Who is my Purnathma?|Divine Experiences|Smt.Lakshmi Vijetha | Episide 1

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Smt Lakshmi Vijetha, a Sushumna Kriya Yoga practitioner is one of the initial disciples of Guruma Pujyasri Aathmanandamayi Mataji. Blessed with the darshan of Shirdi Sai Baba twice in the physical form, she was led into the path of Sushumna Kriya Yoga, by Shirdi Sai Baba himself!
    In this exclusive episode, Smt Lakshmi Vijetha reveals some details about her Purnathma. She also talks about her divine darshan of Sri Venkateswara Swamy and about some extraordinary experiences from 2014 GuruPournami celebrated in Tirupati.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #innermiracles
    ~-~~-~~~-~~-~
    Please watch: "എന്റെ ഗുരുവിലേക്ക് ശ്രീ മഹാവതാർ ബാബാജി എന്നെ നയിച്ചു| വിബിൻ സാഗർ, ദുബായ് |എപ്പിസോഡ് -1"
    • എന്റെ ഗുരുവിലേക്ക് ശ്ര...
    ~-~~-~~~-~~-~

Komentáře • 134

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před 2 lety +13

    ఓం శ్రీగురుబ్యోనమః🙏 షిరిడి సాయిబాబా గారు బాహ్యంగా దర్శించటం చాలా అద్భుతం అండి లక్ష్మీ విజేత గారు 🙏అమ్మగారు యజ్ఞం చేస్తుంటే వేంకటేశ్వర స్వామి దర్శనం చాలా మంచి ఎక్సపీరియన్సు. అండి 🙏సుషమ్న క్రియా యోగా ధ్యానం ప్రతీ రోజు సాధన చెయ్యటం వల్ల మన జీవితంలో ఎన్నో మిరాకిల్స్ అండి అమ్మగారి పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామాలు 🙏🙏🙏🌹🌺🌹

  • @chindirasurekha9469
    @chindirasurekha9469 Před 2 lety +7

    ఓం సుషుమ్న 🙏
    లక్ష్మీ విజేత గారూ.!
    మీ అనుభవాలు వింటుంటే
    ఏదో ఆధ్యాత్మిక లోకాలలో విహరించినట్టుగా అనుభూతి కలుగుతుంది.మీ తపన నాకు చాలా ప్రేరణ కలిగిస్తున్నది. నిజంగా అమ్మగారిని గురుమాతగా పొందడం సుషుమ్న క్రియా యోగులు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం.
    అమ్మగారికి పాదపద్మములకు శతకోటి వందనములు 🙏🙏🙏

  • @indirasonnati3324
    @indirasonnati3324 Před 2 lety +5

    లక్ష్మి విజేత గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా వున్నాయండి.
    ప్రత్యక్షంగా శిరిడీ సాయిబాబా గారినీ, వేంకటేశ్వర స్వామి వారి దర్శనం భాగ్యం మరియు ధ్యానంలో మీ పూర్ణాత్మ అరుంధతి మాత దర్శనం వింటుంటేనే మాకు ఎనర్జీ flow అవుతున్నట్టు తెలుస్తోంది. మీరు ఈ విషయాలు మాతో share చేసుకున్నందుకు ధన్యవాదములు. పరమ గురువులకు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు శిరసాభి వందనములు
    🙏🙏🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Před 2 lety +18

    లక్ష్మీ విజేత గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండీ. బాహ్యంగా భగవంతుణ్ణి దర్శించి గుర్తించటం అన్నది చాలా అద్భుతమైన విషయం అండి. ఎంతో పవిత్రత ఉంటేనే జరుగుతుంది. ఇంత గొప్ప అనుభవాన్ని ప్రసాదించిన పూజ్యశ్రీ ఆత్మ ఆనందమయి అమ్మగారికి శతకోటి పాదాభి వందనములు🙏🏻🙏🏻🙏🏻

