Kalahasti Mahatyam Songs - Lord Shiva Devotional Video Songs | Maha Shivaratri Special Songs

Sdílet
Vložit
  • čas přidán 10. 02. 2018
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Jak na to + styl

Komentáře • 192

  • @katamaseenu
    @katamaseenu Před 10 měsíci +14

    “మనకు “సుఖాలను” ఇచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది. కానీ, ఆనందాలను పంచే మనశ్శాంతి మాత్రం నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది.అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపదే “మనశ్శాంతి”.మనం చచ్చాక వినబడని “డప్పు”చప్పుడు ఎంత “గొప్పగా”ఉంటే ఏంటి? మరియు బ్రతికుండగా వినియోగించని “డబ్బు”ఎంత “కుప్పగా”ఉంటే ఏమి లాభం.”🎉🎉❤😢

    • @nageshkodukula3952
      @nageshkodukula3952 Před 6 měsíci +1

      మీ అభిప్రాయం నాకు భాగ నచ్హింధి

  • @user-fp7ml5ob8h
    @user-fp7ml5ob8h Před 4 měsíci +7

    కాళహస్తి మాహాత్మ్యము
    రాజ్ కుమార్ నటించిన అపురూప కళాఖండం ఆ సినిమా లోని పాటలు ఘంటసాల మాస్టారు స్వరం నుండి జారిపడిన అపురూప కళాఖండాలు
    మాస్టారు చనిపోయి ఫిబ్రవరి 11-02-1974 (దాదాపు 50 సంవత్సరాలు అవుతున్నది కానీ తెలుగు ప్రజలు ఆ మహానుభావుని ఇంకా మర్చిపోలేదు ఆయన పాట ఈనాటి గాయకులకు ఒక నిఘంటువు.

  • @user-fp7ml5ob8h
    @user-fp7ml5ob8h Před 4 měsíci +5

    ఆ అమర గాయకుని దగ్గర ఆదేవతలు పాటలు పాడించుకొనేందుకు ఆయనను త్వరగా తీసుకువెళ్ళారు దేవలోకానికి ఆ ఘంటసాల మాస్టారు ని

  • @viswanadhaprasadakella3814
    @viswanadhaprasadakella3814 Před 2 měsíci +7

    పాటైనా , పద్యమైనా , గద్యమైనా ఘంటసాల సాటి ఎవరూ లేరు , రారు , రాబోరు.

  • @venkym1189
    @venkym1189 Před rokem +20

    ఎక్కడ ఉన్నా ఇలాంటి పాటలు వింటు ఉంటే ఎటువంటి తప్పు చేయరు,మనసు అంత భక్తి ప్రపత్తులతో నింది పోయి ,ఆహ్లాదకరంగా ఉంటుంది,అప్పుడు వారు చాలా మంచి పాటలు రాశారు,ఇప్పుడున్న వారు పనికిమాలిన పాటలు రాస్తూ ఉన్నారు

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw Před 3 měsíci

      Yes ur hundred percent sathyam chepparu yes old is gold but present only graphics youth nu sarva nasanam chestharu youth present graphics films nu side pettali old pathralanu act chesi h just like SVR NTR Laga heroes ga undali veerantha sun set Laga yes varu history just Ocean sky sun Laga think cheyandi please marandi god bless u best of luck

  • @sistlasomasekhar3426
    @sistlasomasekhar3426 Před 4 lety +75

    యెన్ని జన్మలు ఎత్తి నా ఇటువంటి (అమర గాయకుని) పాటలు వినగలమా యిది మన తెలుగువారి అదృష్టం

    • @prasannakumar-zn9up
      @prasannakumar-zn9up Před 11 měsíci +4

      Vinalemu

    • @vemurumallikarjunaiah6607
      @vemurumallikarjunaiah6607 Před 10 měsíci +5

      అమరగాయకుడు ఘంటసాల గారి పాదాలకు ప్రణామములు.

    • @TarunTarun-nx5xe
      @TarunTarun-nx5xe Před 9 měsíci +1

      ​@prasannakumar-zn9up r😂

    • @PrasannaKumar-xb6ly
      @PrasannaKumar-xb6ly Před 9 měsíci +1

      TnTn 😂😂

    • @user-fp7ml5ob8h
      @user-fp7ml5ob8h Před 4 měsíci

      భారతదేశం గర్వించదగిన అమర గాయకుడు ఘంటసాల.వెంకటేశ్వరరావు

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Před rokem +16

    100 percent correct ఈ పాటలు విని aanNdinchAlisinde తప్ప ఇలాంటి పాటలను expect చేయడము దురాశ అవుతుంది ఘంటసాల గారి పాటలను సూర్య chamdrulu ఉన్నంతకాలం kaapadukovalasina బాధ్యత ప్రతి తెలుగు వారి పైన ఉన్నది జై ఘంటసాల గారు

