Popular Annamayya Krithis || Nitya Santhoshini | Telugu Devotional Songs | Bhakti Songs Jukebox

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2024
  • Immerse yourself in a divine musical experience with these enchanting Popular Annamayya Krithis
    Sung By Nitya Santhoshini , Composed By N.Surya Prakash , Concept & Organised By Satyadev.Janga
    Aditya Bhakti is a collection of Telugu Bhakti songs that are sure to elevate your spiritual experience. Experience the power of Bhakti with this captivating compilation of Telugu Bhakti songs and let the divine energy fill your heart and mind.
    Stay updated with the latest videos, Subscribe on the link - shorturl.ac/7ckru
    Follow us on Facebook: / adityabhakthi
    #adityabhakthi #lordbalaji #OmnamoNarayana #telugudevotionalsongs #annamacharya #annamacharyakeerthana #venkateshwaraswamysongs #bhaktisongs2023 #godsongstelugu #telugubhaktipatalu #bhajansongs #venkateshwaraswamysongs #annamayyasankeerthanalu #srivenkateshwaraswamy #venkateswarastotram #venkateswarasuprabhatam #govindagovinda #govindasongs #govindanamalu #govindanamaluintelugu #annamacharyakeerthanalu #annamacharyakeerthana #annamacharya #nityasanthoshini #satyadev
    ***Songs***
    00:00 - Adivo Alladivo
    05:22 - Konalalo Nelakonna
    10:19 - Vinnapalu Vinavale
    16:05 - Thandanana(Brahmamokkate)
    21:33 - Vinaro Bhagyamu Vishnu Katha
    28:59 - Vedukondama
    32:28 - Narayanathe
    38:48 - Siruthanavvulavadu
    Song Info:
    Song Name: Adivo Alladivo
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: Nihal
    Song Name: Konalalo Nelakonna
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: Nihal
    Song Name: Vinnapalu Vinavale
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: N.Surya Prakash
    Song Name: Thandanana(Brahmamokkate)
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: N.Surya Prakash
    Song Name: Vinaro Bhagyamu Vishnu Katha
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: N.Surya Prakash
    Song Name: Vedukondama
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: N.Surya Prakash
    Song Name: Narayanathe
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: N.Surya Prakash
    Song Name: Narayanathe
    Album: Annamayya Krithis
    Singer: Nitya Santoshini
    Composer: N.Surya Prakash
    -----------------------------------------------------------------------------------------------------------
    Album Name : Best of Nitya Santoshini - Annamayya Krithis
    Artist : Nitya Santhoshini
    Composer : N.Surya Prakash
    Cocept & Organised : Satyadev.Janga
    -----------------------------------------------------------------------------------------------------------
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
    ►For Devotional Songs: / adityadevotional
    ► For Latest Telugu Music: / adityamusic
    Follow us on Social Media For more updates:
    ►Subscribe us on CZcams : bit.ly/3jVAOHQ
    ►Follow us on Facebook: / adityabhakthi
    ►Follow us on Instagram : / adityabhakthi
    ►Follow us on Twitter: / adityabhakthi
    ►Like us: / adityamusic
    ►Follow us : / adityamusic
    Watch and Enjoy More Videos:
    →Watch More Goda Devi Prabhandam in Telugu : shorturl.ac/7ckro
    →Evergreen Ayyappa Swamy Songs In Telugu : shorturl.ac/7ckrm
    →Lord Hanuman Telugu Songs: shorturl.ac/7ckrq
    →Ganesh Navaratri Special Songs : shorturl.ac/7ckrt
    →Lord Shiva Songs : shorturl.ac/7cl7w
    Telugu bhakti songs, Bhakti songs, Telugu devotional songs, Devotional songs telugu, Bhakti song, Bhakti songs telugu, Bakthi songs, Telugu bakthi songs
    #Telugubhaktisongs #Bhaktisongs #Telugudevotionalsongs #Devotionalsongstelugu #Bhaktisong #Bhaktisongstelugu #Bakthisongs #Telugubakthisongs
    © 2016 Aditya Music India Pvt. Ltd.
  • Hudba

Komentáře • 3K

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Před 10 měsíci +128

    Watch Playlist for more Bhakti songs : bitly.ws/P3gj #Adityabhakthi

  • @mukundachetan3798
    @mukundachetan3798 Před rokem +8

    ಸ್ವಾಮಿಯ ಹಾಡುಗಳು ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ, ಧನ್ಯವಾದಗಳು 🙏

