ఈ నాలుగు ధ్యాన పద్దతులను కలిపితే సుషుమ్న క్రియ- Pujyashri Aathmanandamayi Mataji Full Interview
Vložit
- čas přidán 5. 09. 2024
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the intresting snippet exclusive interview with Pujyashri Aatmanandamayi Mataji only on Dil Se With Anjali.
#sushumnakriyayoga #sky #Aatmanandamayi #AatmanandamayiMataji #AatmanandamayiInterview
Watch the full interview to know more!:: • నేను నిద్రలో ఉన్నా సరే...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...
🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏
Om sushumna
Ammagaru atma, karma gurinchi chakkaga explain chesaru dhanyavadamulu
Thank you ammagaru💐💐💐🙏🙏🙏🙏
Om sushumna🙏 ammagaru miku sethakoti namaskaramulu🙏🙏🙏
Omsushumna🙏🙏🙏🙏
Om sushumna Amma 🙏🙏🙇♀️🙇♀️
Thank you ammagaru for divine knowledge
Om Sushumna
Thank you Divine Soul 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నాలుగు ధ్యాన పద్ధతుల సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధన ప్రతిరోజు అబ్యాసం చెస్తే ఎంతో ఆత్మ సంతృప్తిని పొందగలం ఇప్పటి కాల మాన పరిస్థితులలో ప్రతీ ఒక్కరు సుషుమ్న క్రియా యోగా ద్యానం చేసుకుంటే జీవితం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా సాగిపోతుంది ఇంతటి గొప్ప ధ్యాన సాధన అందించిన పరమగురువులకి అమ్మగారికి శత కోటి పాదాభివందనాలు 🙏🙏🙏
OM SUSHUMNA MANGALAM NITHYA SHUBHAMANGALAM 🌹🙏🌹
Omesushumna Amma garu for explaining us many important things about soul journey mangalam Nithya subha mangalam 😊
నాలుగు పద్దతులు ద్వారా సుషమ్న క్రియా యోగ సాధన చేసి, బాహ్యంగా, అంతర్ముఖం గా కూడా ఎలాంటి మార్పులు పొందవచ్చును అని తెలియ చేసిన పూజ్య శ్రీ అమ్మగారి పాదపద్మములకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏
Om sree gurubhonnamaha mangalam nitya subha mangalam
ఈ సుషుమ్న క్రీయా యోగం సామాన్య మానవులు కూడా చాలా సులభంగా సాధన చేసుకునే విధంగా నాలుగు రకాల పద్ధతులు కలిపి ఒకటిగా పరమ గురువులు ఆత్మానందమయి అమ్మగారి ద్వారా మా అందరికీ ప్రసాదించిన పరమ గురువులకు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను 🙏🙏🙏
Om sushumna amma .mangalam nithya subha mangalam
🙏 Om Sri Gurbhyonamaha 🙏
Every minute feel our presence and blissful through practice of Sushumna Kriya Yoga 🙏
Pada Pranams to the lotus feet of Paramagurus and Amma garu 🙏
🙏🙏🙏
Om sushumna 🙏 Om Sri gurubhyonamaha 🙏 Amma garu athma gurunchi mariyu karma siddantam gurunchi chala goppa ga chepparamma intha goppa dhyana parkriya nu maa andhariki andhinchina parama guruvulaku mariyu amma gari pada padmamulaku anantha koti kruthgnatha purvaka pranamamulu 🌺🌺🌺🙏🙏 let every living being in this universe eternally experience Mangalam nithya shubha mangalam 🙏
Om Sushumna amma atmanandamayi garu mangalam nitya subha mangalam, vijayawada
Om sushumna Ammagaru,🙏🙏🙏 ఇంతటి అద్భుతమైన ధ్యాన ప్రక్రియను ఎంతో సరళంగా మాకు అందించి ప్రతిక్షణం ఆనందంగా ఆత్మ సంతృప్తితో జీవించే విధంగా మమ్మల్ని అనుగ్రహించిన అమ్మగారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు మంగళం నిత్య శుభ మంగళం
