Mudigonda Sivaprasad Exclusive interview | Sri Ramanujacharya | Sai Krishna | Nationalist Hub

Sdílet
Vložit
  • čas přidán 7. 02. 2022
  • Prof.Mudigonda Sivaprasad Exclusive interview | Sri Ramanujacharya | Sai Krishna | Nationalist Hub
    #StatueOfEquality #Ramanujacharya #MudigondaSivaprasad
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a CZcams member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Komentáře • 318

  • @NationalistHub
    @NationalistHub  Před 2 lety +29

    Support 'Nationalist Hub' through your contributions:

  • @mudamanchuvenkateswarlumud8585

    సాయి గారు ముదిగొండ వంటి సరస్వతీ పుత్రులచే రామానుజుల వంటి దివ్య మూర్తుల గురించి ఈనాటి సమాజానికి తెలియని ఎన్నో విషయాలను విశదపరచేలా చేసిన మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 Před 2 lety +58

    ముదిగొండ శివప్రసాద్ గారికి , సాయి క్రిష్ణ గారికి నమస్కారములు ,చాలా రోజుల తరువాత గురువు గారి భాషన వినే బాగ్యం కలిగింది , ధన్యవాదాలు .

  • @dev4rajan
    @dev4rajan Před 2 lety +26

    ప్రొఫెసర్ ముదిగొండ గారు జ్ఞాన ఖని, మీ ఛానెల్లో ఆయనను మరింతగా మాకు తెలియచేయగలరు.

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 Před 2 lety +4

    ప్రస్తుత దారి తెన్ను తెలియక అలమటిస్తున్న మిడిమిడి జ్ఞానం కల సమాజానికి ఈ అద్భుతమైన జ్ఞాన యజ్ఞ వేదిక తో నైనా కనువిప్పు కలిగి ప్రవర్తిస్తే అంతకంటే మహత్ భాగ్యం ఏముంది సాయి కృష్ణ జీ ఈ మీ ప్రత్నానికి యావత్ ప్రపంచ సనాతభారతీయ సమాజం ధన్యవాదములు మార్పు, ఆచరణలో తెచ్చు కోకుండా ఎలా ఉంటుంది 🌹👌🏻👍వెరీ గుడ్ డెప్త్ విషయ విశ్లేషణ అండీ

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Před 2 lety +46

    పెద్దలు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు చక్కటి విశ్లేషణ చేశారు. జయహో భారత్

  • @mattaashok670
    @mattaashok670 Před rokem +6

    ముదిగొండ శివప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు మీకు కూడా అభినందనలు,,,,,

  • @swapnareddy8659
    @swapnareddy8659 Před 2 lety +32

    తిరు మంత్రం చరమ శ్లోకం తాలూకు అర్థం తెలుసుకునేందుకు గోష్టి పూర్ణుడి దగ్గర కు 18 సార్లు తిరుగాడు భగవద్ రామానుజు ల వారు. తన లాంటి వారికే ఇన్ని ఇక్కట్లు అయితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అన్న జాలి తో కరిగిపోయి న రామానుజు ల వారు తన ధార్మిక విధి ని గుర్తెరిగి నారు. వ్యక్తి శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యమని సాటి మానవ సమూహము నకు మేలు చేకూర్చే పక్షంలో తనకు కీడు జరిగినా ఇబ్బంది లేదని హేతుబద్ధంగా ఆలోచించి మూడ సంప్రదాయాల కు తెర దించి, సంస్కరణల కు తెర తీసి అందరి వాడైనా నారాయణుడు కొందరి వాడు కాదన్న నమ్మకాన్ని ఆచరణ లో పెట్టారు. వేయి padagalu విప్పిన ఆది శేషుడి లా శిరస్సు ఎత్తి శ్రీ రంగ ఆలయ శిఖరం చేరుకుని చెవిన పడి తె చాలు శ్రీమన్నారాయణు ని సన్నిధి ని చేర్చే పవిత్ర తిరు మంత్రం అందరి కీ వినబడే లా విన్న బ్రతుకులు తరించే లా ఉద్గోషించారు. తిరు మంత్రం ను గోప్యంగా ఉంచాలి అన్న వారి గురువు గారు గోష్ఠి పూర్ణుడు సైతం భగవద్ రామానుజు ల విశాల దృక్పథం కు మంత్ర ముగ్ధులై అక్కున చేర్చు కున్నారు. అదీ భగవద్ రామానుజు లు అంటే... 🙏🌹🙏

  • @dilipm7853
    @dilipm7853 Před 2 lety +32

    సాయి గారు ఇలాంటి ఇంటర్వ్యూ లు చేయండి మీకు నా నమస్కారం

  • @hareeshbabu3920
    @hareeshbabu3920 Před 2 lety +28

    జ్ఞని అయిన మహా ప్రభొ మీరు యిచ్చిన వివరణ మాకు మరియు దేశ ధ్రోహులకు ఆర్థం అయ్యేవిదంగా తేలియజేసారు ,,

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 Před 2 lety +19

    చాలా చక్కటి వివరణ, విశ్లేషణ...

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Před 2 lety +7

    ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారికి పాదాభివందనములు 🙏🙏🙏💐💐💐

  • @rudrarajusatyanarayanaraju8929

    చక్కని స్ఫూర్తిదాయక కార్యక్రమం

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +10

    చాలా చాలా ధన్యవాదములు ఇద్దరికి అద్భుతమైన విషయాలు తెలియజేశారు 💐🙏💐🙏👏👏👏👏👏👏👏👏👏

  • @muneendergudikadi1419
    @muneendergudikadi1419 Před 2 lety +8

    Mee vedios entha important anedi naaku e roju telisindi. Naa muslim friend okaditho Karnaataka hijab issue vishayam lo mee vedios vallane nenu ivala strong reply ivvagaliganu. thank you very much.

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 Před 2 lety +8

    చాలా మంచి చర్చను వినిపించారు. ముదిగొండ శివప్రసాద్ గారి మాట ఎంత ధాటిగా వుందో.

  • @eswarreddysanivarapu4922
    @eswarreddysanivarapu4922 Před 2 lety +1

    సాయి కృష్ణ గారికి ముదిగొండ శివప్రసాద్ గారికి నా నమస్కారంలు చాలబాగా చెప్పినారు

  • @eshwarraog2352
    @eshwarraog2352 Před 2 lety +7

    ముదిగొండ శివప్రసాద్ గురువు గారికి , సాయి క్రిష్ణ గారికి నమస్కారములు ,చాలా రోజుల తరువాత గురువు గారి భాషన వినే బాగ్యం కలిగింది , ధన్యవాదాలు

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 Před 2 lety +17

    Mudikonda గురువు లాంటి వారు మన మధ్య ఉండటం... మన మరియు ఈ దేశం చెసుకున్న అదృష్టం 🙏🏻🙏🏻

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 Před 2 lety +3

    ఏది ఏమైనా...మనం ఇప్పుడు...తలచుకోవటం..ఈ విధంగా..చాలా.