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 Před 2 lety +17

    అద్భుతం ఏమోహః మీ గాత్రం జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @venkatalakshmi5663
      @venkatalakshmi5663 Před 2 lety

      Uuu so I'm sorry uuummm uuu

    • @venkatalakshmi5663
      @venkatalakshmi5663 Před 2 lety

      Uuppppu7pup0pup0puppupppppplpllllllllllluluuuujuuuululuuuluuuuuuuululuuuuuuuuuluuuluuluuuuulupuuuuuuuluuuuulluuuuuuuuuuuuluuuuululuuuluuluuuuuuuluuuuuuuu

    • @sudhak1651
      @sudhak1651 Před 2 lety

      @@venkatalakshmi5663 b

  • @padakantishashi9166

    సాంగ్స్ పాడిన వారికి ధన్యవాదములు పాటలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని వినలేము

  • @vadrevusivaramarao12
    @vadrevusivaramarao12 Před 10 měsíci +9

    సాక్షత్తు సరస్వతి కటాక్షం, అది గానమా లేక అమృతధారా,ఈ గానానికి ఆ దేవదేవుడే పరవశించి పోతాడు. ధన్యవాదములు.

  • @manojkumarrajaka5204
    @manojkumarrajaka5204 Před 2 lety +7

    Yemi keertanalu Swamy. Manasu Pulakarinchi potundhi vine koddi.

  • @palthyaleelavathi3256
    @palthyaleelavathi3256 Před 11 měsíci +15

    ఇలాంటి పాటలు వినడం మా అదృష్టం మేమూ చేసుకున్న పుణ్యం

  • @keshavbunnyy2508
    @keshavbunnyy2508 Před 2 lety +12

    OM NAMO NARAYANA🙏🏻🙏🏻 NAMA SHIVAYA🙏🏻🙏🏻🙏🏻 NAMO VENKATESHAYA NAMAHA 🙏🏻🙏🏻🙏🏻 JAI SREE RAM🙏🏻🙏🏻🙏🏻 JAI HANUMAN🙏🏻🙏🏻🙏🏻

  • @nvnnp8800
    @nvnnp8800 Před rokem +28

    ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమో ఆపద్బంధువు ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏♥️👏🏻

  • @gangadhardevanaboyina702
    @gangadhardevanaboyina702 Před 6 měsíci +13

    మీ అమృతగానం మనసు హాయిగా, ప్రశాంతంగా, భక్తిమయమై ఎంతో మధురానుభుతిని కలిగించారు తల్లి!!! ధన్యవాదాలు...🎉🎉.దేవనబోయిన గంగాధరరావు, ఉపాధ్యాయులు, ఎదురుమొండి, కృష్ణాజిల్లా...🎉🎉🎉🌹🌹🌺🌺🌻🌻🙏🙏🙏🙏🙏

    • @gangadhardevanaboyina702
      @gangadhardevanaboyina702 Před 6 měsíci

      ఏడుకొండలవాడా!! వేంకటరమణా!! గోవిందా... గోవిందా!!!🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌻🌻🌻🌼🌼🌼

  • @ramakrishnabrahmamgollakot6397

    Very good singing 👌👌🌹🌹
    Om namo venkatesaya 🌹🌹

  • @sivasivaiah05
    @sivasivaiah05 Před 10 dny +1

    నీ గానం చాలా గొప్పది మీ గానం వింటూ మేము మైమరచిపోతాం మీది చాలా గొప్ప గాత్రం అది మీకు దేవుడిచ్చిన వరం

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 Před 10 měsíci +4

    నమో వెంకటేశ పహీం రక్ష సర్వ దుష్ట సంకస్ట్ నాష శ్రీనివాస రక్ష రక్ష నమో నమః

  • @RRRS2
    @RRRS2 Před rokem +6

    Adbhuthamungaa... padaaru....santhoshi gaaru...meeru nityam Anu nityam...bhagavanthuni asseesulu ponduru gaaka...god bless you...

