Bala Venkateswara Rao (Global Encyclopedia of Ramayana) Exclusive Interview | Sai Krishna | NH

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Bala Venkateswara Rao (Global Encyclopedia of Ramayana) Exclusive Interview | Sai Krishna | NH
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a CZcams member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Komentáře • 662

  • @koppulasrinuksrinivasarao6318

    బాల వెంకటేశ్వరరావు గారికి
    నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు
    చాలా చక్కగా వివరించారు
    మాకు తెలియని ఎన్నో విషయాలను
    ఆశాక్తికరమై అంశాలు తెలిపారు
    జై శ్రీరామ్ జై భారత్
    🇮🇳🕺🕉️

    • @nagamaniaddanki4712
      @nagamaniaddanki4712 Před 2 lety +1

      Balavenkateswarrao garki na namasumanjali gatistu mana hindu Ramayana baratalani vivaristuvunte chala mandiki kanuvippu kalugutundi pleasevivarinchandi sister a n mani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank-you ❤️ jaisriram

  • @DhaVarPDP
    @DhaVarPDP Před 3 lety +99

    తెలియని వాస్తవాలను చక్కగా వివరించారు. ప్రపంచమంతా వీటిని తెలుసుకోవాలి. హర్ హర్ మహాదేవ్. భారత్ మాతా కీ జై

  • @srinivasaraorajavarapu8708

    సాయిక్రిష్ట గారు నేషనలిష్ట్ హబ్ ద్వార భారతీయత జాతీయవాదం గురించి మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. బాల వేంకటేశ్వర రావు గారు రామాయణంలోని వివిధ ఘట్టాలను నేటి భౌగోళిక అంశాలతో సరిపోల్చి చాలా చక్కగా వివరించారు .వారికి నా హృదయ పూర్వక అభినందనలు .నాదొక విన్నపం సాయి గారు .ఇవన్ని నిజాలని నమ్మించటానికి బాల గారిని చాగంటి కోటేశ్వర రావు గారిని ఇంకా ఈ వివరణ గురించి అవగాహన వున్న వారిని అందరిని ఒకచోట సమావేశపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.జైహింద్

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss Před 3 lety +30

    రామాయణంలోని వాస్తవాలను చాలా ఆసక్తికరంగా అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు వివరించారు జై భారత్ జై హింద్ 🇮🇳🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +63

    మన జీవితము లో రామాయణము మరియు మహా భారతము లో ముఖ్యమైన గ్రంధాలు.

    • @sasikanth4957
      @sasikanth4957 Před 3 lety +4

      Yes

    • @sattireddy8965
      @sattireddy8965 Před 3 lety +3

      ఎస్ సూపర్ జై శ్రీరామ్

    • @subashtadi1852
      @subashtadi1852 Před 2 lety +2

      మన భారతీయులందరికీ రామాయణం ,మహాభారతం ముఖ్యమైనవే

    • @ravimunjam1703
      @ravimunjam1703 Před 2 lety +1

      అనుడే కానీ మన ఇండ్లల్లో ఒక గ్రంధం కూడా ఉండదు,ఇక చదువుడు దేవుడెరుగు...

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +2

    సాయి గారి బాల వెంకటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది లక్షల సంవత్సరాల సంస్కృతి మీద వందల సంవత్సరాల పర మతాల పీడన మన సంస్కృతిని వక్రీకరించి బురద జల్లి ధ్వంసం చేస్తూ వచ్చారు ఇప్పటి యువత దానినే వంట పట్టిం చు కుంది ఈ పర మతాల పీడన వదిలించడానికి మీ లాంటి వాళ్లు ఎంతో కృషి చేయాల్సి ఉంది వీడియో చూస్తుంటా అరుణ కొంజేటి ఛానల్ నుంచి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 Před 3 lety +11

