Origin of Christianity | Mudigonda Sivaprasad Interview PART 1 | Sai Krishna | Nationalist Hub

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Origin of Christianity | Mudigonda Sivaprasad Interview PART 1 | Sai Krishna | Nationalist Hub
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub CZcams Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Komentáře • 1,8K

  • @gsudhakar9592
    @gsudhakar9592 Před 2 lety +7

    స్వామి మి పాదములకు నమస్కరిస్తూ ఒక విన్నపం మీలాంటి జ్ఞానాన్ని కలిగిన వారిని కొంతమందిని ఈ సమాజం కొరకు తయారు చేయ గలరు

  • @sudershanraoyellapragada6441

    శివ శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రిక విశ్లేషణ ఎందరికో కనువిప్పు కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g Před 6 měsíci +1

    డాక్టర్ ముదిగొండ గారు మీరు చెప్పేది అక్షరాల నిజం.
    సేవా ముసుగులో దేశ చరిత్రని వక్రీకరించే వారిని ఉపేక్షించకూడధు.
    మీరు చెప్తుంటే వినాలని ఎంతో ఆత్రుత కలుగుతుంది. ఇలాంటి చర్చలు మరిన్ని మరిన్ని పెట్టి విపులంగా దేశ ప్రజలకు వివరించాలని కోరుకుంటున్నాను.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
    జై భారత్ జై జై భారత్

  • @vtr4309
    @vtr4309 Před 3 lety +1

    డాక్టర్ శివప్రసాద్ గారు ఒక అరుదైన వ్యక్తి. స్వాతంత్ర్య సంఘం సంగ్రామం లో జరిగిన వదంతులు విశేషాలు గాంధీ మహాత్ముని దేశద్రోహం నెహ్రూ వంత పాడిన సందేశం మన దేశానికి చేసిన నష్టము వల్లభాయ్ పటేల్ గారికి జరిగిన నష్టం వీరు చేసిన దురాగతాలు వింటుంటే ఒళ్ళు జల పరుస్తుంది

  • @vasistgarg614
    @vasistgarg614 Před 4 lety +61

    ఇటువంటి పరిశోధనలు చేసిన ముదిగొండ శివప్రసాద్ గారికీ నా ధన్యవాదాలు, ఈ అంశాలు తొ ఒక పుస్తకాన్ని ప్రచురించ గలరు, ఈ జాతి కొరకు కృషీ చేస్తున్న నేషనలిస్ట్ హబ్ వారి ప్రయత్నాలు కు అభినందనాలు

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 Před rokem +3

    శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారిని.. కేంద్ర ప్రభుత్వం.. ఉపయోగించుకుని.. జాతీయ సమస్యలైన, అయోధ్య, మధుర, కాశీ, తాజమహల్.. సుప్రీం కోర్ట్ కు గుడా వీరి సేవలు ఉసైయోగించుకోవాలి. 👍👌🙏

  • @madhusudhan8585
    @madhusudhan8585 Před 3 lety +30

    Salute Nationalist hub... And Sivaprasad gaaru.... It's high time to create awareness among people to stop... Religious commercialisation 🙏🙏

  • @apparaodara8315
    @apparaodara8315 Před rokem +14

    జై శ్రీ రామ్ జై సనాతన ధర్మం 🙏🏻
    మీ యొక్క విశ్లేషణ సామర్థ్యం చాలా బాగుంది. మీరు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Před 4 lety +116

    కలియుగం లేదా కలి ప్రభావం అంటే ఇదే. సనాతన ధర్మం అనేది అనాదిగా ఉన్న ధర్మం. దీని మూలం ఆసేతు శీతాచలం ఇంకా ఉండడం చాలా గొప్ప విషయం

    • @kameswarikorumilli529
      @kameswarikorumilli529 Před 3 lety +5

      🙏Namaskaram.

    • @kunalbravo4u
      @kunalbravo4u Před 3 lety +4

      ఆసేతు హిమాచలం

    • @venkatabharghavp6838
      @venkatabharghavp6838 Před 3 lety +1

      @@kunalbravo4u రెండు ఒక్కటే అర్థాన్ని ఇస్తాయి వ్యాకరణం ప్రకారంగా

    • @sujathaguduri1641
      @sujathaguduri1641 Před 2 lety +1

      @@kunalbravo4u bvkps

    • @Rawm_Esh
      @Rawm_Esh Před 2 lety +1

      @@venkatabharghavp6838 bro... రామసేతు మరియు హిమాలయాలు అని కాదా..

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 Před 4 lety +69

    ఆయన విశ్లేషణలు వింటుంటే ఓ అమూల్యమైన గ్రంధాలయం లోకి ప్రవేశించినట్లు ఉంటుంది. ఆ విలువైన సమాచారాన్ని సేకరించి భద్రపరచాలి, భవిష్యత్ తరాలకు అందించాలి.ఇంతటి మహానుభావుని ముఖా-ముఖి మాకు అందిస్తున్నందుకు నేషనలిస్ట్ హబ్ బృందానికి ధన్యవాదాలు.