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
అద్భుతమైన సుషుమ్న క్రియా యోగ ధ్యానాన్ని మాకు అందించిన పరమ గురువులకు అమ్మ గారికి ఆత్మ పూర్వక నమస్కారములు 🙏🌸🙏🌸🙏
ఈ సుషుమ్న క్రియా యోగం ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నే డిజైన్ చేసినట్టు ఉందమ్మా.ఈ ధ్యానంతో ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని వారే డిజైన్ చేసుకునే విధంగా ఉందమ్మా 🙏🏻🙏🏻🙏🏻
అమ్మ -ఆత్మ గురించి కర్మ సిద్ధాంతం గురించి ధ్యానం గురించి విపులంగా వివరించారు 🙏
This is actually a very useful information Ammagaru .. regarding Soul Journey 🕉️🙏
Aatme saswatam, aatma anubhoothi chendutam Ani chakkaga vivarincharu manam chesukunna karme manaki vastundi anna gnanam teliste Dani gurinchi badapadaru idi nijam, adbutham ga chepparu amma, om sushumna, Mangalam nitya subha mangalam
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ, నమస్కారం అమ్మ గారు
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏
ఆత్మ శాశ్వతమని ,ఆత్మను అనుభూతి చెందగలమని, నాలుగు ధ్యాన పద్ధతుల కలయిక సుషుమ్న క్రియా యోగ అని సాధన ద్వారా ఏదైనా సాధించగలమని, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో కాస్మిక్ ఎనర్జీ
అవసరం కాబట్టి సుషుమ్న క్రియా యోగ సాధన తో మనకు ఎలా సాధ్యపడుతుందో చక్కగా తెలియపరిచారమ్మ
మీకు సదా మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు
Ammagaru.. Mi maatalu vintuntay yentho nirmalam ga prasanthamu ga undi amma..athma gnani maku ardamayye reethilo vipulam ga anni vivarinanduku paadabhivandanalu amma.. Anni vayassula variki dhyanam avarasam ani vivarinanduku dhanyavadalu amma. 🙏
ianta goppa kriya yoga paddati maaku andinchina parama guruvulaku vandanam
om sushumna amma🙏🙏🙏..Every person can attain blissfull state.sushumna kriya yoga is very simple yet very powerful technique.As ammagaru said for everyaction there is an equal and opposite reaction.sushumna kriya yoga can help us make aware of every moment of life.Thoughtless state can make us attain more cosmic energy.Thank you amma for giving us this divine knowledge.my heartfull gratitude to paramagurus and ammagaru🙏🙏🙏
Om sushumna amma 🙏 present generation ki taggattu design chesina technic e sushma kriya yoga
సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేయటం వల్ల ప్రతి పనిని ఆస్వాధిస్తు ఆనందం గా చేగలము అని తెలియచేసి నందుకు కృతజ్ఞతలు అమ్మగారు🙏🙏🙏
After regular practice of sushumna kriya meditation undeŕ the surveillance of our beloved paramagurus we can easily remove our negative impressions which are carried from our previous births.
Mangalam nitya subha mangalam
ఆధునిక యుగంలో సరళంగా ,సులభంగా ధ్యానం ఉంది
Amma🙏, you clarified so many unanswered questions which were bugging me right from my childhood in this interview Ammagaru.
