    మున్ముందు ఎవడు వింటాడో లేదో నాకు తెలియదు కానీ, ఈ పాటలు విన్నప్పుడల్లా... నేను ఒక నాస్తికుడననే విషయాన్ని మర్చిపోతుంటాను . ఎందుకో తెలియదు.. 🙏🏻

    • @user-yk4rv5qv4r
      @user-yk4rv5qv4r Před 2 měsíci +9

      ఈ పాటలు విన్నాక ఎలా అవుతారు

    • @pprashanth2260
      @pprashanth2260 Před 2 měsíci +6

      మన పూర్వీకులుగా భావించి వారు మనకు భోధించిన ప్రవర్తన నియమావలిని పాఠస్తూన్నామని భావించాలి తప్ప నాటికి నేటికీ చాలా మార్పులు అనివార్యము నైతిక విలువలు పాటించడమే ఉత్తమం.

    • @swamyayyappa7090
      @swamyayyappa7090 Před měsícem +2

      Nastikatvam lone astikatvam vundi

    • @user-po6jk8xq1t
      @user-po6jk8xq1t Před 19 dny

      Q

    • @g.n442
      @g.n442 Před 2 dny

      నాస్తికులు అని మీకు మీరు భావించుకుంటున్నారు అంతే,

  • @sivavijju9608
    @sivavijju9608 Před 5 měsíci +42

    మానవ జాతి ఉన్నంత వరకు లవకుశ పాటలు సినిమా ప్రజలహృదయంలో నిలిచి ఉంటుంది

  • @daramgangadhar6292
    @daramgangadhar6292 Před 4 měsíci +6

    ఈ గానామృతం వింటుంటే నామదిలో ఎదలో ప్రత్యక్షంగా అమృత వర్షం కురిసినట్టుగుంది

  • @kvramanakavera6066
    @kvramanakavera6066 Před 2 měsíci +6

    మానవ జాతి ఉన్నంత వరకు ఈ పాటలు ప్రజలు హృదయాలలో నిలిచి పోతుంది.
    మాస్టర్ ఘంటసాల గారు మానవ హృదయాలలో సూర్య, చంద్రులు ఉన్నంతవరకు నిలిసిపోతారు 🙏🙏🙏

  • @rajkumarmacharla4590
    @rajkumarmacharla4590 Před 3 měsíci +6

    మేము మీకు ఎంతో రుణ పడి వున్నాము.ఇంత మంచి గీతాలు సమకూర్చినందుకు.

  • @emanikamesh5165
    @emanikamesh5165 Před 4 měsíci +19

    తెలుగు చలనచిత్ర చరిత్రలో లవకుశ వంటి సినిమా నిర్మించడం అసంభవం.సంగీతం, సాహిత్యం,నటన,గానం,పాత్రానుగుణమైన కథా కథన నైపుణ్యం అన్యుల కసాధ్యం.ఆ దీక్ష, భక్తి, అవగాహన నా భూతో నా భవిష్యతి.

    • @pprashanth2260
      @pprashanth2260 Před 27 dny +1

      చాలా అద్భుతముగా చెప్పినారు మీరు వాడిన పదజాలం తేనెలోలికె తెలుగు తనానికి నిదర్శనం

  • @chintapartichandraiah5997
    @chintapartichandraiah5997 Před 2 měsíci +4

    ఈ పాటలు రాచిన రచయిత లకు పాడిన గాయకులకు సంగీతం నకు శతకోటి పాడాభివందనాలు. జై శ్రీ రామ్

  • @amarsomasoma4542
    @amarsomasoma4542 Před 2 měsíci +4

    తెలుగు సినిమా రంగానికి వన్నెతెచ్చిన ఆ మహానటులకు అశ్రునివాళి

  • @pprashanth2260
    @pprashanth2260 Před 2 měsíci +4

    మహనీయులు ఘంటసాల గారి పాటలు వింటుంటే మనస్సుకు అనిర్వచనీయమైన అనుభూతి కలు గుతుంది ఆ గొంతులోని అర్ధత వల్ల నటులైన ఎన్టీఆర్, ఏన్నారు గార్లకు ఎక్కడలేని పేరుప్రతిష్టలు తెచ్చినారు

  • @patruduppd8187
    @patruduppd8187 Před 6 měsíci +10

    అధ్భుతం, అమరం అజరమం

  • @killerff8563
    @killerff8563 Před rokem +47

    జీవితం ధన్యం అవుతుంది

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 Před 8 měsíci +15

    రామాయణం మధురాతి మథురం.ఈపాటలు ఇంకామథురం.