  • @prasannatamanampudi6818
    @prasannatamanampudi6818 Před 2 lety +3

    శ్రీగురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻 లక్ష్మి గారు ఇంతటి గొప్ప అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. బాబా గారు మీకు బాహ్యంగా కనిపించడం, సుషుమ్న క్రియా యోగ మార్గం చూపించడం, వేంకటేశ్వరా స్వామి కూడా బాహ్యంగా కనిపించడం చాలా గొప్ప విషయం. ఎంతో పుణ్య ఫలం ఉంటేనే కానీ సాధ్యం కాదు.ఓం సుషుమ్న "మంగళం నిత్య శుభమంగళం". 🙏🏻🙏🏻🙏🏻

  • @k.renuka8763
    @k.renuka8763 Před 2 lety +11

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    చాలా అద్భుతంగా ఉందండీ లక్ష్మీ విజేత గారి అనుభవం భగవంతుని పట్ల గురువుల పట్ల వారికున్న భక్తి భావం వారు పొందిన అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంతటి అద్భుతమైన మీ గురించి మాకు తెలియజేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు🙏🙏🙏🌺🌺🌺

  • @krishnakumaripinnamaraju4478

    Om sushumna లక్ష్మీ విజేత గారు చాలా అద్భుతంగా ఉంది andi me anubhavamu me పూర్ణ ఆత్మ ను దర్శించుకున్నారు బాబా Gari darsanamu meku danvadhamulu andi amma గారికి satha koti vadhanamulu mangalam nitya subha Mangalam 🙏🙏🙏

  • @vijayamadhavidandu9256
    @vijayamadhavidandu9256 Před 2 lety +9

    Lakshmi vijetha. Garu sushmna kriya yoga cheyatam valla oohinchani adbhuthalanu chusaru..sushumna kriya yoga meditation ni manavali ki andhinchina dhu ku ammagari ki ,patama guruvulaku anantha koti pada namaskaralu 🙏🙏🙏🙏

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 Před 2 lety +9

    Adhbhuthamaina mee anubhavalu saadhakulau entho sphoorthidayakamandi amma garini darsinchukogalagadam vaari margam lo prayaninchadam manandari mahadhbhagyamandi mangalam nitya subha mangalam

    • @kamakshithai762
      @kamakshithai762 Před 2 lety

      OmSushumna 🙏 🙏 🙏 Ammagaru me Padalaku vandhanaalu🙏Mangalam nithya subha mangalam

  • @kavithaedavalluri1963
    @kavithaedavalluri1963 Před 2 lety +4

    లక్ష్మి విజేత గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.. మీ ఇష్ట దైవాన్ని దర్శించడం, మీ పూర్ణత్మను తెలుసుకోవడం చాలా అద్భుతం ఇదంతా సుషుమ్న క్రియ యోగ సాధనం చేయడం వలన ఏదైనా సాధించవచ్చు అని తెలియజేసారండీ.. ఇంత అద్భుతమైన క్రియ యోగాన్ని అబదించిన ఆమ్మా గారికి పరమగురువులకు సాష్టాంగ నమస్కారములు 🙇‍♀️🙏🙏🙏

  • @lakshmich7786
    @lakshmich7786 Před 2 lety +5

    ఓం సుషుమ్న 🙏🙏🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏🙏
    లక్ష్మి విజేత గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీ ఇష్టదేవుణ్ణి దర్శించుకోవటం, మీ పూర్ణత్మను తెలుకోవాటం చాలా అధ్బుతమండి. సుషుమ్న క్రియాయోగ సాధన వలనే మనం ఇంతటి గొప్ప అనుభూతుని పొందగలిగాము ఇంతటి గొప్ప సుషుమ్న క్రియా యోగ సాధనను అందించిన పూజ్యశ్రీ అమ్మ గారికి పరమగురువులకు శతకోటి పాదాభివందనములు అమ్మ.
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @anisettiraghaveni6747
    @anisettiraghaveni6747 Před 2 lety +12

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
    మీ అనుభవం చాలా అద్భుతంగా ఉందండీ లక్ష్మీ విజేత గారు .మీ యొక్క భక్తి భావన గురు మార్గం వైపు నడిపించి అంతటి పరమ గురువులైన ఆత్మ ఆనందమయి అమ్మగారిని చేరుకునే మీ ప్రయాణం నిజంగా దైవ నిర్ణయమని చెప్పవచ్చు. 🙏🏻ఓం సుషుమ్న,🙏🏻
    🙏🏻మంగళం నిత్య శుభ మంగళం.🙏🏻