    • @MbarnabapastorMBanny
      @MbarnabapastorMBanny Před 4 lety +1

      హలో ముదిగొండ శివ ప్రసాద్ garu మీరు, ముందు మీ పుస్తకాల్లో సత్యాన్ని, ఎముందో చెప్పండి, తరువాత పరి సుద్ద గ్రంధం, బైబిల్ కోసం మాటలు అడుదువు గాని, బైబిల్ అర్ధం చేసుకో వడానికి నీజీవితం సరిపోదు, తల పండి వెంట్రుకలు రాలిపోతుంది తప్ప నీకు అర్ధం కాదు, నువ్వు ఏదో చెపుతుంటే, యాంకర్, ఆ ఆ, అనడం తప్ప ఏమి తెలియదు, తెలియకపోతే నాకు phon చేయు నేను చెపుతాను నీకు అర్ధం అయ్యేలా, ఓకే నా నీకు తెలిసింది, ఈకాంత, నువ్వు చెప్పే సొల్లు వినడానికి నీకూ బ్యాచ్ ఒకటి సుత్తు చెప్పకు రా బాబు, బైబిల్, దేవునికి, మానవునికి సబందించింది ఇది తెలుసు కొని మాటలు adu, తెలియకపోతే నాకు కాల్ చెయ్యి 9989769851నంబర్ ఎని timi ఓకే నా సొల్లు చెప్పి ప్రజలను మోసం చెయ్యి ku రా నాయన

    • @anandaraotaritla2492
      @anandaraotaritla2492 Před 4 lety

      @@MbarnabapastorMBanny excellent counter.

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 Před 3 lety +2

      @@MbarnabapastorMBanny మీరు తెలిసో తెలియక పరి సుద్ద గ్రంధం అని బైబిల్ గురించి నిజం చెప్పారు.

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 Před 3 lety +1

      @@MbarnabapastorMBanny మీరు తెలిసో తెలియక పరి సుద్ద గ్రంధం అని బైబిల్ గురించి నిజం చెప్పారు.

    • @preparingforgroups
      @preparingforgroups Před 2 lety

      @@MbarnabapastorMBanny గొర్రె

  • @rameshmandla5754
    @rameshmandla5754 Před 6 měsíci +1

    Sir meku🙏🙏🙏🙏మీరు చెప్పేవన్నీ వాస్తవాలు sir మీకు కృతజ్ఞతలు మాకు తెలియని విషయాలు మీవళ్ళ తెలుసుకునం, channel కు thanks 🙏🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Před 3 lety +70

    Dr.ముదిగొండ గారు మీరు చెప్పేవన్ని వాస్తవాలు .వినడానికి నమ్మడానికి కొంత మంది సిద్ధం గా లేరు.అయినా ఫరవాలేదు.సత్యమేవ జయతే🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Před 4 lety +67

    Dr శివ ప్రసాద్ గారు మీ పరిశోధనలు అద్భుతం మీకు దశ సహస్ర 🙏🇮🇳🙏

  • @sagarvarun6
    @sagarvarun6 Před 4 lety +76

    నా జీవితంలో ఇంత మంచి ఇంటర్వ్యూ ఎప్పుడూ చూడలేదు,వినలేదు... ఎంతో లోతైనా పరిశోధన, పరిశీలించి గురువు గారు చెప్పారు... నేను ఒక ఎం ఫీల్ schollar.... ప్రపంచానికే కనువిప్పు కలిగే సమయం రాబోతుంది....ధన్యవాదాలు సాయి గారు, గురువు గారు

    • @johnwycliffe5706
      @johnwycliffe5706 Před 4 lety +5

      Naa life lo intha chettha interview ni bible meeda 0% knowledge tho Bible ni vimarshisustunaru ...

    • @kashyappalaparthi7386
      @kashyappalaparthi7386 Před 4 lety +1

      @@johnwycliffe5706 is that so aayana already cheppadu kada meeku problem oontey nenu explain chestha ani why can't u try to debate with siva prasad garu and prove him wrong ask sai garu to arrange a debate on this issue so that every one can get a clarity

    • @rameshrathod3465
      @rameshrathod3465 Před 4 lety

      @@kashyappalaparthi7386 kk bro can u provide me his number ,, clarification chestham ayanaki ,,meeku istham

    • @johnwycliffe5706
      @johnwycliffe5706 Před 4 lety +4

      @@kashyappalaparthi7386 yeah bro I m ready for debate with him...he is telling all the shit.he doesn't have a 1%of bible knowledge...he tells bible starts with Abraham I don't think he read bible properly bcz bible starts with god and then Adam and Eve...

    • @prasad1894
      @prasad1894 Před 4 lety

      @@rameshrathod3465
      It is easy to find no. Of mudigonda if you really intention to discuss

  • @raghavendrahosur1165
    @raghavendrahosur1165 Před 2 lety +49

    Need more interviews from Prasad garu. We enjoy every moment of the interview.

    • @srinivasguthula2654
      @srinivasguthula2654 Před 2 lety

      Not enjoy brother take seriously its realities what he said about the Christianity.ఆంధ్రప్రదేశ్ లో చాపకింద నీరు లాగా మనకి తెలియకుండానే ఎంతోమంది హిందువులను,దళితులను బీసీ, st,ఆదివాసీలు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి ఈ ఫాస్టర్ తన సొంత లబ్ధి కోసమే.. తప్పా వీరికి యేసు మీద ఏ విధమైన ఇష్టం లేదు

  • @puja4568
    @puja4568 Před rokem +1

    Too good andi sivaprasad garu... Mimallini chusthunte memu kuda mi tharam lo putti midhaggara sishyarikam chesunte too good undhedi sir... Padhabhivandanam అండి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 4 lety +95

    మీరు చెప్పింది అక్షరాలా నిజం.......జైహింద్
    జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 Před 4 lety

