How I Cured My Tinnitus | Sushumna Kriya Benefits | Mrs. Sudha

Sdílet
Vložit
  • čas přidán 18. 05. 2024
  • The practice of Sushumna Kriya Yoga can cure the rarest diseases too. This episode is a testimonial of one such experience.
    Mrs. Sudha, a resident of Hyderabad, explains in detail how she was diagnosed with a rare disease, and to what extent her suffering affected her life. While she was going through the difficult times, she was searching through all means if she could find a cure or remedy.
    Mrs. Sudha's persistent efforts of search for cure landed her back to practicing Sushumna Kriya Yoga through which her condition was miraculously cured.
    తాను ఎన్నో ఏళ్ళుగా పేరు తెలియని ఒక విచిత్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, ఆ సమస్య వల్ల తనకు ఎప్పుడూ చెవిలో ఏదో శబ్దం వినిపిస్తూ ఉండేదని, గూగుల్ లో దాని గురించి చూడగా, దానిని టిన్నిటస్ అంటారని, అది పరిష్కారం లేని ఒక సమస్య అని తెలిసి తమ కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారని, అయినా కూడా మందు లేని అటువంటి ఒక వ్యాధి నుంచి, తాను కేవలం సుషుమ్న క్రియా యోగా సాధన ద్వారా ఉపశమనం పొందానని తమ ఆధ్యాత్మిక అనుభవాలను సుధ గారు మనతో ఇలా పంచుకున్నారు.
    ఎందరో డాక్టర్లు తనను పరీక్షించి, ఈ వ్యాధికి సరైన చికిత్స లేదని చెప్పారని, కానీ ఎప్పటికప్పుడు కాస్త ఉపశమనం పొందేందుకు కొన్ని మందులు మాత్రం ఇచ్చారని, దిగులు పడకుండా తనను ధైర్యంగా ఉండమని డాక్టర్లు చెప్పారని సుధ గారు అన్నారు.
    ఆ సమయంలో తాను సాధారణంగా ఇతరులతో మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేదానిని అని, ప్రకృతిలోని అందమైన శబ్దాలను ఆస్వాదించలేక బాధపడేదానిని అని, అటువంటి సమయంలో సుషుమ్న క్రియా యోగా రూపంలో, ఆ వ్యాధికి చక్కటి చికిత్స లభించిందని చెప్పారు.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
    Do you want to know more about this powerful meditation, Sushumna Kriya Yoga?
    🔯 Call @ ±91 7378979789
    🔯 Join Initiations and Live Q & A:
    SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/TeluguInitiation
    SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/EnglishInitiation
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriyayoga.org/sushu...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #innermiracles

Komentáře • 78

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před 2 měsíci +9

    ఓం శ్రీగురుబ్యోనమః 🙏మీ అనుభవం ఎంతో అద్భుతం అండి సుధగారు 🙏ప్రపంచంలోనే వైద్యం లేదు అన్న అనారోగ్యాన్ని సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధనతో జయించారు అండి 🙏🙏🙏ధ్యాన సాధనతో ఎటువంటి అనారోగ్యాన్ని అయినా జయించవచ్చు అని తెలియచేసారు అండి సుధగారు 🙏అమ్మగారు అందించిన ఈ ధ్యానసాధనని అమ్మగారి ఆశీస్సులతో మరింతమందికి పంచుదాము అండి 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @datlasatyasubhadra9912
    @datlasatyasubhadra9912 Před 2 měsíci +2

    నయం కాని జబ్బులు కూడా ఈ ధ్యాన సాధన ద్వారా నయం కావడం చాలా అద్భుతం కదండి ఇంత అద్భుతమైన సుషుమ్న క్రియా యోగంని మనకు అందించిన పరమ గురువులకు మంగళం నిత్య శుభ మంగళం