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 Před 3 lety +27

    వందనాలు నిత్యసంతోషిని గారు వాగ్గేయ కారులు అన్నమయ్యాచార్య లవారి సంకీర్తనలు మీ శ్రావ్వమైన గాత్రంతో విని చాలా ఆనందము
    తో తన్మయత్వం చెందారు.ధన్యావాదములు🙏🙏🙏🙏🙏

  • @gvvsprasad10
    @gvvsprasad10 Před 2 lety +1

    Chala baga paadaaru madam. Intha goppa gaathram unna meeru chala adrushtavanthulu. Devotional tracks mathrame paaduthunna meeru chala goppavaaru

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Před 11 měsíci +6

    వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా చూసినా అందరూ బాగుండాలి,అందరిలో మేముండాలి అని 'మనసా వాచా కర్మణే' అని కోరుకొని ప్రవర్తించేవారు అన్ని వర్ణాల కష్టజీవులు. నిష్టాపరులైన కవి పండితులు..
    తమకష్టానికి వెనుక బాటు తనానికి గుర్తిపు రావాలని తపించే బీద ప్రజలు,దళితులు.
    "జగతిపై హితముగా చరియించువారే,
    పగలేక మతిలోన బ్రతికే వారు.
    తెగి సకలము ఆత్మ తెలిసిన వారే
    తగిలి శ్రీ వేంకటేశు దాసులైన వారు" అని తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ ...దివ్య మధుర భక్తి పదాలలో ...
    "ఏ కులజుడేమి ఎవ్వడైనను నేమి
    ఆకడనాతడే హరి నెరిగిన వాడు " అనే కీర్తనలో చక్కగా తెలియజేశారు.
    మరల 'హరి, గోవిందా,నారాయణ, శ్రీ నివాస, శ్రీ వేంకటేశా ' అని దైవ నామం ఉన్నచోట్లల్లా వివిధ మతధర్మాలు సదాచారాలు పాటించేవారు తమచిత్తప్రవృత్తులకనుగుణంగా, రామ్, రహీమ్, ప్రభువు,దైవ కుమారుడు,అనే దివ్యనామాలను చేర్చి తన కీర్తనలను చదువుకొని,ఆచరణ సాధ్యంగా ,సత్యం, ధర్మం, శాంతి,ప్రేమలను ప్రబోధం వారి వారి కీర్తనలకు వన్నె తెచ్చారు.
    ఉదాహరణగా ఏకేశ్వరోపాసనకు...ఈ కీర్తనల అర్థాన్ని అన్వయంగా చెప్పారు...భగవంతుడు ఒక్కడే,భావనలు వేరు అన్నారు:
    1.ఈ సురలు ఈ మునులు,ఈ చరాచరము
    ఈ సకలమంతయు నిది ఎవ్వరు? అనే ప్రశ్న వేస్తూ,..
    2. కొలతురు మిము వైష్ణవులు కూరిమి తో విష్ణడవనుచును,
    పలుకుదురుమిమువేదాంతులుపరబ్రహ్మమనుచును
    తలతురు మిము శైవులును తగిన భక్తులు శివుడనుచు అను విషయాన్ని
    3. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే..అనే కీర్తనలో ఎవరూ...ఏకులంవారూ కూడా అంటరాని వారు కాదని యూ...
    4. విజాతులన్నియు వృధా! వృధా
    అజామిళాదులకు అది ఏజాతి ? అంటూనే...
    5. సమబుద్ధే యిందరికీ సర్వ వేదసారము
    సముడిందరికీ సాధనము...భగవంతునిగా పేర్కొన్నారు.
    ఇంకా చెప్పాలంటే గుణం ప్రధానంగానీ,కులం ప్రధానమని...అన్నమయ్య ఈ క్రింది కీర్తనలో ...'పరనింద,పరస్తుతులు '..కు చక్కటి భాష్యం చెప్పారు..
    "ఇతరుల దూరనేల ఎవ్వరూ నేమి సేతురు
    మతివారూ దమవంటి మనుజులే కాక | ..పల్లవి.
    చేరి మేలు సేయ కీడు సేయ నెవ్వరు గర్తలు
    ధారుణిలో నరులకు దైవమే గాక.,
    సారె దన వెంట వెంట జనుదెంచే వారెవ్వరు
    భోరున చేసిన పాప పుణ్యములే గాక | ..చరణం.
    తొడగి పొగిడించ దూషించ ముఖ్యులెవ్వరు
    గుడిగొన్న తనలోని గుణములే కాక,
    కడుకీర్తి నపకీర్తి గట్టేటి వారెవ్వరు
    నడచేటి తన వర్తనములే కాక |...చరణం.
    ఘన బంధ మోక్షాలకు గారణ మిక నెవ్వరు
    ననచిన జ్ఞానా జ్ఞానములే కాక,
    తనకు శ్రీ వేంకటేశుని దలపించే వారెవ్వరు
    కొన మొదలెరిగిన గురుడే కాక || ..చరణం.
    సహృదయులైన పాఠక మిత్రులందరికీ శుభోదయం.
    పండిత మిత్రులు ప్రతి పదము.. అన్నమయ్య 'ధర్మ పథం' గా భావించి అమూల్యమైన సద్విమర్శతో ప్రోత్సహించ ప్రార్థన..
    జై గురుదేవ. నమో వేంకటేశాయ.❤❤❤❤❤