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 Před 2 měsíci +2

    Jai ghantasala 🙏💐

  • @polavarupuniharanth4536
    @polavarupuniharanth4536 Před 2 lety +18

    గోల్డెన్ హిట్స్

  • @dharmarajukalla5525
    @dharmarajukalla5525 Před 5 měsíci +8

    Sososo Beautiful songs it sun And Moon live on earth, by hearings song's we got so pleasure in life 🙏

  • @swapnay5271
    @swapnay5271 Před 11 měsíci +17

    Ee songs pillaliki tappakunda nerpinchali. My heart is filled with happiness after hearing these songs❤

  • @VijayKumar-lk9st
    @VijayKumar-lk9st Před 2 lety +8

    Jai Sri ram 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼

  • @DurvasulaKameswaraRao
    @DurvasulaKameswaraRao Před rokem +69

    ఇటు వంటి పాటలు రాసిన వారి కి పాడి న ఘంటశాల గా రికి శతకోటి వందనాలు.

  • @indirabammidi802
    @indirabammidi802 Před 5 měsíci +4

    Ghantasala garu songs ante chala estam👌👌

  • @beeralingeswarapowerlooms1003

    ఇలాంటి పాటలు పాడిన ఆ మహనీయులకు. నా మనసు ఎల్ల వేళలా పాదాభివందనం చే స్తుంది ఘంటసాల గారి పాటలు రూపంలో ఈ సృష్టి ఉన్నంత వరకు జీవిస్తుంటారు ఆ మాహనుబా వు లకు సదా నా నమసుమంజిలి

  • @ramaraomamidala8797
    @ramaraomamidala8797 Před 2 lety +10

    సూపర్ రామ

  • @nallamothuvenkateswallu2721

    సీతారాముల చరితo ఎన్ని సార్లు విన్న, ఇంకా వినాలానే కోరిక ఉంటుంది....... ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఉన్నంత కాలం ఈ ధర్మ గ్రంధం రామాయణం గౌరవపూజలుఅందుకుంటుంది... ఈ పాటలు ఎప్పటికి అద్భుతం...రాముడు రామ నామం గురించి వర్ణన ఆ ఆంజనేయులవారికి,,, వశిష్ఠులవారికి, వాల్మీకి మహార్షి తప్ప ఎవరికి సాధ్య పడదు......... రామ నామం వినిపించిన దగ్గర మనతో పాటు హనుమ కూడా వినుకుంటు పరవషించి పోతాడు.........
    .

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +20

    ధన్యవాదాలు

  • @rathanamanjunath5429
    @rathanamanjunath5429 Před 8 měsíci +78

    లవకుశ చిత్రం గొప్ప కావ్యం✍🏻💅🏿
    ఘంటశాలగారు గొప్పగాయకుడు
    రామారావుగారు గొప్పనటుడు. ✍🏻💅🏿 5:53

  • @user-ns5cq9og4v
    @user-ns5cq9og4v Před 8 měsíci +60

    తనను తాను మరిచిపోయే అద్భుతమైన సొంపైన పాటలు, పద్యాలు,,, ఈ రోజుల్లో ఇవి మళ్ళీ రావాలంటే కష్టమే!!

    • @k.sonnegowdagowda6401
      @k.sonnegowdagowda6401 Před 7 měsíci +3

      🙏🙏🙏🙏

    • @user-np7ks7ex5o
      @user-np7ks7ex5o Před 2 měsíci +1

      Kastame

    • @suryanarayana6184
      @suryanarayana6184 Před 2 měsíci

      Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram
      Suryanarayana

    • @pprashanth2260
      @pprashanth2260 Před 27 dny +1

      శ్రీరామచంద్రుని రాజ్యం రావాలని నేను కోరుకుంటున్నాను. పరమత సహనం అన్నింటికన్నా ముఖ్యం. లేదా మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకున్న వారావుతాము జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @jaisriram4866
    @jaisriram4866 Před 5 měsíci +6

    మాట లకు అలవి కానిది ఈ కావ్యం జై శ్రీ రామ్ జై సీతా రామ్

  • @kvb007kvb
    @kvb007kvb Před 3 měsíci +3

    శ్లోకం:
    సప్తాశ్వ రథ మారూడం, ప్రచండం కశ్యపాత్మజమ్ !
    శ్వేత పద్మ ధరం దేవం, తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్ !!

