నా gynic ప్రాబ్లం , సర్జరీ అవసరం లేకుండానే తగ్గిపోయింది | మా వారు మళ్ళీ నడవగలిగారు | Smt Vijaya

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Smt. Vijaya from Madanapalli talks about her life experiences after Sushumna Kriya Yoga.
    "How did the Gurus give her energies?" - this is an interesting episode.
    She talks about the miraculous health changes - Her strong sankalpa and Sushumna Kriya Yoga sadhana helped her and family in many ways!
    "I have developed a positive attitude and am able to accept problems with calm", explains Smt Vijaya.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #innermiracles

Komentáře • 101

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Před rokem +2

    Om sushumna,om sri Gurubhyo namaha 🙏🙏
    మీ అనుభవాలు చాలా అద్భుతంగా వున్నాయి విజయ.మీ ప్రతీ సమస్యకు గురువులు అద్భుతమైన పరిష్కారం చూపించారు.మనకు ఏ సమస్య వచ్చినా మనకు గురువులు వున్నారు అన్న దైర్యం మనకు కలిగింది అండి. ఇంత అద్భుతమైన ధ్యాన ప్రక్రియను మనకు ప్రసాధించి, ప్రతీ క్షణం మన ఆనందం కోసం తపన పడుతున్న గురుదేవులకు కృతజ్ఞతా ప్రణామములు🙏🙏

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Před rokem +1

    🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 గురువుల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు అన్ని మనకు అనుకూలంగా జరుగుతాయి అని చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మ గారికి పరమ గురువులకు శత కోటి పాదాభివందనములు🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @lakshmivegesna4741
    @lakshmivegesna4741 Před rokem +1

    విజయగారు. మీ అనుభవాలు అద్భుతం అండి గురువులుని శరణాగతి కోరుకుంటే గురువులే మనలిని చూసుకుంటారు అనటానికి నిదర్శనం మీ అనుభవాలు అండి మంగళం నిత్య శుభ మంగళం

  • @umaalluri2244
    @umaalluri2244 Před rokem +1

    Om sushmna విజయ్ గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి గురువుల దయ వారి శిష్యులు పైన ఎంత అపూర్వంగా ఉంటుందో మీ అనుభవాలు వింటున్నప్పుడు ఇంకా ఇంకా గురువులు పైన కృతజ్ఞతా భావం భక్తి భావం ఎన్నో రెట్లు అధికమవుతుంది మంగళం నిత్య శుభ మంగళం

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 Před rokem +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
    విజయ గారు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. సుషుమ్న క్రియా యోగుల ను పరమ గురువులు, అమ్మగారు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు అండి.
    పరమ గురువులకు అమ్మగారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🏻🌸🙏🏻
    ఈ విశ్వంలోని ప్రాణ కోటి అంతటికి మంగళం నిత్య శుభమంగళం 🙏🏻

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před rokem +3

    Om Sushumna 🙏 mee prathi anubhavam adhbutam andi Vijaya garu 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏

  • @sridevithatikonda7608

    ఓం సుషుమ్న,🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 విజయ గారు మీ అనుభవాలు చాలా అద్భతంగా ఉండండి. గురువుల పట్ల సంపూర్ణ శరణాగతి భావం తో ఉండడం వల్ల మీకు గురువులు రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటారని , ఎంతో మంది క్రియా యోగులు తమ అనుభవాల ద్వారా నిరూపించారండి. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు,. పరమ గురువులకు అమ్మ గారికి శతకోటి వందనాలు 🙏

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Před rokem

    ఓం సుషుమ్న విజయగారు మీ అనుభవం చాలా అద్భుతం అండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ గురువులు చాలా తెలి కగా క్లియర్ చేసారు గురువుల పట్ల శరణగాగతి ఉంటే అమ్మ గారు గురువులు కంటికి రప్పాలాగా కాపాడుతారు 🙏🙏🙏🌹🌹

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 Před rokem +1

    ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏 పరమ గురువులు అమ్మగారి కృప అపారమైనదని నీ అనుభవాలు ద్వారా మరొకసారి మాకందరికీ తెలియచేసినందుకు చాలా ఆనందంగా ఉంది విజయ్ గారు.

