Sri Ramadasu Movie Songs Jukebox || Nagarjuna, Sneha || Telugu Devotional Songs

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2012
  • Sri Ramadasu Movie Songs Jukebox, presented by #AdityaMusic, features a collection of melodious Telugu devotional songs from the film "Sri Ramadasu," starring Nagarjuna and Sneha. Composed by the renowned M.M. Keeravani, the soundtrack embodies soulful and spiritually uplifting tunes that resonate with the essence of devotion.
    Join our whatsapp channel for more updates :
    For more updates in youtube subscribe to: / @adityamusic
    Click here to share on Facebook - bit.ly/2PkSZv5
    Audio Avalible on
    iTunes - itunes.apple.com/in/album/sri...
    Saavn - www.saavn.com/s/album/telugu/S...
    Raaga - play.raaga.com/telugu/album/Sr...
    Gaana - gaana.com/album/sri-ramadasu
    ErosNow - erosnow.com/#!/music/album/100...
    Hungama - www.hungama.com/#/music/album-...
    #Sriramadasu #Akkineninageswararao #Nagarjunaakkineni #Sneha #Shankarmahadevan #Mmkeeravani #Vijayyesudas #Suman #Kraghavendrarao #Spbalasubramanyam #Telugujukeboxsongs
    Click Here Share on Facebook: on. 1EagEQ4
    Listen Sri Ramadasu Movie Full Songs. Starring Nagarjuna and Sneha.
    Subscribe to our CZcams Channel - goo.gl/tVbmAU
    Enjoy and stay connected with us!!
    Like us: / adityamusic
    Follow us : / adityamusic
    Circle us : plus.google.com/+adityamusic
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
    Aditya Movies : / adityamovies
    Aditya MusicnMovies : / adityamusicnmovies
    Aditya Devotional : / adityadevotional
    Aditya Kids : / adityakids
    →Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
    →Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    Song Credits :
    Song Name : Sri Raghavam
    Lyrics : Traditional
    Singers : M.M.Keeravani
    Song Name : Adhigadhigo
    Lyrics : Veturi
    Singers : S.P.Balasubramanyam
    Song Name : Hylessa
    Lyrics : Suddhala Ashok Teja
    Singers : M.M.Keeravani, Devi Sri Prasad, Malavika
    Song Name : Antha Ramamayam
    Lyrics : Ramadasu,Pothana
    Singers : S.P.Balasubramanyam
    Song Name : Ekshvaku Kula
    Lyrics : Ramadasu
    Singers : Shankar Mahadevan
    Song Name : Allah
    Lyrics : Veda vyas
    Singers : Shankar Mahadevan, Vijay Yesudas
    Song Name : Idhigidhigo
    Lyrics : J.K.Bharavi
    Singers : Sunitha
    Song Name : Charanamulane
    Lyrics : Ramadasu
    Singers : Madhu Bala Krishnan, Chitra, Ramachari
    Song Name : Nanu Brovamani
    Lyrics : Ramadasu
    Singers : S.P.Balasubramanyam, Sunitha
    Song Name : Sri Ram Ramethi
    Lyrics : Traditional
    Singers : M.M.Keeravani
    Song Name : Yentho Ruchira
    Lyrics : Ramadasu
    Singers : S.P.Balasubramanyam
    Song Name : Paluke Bangaramayera
    Lyrics : Ramadasu
    Singers : M.M.Keeravani, Chitra
    Song Name : Bhadra Shaila
    Lyrics : Ramadasu
    Singers : Hari Haran
    Song Name : Suddha Brahma
    Lyrics : Traditional
    Singers : Pranavi
    Song Name : E Therugananu
    Lyrics : Ramadasu
    Singers : Vijay Yesudas
    Song Name : Thandrimatanu
    Lyrics : J.K.Bharavi
    Singers : Sunitha
    Song Name : Dasarathi
    Lyrics : Veda vyas
    Singers : S.P.Balasubramanyam, Chitra
    Song Name : Mangalam
    Lyrics : Ramadasu
    Singers : Brundham
  • Hudba

Komentáře • 7K

  • @elitamramesh4596
    @elitamramesh4596 Před měsícem +28

    రామా! కోదండరామ! అయోధ్య రామ! శ్రీరామ! జానకిరామ! భద్రాచల రామ! నీకు పదివేల పాదాభివందనములు

