ఇలా చేసి చూడు ఇప్పుడే .. భయం ఉండనే ఉండదు | osho be fearless | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • Live fearlessly
    #love #osho #meditation #fear #anxiety

Komentáře • 95

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před měsícem +33

    భయ పడకుండా జీవించడంలో గొప్ప సౌందర్యం దాగుంది.!
    ఏదైనా సమస్య లేదా వ్యాధి కంటే మనిషిని మరింతగా దెబ్బతీసేది భయమే.! భయం అనేది శారీరకమైన వ్యాధి కాకపోవచ్చు...కానీ మనిషిని కూడా అది చంపేస్తుంది.! మృత్యువుకు మరో రూపం భయం.! ఒక్కసారి వివేకంతో ఆలోచిస్తే...
    వాస్తవంగా.. జీవితంలో భయపడడానికంటూ ఏమీ లేదు.!దేన్నైనా సరిగా అవగాహన చేసుకోక పోవడం అన్న విషయం తప్ప.!
    అసలు...మన భయాల్లో సగం అర్థం లేనివి...సగం సిగ్గు పడవలసినవి!

  • @rockeshking1880
    @rockeshking1880 Před měsícem +32

    వేల సంవత్సరాల కింద భయం కలిగించిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు యూట్యూబ్ చానల్స్ లో మొదలైయ్యారు. ఆస్ట్రాలజీ వాళ్ళు, వివిధ పూజలు, మంత్రాలు తంత్రాలు, వాస్తు.. మొదలైనవి అన్నీ చెప్పే స్వాములు బాబాలు !! శనివారం ఇది చేయద్దు ఆదివారం అది కూడదు..మంగళ వారం ఇది మంగళం కాదూ అంటూ... ప్రతి దానికీ భయం కలిగిస్తూ జీవితాన్ని నరకం చేస్తున్నారు దరిద్రులు.

    • @epcservices6018
      @epcservices6018 Před měsícem

      అవును ఇలాంటి వెధవల వలన మనదేశ గమనం చాలా చాలా తగ్గిపోయి ప్రపంచ దేశాలలో వెనక బడుతున్నాము!

    • @purushothamachowdary6340
      @purushothamachowdary6340 Před 2 dny +1

      You are correct.

    • @epcservices6018
      @epcservices6018 Před 2 dny +1

      @@rockeshking1880 ప్రజలు వైజ్ఞానిక దృక్పథాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే వరకు
      ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి!
      ఈ మధ్య బోలె బాబా కాలి దూలి కొరకు
      ఎగబడి 100 మందికి పైగా చచ్చారు ఎంతటి అజ్ఞానం చూశారా!

  • @kkalluri1
    @kkalluri1 Před měsícem +6

    భయం ఉన్నప్పుడు ఆటవిక సమాజం సక్రమంగా నడుచుకుంటారు... అందరూ జ్ఞానులైతే భయం అదే పోతుంది...

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před měsícem +5

    అవగాహన కలిగిన వారికి భయం తొలుగు తుంది అన్నది యదార్థం

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv Před měsícem +1

    బయం. లాభం.. నష్టం.. రోగాలు ప్రతీదీ.. పోయిన జన్మలో చేసుకున్న దానినిబట్టి ఉంటుంది..... బహుశా పోయినా జన్మ అంటే అర్థం కాకపోవచ్చు.... భూమి మీదకి ఎందుకు వచ్చాము ఏమి చేయాలి తెలియదు..... పుట్టినాలనుంచి చనిపోయేవరకు ఏమిచేయాలి ఎక్కడ తిరగాలి.. ఏమి తినాలి ఏమి అనుభవించాలి ఉంటాయి..3 ఆత్మల జ్ఞానం తెలిసిన వాళ్లకు అన్ని తెలుస్తాయి

  • @saralasrikakolapu8076
    @saralasrikakolapu8076 Před měsícem +2

    Chala bagundi.

  • @sujathasende8573
    @sujathasende8573 Před měsícem

    Thank you for explanation 🎉🙏🏼🙏🏼🙏🏼 Risa master...