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 Před 2 měsíci +4

    🙏 Om Sri Gurbhyonamaha 🙏 అసాధ్యమైన అనారోగ్య సమస్యలను కూడా సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా సుసాధ్యం చేయవచ్చని మీ అద్భుతమైన అనుభవం ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేసారు సుధ గారూ...గురువుల అనుగ్రహంతో ఏదైనా సాధ్యమే అని నిరూపించారు...🙏 ఈ ధ్యానం ఫలాలు అందరికీ అందాలి.. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Před 2 měsíci +2

    చాలా అద్భుతం సుధ గారు మీ ఎక్స్పీరియన్స్ గురువుల పట్ల పరిపూర్ణమైన విశ్వాసం, క్రమం తప్పని సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధన చేయటం వలన ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయని మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు అండి

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 Před 2 měsíci +10

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
    సుధా గారు బ్రహ్మ ముహూర్త ధ్యానంతో అసధ్య లను సుసాధ్యం చేసే మహోన్నత శక్తి ప్రకంపనలు పొందుతాం అని నిరూపించరండి , చాల అధ్యాద్బుతమైన అనుభవం నీ పొందారండి 🙏

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Před 2 měsíci +2

    👌 అద్భుతం, అత్యద్భుతం👌 అండి ఎంతోమంది సాధకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందండి మీ అనుభవం. ఇంత గొప్ప అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి🙏🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 Před 2 měsíci +3

    ఓం శ్రీ గురుభ్యోనమః medicin లేని వ్యాధి ని సుషుమ్న క్రియా యోగ సాధన తో నయం చేసుకున్నారు అద్భుతం గా ఉందండి మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @kalpanavuppali178
    @kalpanavuppali178 Před 2 měsíci +2

    Om Sri gurubhyonamaha 🙏🙏🙏. It is so amazing to see gurus blessings shower on all sushumna kriya yoga Sadakas in many ways. Mangalam nithya shubha mangalam🙏🙏🙏

  • @sireeshadevinadimpalli4706
    @sireeshadevinadimpalli4706 Před 2 měsíci +1

    Your experience is a clear example to show the power of Sushumna Kriya technique and our Gurus🙏
    Just 49 minutes of Sushumna Kriya practice during Brahmamuhurta time brought you out of that life long suffering

  • @pannerulatha8074
    @pannerulatha8074 Před 2 měsíci +4

    Thank you sudha garu for sharing such a wonderful experience and we all are glad that you have been recovered 🙏
    Indeed, this Devin practice showcases the path for every problem in our life🙏
    Om sushumna 🙏
    Om gurubhyonamah 🙏
    Mangalam Nitya shubha mangalam 🙏🌺

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Před 2 měsíci +1

    🙏ఓం సుషుమ్న 🙏ఇంత అద్భుతంగా అరుదైన ప్రక్రియ పరమ గురువుల ద్వారా పొందడం నిజంగా మీ పూర్వ జన్మ సుకృతం....అమ్మ గారికి పరమ గురువులకు శత కోటి పాదాభివందనములు🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @keerthanachirumamilla9161
    @keerthanachirumamilla9161 Před 2 měsíci +2

    Very good to hear to such an incident! Om Sushumna.

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před 2 měsíci +3

    Om sushumna Ammagaru. Thank you for sharing your experiences andi. It's amazing to know how you got yourself cured of Tinnitus.Its truly very inspiring. Regular practice of sushumna kriya yoga meditation will let you know it's power says Ammagaru. Very grateful to our Paramagurus and Gurumatha for gifting us with this wonderful gift of sushumna kriya yoga .mangalam nitya shubha mangalam Hyderabad

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Před 2 měsíci +1

    ఓం సుషుమ్న అండి సుధ గారు మీఅనుభవం చాలా అద్భుతం అండి సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వల్ల సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు అనడానికి మీరు ఓక ఎక్సంపుల్ అండీ సుధ గారు పరమగురువులు అమ్మ గారి దయ వల్ల సుషుమ్న క్రియా యోగులు అందరము ఎంతో ఆనందంగా ఉన్నాము అండి 🙏🙏🙏🌹🌹🌹