  • @prasadppawankalyan5489
    @prasadppawankalyan5489 Před rokem +61

    నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి 🙏🙇😢🥺🙏 🚩🚩 జై శ్రీరామ్ 🙏🚩✊🚩🚩✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @user-tp3cn2qw8b
    @user-tp3cn2qw8b Před 12 dny +5

    జై శ్రీ రామ్

  • @user-ux7hb7ic1t
    @user-ux7hb7ic1t Před 3 měsíci +26

    రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంత రామ మయం

  • @vijayasaradhi5363
    @vijayasaradhi5363 Před 2 lety +167

    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
    రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
    జై శ్రీ సీతారామచంద్ర ప్రభు కీ జై🙏

  • @SureshKumar-nf8gz
    @SureshKumar-nf8gz Před 2 lety +80

    ఓం జై శ్రీ రామ చంద్రమూర్తి తండ్రి ఎల్లవేళలా మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి.....

  • @DeepaBRaju
    @DeepaBRaju Před 4 měsíci +19

    I was listening to this in repeat today 22/1/2024 from morning, still Playing it on this auspicious day of Ayodhya Ram mandir consecration 🙏
    Such beautiful songs which easily n instantly get connected to Lord Rama..
    🚩Jai Sri Ram 🚩

  • @goduguravishankar5837
    @goduguravishankar5837 Před 4 měsíci +21

    చాలా మంచి భక్తి పాటలు, అద్భుతం శ్రీ రామ్ చంద్ర

  • @SureshKumar-nf8gz
    @SureshKumar-nf8gz Před 2 lety +66

    శ్రీరామ్ చంద్రమూర్తి ఈ ప్రపంచాన్ని చల్లగా కాపాడు తండ్రి.....

  • @shashirangaraveni3500
    @shashirangaraveni3500 Před 4 měsíci +51

    On the occasion of Ayodhya Lord Shree Rama Temple opening ceremony 🙏🙏🙏, feeling heartburst with this album

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 Před rokem +13

    భక్తి పారవశ్యంలో ముంచెత్తే గాత్రం&సంగీతం

  • @askmedia4503
    @askmedia4503 Před 28 dny +11

    జై శ్రీరామ్

  • @badepavankumar7792
    @badepavankumar7792 Před 2 lety +138

    ఓం ఓం ఓం
    శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
    అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
    ఏ వాల్మీకీ రాయని కథగా సీతారాములు తనపై ఒదగా
    రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా
    వెలసిన దక్షిణ సాకేతపురి
    అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
    రాం రాం రాం రాం
    రామనామ జీవన నిర్నిద్రుడు
    పునఃదర్శనము కోరిన భద్రుడు
    సీతారాముల దర్శనానికై
    ఘోరతపస్సును చేసెనప్పుడు
    తపమును మెచ్చి ధరణికి వచ్చి
    దర్శనమిచ్చెను మహావిష్ణువు
    త్రేతాయుగమున రామరూపమే
    త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
    ఆదర్శాలకు అగ్రపీఠమౌ
    ఆ దర్శనమే కోరెనప్పుడు
    ధరణీ పతియే ధరకు అల్లుడై
    శంఖచక్రములు అటు ఇటు కాగా
    ధనుర్బాణములు తనువై పోగా
    సీతాలక్ష్మణ సహితుడై
    కొలువు తీరె కొండంత దేవుడు
    శిలగా మళ్ళీ మలచి
    శిరమును నీవే నిలచి
    భద్రగిరిగ నను పిలిచే
    భాగ్యము నిమ్మని కోరె భద్రుడు
    వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
    చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
    విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
    కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే
    అదిగో అదిగో భద్రగిరి
    ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

  • @rjconstructions2204
    @rjconstructions2204 Před rokem +15

    జై జై రామ సీతా రామ
    జై జై రామ జానకి రామ
    జై జై రామ ధశరథరామ
    జై జై రామ అయోధ్య రామ
    జై జై రామ లక్ష్మన రామ

  • @nagarajurajulapati3167
    @nagarajurajulapati3167 Před rokem +10

    శ్రీ రామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్ర నామ తాత్తుల్యం రామ నామ వరాననే

  • @sreedurgailla1717
    @sreedurgailla1717 Před 7 měsíci +349

    ప్రతి రోజూ ఉదయం ఈ పాటలు వింటే రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది...ఇంత అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి గారికి ధన్యవాదాలు