      క్రెడిట్ by లోకల్ గాడ్ ఒన్ కంట్రీ గాడ్

    • @mosespgmurthy8267
      @mosespgmurthy8267 Před 4 lety

      ఆయాన చాలా తప్పులు చేపోతున్నాడు

    • @balupop
      @balupop Před 4 lety

      @@mosespgmurthy8267
      ముందు తప్పులు లేకుండా చెప్పటానికి ప్రయత్నించండి

    • @gopim2884
      @gopim2884 Před 4 lety +2

      ప్రియ హిందూ బంధువులారా నా పేరు పని రాజేష్. నేను పెట్టే క్రైస్తవుల మీద వీడియోలు చూసి ఓర్వలేక నా చానల్ స్ట్రైక్ కొట్టి మూసివేయించారు కావున మీరందరూ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి క్రైస్తవ పాస్టర్లు ఎంత నీచ స్థితి కి దిగజారుతున్నారు అడుక్కునే వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకుంటున్నారు మరి అలాంటి సిగ్గులేని పాస్టర్ ల ని ఈ క్రైస్తవులు ఎలా సమర్ధిస్తారు
      ఇట్లు
      మీ ఫణి రాజేష్
      czcams.com/video/xO6kz0JWEWQ/video.html
      దయచేసి అందరూ ఈ వీడియో చూసి
      లైక్ చేసి subscribe చేయవలసిందిగా ప్రార్థన
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @johnwycliffe5706
      @johnwycliffe5706 Před 4 lety

      @@gopim2884 ayya Phani rajesh garu christians chethilo youtube ledu meeru pette content ni bhatti youtube vallu respond avutharu nijamga christians cheste mee okkaridhe yendhuku strike chestaru bible gurinchi thappuga cheppe vallandari vi kuda strike chestaru kada

  • @technicalbox8510
    @technicalbox8510 Před 4 lety +47

    సర్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది ఇంకా వినాలని ఉంది

  • @sreerajsreeraj7282
    @sreerajsreeraj7282 Před 4 lety +75

    Excellent Sir. We need more from Siva Prasad Garu.

    • @kalambujjireddy9165
      @kalambujjireddy9165 Před 3 lety +7

      Very good discussion know about Hinduism competitively other than religious,we proud as a Hindu
      Thanks for Nationalist Hub

    • @nharikrishna2990
      @nharikrishna2990 Před 2 lety +1

      Great sir thankyou

    • @dsivagovindareddy1935
      @dsivagovindareddy1935 Před 2 lety +1

      Mari alantapudu cristu purvam cristu sakam yenduku vachindi ante nuvu cheppevanni apaddalu

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Před rokem +1

      @@dsivagovindareddy1935 adi british vallu pettukunadi...ipudu marcharu kada...BC means...before common era...AC ante after common era

    • @pnvsathvik
      @pnvsathvik Před rokem

      ​@@dsivagovindareddy1935 క్రీస్తు అనేవాడు లేదు కాబట్టే సామామయ్య సేకం సమాన్య సేక పూర్వం అని పెట్టారు

  • @uppalapativenkatarathnam5381

    The best i n terview

  • @anjeep7981
    @anjeep7981 Před 4 lety +25

    I am thankful to you to have such CZcams channel
    Thank you sir thank you very much
    You showed us what is truth and what is hundusium

  • @Nipunj9
    @Nipunj9 Před 4 lety +26

    Continue.... continue... continue....👏👏👏

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Před 2 lety +2

    Jaisreeram jaimodiji

  • @champamn1927
    @champamn1927 Před 2 lety +2

    I am very new to this subject but very interesting🤔🙄

  • @murthyk6944
    @murthyk6944 Před 4 lety +35

    ముదిగొండ శివప్రసాద్ గారికి నమస్కారములు.

  • @rajasekhar3634
    @rajasekhar3634 Před 4 lety +11

    Excellent information...

  • @ramakrishna-tz3md
    @ramakrishna-tz3md Před 2 lety +1

    Dr.sivaprasad gari reserch is wonderful and judegementbul

  • @pvp3251
    @pvp3251 Před 2 lety +1

    Siva Prasad gariki padabivamdanam jai Hindus jai Sri Ram jai sanatanadharamnni kapadudaam sir tq

  • @Ram-il4si
    @Ram-il4si Před 4 lety +8

    చాలా చక్కగా చెప్పారు.

  • @polishettyrajendraprasad7747

    Om namaha shivaya

  • @goriparthidurgaprasad3431

    నమస్కారాలు.. Correct ga chepparu.

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 Před 2 lety +1

    Sri Mudigonda shivaprasd gari padamulaku pranamamulu.

  • @venkatanarasimhaamudalapal8758

    Jai sriram Bharat Mata ki Namaskaram 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏👌

    • @arjunreddy9587
      @arjunreddy9587 Před 4 lety +2

      JAI SHREE RAM 🕉🕉🕉🕉🕉🕉🕉🕉
      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nocastejagadeesh2463
    @nocastejagadeesh2463 Před 4 lety +9

    I am hindu converted into Christian but I never say anything about Jesus and Christianity to anyone because of my discretion I changed into Christian I too agree something was going in Christianity which was not acceptable my greetings to mudigonda garu🙏🙏🙏

  • @nareshjagari8873
    @nareshjagari8873 Před 3 lety +1

    Meeku padhabivandhanalu guru garu

  • @Parameshwara
    @Parameshwara Před 3 lety +2

    Nenu kuda rendu religions lo undi connections chusanu. Meeru cheppedi naku kuda kanipinchindi. Meeru history ni baaga chaduvukunnaru, meeru cheppevanni nijale.
    thank you for sharing

  • @Happy28282
    @Happy28282 Před 4 lety +15

    It's very unfortunate that We don't have more number of historical novelist like mudigonda siva Prasad garu, thank you sir thank you for your valuable information and many many thanks to NATIONALIST HUB Channel

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Před 4 lety +14

    చాలా బాగా వివరించారు.ఆయనకి ధన్యవాదాలు.