    సార్ సాయి క్రిష్ణ గారు ఇది ఒక అద్భుతమైన
    కార్య క్రమం మీకు ధన్యవాదాలు సర్

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Před 3 lety +5

    సాయి గారు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
    ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు తెలియజేయడానికి చేసిన కృషి అభినందనీయం మీ యొక్క ఆకాంక్ష ఫలించాలని ఈ సందర్భంగా తెలియజేసి గురువు గారు చెప్పిన మాట విని పాటించడం ద్వారా మరిన్ని వివరాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఇంకా ఎక్కువ విడియో లు ఇలాంటి గొప్ప వారిని ఇంటర్ వ్యూ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందే అని నాయెక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్న

  • @drjammi
    @drjammi Před 3 lety +28

    I am very much impressed with the speaker's logical assertion. I wish, he also studies some of the Indian Scriptures and treatises by people like the Acharya Traya. According to Sri Madhvacharya, these Maha Bharatas and Ramayanas etc keep happening in each Kalpa. According to them, Ramayana Did not take place in this Kalpa. It happened only in the previous Kalpa. As he mentions, I believe only in what came to know all these through my seniors and my acharyas.

    • @satyam1529
      @satyam1529 Před 3 lety

      U r right Sir. It is a cyclical process. Surely the Speakers must have gone thru such. But remember what he said in last. U have to think and come to a conclusion.

    • @jyothsnam4841
      @jyothsnam4841 Před 3 lety +1

      As u said Ramayanam n Mahabharathas happen in each kalpa.. Then Ramayana should also happened in this kalpa

  • @Ps-wl5df
    @Ps-wl5df Před 3 lety +101

    Hindu culture is the oldest culture in the World, Indians must preserve and protect it from further damages. 🇮🇳Jai Bharat🇮🇳

    • @nageswararaobhupathi1389
      @nageswararaobhupathi1389 Před 3 lety +2

      Ha

    • @talasilarakesh
      @talasilarakesh Před 3 lety +5

      Culture protect cheyyalante culture ni and sampradayalani patinchdam tappa inko dari ledu.

    • @nammisairamesh
      @nammisairamesh Před 2 lety +1

      what about Chinese, Greeks, and Romans?

    • @r.saisundarsharma5553
      @r.saisundarsharma5553 Před 2 lety +2

      @@nammisairamesh They are many cultures that are less civilized than sanathana dharma and sanathana dharma is the only 1 civilization that doesn't lost its continuation till now and won't extinct.

    • @nammisairamesh
      @nammisairamesh Před 2 lety

      @@r.saisundarsharma5553 Can you define ''less civilized''.

  • @lakshminaralasetti3218
    @lakshminaralasetti3218 Před 3 lety +94

    సాయి గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి,మన సంస్కృతి గురించి మన భారతీయులకే స్పష్టత లేదు, అదేవిధంగా ఇతిహాసాలలో పొందు పరచబడిన శాస్త్రీయ దృక్పదాన్ని కూడా పూర్తిగా మరచిపోయారు

  • @srirathin957
    @srirathin957 Před 3 lety +41

    Jai Sri Ram.Need more & more discussion like this 🙏

  • @gowthambabu1960
    @gowthambabu1960 Před 3 lety +24

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్🚩🛕🙏🙏🙏

  • @rohithmarthanda
    @rohithmarthanda Před 3 lety +10

    Har Har Mahadev 🙏 thank you for this video!

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Před 3 lety +5

    బాలా వెంకటేశ్వర్లు సంకురాత్రి గారి విశ్లేషణ అద్భుతం.అందించిన మీకు ధన్యవాదాలు.

  • @sethu2214
    @sethu2214 Před 3 lety +44

    అప్పటి వానరులు ఎలా ఉండేవారో తెలియాలంటే Black Panther సినిమాలో M' baku మొహానికి కోతి ముసుగు పెట్టుకొని T'challa ని యుద్ధానికి రమ్మంటాడు, అలా ఉంటారు కానీ వాళ్ళు నాగరికత తెలిసిన వారే. "Glory to Hanuman"

  • @lakshminaralasetti3218
    @lakshminaralasetti3218 Před 3 lety +102

    అసలు మన ఇతిహాసాలు, పురాణాలు మీద పూర్తి స్థాయిలో research జరిపి ఇప్పటికైనా నిజాలు, వెనుక జరిగిన కుట్రలు, చారిత్రక వక్రీకరణలు అందరికీ తెలియచేయండి

