Sivasankari Sivanandalahari Full Video Song | Jagadekaveeruni Katha | NTR | ETV Cinema

Sdílet
Vložit
  • čas přidán 18. 05. 2018
  • Jagadekaveeruni Katha is a 1961 Swashbuckling adventure fantasy Telugu film Produced & Directed by K. V. Reddy. Starring NTR, Saroja Devi & Relangi in the lead roles and Music composed by Pendyala Nageswara Rao.
    Directed by : K. V. Reddy
    Produced : K. V. Reddy
    Starring : NTR, Saroja Devi & Relangi
    Cast : N. T. Rama Rao, B. Saroja Devi, Rajanala, Relangi, C. S. R., Mikkilineni, Mukkamala, Vangara, Lanka Satyam, Kannamba, Rushyendramani, L. Vijayalakshmi, Girija, Jayanthi, Bala and others…
    Music by : Pendyala Nageswara Rao
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.
  • Krátké a kreslené filmy

Komentáře • 1,3K

  • @SagarVlogsvizag-td3qf
    @SagarVlogsvizag-td3qf Před měsícem +47

    2024 lo e song vinavalu vunaraaa 😊

  • @avinashreddy6381
    @avinashreddy6381 Před rokem +126

    ఆ ఆ ఆఆ .. ఆ ఆ
    శివశంకరీ
    శివశంకరీ శివానందలహరి శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    కరుణామృతమును కురియజేయుమా
    మనసు కరుగదా మహిమ జూపవా
    దీనపాలనము చేయవే శివశంకరీ
    శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
    శివానందలహరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
    శివానందలహరీ శివశంకరీ
    శివశంకరీ శివానందలహరీ శివశంకరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    రిరి సని దనిసా
    మపదనిసా దనిసా దనిసా దనిసా
    చంద్రకళాధరి ఈశ్వరీ
    రిరి సనిపమగా రిసదా రిరినిస రిమపద మపనిరి నిసదప
    చంద్రకళాధరి ఈశ్వరీ
    దనిస మపదనిస సరిమ గరి మపని దనిస
    మపనిరి సరి నిస దనిప
    మపనిసరిసని సరిగా రిస రిస రిరి రిరి సని
    సనిపనిపమ పమ గమరిసనిస
    సనిపనిపమ పమ గమరిసనిస
    సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
    చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ.. ఆ.. ఆ..
    శివశంకరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ
    తోం తోం తోం దిరిదిరి తోం
    దిరిదిరి తోం దిరిదిరి తోం
    దిరిదిరి తోం దిరిదిరి యానా దరితోం
    దిరిదిరి తోందిరిదిరి తోం
    దిరిదిరి తోం తారియానా
    దిరిదిరి తోం తోం తోం
    దిరిదిరి తోం తోం తోం
    దిరిదిరి తోం తోం తోం
    దిరి దిరి తానా దిరితోం
    దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరి దిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం
    నినినిని నినినిని దనిని దనినిని దప
    పనస నిససనిద నిరిరి సరిరి సని
    సగగ రిగగ రిస సరిరి రిరి సని
    నిసస నిస నిద దనిని దనిని దప
    నిని దద ససనిని రిరిసస గగరిరి
    గగససరిరి నిని సని రిరి సస సస
    రిరిరిరిరి నినిని రిరిరిరి నినిని గాగగగ
    నినిని రిరిగరిమా
    రిమరి సరిసనిసని పనిస మపమరిగ
    సరి సస మప మమ సరి సస సససస
    సరి సస పని పప సరిసస సససస
    మప మమ పని దద మపమ పనిద
    మపమ పనిద పదపప సరి సస
    ప ద ప సరిస పదప సరిస మమమ
    పపప దదద నినిని ససస రిరిరి
    గరి సస రిపా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    శివశంకరీ

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Před 2 lety +135

    ఈ సంగీతాన్ని ఆస్వాదించిన వాళ్ళందరూ అదృష్టవంతులు🙏

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 Před 2 lety +44

    ఈ భూమి ఉన్నంతవరకు ఈ పాటకు మరణం లేదు

  • @nagarajagoudaguggari7139
    @nagarajagoudaguggari7139 Před 8 měsíci +13

    ನಾನು ಕರ್ನಾಟಕದವನಾದರು ಭಾಷೆ ತಿಳಿಯದಿದ್ದರೂ ಭಾವ ತಿಳಿಯುತ್ತದೆ.ಘಂಟಸಾಲ ಅವರ ಹಾಡು ಒಂಥರಾ ಕಿವಿಯಲ್ಲಿ ಗಂಟೆ ಹೊಡೆದಂಗೆ ಇರುತ್ತೆ ನಿಜವಾಗ್ಲೂ ಮೊದಲ ಬಾರಿ ಈ ಹಾಡು ಕೇಳಿದಾಗ ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಬೆರಗಾದೆ.. ಏನ್ ಆಲಾಪ ಸ್ವರಗಳ ಮಾಧುರ್ಯ ಹೇ ಅದ್ಭುತ .. ಸಾಹಿತ್ಯ ತುಂಬಾ ಅದ್ಭುತ ನಾನು ಘಂಟಸಾಲ ಗುರುಗಳ ಅಭಿಮಾನಿ..NTR ಸರ್ ಅವರ ನಟನೆಯಂತೂ ಅತ್ಯದ್ಭುತ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು ಘಂಟಸಾಲ ಗುರೂಜಿ ಹಾಗೂ ಎನ್ಟಿಆರ್ ಸರ್ 🙏🙏🌹🌹♥️♥️

  • @raviravindranadh5032
    @raviravindranadh5032 Před 2 lety +186

    మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అదృష్టవంతులు. ఇలాంటి పాటలు
    మరో వెయ్యేళ్లు శాశ్వితంగా

  • @s.l.v.mobiles.362
    @s.l.v.mobiles.362 Před 9 měsíci +27

    ఈ పాట విన్న తెలుగు వాళ్ళమైన మనం చాలా అదృష్టవంతులం

  • @ravikanthsarma9341
    @ravikanthsarma9341 Před rokem +122

    NTR గారు నటన ద్వారా ఘంటసాల గారు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. నాకు తెలిసినంత వరకు ఇక ఇలాంటి పాట రాదు.. అది వారికే సాధ్యం.. 👍👍👍👍👍👍. ఇది తెలుగు వారి పాట.