Thank you so much Ammagaru 🙏🌷🙏🌷🙏
ఆత్మ గురింఛి ఆత్మప్రయాణ0 గురి0చి ఇ0త చక్కగా తెలియఛేసినందుకు ధ న్యవాదాలు🙏🙏🙏ఓం sushumna🙏🙏🙏
Om sushumna Amma garu 🙏
Thank you amma for giving us this divine knowledge 🙏🏻 With the help of sushumna kriya yoga we can clear the negative impressions. We get to gain more cosmic energy only in thoughtless state. Om Sri gurubyonamaha 🙏🏻🌺
Om sushumna from Nagavijaya madanapalli
Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏🙏
అనపర్తి తు"గో జిల్లా 🙏🕉️🔯ఓం సుషుమ్న🔯గురు మాత కు నమః
పరమ గురువులకు నమః
ఇ విశ్వం లొని ప్రాణ కోటికి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం
గురు వులకు పరమ గురువులకు భగవంతునికి కృత్ఞతలు 🙏🏻🙏🙏
The sushumna Kriya yoga meditation technique is effective technique given by you is so simple to understand and practice... Designed fr modern and present generation Amma. Your messages are so inspiring and easily reachable. Feeling blessed to be sushumna Kriya yogi Amma. 🙏🙏🙏
ఆమ్మా.. ఆత్మ గురించి చాలా బాగా చెప్పారు ఆమ్మా. ఈ సాధన చేయడం వలన ఏదైనా సాధించవచ్చని చెప్పారు ఆమ్మా
This is a combination of four meditation techniques making it the most powerful technique giving instant results 🙏
Thank you Ammagaru 🙏 for sharing us many Important things about Soul journey 🙏
We can easily clear our impressions through this meditative technique
Om Sushumna 🙏
Mangalam nitya subha mangalam 🙏
Om sushumna mangalam nitya shubamangalam🙏
Ammagaru gave right clarification to shisysa, you stand by your own legs, and make others stand by them
Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏 amma mimmalni darsinchukovadam na purva janma sukrutham amma 🙏🙏🙏🙏🙏
Amma nenu join avuthanu naku athithamyna dannini thelusukovalini vumdi
Sushumna kariya yoga meditation cheyatam Vella meru emiti sasvatham ante athama Ani maku chepparu.🙏
Atma santrupthithi tho givinchagaluguthunnam Ammagariki sathakoti krutagnatalu
ఖర్మ సింద్ధాంతాన్ని తెలుసుకుంటే మన జీవితం ఎంతో అర్ధవతంగా మారిపోవటంతో పాటు చాలా ఆనందంగా మారిపోతుంది . మన చుట్టూ వున్నవారిని బాగా అర్ధం చేసుకోగలం అనటానికి నా లైఫ్ లో జరిగిన సంఘటనలే ఉదాహరణలు అమ్మ.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సుషుమ్న క్రియా యోగ సాధన లోని 4 పద్ధతులు కలిపి సంపూర్ణ ధ్యానం అని చక్కగా వివరించారు అమ్మ!ధన్యవాదములు🙏🏻
మంగళం నిత్య శుభ మంగళం🙏🏻🙏🏻
ఓం సుషుమ్న 🙏🙏
ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏
సుషుమ్న క్రియ యోగ సాధన ప్రక్రియని ఇప్పటి కాలమానానికి అనుగుణంగా డిజైన్ చేసిన అమ్మగారికి, పరమ గురువులకి నా నమస్కారములు. 🙏🙏
మన జీవితంలో జరిగే ప్రతి చర్య కర్మానుసారంగానే జరుగుతుందని, ఆ కర్మను కూడా ఆనందంగా స్వీకరించే శక్తి సుషుమ్న క్రియా యోగ సాధన ఇస్తుందని చాలా చక్కగా వివరించారమ్మా 🙏🙏🙏🙏🙏🙏
అమ్మగారి పాదపద్మములకు ఆత్మ ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏
Ala anakadi emi isty ady vastudi ani
🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏
Omsushumna🙏🙏🙏🙏
Om sushumana amma
Om sushumna Amma 🙏 mangalam Nitya subha mangalam 🙏🙏🙏
Om sushumna Amma Garu
Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
OM SUSHUMNA. 🙏PRANAAM GURU MA. 🙏