Christianity Influence in India | Mudigonda Sivaprasad Spl Interview | Sai Krishna | NationalistHub

Sdílet
Vložit
  • čas přidán 15. 02. 2022
  • Origin of Christianity | Mudigonda Sivaprasad Interview PART 1 :
    • Origin of Christianity...
    Unknown Facts of Bible | #MudigondaSivaprasad Interview PART 2 : • Unknown Facts of Bible...
    #Christianity Influence in India | Prof.Mudigonda Sivaprasad Interview | #SaiKrishna | NationalistHub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a CZcams member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Komentáře • 1,5K

  • @NationalistHub
    @NationalistHub  Před 2 lety +89

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a CZcams member :
    czcams.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 Před 2 lety +2

      అయ్యా సార్ అనకండి పెద్దాయనా, మీకంటే చిన్నవాళ్ళం 🙏🙏🙏

    • @Truth-Sathyam-Vemana
      @Truth-Sathyam-Vemana Před 2 lety +5

      Awesome 👌 Cristians need to think

    • @Truth-Sathyam-Vemana
      @Truth-Sathyam-Vemana Před 2 lety +3

      Sir, please start your own channel 🙏

    • @Truth-Sathyam-Vemana
      @Truth-Sathyam-Vemana Před 2 lety +1

      @@prabhakarvadapalli4196 better Jagan converts to Hindu to win the next election

    • @kumarvadli
      @kumarvadli Před 2 lety +4

      సమాజ రెండు చెంపలను చెడా మడా వాయించేసారు🙏🙏🙏🙏

  • @jaiHanuman5222
    @jaiHanuman5222 Před 2 lety +33

    సార్ ధన్యవాదములు మీకు, మీలాంటి మహోన్నతమైన వ్యక్తులు మన దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను, మీయొక్క ఉపన్యాసం దేశంలో ప్రతిఒక్కరికి చేరాలని ఆశిస్తున్నాను 🙏

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 Před 2 lety +44

    ధన్య వాదములు .చాలా విషయాలు తెలియచేశారు. మీ జ్ఞాపక శక్తికి జోహార్లు.
    ప్రతి తల్లి తమ పిల్లలకు మన హైందవ సంస్కృతి నీ తెలియచేయాలి.

  • @raviaroori8727
    @raviaroori8727 Před 2 lety +56

    శ్రివిష్ణురుపాయ నమశివాయ 🙏🙏🙏 మీలాంటి వారి అనుభవాలు మన దేశ మనుగడ కు చాల అవసరముంది

  • @prasadvara8761
    @prasadvara8761 Před 2 lety +88

    అనేక నగ్న సత్యాలు తెలియజేశారు. మీ ధైర్య సాహసాలకు ధన్యవాదాలు. ఇలాంటి వారి వల్లే మాకు సమాజం లో మాట్లాడాలనే దైర్యం వస్తున్నది.

  • @suneelaqua3935
    @suneelaqua3935 Před 2 lety +196

    M.శివప్రసాద్ గారి అనుభవాలు సాయి గారి విశ్లేషణలు ఎప్పుడు అద్భుతంగా ఉంటాయి

    • @shankarappap6999
      @shankarappap6999 Před 2 lety +5

      విచారం సత్యంగా ఉంది ధన్యవాదాలు dr శ్శివా ప్రసాద్. గారు

    • @christbelieversministries3404
      @christbelieversministries3404 Před 2 lety +4

      సర్ నా పేరు సుదర్శన్ క్రీస్తు గూర్చి యిని విషయంలో చెప్పారు.
      క్రీస్తు పూర్వం అని ఎందుకు అంటారు
      క్రీస్తు శకం అని ఎందుకు అంటారు
      మన దేశంలో ఎందరో మహానుభావులు వున్నారు కదా సర్ వారి పేర్లుతో ఎందుకు కాలాలను లెక్కాకించ లేదు,
      క్రైస్తవ్యము మిదా యింత బురుదజలుతారు కాదా సర్,
      ఏమీ చేసినాడు అయన కూడి చెంపా కోడితే ఎడుమ చెంపా చూంపిచమనాడు అందుకోసమా సర్.
      సూపర్ మాట రాస్తున్నాను చదువు సంస్కారం లేని ప్రజలకు చదువు సంస్కారం నేర్పించిన క్రైస్తవ మిషనరీలు లేకపోతే ఈరోజు ఇలా మాట్లాడే వారు కాదు ,
      వారు చేసినా త్యాగం వలన దేశానికి రాజ్యాంగము చదువు సంస్కారం నేర్పించినరు సర్,తేలుసుకోని మాట్లాడండి సర్ .
      మీతో మాట్లాడాలి plz phone number
      నేను మీ ఊరికి వస్తాను అడ్రస్ చెప్పండి సర్

    • @naveenroyal
      @naveenroyal Před 2 lety +10

      @@christbelieversministries3404 నువ్వు ఇంకా ఆ కాలం లోనే ఉన్నావ్. BCE(Before common era) ACE(after common era)గా ఎపుడో మార్చారు.

    • @onlineeducation935
      @onlineeducation935 Před 2 lety +2

      @@christbelieversministries3404 nuv marakapothe nike nastam... Dhaivam leni mathanni nammuthav em sadhisthav...

    • @suneelaqua3935
      @suneelaqua3935 Před 2 lety +4

      @@christbelieversministries3404 1. sir meeru a.c & b.c gurinchi annaru ga adi mana meeda balavantamga ruddabadindi manaku enno unnai for ex : choolula sakam saalivahana sakam ila inka enno ok
      2.christ oka chempa ani raasaru mari mee christ followers ayna british rooling lo India lo total 32 karuvulu ochai idi okkati chalada mee vallu ee desha prajalni enta himsinchi champroo chepadaniki, meeku telusa aa badhalu manam ippatiki anubhavistunnam elagante india lo 15-20 % most of the people are prone to diabetes due to 32 bid droughts that time bcause our genetical structures are changed & ide Shiva prasad garu challenge chesaru Bible lo unna vati gurichi ayna daggarke vallandi aynni defeat cheyandi ayna tho patu nenu kuda avta christ follower.
      3. chaduvu samskaram ala anadaniki meeku konchem ayna siggu undali sir endukante nalanda n takshasila viswa vidhyalalu 3000-3500 years mude unnai sariga history ni telsukoni matladandi.
      4.vallu chesindi thyagam kaadu durmargam doopidi ippatiki kohinoor diamond n nemali simhasanam valla museum lo endukunai ivi kaka taxes roopamlo tinnadi anta ippudu manam adigite valla mottham gdp 14.5 times manaku ivvali telusa meeku.
      4.naa phone no. adigaru ga sorry naku ide pani kadu naku bratakadaniki oka pani undi adi chestoo naa family ni alage na Deshani chooskuntunanu

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 Před 2 lety +25

    మాస్టర్ గారు మీలాంటి మేధావులు నిండు నూరేళ్లూ సుఖంగా వుండాలని భగవంతుని ప్రార్ధిస్థున్నాను.