  • @venkatareddy8110
    @venkatareddy8110 Před 2 lety +1

    sethsda sahasrada namaskaram,danyavadamulu mahodaya

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 2 lety

    మీతో నూరు శాతం తత్వపరంగా ఏకీభవిస్తున్నా.

  • @gatlavenkateswarlu4717
    @gatlavenkateswarlu4717 Před 4 lety +8

    Good Information sir, great

  • @nammahosadurga443
    @nammahosadurga443 Před 3 lety +26

    Very good interview sir I am with you Jai Hind👍👍🚩

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Před 2 lety +1

    Namaskaram to Sri Prasad garu

  • @srinivasachary9740
    @srinivasachary9740 Před 2 lety +1

    Excellent Guruvugaru

  • @srikanthca69
    @srikanthca69 Před 4 lety +27

    Pranams to Sri Dr Mudigo da Shiva Prasad garu. Sir you are doing a great service by sharing your deep knowledge through my most favourite Nationalist Hub channel. My special heartfelt thanks to Sri Sai garu for anchoring such wonderfully enlightening sessions.🙏🙏🙏

  • @nirupamavinayak8262
    @nirupamavinayak8262 Před 4 lety +63

    Every hindu has save Hinduism by following its traditions n rituals..

    • @DEEPAK_SAKSHI
      @DEEPAK_SAKSHI Před 4 lety

      Mi moham save chestharra miru....asalu Milo ne unity ledu bokka ledu

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 Před 4 lety +1

      Mee devudulu evarini paduthe vallutho sex cheste adi vulgar kadu. Malla traditions ah. Edi vuru jatara avute prostitutes tesikuni vuchi nude dance cheyistataru. Chinna pillalu tho sa chustaru. Gudi meda sex bommalu animal sex bommalu vuntai avi enti .

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 Před 4 lety

      @@user-fn1ik7wh4zBrahmin acharlu lo sudurulu eddaru paddute cow urine taggi pavitram avvatum adhe khada. Venkestawara swami ni puja cheste samasaylu vundava. Antha Happys ah itey mask lekunda terragavochu khada. Eh samasiya Radu annukunta meeku.

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 Před 4 lety

      czcams.com/video/vS3kHhlHsyg/video.html Eh video chusi nuvvu Hinduism ne save chestavo ledo decide chesko. Watch till end.

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 Před 4 lety

      @@user-fn1ik7wh4z Nenu religion basis meda velataledu. Vunna situation chuste 500 years taravta manshulu vuntara ledo teludu. Gani ekkada Devuvdu character important. Devudu ela cheste adhe follow avali. Devudulu eh pakkavadi pellam ni ashiste manushulu enti chestaru Inka.

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 Před 2 lety +2

    👌👌👌🙏🙏🙏ಅಬ್ಬಾ నమస్తే సార్ మీ నవలలు కూడా చదివిన నేను gonaganna రెడ్డి లాంటివి. మీరు చరిత్రకారులు .పరిశోధకులు. నిజంగా vedalu భగవద్గీత పురాణాలు bi బిల్ బై బిల్ గురించి అద్భుతం గా చెప్పారు సార్. Christians Muslims antha దొంగలు. మన puranalanu kooda దొంగలించారు .చరిత్ర heenulu వాళ్లు. హిందువులు అందరూ ఇప్పుడయినా కళ్లు తెరిచి మత మార్పిడి ని edirinchaali.హిందూ ధర్మ పరిరక్షణకు ముందుకు రావాలి. జై శ్రీరామ్. జై ముదిగొండ శివ ప్రసాద్ సార్.

  • @krishnaraoas2189
    @krishnaraoas2189 Před 2 lety +1

    Highly. Informative

  • @anandnaik6484
    @anandnaik6484 Před 4 lety +28

    What a knowledge
    What a memory
    What a information
    Ilanti interview's Malli Malli cheyandi Sai Garu
    Lekunte nakili(fake)medhavulu,swayamprakatitha medhavula ,show candidate's valalo padatharu youth.

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 Před 4 lety

      క్రెడిట్ by లోకల్ గాడ్ ఒన్ కంట్రీ గాడ్

  • @vishwanathsajjala.748
    @vishwanathsajjala.748 Před 4 lety +21

    Good message sir thank you

  • @swathijbs
    @swathijbs Před 3 lety +2

    1. అబ్రహము గురించి
    అయితే ఇంతవరకు బోగొజ్ కోయ్ (టర్కి ప్రాంతం) టెల్-ఏల్-ఆమర్నా (మధ్య ఆసియ) లలో పురావస్తు శాస్తజ్ఞులు కనుగొన్న పలక ప్రకారం ఆర్యులు అ ప్రాంతాల ఉండి భారత దేశానికి వచినట్ట్లు ఆధారాలు లభించాయి.బాలగంగాధర్ తిలక్ ప్రకారం దేదాలలో ప్రస్తావించబడిన ఖగొళశాస్త్ర విషయాలను బట్టి ఆర్యులు ఉత్తర డ్ర్వం నుండి ఐరోపా, మధ్య ఆసియల గుండా భారతదేశానికి క్రీ.పూఅ 15వ శతాబ్దంలో వలసవచ్చారు. కాని ఆదిఖండము 25:1-2 వచనములోఅబ్రాహము(2100to 1900 కాలంలో ఉన్నవాడు) అర్యుల సంబందించిన అమ్మయిని పేరు కేతురా ని పెళ్ళి చెసుకున్నట్లు రాయబడినది.మరి ఆమె కొడుకు ఇష్బాకు. ఈఇష్బాకు పేరు రాముడు యొక్క పూర్వీకులు వంశంలో చుస్తాము. అబ్రాహము పేరుకి అర్ధము అబ్బ అంటే తండ్రి అని హము అంటే ఉన్నతమైన అని అర్ధం శ్రీరామునికి అభిరాముడు(అంటే ఉన్నతమైన వాడు) అనే పేరు అబ్రహము నుండే వచ్చింది. బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్ధము మరియు అబ్రాహము పేరుకి అర్ధము అబ్బ అంటే తండ్రి అని హము అంటే ఉన్నతమైన అని అర్ధం. యెల match చేసారు ఇద్దరిని. బ్రహ్మ ఒరిగినల్ కధ. అబ్రహము అనే పేరు నుండే బ్రహ్మ అనే పేరు వచింది.హిందు సాంప్రదయం ప్రకారం అదైన పదనికి ముందు అ పెదితే అశుభం అందుకే అ తిసివేసి బ్రహ్మ అని రాశారు.ఉదహరణ సత్యం అనే పదం ముందు అసత్యం వేతిరెక పదం.