    • @user-fp7ml5ob8h
      @user-fp7ml5ob8h Před 4 měsíci

      జై అమర గాయకా ఘంటసాల మహానుభావా నమస్తే

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Před 3 měsíci +6

    అలౌకికమైన ఆనందం,మానసికమైన ప్రశాంతత కలుగక మానవు ఎవరికైనా ఈ మధుర మధుర గానం లో.శ్రీ ఘంటసాల మాస్టారుకు శతాధిక పాద నమస్కారాలు.అవి చాలవేమో!🎉🎉

  • @Incredible_India_123
    @Incredible_India_123 Před 3 lety +31

    ఈ పాటలు విన్న తర్వాత నా జన్మ ధన్యం అయిందని భావన కలిగింది.🙏🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 11 měsíci +4

    ఓమ్ నమశ్శివాయ
    🕉️🌿🙏
    కన్నడ నటులు, res. Raaj Kumar వారట.
    వీరి భక్తి పూర్వక నటనను మొదటి సారిగా రెస్. You tube channel lo
    Chuusaanu. సుమారుగా మూడు సార్లు.
    మాటలే లేవు. అద్భుతం.
    పద్మ నాభం గారి నటన చిన్నతనం లోనే, యింత గొప్ప భక్తుని నటనా? అని
    అందరం ఆశ్చర్య చకితులం అయినాము. ఓహ్ !

  • @nallamachegaribayareddy5723

    ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది ఈ పాటలు వింటుంటే తన్మయత్వం నొందాల్సిందే ఎవరైనా అంత గొప్ప పాటలు

  • @supirush
    @supirush Před 3 lety +23

    Dr.Rajkumar's first movie,, superb acting and Superb voice of Ghantasala

    • @sudharshant1984
      @sudharshant1984 Před 3 lety +2

      No this is 2nd movie, first one is Bedara kannappa

  • @vlprofession
    @vlprofession Před 2 lety +17

    అద్భుతమైన అమోఘమైన వర్ణింపనలవి కాని సంగీతం అది కూడా ఘంటసాల గారి అద్భుతమైన స్వరనీరాజనంలో 70 సం లు దాటినా కూడా ఇప్పటికి ఎప్పటికి మనసును రంజింప చేస్తూ రక్తి కలిగించే భక్తి రస చిత్రం ఈ సినిమా లో ప్రతి మాట ప్రతి పాట ఎంత మంచిగా సంగీతం సమకూర్చారో కదా ఈ 2021 తరం పిల్లలకి ఇటువంటి సినిమాల మాధుర్యాన్ని రుచి చూపించే ప్రయత్నం చేయాలి 🙏🙏🙏

  • @esubramanyam8152
    @esubramanyam8152 Před rokem +10

    ఇంతటి మధురమైన మహాద్భుతమైన భక్తిరసపూరితమైన ఈ సంగీతసంద్రంలో ఆ పరమేశ్వరుని దర్శనభాగ్యం కలిగినంత తదాత్మ్యం చెందాల్సిందే. ఓం నం సౌ: నమ:శివాయ శంభవే నమ:🙏🙏🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 Před 2 lety +15

    శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః 🙏🙏🙏❤️❤️🙏🙏🙏

  • @esubramanyam8152
    @esubramanyam8152 Před 3 lety +7

    భక్తిపాటలకు కూడ adds ఇచ్చి కక్కుర్తి పడతారా?

  • @raghuprasadrenduchintala5994

    తోలేటి వెంకట రెడ్డి ఈ పాటలు రచించిన మహనీయుడు

  • @anuraagananya
    @anuraagananya Před 3 měsíci +2

    This movie is one of the rare gems in Telugu film history. Acting, screenplay, dialogues, music, songs, and direction in perfect sync with each other. 100% justice done by every artist in the film.

  • @madhavaswamy9081
    @madhavaswamy9081 Před 3 lety +35

    'మధురం శివ మంత్రం' పాట వింటుంటే ఏదో లోకంలో తేలియాడినట్లుంది 🌹

  • @palakodetyvenkataramasharm2194

    ఇటువంటి పాటలు మళ్ళీ వస్తాయనుకోను. మధురమైన, అత్యంత భక్తిరసదాయమైనవి. ఘంటసాల, రచించిన తోలేటి, సంగీతం సమకూర్చిన గోవర్ధన్- సుదర్శన్లు ధన్యులు.