  • @venuveny1165
    @venuveny1165 Před 2 lety +142

    నేను చిన్నపుడు మా నాన్న గారు పాడుతుంటే వినేవాడిని. ఇప్పటికీ కూడా ఈ పాట అంటే నాకు ప్రాణం 😍
    ఘంటసాల గారు పాడిన తీరు అమోఘం 👌🏻👌🏻

  • @pmsuresh2770
    @pmsuresh2770 Před 3 lety +37

    ನಾನು ಕನ್ನಡದವನು... ಈ ಹಾಡನ್ನು ಬಹುವಾಗಿ ಮೆಚ್ಚಿಕೊoಡಿದ್ದೇನೆ... ಘಂಟಸಾಲ ಅವರ ದ್ವನಿ ಮತ್ತು ಎನ್ ಟಿ ಆರ್ ಅವರ ನಟನೆ ಅದ್ಭುತ...

  • @jaihojagansite
    @jaihojagansite Před 3 lety +682

    పింగళి గారి రచన, పెండ్యాల వారి సంగీతం ,ఘంటసాల వారి గొంతు ,ఎన్టీఆర్ గారి నటన ,కె వి రెడ్డి గారి దర్సకత్వం తెలుగు జాతి అదృష్టం ఈ భూప్రపంచం ఉన్నంత కాలం ఈ పాట ప్రజలకు అంతులేని ఆనందంని కలిగిస్తుంది

  • @shivakeshbollu8722
    @shivakeshbollu8722 Před rokem +27

    గానగంధర్వుడు ఘంటశాల గారి గానామృతానికి జోహార్లు. 💐💐💐🙏🙏🙏

    • @user-jo6bd2tf2b
      @user-jo6bd2tf2b Před 9 měsíci

      ఘంటసాల గారికి నా వందనాలు

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 Před rokem +56

    ఈ పాట విన్న తెలుగు వాళ్ళమైన మనం చాలా అదృష్టవంతులం 🙏

  • @Sree567
    @Sree567 Před 3 lety +72

    ఎన్టీఆర్ గారి నిండు చంద్రుడు లాగా ఉన్నారు

  • @k.santoshkumar871
    @k.santoshkumar871 Před 4 lety +228

    గంధర్వుడు మనిషి రూపంలో పుట్టిన వాడు
    ఈ ఘంటసాల గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh Před 2 lety +61

    అంతటి సంగీత బరితమైన పాటను అవలీలగా పాడిన మన ఘంటసాల గారిని మరియూ NTR పాడినట్టే ఉంధి ఘంటసాల పాడుతుంటే ఈ పాట ఉన్నంతువరకు ఈ పాటను తెలుగు ప్రజలు మరిచిపోలేరు

  • @user-vt5pq4gl7n
    @user-vt5pq4gl7n Před 4 lety +167

    సంగీతం, సాహిత్య, నటన అన్నీ నిండుగా ఉన్నాయి ఈ పాటలో.
    ఇటువంటి పాట మళ్ళీ రాదేమో!

    • @durgammhaboob322
      @durgammhaboob322 Před 4 lety +2

      Jai. Baiayya. Babu. Jai Ntr.anna

    • @lionwalaedits
      @lionwalaedits Před 2 lety

      Radu radu

    • @tgyaneshwar
      @tgyaneshwar Před rokem

      100% raadu

    • @subashtadi1852
      @subashtadi1852 Před rokem

      @@tgyaneshwar రాదు.రాదు.రాదు............,(ఇలా తెలుగులో వ్రాయండి)

  • @venkataraojs4987
    @venkataraojs4987 Před 3 lety +54

    పాటలో కూడా జీవించగల ఏకైక నటుడు నా యంటివోడు... అందమైన హావభావ ప్రకటన జోహార్ అన్నా... కె వి రెడ్డిగారు ఎంత చక్కగా 5 యం టీ ర్లను చూపారు .. నటుడు మీద అంత నమ్మకం..

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 Před 2 lety +2

    ఘంటసాల గానం ఎన్టీఆర్ నటన సూపర్

  • @goliguruprasad881
    @goliguruprasad881 Před 3 lety +66

    ఆపాత మధురం! ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే అద్భుతమైన పాట! హేట్సాఫ్ టు ఎన్టీఆర్ & ఘంటసాల గారు!!

  • @hinduunity8016
    @hinduunity8016 Před rokem +42

    నాకు చాలా ఇష్టమైన పాట. ఎప్పుడైనా నా మనసు బాగొకపోటే వింటుంటాను ఈ పాట. ఈ పాట మధురాతి మధురంగా పాడిన అమర గాయకులు ఘంటసాల గారికి వందనం.