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 Před 2 lety +1

    Omenamasivaya 🙏dr👍🌷 vadarpul

  • @vipboys9614
    @vipboys9614 Před 4 lety +43

    Save Hindus save India

    • @arjunreddy9587
      @arjunreddy9587 Před 4 lety +8

      Yes bro
      Save Hindus

    • @prem.sagar.m
      @prem.sagar.m Před 4 lety +9

      Nobody will save .everybody has to become soldier and fight at their place and bring awareness

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 Před 4 lety +22

    please continue sir...very interesting

  • @sathyamurthyaripaka2633

    I studied in christain school,where bible was taught as a subject!At the 6th st'd I asked a bible teacher a question ,you say Jesus a gracious lord & then why do you say that God punished sinners by making them physically disabled & poor! I find controversy in your statements? The teacher greatly listend & accepted my question , they say like that so I said.I respect that teacher still & today by God's grace I am ready to debat with any christain that their phlosophy is fishy! This kind of clarity is essential for safe guard our indians & Aadhi Sanathana devidevatha dharm!Great part you play Nationalist hub!

  • @rajmanohar4184
    @rajmanohar4184 Před 3 měsíci +1

    Babu nelante vallu chala mandi chala cheparu... nothing can destroy Christianity

  • @krlsarma1933
    @krlsarma1933 Před 4 lety +180

    ఇవి తెలియకూడదు అనే సంస్కత భాషను తొక్కి పెట్టారు

    • @shivaramrachakonda1751
      @shivaramrachakonda1751 Před 4 lety +9

      ఏడరి మతాలు కల్పించిన ఈ కుల చిచ్చు ఎపుడు ఆరిపోవునో

    • @ja61990
      @ja61990 Před 4 lety +3

      Mekale gaadu

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 Před 4 lety +1

      క్రెడిట్ by లోకల్ గాడ్ ఒన్ కంట్రీ గాడ్

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 Před 4 lety +1

      @@shivaramrachakonda1751 క్రెడిట్ by లోకల్ గాడ్ ఒన్ కంట్రీ గాడ్

    • @narayanrao8339
      @narayanrao8339 Před 4 lety +1

      @@user-fn1ik7wh4z ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @srinivassn2521
    @srinivassn2521 Před 4 lety +5

    Om. Jai Sriram. Jai Bharatha Maata.

  • @kanelonesbakers8777
    @kanelonesbakers8777 Před 2 lety +1

    Sir thanq
    Jaihind

  • @saralarao8335
    @saralarao8335 Před 3 lety +1

    Great fantastic every bit of talk enjoyed he is a great super duper thanks happy happy

  • @KalyanKumar-dt2id
    @KalyanKumar-dt2id Před 4 lety +41

    Excellent interview.
    You can do a video with ex Christian Esther Danraj.
    She has a lot of research on bible.

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 Před 4 lety

      Amme oka fool. Amme ki thalla tokka emi teludu. Me munigonda gadu bible lo manshulu chesina pappum cheppadu Daniki elaga punishment pondaru cheppadu. Mari mee Devudulu Veedi pellam ledu Vadi pellam ledu evardini pellam dorikithe sex chesisaru. Vishnu jalander wife vrinda ni rape chesadu. Sivudu Ammai vessam lo Vishnu vunnadu ani Telusu kuda sex chesisadu. Brahma Sonta kuturu swarswati ni rape chesadu. Indira gadu Gautamudu wife ki attempt to rape chesadu. Enti veelu rapist annala porn stars annala. Denni todu sperm donation camp pettadu sivu sperm tesikuni anjali Chevu lo poste hanuman putadu. Sivudu sperm tesikuni Agni notilo veste ah sperm tesikuni krittika vagina lo poyutum enti Dani valla kartika puttadu .Sivudu Vishnu tho sex cheste. Vishnu ki garbam lepoyi sariki vishnu thoda nundi ayyapppa puttadu. Garbam ledu ante sivudu ekkada pettadu Vishnu ki. Sivudu Karina sperm tho Bhoomi pina gold silver kinda marindi anntunaru. Africa Australia lo gold mountains vuntai sivudu sperm ah avi. 😂😂😂

    • @KalyanKumar-dt2id
      @KalyanKumar-dt2id Před 4 lety

      @@praveenkaturi5006 excellent research on Hindu scriptures. Can you give references from original scriptures. I want to read them.