  • @eswarrajani2857
    @eswarrajani2857 Před 2 lety +22

    ఆర్యా మీ విశ్లేషణ అమోఘం. మనం శాంతి కాముకులం. కాని ధర్మం కోసం ప్రాణ త్యాగం చేయడం ముఖ్యం.మీలాంటి వారు ఉండే మన భారతీయ సంస్కృతి ఎప్పుడూ నశించదు.

  • @sireeshatrivedi6127
    @sireeshatrivedi6127 Před 2 lety +61

    సార్ మీ స్పీచ్ ఎప్పుడూ వింటుంటే మాలాంటి వారికి
    చాలా సామాజిక విషయాలను
    అర్థం చేసుకోవచ్చు.ధన్యవాదాలుసార్👍🙏🙏

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI Před 2 lety +31

    ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పారు
    అద్భుత ప్రసంగం. గురువుగారికి సహస్ర నమస్సులు 🙏

  • @prasadmsk6035
    @prasadmsk6035 Před 2 lety +69

    He is a great scholar. Whatever he said is 100% true. Request Sai Krishna to make many more videos with him and spread the message to both the telugu states

    • @curukunda7299
      @curukunda7299 Před 2 lety +5

      Vinanadi hindu murkulara e cristin luchalu agadalu chudandi
      Jai Sri ram

    • @srinivasvasu1218
      @srinivasvasu1218 Před 2 lety

      @@curukunda7299 Christians yavaraina convert cheyyadaniki vaste chepputho kottali

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 2 lety +129

    ముదిగొండ శివప్రసాద్ గారి,💯 కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏👍

    • @praweenbollinenni6162
      @praweenbollinenni6162 Před 2 lety

      🙏🙏🙏🙏🙏Jai Hanuman🙏🙏🙏🙏🙏

    • @salomisobha6394
      @salomisobha6394 Před 2 lety

      Jesus is gratestmanintheworld.

    • @vndivakar3158
      @vndivakar3158 Před rokem

      Abbo nijamaa

    • @3me1go2che
      @3me1go2che Před 7 měsíci

      ​@@salomisobha6394*యేసు ఎప్పుడు పుట్టాడు ఏ రోజున పుట్టాడు?
      *పుట్టినవాడు 13 ఏళ్ళ దెగ్గర నుండి తన జీవితాన్ని ఎక్కడ గడిపాడు?
      *పుట్టే ముందు వచ్చిన దైవదూతలు చచ్చే ముందు ఎందుకు రాలేదు?
      *యేసు ఎప్పుడు చచ్చాడు?
      చచ్చినవాడు తిరిగి ఎప్పుడు లేచాడు?
      * లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్లిన వాడు. ఉన్నాడా చచ్చాడా? ఈ విషయాల గురించి బైబిల్ లో ఎందుకు లేదు. అసలు పుట్టింది యేసే అని గారంటీ ఏంటి?
      * యేసు తండ్రి ఎవరు?
      * అంత అర్ధరాత్రి వచ్చి మేరీ కి కడుపు చెయ్యాల్సిన పని ఏంటి?
      * ఒక అబ్బాయి తో నిర్చితర్ధం అయినా అమ్మాయి నిద్ర పోతుంటే అర్ధరాత్రి వచ్చి కడుపు చేసి పారిపోవాల్సిన అవసరం ఆ పరిశుద్ధత్మకి ఎందుకు వచ్చింది?
      *ఇలాంటి పనే మీ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే యేసు పుడుతున్నాడు అని సంతోషిస్తారా?
      *ఇవి (హవ్వ ) ని బట్టలు లేకుండా కళ్ళతోనే
      చూసిన వాడు దేవుడు ఎలా అవుతాడు? *వాళ్ళకి సిగ్గు వచ్చి ఆకులు చుట్టుకుంటే తాను నగ్నంగా కనిపించదేమో అని భయంతో
      శాపం ఇచ్చినవాడు దేవుడు ఎలా అవుతాడు?
      * వావివరసలు వరసలు లేకుండా సెక్స్ చేసుకోండి అని చెప్పిన బైబిల్ మీకు పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం ఎలా అయ్యింది?
      * అసలు యేసు భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు?
      *యేసు హిందువుల కోసం ఎప్పుడు ఎలా చచ్చాడు ఎప్పుడు రక్తాన్ని కార్చాడు?
      *నీ కోసం కార్చడా, పోనీ నీ అమ్మ నాన్న కోసం కార్చడా, కనీసం నీ హిందూ పూర్వికుల కోసం
      *ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టుకే లేనివాడు నీకోసం ఉచ్చ అదే రక్తం కార్చాడు అంటే ఎలా నమ్మవు నీకంటు బుర్రలేదా? ఆలోచన లేదా?
      *బొట్టు పెట్టుకోకూడదు విగ్రహారాధన చెయ్యకూడదు. అన్యుల ప్రసాదం తినకూడదు అని చెప్పిన నీ దేవుడు

    • @mahimahesh4717
      @mahimahesh4717 Před 4 měsíci

      ​@@salomisobha6394you are agreeing he is just a man

  • @trkalyan
    @trkalyan Před 2 lety +12

    చాలా విషయాలు తెలియజేశారు శివ ప్రసాద్ గారు🙏🏾. థాంక్స్ సాయి గారు చక్కని కాంటెంట్ ప్రెజెంట్ చేశారు👍🏾

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Před 2 lety +94

    గురువు గారు మీరు చాలా తెలియని విషయాలు చెప్పారు. నేటి సమాజానికి మీ లాంటి వారి సేవలు అవసరం.

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 2 lety +121

    మీ జ్ఞాపక శక్తికి నా ఆధ్యాత్మిక వందనములు !!మీలాంటివారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు !నమస్తే!

  • @sundarik2727
    @sundarik2727 Před 2 lety +5

    🙏మీ ఇద్దరికీ వందనాలండి.
    మన ధర్మం గురించి తెలియదు. ఎవడు ఎలా పోతే నాకేంటి, చిన్ని నాబొజ్జ కు శ్రీరామరక్ష అనే ఆలోచనా ధోరణి మన ధర్మాన్ని ఇంత వరకు తీసుకొచ్చింది. ఈ చర్చ వింటుంటే ప్రాణం లేచి వస్తోందండి. ఏం చేయాలో తెలియక బాధపడే నాలాంటి వాళ్ళు తేరుకుని, సంతోషపడేటట్లు వుంది. చాలా ఆనందంగా వుందండి.

