Tips to make your relationships better | Dr T Shanti Sree-Ep 2 | Sushumna Kriya

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Dr. Shanti sree and her husband Prakash garu share their insights on how Sushumna Kriya Yoga Meditation helped strengthen their marital bond and develop acceptance and forgiveness between them.
    ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ శాంతి శ్రీ గారు, భార్యాభర్తలు చక్కటి అన్యోన్యతతో జీవించడానికి సుషుమ్న క్రియా యోగా సాధన చేయమని సూచిస్తున్నానని అన్నారు. సుషుమ్న క్రియా యోగాలో చేసే భావ శ్వాసల ద్వారా, తమ భాగస్వామిలో వారిని నచ్చని విషయాలను విడిచిపెడుతూ, వారి పట్ల సానుకూల దృక్పథంతో మెలిగే భావన మొదలవుతుంది కనుక, తద్వారా భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తకుండా వారు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారని చెప్పారు.
    The couple share their experience with a Naga Sadhu in the Himalayas and some visions during Maha Sivarathri and Guru Pournima at Somnath in 2023.
    ఎటువంటి నియమాలు లేకుండా, రోజులో తమకు వీలైన సమయంలో మాత్రమే సుషుమ్న క్రియా యోగాను సాధన చేయవచ్చు అని పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారు చెప్పిన మాటలు తమకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని చెప్తూ, ఈ కలియుగంలో మానవులు తరించడానికి తప్పకుండా ఈ సాధన చేయాలని సూచించారు.
    They emphasize that the regular practice of Sushumna Kriya Yoga enhances intuition in us and brings us close to divine.
    అమ్మగారిని మొదటిసారి కలిసిన వెంటనే, గత పదిహేనేళ్ళుగా తాను ధ్యానంలో అమ్మగారినే దర్శిస్తున్నాను అని గ్రహించానని, ఇన్నాళ్ళకు ఇలా అమ్మగారితో సంభాషించే భాగ్యం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ దంపతులు చెప్పారు.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
    Do you want to know more about this powerful meditation, Sushumna Kriya Yoga?
    🔯 Call @ ±91 7378979789
    🔯 Join Initiations and Live Q & A:
    SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/Telug...
    SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/Engli...
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #innermiracles

Komentáře • 75

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Před 6 měsíci +7

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు అనిపిస్తుంది అమ్మ గారు ఎంతో దయ చూపించి మాకు సుషుమ్న క్రియా యోగం అనుగ్రహించారు. మీ అపారమైన దయకు కృతజ్ఞతతో పరమ గురువు ల కు అమ్మ గారు కి పాదభివందనాలు 🙏🙏🙏🙏🙏.

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před 6 měsíci +7

    Om sri gurubyonamaha 🙏🙏🙏mee experience adhbutham andi 🙏 🙏🙏 matallo varnichalemu andi 🙏🙏🙏 antha goppa viluvayina Sushumna Kriya yoga dyana sadhana andhukunna manam entho adrushtavanthulam andi 🙏 🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏

  • @vlsubhadra668
    @vlsubhadra668 Před 6 měsíci

    ఓం గురుభ్యోనమః🙏 ఓం సుషుమ్న🙏
    డా. శాంతి శ్రీ గారు మీరు ఎన్నో చక్కటి విషయాలను, మీ అనభవాలను మాకందించినందుకు ధన్యవాదాలు. సోంనాథలో మీకు కలిగిన అనుభవం చాలా చాలా అద్భుతం. అక్కడ ఉన్న క్రియా యోగులందరికి, నాగసాధువుల ఆశీర్వాధం లభించడం నిజంగా వారి అదృష్టం.
    🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 Před 6 měsíci

    ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 శాంతి ప్రియ గారు మీదివ్యానుభవాలు వింటుంటే ఒళ్ళు పులరిస్తుందండి.
    మన అమ్మగారి లాంటి ప్రపంచం లోనే ఎవరూ ఉండరేమో అనిపిస్తోంది.
    స్వేచ్ఛ తో కూడిన సాధన., సాధన ద్వారా అత్యుత్తమ పలితాలు. అధ్యాత్మిక ప్రయాణం లో ఆత్మ ఉన్నతి ని, ఇంత సులభంగా అందిస్తున్న ఆమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Před 6 měsíci