  • @sivakrishnareddy4370
    @sivakrishnareddy4370 Před 2 lety +267

    మీకు మీ కుటుంబానికి అండగా ఆ శ్రీ సీత తల్లి సమేత శ్రీరామచంద్రుడి కరుణ దయ ఎల్లపుడూ మన దేశం పై ఉండాలి జై శ్రీ రామ్ జై హనమాన్...🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pandeetyrajasekhar140
      @pandeetyrajasekhar140 Před rokem +5

      bbbbbbbbbnnnbnjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjijijjjiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii8i8idi8iiiiiioooooiiiiiiiiiiiiiiiiiii8iiiiiiiiiiiiiiiiiiiiiooo9ok8iioooooooooiiiiiiiioo9iiioooooooooooooooooooooooooooooooooooooooi annna జయర జమ nooo hoo jjjnnnmn

    • @sivaroja4203
      @sivaroja4203 Před rokem +1

      Jai shree ram

    • @lvramana4094
      @lvramana4094 Před rokem

      @@sivaroja4203
      L

    • @lvramana4094
      @lvramana4094 Před rokem

      L

    • @lvramana4094
      @lvramana4094 Před rokem

      Hi

  • @shekarraj1075
    @shekarraj1075 Před 2 lety +437

    ఒకరితో ఒకరు పోటీ పడి పాటలకు ప్రాణం పోసి ఇంతటి అద్భుతమైన సంగీతాన్ని అందించిన M m కీరవాణి &ఎస్పీ బాలు గారికి 🙏🙏🙏 జై శ్రీరామ్

  • @SivaReddy-hg8tt
    @SivaReddy-hg8tt Před 4 měsíci +13

    🦁🌹🥰🙏 jai Sita Rama lakshmana Anjaneya Swamy jai 🙏🥰🌹🦁

  • @laxminarayanaeppa2769
    @laxminarayanaeppa2769 Před měsícem +6

    భద్రాద్రి.రామయ్యకు.అయోధ్య.బలరాముడు🎉కలియుగ.దేవుళ్ళకు🎉పాదాభివందనాలు🎉జై🎉శ్రీరామ్🎉జై🎉శ్రీరామ్

  • @manideepkumar5547
    @manideepkumar5547 Před 2 lety +113

    జైశ్రీరామ్
    మిత్రులందరికీ శుభోదయం
    శ్రీ రామనవమి శుభాకాంక్షలు
    శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
    సర్వేజనా సుఖినో భవంతు.

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 Před 2 lety +46

    జై శ్రీ రామ్🔥🚩🚩🚩🚩🚩

  • @user-sk1zt8re3g
    @user-sk1zt8re3g Před měsícem +14

    Jai శ్రీ రామ రామ jai శ్రీ రామ jai శ్రీ రామ 🙏🙏🙏

  • @rambabua9123
    @rambabua9123 Před rokem +51

    రామాయ రామభద్రాయ
    రామచంద్రాయ వేధసే
    రఘనాథాయ నాథాయ
    సీతాయ పతయే నమః 🙏

  • @chinnapappula7324
    @chinnapappula7324 Před 2 lety +38

    జై శ్రీరామ్ జై హనుమాన్🙏🙏🙏🌹🌹🌹

  • @jyothigunda724
    @jyothigunda724 Před 2 lety +112

    నా శ్రీరాముని ఆశీస్సులు అందరి పైన ఉండాలి🙏🙏

    • @meeniahkatham3422
      @meeniahkatham3422 Před 2 lety

      Klk
      L

    • @sreenivasuluthiruvayapati331
      @sreenivasuluthiruvayapati331 Před rokem

      Jai shree Ram 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Před rokem

      OME SRI SWAMIYE SARANAM AYYAPPA,OME SRI SWAMIYE SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. SARANAM SARANAM AYYAPPA. OME SRI SWAMIYE SARANAM AYYAPPA.