    • @poojitha3094
      @poojitha3094 Před 4 lety +1

      @@KalyanKumar-dt2id ya what he said is correct but everything has a story and science behind it vishnu ammayi ga mari shiva tho kalisadu the science behind is now a days boys are converting to girls and marrying boy and giving birth to baby and ayyappa swamy born by ivf fertilisation ganapati is test tube baby they are not only puranas science is behind them and according to scriptures it is done because there is a purpose for everything

    • @KalyanKumar-dt2id
      @KalyanKumar-dt2id Před 4 lety

      @@poojitha3094 yes u r right

  • @podiliseetharamulu2718
    @podiliseetharamulu2718 Před 2 lety +9

    His erudite explanations provide many unknown, hidden and undiscovered facts.... A great personality to learn from...🙏🙏🙏

  • @utubekiranreddy
    @utubekiranreddy Před 2 lety +1

    How they feel.... asale karunakar ante... malli eyana evarraa... Thanks to NH

  • @i-smartchamps3965
    @i-smartchamps3965 Před 2 lety

    Mee knowledge ki research ki hatsoff

  • @Altantis-389
    @Altantis-389 Před 4 lety +5

    Good information

  • @k.muralikrishna6616
    @k.muralikrishna6616 Před 4 lety +7

    Excellent

  • @avenkatasuryanarayana8309

    సార్ మీరు పెద్దవారు.కాని మీరు బైబిల్ డిబెట్ లో కూర్చొవాలి.అపుడు తెలుస్తుంది.ఏది నిజం,ఏది అబద్దం అని.

  • @kjayanth3501
    @kjayanth3501 Před 3 lety +1

    Great facts

  • @saraswatisara957
    @saraswatisara957 Před 2 lety +3

    Great Historical interview. Realistic view.

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 Před 4 lety +12

    Excellent interview... Excellent video

  • @nareshchilakaraju9704

    Intellectual Dr.mudigonda Shiva Prasad sir

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Před 9 měsíci +1

    Super Sir👍👍🙏

  • @poojasekhar.t.r.sekhar4945

    మీ వివరణ కీ ధన్యవాదాలు. మీ నుండి చాలా తెలుసుకోవాలని ఉంది.

  • @koppulasrinuksrinivasarao6318

    ఇవ్వాన్ని అక్షర సత్యాలు బైబిల్ మొత్తం కాపికొట్టి రాసిందే అందులో సందేహం లేదు విక్రమార్కుడి శకం శాలివాహన శకం బొజరాజుల శకం దేవరాయల శకం అని మన రాజుల పేర్లతో కాలాన్ని ఎంచరు కానీ పచ్చాత్తులు మన దేశంలో అడుగు పెట్టిన తర్వాత దానిని వాళ్ళకి అణువుగా మార్చారు మన చరిత్రలు చదవాలంటే సంవత్సరాలు తరబడి చదివిన తరగదు భారతదేశ చరిత్ర మహాసముద్రం. 🇮🇳🕺🕉️

    • @sandelamoses9701
      @sandelamoses9701 Před 4 lety

      What relation Bible n Purnas?

    • @chinnagera1843
      @chinnagera1843 Před 4 lety

      Kalaanni enchindi evaru, only kristiyansa, leka prapancha medaavulaa.

    • @koppulasrinuksrinivasarao6318
      @koppulasrinuksrinivasarao6318 Před 4 lety

      @@chinnagera1843 విక్రమార్కుడు కలియుగంలో జన్మించిన వాడే ఇంచు మించు ఏసు పుట్టాడు (ఆధారం లేని విషయం) అనుకుంటున్న కాలానికి ముందే గానే (విక్రమార్కుడు) రామాయణం మహాభారతం విరులు కి ఏమాత్రం తగ్గకుండా ఆయన జీవిత చరిత్ర ఉంటుంది ఆయన ఎన్నో మహా అద్భుత కార్యలు అలవొకగ చేసారు "2120 సం" బ్రతికాడు "2000 సం" సింహాసనం మీద రాజ్యపాలన చేశాడు తన పాలనలో ప్రజలకి తన అధినంలో ఉన్న రాజ్యలకి ఎలాంటి సంక్షోభం లేకుండా సుఖశాంతులతో వర్దిల్లేలా చేసాడు నిజానికి ఆ రొజుల్లో ప్రజలకి ఆయనే దేవుడు? ఏసు విక్రమార్కుడికి ఎ విషయం లొను చాటి కాదు కాలేడు ఎందుకంటే ఏసు వచ్చిన పని నేరవేరలేదు కేవలం 33 "సం" బ్రతికిన ఏసు కి "2120 సం"బ్రతికిన విక్రమార్కుడికి ఏమైనా పొలిక ఉందా ? అంతే కాదు ఇలాంటి వీరులు కలియుగంలో అనేకమంది మన దేశంలోనే పుట్టారు చరిత్రలు సృష్టించిన ఇంతమంది వీరులు పేర్లు ఉండాగ తాను ఎందుకు చనిపోతున్నడొ ఎ నేరానికి సిలువ వేస్తూన్నారొ కూడా తెలియకుండా చనిపోయిన ఏసు ని చరిత్ర కారుడిగ ఎలా గూర్తిస్తారు కాలాన్ని ఆయన పేరుతో ఎలా పిలుస్తారు? ఏసు మానవాళికి అందించిన సందేశం ఏంటి ఆయన వచ్చి మనుషులకి ఎం నేర్పాడు ఎం చెసాడు సాధించింది ఏమిటి అంటే ఎవరైనా సమాధానం చెప్పాగలరా...? 🇮🇳🕺🕉️

    • @terminatorarnold7895
      @terminatorarnold7895 Před 4 lety

      @@koppulasrinuksrinivasarao6318 చెప్పగలరా?అన్నావు కదా! వినగలవా?మంచి మనసుతో! ఆది మానవుడు ద్వారా వచ్చిన శాపాన్ని తొలగించడానికి ...తన కుమారులమైన మనకు విముక్తి ని ప్రసాదించడానికి ...మనలను పరలోక పౌరులు గా చేయడానికి.... మన శాపాన్ని ఆయన భరించి... మృత్యువు ను జయించి పునరుథ్థానుడుగా లేచాడు. మరలా వస్తాడు ఆయనను ఆరాధించేవారిని తీసుకుని వెళ్తాడు పరలోకానికి..... నమ్మితే ధన్యుడవవుతావ్..నీ ఇష్టం...నో బలవంతం.. God bless you brother.
      by .srinivasarao.koppula.andhrapradesh.