  • @muralimohan4363
    @muralimohan4363 Před 2 lety +10

    ఆచార్య శివ ప్రసాద్ గారు మీకు శతకోటి వందనాలు🙏 మీ వివరణ చాలా బాగుంది

  • @sankarswati
    @sankarswati Před 2 lety +57

    ఇప్పుడు గద్దర్ రామానుజం పాట ఎత్తు కున్నాడు. మరి అడవిలో వున్న తుపాకిబిడ్డలను వాపస్ రమ్మని ఎందుకు చెప్పడు?

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv Před 2 lety +153

    గురువుగారు శివప్రసాద్ గారు చెప్పినవి అక్షర సత్యం . మన చుట్టూ జరుగుతున్నది ఇదే

    • @sastrygodavari9722
      @sastrygodavari9722 Před 2 lety +6

      శివప్రసాదుగారు యుగపురుషులు. వీరి క్రృషి అన్

  • @nagarajuuttada3096
    @nagarajuuttada3096 Před 2 lety +73

    హిందూసింహానికి హృదయపూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏

  • @srinivasj7948
    @srinivasj7948 Před 2 lety +13

    Shiva prasad garu love u sir... what an extraordinary person. Full of knowledge. Jai hind jai bharat

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301 Před 2 lety +8

    మీ విజ్ఞానానికి హృదయ పూర్వక నమస్కారం. నిజానికి ఇలాంటి వారి ఉపన్యాసాలు విరివిగా ప్రచారంలో కి తీసుకురావాలని కోరుకుంటున్నాం.🙏

  • @satyatadimeti3607
    @satyatadimeti3607 Před 2 lety +202

    అంతా బాగానే చెప్పారు.ఇంతకీ మనం అందరము ఏం చేయాలి?‌మనలో ఐకమత్యం లేకనే కదా.

    • @kavithanarayan2247
      @kavithanarayan2247 Před 2 lety +11

      Correct

    • @Dr-ub8ry
      @Dr-ub8ry Před 2 lety +10

      Bro,
      It's true we hindus don't have unity.
      Historically hindus were murdered and raped by both Muslims and Christians.
      From Kashmir hindus went on 7 exoduses.
      Sikandar but-shikan, taimur lang(langda )
      Piled up skulls of hindus.
      In moplah, kerala, hindus were murdered and raped for 5 months.
      Thousands died.
      Very few know goa hindu murders and rapes by Portuguese.
      Very, very heinous.
      But, we telugus have slowly become negative minded and troll our own dharma and bharath.
      Because basically we don't know our own greatness.
      South india maximum is Muslim and Christian dominated.
      Because we don't have knowledge of our own greatness.
      Hindus are having fighting people like rajputs, jats, gujjars, sikhs, Gorkhas.
      In South we used have fighting people from kerala and Tamil nadu, not now.
      But, telugus are not fighting people, except sri alluri sitaramaraju, malludora.
      We need to self analyze.

    • @krishnahanuma8256
      @krishnahanuma8256 Před 2 lety +1

      Ledu bro

    • @Dr-ub8ry
      @Dr-ub8ry Před 2 lety +3

      మీరు హైందవులనే భావనతో.
      భగవత్గీత లో నుంచి.
      సంజయ ఉవాచ.
      శ్రీ భగవాన్ ఉవాచ : శ్రీకృష్ణభగవానుడిట్లు పలికెను ఓ ప్రియమైన అర్జునా ! ఈ క్లిష్టసమయము నందు ఇట్టి కల్మషము నీకు ఎచటి నుండి దాపురించినది ? జీవితపు విలువ నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది . ఇది ఉన్నత లోకములకు దారితీయదు సరికదా అపకీర్తిని కలిగించును .
      (జస్ట్ యుద్ధం మొదలవబోతున్న సమయంలో అర్జునుడికి డౌట్లు మొదలయ్యాయి).
      ఇటువంటిదేదో వాళ్ళకి కూడా ఉంది.
      అయితే మనకి వాళ్ళకి ఉన్న తేడా.
      ఇటువంటి పాఠాలను వాళ్ళ మదర్సాలలో వాళ్ళ గురువూలు ఏ విథంగానైనా నేర్పిస్తూనే ఉంటారు.
      అటువంటి మైండ్ క్లినింగ్ మన గురువులెవరూ చేయరు.
      ఎదురుగా సింహాల గుంపు పరిగెట్టుకు వస్తుంటే, శాంతి, మనమేం చేయాలి, పారీపోండ్రో కాదు.
      నిలబడడం కావాలి.)
      మరొక గీత పారా.
      ఓ పార్థా ! పతనకారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము . ఇది నీకు తగదు . ఓ పరంతపా ! ఇట్టి తుచ్చమైన హృదయదౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము .
      ఇటువంటివి మనకి తక్కువ.
      కాని ఉన్నాయి.
      చాణుక్య హిందీ సీరియల్ మొత్తం పార్ట్లు చుడు.
      మైండ్ మారుతుంది...

    • @jalujc.krishna5268
      @jalujc.krishna5268 Před 2 lety +1

      Yeeee

  • @muralikrishnadevarakonda3668

    " పరిత్రాణాయ సాధూనాం
    వినాశాయచ దుష్కృతాం
    ధర్మ సంస్థాపనార్థాయ
    సంభవామి యుగే యుగే ! "
    ఈ ప్రబోధానికి ఏ మాత్రమూ
    తీసిపోనిదే....
    శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి
    ఆధ్యాత్మిక ప్రసంగ సందేశం !
    🕉 ♨️ 🇮🇳 🙏

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Před rokem

      ఓరి ఈడి చెదస్తోం పాడుగాను, చరిత్ర మాస్టర్ లెక్కలు బొకలు క్యారెట్ గా చెపాడోలేదు. మన మహా స్వామీజీలే ప్రపంచానికి మొట్ట మొదట భారతీయుడు zero, dot, గోచి, కనిపెటరిని చేపారు. గుర్రం, గాడిద, కోడి, జంతువులు తో సెక్స్ , స్వలింగ సంపర్కుల దేవాలయాలు, హిజ్రాలు ఆ ఆలయం, ప్రపోంచానికి మనమే పరిచయం చేసాం. క్రెడిట్స్ మొత్తం క్రిస్టియన్, ముస్లిం, దారపోస్తాను నంటే సనాతన ధర్మం ఓపుకోడు.
      ని పుస్తకాలు అమ్ముకోడానికి Telugu writer Chalam,ranganayakamma,Sri Sri అవమనిస్తావా.
      ఇక్కడ రుజువులు. google search. మొదటి జంతువుతో సెక్స్ చేసింది మా రాజులు మరియు రాణులు.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Před 2 lety +88

    చాలా బాగా చెప్పారు సార్. కాని క్రీస్తుకి ముందున్నవాళ్ళు క్రైస్తవులే కాదు, ఆయన తల్లితండ్రులతో సహా!