    ఓం సుషుమ్న🙏. మీ ఎక్సరెన్స్ చాలా బాగుంది.అమ్మ దయ ఉంటే మంచి ఎక్స్పీరెన్స్ వస్తాయి🙏🙏🙏

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Před 6 měsíci

    ఓం సుషుమ్న అండి మీఅనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మగారికి పరమ గురువులకి 🙏🙏🙏

  • @praveenaa300
    @praveenaa300 Před 6 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🏻
    ఓం సుషుమ్న అమ్మా..🙏🏻
    మంగళం నిత్య శుభ మంగళం..🙏🏻

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 Před 6 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před 6 měsíci

    ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏
    పరమగురువులు అమ్మగారు అందించిన సుషుమ్న క్రియ ద్వారా అద్భుతమైన జీవితాన్ని పొందగలుగుతున్నాము 🙏అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు 🙏
    Mangalam నిత్య శుభ మంగళం 🌹🌹🌹

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před 6 měsíci

    🙏ఓం శుషుమ్న!💐
    🙏డా౹౹ శాంతిశ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు!🌷

  • @mangipudivenkataramanamurt7626
    @mangipudivenkataramanamurt7626 Před 6 měsíci +1

    గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
    గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః.
    ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 Před 6 měsíci +4

    Om Sushumna Sri Gurubhyo namaha 🙏🙏🙏 Shanthi garu your explaining about maintaining healthy relationships is a very good guidance to many andi. Your Somnath experience is mesmerizing andi. With Amma garu's blessings me and my daughter were fortunate to be in the presence of our Gurus and divine masters 🙏
    Mangalam nitya subha mangalam 🙏

  • @madhavigg
    @madhavigg Před 6 měsíci +4

    Om Sushumna🙏 Shanti garu your experiences are amazing. Thank you for sharing your wonderful experiences.

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 Před 6 měsíci +3

    Adbhutamina me anubhaavalanu vivarinchaarandi danya vaadamulu.ammagariki parama guruvulaku paadaabhi vandanamulu🙏🏻🙏🏻🙏🏻🕉

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Před 6 měsíci +1

    Om sushumna Amma garu 🙏🙏🙏🌺🌺🌺

  • @pvhanuma
    @pvhanuma Před 6 měsíci +2

    శ్రీ గురుబ్యో నమః
    చలబాగా వివరించారమ్మా ,అమ్మగారు పరమగురువుల ధయ వల్ల ఈ క్రియ యోగం మన అందరికిచాల సులభముగా అందిచారు ,పరమగురువులకు అమ్మగారికి నా ఆత్మపూర్వక నమస్కారాలు .
    మంగళం నిత్య శుభ మంగళం 💐

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Před 6 měsíci +4

    Om Sushumna 🙏🙏🙏
    One of the best thing I liked from you experience the way you explain about the triangle was awesome mam and you so lucky couple because you both are from Sushumna family..
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @gayathrimanthena4662
    @gayathrimanthena4662 Před 6 měsíci

    🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు చాల బాగ వివరించారు అమ్మ సుషుమ్న క్రియా ధ్యానం వల్ల మనలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి చాల మంచిగా మార్పులు వస్తున్నాయి ఇంతగొప్ప ధ్యాన సాధనను మాకు అందించిన పరమ గురువులకి అమ్మ గారికి పాదాభివందనములు

  • @indirapriyadarsiniinduindu
    @indirapriyadarsiniinduindu Před 6 měsíci +2

    ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అమ్మా మీ అనుభవాలు ఎంతో అమూల్యం గాను,అపురూపంగానూ, ఉన్నాయి.ఏదో తెలియని స్వచ్చత,అంటే అది ప్రకృతి నిర్దేశించిన ది గా ఉంది.అమ్మ ప్రకృతి స్వరూపిణి . బహుశా అందుకేనేమో ఎవరి సాధనకు తగ్గట్లు గా, ఎవరి భావనకి తగ్గట్లు గా,గత జన్మల పుణ్యఫలం కలబోసుకుని అమ్మ ఒడి లోకి చేరుకున్నాము.❤
    అమ్మా మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 Před 6 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻
    శాంతి శ్రీ గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. సుషుమ్న క్రియా యోగులు అందరూ ధన్యులు 🙏🏻 ఇంత అద్భుతమైన సుషుమ్న క్రియా యోగ సాధన మాకు అందించిన పరమ గురువులకు అమ్మ గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🏻🌸🙏🏻
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻

  • @vsrmaishwarya
    @vsrmaishwarya Před 6 měsíci +1

    Om Sree Gurubyonamaha
    Wonderfully Articulated the Divine Experiences.