  • @manoharraogade6961
    @manoharraogade6961 Před 2 lety +140

    ఆయన గంధర్వుడు శాప వశాన మానవ జన్మ మనకొరకే ఎత్తిన గాన సామ్రాట్. ఆయన లాంటి గాయకుడు మన దక్షిణ భారతములో నాభూతో నాభవిష్యత్. Dhanyosmi🙏🏻🙏🏻🙏🏻

    • @123johnraj
      @123johnraj Před rokem +4

      ఏమి చేపినావు బ్రో సూపర్🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👍👍👍👍👍💓💓💓

    • @aravind3429
      @aravind3429 Před rokem

      @@123johnraj
      G

    • @sridevirachuri1942
      @sridevirachuri1942 Před rokem +4

      మనకు వరముగా ఘంటసాల గారు భూమి మీద ఒకమారు వెలసి ఇప్పుడు దేవుని పిలుపు మేరకు దేవ సభలో భగవద్గీత మరియు భక్తి సంగీతం పాడుతూ ఉంటారు.

    • @chandramohanch9188
      @chandramohanch9188 Před rokem +2

      gantasala sapam kadandi manapalita adrustam .gadarwalokam daddarilley gatram aayanadi

    • @someswarkandala9315
      @someswarkandala9315 Před 8 měsíci

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 Před 2 lety +64

    ఈ పాట రాసినవారు, స్వరకల్పన చేసినవారు, సంగీతం అందించినవారు, ఎన్టీఆర్ గారు అందరికీ ఋణపడి ఉంటాం...ఇటువంటి పాటల గురించి నేటి తరానికి తెలియక పోవడం దురదృష్టకరం...4/10/2021...
    ఓం నమః శివాయహ్...🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 4 lety +69

    *హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ 🙏 శివుడు సినిమాలు ఎక్కువగా ఒక్క అన్నగారు మాత్రమే చేయగలరు* 🙏

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 Před 2 lety +12

    అద్భుతమైన గాత్రం ఘటసాల మాస్టర్ గారు మైమరపించే విధంగా పాడారు ధన్యవాదాలు!!

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 Před 2 lety +60

    మైమరచిపోతూ అలా ఉండిపోవడమేగాని మాటలు లేవు మహానుబావులారా...ఎన్ని సార్లు విన్నా, చూసిన తనివితీరదు...🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 5 měsíci +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Před 2 lety +86

    చెవుల తుప్పు వదిలిపోయింది ..
    ఒళ్ళు గగుర్పు వచ్చింది ... హృదయంవిచ్చుకుంది .
    మనసు ఆనందంతో నృత్యం చేసింది... ఈపాట వింటే ...
    అద్భుత ఆవిష్కరణ ... సంగీతం, సాహిత్యం, గానమాధుర్యం ... అన్నీ అద్భుతం .ఎన్ని సార్లు అయినా వినచ్చు ఇలాంటి పాట ... ఎంతకాలం అయినా జీవించి ఉండే పాట ఇది.

  • @venuveny1165
    @venuveny1165 Před 2 lety +32

    My all time favourite. ఆపాత మధురాలు.
    ఘంటసాల గారికి పాదాభివందనం 😍😍😍😍🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kkirankumar4767
    @kkirankumar4767 Před 2 lety +21

    అధ్బుతమైన పాట.... ఇదే పాట తమిళంలో విన్నా క, ఘంటసాల గారి గొప్పతనం మరింతగా అర్ధమయింది.
    No one can reach his voice 🙏

    • @venkataraghavarajubudharaj6412
      @venkataraghavarajubudharaj6412 Před rokem

      😁😆, not even 10 percent sweetness was / did achieved by sirkazi govindarajan ji .. as -I assume, govindrajan ji heard this jewel of an classic singing by maha manavathavadi ghantasala mastaru he left all the hopes of himself being arriving nearer to this Himalayan quality, govindarajan ji himself being an dedicated sampradayavadi sangithajar, hence - he did immediately smelled this song never be sung by any humanbeing as long earth 🌎 exists, one champion would quickly smells other's speciality and uniqueness. 😊🥰🤎🤍❤💜💙💫👏🙏🤝.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 3 lety +25

    ఎంత కాలమైన ఈ పాట గొప్ప దనము అలాగే ఉంటుంది. ఈ సినిమా నేను చూడలేదు. ....రేడియో లో విని ఉన్న. ..టివి లో చూసాను.

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 Před 3 lety +49

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించె భక్తి పాట

    • @srinivasarao4249
      @srinivasarao4249 Před 3 lety

      The film is a remake of Tamil Jagadhaka prathapan (1944),P. U. Chinnappa bhagavatar acted and sung melodiously, he sung much better than Ghantasala.

    • @kethavathlaxman1388
      @kethavathlaxman1388 Před 3 lety

      U

  • @Loveboy22192
    @Loveboy22192 Před 3 lety +112

    సంగీతనికి రాళ్లు కరుగుతాయి అంటే ...ఈ పాటె నిదర్శనం

  • @murthygolagani2965
    @murthygolagani2965 Před rokem +6

    దైవత్వం సంపూర్ణంగా నింపు కున్న గంధర్వ గాత్రం మీకు మాత్రమే సాధ్యం....ఒక ANR NTR...SVR ఒక సావిత్రి ...మీరు... కారణ జన్మలు...మీకు మరలా మానవజన్మ ప్రసాదించ బడదు...ఎందుకంటే మీరు దైవ సమానులు....మా అదృష్టం మిమ్ములను కనీసం తెరపైన చూడటం వినటం జరిగినందుకు 😢😢😢