    • @malleswarijakka8031
      @malleswarijakka8031 Před 2 lety +9

      True

    • @dara4006
      @dara4006 Před 2 lety +4

      Baboo before Christ Johova, ayane Jesus roopamlo vachhadu.

    • @prakashturlapati8215
      @prakashturlapati8215 Před 2 lety +12

      @@dara4006 నేనన్నదీ అదేనండీ. వాళ్ళు జెహోవైట్స్ అవుతారు కాని క్రీస్టియన్న్స్ కాదు. వాళ్ళు ఫాలో అయింది క్రీస్టియానిటీ కాదు కదా! యహోవా ఏసు ప్రభువుకి తండ్రి కదా! క్రీస్తు దైవకుమారుడే కాని ఆయన అవతారము కాదుకదా!

    • @krishnateja7878
      @krishnateja7878 Před 2 lety

      @@dara4006 answer ledu entandi

    • @UNIVERSALCHRISTIANMEDIA
      @UNIVERSALCHRISTIANMEDIA Před 2 lety

      Yudulu.. but CHRISTIANS anedhi Matam kaadu

  • @neenaren
    @neenaren Před 2 lety +101

    మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ..ఇలానే బ్రతికేస్తూ ఉంటే.. .3 శాతం ఉన్న వాళ్ళు.. ఇప్పుడు 25 శాతం లా పెరిగినట్లు.. ఇంకా..ముందు ముందు.. ఎలా ఉంటుందో ..మనమే అర్థం చేసుకోవాలి..
    జై హింద్

  • @sagarivenkatesh2863
    @sagarivenkatesh2863 Před 2 lety +15

    Sir, Professor Sir గారి English and Telugu language super గా ఉంది. నిజాలే మాట్లాడారు.

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 Před 2 lety +23

    శివ ప్రసాద్ గారి కి సాయి గారి కి నమస్కారములు ఇలాంటి చర్చలు ముందు ముందు మరిన్ని జరగాలి, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 Před 2 lety +11

    శివ ప్రసాద్ గారి కలం చాలాబలమైనది. ఆయన రచన ఆవాహన ఆయన రచనా శిల్పం ఎంత గొప్పదో తెలుస్తుంది. మనందరినీ పూర్తిగా కాకతీయుల దైనందిన జీవనం లోకి తీసుకెళతారు.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 2 lety +58

    అద్భుతమైన విశ్లేషణ గురువు గారు
    హిందు దేశంలో మత మార్పిడులను 100% ఖచ్చితంగా అపాలి.
    జై శ్రీరామ్ 🚩🚩🇮🇳
    జై శ్రీకృష్ణ 🚩🚩

  • @bharathsamratgajula8044
    @bharathsamratgajula8044 Před 2 lety +35

    Great information. Every Indian must watch. This is not about religion or devotion, but a political conspiracy

  • @raajakumaarin403
    @raajakumaarin403 Před 2 lety +36

    Sir మీరు చెప్పేది 100% నిజమే ..వాళ్ళు మీరు దేవుడిని నమ్మకపోతే దేవుడి శాపం మీ మీదకు వస్తోంది అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా convert చేయిస్తారు....కాని ఈ మతం పాపులర్ అవ్వడానికి కారణం ఒకరకంగా మనమే కదా sir. అసలు దళితులు ను టెంపుల్స్ లో కి అప్పట్లు ఎందుకు రానియలేదు. దేవుడు అందరిని ఒకేలా పుట్టించినపుడు...ఆ దేవుడిని దర్శించుకోడానికి వీళ్ళను ఎందుకు రానియలేదు సర్....మన వీక్ నెస్ చూసే కదా వాళ్ల మతాన్ని develop చేసుకున్నారు. అన్ని మతాలు ఒక్కటే...దేవుడు ఒక్కడే అని చెప్పిన వాళ్లు అని కులాలు ఒక్కటే అని ఎందుకు చెప్పడం లేదు సర్....అసలు దళితులు ఎలా వచ్చారు సర్? వర్ణాలు 4 అని చెబుతున్నారు కదా సర్ మరి sc and st లు ఏ వర్ణం లో కి వస్తారు sir....ఈ నా చిన్న ప్రశ్నలకు ఉన్న అనుమానాలను తొలగించండి sir.

    • @NijamIjam4518
      @NijamIjam4518 Před 2 lety +4

      ఇటువంటి వాటికీ మన ఉద్దండులు సమాధానాలు చెప్పరు

    • @srinukalapala1564
      @srinukalapala1564 Před 2 lety

      Super bro

    • @jayarajsalla8607
      @jayarajsalla8607 Před 2 lety

      Baaga cheparu evari abimatham vaaridhi

    • @bablupraveen6194
      @bablupraveen6194 Před rokem

      Diniki samdanam ఉండదు anna
      Present SC వలకి nichNga chustra
      Professor lanti valu

    • @vengaladasunaresh
      @vengaladasunaresh Před rokem

      Rajakumaari@sir edhi kakunda inkoka video vundhi dhaanilo meeku oka book gurinchi chepparu veelaithe try cheyandi...

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Před 2 lety +14

    👍👍🙏ముదిగొండ శివప్రసాద్ గారు🌹 చక్కని విశ్లేషణ చేశారు ధన్యవాదములు

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Před 2 lety +13

    Mudigonda garu you are so brave sir ur words are eye opener to all the blind

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu Před 2 lety +38

    సభలో ఉన్న పెద్దలు వారికి నమస్కారాలు. చాల మంచి విషయాలు తెలియ చేసారు. అయ్య నాది ఒక్క విన్నపము ముందు సనాతన ధర్మం పాటించే వాళ్ళుఅందరు ఐక్యతగా లేరు.

    • @jaisimha703
      @jaisimha703 Před 2 lety +4

      Emi cheddam sodara, kulam ane perutho cheelcha paddam, kaani kulaniki kommu kaase vaariki kooda teliyadu aa gurtimpu sanatana dharma maatrame ichindhi ani

    • @kavithanarayan2247
      @kavithanarayan2247 Před 2 lety +2

      @ahmed ali ... Correct 😢😢

    • @teratiashokmudirajomshanth5740
      @teratiashokmudirajomshanth5740 Před 2 lety

      Your right

    • @swaroopdasari72
      @swaroopdasari72 Před 2 lety

      It is impossible to mudigonda to know jesus because mudigonda may be a great sinner

    • @Naveen32451
      @Naveen32451 Před 2 lety

      @@swaroopdasari72 He already told to prove Jesus is not a fiction. Try to prove.

  • @mnchowdary4212
    @mnchowdary4212 Před 2 lety +25

    సార్ ని ఒక రోజు మొత్తం పూర్తిగా ఇంటర్వ్యూ చేయండి చాలా విషయాలు చెప్పారు ఇంకా ఇంకా కావాలి

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 Před 2 lety +5

    Dr.Mudigunda Sivaprasad gariki Namaskaramulu.Thanks a lot .very useful message to all Hindus.