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Před 2 měsíci +3

    ఓం సుషుమ్న🙏. సుధ గారు ఎంత సఫర్ అయ్యరు అండి. మీరు ధ్యానం చేస్తూ డాక్టర్స్ చుట్టూ తిరిగారు. గురువులు పాదములు పట్టుకుంటే వాళ్లు చూసుకుంటారు, మీకు అదే అయింది మీకు అంతా అమ్మా దయ🙏🙏🙏

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Před 2 měsíci +3

    Om Sushumna🙏🙏🙏
    Wonderful experience sudha garu,
    Really we can call it a sushumna kriya yoga miracle and this can be possible only with complete surrender to parama gurus and amma garu..
    Mangalam Nitya Subha Mangalam🙏🙏🙏

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Před 2 měsíci +1

    ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    మీ అనుభవం అద్భుతం అండి సుధ గారు 🙏 డాక్టర్స్ క్యూర్ కాదని చెప్పిన అనారోగ్యం మన గురువుల అనుగ్రహంతో సుషుమ్న క్రియ ధ్యాన సాధన వల్ల తగ్గడం చాలా అద్భుతం అండి. ఇంత గొప్ప గురువుల నీడలో ప్రతినిత్యము ధ్యానసాధన చేసుకోవడం మన జన్మ జన్మల పుణ్యఫలం అండి🙏🙏 ఎంత గొప్ప అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదములు సుధ గారు 🙏🙏

  • @vikasreddy9760
    @vikasreddy9760 Před 2 měsíci +3

    Om sushumna Ammagaru. Thank you andi for sharing your amazing experiences. You are very blessed to have received such divine support and treatment from our Gurus through regular practice of sushumna kriya yoga meditation. Our Gurus are ever loving. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @gayathrimanthena4662
    @gayathrimanthena4662 Před 2 měsíci +1

    🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవం చాలా గొప్పగా వివరించారు సుధగారు ఎలాంటి అనారోగ్యాన్ని అయిన సుషుమ్న క్రియా మెరిటేషన్ ద్వార తగ్గించి కోవచ్చు అని ధన్య వాదాలు అండీ మంగళం నిత్య శుభ మంగళం

  • @priyadarsini6934
    @priyadarsini6934 Před 2 měsíci +1

    ఓం సుషుమ్న , ఓం శ్రీ మాత్రేనమః . గురువులు ఎంతో దయ, ప్రేమతో మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఏమిచ్చి గురువుల ఋణం తెర్చుకోగలం. అందరికి అనుభవాలు వింటున్నపుడు ఎంతో నమ్మకం, గురువుల పట్ల గురి కుదురుతోంది. మీ అందరి అనుభవాలు మాలాంటి వారికి చాలా స్పూర్తిదాయకం. మాకు గురువుల అనుగ్రహం, అమ్మ ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ..... ఓం శ్రీ గురుభ్యోనమః.

  • @ArunKumarDhulipala
    @ArunKumarDhulipala Před 2 měsíci +2

    ఓం సుషుమ్న 🙏🏻
    గురువుల దయ ఉంటే అసాధ్యం అన్నది ఉండదండి.
    శ్రీ గురుభ్యోన్నమః
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻

  • @venuvegesna7384
    @venuvegesna7384 Před 2 měsíci +2

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
    అత్యంత అద్భుతం గా ఉందండీ మీ అనుభవం వింటుంటే

  • @ramakrishnamrajusaripella71
    @ramakrishnamrajusaripella71 Před 2 měsíci +1

    చాలా అద్భుతం అండి మీ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండీ 🙏🙏🙏

  • @sitalakshmi5141
    @sitalakshmi5141 Před 2 měsíci +1

    యీ విశ్వం లోని సమస్త ప్రాణికోటి కి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం, దివ్య గురువులకు నా ప్రణామములు 🙏🙏🙏🧘