  • @user-yf7kx8sy6z
    @user-yf7kx8sy6z Před 3 lety +5

    On namo venkateshaya namaha miru baga padaruandi mi voice 👌🙏🙏🚩🚩🚩🚩🇮🇳

  • @mokasvedios7491
    @mokasvedios7491 Před rokem +23

    జన్మ ధన్యం తల్లి బాగా పాడారు మీకు మా అభినందనలు ఆదిత్య మ్యూజిక్ వారికీ ధన్యవాదాలు సదా మీ అభిమానులుగా dr బుచ్చిబాబు నాగాయలంక కృష్ణా జిల్లా

  • @manikandan-qq4hy
    @manikandan-qq4hy Před 9 dny +1

    Super hit songs

  • @lalithabharathi2857
    @lalithabharathi2857 Před 10 měsíci +2

    అద్బుతమైన గాత్రం నిత్య గారు.మైమరిచి పోతున్నాం శ్రీహరి సంకీర్తన ల కు,

  • @saikumarkompalli5689
    @saikumarkompalli5689 Před 2 měsíci +5

    పాటలు మనస్ఫూర్తిగా వింటుంటే వెంకటేశ్వరస్వామి మన హృదయం లోకి ప్రవేశస్తున్నట్టు ఉంది, ఆపద మొక్కుల వాడ అనాధ రక్షక గోవిందా గోవిందా 🙏

  • @akumallakumar8121
    @akumallakumar8121 Před 5 lety +14

    కొన్ని అన్నమయ్య సంకీర్తనలు నిత్య సంతోషిని గారి గాత్రం లో అద్భుతంగా గా ఉంటాయి ..

  • @pattabhiramasetty430
    @pattabhiramasetty430 Před rokem +2

    Super songs amazing voice Peaceful enjoyed particular night time 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manishsharmat1312
    @manishsharmat1312 Před 2 lety +2

    Aa Venkateshwara Swamy blessings yeppudu mee paina undaali ani manasupoortiga prarthana chestunna Nithya garu.

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Před 2 lety +10

    నిత్య సంతోషి గానం మధురం.అన్నమాచార్య కీర్తనలు ఏదో లోకానికి తీసుకుని వెళ్తాయి.

  • @penubhakasravani5364
    @penubhakasravani5364 Před rokem +5

    Yedu kondala vada venkataramana govindha Govindha 🙏🌺🌸🌹🌼🌸🌹🌼🌺🙏 🍌🥥🍌 🕉️ namo Narayanaya 🙏🙏🙏🙏🙏

  • @Hyper_charan78
    @Hyper_charan78 Před 2 lety +3

    అన్నమయ్య సాంగ్స్ తో పటుమే వాయిస్ కలిపితే సూపర్ నిత్య గారు😘😘😘😘

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Před 5 měsíci +1

    Mee Tone Super Melody Madam..Dhanyavadamulu..NamO Venkatesaya..❤🎉😊

  • @lakshmipathijasty3179
    @lakshmipathijasty3179 Před 3 lety +8

    గాత్రం చాలా బాగుంది
    ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద

  • @laxminadirige1324
    @laxminadirige1324 Před 5 lety +11

    Thank you for beautiful devotional songs by nithya santhoshini
    Govinda goovinda

  • @amalapuramnet6927
    @amalapuramnet6927 Před 2 lety +2

    ప్రతీ కీర్తన ఎంతో మధురం............ అంతా ఆ వెంకటేశ్వరుడే..........