  • @sagarvarun6
    @sagarvarun6 Před 2 lety +153

    మీ విశ్లేషణ ను ఎల్లప్పుడూ నన్ను ఆలోచింపచేస్తుంటావి....గురువు గారు...
    మన ఆంద్రప్రదేశ్ ను కాపాడే వారు
    పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు
    ముదిగొండ శివప్రసాద్ గారు
    జర్నలిస్ట్ సాయి గారు
    ఇలా మహానుభావులు ముందుకు వస్తున్నారు

    • @sriranga1000
      @sriranga1000 Před 2 lety +17

      మీరందరు ఆలోచి చి ఓటు వేస్తే రాస్తేయం సురక్షి తంగా ఉంటుంది. అన్ని ఫ్రీ ఫ్రీ అనేవాళ్ళకి ఓటు వేస్తే ఇలానే ఉంటుంది

    • @lokaprabhuhanumanthu5630
      @lokaprabhuhanumanthu5630 Před 2 lety +1

      Aa sai gadu oka kasai gadu

    • @naveenroyal
      @naveenroyal Před 2 lety

      @@lokaprabhuhanumanthu5630 పేరు మార్చుకో రా నయినా మీకో దండం రా బాబు

    • @kishoresharma6113
      @kishoresharma6113 Před 2 lety

      @@lokaprabhuhanumanthu5630 gorrey vedava

    • @srinivasvasu1218
      @srinivasvasu1218 Před 2 lety

      @@kishoresharma6113 Avnu gorra vedave

  • @gayatriengineering4109
    @gayatriengineering4109 Před 2 lety +11

    అమోఘంగా తెలియ చేశారు సార్. మీకు మరీ మరీ మరీ ధన్యవాదాలు.

  • @nimmaladhanunjaya5869
    @nimmaladhanunjaya5869 Před rokem +5

    తప్పు ద్రోవలో వెళ్ళే వారిని సక్రమంగా నడవమని సలహా శివప్రసాద్ గారు చాలా చక్కగా చెప్తున్నారు,మీ లాంటి వారు కావాలి సమాజానికి.

  • @anilsanatan9620
    @anilsanatan9620 Před 2 lety +51

    నల్ల అట్ట పుస్తకం
    నల్ల బట్ట ఉగ్రవాదం దేశం నుంచి బహిష్కరించాలని ఎందరో ప్రముఖులు చెప్తూనే ఉన్నారు ఇవి దేశానికి హిందువులకు చాలా ప్రమాదకరం జై శ్రీ రామ్ 🙏🚩🕉️

    • @venkataramanacanjeevaram7924
      @venkataramanacanjeevaram7924 Před 2 lety +7

      జై శ్రీరామ్🙏

    • @gracekatam4155
      @gracekatam4155 Před 2 lety +1

      Dirty minds.

    • @shanthikumar6978
      @shanthikumar6978 Před 2 lety +1

      Memu puttindhi ikkade chacchedhi ikkade prathi manishiki em mathanni ayina enchukune hakku vundhi Hindu matham lo kula bedhalu vunttay adhe islam and Cristianiti lo a kulam ayina andharu samanule Hindu matham lo 99% sweeccha lekane Hindu mathamlo nunchi boudham loki Cristianiti lo ki maripoyaru antha endhuku swathanthram vacchi inni yellu ayina sc lo vunna Hindus ni inka temples loki ranivvadam leru endhuku ani adigithe meeru govu mamsam ni thintaru antaru sc 95 % peoples govunu pujistharu thinaru mari vallani endhuku ranivvaru ha 95 % dhalithulani temples loki ranivvandi Hindu matham inka strong 💪 avthundhi jai bheem jai bharath 🙏

    • @gracekatam4155
      @gracekatam4155 Před 2 lety

      @@shanthikumar6978 ఏదో ఎవడు చెప్పేడురా నేను నువ్వు చెప్పినదరిద్రం తింటానని. నీ భాష నీ పుట్టక చెప్పు తుంది. దిగ జారిన వాడివి .నాతో మాట్లాడటానికి సరిపోవు. నీ కామెంట్స్ పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. మా డిపార్ట్ మెంట్ వాళ్ళు నీ మొబైల్ ట్రాక్ చేస్తన్నారు. నీ పశు మాంసం, నీదగ్గర ఉంచుకో. నీ చావు ఇక్కడే ఆన్నావు అదీ మంచిదే. ను భాష నీ సంస్కారం తెలుపు తుంది. అదీ నీ దగ్గర ఉంచుకో. నీ కున్న గుణాలు ఇతరులకు ఏమీ పనికిరావు. దేశానికి పట్టిన భ్రష్ఠం. ఒకతి పి హెచ్ డి చేసిన వాడిని గొంతు కోసింది. దాన్ని అంటే నీ కేంటీ. ఉన్మాదం. మేటర్ మొత్తం పోలీస్ స్టేషన్ కిచ్చాను. జాగ్రత్త!

  • @hymavathitommandru2284
    @hymavathitommandru2284 Před 2 lety +60

    ధన్యవాదాలు సార్ ఇలాంటి విశ్లేషణ ఇంకా ఎవరు ఇవ్వలేరు జై శ్రీరామ్🙏🙏🙏🙏

  • @krishnamurthypadamati2249

    Sri Sri Sri Mudigonda Siva Prasad gari padapadmamuluku satha kotivandanamulu, Nationalist Hub Sri sai gariki maney maney thanks, for your informative, Educative as well as patriotic Discussions.

  • @PKJBL
    @PKJBL Před 2 lety +8

    నాకు 5 ఏళ్ళ వయసు అపుడు డాక్టర్ శివ ప్రసాద్ గారు మా ఊరు వచ్చారు... వారితో నేను ఉన్న ఫోటో ఉంది ఇప్పటికీ.... ఇంత గొప్ప వారు అని అప్పుడు తెలియదు... ఇపుడే తెలిసింది 🙏🙏🙏

  • @lakkojivenkataramana5467

    చాలా సంతోషం ఇలా విషయాలు
    అందరికీ తెలుసే చేయుటం చాలా మంచి పరిణామం ధన్యవాదాలు స్వామి

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Před 2 lety +30

    ముదిగొండ శివప్రసాద్ గారి పాదాలకు శతకోటి నమస్కారాలు భారత మాత నిజమైన పుత్రుడు మీరూ
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