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 Před 3 lety +4

      మనం బౌద్ద గ్రంధాలను కాపీ చేశామని వారి ఆరామాలు కూల్చివేశామని చరిత్ర కారులు రాసిన పుస్తకాలలో ఉంది

    • @Devallas2345
      @Devallas2345 Před 2 lety +3

      @@bhargavgundawar2729 ఉంటాయ్ అలాంటివి తప్పకుండా ఉంటాయ్ అసలు కధ తెలుసుకోడానికి అ కాలానికి వెళ్ళలేము మధ్యలో వక్రికరించినవి తప్పా అసలు తెలిదు...మరి బౌద్ధ మతంకి ముందు ఎం‌ ఉంది ఎ మతం నుంచి హైందవులు కాపీ కొట్టారు...మత్స్య అవతారం గురించి కూడా బౌద్ధ గ్రంథాలనుంచే కాపీ కొట్టారా...అల చరిత్ర రాసిన వాడిదేం పొంది దాని విశ్లేషించ కుండా నమ్మడం ఎలా.

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 Před 2 lety

      @@bhargavgundawar2729 aaramalu kulchi vestey yinka yee naatiki avi kanpinchevi kaavu . More over avvi destroy chesindi hindus kaadu muslims ye , vaallu hinduism paina yela daadi jaripaaro alane bhudhism paina kuda jariparu .. same vaallu chesi na daadulaki example pak lo budha statue ki kuda yide gati pattindi . Caves lo yento andam ga chekka badina statue ni pagala kotti nasanam chesindi manaki CZcams lo kuda kanpistundi . Check cheskondi .

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 Před 2 lety

      నేను బిబిసి న్యూస్ లో చదివాను అంతేకాకుండా రాడికల్ హ్యూమనిస్ట్స్ ఆర్టికల్స్ కొన్నింటిని చదివాను,

    • @speechsofgod8132
      @speechsofgod8132 Před 2 lety +2

      @@bhargavgundawar2729 చెవద్దు మనంహిందూ మతం నుండిఅన్ని మతములువచ్చాయిఅన్ని మతముల కన్నా గొప్పది

  • @vaishnavt1342
    @vaishnavt1342 Před 3 lety +8

    MAHA VISHNU BLESS YOU WITH GOOD HEALTH ,STRONG WILL AND PROSPERITY TO CARRY FORWARD YOUR MISSION .

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 Před 3 lety +53

    రామాయణాన్నీ, రామావతారాన్ని ప్రపంచవ్యాప్తి చేయాలంటే... 👇🏼
    కమలంగుర్తుకు ఓటెయ్యండి.
    బాణంగుర్తుకు ఓటెయ్యండి.
    రెండాకుల గుర్తుకు ఓటెయ్యండి.
    మొత్తం అన్ని NDA పార్టీలకు ఓటెయ్యండి🙏🏼
    🇮🇳🚩భారతమాతకు జై ! 🚩🇮🇳
    🇮🇳🚩 నరేంద్రమోడీ కీ జై ! 🚩🇮🇳
    🇮🇳🚩జై సువిశాల హిందూదేశం ! 🚩🇮🇳

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 Před 3 lety +7

    Ee episode ki part 2 cheyyandi please
    Anni detailed ga chepparu 👏👏👏

  • @achutaramaraju6023
    @achutaramaraju6023 Před 3 lety +9

    Super subject... Great history...

  • @sriram4461
    @sriram4461 Před 3 lety +3

    Jai sri ram

  • @skteam3698
    @skteam3698 Před 2 lety +2

    Sri Sai గారు! మీకు ఓ హిందువునిగా., దేశభక్తునిగా మీ ప్రయత్నలకు నా భక్తి పూర్వక నమస్సులు. సార్.

  • @nvgk999
    @nvgk999 Před 3 lety +19

    TV serial Hindi Ramayana by Ramananda sagar reached to Indians a lot….