  • @user-vr8es9cc6n
    @user-vr8es9cc6n Před 6 měsíci +2

    Om Sushumna 🙏🙏 Mangalam Nithya Shubamangalam 🙏🙏

  • @k.renuka8763
    @k.renuka8763 Před 6 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 మీ అనుభవాలు చాలా అద్భుతం అమ్మ . రిలేషన్షిప్ గురించి చాలా అద్భుతంగా వివరించారు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 Před 6 měsíci +2

    Om sri gurubyonamaha🙏
    Very very big thanks andi..ur sharing so many tips n how to improve relationship with partner...

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před 6 měsíci +2

    Om sushumna Ammagaru. Thank you for sharing your experiences andi feel like listening to you continuously. You are very blessed to have such divine vision s at Somnath yagna .mangalam nitya shubha mangalam Hyderabad

  • @arunadatla2200
    @arunadatla2200 Před 6 měsíci +1

    Om sushumna
    Such a great and wonderful experiences

  • @vikasreddy9760
    @vikasreddy9760 Před 6 měsíci +1

    Om sushumna Ammagaru. Thank you for sharing your wonderful experiences. I feel you are very blessed and connected to Gurumatha from a very long time. So blessed to have such wonderful experiences. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @swarajyalakshmiraghavendra366

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @Gvsks3
    @Gvsks3 Před 6 měsíci

    My go to counsellor. ❤ Best person as a psychologist, friend and motherly attitude towards us even though she need not had to.
    Proud to see her here. She deserves the best.

  • @padma.dwarakaterumlamudunu8064
    @padma.dwarakaterumlamudunu8064 Před 6 měsíci +2

    ఓం సుష్మున శ్రీ గురుభ్యోనమః అమ్మ గారు 🙏🙏

    • @udayasreechitturi207
      @udayasreechitturi207 Před 6 měsíci

      Om sushumna. Dr
      Shanti garu you explained it very well.we can definetly develop compatibility. Very true Shanti garu freedom is one of the major reasons to choose sushumna kriya yoga meditation. You are really blessed to visualize such great sadhuas. MANGALAM NITYA SUBHA MANGALAM 🙏 ♥️

  • @ksskraju1765
    @ksskraju1765 Před 6 měsíci +1

    K.ambica Gudivada
    Om sushumna amma garu 🙏

  • @GaneshKumar-zv3jr
    @GaneshKumar-zv3jr Před 6 měsíci

    OM Sushumna 🙏 Profound experiences Shanti Garu in Somnath Gurupournima andi

  • @aparnaaparna4401
    @aparnaaparna4401 Před 6 měsíci +1

    Om sushumna amma garu, shanti garu explained about the relationships more better. In Sushumna kriya yoga meditation doing inhaling and exhaling .very nice explanation. Through sushumna kriya yoga meditation we all can live our lives very happily and peacefully. Mangalam nitya shubh mangalam.

  • @suramanikolanuvada-sw7dn
    @suramanikolanuvada-sw7dn Před 6 měsíci

    Om sushumna ammagaru🙏🙏🙏

  • @lakshmich7786
    @lakshmich7786 Před 6 měsíci

    Om sushumna 🙏
    Om srigurubhyonamaha 🙏
    Santhi sree garu mee anubhavalanu chala chakkaga vivarincharamma mee adhbhuthalunu maatho panchukunandhuku dhanyavadhamulu. 🙏🙏