  • @sudhakararaoy7143
    @sudhakararaoy7143 Před 2 lety +6

    💠🔱💠 ఓం నమఃశివాయ 💠🔱💠
    💠🔱💠 ఘంటసాల 💠🔱💠
    💠🔱💠అమరగానం 💠🔱💠
    💠🔱💠 శివసాన్నిధ్యం💠🔱💠
    💠💠 ప్రాప్తించుట తథ్యం 💠💠

  • @bandivenkateswarrao9382
    @bandivenkateswarrao9382 Před 2 měsíci +1

    పాటలు ఎన్ని సార్లు విన్న తనివి తీరదు మన సహకారంగా ఆనందంగా ధనము పొంది శివ

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Před 2 dny

    ఓం నమః శివాయ ఎన్ని సార్లు విన్నా తనివితీరదు

  • @sathvikagandham7081
    @sathvikagandham7081 Před 2 lety +5

    పరమేశ్వర రూపాన్ని కనుల ముందుకు తీసుకు వచ్చారు హర మహాదేవ శభోశంకర

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 Před 5 lety +56

    పునర్జన్మ ఎత్తిన అనుభూతి!!!!ఓం నమః శివాయ!!!!!!

    • @raghubalapyaram477
      @raghubalapyaram477 Před rokem +1

      ఒకే ఒక్క ఘంటసాల

    • @rathnakaramsrinivasraju5061
      @rathnakaramsrinivasraju5061 Před rokem +1

      విన్నప్పుడల్లా ఘంటసాల పాటలు ఒళ్ళు పులకరించిపోతుంది ధన్యవాదాలు ఘంటసాల గారికి

  • @srinivasalur61
    @srinivasalur61 Před 2 lety +10

    Ghantasala gari tone is highly mesmerising to Bhakti

  • @satyanarayanamulampaka99

    పంచాక్షరీ మంత్ర స్మరణం జన్మ జన్మల పుణ్య ఫలం.

  • @madhukumar9923
    @madhukumar9923 Před 3 lety +6

    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    !! ఓం నమః శివాయ !!
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indoorexercise8771
    @indoorexercise8771 Před měsícem

    Entho mandhi Rushulu,Yogulu,Sidhulu jeevinchina Bhoomi Naa Ee Bharatha desham aa kaalamlo ekkuvaga ilanti cinema le vachayi Bhagavanthudi meedha Bhakti ekkuva ayyedhi ee paatalu vintunte manasukku shanthi jeevitham pai pattudhala ,nammakam ,Bhagavanthudipaina nammakam ekkuvavuthundhi om Rudraya devaya namaha🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 3 lety +16

    హర హర మహాదేవ శంభో శంకర.. జన్మ ధన్యం 🔱🙏🙏🙏😊

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Před rokem +5

    Since 20yrs me n my dad use to lov dis sing dis song 🎵..Aagama sanchara na swagatham edhi gonu ma ...sri kalahasthiswara nannu kavaga ra sankara bhavaja samharaa nannu kavaga ravaiaah ...palana muncheydheyvo , munneytana muncheydhavo ...bharamu ni dhaiya ni padhamu vidanaiah ...jai hey sarvessha Sati sambhavi pranesa karunya guna sagara sri kalahasthieswara...nannu kapadava sankara...waah wonderful . Lyrics 😊😊😊👍👍👍🙏🙏🙏🙏🌿🌷🌿🌷🌿🌿🚩🚩🚩🚩 hara hara maha deva 🚩🚩🚩

  • @VijayKumar-lk9st
    @VijayKumar-lk9st Před rokem +6

    ఓం నమశ్శివాయ💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PRAMESH-dd4es
    @PRAMESH-dd4es Před 5 dny

    Srikalahasti temple ki velagaligam ante mana time bagundhi Ani ardham

  • @gopalakrishnapokkunuri4282
    @gopalakrishnapokkunuri4282 Před 2 lety +10

    Unfporgetable. To keep Hindu Dharmam. Like very much

  • @manjamanjaiah1635
    @manjamanjaiah1635 Před 4 lety +9

    Om Sri kaalahasthishwaraya namah om Sri kaalahasthishwaraya namah om Sri kaalahasthishwaraya namah

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 Před 2 lety +5

    శ్రీ కాళేశ్వర స్వామినే నమః 🙏🙏🙏

  • @saivanitha3247
    @saivanitha3247 Před měsícem

    ఓం శివహరశంకర నమామిశంకర శివ శంకరశంభో హేగిరిజాపతి భవానిశంకర శివశంకర శంభో ,ఓం నమఃశివాయ ,ఓం నమఃశివాయ,ఓం నమఃశివాయ, శివాయ నమ ఓం, అరుణాచలశివ,అరుణాచలశివ,అరుణాచలశివ , అరుణశివొం .❤జై గురుదత్త.