  • @indirapriyadarsiniinduindu

    ఓం సుఘుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అమ్మ ప్రతి ఒక్కరి తో ఉంటారనటానికి ఇంకొక నిదర్శనం వీరి ద్వారా తెలియ జేసారు.
    అమ్మా మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺

  • @vanajabhupathiraju3410

    అద్భుతమండి మీ అనుభవాలు. పరిపూర్ణ శరణాగతి తో ఉన్నప్పుడు గురువులు మన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా క్లియర్ చేస్తారో మీ అనుభవం ద్వారా మాకు తెలియజేశారు ధన్యవాదములు అండి🙏🙏🙏

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 Před rokem

    Om sushumna Om gurubyonamaha 🙏🏻🙏🏻🙏🏻 మీ కష్టములు అన్ని యు పరమ గురువులు , అమ్మ గారు తీర్చడామం చాలా సంతోషం ... sushumna క్రియా యోగులను గురువులు ఎప్పుడు కాపాడుతూ నే ఉంటారు. వారి పాద లకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻💐💐 మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻🙏🏻🙏🏻 వరంగల్

  • @sailajabusa6229
    @sailajabusa6229 Před rokem

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    విజయ గారు.. మీ అనుభవాలు చాల బాగున్నాయి అండి. గురువుల పట్ల శరణాగతి తో వుంటే మన జీవితాలలో అధ్బుతలే జరుగుతాయి అని మీ experiences ద్వార మరొకసారి వింటున్నాము. Thankyou Amma 🙏

  • @vijayamadhavidandu9256
    @vijayamadhavidandu9256 Před rokem +1

    విజయ గారు మి అనుభవాలు అద్భుత మండి. అంతా గురువు ల అనుగ్రహం.🙏🙏🙏

  • @satyavani2211
    @satyavani2211 Před rokem +2

    ఓంశ్రీగురుభ్యోనమః సంకల్పబలం ఉంటే పరమగురువులు, పుజ్యశ్రీ అత్మానందమయి అమ్మగారు మన వెన్నంటి ఉండి రక్షిస్తారు. మంగళం నిత్య శుభ మంగళం.

  • @k.renuka8763
    @k.renuka8763 Před rokem +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 విజయ గారు సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా మీరు పొందిన అద్భుతమైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

  • @kavithaedavalluri2309

    ఓం శ్రీ గురుభ్యోనమః
    విజయ గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండి మాతో పంచుకునందుకు ధన్యవాదములు అండి 🙏

  • @pvhanuma
    @pvhanuma Před rokem

    శ్రీ గురుబ్యో నమః
    విజయ గారు మీఅనుభవాలు చాల బాగునాయి అమ్మ.
    మంగళం నిత్య శుభ మంగళం 💐

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 Před rokem +2

    Both family members are blessed by parama gurus and Amma garu, great experience
    🙏🙏🙏🙏🙏

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před rokem

    Om sushumna ammagaru 🙏🙏🙏
    Om sri sadgurubhyo namah 🙏🙏🙏
    విజయ గారు మీ అనుభవాలు అద్భుతం అండి మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి 🙏🙏🙏
    మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹

  • @vlsubhadra668
    @vlsubhadra668 Před rokem

    🙏 ఓం గురుభ్యోనమః ఓం సుషుమ్న🙏
    మదనపల్లికి చెందిన విజయ గారి అనుభవాలు
    అద్భుతమైనవి. గురువుల అనుగ్రహం, అశ్శీసులు పొందిన మీ జీవితం ధన్యమైనది, మీకు గౌరవపూర్వక వందనాలు. ఇంతటి మహిమాన్వితులైన మన పరమగురువులకు మరియు మన గురుదైవమైన పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి దివ్య చరణాలకు ప్రణామాలు. 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @sandhyasourupalli2999