    • @koppulasrinuksrinivasarao6318
      @koppulasrinuksrinivasarao6318 Před 4 lety

      @@terminatorarnold7895 నీ పేరు బాలేగుంది రా "టార్మినేటర్" దానికి అర్ధం నికు తెలుసా? ఎందుకంటే మన పేర్లు మన తల్లితండ్రులు పెడతారు వాళ్ళ కి తెలుసు ఏది మంచి ఏది చెడు అని దానికి సరైన అర్థం తెలుసుకుని పెడతారు నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడివీ ఐతే ని పేరు కి అర్ధం చెప్పు? నేను చెప్పామన్నాది మిరు ఉహించుకొని అనుకొనే సొది కాదు బైబిల్ ఆధారంగా రిఫరెన్స్ తో ఏసు ఎక్కడైనా నేనే దేవుడిని అని చెప్పడా? "ఏసు" క్రీస్తు" ఐతే ఇశ్రాయేలీయులకి రాజై పరాయి దాశ్యం నుండి విడిపించలి విడిపించాడా? ఏసు రెండో రాకడ ఎక్సపైర్ అయింది ఎందుకంటే ఆ తరం వారు గతించక మునుపే వాస్తనాని చెప్పాడు కానీ అది జరగలేదు? ఆయన్ని నమ్మిన వాళ్ళని మాత్రమే పరలోకం తిసుకేళటం ఏమిటి రా? ఈ భూమి మీద సమాస్త జివరాసిని సృష్టించినది ఆయనే కాద ఆయన మహిమ చుపిస్తే అందురు మారతారు అంతేకానీ ఇలా బేదిరించటం ఏమిటి రా? ఈ సృష్టి కి ఆయన మాత్రమే దేవుడైతే మిగిలిన మతాలు ఎలా వచ్చాయో ఈభూమి కీ క్రైస్తవం వల్ల వరిగింది ఏమిటో మన దేశానికి క్రిస్టియానిటి వల్ల ఉపయోగం ఏమిటో ఈ యుగంలో పుట్టిన ఏసు కి పుట్టిన రోజు తేది బైబిల్లోఎందుకు లేదు? ఈ ప్రశ్నలకి
      అన్నీంటికి సమాధానం చెప్పు నువ్వు నిజమైన క్రైస్తవుడివే ఐతే.🇮🇳🕺🕉️

  • @raveendrababuth508
    @raveendrababuth508 Před 2 lety

    Mudhigonda shivaprasad garu meeru chala great

  • @vasanthkarampudi3672
    @vasanthkarampudi3672 Před 2 lety +6

    Oh my god! First time I’m watching your video. What a great explanation sir….
    Padhabivandanalu………🙏🙏🙏

  • @balajiBalaji-me5xu
    @balajiBalaji-me5xu Před 4 lety +9

    Nice

  • @bhargava32
    @bhargava32 Před 3 lety +6

    Guys CZcams algorithm increases the visibility of the video based on comments. So please always comment something for every video of this channel to increase the reach of this channel. .

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 Před 10 měsíci

    🕉️🙏 వారి అక్షరాలఝరి, ఆవేదన, ఆలోచన, ఆవేశం, ఆదేశాలు,అన్ని, ఆమోదించడానికి నేటి యువత మరియు భావితరాలకు దేశం కోసం తప్పనిసరి నడుం బిగించి మన సనాతనధర్మాన్ని పరిరక్షణకు కార్యరూపంలోకి తీసుకుని రావలసిన సమయం ఇదే. ఇటువంటి గొప్ప మేధావులు, వీరిసమకాలికులతో, వాస్తవవిషయాలు దైర్యంగా! ప్రచారం చేయాలి.వారు చెబుతున్న ప్రతి మాట చాల అమూల్యమైనవి. వారికి నా హృదపూర్వక ధన్యవాదాలు.🔯🎠🙏

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 Před 2 lety +3

    Excellent Sir.. every indian has to see this video

  • @muralivaidhula668
    @muralivaidhula668 Před 4 lety +5

    Nice explanation.

  • @gdvmetrocomedy8580
    @gdvmetrocomedy8580 Před 4 lety +6

    The #most #most #most informative subject for all #Telugu people

  • @kpcreationssolutions207
    @kpcreationssolutions207 Před 2 lety +2

    అన్న ఆయన బుక్ పేరు ఆయన చెప్పిన పిట్ట కథలకి పెట్టిన పేరు అయ్యి ఉంటది.. బైబిల్ గురించి కాదు..
    ఆ పుస్తకం లో రాసినవన్ని ఆయన ఊహించుకున్న కల్పన నుండి వచ్చినవి కాబట్టి.. "ఈ కల్పన బాగుంది" అనింపెట్టారు.. అది కరక్టు గా సరిపోతుంది..