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 Před 2 lety +7

    Om sushumna, mangalam nitya subhamangalam mangalam, sadguru Sainath Maharaj ki jai

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 Před 2 lety +7

    Om Sri gurubhyonamaha 🙏🙏 lakshmi vijata garu me anubhavalu chala adbutamu ga vunayi andi . bhakti bavamu vuna meku sushmana kriya yoga sadana dwara anoo. adbutalu chusaru.amma gari lanti guruvu dorikinaduku
    manamandaram antho adrustavantulamu.🙏

  • @devialluri9045
    @devialluri9045 Před 2 lety +5

    🙏🏻🙏🏻omm sushumna Amma 🙏🏻🙏🏻🙏🏻 I also wonderful experience 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻thank you amma and parama Guruvuluki 🌺🌺🌺🌺 Mangalam Nitya Subbha Mangalam

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 Před 2 lety +11

    Wonderful experience 🙏🙏🙏 om sushumna mangalam nitya shubha Mangala 🙏🙏🙏 hanamakonda

  • @bharathibachuwar3537
    @bharathibachuwar3537 Před 2 lety +4

    Adhbhutam Lakshmi vijeta garu Ammagari premanu pondadam ahobhagyam Maa andarito anchukovadam ma sowbhagyam Om Sushumna 🙏🙏Dhanyavadamulu 🙏🙏Ammagariki koti koti vandanamulu 🙏🙏🙏🙏🙏🙏

  • @bharathiuddaraju5349
    @bharathiuddaraju5349 Před 2 lety +4

    Ome Sushumna Ammagaru. Ome Sri Gurubhyonamaha.wonderful experiences Lakshmivijethagaru.You are so lucky.

  • @indirapriyadarsiniinduindu

    Omm sushumna amma 🙏🙏🙏🌺🌺🌺mee anubhavaanni matalalo cheppagaligaaru andi,kani appudu meeru pondina anubhoothini talachi kuntunte ,naa sareeram manasu pulakinchi pothundandi, eanni janmala punyamu chesukunnamoo ee amma odilo cherukunnam.ede sasvatham.,🙏🙏🙏🙏🌺🌺🌺 mangalam nitya shubha mangalam

  • @anuradhabhavana4909
    @anuradhabhavana4909 Před 2 lety +8

    Om sushumna 🙏 Om Sri gurubhyonamaha 🙏 wonderful experiences Laxmi vijetha garu 🙏 ee viswam loni prana koti anthatiki mangalam nithya shubha mangalam 🙏

  • @swethajonnalagadda3201
    @swethajonnalagadda3201 Před 2 lety +5

    Wonderful andi , Baba darshana bhagyam and Venkateshwara Swami garu darshanam nizam ga chala advutham , emichi gurulula runam teerchukovali 🙇‍♀️🙏🙏

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 Před 2 lety +9

    Such a wonderful experience andi🙏🏻 It’s a great blessing to get initiated into sushumna kriya yoga 🙏🏻 Om Sri gurubyonamaha 🙏🏻🌺

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 Před 2 lety +10

    Extremely Wonderful experiences Vijetha garu 🙏
    Your quest about the God quenched your thirst through the Sushumna Kriya Yoga and guided by Amma garu 🙏
    My heartfelt salutations to Amma garu's Lotus feet 🙏🙏🙏

  • @sujathapudipeddi4580
    @sujathapudipeddi4580 Před 2 lety +5

    Om sushumna Amma garu 🙏🙏🙏. Mangalam nithya subha mangalam 🙏🙏🙏

  • @suvarnaponguru3646
    @suvarnaponguru3646 Před 2 lety +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
    అద్భుతం లక్ష్మి గారు మీ ప్రతి అనుభవం. అమ్మ గారికి పరమ గురువులకు సహస్ర కోటి ప్రాణామాలు🙏🙏🙏🙏🙏 కృతజ్ఞతలు
    ఇంత అద్భుతమైన క్రియా యోగాన్ని మనకు అందించారు,🌺🌺🌺🌺🌺
    మంగళం నిత్య శుభ మంగళం

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 Před 2 lety +7

    Om sri atmanandhamaie amma namaha 🙏 Lakshmi garu me experience chala bagundndi, naakuda babagare ammagarini chupincharandi