  • @swathi9316
    @swathi9316 Před 6 měsíci

    Om Sri Gurbhyo Namaha 🙏🙏🙏

  • @sridevidevisetti9810
    @sridevidevisetti9810 Před 6 měsíci +1

    Om super experience 🙏🏻🙏🏻🙏🏻

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Před 6 měsíci +1

    Thank you for sharing yours amazing spiritual experiences andi 🌹Mangalam Nithya Shubhamangalam 🌹

  • @KriyaYoga777
    @KriyaYoga777 Před 6 měsíci

    Om sushumna 🙏🏻 wonderful experience by Shanti sree garu . Thanks for sharing this video. My humble thanks to Gurus to accept me into sushumna Kriya it’s a blessing to practice sushumna Kriya along with such highly matured disciples. Mangalam Nitya shuba Mangalam 🙏🏻👣👣🙏🏻 Vijaya Aluru - Auz

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 Před 6 měsíci +1

    Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam

  • @manchalakshmi6128
    @manchalakshmi6128 Před 6 měsíci

    Om sushumna andhi. Me experience maa tho panchukunnadhukhu makhu chala thanks andhi.

  • @gadivaralakshmi6746
    @gadivaralakshmi6746 Před 6 měsíci

    OMSUSHUMNAAMMAGARU NAMONAMAHA.TNL

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 Před 4 měsíci

    Om sri gurubhyonamaha 🙏🙏🙏.
    Me anubavalu chala adbutamu ga vunayandi. somanad lo me anubavalu matalo varnicha lanidi.🙏

  • @amonga6060
    @amonga6060 Před 6 měsíci +1

    You both are really very blessed. Thank you for sharing your experiences which are a learning for all of us.

  • @pannerulatha8074
    @pannerulatha8074 Před 6 měsíci +1

    Thank you priya and prakash garu for sharing such wonderful insights and your improvements🙏
    May your relationship Last longs with good memories 🙏
    Om sushumna 🙏
    Om gurubhyonamah 🙏
    Mangalam nitya shubha mangalam 🙏🌺

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před 6 měsíci

    Om. Sushumna.

  • @TLNReddy
    @TLNReddy Před 6 měsíci

    Sakala amurtu guvullu ki, naa shatanga pranamullu, om shumna, amma garu. Mee anubhavamullu, share cheasenaduku danyvadamullu.

  • @Rajeev.Narayanan
    @Rajeev.Narayanan Před 5 měsíci

    Om Shushumna. Thank you for sharing your wonderful experiences. God Bless.

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 Před 6 měsíci

    Om Sri Gurubyonamaha 🙏🙏🙏
    Excellent your experience’s are amazing andi Shanthi garu Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @kolaganipadmavathi4603
    @kolaganipadmavathi4603 Před 4 měsíci

    Great . It is possible only by guru. Oom sree gurubhyo namaha

  • @vinzv931
    @vinzv931 Před 6 měsíci +2

    Om Sushmna Amma Gaaru🙏🙏🙏

    • @vemulanagalakshmi163
      @vemulanagalakshmi163 Před 6 měsíci +1

      chaala adbhutamaina vishayaalanu share chesaarandi thank you so much. Amaa gariki parama guruvulaku paadaabhi vandanamulu🙏🏻🙏🏻🙏🏻🕉e vishwam loni pranakotiki antatiki mangalam nitya shubha mangalam.

  • @chandralekhakr62
    @chandralekhakr62 Před 6 měsíci

    Om Sushumna
    Thank you both for sharing your experiences, very inspiring
    Mangalam Nitya Shubha Mangalam 🙏

  • @haripriyas8563
    @haripriyas8563 Před 6 měsíci

    Om Sushmna Ammagaru

  • @satyavani4176
    @satyavani4176 Před 6 měsíci

    Very interesting experience madam really wonderful. Om Sri Guru Bhyo Namaha.Om Sushumna Mangalam Nithya Subha Mangalam 🙏🏼🌷🌺🌷🙏🏼

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Před 6 měsíci

    చాలా బాగున్నాయి అండి మీ అనుభవాలు...