  • @Mitunjiva
    @Mitunjiva Před 3 měsíci +1

    One & Only Rajanna Other than Kannada Language film🙌👌

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 Před rokem +2

    ఓం నమః శివాయ హర హర మహాదేవ🙏🙏🙏🌹🌹🌹

  • @prasadmalladi6174
    @prasadmalladi6174 Před 4 lety +8

    The great ghantasalagariki paadabhivandanam.

  • @socialstudies129
    @socialstudies129 Před 5 lety +16

    ఏ పాటలకి addలు ఇవ్వాలి వేటికి
    ఇవ్వకూడదు ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి
    అనే కనీస ఙ్ఞానాం లేదారా మీకు..

  • @shivakumarchiluveru3289
    @shivakumarchiluveru3289 Před 4 lety +19

    Extraordinary anthem mahesha papa vinasha....

  • @goutamtokachichu328
    @goutamtokachichu328 Před 4 lety +3

    HARA HARA MAHADEVAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA

  • @purnachandrarao6395
    @purnachandrarao6395 Před 2 měsíci

    Om Namasivaya

  • @chiruchiru840
    @chiruchiru840 Před 2 lety +1

    ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ dr. ರಾಜ್ ಕುಮಾರ್

  • @PRAMESH-dd4es
    @PRAMESH-dd4es Před 5 dny

    No words to say ganamrutham 🙏🙏🙏

  • @narasimharao7861
    @narasimharao7861 Před 4 lety +14

    These songs are enough for our lifetime.Please don’t display adds in these songs.

  • @gopalboini2073
    @gopalboini2073 Před 3 lety +1

    Omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 Před rokem +1

    Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya

  • @JioVenkat
    @JioVenkat Před 6 měsíci +1

    శివాయ మాచ్ గెలిచిలి ... 🙏🙏

  • @ajayshiva3491
    @ajayshiva3491 Před 3 lety +2

    Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Om Parvathi Devi Matha Amma Om Sri Baktha Kannappa Swamy🕉️🕉️🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @hanumantharaosreepada6457

    Heart touching lyrical song.Rajkumar expressed spiritual
    feelings more impressive manner.
    Marvellous composition.

  • @controlroomlmrc8982
    @controlroomlmrc8982 Před 5 lety +13

    all time great songs... om namah shivayah......plz stops the ads while devotional songs......

  • @user-cm4yc6mi2q
    @user-cm4yc6mi2q Před měsícem

    Sivayaa

  • @user-ds2bj9jg8o
    @user-ds2bj9jg8o Před 2 měsíci

    Dr…Raj great àctór

  • @auto.venkatauto.venkat5211
    @auto.venkatauto.venkat5211 Před 6 měsíci +1

    Super songs

  • @venkatasuryanarayanakannep4911

    Mellifluous voice of the great Ghantasala garu made the picture fresh even today.

  • @sashikumar3215
    @sashikumar3215 Před 5 lety +10

    super songs by ghantasala.no singer can reach him.

  • @charanms6868
    @charanms6868 Před 4 lety +9

    OM NAMAH SHIVAYA

  • @brahmamkammarakallutla478

    Kalahasthieswaramahathnyam loni patalu vinte mana janmadhanyamu avuthundi.
    Ohm Sivaya Namah🌹🙏🌹

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 Před rokem +1

    🌺🌹🌟🌟💐🙏👏OM Namah shivay om namah 💐👏🙏🌹

  • @dasarinarayanaswami4758
    @dasarinarayanaswami4758 Před 2 lety +3

    ఓం నమః శివాయ

  • @sarvajagannadhareddy1238
    @sarvajagannadhareddy1238 Před 4 lety +6

    OM NAMAHSHIVAAYAA

  • @thirumalakumari3547
    @thirumalakumari3547 Před 4 lety +4

    All time great songs el anti songs enka ravu

  • @kirankumarkanaparthy7421
    @kirankumarkanaparthy7421 Před 3 lety +3

    Om Namah Shivah::
    Happy Mahashivratri ...