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Před rokem

      OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, OME SRI GANESHAYA NAMAHA,OME SRI VIGNESWARAYA NAMAHA, OME SRI VENKATESWARAYA NAMAHA OME.OME SRI SHRIDI SAI NADHAYA NAMAHA OME, OME SRI NAGENDRAYA NAMAHA OME

    • @Meena-xc3zo
      @Meena-xc3zo Před měsícem

      . P❤🎉 vi Dr
      😅❤​@@sreenivasuluthiruvayapati331

  • @chavananand7736
    @chavananand7736 Před 11 měsíci +25

    జై సీత రామ రమతత్వమే
    జగత్ రక్ష,సీత రామ పాట
    విన్న సీతారామ కథ విన్న
    ఇన్నతట్టి భాద ఉన్నా ఆ
    బాధ త్తోలుగును
    మనసు ప్రశాంత అయుతున్నది
    అనంత గొప్ప సీత రామ
    తత్వం జై సీత రామ

  • @krishnareddynarala2451
    @krishnareddynarala2451 Před rokem +59

    కోదండ రామునికి కోటి దండాలు.జై శ్రీ రామ్.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +81

    శ్రీ రామ దాస్.అక్కినేని నాగార్జున మరియు స్నేహ నటించిన చిత్రము సూపర్ పాటలు. సూపర్ మూవీ.

  • @pramakwt9538
    @pramakwt9538 Před rokem +125

    ఈ సందర్బంగా k రాఘవేంద్రరావు గారికి ధన్యవాదములు భక్తి సినిమా లో తీయటం లో ఆయన తరువాతే ఎవరైనా తెలుగు ప్రజలు నీకు ఎప్పుడు ఋణపడి వుంటారు సార్

  • @user-op7vk8iw6y
    @user-op7vk8iw6y Před 5 měsíci +38

    హొలేసా హొలేసా
    హొలేసా హొలె హొలేసా
    ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
    ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు
    నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
    మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
    ఉ ఉ ఉ , ఉ ఉ ఉ
    హొలేసా హొలేసా
    హొలేసా హొలేసా
    ఏటయ్యిందె గోదారమ్మా...
    కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట
    ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట
    రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట
    చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి
    మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
    ఉ ఉ ఉ
    హొలేసా హొలేసా
    హొలేసా హొలేసా
    ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
    ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
    చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
    ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది
    నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు
    ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది
    రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు
    మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు...
    హొలేసా హొలె హొలేసా
    హొలేసా హొలేసా
    ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
    ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
    నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
    మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
    ఉ ఉ ఉ
    హొలేసా హొలేసా
    హొలేసా హొలె హొలేసా
    హొలేసా హొలేసా
    హొలేసా హొలె హొలేసా
    హొలేసా హొలె హొలేసా
    హొలేసా హొలేసా

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Před měsícem +26

    శ్రీరామనవమి సందర్భంగా APR 17 2034. బుధవారం❤❤

  • @user-bm2ly5ou4e
    @user-bm2ly5ou4e Před 4 měsíci +107

    రామ నామం పలికేటప్పుడు ఎందుకో ఎమోషన్ అవుతున్నాను జై శ్రీరామ్ ❤

  • @Dileepkumar-vt5rz
    @Dileepkumar-vt5rz Před měsícem +12

    Who is listening in 17/04/2024 and Please like here

  • @NallabothulaMahesh-mt4hh
    @NallabothulaMahesh-mt4hh Před měsícem +1

    Ee song ante naku chala eshtam

  • @Bhavaghnyamokshaghnya
    @Bhavaghnyamokshaghnya Před 3 měsíci +41

    ఉదయం నిద్ర లేవగానే ఈ పాటలు వింటే చాలు రోజంతా ప్రశాంతంగా వుంటాది...జై శ్రీ 🚩🚩 రామ్ జై హనమాన్ 🚩🚩

  • @polavarapusrinuvasu4061
    @polavarapusrinuvasu4061 Před rokem +12

    రామ రామ రామ 🙏

  • @pratapgopana7969
    @pratapgopana7969 Před 3 lety +83

    కీరవాణి గారి సంగీతం తేనె కంటే మధురంగా ఉంది. నిత్యజీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటాము.రోజుకు ఒక్క సారైనా ఈ పాటలు వింటే సమస్యల నుండి బయటకు వచ్చి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.మంచి ఆలోచనలు వస్తాయి.శ్రవణం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది.