  • @sreenivasana5314
    @sreenivasana5314 Před 3 lety +3

    మీరు చేసిన ఈ పరిశోధనల సారాంశం ఎప్పటికప్పుడు ఎక్కువమందికి , ముఖ్యంగా యువతకు తెలిసేలా చేయాలి . దానికోసం తెలుగు సంస్కృతం భాషలో బాగా పట్టు ఉన్న భాషాపండితుల ద్వారా యువతకు అందించాలి .దీనికి గౌరవ వేతనం లేదా పారితోషికం ఇవ్వాలి .పెద్ద పెద్ద హిందూ పారిశ్రామికవేత్తలను లేదా వారి కుటుంబసభ్యులను ఈ యజ్ఞంలో భాగస్వాములను చేయాలి . పీఠాధిపతులు ఇతిహాస ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్చలు జరపాలి . ఉపయోగించుకోవాలి .

  • @RAMANJI99937
    @RAMANJI99937 Před 3 lety +11

    జై హింద్ జై శ్రీ రామ్

  • @yadagirisrikanth2139
    @yadagirisrikanth2139 Před 3 lety +5

    Sai Krishna Garu, Really appreciate to bring this kind of interviews. 🙏👌👍

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 Před 3 lety +5

    Very logical explanation about Hanuman and Ramayana.. great work 🙏

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 Před 3 lety +4

    Very good subject & descuse Thank you Sai Krishna garu

  • @anilkaramsetty4872
    @anilkaramsetty4872 Před 3 lety +4

    Thanks for sharing great valuable interview

  • @satyay5197
    @satyay5197 Před 3 lety +11

    Very gud episode....we need more ....

  • @govindaraopalla5146
    @govindaraopalla5146 Před 3 lety +23

    జై శ్రీరామ్... భారత్ మాతా కి జై

  • @Durgabakthinews
    @Durgabakthinews Před 3 lety +4

    రామాయణం ఇది ఇలాగే జరిగింది ఒక కొమ్ము ఎక్కువా కాదు, తక్కువా కాదు, కల్పితం కాదు, అనేది వాల్మీకి రచించిన రామాయణం లో కరెక్ట్ గా ఉంది. అందుకే వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్రామాయణం ప్రామాణికంగా తీసుకోవాలని పెద్దలు నిర్ణయించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం ప్రవచనం లు చాలా స్పష్టంగా చెప్పారు.

  • @vaishnavt1342
    @vaishnavt1342 Před 3 lety +3

    SAI GARU I AND ALL MY FAMILY MEMBERS WATCH ALMOST ALL YOUR VIDEOS. I LIKE VERYMUCH. I SUPPORT YOUR EFFORTS IN REVIVING THE GLORIOUS PAST OF OUR SANATANA DHARMA.

  • @PremChand-xt2pk
    @PremChand-xt2pk Před 3 lety +3

    Thank you sai sir, Its a very good informative video. Jai hind🙏

  • @venkatsrinivasarao3108
    @venkatsrinivasarao3108 Před 3 lety +17

    The island Bali in Indonesia is named after the saint Valmiki. His statue in the island is worshiped by the locals...

  • @nagarjunaneelapu9951
    @nagarjunaneelapu9951 Před 2 lety +7

    Anantapur, in Andhrapradesh(Jhathayuvu) It's calling as Lepakshi sir this is one of the Heritage of Ramayana

  • @sammyureddy7543
    @sammyureddy7543 Před 3 lety +10

    Jai sree ram

  • @suryanarayana-wi3ku
    @suryanarayana-wi3ku Před rokem

    Excellent information about Ramayana I feel it is the fact of Indian culture Jai ShreeRama jai Hinduism jai Bharat Jai Hindu

  • @nagarajrao1702
    @nagarajrao1702 Před 3 lety +5

    I was not aware of the fact that original script of Ramayana has description about almost entire earth. Thanks to Nationalist Hub for their efforts. 🙏

    • @satyam1529
      @satyam1529 Před 3 lety +2

      Please watch the Sangam Talks where Mr. Nilesh Neelkanth Oak had described it in Sugriva's Atlas where it is mentioned very clearly about every places. Even the present day Afghanistan too.