  • @ShailaPratap
    @ShailaPratap Před 5 měsíci +2

    Ee paata ni mariyu paata paadina Ghantasala gaarini pogadadaniki maatalu saripovu,andhuke vaariki na hrudhayapurvakanga Vandhanaalu samarpinchukuntunnanu❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤

  • @srinivasaraokandrekula1057
    @srinivasaraokandrekula1057 Před 3 lety +122

    Ever green hit song for not only for decades but also for centuries.ఘంటసాల గారు NTR గారు ఈగానం ద్వారా అమరులైనారు.వారికి నా పాదాభి వందనం

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 Před 3 lety +7

    జంట కవుల ఇ ద్దరు స్వర్గలోకంలో. అమర జీవులు యిరువురికి శ్రద్ధాంజలి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 Před 3 lety +8

    Aaaa muka kavalikalu sangeeethaaniki kuda expressions Ivvadam neekey saadhyam ....natana kuda ninnu chusi bayapaduthundhemooo.. johar NTR....annagaaru..... jayaho narudaaa

  • @NarutoUzumaki-wb8ih
    @NarutoUzumaki-wb8ih Před 3 měsíci +2

    శివశంకరీ శివానందలహరి చంద్రకళాధరి ఈశ్వరీ , just 4 lyrics synonymous words of Shiva, made into 5mins 45 sec song - Hatsoff to telugu padyala sahithyam!
    😄🙌😄

  • @praveenkumarkerelly
    @praveenkumarkerelly Před 3 lety +22

    గంటసాల గారు వరల్డ్ లొ టాప్ లెజెండ్ సింగర్🙏🙏🙏💐💐💐

  • @kishoreknocks
    @kishoreknocks Před 3 lety +15

    ఆచంచలమైన సంగీతానికి తార్కాణం ఈ గీతం.... ఘంటసాల గారి గానం రామారావు గారి ప్రాణం రెండు కలిసాయి. ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట విలువ తగ్గకుండా ప్రతీ నోటా నానుతూనే ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Gstar999
    @Gstar999 Před 11 měsíci +5

    ఘంటసాల గారి గొప్పతనం నిదర్శనానికి ఒక విషయం నేను విన్నది పంచుకుంటాను..ఒకానొక సందర్భంలో ఘంటసాల సమకాలికులు వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు ఘంటసాల గారు తనకంటే గొప్ప గాయకులని...ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు అందులో వాగ్గేయకారుడు ఆ మాట అనడం చిన్న విషయం కాదు

    • @pandurangaraouppu8384
      @pandurangaraouppu8384 Před 2 měsíci

      కాదండి, సాక్షి టివి కి యిచ్చిన ఇంటర్వ్యూలో వేరేగా అన్నారు,

  • @baireddirameshkumar6673
    @baireddirameshkumar6673 Před 3 lety +98

    ఘంటసాల గారు ఆయన గొంతుతో పాట కీ ప్రాణం పోస్తే ఎన్టీఆర్ గారు ఆయన నటనతో ఈ పాట కీ జీవం పోశారు

  • @madhusudhanreddybolledula2419

    Who is after balaya singing like here 👍👇

    • @sudatelugutraveller1819
      @sudatelugutraveller1819 Před 4 lety +6

      You all so came hire After watching బాలయ్య song

    • @ravibabu233
      @ravibabu233 Před 4 lety +8

      Nenu comment pettaka nee commet chusa bhayya...!!! Enta goppa song ni nasanam chesadu.... Birthday roju taagesi personal ga recond chesina audio CZcams lo post chessinatlu unnadu

    • @mandavasrikar4383
      @mandavasrikar4383 Před 4 lety +3

      @@ravibabu233 bro ee pata padalani korika anthe balayya ki gani spoil cheyadaniki kadu

    • @user-vt5pq4gl7n
      @user-vt5pq4gl7n Před 4 lety

      @@ravibabu233 కొంచెం మర్యాదగా మాట్లాడితే మంచిది.

    • @kulasekharareddy1649
      @kulasekharareddy1649 Před 4 lety +2

      Gantsal Malli puttdu balya rupmulo?appudu eppudo chai(tea) song vachinte appudu super hit,ippudu balya song hit,futer lo hero lo singers,

  • @vijaysamsani8518
    @vijaysamsani8518 Před 3 lety +23

    బాలయ్య గారి వల్ల మళ్ళీ మనం ఈ పాట ను చూస్తున్నాం.ఘంటశాల మరియు NTR గారి కి శత కోటి వందనాలు.

  • @AhmedNisar
    @AhmedNisar Před 2 lety +16

    ఆంధ్రప్రదేశ్ కు దూరమున్నందున, తెలుగు ఎక్కడ మరచిపోతానో అని (భయం) అనిపించినప్పుడల్లా, ఇలాంటి పాటలు, కొన్ని సినిమాలు (మాయాబజార్, నర్తనశాల, దానవీరశూర కర్ణ) చూసి కుదుటపడుతూ వుంటాను.

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys Před 3 měsíci

      🤸‍♂️🤸‍♂️🎧🎧🎼🎼🐒

    • @SrinivasBandhakavi
      @SrinivasBandhakavi Před 26 dny

      Super sir Ahmed garu mee bhasha preethi ki na joharulu

  • @ashokcgl
    @ashokcgl Před rokem +24

    NTR....true pride of Indian cinema. Glamour in every aspect. Song is completely immortal

  • @sv8211
    @sv8211 Před 3 lety +216

    No one.. no one on this earth can sing this song with the same magic as the legendary Ghantasala garu did. How fortunate we Telugu people are to have him sing such timeless songs.