  • @m.mahepal960
    @m.mahepal960 Před 4 měsíci +26

    ఈ పాటలు పాడిన వారికి ఆ దేవుని యొక్క దేవుని దీవెనలు ఉండాలని కొరకు ంటూనానూ🎉❤🎉

  • @newbhaktitv
    @newbhaktitv Před měsícem +52

    ఒట్టు ..!🖐 ఈ కామెంట్ చూసే వారికి తప్పకుండ మంచి జరుగుతుంది . జై శ్రీ రామ్ 🙏🙏

  • @malasri4544
    @malasri4544 Před 4 lety +21

    Jai Sriram 🙏🙏🙏
    Jai Hanuman 🙏🙏🙏

  • @suravarapuchalamareddysama362

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏
    ఓం నమో శ్రీ సీతారామస్వామియే నమః🙏

  • @mahenderbanoth4785
    @mahenderbanoth4785 Před 8 měsíci +8

    Jai sri Ram jai shree krishna jai shree Ram jai hanuman 👃👃👃

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 Před měsícem +2

    జై 🙏🙏🙏శ్రీ రామ్

  • @GS-cj1by
    @GS-cj1by Před 3 lety +174

    శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి 🙏🙏🙏వచ్చే సంవత్సరం ఐనా అందరం శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ సీతారామచంద్రుల వారిని మనసారా వేడుకుందాము 🙏🙏🙏🙏
    శ్రీ రామ్ 🙏జైశ్రీరామ్ 🙏జైశ్రీరామ్ 🙏జైశ్రీరామ్ 🙏జైశ్రీరామ్ 🙏జైశ్రీరామ్ 🙏జైశ్రీరామ్ 🙏జైశ్రీరామ్ 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @manju-vlogs
    @manju-vlogs Před 2 lety +18

    Jai sri ram🙏🙏🙏

  • @byreddiramyakrishna9160
    @byreddiramyakrishna9160 Před 4 měsíci +7

    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama
    Jaii Sri Rama

  • @NennalaRakesh
    @NennalaRakesh Před dnem +1

    Roju morning e songs vini work chesukunte happy ga relief ga untundhi every day morning vintu unta

  • @chavamuralikrishna5723
    @chavamuralikrishna5723 Před 3 lety +28

    రామ శ్రీ రామ జయ రామ జానకిరామ
    శ్రీ హనుమత్ రామా🏵️🙏🌸🙏💮🙏

  • @yadhibittu2760
    @yadhibittu2760 Před 4 lety +14

    🙏 🚩..Jai Sri Ram.. 🙏🚩

  • @C.SakunthalaSaku-ul8pr
    @C.SakunthalaSaku-ul8pr Před 4 měsíci +6

    జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్🕉️🕉️🕉️🔥🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @rahulhublikar3317
    @rahulhublikar3317 Před rokem +24

    ఒకరితో ఒకరు పోటీ పడి పాటలకు ప్రాణం పోసి ఇంతటి అద్భుతమైన సంగీతాన్ని అందించిన M m కీరవాణి &ఎస్పీ బాలు గారికి 🙏🙏🙏

  • @thirumalasettisivasankar7919

    Jai Sri Ram

  • @RADHAKRISHNA-vx5oh
    @RADHAKRISHNA-vx5oh Před měsícem +37

    Sri rama navami roju vinevallu jai sri ram ❤

  • @g.gurusai7487
    @g.gurusai7487 Před 6 měsíci +6

    😊❤❤❤🎉😊జై శ్రీ రామ్ జై హనుమాన్ గోవిందా గోవింద 😊😊😊😊

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Před 24 dny +2

    శ్రీ రామచద్రమూర్తీ! ధర్మ సంస్థాపన చేయడానికి హనుమంతుని తీసుకుని వేగమే భూమి మీదకు నువ్వు రావాలి! రామచంద్రా మ మ్మల్ని అనుగ్రహించు తండ్రీ! శ్రీ రామచంద్రా! నమామి! హరి ఓం .జై శ్రీ రామ్.!

  • @saisindhuja436
    @saisindhuja436 Před 5 lety +54

    Jai Sri Ram jaya jaya sri ram

  • @shivakumargajula475
    @shivakumargajula475 Před 5 lety +100

    రాముడు వరల్డ్ కె ఆదర్శ మూర్తి అలాంటి రామ జననం తో భారత్ దేశం అవని ధన్యం జై శ్రీ రామ్ jai sri ram thanks to move director , audio maker who realesd in market CDs ,classes

  • @durgadinesh7227
    @durgadinesh7227 Před měsícem +1

    Jai sir ram 🙏🙏🙏

  • @user-fj5nm8sm2o
    @user-fj5nm8sm2o Před 4 měsíci +42

    ఆ సీతా రామ మూర్తికి మంచి రోజు వచ్చింది అయోధ్య లో. హైలెస్సా హైలెస్సా కవి గాయక వైతాళికులు అందరికీ పాదాభివందనం.