    • @jjagasetty2413
      @jjagasetty2413 Před 3 lety +1

      @@satyam1529 exactly I was about to quote here sangam talks. Glad you mentioned here.

  • @gopinathpavani74
    @gopinathpavani74 Před 2 lety +1

    Great sir thank you for helping us to understand better.

  • @tarakeswarareddy5569
    @tarakeswarareddy5569 Před 3 lety +1

    Jai sriram om namo narayana

  • @Dattar2538
    @Dattar2538 Před 3 lety +4

    సాయి గారు మీరు మంచి ప్రశ్నలు వేశారు
    Thanks

  • @truthordare210
    @truthordare210 Před 2 lety +3

    Our Hinduism is great we love it 😍

  • @eeswarmahesh3244
    @eeswarmahesh3244 Před 3 lety +4

    నేషనల్ హిస్ట్ హబ్ కు ధన్యవాదాలు. నాకు కొన్ని సందేహాలు ఉండేవి. ఈ చర్చ ద్వారా అవి తొలగి పోయాయి.

  • @keesari.rambabu1keesari.ra612

    ఈ విషయాలు తెలుస్తున్నాయి 🙏🚩🕉️🇮🇳
    వీటన్నింటినీ ఒక్కచోట సమకూర్చాలి.....

  • @jakkababu1269
    @jakkababu1269 Před 3 lety +6

    Jai sri ram 🚩🚩
    Jai sri ram 🕉🕉
    Jai sri ram 🙏🏾🙏🏾

  • @gentilanarsingham791
    @gentilanarsingham791 Před 3 lety +12

    సూపర్

  • @SaveSoilOraganically
    @SaveSoilOraganically Před 3 lety +3

    Ee discussion inka unte bavundu anpistundi... please make part 2 or series. Because these days proofs are more important than beleifs. Please make more episodes.🙏

  • @krishnamraju3748
    @krishnamraju3748 Před 2 lety +1

    రామాయణం గురించి చాలా చక్కగా చెప్పారు వాస్తవానికి దగ్గరగా చెప్పారు చాలా సంతోషం.

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Před 3 lety +3

    Jaihindu

  • @greatsri
    @greatsri Před 2 lety

    చాలా బావుంది, మంచి సమాచారం. మళ్ళీ రామరాజ్యం రావాలి.

  • @swathik4059
    @swathik4059 Před 2 lety +2

    Wonderful session 🙏🏻🙏🏻

  • @ANILKUMAR.R
    @ANILKUMAR.R Před 2 lety +4

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🔥

  • @ravineelakantan9873
    @ravineelakantan9873 Před 2 lety +1

    Simply superb....this episode is a must must watch....hats off to Sai Krishna and Sri Bala ....really Ramayana is an eternal treasure...needs to be studied deeply...🙏🙏🙏

  • @narasimharaorekha7582
    @narasimharaorekha7582 Před 3 lety +1

    Jai sriram Jai sriram

  • @vz79nr
    @vz79nr Před 2 lety +2

    Very Informative... Thank you for this episode...

  • @ramreddy1435
    @ramreddy1435 Před 3 lety +5

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @kattyemail6535
    @kattyemail6535 Před 3 lety +6

    జైశ్రీరామ్

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 Před 3 lety +2

    Excellent. Waiting for such a thing about our itihaasaas

  • @SureshKumar-vw5cn
    @SureshKumar-vw5cn Před 2 lety +1

    बालाजी आपका शोध तथ्यपरक होने के साथ सांस्कृतिक व अध्यात्म से परिपूर्ण है। आप वैज्ञानिक तर्क का भी प्रयास कर रहे है।
    मंगलमयी शुभकामनाए

  • @yellenaresh5542
    @yellenaresh5542 Před 3 lety +4

    Wonderful knowledge-giving discussion

  • @goagovardhan6255
    @goagovardhan6255 Před 3 lety +24

    నా దేశం , నా హిందూ ధర్మం తరువాతే నా ప్రాణం

  • @prashantkorapu
    @prashantkorapu Před 2 lety +2

    Thanks to Nationalist Hub for doing these type of interviews

  • @murthymvs7456
    @murthymvs7456 Před 3 lety +5

    సాయి.. స్క్రిప్ట్ కంటిన్యూటీ ఎడిటింగ్ గురించి జాగ్రత్త వహించండి.. ఇది అత్యంత ముఖ్యమైనది