    • @kedharisivashankar9905
      @kedharisivashankar9905 Před 3 lety +11

      Listen to the same song by Sirkali Govindarajan

    • @palammuru
      @palammuru Před 3 lety +22

      We are fortunate that the great ghantasala garu also rendered some timeless classics in Tamil also.
      Telugu is described as ‘sundara’ Telugu by our great poet Bharathi, not a passing comment, because Bharathi was established in 7 languages; the poet knew what he was talking about. Love to my Telugu brethren from Tamil Nadu.

    • @kalarasihan
      @kalarasihan Před 2 lety +2

      @@palammuru A slight correction; Bharathi said, "Kavin Thelungu" and not "sundhara Thelungu". Kavin means "sweet" whereas "Sundhara" means "Beautiful".

    • @palammuru
      @palammuru Před 2 lety +5

      @@kalarasihan Thank you for the correction. I Got carried by the movie song probably, where they have slightly changed the word to suit the tune for the vocals. All the same telugu is a sweet language too. Thanks again.

    • @p.vishnuvardhan3078
      @p.vishnuvardhan3078 Před 2 lety +1

      @@palammuru t

  • @countryfirstnextreligion440

    Golden voice of great legend ghantasala sir🙏🙏🙏🙏🙏🙏

  • @achari100
    @achari100 Před 4 lety +649

    ఘంటసాల గారూ మా కాలం వరకూ ఎందుకు ఉండలేదు సర్ మీరు. మేము చాలా దురదృష్టవంతులం. ఈ పాట పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కాని, ఇంత కమ్మగా పాడేవాళ్ళు మీ తర్వాత ఎవరూ పుట్టలేదు, పుట్టబోరు.

  • @d.chockalingam9413
    @d.chockalingam9413 Před 6 měsíci +2

    இசையின் ரசனைக்கு மொழி தே வையில்லை👌👌👌👌👌

  • @ayyappanpillai2186
    @ayyappanpillai2186 Před rokem +2

    I am a malayali. But iam interesting telugu songs

  • @rajeshbalabommu
    @rajeshbalabommu Před 2 lety +13

    శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి...
    శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ..
    శివానందలహరి..శివశంకరీ..
    చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ
    చంద్రకళాధరి ఈశ్వరీ..
    కరుణామృతమును కురియజేయుమా..
    మనసు కరుగదా.. మహిమ జూపవా..
    దీనపాలనము చేయవే.... ఏ ..
    శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ..
    శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..శివశంకరీ...
    శివశంకరీ... శివా....నంద...లహరీ...శివశంకరీ...
    శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ..
    చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా..
    మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా..
    చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా..
    రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
    చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస..
    సరిమ గరి మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప..
    మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని..
    సని పని పమ..పమ..గమరి సనిస..
    సని పని పమ..పమ..గమరి సనిస..
    సరి మపని దానిస.. సరి మపనిదానిస..సరిమపని దానిస...
    చంద్రకళాధరి ...ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..
    చంద్రకళాధరి...ఈశ్వరీ...శివశంకరీ..శివశంకరీ...
    తోం..తోం..తోం..దిరిదిరితోం.. దిరిదిరితోం....దిరిదిరితోం..
    దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం..
    దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా..
    దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం..
    దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం..
    దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
    నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం..
    నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
    పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని..
    సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని
    నిసస..నిసస..నిద..దనిని దనిని దప..
    నిని దద..ససనిని..రిరిసస..గగరిరి..
    గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస..
    రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ...
    నినిని రిరిగరిమా...
    రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ..
    సరి సస..మప మమ..సరి సస..సససస..
    సరి సస...పని పప... సరిసస... సససస..
    మప మమ... పని దద...మపమ...పనిద..
    మపమ..పనిద..పదపప..సరి సస..
    ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ..
    పపప..దదద...నినిని..ససస..రిరిరి..
    గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
    శివశంకరీ..

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 Před měsícem

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥

  • @raviramachandraraopindipro1311

    వీరు ఇరువు అమరలోకం నుండి దిగివచ్చి న
    అమరులు

  • @mangenapudinarasimharao8562

    నాభూతో నాభవిషత్ ఘటసాలగారు మనముందేవున్నారు వారికి ఒక నమస్కారం చేయటం మన సంస్కారం 🙏🏻

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 Před měsícem

    ఎన్ని సార్లు విన్నా తనివితీరదదు. ఈ దేశంలో ఏ భాషలో ఏ గాయకుడు ఇంత అద్భుతం గా రక్తి కట్టించలేడు. ఈ సంగతులు స్వరాలు అనితరసాద్యం

  • @athmaprakasaraosk8609
    @athmaprakasaraosk8609 Před 3 lety +37

    Nobody can BEAT NTR in devotional songs in future also.

  • @muraripanem7464
    @muraripanem7464 Před 4 lety +15

    ఇలాంటి అద్భుతాలు చూసినా విన్నా మన తెలుగు గొప్పదనం, దేశ సంస్కృతి గొప్పదనం తెలుస్తుంది.. తరాలు మారినా .. అద్భుతం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +1

    తెలుగు పాటలలో శిఖరాన. మొదటి స్తానంలో నిలిచే సాంగ్ ఈ. పాటతరువాతే ఏదైనా

  • @HarshithEadara
    @HarshithEadara Před 4 lety +29

    Ghantasala gari voice eppudu vinna goosebumps🔥

  • @saiprabhu8780
    @saiprabhu8780 Před rokem +9

    I'm from Karnataka ,but it's my favourite song. I love this singer all old songs 😍😘

  • @yogendran890
    @yogendran890 Před 3 lety +30

    No signers can match Gantasala garu in this way of singing and NTR s way of acting

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 Před 3 lety +6

    Excellent. Ghantasala 🙏🙏🙏👍❤️👌 ಅದ್ಭುತ.ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕ Pendyala ಅವರ ಅಮೋಘ ಸಂಗೀತ.