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 Před 3 měsíci

    Om sushumna

  • @ramanakorada2039
    @ramanakorada2039 Před 6 měsíci

    Om Sushumna, Your experiences are so amazing. Literally had goose bumps. Can't wait for the next episode. Thank you for sharing. Mangalam Nitya Subha Mangalam

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 Před 6 měsíci

    Aum sushumna🙏 Shanthi garu me experience chala great ga undandi, matho panchukunanduku i am very happy andi, mangalam nithya shuba mangalam 🙏amma gariki padabhi vandanamulu🙏

  • @jkrishnaveni-mw6ig
    @jkrishnaveni-mw6ig Před 6 měsíci

    Om sushumna amma garu nice experience andi thanks to share your great experience 🙏🙏🙏

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Před 6 měsíci

    Sri gurubhyo namaha🙏💐

  • @jillelasrilatha164
    @jillelasrilatha164 Před 6 měsíci

    Om sushmna, beautiful experience & very important points you told andi, you are blessed soul madam
    Mangalam Nitya shubamangalam

  • @user-zx6zy6re1y
    @user-zx6zy6re1y Před 6 měsíci

    Om Sushumna!..🙏🙏🙏 Wonderful experiences, mam. Ammagarini kalavatame darsanam chesukotame adubutam andi prati okari life lo..🙏🙏 Amma blessings vunte chalu andi manaki already mana life purpose fulfil ayyipoyinatte andi!..you are sooo blessed to have darsanam of Naga Saadu's 🙏🙏.. Mangalam Nitya Subha Mangalam!..🙏🙏🙏

  • @geethathookkamaata5602
    @geethathookkamaata5602 Před 6 měsíci

    Om sushumna andi

  • @sowjanyakalidindi7347
    @sowjanyakalidindi7347 Před 6 měsíci

    Om sri Gurubhyo namaha so good to hear your experience Andi practicing sushumna kriya yoga meditation help us to balance in every moment 🙏🙏 magalam Nithya subha Mangalam

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 Před 6 měsíci

    Great and, really chaalaa santosham share chesukunnanduku❤

  • @ramasumankanagala6109
    @ramasumankanagala6109 Před 6 měsíci

    Mee experiences Chala bagunnai andi

  • @sindhurasrinivas
    @sindhurasrinivas Před 6 měsíci

    Om Sri Gurubhyonamaha 🙏
    Santhisreegaru, what an amazing experiences you have shared and very valuable advice around having foundation strong for marital relationship. Your Somnath experience was just mind blowing. What a blessed soul you are🙏🙏🙏
    You showered the nectar ypu had on all of us by sharing your mesmerizing experiences. Cant, wait for the next episode. 1 week seems too late 😊.
    Om Sushumna 🙏
    Mangalam Nitya Subha Mangalam

  • @ramanivedula1275
    @ramanivedula1275 Před 6 měsíci

    om sri Gurubhyonamaha🙏🏻om sushmna mee experiences chala adbhtamandi vinnantasepu kallu arpakunda tadekamga vinnanandi nizamga ammagaru manapaalita amrutavarshini manaki sushmna kriya yoga dhyananni ichi aharnisalu mana jeevana purogatiki adyatmika aatma vidyanu andinchi roju rojuku manalanu adyatmika purogativypu teesukuni simple technics mariyu aacharana yogamga ento suluga ardam ayyetatlu messeges istunnaru manamu avi rojuvaari jeevitamlo acharistu manalni manamu adyatmika pragativypu sushmna kriya yoga dhyana sadhana mariyu aatmapariseelana mariyu ammagari vaakkulu siridharyamu acharinchatam tappa manamu ammagariki manamu iche Gurudakhana🙏🏻🌹❤️ee viswamloni pranakotikantatiki mangalam nitya subha mangalam🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹❤️❤️❤️

  • @sbolla2099
    @sbolla2099 Před 6 měsíci +1

    🙏🙏🙏

  • @saisuryanarayanarajusaripe2356

    Such an amazing experience Andi thank you for sharing with us

  • @shivakiranreddy4654
    @shivakiranreddy4654 Před 6 měsíci

    Amazing experience

  • @chundruchamundeswari2805
    @chundruchamundeswari2805 Před 6 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @arunatirumalasetty4781
    @arunatirumalasetty4781 Před 6 měsíci

    Om sushumna Shanti garu your experiences are amazing. Thank you for sharing your wonderful experiences. Mangalam Nitya Subha Mangalam