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Před 2 lety +3

    కలలో, ధ్యానంలో మాత్రమే కాకుండా భౌతికంగా కూడా సాయిబాబా దర్శనం, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగిందంటే ఇది నిజంగా చాలా అద్భుతం. ఏ యుగంలో నైనా భక్తిశ్రద్ధలతో ,పవిత్రమైన మనసుతో ఆ భగవంతుడిని ధ్యానిస్తే ఆ భగవంతుడు తప్పక కరుణిస్తాడని మీ యొక్క గొప్ప అనుభవాల ద్వారా మరొకసారి నిరూపణ అయ్యింది ఇన్ని అద్భుతమైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు
    🙏🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏🙏

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 Před 2 lety +15

    Om Sushumna Amma Garu paramaguruvuluki padabivandanamulu.
    Such a divine and blissful experience by Lakshmi garu seeing gods face to face is really a magnificent and soulful divine experience .
    Om Sushumna

  • @sudham6540
    @sudham6540 Před 2 lety +4

    Om Sushumna 🙏🙏🙏Let every living being in this universe eternally experience Mangalam nitya Shubha Mangalam 🙏🙏🙏

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Před 2 lety +12

    మీ పూర్ణ ఆత్మని దర్శించుకోవడం, సాయి బాబా వారి నిజరూప దర్శనం అద్భుతం అండి... Sushumna క్రియా యోగం ఒక అద్భుతం...ఈ క్రియా తో ఏదైనా సాధించవచ్చు ... మంగళం నిత్య శుభ మంగళం

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před 2 lety +15

    Om sushumna Ammagaru, you are so blessed to have such wonderful experiences. Mangalam nitya shubha mangalam

  • @hemalathachintalapati7910

    Wonderful experiences Lakshmi ji!
    Very blessed to be guided by Sushumna kriya yoga spiritual masters
    Your experiences are great inspiration to all!

  • @lakshmimanney413
    @lakshmimanney413 Před 2 lety +6

    Om Sri Gurubhyonamah!Amazing Experience.We are very fortunate to practice Sushumna Kriya Yoga Meditation.Mangalam Nitya Shubha Mangalam.

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Před 2 lety +4

    Om sushumna Amma
    Me pavithra charanalaku vandanam amma

  • @bepositive2773
    @bepositive2773 Před 2 lety +6

    You are blessed to have mathaji as guru. Mathaji please guide me to reach my Altimate goal.

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Před 2 lety +4

    Om Sushmna ammagaru Naku kuda rendu kallu kanapaduthunnayi. Tq ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @sarithadaida4337
    @sarithadaida4337 Před 2 lety +3

    Om Sushumna, thank you for sharing your wonderful experience . Every body should have to practice sushumna kriya meditation to experience god.🙏🙏Mangalam Nitya shubha mangalam .

  • @swarnap9154
    @swarnap9154 Před 2 lety +4

    Wonderful experiences Lakshmi vijetha garu🙏

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 Před 2 lety +13

    These are such a divine experiences madam...your really a blessed soul. Our Parama Gurus and Mata are so compensate towards their disciples. Pranams to holy feet of parama gurus and pujasri mataji.

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Před 2 lety +8

    Om Sushumna
    Nice experience Mam
    As you are so blessed soul i.e
    had a darshan of Sai Baba 3times and venkateshwar swamy was really micracle and important thing in your experience was that you are able to see the god with your nacked eye was so amazing...
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @mlavannya9691
    @mlavannya9691 Před 2 lety +6

    🙏 Om Sushumna wonderful experience madam🙏 Mangalam nithya subha mangalam

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 Před 2 lety +6

    You are truly blessed andi. Amazing experiences andi. We are all very fortunate to have a guru like Ammagaru 🙏🙏🙏 let every living being in this universe eternally experience mangalam nitya subha mangalam 🙏🙏🙏

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 Před 2 lety +4

    Om sushumna ammagaru from narsipatnam

  • @venkatachalapathirao4594
    @venkatachalapathirao4594 Před 2 lety +9

    Amazing & Devine Fortunate Experience...Om Sushumna... Mangalam Nitya Subha Mangalam.💐💐💐.