  • @koradahemachalam5450
    @koradahemachalam5450 Před 2 lety +40

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
    జై శ్రీరాం

  • @rathlajeevan5157
    @rathlajeevan5157 Před 4 lety +14

    🌷🌷jai sri ram🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺

  • @atikelakarnakargoud898
    @atikelakarnakargoud898 Před 3 lety +22

    🚩 🚩 శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ 🚩 🚩

  • @akshayakonduru8012
    @akshayakonduru8012 Před 3 lety +22

    Jai srirama
    Jai srirama
    Jai srirama
    Jai srirama
    Jai srirama

  • @gana143loveyoumom9
    @gana143loveyoumom9 Před 7 dny +1

    Super 😍 Telugu songs ❤RAM SONGS🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeevireddy1106
    @chiranjeevireddy1106 Před 11 měsíci +28

    ఎన్ని సార్లు విన్నా.మళ్లీ మళ్లీ వినాలనిపించే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

  • @avengeraditya1837
    @avengeraditya1837 Před 5 lety +10

    Jai Sri RAM

  • @shilpagkkempanna4097
    @shilpagkkempanna4097 Před 4 lety +11

    Jai Sri ram

  • @chirusurangi7099
    @chirusurangi7099 Před 4 měsíci +19

    22/01/2024 ee roju songs vintunna valla oka like vesukondi❤.....JAI SREE RAM ❤🎉

  • @rajapupaparao2927
    @rajapupaparao2927 Před měsícem +5

    శ్రీరామనవమి శుభాకాంక్షలు 💐

  • @naveenbanoth5864
    @naveenbanoth5864 Před 2 lety +14

    జై శ్రీ రామ్🙏🥥🌺🌺🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💕💐🥥

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 Před 2 lety +45

    శ్రీరాముని ఆశిష్షులు మంచివారి అందరిపై ఉండాలి అని ఆ శ్రీరాముడు ని కోరుకుంటూ మీ అందరికి కూడ " శ్రీరామ నవమి శుభాకాంక్షలు "

  • @maheshchelimalla626
    @maheshchelimalla626 Před měsícem +1

    హరే రామ హరే క్రిష్ణ 🙏

  • @sivasrimedisetti1233
    @sivasrimedisetti1233 Před 11 měsíci +56

    నా చిన్నప్పటి నుంచి ఈ పాటలు వింటూనే ఉన్నాను. ఎన్ని సార్లు విన్నా వినలనిపించి పాడలనిపించు పాటలు...ధన్యవాదములు అందరికీ...జై శ్రీ రామ ❤

  • @golloriappalanaidu2975
    @golloriappalanaidu2975 Před 2 lety +79

    మనసును ప్రశాంతంగా ఉంటుంది,,,జై శ్రీరామ్

  • @gangaraboinayakesh4460
    @gangaraboinayakesh4460 Před 2 lety +11

    🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏జై విరాంజనేయ 🙏🙏🙏

    • @kkmobiletv1543
      @kkmobiletv1543 Před 2 lety

      నేను కే కళ్యాణి మన్యం జిల్లా పాలకొండ నాకు దేవుడు పాటలు అంటే చాలా ఇష్టం

    • @krishnap6305
      @krishnap6305 Před rokem

      @@kkmobiletv1543 hi

  • @redyanaikbhukya.presidentd5853

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

    • @karunakarg5135
      @karunakarg5135 Před 14 dny

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅mfmc😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 17:22 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮a😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮@ 😮😮😮😮😮

  • @rishikeshpace
    @rishikeshpace Před rokem +16

    అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు 🙏🙏🙏 జై శ్రీరామ

  • @mandalaraju6129
    @mandalaraju6129 Před 5 lety +34

    Raamaaaaaaa
    Sri rama ne namaaa mu entho antho ruchira

  • @swamyyerra1935
    @swamyyerra1935 Před 5 lety +52

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 Před měsícem +2

    మా అమ్మ గారి ఆత్మ కు శాంతి కలిగేలా చూడండి రామా 💐💐🙏🙏

  • @bandaruappalanaidu4579
    @bandaruappalanaidu4579 Před 2 měsíci +2

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
    జై హనమాన్ జై హనమాన్ జై హనమాన్