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 Před 2 lety +34

    జై శ్రీరామ్ 🚩🌹🙏🙏🙏

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 Před 2 lety +80

    ఇటువంటి పాటలు ఈ జగత్తు ఉన్నంతవరకు మధురం గా ఉంటాయి

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 Před 6 měsíci +10

    So beautiful cinima ramaraogaru and anjali devi great actor and actress say tes I had saw this film we are very lucky to see in this movie ❤❤❤❤

  • @sampathg2625
    @sampathg2625 Před rokem +60

    మా బాల్యం నాటి బహు ప్రియమైన మధుర గీతాలు

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 Před 2 lety +114

    సృష్టి లో తేనె ఎంత మధురంగా ఉంటుందో....అదే విధంగా ఎన్ని సార్లు ఈ పాట లు విన్నా మనసు కు ఎంతో హాయిగా ఉంటుంది.దీనిలో ఏ మాత్రం సందేహం లేదు.

  • @krishna8126
    @krishna8126 Před rokem +8

    జై శ్రీ రామ్

  • @kvb007kvb
    @kvb007kvb Před 3 měsíci +2

    శ్లో||
    శ్రీ రాఘవమ్ దాశరథాత్మజ మప్రమేయమ్
    సీతపతిమ్ రఘుకులాన్వయ రత్నదీపమ్
    ఆజానుబాహుమ్ అరవింద దళాయతాక్షమ్
    రామమ్ నిశాచర వినాశకరం నమామి.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Před 5 měsíci +16

    జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్

  • @contact2praveen
    @contact2praveen Před 5 měsíci +7

    tears in my eyes every time I heard these songs

  • @pedurusaibaba7844
    @pedurusaibaba7844 Před 4 měsíci +3

    JAI SRI RAM . DHANYAVADAMULU .

  • @sugunap763
    @sugunap763 Před 2 měsíci +5

    🙏🙏🙏🍎🥭🍎🥭🥥🥥🥥🙏🙏🙏శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం
    రామ నామ వరాననే🙏🙏🍎🥭🍎🥥🥥💐💐💐🙏🙏🙏

  • @chandun8684
    @chandun8684 Před 5 měsíci +16

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తవి అంత మధురంగా వున్నాయి......

  • @harinarasimharao1781
    @harinarasimharao1781 Před 5 měsíci +8

    🙏🙏జై శ్రీరామ్..జై హనుమాన్..🙏🙏

  • @SuperVaraprasadd
    @SuperVaraprasadd Před 2 lety +63

    ఇటువంటి పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతని చేకూరిస్తాయి..పాట వింటుంటే ఆ హృదయ స్పందనే వేరుగా ఉంటుంది..ఇలాంటి పాటలు వింటుంటే మనమే అక్కడ ఉన్నామేమో అని అనిపిస్తుంది

  • @vakanikumar3951
    @vakanikumar3951 Před rokem +28

    ఎన్ని సార్లు చూసినా, మళ్ళీ మళ్ళీ చూడాలని, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఆ సినిమాకు పనిచేసిన వారి పూర్వ జన్మ సుకృతం. పవిత్రమైన సినిమా.

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 Před rokem +18

    Jay shree RAM 🙏🙏🙏🙏

  • @jayachandrareddy1661
    @jayachandrareddy1661 Před 2 lety +43

    ఈ దివ్య గానాలు., Adbhutham, అమోఘం, అనిర్వచనీయం, అద్వితీయం, అభినందనీయం, ఆధ్యాత్మిక అమృతవాహిని , వీనులవిండగు రసవాహిని.

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 Před 2 lety +42

    ఇటు వంటి పాటలు రచించిన రచయితలకు నా నమఃసుమాంజలి. ఇలాంటి సినిమా తీసిన దర్శక,నిర్మాత లకు నా నమస్కారములు.

  • @jagadishgona6310
    @jagadishgona6310 Před 6 měsíci +5

    Marvelous songs
    Ever green songs

  • @ssmt7990
    @ssmt7990 Před 20 dny +1

    ఓం నమో భగవతే శ్రీ రామ నారాయణ వాసుదేవాయ దశావతార రామ కృష్ణ గోవిందా మనసా స్వరామి జై

  • @gopathotisambasivarao3421
    @gopathotisambasivarao3421 Před 2 lety +74

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించె పాటలు జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @rangaprasadvvbs8859
    @rangaprasadvvbs8859 Před 2 lety +25

    ఆ నాటి పాటలు పద్యాలు వింటే మనసు పులకరిస్తున్నది. ఘంటసాల గారి గాత్రానికి సాటి లేదు.