  • @lhsilhs1512
    @lhsilhs1512 Před 2 lety +1

    Beautiful program

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Před 2 lety +1

    Hats off to research and delevering the truth. We need to know these truths 🙏. We are blessed having Indian Hub and Sai garu

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 2 lety +2

    Excellent selection of the subject and useful presentation. Shubham

  • @cgpraveen4420
    @cgpraveen4420 Před 2 lety +1

    Thank you so much for this wonderful episode. You have enlighten me.

  • @venkatesharveti2113
    @venkatesharveti2113 Před 3 lety +1

    Thanks you sir for valueable information

  • @porus555
    @porus555 Před 3 lety +4

    Next do on Mahabharata sir pls

  • @thadukalamahesh7513
    @thadukalamahesh7513 Před 3 lety +13

    Jai Sriram jai human jai modiji

  • @sethu2214
    @sethu2214 Před 3 lety +35

    బాల సంకురాత్రి మరియు వారి మిత్రులు నిలేష్ ఓక్ గారి పరిశోధనలు అందరూ చదవాలి.

  • @aumsreeyogadhamam2277
    @aumsreeyogadhamam2277 Před 3 lety +2

    This is a very good topic analyzation about Valmiki Ramayanam, and other Ramayana's 🙏

  • @prasunadevi6077
    @prasunadevi6077 Před rokem +1

    వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @madhukarmail2744
    @madhukarmail2744 Před 2 lety +2

    After watching this video I'm feeling proud as a Indian

  • @veekatisureshkumar6489
    @veekatisureshkumar6489 Před 2 lety +1

    Very very fine sir your discussion about our valmiki Ramayanam and thanks to you and bala Venkateswara rao

  • @pavankumargrandhi229
    @pavankumargrandhi229 Před 3 lety +2

    Given great message 👍

  • @gpg4424
    @gpg4424 Před 2 lety +2

    Wonderful discussion

  • @jadiakhil7
    @jadiakhil7 Před 2 lety +1

    Such a great concepts that he researched from years explained in an hour. All researcher of Ramayana has to come under one umbrella as like researchers of corona virus so that we can prove as soon as possible
    Jai Hind
    Jai Modi

  • @akkaladevivikram4103
    @akkaladevivikram4103 Před 3 lety

    Nijanga adbuthamaina anubhavam vachindi Ramayanam meeda unna chala prashnalaki.. dhanyavadamulu

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 2 lety

    Bala Garu meeku 💯 koti 🙏🙏🙏🙏🙏💐🙂 Mee analysis adbutham sir 🌅🌅👍

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 Před 2 lety

    ఇది చాల మంచి విషయలను చెప్పారు మీకు దన్యవాదములు

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 Před 3 lety +4

    What a wonderful description !

  • @sreenivasana5314
    @sreenivasana5314 Před 3 lety +31

    ఒక ఇతిహాసం నిజమా కాదా తెలుసుకోవాలంటే దానిని రచించిన వాడితోనే చర్చించాలి . లేదా ఆ రచయిత లాంటి సమాన దృష్టి , అవగాహన ఉన్న వారితో.. అంతేగానీ ఇతర మతస్థులు దేశస్థులు చెప్పిన దానికి విలువ ఇవ్వరాదు .