  • @vlsubhadra668
    @vlsubhadra668 Před měsícem +1

    ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న సుధా గారు🙏
    మీ అనుభవాలు అద్భుతమండి. Tinnitus వ్యాది గురించి ఇదే మొదటిసారి వింటున్నానండి. గురువుల అనుగ్రహంతో మీ జబ్బు నయం కావడమన్నది నిజంగా చాలా అద్భుతమండి. మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
    🙏మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @SindhuAmilineni
    @SindhuAmilineni Před měsícem +2

    Om Sushumna 🙏🙏🙏 Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏 Wow. You must have gone through lot of suffering. Very happy for you andi. Your experience is so inspiring. We all are so blessed to practice Sushumna Kriya Yoga. Gurus always protect us.

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před 2 měsíci +1

    ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏
    బ్రాహ్మముహూర్త ధ్యానం ద్వారా అసాధ్యమైన సమస్యలు సుషుమ్న క్రియ యోగ అనే అద్భుతమైన మెడిసిన్ మనకి గురువులు అందించి సుసాధ్యం చేస్తున్నందుకు గురువులకి అనంతకోటి ధన్యవాదములు 🙏 మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి సుధగారు 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Před 2 měsíci +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. గురువు ల పట్ల సర్వ శరణాగతి భావం తో ఉన్న వారికి అసాధ్యం అనేది లేదు. పరమ గురువు లు అమ్మగారి ప్రేమ, కరుణ అనంతంగా మనపై వర్షిస్తూనే ఉంటుంది. అందుకు సదా కృతజ్ఞతతో పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏. సుధ గారు మీ అనుభవాలు మాతో share చేసుకున్నందుకు ధన్యవాదాలు. మంగళం నిత్య శుభ మంగళం 🙏.

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 Před 2 měsíci +2

    Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam

  • @amonga6060
    @amonga6060 Před 2 měsíci +1

    You reinforce the powers of our Gurus and how they take care of us.
    Om Sushumna 🙏🙏🙏

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 Před 2 měsíci +1

    ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏సుధ గారు గురువులపైన సంపూర్ణ విశ్వాసంతో ఉండి, బ్రహ్మ ముహూర్త ధ్యానం చేయడం వల్ల మందు లేని వ్యాధిని నయం చేసుకోగలిగి మీరు , మీకుటుంబం ఆనందమయ జీవితాన్ని గడప గలుగు తున్నారు. ఇంతటి అనుగ్రహించిన గురువులకు పాదాభివందనాలు🙏🙏🙏మీ అనుభవాన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @leelaranimahanti2835
    @leelaranimahanti2835 Před 2 měsíci +1

    Om Sushumna.mee health cure avvadam annadi nijam gaa miracle Andi Sudha Garu.ilaanti miracles mana Parama GuRuVulu,GuRuVu Garu Anugraham valana ee sushumna Kriya yoga lo maatrame jarugutaayi.mee Anubhavaalu share chesukunnandhuku thank you very much Andi Sudha Garu. Mangalam Nithya Subha mangalam.🙏🏻

  • @saisuryanarayanarajusaripe2356
    @saisuryanarayanarajusaripe2356 Před 2 měsíci +2

    Such an amazing experience Andi , thank you for sharing with us 🙏

  • @meenamalyala7871
    @meenamalyala7871 Před 2 měsíci +1

    అద్భుతం అమ్మ.ఓం సుషుమ్న అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @pvemuru77
    @pvemuru77 Před 2 měsíci +1

    ఓం శ్రీ గురుబ్యోనమః Thanks Sudha garu for sharing unique experience, and recovering with blessings of Guruvulu 🙏🙏🙏Mangalam Nitya Shubha Mangalam🙏🙏🙏