  • @savitriy2682
    @savitriy2682 Před 2 lety +55

    ఇలాంటి పాటలు విన్న, ఘంటసాల గారి కంఠం విన్న బ్రతుకు మీద ఆశ కలుగుతుంది 🙏🙏

  • @obulareddy3784
    @obulareddy3784 Před rokem +47

    ఎన్నికాలాలకైనా మరువలేని అద్భుతమైన పాటలు.

  • @seethakumariaryasomayajula2810

    Jai Sri Ram Jai jai Sri Ram. Adhbhutam.Malli elanti patalu ravu

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 Před 7 měsíci +13

    I will listen until my death.

  • @srinudaragoni753
    @srinudaragoni753 Před 2 lety +35

    Jai shree Ram jai NTR 🙏🏼

  • @jayasrigottimukkala1858
    @jayasrigottimukkala1858 Před 2 dny +1

    Jai sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai sri ram

  • @rockygaming3853
    @rockygaming3853 Před rokem +11

    OLd is gold❤

    • @Broken_heart-976
      @Broken_heart-976 Před 6 měsíci +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df Před rokem +16

    These all are Every Green songs.......... Jai Srieam🙏🙏🙏

  • @manyamkondacheerla1248
    @manyamkondacheerla1248 Před 4 měsíci +5

    🙏శ్రీ రాముని జీవితం మానవాళికి ఆదర్శం అని చెప్పడానికి ఈ చిత్రము నిదర్శనం శ్రీరాముని కథ విన్న నా నామము ఉచ్చరించిన మానవ జన్మ ధన్యం జైశ్రీరామ్🙏

  • @premakumari9250
    @premakumari9250 Před 5 měsíci +1

    Jai Sriram Jay Jay sri ram🙏🙏🙏

  • @foodblog8854
    @foodblog8854 Před 2 lety +7

    Jai Sreeram, Jai Jai Sreeram 🎧

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 Před 2 lety +62

    ఇలాంటి అద్భుతమైన సినిమా మరల రాదు. అద్భుత మయిన సంగీతం,పాటలు,పద్యములు.మనసు కి ఆనందం కలగాలంటే ఇలాంటి పాటలు వినాలి.ఇలాంటి సినిమాలు చూడాలి.

    • @simagovindarajan
      @simagovindarajan Před 2 lety +3

      🔥

    • @prasadmullamuri1430
      @prasadmullamuri1430 Před 2 lety

      @@simagovindarajan lo unna heero ki lip laak appudu samantato lo unna heero ki lip laak appudu T R ok I will send you the link to the same person who is the best place to learn more about the fee of rs and life and ans pampu ok I will send you the link to the same person who is the best place to learn more about the fee of rs and life and ans pampu ok I will send you the link to the same person who is the best place to learn more about the fee of rs and life and ans pampu ok I will send you the link to the same gggggggggg ok I will send you g ga gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg ok gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg ok g ga ggggggg ghr gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg h na frendship dorikindi gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg lo unna heero ki gggggg ga gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gaa gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg gggggggggggggggggggggghgggggggggggggggggggggggvggggggggggggggggggggg ggggggggggggggggggggg

    • @RameshKumar-xi8vc
      @RameshKumar-xi8vc Před 2 lety +2

      ramesh

    • @suddalaabhinay3001
      @suddalaabhinay3001 Před 2 lety +1

      @@RameshKumar-xi8vc @

    • @graghavareddy9574
      @graghavareddy9574 Před rokem

      Vv

  • @DurgaDurga-zr5xo
    @DurgaDurga-zr5xo Před 2 lety +24

    Golden movie Golden songs Golden Star World men youga purushudu is God NTR

  • @ranganayakulugolla2149
    @ranganayakulugolla2149 Před 2 lety +19

    All time super duper hit songs in our Telugu cinema

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 5 měsíci +19

    22/1/24 అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.

  • @pprashanth2260
    @pprashanth2260 Před 27 dny

    సత్యమేవ జయతే, సర్వేజనా సుఖినోభవంతు, వంటి అద్భుతమైన వాక్యాలు మన హిందూ సంస్కృతికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు వున్నంతవరకు హిందూ మతం బ్రతికే ఉంటుంది.