  • @swapnareddy8659
    @swapnareddy8659 Před 2 lety +17

    జై శ్రీ రామ్ 🙏🙏సర్
    చక్కటి విశ్లేషణ, కృష్ణ గారి కి, శివ ప్రసాద్ గారి కి ధన్య వాదాలు 🙏🙏🙏
    అక్షర సత్యాలు చెప్పారు ఆధారాలతో సహా అన్ని వివరాలు తెలియ చేశారు.
    ఏ మతం లో ఐనా మానవ జన్మ ను పాపి, పాపి వి అని బోధిస్తారు. ఒక్క సనాతన ధర్మం లో నే మానవ జన్మ పుణ్యం అదృష్టం కొద్దీ లభిస్తుందని అని చెప్పారు మన ఋషులు. అంత గొప్ప ధర్మం మనది. కానీ హిందువులకు మాత్రం ఎందుకు అర్థం కావడం లేదు. మత మార్పిడి ఒక రాజకీయ కుట్ర మాత్రమే అని, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కాదని తెలుసుకో లేక ఇబ్బందులు పడుతున్నారు.
    ఇప్పటికైనా మీ లాంటి వారి పుణ్యమా అని ప్రజల్లో చైతన్యం రావాలని ఆశిస్తున్నాను.
    🙏🙏🇮🇳🇮🇳🙏🙏

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Před rokem

      వెవడు బాబు నీకు చదువు చెప్పింది. అంబేద్కర్ రు దళితులు గుడి లో నీళ్లు తగదానికి వస్తే, కొబ్బరి చెక్కలు దొంగతనము చేసారు అని , పోలీస్ కేసు పెట్టి గుండాల తో కోటించిన నువ్వు. శ్రీరంగం నీతులు చెబుతున్నావు.

  • @kva-fi2ty
    @kva-fi2ty Před 2 lety +22

    MSP.గారికి నమస్కారం💐
    ఆనాడు ఈ మతం మన భారతీయులు
    స్వీకరించటానికి ఆనాటి మన సమాజంలో పరిస్తితులు కావంటారా?వాటి గురించి ఒక వీడియో చెయ్యండి.

  • @mohanganavarapu912
    @mohanganavarapu912 Před 2 lety +28

    As a Professor, he is still in practice, he is a perfectionist in showing evidence and references., 'The word "Testimony" comes from an ancient Roman tradition in which men would verify promises by putting a hand on their testicles. '

  • @sampathkumar7717
    @sampathkumar7717 Před 2 lety +12

    🚩జై శ్రీ రామ్ భారత్ మత కి జై ఓ హిందూ మెలుకు ని ధర్మం తెలుసుకు🕉️ జై శ్రీ రామ్ భారత్ మత కి జై ఓ హిందూ మెలుకు ని ధర్మం తెలుసుకు🕉️🚩🙏 జై శ్రీ రామ్ భారత్ మత కి జై ఓ హిందూ మెలుకు ని ధర్మం తెలుసుకు🕉️🚩🙏👆👆👆

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Před rokem

      jai Ambedkar,
      jai Jesus
      Jai allah,
      jai OSama bin
      Jai MIM
      Jai Mayavathi
      Jai BiBle, Quran.

  • @venkatadattatreyasarma1184
    @venkatadattatreyasarma1184 Před 2 lety +18

    super, I think 24 hours interview will give good result, may be it's also not suffice. The Great professor sir explained the reality in Christian and kuran.

  • @dasarigovind2044
    @dasarigovind2044 Před 2 lety +10

    మీలాంటి వాళ్లు మాలాంటి వారికి ప్రేరణ మీలాంటివారు ఉన్నంతకాలం ఇంకా సనాతన ధర్మం కలకాలం ఉంటుంది జై శ్రీరామ్

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Před rokem

      వెవడు బాబు నీకు చదువు చెప్పింది. అంబేద్కర్ రు దళితులు గుడి లో నీళ్లు తగదానికి వస్తే, కొబ్బరి చెక్కలు దొంగతనము చేసారు అని , పోలీస్ కేసు పెట్టి గుండాల తో కోటించిన నువ్వు. శ్రీరంగం నీతులు చెబుతున్నావు.

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g Před 2 měsíci +1

    ముదిగొండ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు.
    మీలాంటి వాళ్లు ఏ దేశానికి చాలా అవసరం.
    భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ తెలుసుకోవలసిన విషయం.
    క్రైస్తవులు ఇప్పటికైనా జ్ఞానోదయం చేర్చుకోండి
    వాస్తవాలను తెలుసుకొని ప్రజలకు వాస్తవాలను తెలపండి

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 Před 2 lety +40

    గురుదేవులకువందనాలు మంచి కార్యక్రమం అందించినందుకు మీకు ధన్యవాదాలు

  • @krishnamohan289
    @krishnamohan289 Před 2 lety +75

    జగన్ ఎన్ని పనికిమాలిన పనులు చేస్తుధీమాగా ఉండగలుగుతున్నాడంటే ఆ 25%నాకు ఉందనే ప్రగాఢ విశ్వాసమే. దీనికి ఎక్కువగా మద్దతు తెలుపుతున్నది sc లుగా చలామణి అవుతున్న certified క్రిస్తుయనసే. ముందు దీనికి మందు కనిపెట్టాలి. ఒకడు హిందూ sc గా ఉద్యోగం పొందినవాడు యేసు దయవల్ల నాకు వచ్చింది అని ప్రార్ధన పెట్టి మరీ చాటుతున్నాడు ఇది ఎంత దుర్మార్గం. గ్రహించండి హిందువులారా

    • @vanamasandya4027
      @vanamasandya4027 Před 2 lety +1

      Aa perutho jobs kaavali for generations but vallani anaga thokkuthunnaaru ani malli antaaru
      Antha politicians penchi poshisthunnaaru valla own purpose kosam

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 Před 2 lety +2

      You are 100% true.

    • @umakarthikpulicharla6580
      @umakarthikpulicharla6580 Před 2 lety

      మన దౌభా గ్యము

    • @maruthirao8978
      @maruthirao8978 Před 2 lety

      జగన్ కి బిజెపి మోడీ ,అమిత్ షా లు‌పుల్ సపోర్టు. చంద్రబాబు హిందువు కదా.మరి మోడీ హిందువును ఓడగొట్టి క్రిష్టియన్ ను ఎందుకు సపోర్టు చేశాడు..ఇంకో పక్ః మోడీ ఎంఐఎం తో రహస్య చెలిమి. మరి బిజెపి హిందూ పార్టీయా.అవకాశవాది పార్టీయా??

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Před rokem

      వెవడు బాబు నీకు చదువు చెప్పింది. అంబేద్కర్ రు దళితులు గుడి లో నీళ్లు తగదానికి వస్తే, కొబ్బరి చెక్కలు దొంగతనము చేసారు అని , పోలీస్ కేసు పెట్టి గుండాల తో కోటించిన నువ్వు. శ్రీరంగం నీతులు చెబుతున్నావు.
      paki post reservation its not CM or PM post not even SBI governor post. remove reservation its not grater then Allah or Jesus. just my foot.

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Před 2 lety +65

    మీరు ఇంకా పదికాలాల పాటు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను .

    • @alliswell418
      @alliswell418 Před 2 lety

      ఏ దేవుడ్ని సోదర

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 Před 2 lety +8

    మంచి విశ్లేషణ సార్.
    🙏🙏🙏.

  • @ppavankumarpasupuleti
    @ppavankumarpasupuleti Před 2 lety +49

    అయ్యా మీరు 25 శాతం క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటున్నారు. కానీ certificate లో ఇంకా వాళ్ళు హిందువులే. కేవలం 2 శాతం అంటున్నారు. రాధా మనోహర్ గారి మాటల్లో చెప్పాలంటే 50-50 గొర్రెలు. గొఱ్ఱెలు ఇప్పుడు తోడేళ్ళుగా మారుతున్నాయి

    • @praveennani4679
      @praveennani4679 Před 2 lety +6

      Aaaaaa gorrelu anthe bro

    • @rajasekharreddyyerrareddy4177
      @rajasekharreddyyerrareddy4177 Před 2 lety +2

      @@praveennani4679 sheeps

    • @sujan4cs
      @sujan4cs Před 2 lety

      Desaaniko oka daridram pattindi...yentante...Hinduvulu pramadam lo unnaru ane brama kalpinche daridram...25% christians aa....siggu unda.a.....Notikocchina number chepthava...Antaranithaniki kaaranam evaru??? thaatakulu katti tippindi evaru?? bavilo neellu thaagithe maila annadevaru?? bhartha chanipothe bharya ni aa mantallo vesindi evaru???

    • @srinivasvasu1218
      @srinivasvasu1218 Před 2 lety

      @@sujan4cs private part pettukoni promise chesindi yavaru ma mataniki Marandi ani lucchala pracharam chestondi yavaru mama tho nannagari tho akrama sambandam pettukondi kuda bible lo undi chi veela bratukulu matam Marandi matam Marandi ani cheppadam kadu ra chettanakoduklu pastor lu matam marandi ani cheptunna pastorlani chepputho Kotti pompali

    • @sugunaasundi5103
      @sugunaasundi5103 Před 2 lety +4

      Reservation, లో ఉద్యోగం సంపాదించడానికి ,merit marks, తక్కువున్నా మంచిcolleges లో admission కు దళితులు గా ఉంటారు. అంతే. దేవాలయల లోపల పనిచేస్తూ వారు ఇచ్చిన కార్లో ,church కు వెళ్తారు.

  • @neerajakshi5954
    @neerajakshi5954 Před 2 lety +6

    My pranaamam to my guru the great Dr.,as Well as Professor M.Shiva prasad iam a big fan of his books and iam vary Thankful to Sri. Sai Krishna garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dindigalaramaiah4924
    @dindigalaramaiah4924 Před 2 lety +10

    ఇది విన్న హిందువులు పది మందికి వివైంచినట్లుతే కొంతైనా మార్పువస్తుంది. మీయొక్క విశ్లేషణకు కృతజ్ఞతలు

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op Před 10 měsíci +1

    మీరు ఇచ్చిన ఈ ఉపన్యాసం వలన చాలా విషయాలు తెలుసు కున్నాను స్వామి.

  • @pandurangareddyalla5011
    @pandurangareddyalla5011 Před 2 lety +9

    చాలా ఉపయోగకరమైన సమాచార సేకరణ

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy Před 2 lety +7

    Adbhutanga chepparu
    Namaskaram professorgaru

  • @Rasool-basha99
    @Rasool-basha99 Před 2 lety +2

    పెద్దాయన మీరు చాలా బాగా చెప్పారు...
    నాకు ఈ వీడియో మనసు పూర్తిగా నచ్చింది...
    ప్రశాంతంగా మట్లాడారు...

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Před 2 lety +5

    మీ కృషి కి ధన్యవాదాలు ప్రసాద్ గారు.ప్రచారం చేసిన సాయి గారికి ధన్యవాదాలు.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Před 2 lety +8

    Shivaprasad garu namaskar and thanks

  • @VijayKumar-os5vm
    @VijayKumar-os5vm Před 2 lety +7

    మీరు ఈ నిజాలు ఇంకా చెప్పాలని ఆశిస్తున్నాము.......... జై హింద్

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Před 2 lety +8

    గురువుగారికి నమస్కారములు🙏🙏🙏💐💐💐

  • @ramachandraraju7510
    @ramachandraraju7510 Před rokem +3

    Prasad garu, you are a great person in overall INDIA. I Have never seen so far like you. Very proud of you.
    Thank you very much sai garu to present such a good video.

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 Před 2 lety +6

    Mudigonda Shiva Prasad Gariki , Sai Krishna Gariki Namaskaralu , Dhanyavadalu , chalamandhi Hinduvulu inka Moorkhu la laga unnaru pravarthisthunnaru kuda , Hindu matham Viluva povadaniki Hinduvu le Karanam . Jai shree Ram Jai shree Krishna Jai Hinduism JaiBharath Vandematram .

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 Před 2 lety +10

    EXCELLENT SIR,
    basically, we are all the sinners, is the doctrine of Christianity.Many LIVE WITH THIS CONCEPT AND WE ARE HAPPY FOR CONVERTION UNDER THE IMPRESSION THAT OUR SINS WILL BE FORGIVEN BY THE GOD.
    THIS IS VERY ATTRACTIVE doctrine , but AGAINST THE BASIC PRINCIPLES OF ALL LEGAL SYSTEMS in EXISTENCE ALL over world. .

  • @singuruaarya2103
    @singuruaarya2103 Před 2 lety +6

    మీకు పాదాభివందనం 🙏

  • @ramarao2934
    @ramarao2934 Před 2 lety +1

    చాలా బాగా వివరించారు. సనాతన ధర్మమే అనుసరింప తగినది.

  • @parvateeswararaolokanadham2153

    Please save India from Christianity. Great words by Sri Mudikonda Shivaprasad garu. He is great🙏🙏🌹🌹

  • @shekarpatel7328
    @shekarpatel7328 Před 2 lety +9

    Jai Sri Krishna

  • @bramhagnaani5092
    @bramhagnaani5092 Před 2 lety +2

    చాలా బాగా చెప్పారు..పచ్చి నిజాలు.. బయట పెట్టారు..మీకు మా పాధాబి వందనము లు

  • @padmajayayaram602
    @padmajayayaram602 Před 2 lety +2

    అద్భుతః..మీ పుస్తకాలు ఎన్నో చదివాను sir..ఇందులో మీరు చెప్పిన పుస్తకాలు ఎలా తప్పించుకోవాలి.. తెలియజేస్తారని ఆశిస్తాను🙏🙏

  • @sriramjairam1196
    @sriramjairam1196 Před 2 lety +67

    సార్ మీ వివరణ బాగున్నది నమస్కారం సార్

  • @SanataniVeerShivaji
    @SanataniVeerShivaji Před 2 lety +6

    Thaatha meeru Parameshwaruni aashirvaadala Tho nindu 100 yellu maa madhya aarogyam ga undali.🙏🙏🙏

  • @satyanarayanageddam4636

    గురువుగారు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియో ని 20మందికి షేర్ చేసాను.