  • @bianca19904
    @bianca19904 Před 6 lety +91

    Telugu jaananiki telugu bhashaki maha maha bhaagiyam😘😘😘😘😘😘😘😘😘Nagarjuna garu shall always act in devotional cinemas only 😊Suites him aptly 👌👌👌👌👌should stay connected

  • @amaranathmmunishamegowda2871

    Jai sri ram

  • @Amulyacreatives217
    @Amulyacreatives217 Před 2 měsíci +4

    Jai sri ram manamandaram ki yanta lucky ayyodya pratista chusam yi yugamlo.okkasari andaru jai sri ram

  • @gana143loveyoumom9
    @gana143loveyoumom9 Před 7 dny

    రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా రామా 🙏🙏🙏🙏🙏

  • @seenuanumula1884
    @seenuanumula1884 Před 5 lety +12

    Jai Jai Jai steel ram

  • @taallajanakiraolhb6739
    @taallajanakiraolhb6739 Před 2 lety +20

    జై శ్రీరామ్... జై జై శ్రీ రామ్...

  • @thirumalcheepirishetti5553

    ఇ సాంగ్స్ వింట్టుంటే శ్రీ రాముని సన్నిధిలో ఉన్నట్టు అనిపిస్తుంది

  • @srinivasamaragani3460
    @srinivasamaragani3460 Před 16 dny +1

    Jai sriram

  • @abhinavkumar9733
    @abhinavkumar9733 Před 2 lety +28

    🙏🕉️హ్యాపీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏🕉️💐🌹🚩🚩🚩🚩

  • @chanaganisathishsathish3012

    జై శ్రీరామ♥️♥️♥️💖💖💖

  • @muralisuggala8035
    @muralisuggala8035 Před rokem +21

    King is always King 💗👑 jai sri ram

  • @rmallikarjunarmallikarjuna8498

    Nijamaina RAMDASu pm Narendra Modi sir Jai sri ram

  • @muralikrishna5678
    @muralikrishna5678 Před 3 lety +136

    నిజంగా ఈ పాటలలో ఏదో తియ్యదనం ఉంది.... జై శ్రీరామ్

    • @laxmimuskur5755
      @laxmimuskur5755 Před rokem

      😊😊😊

    • @savarasiva8429
      @savarasiva8429 Před rokem +1

      Miss u balu sir.......
      All songs super ga unnai.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *SUPER SONGS*
      _Sri Ramadasu & Annamaya Movie Lo Anni SONGS Baguntay_ 🎵🎵🎵
      *Keervani Music Director* 🎉🎉🎉

    • @gnaneswarirathnapillai5002
      @gnaneswarirathnapillai5002 Před 10 měsíci

      ​@@laxmimuskur5755use😅😮😮😢😢🎉😅😮😢😢😅😮😢🎉😂❤😮

    • @KrishnaSagar-oo3sn
      @KrishnaSagar-oo3sn Před 9 měsíci

      ​@@ganeshrao7526in Dr

  • @subbaraosuryadevara791
    @subbaraosuryadevara791 Před 5 lety +15

    Sri rama jayarama jaya jaya rama
    Orama Orama seetha rama

  • @bakimlbb
    @bakimlbb Před rokem +36

    2023 still listening my 90s kids always love this🔥❤

  • @ixsb026bharatkumar9
    @ixsb026bharatkumar9 Před rokem +3

    Mana janama danyam chesa namam Sri Rama Namam

  • @Srihari-mu1gp
    @Srihari-mu1gp Před 8 lety +16

    exellent songs and heart breaking songs which i have never listened till now

  • @nikithanikki7421
    @nikithanikki7421 Před 5 lety +15

    Sri Rama rama ramethi Rame rame Manorame sahasra nama tattulyam Rama nama varanane..Sri Rama Rama ramethi Rame rame Manorame sahasra nama tattulyam Rama nama varanane..Sri Rama Rama ramethi Rame rame Manorame sahasra nama tattulyam Rama nama varanane ..