  • @DARKKNIGHT-ur7uz
    @DARKKNIGHT-ur7uz Před 3 lety +16

    Ghantasala garu should have won National Award for this song ❤️

  • @sureshbabu5026
    @sureshbabu5026 Před 3 lety +30

    NTR looks so charming n lip movements....!what a redention, and singing is just out of the world, one needs an oxygen cylinder just to listen to this.

  • @subramanyampvs6602
    @subramanyampvs6602 Před 4 lety +365

    Who else is watching this after balayya's performance

  • @jilanbasha9118
    @jilanbasha9118 Před dnem

    కమ్మని పాట. వింటుంటే మనసు చాలా చాలా కుదుట పడుతుంది. 😊

  • @prakashnc4381
    @prakashnc4381 Před 3 lety +21

    I'm kannadiga but really what a song 🙏 see NTR acting superb I like it.

  • @fareeduddin6130
    @fareeduddin6130 Před 3 lety +6

    What a performance by ghatasala.

  • @palammuru
    @palammuru Před 3 lety +34

    We are fortunate that the great ghantasala garu rendered some timeless classics in Tamil also.
    Telugu is described as ‘sundara’ Telugu by our great poet Bharathi, not a passing comment, because Bharathi was established in 7 languages; the poet knew what he was talking about. Love to my Telugu brethren from Tamil Nadu.

    • @sravan1685
      @sravan1685 Před 2 lety +7

      Thanks on behalf of Telugu people. We are greatly indebted to singers like Ghantasala, spb and writers like pendyala, dasaradhi, Sri Sri - starting from annamacharya. Hope next generation is aware of such great ancestors and their legacy.
      Tamil is a beautiful language and Tamilians are protective of their culture. I wish Telugu people have the same pride and love as Tamilians towards their language and heritage.

    • @balapradeep8371
      @balapradeep8371 Před 2 lety +3

      @@sravan1685
      Thank you for your faith. In reality today's generation doesn't know Tamil at all. They neither understand the value of Tamil literature or its culture. There is only politics around. You can count the number of youths who can write without mistakes or understood tamil literature.

  • @dunguvemarajureddy6111
    @dunguvemarajureddy6111 Před 13 dny +1

    చాలా మంది ఉన్నారు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 4 lety +73

    ఇప్పుడు ఈ పాట లేచుద్ది 🔥

  • @khajanabilla9088
    @khajanabilla9088 Před 4 lety +40

    Very toughest song! Very perfect singing. I like ghantashala master.

  • @srinivassalva6467
    @srinivassalva6467 Před 3 lety +57

    పాట రచయిత పింగళి గారికి,ఘంటశాలగారికి ధన్యవాదాలు🙏🙏

  • @ballasatyanarayana7800
    @ballasatyanarayana7800 Před 2 lety +2

    మాటలు రవడం లేదు యిలాటి పాటలు రావు.🙏

  • @srinivasululingakari8840
    @srinivasululingakari8840 Před 3 lety +2

    ఈపాటలోయన్.టి.ఆర్.గారినటనఅమోఘం.ఇప్పటిహిరోలువాళ్ళవోల్లుహూనంచేసుకుంటున్నారు.ఈపాటకిఇలాంటినటనఎవడుచేస్తాడు

  • @ck3289
    @ck3289 Před rokem +4

    I am 27yold ! This is in my top 10 songs playlist ! Hail Ghantasala 🙏🏽 Jai NTR

  • @seetharamanraja2477
    @seetharamanraja2477 Před 2 lety +56

    Unparalleled rendition by the legendary Ghantasala garu ! From 5:29 to 5:35, starting from "Panchamam" to the end of taan, it just melts your heart and wells up your eyes with tears ! Sheer power portrayed by Darbari Kaanada and the commanding voice of Ghantasala garu !

    • @pspk70
      @pspk70 Před 10 měsíci +1

      Yes, my telugu teacher used to say that portion of the song is the highlight & only Ghantasaala garu could do justice to it !

  • @mohanramdasperuri3686
    @mohanramdasperuri3686 Před 2 lety +1

    సంగీతం గురుంచి తెలియని వాళ్ళుకూడా నమస్కారం పెట్టాల్సిందే ఈ పాటకు

  • @BaalaMS
    @BaalaMS Před měsícem

    Ghantasala’s impeccable rendition and NTR's superb action.... the way he mouthed for the swaram part and the correlation with the other 4 NTRs.... chanceless.... Enjoyed a lot!!!

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x Před rokem +4

    ఓం ఘంటసాల గురుభ్యోనమః👌
    ఆ!వె!! పద్యం
    ఘంటసాలవంటి* గంధర్వుడును లేడు,
    జరిగిన సమయంబు* తిరిగిరాదు.
    పరమ రసము గూర్చు* పాటలు పాడారు.
    ఘంటసాల మేటి * గాయకుండు...