  • @ramachandraaduri5326
    @ramachandraaduri5326 Před 2 lety +4

    లక్ష్మి విజేత గారికి వచ్చిన దివ్య అనుభవాలు పరమ గురువులు అనుగ్రహం తో పొందారు 🙏🙏🙏

  • @GaniSinganesh
    @GaniSinganesh Před 2 lety +2

    Om sri gurubhyonamaha
    Om sushumna amma
    మంగళం నిత్య శుభ మంగళం

  • @arunagarigipati5900
    @arunagarigipati5900 Před 2 lety +7

    Om sushumna 🙏🙏 mangalam nitya shubha mangalam 🙏🙏 wonderful experiences 🙏🙏

  • @saiavinash4667
    @saiavinash4667 Před 2 lety +4

    Om sushumna Amma garu 🌹🌹🌹🙏🙏🌹🙏🙏🙏🙏

  • @yashaswinik4680
    @yashaswinik4680 Před 2 lety +4

    Om Sushumna 🙏 wonderful experience so blessed by gurus 🙏

  • @jaswanthreddyjeshu7535
    @jaswanthreddyjeshu7535 Před 2 lety +10

    Thank you for sharing yours amazing experiences andi🙏🙏🙏

  • @prasannab7837
    @prasannab7837 Před 2 lety +2

    Great experience. Paramagurus have blessed you Laxmi vijetha garu 🙏🙏🙏

  • @praveenaa300
    @praveenaa300 Před 2 lety +3

    ఓం సుషుమ్న అమ్మా... శ్రీ గురుభ్యోనమః...🙏🏻

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Před 2 lety +2

    Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏🙏

  • @ganeshsindam4364
    @ganeshsindam4364 Před 2 lety +2

    Om sri gurubhyonamaha, Om sushumna amma
    Mangalam nitya subha mangalam

  • @vinoothnacherukuri1238
    @vinoothnacherukuri1238 Před 2 lety +2

    With the blessings of gurus we can experience higher meditative state so easily. Your experience cleared doubts of Sushumna kriya yogi and very happy to see such an devotee like u .
    Om Sushumna 🙏, mangalam nitya subha mangalam 🙏

  • @prasadjangalapally1121
    @prasadjangalapally1121 Před 2 lety +2

    అమ్మ గారు ప్రసాదించిన సుషుమ్న క్రియా యోగం సాధనం చేయడం వలన ఉన్నత మైన ఆధ్యాత్మిక స్థితిని పొందవచ్చును అని లక్ష్మి విజేత గారు అనుభవం ద్వారా తెలిసింది.
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @kummarakuntlamalleshwari2132

    Om Sushumna Amma

  • @Varsha802
    @Varsha802 Před 2 lety +2

    Aum Sushumna.. Feel blessed to have your grace ammagaru 🌹

  • @ayushbajaj638
    @ayushbajaj638 Před 2 lety +2

    🌺 OM SHRI GURUBHYO NAMAHA 🌺🌺🌺🙏🙏🙏🙇🙇🙇

  • @divya7946
    @divya7946 Před 2 lety +2

    Listening to such great souls it inspires and motivates us to practice more well and do service.🙏🙏

  • @sumalatha7162
    @sumalatha7162 Před 2 lety +4

    Ammagari padmalaku namaskarumulu

    • @kamakshithai762
      @kamakshithai762 Před 2 lety

      OmSushumna 🙏 🙏 🙏 Ammagaru Padalaku vandhanaalu Mangalam Nithya Subha Mangalam 🙏

  • @sireeshadevinadimpalli4706

    Lakshmi Vijethagaru, your are so fortunate to be one of the starting disciples of our Guruma Aathmamandamayi Ammagaru.
    Your experiences especially tirupathi experience clearly states the power of our great Guru and made us realise how blessed we are to be disciples of Ammagaru In this lifetime.
    Thank you Lakshmi Vijethagaru for sharing your experiences with us🌷🌷🌷

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 Před 2 lety +2

    amazing experience lakshmi vijetha garu.we are blessed to be sushumna kriya yogi.mangalam nitya subha mangalam🙏🙏🙏