    Om Sushumna. Amma daya మీకు ఉంది. మీ కష్టం లో అమ్మ చాలా సులభంగా భాద ను చేసేశారు. Heppy గా ఉంది అండి. Mangalam Nithya Subha Mangalam 🙏

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před rokem +2

    Om sushumna Ammagaru, Thank you for sharing experiences. Our Gurus are always guiding us and loving us and shower us with blessings always. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @aasrithakallepalli6427

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. గురువు లు వారి ప్రేమ,దయను నిరంతరము Sushmna kriya yogulu పై ప్రసరింపచేస్తునె ఉంటారు. సదా గురువుల పాద పద్మముల కు శత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏.

  • @luckme
    @luckme Před rokem

    Om sushumna ammagaru 🙏
    Me anubhavalu matho panchukundanduku chala happy ga vundi andi....
    Sushumna kriya meditation lo gurulu ellapudu manalini kantikireppala chusukuntaru.
    Ee kriyani naluguriki panche dairyam ivvalani guruvulani korukuntunnanu...
    Mangalam nithya subamangalam 🙏

  • @ramakrishnamrajusaripella71

    పరమ గురువులు అమ్మగారు ప్రతినిత్యం శిష్యులను కాపాడుతూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్న పూజ శ్రీ ఆత్మానందమయీ అమ్మగారికి మా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Před rokem +3

    Om Sushumna 🙏🙏🙏
    Great Experience Vijay garu. In the overall experience the way you explain about how your husband health issues as been solved and about your personal issue was amazing.
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

    • @kusumakumari1041
      @kusumakumari1041 Před rokem

      Kusuma Kumari Karedu ( Kavali)
      Om Sushumna Amma garu 🙏🙏🙏

  • @lakshmisravanthikokku76
    @lakshmisravanthikokku76 Před rokem +1

    Sri gurubyonamaha🙏vijaya garu mi anubhavani matho panchukunandhuku 🙏🙏🙏great experience andi🙏🙏🙏

  • @indirasonnati3324
    @indirasonnati3324 Před rokem +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    Wonderful experience అండి 🙏🙏

  • @jyothsnajosh3397
    @jyothsnajosh3397 Před rokem

    ఓం సుషుమ్న 🙏 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
    మీ అనుభవాలు అద్భుతం అండీ. గురువుల దయ, అనుగ్రహం మీపై, క్రియా యోగుల అందరిపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండీ 🙏🙏🙏🌹🌹🌹
    మంగళం నిత్య శుభమంగళం 🙏🙏

  • @mommememories4427
    @mommememories4427 Před rokem +2

    My heartfelt salutations to parama gurus and amma garu 🙏 thank you Amma garu for everything.

  • @prabhavathik8984
    @prabhavathik8984 Před rokem

    ఓం సుషుమ్న 🙏విజయ గారు మీ అనుభవాలు మా తో పంచుకు న్నందుకు ధన్యవాదం లు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @punyaslokebose636
    @punyaslokebose636 Před rokem

    OM Sushumna 🙏🏻🕉️, from Kolkata, OM Sri Gurubhyo namah 🌺🌺🌺🌺🌺🌺Mangalam nitya shubha Mangalam

  • @mangipudivenkataramanamurt7626

    అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే |
    ఆత్మఙ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః

  • @pannerulatha8074
    @pannerulatha8074 Před rokem +1

    Thank you Vijaya garu for sharing your experiences 🙏
    This is will inspire and encourage to choose the Amma garu path 🙏
    Om sushumna 🙏
    Om gurubhyonamah 🙏
    Mangalam Nitya shubha mangalam 🙏🌺