  • @SHERON194
    @SHERON194 Před 2 lety +40

    Creating these many NTRs on the same stage without any graphics is tremendous. Hats off to the director and cameraman

  • @vijayabhaskarmantripragada8308

    శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు మాస్టారు గారు పాడిన ఈ శివశంకరీ పాట అనితర సాధ్యం. మిమిక్రీ ఆర్టిస్టులు మాటలను అదే గొంతులో పలికించి, మెప్పించ గలరేమో కానీ ఏ గాయకుడూ కనీసం ఈ పాట పాడే ప్రయత్నం చేసి కృతకృత్యులు కాలేక పోయారు, అనిపిస్తుంది.
    అయతే ఆ ప్రయత్నం చేసినందుకు మాత్రమే అభినందనీయులు. కానీ వారి పాట విన్న తరువాత మళ్ళీ ఘంటసాల మాష్టారు గారి పాట వింటే ఆ పాడిన వారెవరూ ఆ అమృత గాన సరస్వతీ గళ మధురిమల,సరిగమల, స్వరసంచార స్ధాయి కి చేరుకోలేదనిపిస్తుంది. ఇక భావం ప్రకటన, ఉఛ్ఛారణా పఠిమ గురించి వేరే చెప్పనక్కర లేదనుకుంటా ను.మాష్టారు గారు పాడిన ఈ పాట కర్నాటక, హిందుస్తానీ సంగీత సామ్రాజ్యానికే మకుటాయమానం, పండిత పామర జనరంజకం! అజరామరం! అమృత తుల్యం. సంగీత సాధకులకు ఈ పాట ఒక తప్పనిసరి పాఠ్యాంశం! కందం వ్రాయగలవాడే కవి అన్నట్టుగా శివశంకరీ పాడగలవాడే గాయకుడని నా ఉద్దేశ్యము.ఈ పాట పాడగల వారూ,విన్న వారెవ్వరైనా సరే ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు.శివసాన్నిధ్యం పొందుతారు! ఇది తథ్యం!

  • @muddulakshmibs9954
    @muddulakshmibs9954 Před 10 měsíci

    Etuvantisangeetam vinuthunte enta.aanandam galugutundi ghatasala mariyu ntr are suuper jodi❤

  • @naveenbalineni235
    @naveenbalineni235 Před 3 lety +44

    Great Song.... Brilliantly sung by the great Ghantasala! And what amazing lip sync and different expressions by all the NTR roles! Marvellous!

  • @varshvarun
    @varshvarun Před 4 lety +607

    శివశంకరీ.శివశంకరీ.శివానందలహరి
    శివశంకరీ... శివానందలహరీ.శివశంకరీ
    శివానందలహరి.శివశంకరీ
    చంద్రకళాధరి. ఈశ్వరీ.ఆ.ఆ.ఆ.ఆ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    కరుణామృతమును కురియజేయుమా
    మనసు కరుగదా. మహిమ జూపవా
    దీనపాలనము చేయవే... ఏ
    శివశంకరీ... శివానందలహరీ... శివశంకరీ
    శివశంకరీ... శివానందలహరీ... శివానందలహరి.శివశంకరీ
    శివశంకరీ... శివా... నంద... లహరీ... శివశంకరీ
    శివశంకరీ.శివానందలహరి.శివశంకరీ
    చంద్రకళాధరి... ఈశ్వరీ.రిరి సని.దనిసా
    మపదనిసా.దనిసా. దనిసా.దనిసా
    చంద్రకళాధరి.ఈశ్వరీ... రిరి సనిపమగా
    రిసదా.నిరినిసా.రిమపద.మపనిరి.నిసదప
    చంద్రకళాధరి.ఈశ్వరీ.దనిస.మపదనిస
    సరిమ గరి మపని.దనిస.మప.నిరి, , సరి.నిస.దనిప
    మపని సరిసని.సరిగా.రిస.రిస రిరి సని
    సని పని పమ.పమ.గమరి సనిస
    సని పని పమ.పమ.గమరి సనిస
    సరి మపని దానిస. సరి మపనిదాని.సరిమపని దానిస
    చంద్రకళాధరి ...ఈశ్వరీ.ఆ.ఆ.ఆ
    చంద్రకళాధరి... ఈశ్వరీ... శివశంకరీ.శివశంకరీ
    తోం.తోం.తోం.దిరిదిరితోం. దిరిదిరితోం... దిరిదిరితోం
    దిరిదిరితోం.దిరిదిరి యానా.దరితోం
    దిరిదిరితోం.దిరిదిరితోం.దిరిదిరి తోం.తారీయానా
    దిరిదిరితోం.తోం.తోం.దిరిదిరి తోం.తోం.తోం
    దిరిదిరి తోం.తోం.తోం.దిరిదిరి తాన దిరితోం
    దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
    నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం
    నినినిని.నినినిని.దనిని.దనినిని.దప
    పసస.నిససనిద.నిరిరి.సరిరి.సని
    సగగ.రిగగ... రిస సరిరి.సరిరి.సని
    నిసస.నిసస.నిద.దనిని దనిని దప
    నిని దద.ససనిని.రిరిసస.గగరిరి
    గగ సస రిరి.నిని.సని.రిరి.సస.సస
    రిరిరిరిరి.నినిని రిరిరిరి.నినినిగాగగగ
    నినిని రిరిగరిమా
    రిమరి.సరిసనిసని.పనిస.మపమరిగ
    సరి సస.మప మమ.సరి సస.సససస
    సరి సస... పని పప... సరిసస... సససస
    మప మమ... పని దద... మపమ... పనిద
    మపమ.పనిద.పదపప.సరి సస
    ప ద ప. సరిస. పదప. సరిస. మమమ
    పపప.దదద... నినిని.ససస.రిరిరి
    గరి సస రిపా.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ
    శివశంకరీ
    సాహిత్యం: పింగళి
    గానం: ఘంటసాల
    Source: Musixmatch