  • @saisuraj9020
    @saisuraj9020 Před 3 lety +5

    Hinduvulu like cheyadandi like chesthe kindha comments lalo konni gorrelu vaguthunnay vallaki buddi vasthundhi mana balam vallaki telusthadhi barath matha ki jai 🙏🙏🙏🙏 Bharat matha ki jai 🙏🙏

  • @swamynakka9046
    @swamynakka9046 Před 4 lety +9

    Jai sri ram

    • @satishdasari3527
      @satishdasari3527 Před 4 lety

      Jai govimda, Shiva Prasad ghari research 100/ correct Christians ghaa Marina mana himdhuvulu Sri Prasad gharu cheeppimdhi veni khallu teravamdi mana mathanni manamay thitey vidhamghaa prepare chestuumna kutra lo numdi bhayatakuramdi adhey Prasad gharu ashimchede jaisriram, jai Srikrisna Satya meeva jayatey jai himdh

  • @pramodhmopidevi5008
    @pramodhmopidevi5008 Před 4 lety +18

    మీ పాద పద్మములకు నా మనస్సుమాంజలి🙏🙏🙏

  • @krishnajagga8963
    @krishnajagga8963 Před 2 lety +1

    Really your Great Sir thank you Sir Jai Hind Jai Bharath

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 Před 3 lety +1

    🚩🚩🚩🚩jaisriram 🕉️🕉️🕉️

  • @suryayadla1128
    @suryayadla1128 Před 2 lety +5

    అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహనతో గల ప్రొఫెసర్ గారికి నమస్కారం.

  • @whatsthat5083
    @whatsthat5083 Před 4 lety +35

    Really Thank you, for bringing and sharing the knowledge with every one. This kind of Historical knowledge must and should be known by every indian.

    • @jacobbhaskernelson966
      @jacobbhaskernelson966 Před 3 lety

      whatever he is telling is absolutely a concotted stories, full of lies.

    • @santhusanthosh3805
      @santhusanthosh3805 Před 2 lety +3

      @@jacobbhaskernelson966 Mari nv cheppu. Nijam ento..
      He is proving truth's

    • @sivakguntur
      @sivakguntur Před 2 lety +1

      Not only by every Indian.,
      BY EVERY HUMAN BEING….

    • @rupeshr8738
      @rupeshr8738 Před 2 lety

      @@sivakguntur nuvvu nzz nenu 89z

    • @rupeshr8738
      @rupeshr8738 Před 2 lety

      @@sivakguntur nenu

  • @narsaiahdosapati3992
    @narsaiahdosapati3992 Před 2 lety

    Very good sir Ihave never heard such kind of discusion thanku ok sir

  • @mallikk100
    @mallikk100 Před 2 lety +23

    Excellent analysis. I feel real proud of being a Hindu.

  • @SrkrajuRaju
    @SrkrajuRaju Před 4 lety +3

    Guruvu garu meeku 🙏 padabi vandanam

  • @durgaprasad1235
    @durgaprasad1235 Před 4 lety +5

    I am waiting next video sir

  • @sailajajillellamudi8691

    I agree with your arguments sir

  • @tulasidevi6710
    @tulasidevi6710 Před 3 lety +2

    Very nice clarification, analysation, which is very fact. Satyam. Which is reasonably acceptable by every religion or Creed.fact.

  • @vasu2773
    @vasu2773 Před 4 lety +24

    Sir🙏🏼🚩I got goosebumps while watching. You have enlightened us with real facts. I have been watching these kind of videos since years. But this is something so real.
    I am a brahmin have 23 year only child. 2 years before my son said he became a christian influence of Christian friend. He didn't take baptism. Bus since 2 years going through pathetic days..Dark days😞. I tried all way and means even reached SHivadhakthi, Vishwa Hindi Parishad. But no results. My son is been brain washed so much that even now he says Jesus Is only true God and no body else. I have to guts otherwise I would have given up my life. I brought him up so well. I taught him Sangeetham. I myself a kuchipudi Dancer . I always used to be proud of our ancient Indic culture. We did even Upanayanam too at the age of 15. How to get him back to his roots 🙏🏼.
    Guruvu garu please help me. I need your phone number. Help🙏🏼
    I want my son back🙏🏼

    • @srinivasv5015
      @srinivasv5015 Před 4 lety +5

      Shivashakthi karunakar gari videos chupinchandi mee son ki, try cheiyandi

    • @vasu2773
      @vasu2773 Před 4 lety +3

      @@srinivasv5015 He is not at all ready to watch. My son watched all the possible apologists videos. He has all the possible answers. If he does not have any answers he says i trust Jesus. He lost his logical brain. He is been brainwashed so...😞

    • @sugunakumari5436
      @sugunakumari5436 Před 2 lety +3

      Your son is very fortunate ......he found the correct way ......you also try to know the way....you also can say " Jesus is only God "

    • @user-ru6cc6cp4j
      @user-ru6cc6cp4j Před 2 lety

      @@sugunakumari5436 po ve 🐖

    • @rohith12823
      @rohith12823 Před 2 lety

      Mee abbaayini maarchaleru kaani meeru marandi...mee abbaayiki satyam artam ayindi...ika abaddam looki elaa vastaadu??

  • @kruupavardhanarao8246
    @kruupavardhanarao8246 Před 2 lety +3

    బైబిల్ ని సైన్స్ ల చదివితే సైన్స్ గా అర్ధం అయిది హిస్టరీ గా చదువుకుంటే హిస్టరీ జియోగ్రఫీ ల చదివితే ఆలా ఎందుకు ఈ ప్రపంచం అంత కూడా డిపెండ్ on బైబిల్

  • @srikakulamdurga4523
    @srikakulamdurga4523 Před 3 lety +1

    Jai sriram

  • @rsrinivasrao675
    @rsrinivasrao675 Před 4 lety +4

    Siva Prasad garu I will pray for your salvation.