  • @chilumurunaidu1373
    @chilumurunaidu1373 Před rokem

    Chittamma vizage 🙏 🌹
    Ome.gurubhanamh
    Vijaya. Garu.Wonder.Ful
    Explained.amma

  • @suvarnareddy2980
    @suvarnareddy2980 Před rokem

    Om sushumna Ammagaru om Shree gurubhoynamha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Mangalam Nitya Subha Mangalam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Suvarna reddy Secunderabad

  • @pvemuru77
    @pvemuru77 Před rokem

    OM SUSHUMNA- Thanks for sharing lot of incredible experiences🙏🙏🙏- Mangalam Nitya Shubha Mangalam

  • @hemavanigarimella1830

    Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 wonderful experiences Vijaya garu. Most of us have experienced Amma garu's grace and presence. Parama gurus and Ammagaru are protecting us every minute of our lives. Thank you for sharing your experiences with us Vijaya garu 🙏🙏🙏 mangalam nitya subha mangalam 🙏

  • @pvnch8476
    @pvnch8476 Před rokem

    Once We hold Ammagaru hands , then rest our Life is Taken care by Ammagaru... Forever.. not only this life ... But for every time we born Amma will be with us.

  • @vikasreddy9760
    @vikasreddy9760 Před rokem

    Om sushumna Ammagaru. Thank you for sharing your experiences. Ammagaru always tells us to have positive thoughts ,and to have faith in our Gurus. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @sudhakote
    @sudhakote Před rokem

    Om Sushumna 🙏🙏🙏 Om Sri Gurubhyonamaha 🙏🙏🙏 Thank you Vijaya garu for sharing your experience with us 🙏🙏🙏 everything is possible with Sushumna kriya yoga Meditation 🙏🙏🙏 Thank you Ammagaru maku entha Adbhuthamaina dhyana prakriyanu andincharu 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam

  • @praveenaa300
    @praveenaa300 Před rokem

    ఓం శ్రీ గురుభ్యోనమః..
    ఓం సుషుమ్న అమ్మా..
    పరమగురువులకు పాదాభివందనములు..🙏🙏🙏

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Před rokem

    Om sushumna Amma viswaasam lo ni pranakoti anthatiki mangalam nitya subhamangalam 🙏🙏🙏🙏🙏 Amma me krupa ku dhanyavadamulu Amma vijayalakshmi, vijayakumar yemmiganur kurnool dt 🙏🙏🙏🙏🙏

  • @lakshmidevijampana8800

    ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు అద్భుతం అండి 🙏🙏🙏

  • @sreemadhav777
    @sreemadhav777 Před rokem

    Om Sushumna 🙏
    Our fear is also our enemy... When we surrender to Gurus they remove our fears and us brave with their presence and guiding through Hopes of wonderful experiences

  • @sruthakirthyjonnalagadda609

    Purity in your words and surrender in your heart are evident andi
    Thoroughly enjoyed listening to your experiences
    🙏🙏🙏🙏
    Mangalam Nitya subha mangalam

  • @anisham7055
    @anisham7055 Před rokem

    Our heartfelt salutations to the lotus feet of Pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Pujyasri Aatmanandamayi Mataji 🙏🙏
    Such a great and wonderful experience!!
    Our Paramagurus and Ammagaru are always around us in every thick and thin and guide us in taking the right decisions..
    E viswam loni pranakoti antatiki mangalam nitya subha mangalam 🙏🙏

  • @TLNReddy
    @TLNReddy Před rokem

    Amma, mee anubhavallu, matho, pachkunaduku, meeku danyavadamullu,
    Amma Attamanadamay, meeku, e attama ❤,🙏🙏💞🙏🙏

  • @manivarma8628
    @manivarma8628 Před rokem

    Om Sushumna 🙏🏻Om Sri Gurubyonamaha 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad

  • @jyoshnarani6979
    @jyoshnarani6979 Před rokem

    Om shushumna,vijya garu guruvula dayavalla meeku manchi anubhavlu icharu,meeru chala blessed,,,