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před měsícem +5

    అందుకే మనసు మాట వినకు బుద్ధిని అనుసరించు అన్నారు పెద్దలు

    • @jnanaparishilaka
      @jnanaparishilaka Před měsícem +1

      బాగా చెప్పారు. మన (మనసు నుండి పుట్టే) ప్రతి ఆలోచనను, నిర్ణయాన్నీ బుద్ది తో పరిశీలించవలసినదే. అయితే, వాటి మూలాలు రాగ ద్వేషాలు అయితే ముందు వాటిని వదిలించు కోవాలి, లేదంటే బుద్ది పనిచేయదు. ఆ క్షణంలో అది మన బుద్ధికి పుట్టిన ఆలోచనలానే కనిపిస్తుంది. కాల క్రమేణా మన బుద్ది కూడా ఆ బుద్ది లేని ఆలోచననే సమర్ధించడం మొదలు పెడుతుంది. ఈ విధంగా ఒక తప్పుడు మార్గంలో మనం సంవత్సరాలు తరబడి ప్రయాణిస్తుంటాము.
      దీనిని నివారించడానికి నేను ఇటీవల కాలంలో అవలంబిస్తున్న పద్దతి ముఖ్యమైన ఆలోచనలను బుద్దితో తరచి చూసుకోవడం. ఓ కాగితం మీద T షేప్ లో గీతలు గీసి ప్రోస్ అండ్ కాన్స్ వ్రాయడం. దీనికి నేను కంప్యూటర్ ఎదురుగా ఉంటే గూగుల్ షీట్ ఉపయోగిస్తాను. కానీ కాగితం కలం చాలు. అది కూడా లేకపోతే మన మనోఫలకం ఉండనే వుంది.

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před měsícem +1

    Thank you🎉🎉🎉🎉🎉

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před měsícem +2

    ఇది చాలా గొప్ప సత్ సంఘం

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 Před měsícem +6

    భయమన్న మాట లేదు

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před měsícem +3

    నువ్వు వయసు లో చిన్న వాడవయిన నా కంటే గొప్ప వాడవు నాయనా

  • @NavathaMothe
    @NavathaMothe Před měsícem

    చాలా బాగా చెప్పారు

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 Před měsícem

    Thank you madam

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Před měsícem

    Thanks Anna 👌👍❤

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před měsícem +1

    Excellent

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před měsícem

    ❤ Krishna surat
    2.37pm

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Před 10 dny

    సూపర్ వీడియో

  • @HKsReelsReview
    @HKsReelsReview Před měsícem

    I just subscribed your channel

  • @ParimalaPasupula
    @ParimalaPasupula Před měsícem +1

    Hi anna.stress video chala bagundi❤

  • @knarsimhulu2046
    @knarsimhulu2046 Před měsícem

    దేవుడు ఉన్నాడు
    భగవానుడు సకారుడు నిరాకారుడు

  • @EyeOpeningTalks111
    @EyeOpeningTalks111 Před měsícem +2

    Risa garu PLEASE MAKE A VIDEO ON " HOW TO LEAVE COMFORT ZONE ".

  • @anupamareddy8959
    @anupamareddy8959 Před měsícem

    I met Sadguru subramanyam garu few times.

  • @swarajyalakshmirambhatla3618
    @swarajyalakshmirambhatla3618 Před měsícem +3

    కాంతి రిసా గారు నమస్కారం.
    ఒక సారి ఒకరు చావు అంటే నాకు చాలా భయం,
    ఎందుకంటే, చనిపోతే కాల్చే స్తేరు, మండుతుంది కదా?
    అని ప్రాణం లేనప్పుడు నీకు ఎలా తెలుస్తుంది అని అడిగాను.
    ఎప్పుడూ నాకు మా అమ్మ పోయింది, నాన్న పోయారు, తాత, నాన్నమ్మ అందరూ పోయి ఫోటో లో దిగేరు, అలా గే మనము కూడా ఏదో ఒక రోజు ఫోటో లో దిగు తాము అనిపిస్తుంది.ఏదీ సాస్వతం కాదు.
    నేను రోజూ యోగా చేసే టప్పు డు శవాసనం (ఆన్ లైన్ లో ) అనగానే కళ్ళు మూసుకుని నిశబ్దం గా పడుకుంటే ,తల దగ్గర దీపం, ముక్కు లో దూది, మెడలో దండ, నుదుట కుంకుమ ఇవి అన్నీ కనబడుతుంది.😂😂😂 . ఎందుకంటే ఆ ఆసనం కి శవం అని పేరు పెట్టడం వల్ల.
    నాకు భయం లేదు.
    భగవంతుడు ని నా తండ్రి గా భావించి నప్పు డు అంతా అతనే చూసుకుండాడు నమ్మకం పూర్తిగా వుంది.
    ధన్యవాదాలు.
    మీ వీడియోలు చూస్తూ ఉంటాను.
    జై శ్రీ కృష్ణ.