  • @mahendara8525
    @mahendara8525 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑

  • @ravishankarreddy222
    @ravishankarreddy222 Před 4 lety +5

    తందన నా న పాట చాలాఅన్యోన్యంగా పాడారు సంతోషి గారు

  • @seshusaddikuti7438
    @seshusaddikuti7438 Před rokem +216

    మీరు "అదిగో... అల్లదిగో" అని ఆలాపన చేయగానే మేము అలిపిరి లోనో, శ్రీ వారి మెట్ల దగ్గరగానో వున్న అనుభూతి కలుగుతోంది మేడమ్! ఎంత తియ్యని గళం... సుశీలమ్మ తరువాత అంత మధురంగా అనిపిస్తోంది ... ధన్యవాదాలు మేడమ్ 🎵🎶🎵 🎶🎼

  • @prasadareddyvadde286
    @prasadareddyvadde286 Před 2 lety +1

    🌹🌹🙏🌹🌹 Super Bakthi Melody 🌹🙏🌹 Om Namo Edu KondalaVada Namo Namaha 🌹🌹🙏🙏🌹🌹

  • @yoursramsdillu9
    @yoursramsdillu9 Před 4 lety +24

    Very good quality songs...!
    Superb

  • @sivapandu209
    @sivapandu209 Před 4 lety +64

    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా !! Nachina vaaru 1like !!!

  • @venkatanarayanacheemalakon7022

    Mee keertanalu vintunte manasu prasantanga vuntundi.

  • @govindappchakali8846
    @govindappchakali8846 Před rokem +1

    very good devitional songs,om namo venkatesaya.

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 Před rokem +5

    Om namo vaddikasulavada seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @b.knagarajarao8960
    @b.knagarajarao8960 Před 2 lety +16

    మనోహరమైన పాటలు!!
    వీనుల, విందైన స్వరము !!

  • @indrasenareddymallavarapu392

    నమో వెంకటేశయ నమః యేడు కొండల వాడ వెంకట రమణ గోవిందా

  • @veereshamtati3671
    @veereshamtati3671 Před rokem +6

    🕉️ Namo Venkateshaya... 🌄 🙏 Singing Very melody.

  • @bigshowyadav2144
    @bigshowyadav2144 Před 5 lety +6

    సంతొషిగారు. చాలా బాగా పాటలుపాడరు

  • @MaheshKumar-br5hh
    @MaheshKumar-br5hh Před rokem +5

    విన్నపాలు వినవలె.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరట్లేదు. 🙏🙏🙏 నిత్యసంతోషిణి గారు తేనె గరళం లో నింపుకొని ఎంతో భావుకథతో పాడారు.

  • @prasannakumar-mi9fq
    @prasannakumar-mi9fq Před rokem +2

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపుస్తంది ఎమ్ పెట్టారు మేడమ్ ఆ దేవుడు మి గొంతు లో

  • @arunausiripati1913
    @arunausiripati1913 Před 16 dny

    Govinda Govindaaa...🙏🙏🙏 nannu karuninchu thandri

  • @charikommoju63
    @charikommoju63 Před 2 lety +11

    నిజమైన భక్తి రాగాలు 🙏🏿🙏🏿🙏🏿

  • @asheshubaburao8527
    @asheshubaburao8527 Před 2 lety +13

    శ్రీ శ్రీ అన్నమయ్య పాదపద్మములకు నమస్కారములు

  • @govindayyadevanapalli2707
    @govindayyadevanapalli2707 Před 6 měsíci +2

    🎉🎉🎉🎉🎉 Sri Govinda Govinda Narayana

  • @laxmidevichintada3958
    @laxmidevichintada3958 Před 2 lety +2

    Chalaandam ga vunnadi eepatalu vintunte aa Swami sanndhilo vunnattu vunnadi TQ

  • @manitruefrndfrvr6482
    @manitruefrndfrvr6482 Před rokem +17

    ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామి.. మీ పాదములకు నా శిరస్సా నమస్కారములు స్వామి.. మమ్ములను ఉద్దరించు దేవా 🙏🙏🙏