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 Před rokem

    Kothaga keiya yoga start Chesina saadhakulaku mee anubhavaalu spoorthidaayakamandi vijaya garu parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam

  • @profvasalamadhavarao3221

    Om sushumna Salutations to Paramagurus and Gurumatha. Thank you for sharing your wonderful experiences andi . Your faith and surrendrance and your positive thoughts are very inspiring. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @kusumakumari1041
    @kusumakumari1041 Před rokem

    Kusuma Kumari Karedu ( Kavali )
    Om Sushumna Amma garu 🙏

  • @shobhashetty1451
    @shobhashetty1451 Před rokem

    Om sushumna
    My heartfelt salutations to parama gurus.Great experience geetaji

  • @satyavani4176
    @satyavani4176 Před rokem

    Om Sushma very grateful experience madam we people are blessed by your gurus Mangalam Nithya Subha Mangalam 🌷🙏🏼🙏🏼🙏🏼

  • @kopanathipadmavathi5876

    OM sushumna Amma garu mangalam Nitya Subha mangalam Amalapuram Avunandi guruvulu mana vente untarandi

  • @madhuri.m15
    @madhuri.m15 Před rokem

    Om gurubhyo namaha🙏 Parama guruvulaki, Ammagariki 🙏🙏 adbutamina anubhavalu andi. Amazing experiences. Mangalam Nitya subha mangalam🙏🙏

  • @ramarajuvetukuri1747
    @ramarajuvetukuri1747 Před rokem

    Om sushumna Ammagaru vijaya garu manchi experienced andi. Mangalam Nithya Subhamangalam.

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Před rokem +1

    Thank you for sharing yours amazing experiences andi 🌹Mangalam Nithya Shubhamangalam🌹

  • @SindhuAmilineni
    @SindhuAmilineni Před rokem

    Om Sushumna 🙏🙏🙏🌺🌺🌺 Great experiences Amma. All we have to do is surrender to Gurus with complete devotion and faith. Gurus will always be there for us. Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏

  • @manjulathamanjulatha-nl2yp

    Om Sushumna Amma 🙏 Amma garu parma guruvula anugraham vunte antha adhbuthame andi 🙏🙏🙏 Mangalam nitya subha mangalam 🙏🙏🙏

  • @manchalakshmi6128
    @manchalakshmi6128 Před rokem

    Om sushumna andhi. Me anubhavalu matho panchukunnadhukhu makhu chala santhosam gha anipinchindhi. Om gurubhyonamaha. Om sushumna.

  • @ayushbajaj638
    @ayushbajaj638 Před rokem

    OUR BELOVED GURUS RESOLVES ALL OUR PROBLEMS. THEIR INFINITE LOVE AND AFFECTION IS OUR TRUE WEALTH🌺OM SHRI GURUBHYO NAMAHA🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙇🙇🙇.

  • @vijayalakshmikv3119
    @vijayalakshmikv3119 Před rokem

    Om Sushumna 🙏Thank you Ammagaru for all the grace you are showering on us🙏

  • @sridevikomaravolu4758

    Om Sushumna. Excellent experience andi. You are soo blessed. 🙏🏽🙏🏽🙏🏽

  • @sreedevidevireddy4843

    Om Sri gurubhyonamaha 🙏
    Vijaya garu me anubhavalu chala adhbhutam andi 🙏🙏mangalam nitya subha mangalam

  • @saradak7924
    @saradak7924 Před rokem

    Thank you for sharing your experience you have lots and lots of blessing amma garu and parama gurus🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉

  • @santhipenumethsa3963
    @santhipenumethsa3963 Před rokem

    Om Sushumna amma Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @arunadatla2200
    @arunadatla2200 Před rokem

    Om Sushumna
    Such a great experiences Vijaya garu

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 Před rokem

    Aum sushumna🙏 aum sri gurubyo namaha🙏🙏🙏
    Vijaya garu me experience matho panchu kovadam chala bagundi, sri sri sri athmanandamai matha meeku padabhi vandanamulu🙏