    • @gantadevi6698
      @gantadevi6698 Před měsícem

      Meru rasina matter ni chuste Naku bale navvu vachindi telusa.

  • @srirajavatsavaisaraswathi6246

    👌👌💐🙏🙏🙏💐

  • @RemeshKalakonda
    @RemeshKalakonda Před měsícem +1

    "Ramesha risa raso vaisaha🪷🙏"

  • @balajirapeti9407
    @balajirapeti9407 Před měsícem

    Hiii Anna 👍

  • @jnanaparishilaka
    @jnanaparishilaka Před měsícem

    రీసా గారూ, భయం పోగొట్టుకోవడం గురించి ఎంత అద్భుతంగా చెప్పారండీ. ఈ వీడియోను నేను రోజుకు ఒక్క సారి చొప్పున 30 రోజులు చూస్తాను. అప్పటికీ నా భయాలన్నీ పటాపంచలు కాకపోతే అలా అయ్యే వరకూ చూస్తూనే వుంటాను. మీకు నా కృతఙ్ఞతలు.
    చిన్నప్పటినుండి నా భయాలన్నీ "పరువులు పోతాయి" అన్న విషయం చుట్టూ తిరుగుతుండేవి. అవమానాలు జరగకుండా, పరువులు పోకుండా 'అతిగా' జాగ్రత్త పడటంతోనే నా జీవితం సంకనాకి పోయింది. ఆ భయం చిలవలు పలవులుగా పెరిగిపోయి ఏమాత్రం పరువు తక్కువ కాని పనుల విషయాలలో కూడా 'పరువులు పోతాయి, పెద్దవాళ్ళనుండి అవమానాలు ఎదురవుతాయి' అని అనుకోవడం మొదలైంది. ఉదాహరణకు ఒక సౌందర్య రాశి నన్ను వలచి వస్తే తనవైపు కన్నెత్తి కూడా చూసే వాడిని కాదు. 'అతనిని ప్రేమించే అమ్మాయిలు చాలామంది వున్నారు. అందుకే అతను ఎవరినీ లెక్క చేయడు' అని అనుకొంటూ వుండేవాళ్ళు. అది కొంతవరకూ నిజమైనప్పటికీ మిగతా వాళ్ళందరూ ఈ అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోయే వాళ్ళు కాదు. అయితే నేను కేవలం భయంతోనే అందరికీ దూరంగా ఉంటున్నానని, ఎవరివైపు అడుగులు వేసే సాహసం నాకు లేదని ఎవరికీ తెలిసేది కాదు.
    అతి భయాలకు కారణం కొంతవరకు మనం బాల్యంలో పెరిగిన వాతావరణం. మొదటిగా, మనల్ని పెంచినవారు మనలో భయాలను నూరి పోయడం జరుగుతుంటుంది. పాపం అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు వాళ్ళ బాల్యంలో పెరిగిన వాతావరణం అటువంటిది. ఇదొక విష వలయం.
    భయాల మూలాల్లోకి తొంగి చూస్తే అవి మాయమైపోతాయి అన్నది ముమ్మాటికీ నిజం. దీనినే కొన్ని సైకాలజీ పుస్తకాలు unprocessed fears అని పేర్కొన్నాయి. గుర్తు చేసుకోవడానికే భయపడే పాత సంఘటనలను తరచి చూసినప్పుడు ఆ సంఘటనలో జీవితాంతం భయపడేంతగా ఏమీ లేదనిపించి ఆశ్చర్యం కలుగుతుంది. నేను నా జీవితాంతం భయపడిన ఓ అన్యాయకరమైన (నా తప్పు లేక పోయినా), అవమానకరమైన ఓ చిన్నప్పటి సంఘటనను ధ్యానంలో వుండి లోతు గా పరిశీలించాను. దానికి సంబందించిన భయాలన్నీ దూది పింజల్లా తేలి పోయాయి. ఈ ప్రాసెసింగ్ ఫియర్స్ గురుంచి నాకు చిన్నప్పుడే తెలిసి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఎందుకంటే జీవితంలో జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోయాయి.