  • @kotakumar3833
    @kotakumar3833 Před 2 lety +14

    ఓం నమో నారాయణాయ🙏🙏🙏🌺🌺🌺

  • @srinuroyal6194
    @srinuroyal6194 Před rokem

    Om namo venkateshaya deevuni songs vinttavanti challa happy ga undhi

  • @kanchanapallychandraiah5029

    Thalli Nitya Santhoshini Amma née Bhakthi patalu challah bagunnai.Challaga Vardillu.
    Chandraiah.K

  • @tanushreebishoi
    @tanushreebishoi Před rokem +8

    It's the first time I heard this magical bhajan..Jai shri Balaji Jai shriAnammayya

  • @sseries9284
    @sseries9284 Před rokem +77

    శ్రీ వారి భక్తులు 🙏🙏🙏🙏🙏🙏 లైక్ కామెంట్

  • @venkataramana3467
    @venkataramana3467 Před 2 lety

    Jr sobha raj. Very good singer. God bless you. Meeru sobha raj garini maripincharu.

  • @ramavathuramananaik9539
    @ramavathuramananaik9539 Před 4 měsíci +1

    Super song and very nice

  • @rajudasari263
    @rajudasari263 Před 3 lety +37

    సంగీత సరస్వతి ...
    నమస్తుభ్యం...🙏🙏🙏

  • @mannesubhan1440
    @mannesubhan1440 Před 4 lety +11

    very very thanks to nitya santoshini.......god bless you at all time

  • @harishsomanna8407
    @harishsomanna8407 Před 3 měsíci +1

    Govinda Govinda Govinda venkataramana Govinda 🌹🙏🙏🙏🌹

  • @yalamanchibabu3686
    @yalamanchibabu3686 Před rokem +1

    Govinda govinda govinda govinda govinda govinda govinda

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 Před 2 lety +7

    Excellent voice...giving live experience of Tirumala and Sri Balaji to all the listeners of these kirthanas. Namo Venkatesaya.

  • @kiranuppu2164
    @kiranuppu2164 Před 2 lety +17

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @leenacreativeandart6178

    Nitya santoshini garu mee ganam ma chevulaku amrutham🙏🙏

  • @ramyadanduri8470
    @ramyadanduri8470 Před 8 měsíci +1

    Om namo sri lakshmi venkateshaya namaha govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🌺🌺🥀🥀🌻🌻🌸🌸🌷🌷🌼🌼🌹🌹💐💐🥭🥭🍌🍌🪔🪔👌👌🙏🏻🙏🏻

  • @FunnAunty
    @FunnAunty Před 4 lety +17

    నిత్యసంతోషిణీ పాటలు వింటే చాలు అన్నీ మరచిపోతాము👌👌👌👌

  • @NTRandRAMCHARANfans
    @NTRandRAMCHARANfans Před rokem +5

    Early morning perfect listening songs 🚩🚩❤️❤️

  • @dhananjaymunigal1810
    @dhananjaymunigal1810 Před měsícem +1

    Best Soang Padaru mam❤❤❤❤❤❤❤❤❤

  • @maruthicma
    @maruthicma Před 2 lety

    Kanipiste bagundunu, padadam నిత్య garu
    Meru అంటే naku chala istam. Nenu mimalani ఏ ప్రోగ్రాం lo కనిపిస్తే చాలు ani chech chestanu, na peru maruthi Priya Kumari.

  • @narsimhagangishetty740
    @narsimhagangishetty740 Před 2 lety +20

    ఏడుకొండల వాడ వెంకటరమణా
    గోవింద గోవింద
    🙏🙏🙏🙏🙏

  • @rajasekhar1754
    @rajasekhar1754 Před 3 lety +5

    పాడినవాళ్ళు వాళ్ళుకాదు అదృష్టవంతులు
    ఆపాటల్ని వింటున్నాం కదా మనం అదృష్టవంతులం 🙏ఎందుకంటే ఆ స్వరం వింటూ
    కల్లు మూసుకుని ఆ పాటలు వింటుంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే మన మనస్సులో కొలువై నట్టు అనిపిస్తుంది (నిత్య సంతోషిని గారికి పాదాభి వందనాలు )🙏🙏🙏

  • @Puduadicherry-bz2or
    @Puduadicherry-bz2or Před 9 měsíci +1

    Om namo venkatesaya on namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya

  • @skguntur
    @skguntur Před 2 lety +10

    BALAJI will be with you always Nitya….