  • @veerareddybogala8341
    @veerareddybogala8341 Před 2 měsíci +1

    Jai srirama🎉🚩🙏🙏🙏🙏🙏

  • @naginaaniquotations4707
    @naginaaniquotations4707 Před rokem +62

    , ఈ పాటలు పాడిన వారి ఈ సినిమా లో నటించిన పాత్ర దారులకు జన్మ ధన్యం జై శ్రీరామ్

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 Před 5 měsíci +3

    Lava kusa cinema enni sarlu chusina vinna tanivi teeradu. Anjalidevi garini Tirupati lo oka sari kalisamu anukokunda, apudu ide chepte chala santoshincharu appudu mobiles levu photo tesukundamante.☺🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 2 lety +19

    అవును నిజమే నవరత్న నో జ్వలకాంతివంతమిది అంటే అర్థం ఏంటంటే తొమ్మిది రకాల వజ్రవైడూర్యాలు తో స్వయం ప్రకాశంగా కాంతివంతంగా ఉన్నటువంటి ధన్యం అంటే ధన్యజీవులు అయినటువంటి సూర్యవంశపు రాజుల గురించి అంటే రేపు రాబోయే సత్య యుగం గురించి అనగా కృతయుగము రెండు పేర్లు ఒకే కాలానికి సంబంధించినవి కావున రాబోయే ప్రపంచాన్ని గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి ముందుకు వెళ్లాలంటే ఇవన్నీ into కూర్చున్నట్లు అయితే వెనక్కి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్లాలి అనగానే శివ బాబా గురించి వారం రోజుల కోర్సు వినాలి అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు అభినందనలు ఓం శాంతి

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 Před 22 dny

    సత్య ధర్మ పరాయనుడైన శ్రీరామచంద్రమూర్తి జీవితమే ఒక ఆదర్శం.
    ఉత్తమ కుమారుడు,ఉత్తమ భర్త,ఉత్తమ చక్రవర్తి,ఉత్తమ సోదరుడు........ఇలా చెప్పుకుంటూ వెళితే అన్నిటా ఉత్తముడైన
    శ్రీ రామచంద్రమూర్తి జీవితం ఆదర్శం.
    మనకు ఎదురయ్యే కష్టముల, బాధల ఉపశమనం కొరకు ఉత్తమం శ్రీమద్రామాయణ పఠనం.

  • @srinathreddynssrinathreddy531

    Om Namo Venkateshaya 🙏🙏

  • @srimannarayanavangala8221

    ఈ పాటలు వింటున్నంతసేపు ఆనందం తో ఆనంద భాష్పాలు రాలుతునే వున్నాయి. లవకుశ సినిమాకి సంబంధించిన వారందరూ ధన్యులు.యిది విని, చూసిన మనం కూడా ధన్యులమే.

  • @dsreenivasmuddiraj1573
    @dsreenivasmuddiraj1573 Před 2 lety +61

    ఇటువంటి పాటలు రాసినవారికి పాడినవారికి మాశతకోటివందనాలు

  • @kvb007kvb
    @kvb007kvb Před 3 měsíci +1

    చంపకమాల పద్యం:
    అదె మన యాశ్రమం బిచట నీవు వసింపుము లోకపావనీ
    సదమలవృత్తి నీకు పరిచర్యలు సెయుదురీ తపస్వినుల్
    ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిద్వనించు నీ
    పదములు సోకి మాయునికి పావనమై చెలువొందు నమ్మరో

  • @ramanamurthy7348
    @ramanamurthy7348 Před 2 lety +4

    Hey Ram Jai Ram Jai Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @kotaramalingaiah
    @kotaramalingaiah Před 2 lety +3

    🙏
    .*
    Shivoham*🙏🙏🙏

  • @user-sg7ei6us3p
    @user-sg7ei6us3p Před 8 měsíci +3

    Great est old golden songs

  • @SriDevi-pg4dp
    @SriDevi-pg4dp Před 2 lety +3

    Chinnappudu tarachuga vinnapatalu ippuduvinte aa rojulu kallamunduku vachai tq so much

  • @saibabacreations2044
    @saibabacreations2044 Před 4 měsíci +2

    Beautiful song 👌👌👌🙏🙏🙏🙏❤❤❤❤

  • @babjisinghbabjisingh878
    @babjisinghbabjisingh878 Před 2 lety +5

    Jaisriramthandri

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 Před rokem +7

    Very nice songs listen thos songs very happiness in our mind so beautiful lyrics thank you so much lyrics writers and singers

  • @bnarasimha5460
    @bnarasimha5460 Před 10 dny

    అద్బుతం మహా అద్భుతము ఎంత ఎంత అద్బుతం ఈ చరిత్ర. ఆహా.. శుభంభూయామీ...