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 Před 2 měsíci +1

    Om Sushumna 🙏🏻 It was such a wonderful experience andi . We are truly blessed to have our paramagurus and Ammagaru as our gurus 🙏🏻. With utmost belief in our gurus, anything is possible. Om Sri Gurubyonamaha 🙏🏻🌺

  • @shivakiranreddy4654
    @shivakiranreddy4654 Před 2 měsíci +1

    Amazing experience, your faith, perseverance to heal yourself, your attitude towards gurus and sadhana are very inspiring, thank you for sharing

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 Před 2 měsíci +2

    Sushumna kriya yoga sadhana dwara pari purnamaina aarogyamu meru podinavidamu maaku share chesinadulaku thankyou soo much andi mangalam nitya shubha mangalam.

  • @anilan360
    @anilan360 Před 2 měsíci +1

    Om Sushumna Amma garu 🙏🌺🪷. Guruvula meeda sampurna nammakamtho dhyanam cheste saadhinchalenidi edi ledu. Mee experience wonderful sudha garu. Mangalam Nitya Subha Mangalam 🙏🪷

  • @swarajyalakshmip5928
    @swarajyalakshmip5928 Před 2 měsíci +1

    Om sri gurubhyonamaha 🙏. Mee anubhavam ento mandiki positive spirit ni istundi. Mangalam nithya subha mangalam🙏🙏

  • @praveenaa300
    @praveenaa300 Před 2 měsíci +1

    ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🏻
    ఓం సుషుమ్న అమ్మా...🙏🏻
    పరమగురువులకు ,అమ్మకి పాదాభివందనములు..🙏🏻
    మంగళం నిత్య శుభ మంగళం..🙏🏻

  • @jillelasrilatha164
    @jillelasrilatha164 Před 2 měsíci +1

    Om sushmna
    Very inspiring and wonderful experience sudha garu ,we can achieve everything by paramagurus & ammagari blessings
    Mangalam Nitya shubamangalam to all sushmna kriya Yogi's
    My humble pranam to ammagari Lotus feet

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 Před 2 měsíci +1

    Om Sushumna Sri Gurubhyo namaha 🙏🙏🙏 very inspiring andi, thank you for sharing your experiences with us Sudha garu🙏
    Mangalam nitya subha mangalam 🙏

  • @ramanandamgunna7730
    @ramanandamgunna7730 Před 2 měsíci +1

    Om Sushumana Sri Gurubhyonamah, it's really miracle and very inspiring. Thanks for sharing your experience and certainly help many more to practice Sushumana kriya yoga. Mangalam nitya subha mangalam. We all very much great full to Atmananda mayi Ammagaru

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před 2 měsíci +1

    🙏ఓం శుషుమ్న!🌷
    🙏అమ్మా, అభినందనలు!💐

  • @meetaliharsole7116
    @meetaliharsole7116 Před 2 měsíci +1

    Thanks to the Param Gurus and Amma Guru for so much mercy. Om Sushumna

  • @mommememories4427
    @mommememories4427 Před 2 měsíci +1

    పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ భోగ సిద్ధర్ మహర్షి గారికి, శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏.
    గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
    గురుర్దేవో మహేశ్వరః|
    గురుః సాక్షాత్ పరబ్రహ్మ
    తస్మై శ్రీ గురవే నమః || 🙏

  • @kosurisudha3296
    @kosurisudha3296 Před 2 měsíci +1

    Om Sushumna Amma garu 🪷
    Mangalam Nitya Subha Mangalam 🙏
    Sudha garu Miracles do happen anni prove ayyindi andi

  • @arunadatla2200
    @arunadatla2200 Před 2 měsíci +1

    Om sri gurubhyonamaha
    Such a wonderful experience

  • @rishia8304
    @rishia8304 Před měsícem +1

    excellent nothing is impossible fir gurus

  • @mangipudivenkataramanamurt7626
    @mangipudivenkataramanamurt7626 Před 2 měsíci +1

    ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
    మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః
    తస్మై శ్రీ గురవే నమః
    మంగళము నిత్య శుభమంగళము

  • @satyavani4176
    @satyavani4176 Před 2 měsíci +1

    Om Guru Bhyo Namaha. Mangalam Nithya Subha Mangalam 🙏🏼🌷🌷🌷

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před 2 měsíci +1

    Well explained how she overcome her hearing problem through sushumna kriya yoga.