  • @TeluguFoodCulture
    @TeluguFoodCulture Před 2 lety +1

    అమ్మగారికి పాదాభి వందనాలు.. 🙏
    ఇలాంటి అనుభవాలు నాకు పొందాలని, ఆ విష్ణు మూర్తిని కళ్ళారా దర్శించాలి అని ఎంతో పరితపిస్తున్నను🥲🥲.. అమ్మగారు నన్ను ఆశీర్వదించండి.. ఓం నమో నారాయణాయ 🙏

  • @kradhagopi1840
    @kradhagopi1840 Před 2 lety +2

    Om sushumana amma

  • @prabhavathivelagala2258
    @prabhavathivelagala2258 Před 2 lety +2

    అమ్మ మీరు పంపిన వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది

  • @aparnaaparna4401
    @aparnaaparna4401 Před 2 lety +3

    Om sushumna amma garu, lakshmi garu has wonderful experienced .In real life the love between God and bhaktha relation is extremely beyond than anything else.Sushuma kriya yoga meditation makes the life easy...Mangalam Nitya shubh mangalam.

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Před 2 lety +1

    Om Sushumna 🙏. Bhaganthudu chudali ani melo tharpana, sradha , bhakthi,bhaam Sushumna dyanam valla vachindi. 🙏🙏🙏

  • @srisruthi6909
    @srisruthi6909 Před 2 lety +1

    Om Sushumna 🙏🙏🙏
    We are very happy to hear your experiences.
    Mangalam Nitya Subha Mangalam.....

  • @vanajab3752
    @vanajab3752 Před 2 lety +2

    Bvanaja om sushumna

  • @durgabhavani129
    @durgabhavani129 Před 2 lety +3

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ

    • @bhargaviajmeera8407
      @bhargaviajmeera8407 Před 2 lety

      Wonderful experience 🙏🙏🙏🙏🙏 mangalam nitya shubha Mangala 🙏🙏 hanamakonda

  • @naga825
    @naga825 Před 2 lety

    🕉️🕉️🕉️ఓం సుషుమ్నా అమ్మ 🙏🙏🙏
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికీ మంగళం నిత్య శుభమంగళం

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Před rokem

    🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 చాలా అద్భుతం. ఎంతో అదృష్టం. ఈ ధ్యాన ప్రక్రియలోకి రావటానికి అమ్మగారు, పరమ గురువుల కృప మాత్రమే. శత కోటి వందనములు 🙏

  • @aadi6519
    @aadi6519 Před 2 lety +2

    Om sushumna amma garu 🙏🌺🌺🙏 meku kaliginattey maku kuda Purnaathma nu chudalani amma gari manasa vachaa korukuntunnam amma. Ch adilakshmi from ganapavaram

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 Před 2 lety +2

    From the day 1 of my journey in sushumna kriya meditation I always admire your surrendrance towards paramagurus.
    I think most of the conversations with you will always be like showing gratitude towards gurus.
    Mangalam nitya subha mangalam

  • @gayathrigadiraju4638
    @gayathrigadiraju4638 Před rokem

    ఓం సుషుమ్న,🙏బాబా గారి అనుగ్రహం తో అమ్మ గారి పాదాల చెంత చేరిన మీరు ధన్యులమ్మ 🙏

  • @Kavithapathakoti
    @Kavithapathakoti Před 2 lety +1

    Om sushumna, such an amazing experience Lakshmi garu, truly blessed. Mangalam nithya subha mangalam!

  • @shirishab3369
    @shirishab3369 Před rokem

    🙏OM SUSHUMNA 🙏
    అమ్మ గారి పట్ల దృఢమైన నమ్మకంతో మంచి ధ్యాన సాధన చేసి అమ్మ గారి అనుగ్రహం పొంది ఉన్నత ధ్యాన స్థితిని సాధించిన మీకు అభినందనలు. 🙏

  • @shivakiranreddy4654
    @shivakiranreddy4654 Před 2 lety +2

    Mind Blowing

  • @psnraju8614
    @psnraju8614 Před rokem +1

    Om Sushumna amma garu (allipalli)

  • @umaburra1043
    @umaburra1043 Před rokem

    Om sushumna 🙏🙏
    క్రియా యోగ ధ్యానం సామాన్యమైనది కాదని, మనమూలన్ని తెలియజేసి,ఆత్మ స్థై ర్యాన్ని కలగ జేస్తుందని మీ అనుభవం ద్వారా ప్రకటితం అయ్యింది. మంగళం.నిత్య శుభ మంగళం

  • @sivaparvathivanapalli4373

    Very nice and beautiful experiences.u r so blessed by Sai Baba and Aatmanand maye Amma garu. We r happy to see you that kind of the meditation level. So great .