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Před 29 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @j.b.s8093
    @j.b.s8093 Před 2 lety +2

    Pata vinte ento ardhakatle ekkadiko velipotunnanu .. Ghantasala master garu teluguvaru kavadam mana adrustam

  • @harisharyaa9246
    @harisharyaa9246 Před 8 měsíci +1

    🌺🙏🌺 OM NAMACHIVAYA 🌺🙏🌺

  • @koteswararaokolisetty8134

    హర హర మహాదేవ

  • @prasadbunnyofficials7278
    @prasadbunnyofficials7278 Před 2 lety +2

    ఓమ్ నమః శివాయ నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ShyamSundar-qo8vo
    @ShyamSundar-qo8vo Před rokem +1

    Appudu e patalu Vinna hrudayanandame, manasu pulakinchi potundi gantasala GandharvaGanam Amrutam la vuntundi aga

  • @harikrishnaambati4870
    @harikrishnaambati4870 Před 5 měsíci

    ఓం నమఃశివాయ
    ఓం నమఃశివాయ
    ఓం నమఃశివాయ

  • @srinivasalur61
    @srinivasalur61 Před 2 lety +2

    Dr Rajkumar hats off to you Sir

  • @user-hf6dg2hj2k
    @user-hf6dg2hj2k Před 5 měsíci

    Boya Thinnadu Dhanyudu,Putthapinadu Nadu,neti Putturu nivasi

  • @pakalarama2660
    @pakalarama2660 Před 3 lety +2

    Beautiful devotional Shiva songs and stopped the ads on Sri kalahasti eeaswara on namah sivaya

  • @ramakrishna3672
    @ramakrishna3672 Před 5 lety +4

    Nanu kavagaravaiah

  • @ramkrishnaramkrishna6942

    శివ శివ శివ శివ 🙏🌹🙏

  • @kotaprasad5880
    @kotaprasad5880 Před rokem

    Om namah SIVAYA Om namah SIVAYA om namah SIVAYA om namah🙏🙏🙏🙏🙏🙏🙏 SIVAYA om namah SIVAYA

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 Před 2 lety +2

    Om Sri kalahasthiahwara swami namaha

  • @sivamanim.g2201
    @sivamanim.g2201 Před rokem

    SRI KAALAHASTHEESHWARA NAMO NAMAHA , OM NAMASIVAYA 🕉 🙏

  • @SureshM-uz6cf
    @SureshM-uz6cf Před 4 lety +2

    Hara Hara mahadeva sambosankara

  • @uluchalagopalakrishnamurth2750

    Superb devotional song

  • @wisdomstar1238
    @wisdomstar1238 Před 2 lety +2

    Sailaja. Kurnool
    Hi

  • @anuraagananya
    @anuraagananya Před 3 měsíci

    Tears will roll down when when you listen to each song.

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 Před 5 lety +5

    Stop the ads in this
    Keep the continuity for sacred divinity

  • @bjkaanthimathi4878
    @bjkaanthimathi4878 Před rokem +1

    Om namahsivaya 🙏🙏🙏

  • @rangamvenkataramana6756
    @rangamvenkataramana6756 Před 5 lety +3

    Om namashivaya

  • @kamarajuvarada49
    @kamarajuvarada49 Před 5 měsíci

    Om Namah Shivaya

  • @himabindu5715
    @himabindu5715 Před rokem

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @damodharnama2316
    @damodharnama2316 Před 2 lety

    Jai Guru Manik. Chaala santhosham. Mahashivratri Sandarbhangaa manchi patalu veshaaru. Very nice.

  • @user-nb1kk9cb7e
    @user-nb1kk9cb7e Před 2 měsíci

    👍👍👍👍👍

  • @phemalata3788
    @phemalata3788 Před 2 lety +2

    🙏🙏

  • @suryarajendragaming1602

    Hara Hara paravati Pattaya Hara Hara mahadeva sambo Sankara

  • @VanamMallikarjun-ps8nq
    @VanamMallikarjun-ps8nq Před 10 měsíci

    Brahmandamaina Anubhooti Pondinattu Ayindi

  • @JMSYADAV
    @JMSYADAV Před 3 lety +1

    Hara hara mahadeva shambho shankara om namah shivaya

  • @hirihyatyprakash1415
    @hirihyatyprakash1415 Před 3 lety +1

    Om namashivaya shivayya ante shivvayya

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 Před 2 lety

    Om Srikalahasthisheswara swami namaha

  • @radhagopi3939
    @radhagopi3939 Před 6 lety +8

    Songs of Ghandasala are superb Has he sung any songs in Hindi if so please upload

    • @venkatrao5435
      @venkatrao5435 Před 5 lety

      In suvarnasundari HINDI one slokam he sings just at d start..soon after Titles.. LXMIM KSHEERA SAMUDR TANAYAAM SRIRANG DHAAMESWAREEM.....

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 Před 2 lety

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @somalajanardhanreddy361
    @somalajanardhanreddy361 Před 3 lety +2

    Om namo sivaya super song's