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Před rokem

    🙏🏿🕉️💐om sushumna ammagaru 🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿

  • @ramanivedula1275
    @ramanivedula1275 Před rokem

    om srigurubhyonamaha om sushmna vijayagari anubhavaalu adbutamu andi ammagaripatla sarvasyasaranagatito unte ammagaru chepstti nadipustaru sandeham ledandi amma ee kantamlo pranam unnantavaraku meeremaaku amma🙏🏻managalam nitya subha mangalam 🙏🏻🌹❤️

  • @Swetha361
    @Swetha361 Před rokem

    Happy to listen your experiences andi , thank you for sharing with us ,mangalam nitya shubha mangalam 🙏🙏

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Před rokem

    Om sushumna అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @amonga6060
    @amonga6060 Před rokem

    Thank you for sharing your experiences. It once again reinforces the care and love showered by our Gurus.
    Om Sushumna 🙏🙏🙏

  • @shivakiranreddy4654
    @shivakiranreddy4654 Před rokem

    Thank you for sharing your experiences Vijaya garu

  • @DancenMusic_4U
    @DancenMusic_4U Před rokem

    Om sushmna.... Great experience andi

  • @satyakumaribathula9992

    Om sushumna om Sri gurubhuo namah mangalam nitya subha mangalam

  • @manjureddy471
    @manjureddy471 Před rokem

    mangalam Nithya shubamangalam

  • @haripriyas8563
    @haripriyas8563 Před rokem

    Om Sushmna Ammagaru

  • @vinzv931
    @vinzv931 Před rokem

    Om sushumna amma gaaru 🙏🙏🙏

  • @arunatirumalasetty4781

    Great experience Amma

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před rokem

    Om. Sri. Garubhoyanamaha..

  • @ManjuSingh-px7gk
    @ManjuSingh-px7gk Před rokem

    Om gurubhyo namah 🙏🙏

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 Před rokem

    Om sushumna

  • @manjureddy471
    @manjureddy471 Před rokem

    0m sushuma

  • @sridevikomaravolu4758

    Amma pls bless me. Pls pls. 😭🙏🏽🙏🏽🙏🏽

  • @rajeswarisworld9152
    @rajeswarisworld9152 Před rokem

    🙏🙏🙏🙏🙏om sushumna 🙏🙏 nenu dhyanam lo kurchunte kallu timirlu vastunai Andi ala rakunda yemaina chepandi om sushumna 🙏🙏

  • @lavanyasandu6552
    @lavanyasandu6552 Před rokem

    Amma memu chesthamu maku help cheyandi evaraina 🙏

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před 3 měsíci

    TQ

  • @prashanthigoud5960
    @prashanthigoud5960 Před rokem

    Naku nerchukovali ani undhi ela cheyyali. Cheppandi🙏

  • @pothulasesharatnam8913

    0me susmna

  • @anilan360
    @anilan360 Před rokem

    Om Sushumna Amma garu 🙏🪷🌺. Vijaya garu you have amazing experiences andi. Thanks for sharing. Guru 's blessings will always protect us

  • @sridevikomaravolu4758

    Om Sushumna. Excellent experience andi. You are soo blessed. 🙏🏽🙏🏽🙏🏽

  • @ManjuSingh-px7gk
    @ManjuSingh-px7gk Před rokem

    Om sushumna Amma guru 🙏🙏

  • @arunakumari2708
    @arunakumari2708 Před rokem

    🙏🙏🙏 om sushumna ammagaru

  • @ekanadhams
    @ekanadhams Před rokem

    Om sushumna

  • @krishnashreemantha472

    Sree gurubyonamah 🙏

  • @vinoothnach3060
    @vinoothnach3060 Před rokem

    Om sushumna ammagaru 🙏🙏🙏