    • @majjisrinivasarao1158
      @majjisrinivasarao1158 Před 4 lety

      L

    • @santoshegala3094
      @santoshegala3094 Před 4 lety +14

      అమోఘం అద్భుతం గంటసాల గారు ప్రాణం పోసి గాత్రం చేశారు
      నిజంగా సంగీతానికి వర్షం కురుస్తుంది రాళ్లు కారుగుతాయి

    • @dveerakrishna3036
      @dveerakrishna3036 Před 4 lety +3

      Super

    • @divyapriyanka9028
      @divyapriyanka9028 Před 4 lety +4

      Tq

    • @learningboy9150
      @learningboy9150 Před 4 lety +3

      Hats off

  • @sivashankar758
    @sivashankar758 Před 2 lety +1

    🌹🌹🌼🌼🙏🙏జై. ఎన్టీఆర్

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Před 2 lety +2

    ಘಂಟಸಾಲ ವೆಂಕಟೇಶ್ವರ ರಾವ್... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @yellowNred
    @yellowNred Před 3 lety +26

    Play the Telugu or the Kannada version song on the world stage. Or, better yet, perform it. What follows next is the long unending applause. The rest of the world could care less about what language it is or what it even means. That’s the magic and power of Ghantasala’s performance.

  • @rdkkokm
    @rdkkokm Před 3 lety +53

    This is a great classical song by legendary singer sri ghantasala.

  • @sreenivasulus1636
    @sreenivasulus1636 Před 2 lety +1

    ఘంటసాల మాస్టారు గారు ఇంత అద్భుతమైన క్లాసికల్ సాంగ్, సువర్ణ అక్షరాలాతో లిఖింబడింది 👍👍అద్భుతమైన పాట చిరకాలం ఉంటుంది 🙏🙏👍

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 Před rokem +4

    A beautiful , wonderful and marvellous song by Director KVReddy,Music Pndyala Nageshwararao,A Super Hero LEGEND NTR action Nabutho nabhavishathi In the Great Indian Cinema Field.

  • @nagotiravikumar1180
    @nagotiravikumar1180 Před 4 lety +259

    నిజంగా బాలయ్య కు వందనాలు....ఆయన ఈ పాట ఇప్పుడు పాడక పొతే....మనం అంత ఇప్పుడు చూసేవాళ్ళం కాదు... కొంచెం కర్ణ కఠోరంగా ఉన్నా.. మంచి దారి చూపిన దేవుడు...

    • @nareshmachala9849
      @nareshmachala9849 Před 4 lety +27

      Neeku telikapothe andhariki telidhu anukunnava

    • @karth33k
      @karth33k Před 4 lety +19

      ippati kaina telusko vere goppa paatalu kuda. Ledu ante Anni paatalu paadi vinipistadu nee devudu

    • @nagotiravikumar1180
      @nagotiravikumar1180 Před 4 lety +6

      @@karth33k brother... మీరు నా concept అర్థం చేసుకోలేదు అనుకుంటున్నా

    • @prakashb3752
      @prakashb3752 Před 4 lety +5

      😀😁 manchi joke ......

    • @nikh8545
      @nikh8545 Před 3 lety +17

      బాలయ్య పాడితే కానీ ఇలాంటి అజరామరమైన పాట జనాలకి తెలియకపోవడం మన దౌర్భాగ్యం.

  • @shailesh3864
    @shailesh3864 Před 4 lety +21

    Who is watching after Balakrishna song, but Balakrishna sir give a very decent attempt, wish u a very happy birthday🎂💯

    • @pammivarun756
      @pammivarun756 Před 4 lety

      Happy birthday NBK but who asked him to sing this classic.....

    • @SantoshKumar.budithi
      @SantoshKumar.budithi Před 4 lety

      Decent attempt aah..., vaado peddha SPB mari...,

  • @cnugoud18
    @cnugoud18 Před 4 lety +41

    Now understood that what's beauty in this song after Balayya version .
    No doubt now this song will reach million views with in no time

  • @chandur5251
    @chandur5251 Před 2 lety +1

    ఈ పాట గంటసాల గారిని no 1 పొజిషన్లో నిలిపింది

  • @kameswararao8977
    @kameswararao8977 Před 3 lety +5

    Greatest singer on the earth Ghantasala garu

  • @rajeshgk6
    @rajeshgk6 Před rokem +4

    2018 lo Karnataka lo jarigina oka paatala poti lo...ee paata paadina amaai ki 1st prize vachindhi.2022 lo kuda goosebums vasthunnayaante hatsoff to the legends

  • @venkateshwarluvelagaleti3158

    మహానుభావులు ఘంటసాల గారు పాడినట్టు NTR గారి నటన 5 గురు తమ నటన ఎంత గొప్పదో మృదంగం వాయించడం, వీణ వాయించడం లో జీవించారు. అదీ వారి గొప్పదనం, ఈ రోజుల్లో ఆలా అంకితమై న భూతో న భవిష్యతి 🙏🙏🙏

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Před rokem +13

    Legendary ghantasaala master was a daimond of Indian classical music. We are very proud of our national property.

    • @andreasmith9261
      @andreasmith9261 Před rokem

      Can you help me by telling me the name of this singer? He is incredible. About a year ago I discovered chiranjeevi and I've been obsessed with Indian music ever since.

    • @user-nq9gw1yx4m
      @user-nq9gw1yx4m Před rokem

      @@andreasmith9261 He is Ghantasala Venkateswararao, the Pride of Tollywood (Telugu) Music Industry.