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem +1

      సరే

    • @user-pk6no7we2l
      @user-pk6no7we2l Před měsícem

      నీ లాంటి వారికి ఇక్కడ చోటు లేదు ..
      పిరికి తనం అనేది అన్ని దారిద్య్రాల లో
      నీచమైంది

    • @HKsReelsReview
      @HKsReelsReview Před měsícem

      Yes, మనచుట్టూ ఉండే half knowledged ( fully selfish ) fellows వలన చాలామంది జీవితాలు సంకనాకిపోతున్నాయి

    • @prabhakarreddy3326
      @prabhakarreddy3326 Před měsícem

      నాది కూడా మీలాగే నేను ఉన్నాను ఎమీ చెదము

    • @srinivasyerraboina9658
      @srinivasyerraboina9658 Před 21 dnem

      Naku kuda alla jarigondi life

  • @charanupenchowdary
    @charanupenchowdary Před měsícem

    Just live what comes with limited in food, just reduce 10 % less every thing,

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Před měsícem

    భయం బావుంది.....,👌

  • @R81723
    @R81723 Před měsícem +1

    Is below statement true, Risa? Please clarify 🙏
    “Fear of unknown” is the mother of all fears and “Fear of death” is an example of the “Fear of unknown”.

  • @dharmasainyam3500
    @dharmasainyam3500 Před měsícem +1

    శరీరం పైన భయం లేకుంటే... చాలా నష్ట పోతారు.

    • @jnanaparishilaka
      @jnanaparishilaka Před měsícem

      ప్రకృతి భయాలు, ప్రాపంచిక భయాలు వేరనీ, ప్రకృతి భయాలు సహజము మరియు అవసరము అని చెప్పారు కదా.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před měsícem +1

    భయపడొద్దు భయపడొద్దు అంటూ మీరే భయపెడుతున్నారు 😂😂😂😂😂😂😂😂😂ఓషో గారి హిందీ. ....అర్థం కాక ఇంకా భయమేస్తుంది. .ఇంగ్లీష్ స్వీట్ గా మాట్లాడుతారు. ..ఓషో గారు మీ. తెలుగు లాగా 😂🎉🎉🎉👍👌👌👌

  • @X-KNY
    @X-KNY Před měsícem +1

    Anni pothe devlopement undadu guru garu

  • @charanupenchowdary
    @charanupenchowdary Před měsícem

    Bayam in different factors , but it required, for me with out fear i was , but finally in life understand fear required in few factors, no one in touch in corners, bayapadite batukutam, it might not fit all sizes, mine is xxl , for others size matter, bayam vundatam mukyam life lo

  • @udayjkc
    @udayjkc Před měsícem

    stopped the video at 14:34 , to start the introspection .

  • @rlmadhu
    @rlmadhu Před měsícem

    Bayanni chudu ..corrct ga chuste pothundi ...

  • @GeminiTS51
    @GeminiTS51 Před měsícem +1

    “ఆహార నిద్రా భయ మైథునం చ సమానమేతత్పశుభిర్నరాణామ్ |
    ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ||”
    ఆకలి, నిద్ర, భయం, రతి క్రియ అనేవి మనుష్యులకు పశువులకు సమానమే మరియు సాధారణమే. కాని నరులకు ధర్మాచరణము అనునది పశువులకు లేని ఒక విశేషగుణము.

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem +1

      ధర్మం అంటే

    • @arunachalashiva7697
      @arunachalashiva7697 Před měsícem

      ​@@KanthRisayi battay batch mararu lendi 😂

    • @charanupenchowdary
      @charanupenchowdary Před měsícem

      Like what we have it all factors like exam please, wife , if you just follow darma go with her, else fear starts any dieses wil come, so if you follow existing darma or listen to elders or darma you lead life happy, just blind ly follow darma ​@@KanthRisa, it's my observation in wife ,and career also same kind, follow darma, it al factors will helps us without knowing, it's my observation

    • @charanupenchowdary
      @charanupenchowdary Před měsícem

      Evari understand varidi , oka comment to we can decide people, I'm cool, I'm not against to you or anyone.