  • @subramanyamay
    @subramanyamay Před 2 lety +4

    Sweet voice. meloudy songs, heart touched songs, 👌👌👌👌

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  Před 2 lety

      Thanks. Keep Supporting your favorite channel for Divine Music..

    • @penchalaiahsurepalli9636
      @penchalaiahsurepalli9636 Před rokem

      Her voice so sweet one can feel tension free while hearing her songs
      Her voice is s god's gift

  • @kbloversprabhasfaneakkada2116

    Super singer

  • @dharmavarapunarasimharao5227

    Om 🕉 namo venkateswaraya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @govindrouthu7704
    @govindrouthu7704 Před rokem +4

    🙏🙏🙏🙏 ఓం నమో కార్తిక దామోదర యేనమః🙏🙏🙏🙏🌷🌷🌷🌷

  • @mohannaidu1055
    @mohannaidu1055 Před 11 měsíci

    Om namo sreenivasaya
    namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌻🌸👡💐🌹🌼🏵🏵🌼🌹💐🌸

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Před 10 měsíci +1

    Amma Adbhutham ..Namo Annamaiah..

  • @prasadhusavara4800
    @prasadhusavara4800 Před 2 lety +10

    నిత్య గారు నీ గానం మధురం... ఎన్ని సార్లు ఇన్న. విన్నలస్పిస్తున్నది

  • @Vijaykumar-cl5tn
    @Vijaykumar-cl5tn Před rokem +7

    SRI VENKATESWARA SWAMI GOVINDA GOVINDA 🌎🌎🌎🌎🌾🌾🌾🌾🌾🌾🌾🏞🏞🏞🏞🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramaiahmurari8531

    Super amrutam🙏🙏🙏🙏🙏govinda mukunda murari

  • @ashokmodepumodepuashok1770
    @ashokmodepumodepuashok1770 Před 7 měsíci +2

    మధువనంలో మాధవీ లలితలకు పూసిన పూలచుట్టూ తిరిగే తుమ్మెద ఝంకారం ల ఉంది మీ గానము...వందనాలు..

  • @vickyk6607
    @vickyk6607 Před 2 lety +9

    OM NAMO VENKATESWARA SWAMY KI JAI🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishkittu3688
    @krishkittu3688 Před 2 lety +6

    Excellent 👍

  • @hazarathaiahravula
    @hazarathaiahravula Před rokem +2

    Om namo narayanaya

  • @yadavallibala2903
    @yadavallibala2903 Před měsícem +1

    Om Namo Venkateshaya Namo namaha pahimam pahimam rakshamam raksha raksha 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @n.l.srinivas1006
    @n.l.srinivas1006 Před 3 lety +41

    Your divine voice is really God's gift👑🙏🏻🙏🏻🙏🏻

  • @sadhasivaroyal3575
    @sadhasivaroyal3575 Před 7 lety +4

    excelent song excelent voice

  • @mkedareeswari8359
    @mkedareeswari8359 Před rokem +2

    మధుర కీర్తనలు మధురంగా ఆలపించిన నిత్యసంతోషిని గారికి అభినందనలు.ఎల్లప్పుడూ ఏడు కొండల స్వామి ఆశీస్సులు మీకు వుండాలని కోరుకుంటున్నాము.

  • @nadempalliravivarma3264

    Om namo govinda om namo govinda om namo govinda seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jammythewall339
    @jammythewall339 Před 3 lety +14

    What a voice madam... excellent .. especially vinaro bhagyam Vishnu kadha..thank you so much for singing..

  • @vishwanathg7555
    @vishwanathg7555 Před 9 měsíci

    🎉c type of annamayya sankeerthanalu for best video to listen I like this type of more songs to listen CZcams is best thank you thank you very much

  • @ojjelasrikanth3472
    @ojjelasrikanth3472 Před rokem +27

    చాలా మధురం పాట వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది.🙏🙏

  • @chanduduvvada
    @chanduduvvada Před 2 lety +6

    🙏🙏🙏🙏🙏🙏 Govinda Hari Govinda

  • @yedotisivaram6790
    @yedotisivaram6790 Před rokem +1

    Namo vedukondalaswami govinda govinda govinda

  • @INDANANOMIYASASWINI
    @INDANANOMIYASASWINI Před 6 měsíci +1

    Saidurga..LOve..saikumar❤❤❤