  • @prasadmarella8227
    @prasadmarella8227 Před 2 lety +2

    Great personality Dr Siva Prasad Garu. 🙏🙏🙏. Thank you Sai Garu for introducing excellent personalities thru Nationalist Hub.🙏🙏🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Před 2 lety +11

    ఇలాంటి విశ్లేషణలు మరిన్ని చేయాలి అండి.

  • @GeeSrav
    @GeeSrav Před 2 lety +7

    enni kotta vishyalu telusukovacho guruvgaru siva prasad garu nunchi....chala tanq sai garu for such interviews. V require more info from siva prasad garu...80s lo kooda super telivi ayanaki....

  • @jarugumillivbsrsastry3673

    ముదిగొండ శివప్రసాద్ గారికి నమస్కారములు మీ దైర్యం మా మార్గం

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 Před 2 lety +11

    Dr శివప్రసాద్ గారు క్రిస్టియన్ మాత గ్రంధం వాస్తవాలను విపులంగా చెప్పినారు మూర్కుడు మాత్రమే క్రిస్టియన్ మాత ఆచరిస్తారు.

  • @krishnapingali4842
    @krishnapingali4842 Před 2 lety +16

    We would like to see more such videos. Great man. We respect the thought process and shall pray fr the country welfare.

  • @srinivasrao2422
    @srinivasrao2422 Před 2 lety +47

    గురువుగారు 🙏ఉగ్రవాదులు బోర్డర్ లేరు మనచుట్టే ఉన్నారు. తస్మాత్ every భారత్ పబ్లిక్ 🙏🇮🇳🚩

  • @rameshchandra8878
    @rameshchandra8878 Před 2 lety +5

    శివ ప్రసాద్ గారు మిరు కేక ..ఖతర్నాక్ ఖ్వషన్ అడుగుతున్నారు .. మి లాంటి పెద్దల వల్లే హిందు దర్మం బ్రతికే ఉంది మికు కృతజ్ఞతలు

  • @anukontiashokkumar1658
    @anukontiashokkumar1658 Před 2 lety +2

    I support N hub sai garu
    Shivaprasad garu

  • @RajuBhiiii
    @RajuBhiiii Před 2 lety +12

    Namaskaram sir Jai sree ram

  • @ashok8419
    @ashok8419 Před 2 lety +16

    Jai sriram jai Hindu...

  • @siddhi_siddhu
    @siddhi_siddhu Před 2 lety +3

    గొప్ప తత్వం ఉన్న మహానుభావుడు sir మీరు.

  • @raghavvendra
    @raghavvendra Před rokem +2

    Heartful thanks and my true నమస్కారం 🙏 to Siva Prasad sir & Media for composing and uploading this knowledgeable video.

  • @GEMSAustralia
    @GEMSAustralia Před 2 lety +6

    Mudigonda Professor garu. Pranamalu

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 2 lety +11

    Thanks for your greate info 🙏🇮🇳🙏

  • @thisisskm
    @thisisskm Před 2 lety +3

    Siva Prasad garu is living encyclopedia. Please share his lnowledge bybtaking these kinds of interviews. Ituvanti vaallu chala arudhu sir. Please inka inka interviews theesukondi.

  • @arunamallapragada6088
    @arunamallapragada6088 Před 2 lety +5

    శ్రీ శివప్రసాద్ గారు నడిచే విజ్ఞాన ఖని.. వారి ప్రసంగాలు వినటం మన అదృష్టం...వారిని ఇలా చూసే భాగ్యం కలిగింది. వారి అత్యధ్భుతం అయిన ఇంటర్యూ నేషనల్ హబ్ శాయిగారు మాకు వినిపించి పుణ్యం కట్టుకున్నారు .. సర్వదా కృతజ్ఞతలు.... హిందువులు న్యాయం మాట్లాడతారు .న్యాయంగానే ప్రవర్తిస్తారు... కాని వారికే అన్యాయం జరుగుతోంది... చెప్పలేని బాధగా వుంది

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 Před 2 lety +1

      Yes yes yes

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Před rokem

      వెవడు బాబు నీకు చదువు చెప్పింది. అంబేద్కర్ రు దళితులు గుడి లో నీళ్లు తగదానికి వస్తే, కొబ్బరి చెక్కలు దొంగతనము చేసారు అని , పోలీస్ కేసు పెట్టి గుండాల తో కోటించిన నువ్వు. శ్రీరంగం నీతులు చెబుతున్నావు.
      అంబెడ్కర్ కు మతము అవసరంలేదు, అంబెడ్కర్ భోధమతం సీకరణ ఓ అభూత ఘటం.. దళితులు శిఖిమతం, ఇస్లాం , క్రెస్తవ మతం స్వీకరించడం వల్ల జీసస్ గాని బ్రిటిష్ గాని అంటరానివాడు గా మారలేదు. అపవిత్రం కాలేదు .
      హిందువులు న్యాయం మాట్లాడతారు .న్యాయంగానే ప్రవర్తిస్తారు... కాని న్యాయం జరిగింది ఎవరికి?

  • @neelapuvenkatareddy7819
    @neelapuvenkatareddy7819 Před 2 lety +21

    అధికారులు రికార్డుల్లో క్రైస్తవులు వివరాలు మా వద్ద లేవు అని సమాధానం ఇస్తున్నారు నేను ఆర్టీఐ ద్వారా అడిగితే కానీ గ్రామాల్లో వీధి ఒక చర్చి ఉంటుంది దీనిపై మనం ఏమి చేయాలి

    • @Naveen32451
      @Naveen32451 Před 2 lety

      Please do not vote to Jagan Reddy

    • @ram-zs3lk
      @ram-zs3lk Před 2 lety +1

      @@Naveen32451 , 100% correct. Jagan reddy is using both Christian votes and deceiving Hindu reddy's as well. Better to avoid that party.

  • @ramuindu6644
    @ramuindu6644 Před 2 lety +7

    ఇప్పుడు బైబిల్ లో ఉన్నదేదీ వాళ్ళు చెప్పడంలేదు.ఎవరిని ఎక్కడ ఎలా లోబరుచుకోవాలో అలాంటి ప్రచారం చేస్తున్నారు.ఇదింకా ప్రమాదం దేశానికి.మైకుల హోరు అంతా ఇంతా కాదు.

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 Před 2 lety +8

    ప్రపంచంలో
    Ekkada లేనంత...వింత jeevulu okka mana
    India loone untai
    యేసు నామా లు
    Ani
    యేసు సుప్రభాతాలు anta
    Ee వింతలు లు కూడా AP lo కేరళ లో ne