    • @charanupenchowdary
      @charanupenchowdary Před měsícem

      True, iwas very recent ly understand this, follow darma sambandamina kriya will helps

  • @bhullarkarbalchander3292
    @bhullarkarbalchander3292 Před měsícem

    Nenu. Osho. Saahityaanni. Telugulo. Translate.. cheshaanu..

  • @bhullarkarbalchander3292
    @bhullarkarbalchander3292 Před měsícem

    Oka saari mimmalani..kalavaali.. Swamy

  • @tollywoodquizdaily
    @tollywoodquizdaily Před měsícem

    Anna miru okasari
    Mi violen meeda Canon in D (pachelbel)
    Cover cheyandi Anna.
    Okasari vinalanundi❤❤❤

  • @user-xb6xt1xq5f
    @user-xb6xt1xq5f Před měsícem

    Ocd gurinchi oka video teeyandi

  • @NalimelaSaikumar
    @NalimelaSaikumar Před měsícem

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sivakumarb9927
    @sivakumarb9927 Před 22 dny

    Bayapadatam lone padatam vundi padodhu thirigi ledham.

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 Před měsícem +2

    ఇంట్లో ఉన్న వారందరూ మాట వినకుండా వారి వారి ఇష్టప్రకరంగా నడుచుకుంటూ ఉంటే భాధగా అనిపించింది ఇంట్లో నుంచి వచ్చేయాలని అనుకుంటున్న.నా బ్రతుకు నేను బ్రతుకుడమనుకుంటున్న

    • @charanupenchowdary
      @charanupenchowdary Před měsícem +1

      Don't go , house limited people, once you come out lot of people u need to understand, and vice versa, be with em, time wil change

    • @klroyal8854
      @klroyal8854 Před měsícem

      Evari istam valladi. Valla istalaku addam vastunnav ante nuv criminal

  • @nagarajuomsairam7606
    @nagarajuomsairam7606 Před měsícem

    Why fear when I am here

  • @karthikv1378
    @karthikv1378 Před měsícem

    Meeru chepaadhi correct ee kaani...manam enduku puttaaam? Happy ga thintu and padutuntu and nature enjoy chesthe chaalaa...what is purpose of life and what we need to do on earth and why we birth? Please clear my doubt.

  • @pawankalyans7010
    @pawankalyans7010 Před měsícem

    Mimmalni kalavali ante Ela andi ????

  • @joywithmanju1266
    @joywithmanju1266 Před měsícem

    vedio motham lo gamaninchndi enti ani ante RAMANULA vaaru mi vipeee chustunnaru

  • @haridass8688
    @haridass8688 Před měsícem

    I want to meet you,can you give address Sir

  • @Teluguvlogs81
    @Teluguvlogs81 Před měsícem

    Kanth Risa anna meeru bhayanni daatesara ? 🙏🙌

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem +1

      అది ఉంది.. కానీ నాలో లేదు. ప్రకృతి పరమైన సహజ భయం ఉంది.. ఉంటుంది

    • @lakshmirani7990
      @lakshmirani7990 Před měsícem

      Ante ela sir. Swaswaroopam pondinavariki prakruthi paramina bhayam kuda bhavana kada? Ardham kaledu. Please explain🙏🙏

    • @Teluguvlogs81
      @Teluguvlogs81 Před měsícem

      @@KanthRisa నాకు జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏

  • @prabhakar5287
    @prabhakar5287 Před měsícem +1

    Bro osho examples maku cheppoddu anta scene ledu Osho ki. I have lot off proofs

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem +2

      ఎవరికి కావల్సింది వారు తీసుకోవచ్చు. Documentary ఉంది.. షీలా రాసిన book ఉంది. మాకో అన్నీ తెలుసు sir.. జ్ఞానం తీసుకో.. వ్యక్తిని వదిలేసి.. still I respect your observation

  • @raghavendrar8041
    @raghavendrar8041 Před měsícem

    I have read bood that Fear by Osho
    1.Do what you fear
    2.Do deep breath when you get fear
    3.Do regular meditation
    4.Fear is common..just understand well
    5.Live in dreams,
    6.Always be busy with goal

  • @whiterose5083
    @whiterose5083 Před měsícem

    Next time bluetooth speaker pettu anna..chinnadi aina parledu