  • @arunakumari2708
    @arunakumari2708 Před 2 měsíci +1

    🙏🙏🙏 Om Sushumna Ammagaru

  • @TLNReddy
    @TLNReddy Před 2 měsíci +1

    Om shumna Sudha, garu, parama guvullu, ki sadyam ganede eame Leadu, ane mee anubhavamu , .. .., Amma Mangalam Nitya Shubha Mangalam.

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před 2 měsíci +1

    Iam also suffering tinnitus since 30 years

  • @radhamanohariboyapati1334
    @radhamanohariboyapati1334 Před měsícem +1

    ఓం సుషుమ్న మంగళం నిత్య శుభ మంగళం

  • @sailajabusa6229
    @sailajabusa6229 Před 2 měsíci

    Ohm Sri Gurubhyo namaha 🙏🙏🙏
    There is no impossible, every thing is possible with the sushmna meditation. Once again proved by you. Thank you for sharing your experience 🙏

  • @bhavanivani6001
    @bhavanivani6001 Před 2 měsíci +1

    Om sushumna 🙏 paramaGuruvulaku, Amma gariki Naa aatma purvaka namastaralu, krutagyatalu viswamlo samasta pranakotiki mangalam Nitya Subha Mangalam 🪷🪷🪷

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg Před 2 měsíci +1

    Om Sushumna, Om Sri Gurubhyo namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @suvarnareddy2980
    @suvarnareddy2980 Před 2 měsíci +1

    Om sushumna Ammagaru om Shree gurubhoynamha Mangalam Nitya Subha Mangalam

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Před 2 měsíci +1

    Thank you Ammagaru 💐💐💐💐magalam nithya subha magalam Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @sairanga1333
    @sairanga1333 Před 2 měsíci +1

    Om sushmuna amma, Naku orthopaedic doctor,garu rendu kallu knee operation cheyali Ani chepparu, gani sushmuna kriya dwara without knee operation , nenu chala Baga nedusthunnanu, with out tablets, ammagariki ananya koti vandanamulu

  • @TLNReddy
    @TLNReddy Před 2 měsíci +1

    Om shumna, nejamuga, adbhutamga, unnade, a parama guvullu, la, adubhutala ki, vandanamulllu, mangalam nitya shubha mangalam.

  • @PadmaKurcherlapati
    @PadmaKurcherlapati Před 2 měsíci +1

    Om sushumna.mangalam Nitya subhamangalam

  • @jayabhupathiraju2495
    @jayabhupathiraju2495 Před 2 měsíci +1

    Ome sushumna Amma Garu

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 Před 2 měsíci

    Aum sushumna🙏 aum sri gurubyo namaha🙏🙏🙏 sudha garu me experience matho panchukovadam tq so much andi, amma gariki padabhi vandanamulu🙏, mangalam nithya shuba mangalam 🙏

  • @sugunaboddeti5712
    @sugunaboddeti5712 Před 2 měsíci +1

    Om sri gurubyo namaha

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před měsícem +1

    Om. Sushumna.

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 Před 2 měsíci +1

    Ademana guruvula mahima❤

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 Před 2 měsíci +1

    Om sushumna

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před měsícem +1

    Iam suffering tinnitus science 35 years

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Před 2 měsíci +1

    Sri gurubhyo namaha🙏🙏🙏🙏🙏

  • @user-fe1vs1fn5q
    @user-fe1vs1fn5q Před měsícem +1

    🙏🙏🙏🙏

  • @swapnachennam2614
    @swapnachennam2614 Před 2 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před měsícem

    Om. Sushumna.