  • @arunadatla2200
    @arunadatla2200 Před rokem

    Wonderful experience Laxmi vijetha
    Mangalam nityasubha mangalam

  • @divyanarayan2328
    @divyanarayan2328 Před rokem

    Om sushumna 🙏
    Om gurubhyo namaha🙏
    Wonderful experience🙏🙏🙏🙏🙏 My humble pranam to shirdi sai baba for bringing me into sushumna kriya yoga🙏🙏🙏🙏🙏

  • @niteshnamburi
    @niteshnamburi Před rokem

    🌹ఓం సుషుమ్న 🌹
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    మీ అనుభవాలు చాలా బాగున్నాయి అండీ. అమ్మగారు లాంటి సద్గురు దొరకటం మన అదృష్టం.

  • @tvsambarajyam4224
    @tvsambarajyam4224 Před 2 lety

    Om sushumna Wonderful and amazing experiences mangalam nitya shubha mangalam

  • @pvhanuma
    @pvhanuma Před rokem

    శ్రీ గురుభ్యో నమః
    లక్ష్మి వీజేత గారు మీ పూర్ణఆత్మని ధ్యానంలో దర్శంచుకున్నారు చుకున్నారు అద్భుతం లక్ష్మిగారు .
    మంగళం నిత్య శుభ మంగళం 💐

  • @surekhanadipudi8419
    @surekhanadipudi8419 Před 2 lety +1

    Om sushmna sri gurubhyonamaha.. Great experience akha, thanks for sharing this video

  • @ushasanthi5656
    @ushasanthi5656 Před rokem

    Om sushumna it is blissful tothe pramaguru blessings

  • @yammanurusribalaji
    @yammanurusribalaji Před 2 lety +1

    What a beautiful experience no words ammagaru really wonderful ✨😍

  • @srideviqhht3253
    @srideviqhht3253 Před rokem

    Aum sushumna amma,wonderful experience andi lakshmi vijeta garu

  • @saisuryanarayanarajusaripe775

    Such an amazing experiences Andi🙏
    Thank you for sharing with us 🙏

  • @lakshmihemalathachintala7954

    Om sushumna 🙏🙏🙏.Great experience Lakshmi garu. You are really a blessed person. Mangalam Nitya subha mangalam 🙏🙏🙏

  • @sreemadhav777
    @sreemadhav777 Před 2 lety

    Om sushumna 🙏 following Parama gurus, Amma garu from the beginning is rare experience with beautiful years under guidance

  • @thanushkeerthi3679
    @thanushkeerthi3679 Před rokem

    Wat a wonderful experience.....maha avtar babaji garu gave darshan to her several times.this kriya yoga is very powerfull technique

  • @madhavigg
    @madhavigg Před 3 měsíci

    Om Sri Gurubyonamaha🙏 Lamxi Vijetha garu chala thanks andi me experiences share chesinanduku..Vekteswara swamy darshanam and Baba darshanam vintuntene kallalo neellu vastune vunnayandi. Nijam ga ammagaru mana generation vallaki margam chupistunnaduku sarwada amma paadalaki sharana gati to sastanga pranamalu🙏🙏🙏

  • @anisham7055
    @anisham7055 Před rokem

    Om Srigurubhyonnamah 🙏🏻🙏🏻
    Such a great and wonderful experience...
    We all should bow to our paramagurus and enjoy our spiritual journey with regular practice of sushumnakriya yoga sadhana...

  • @dantulurijanakilakshmi6524

    Om sushumna, om sri gurubyonamaha,
    Lakshmi vijetha gari anubhavam chala bagundhi andi

  • @allurisrujanvarma7122
    @allurisrujanvarma7122 Před 2 lety

    Om sushumna Amma Garu

  • @venuvegesna7384
    @venuvegesna7384 Před 2 lety +1

    Om Sri gurubyonamaha 🙏
    Lakshmi garu me experience ni matho share cheskunandhuku dhanyavada ullu andi