    • @yellareddy7921
      @yellareddy7921 Před 2 lety

      శ్రీనివాసన్ గారు, పేరు లోనే ఉన్నది,
      ఇతి హాసం అంటే, చరిత్ర అని అర్ధం

    • @sreenivasana5314
      @sreenivasana5314 Před 2 lety

      @@yellareddy7921 you are right sir.
      'ఇతి - హాస ' అంటే ఇలా జరిగింది అని చెప్పడం .అంటే చరిత్ర అనే . దీనినుండే ఇతిహాసం అనే పదం పుట్టింది . అయితే చరిత్ర కు బదులుగా ఇతిహాసం అని వాడేవారు . ( వికీపీడియా ) వాడేవారు అంటే ఇపుడు వాడడం లేదు అనే కదా ! అయితే , రామాయణ భారతాలను మాత్రమే ఇతిహాసాలు అంటున్నాం . అన్ని చరిత్రలనూ కాదు . వీటికి గల ప్రత్యేకత వల్లనే ఇతిహాసం అనే పేరు వీటికి కొనసాగించి ,వీటిని పవిత్రంగా ఉంచుతూ, ఇక పై ఏ చరిత్రకూ ఇతిహాసం అనే పేరు వాడడం మానేసి ఉంటారని నా అభిప్రాయం. మీరు ఏమంటారు ?

  • @krishnamohan3174
    @krishnamohan3174 Před 3 lety +6

    Sri Rama Jayam 🙏

  • @santhoshisantu8169
    @santhoshisantu8169 Před 3 lety +1

    Chala baaga chepparu..wonderful discussion

  • @techsrinivasaall7189
    @techsrinivasaall7189 Před 3 lety +1

    జై శ్రీ రామ్ 🚩🇮🇳

  • @chandrashekharreddy6829
    @chandrashekharreddy6829 Před 3 lety +17

    Modi must fund for research on our great epics of India
    More and more youth's must know the truth about our nation JAGO Hindu JAGO

    • @maheeinvest
      @maheeinvest Před 3 lety +5

      Sodara Modi akkarledu.., just mana devalayalani govt nunchi teesesthe chaalu mana devalayale sponsor chesthaayi..,mundara Modi adepani cheyyali.

  • @satyam1529
    @satyam1529 Před 3 lety +13

    Scientifically proven that Ramayana & Mahabharata are real. But bad luck that we had idiot first Prime Minister Nehru who doesn't understood this fact and we suffered a heavy loss due to him.
    The King of Thailand belongs to the descendent of Shri Rama's son Kush - family tree.

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 Před 3 lety

    విశ్వంతంతారాలల్లో దాగివున్న ఎవరికీ ఇప్పటికీ తిలియని హిందూ భారత దేశ చరిత్ర పుటల సమాహారాన్ని నిష్ణతులైన మేధావులైన నిష్టా గరిస్టులతో సంసయాలకు సమాధానాలను ఈవిధంగా తెలియజేయడం అనే అద్భుతమైన శంకల్ప్తానికి మీకు శ్రీ సాయికృష్ణ గారికి మరియు టీమ్ సభ్యులకు యావత్ ప్రజానీకం తరపున మా ధన్యవాదములు ఇంతకు ముందుకూడా, ఈ జెనరేషన్ లో కూడా సంస్కృతి, ధార్మిక ధర్మ విషయాలు తెలియజెయాలన్న తపన వున్నవాళ్లు కనపడిన దాఖలా మీరు తప్ప ఎవ్వరూ కనపడలేదన్న విషయం జగద్విదితమ్ కాదంటారా ప్రియమైన దేశ ప్రజలారా 👌🏻👍🌹🙏

  • @sanathanabharatham
    @sanathanabharatham Před 2 lety +1

    Great information and very grateful to you guys !!

  • @panduranganayakulu
    @panduranganayakulu Před 3 lety +1

    Really it is great wonderful excellent video thanks for this video

  • @krishnaprabhakaradabala919

    Thanks sir inrducing for bala

  • @subbaraju3616
    @subbaraju3616 Před 3 lety +5

    జై శ్రీరాం, జై హింద్, జై భారత్ 🙏

  • @Jd-Virat
    @Jd-Virat Před 3 lety +3

    అత్యద్భుతమైన విశ్లేషణ, జై శ్రీరామ్🚩🙏

  • @sreekanthfriends8222
    @sreekanthfriends8222 Před 2 lety +1

    Yes nationalist hub. I felt the name by watching many of your videos. I supported NH all the means I can. I thought of supporting you financially a bit but didn't find a means, please focus on it and provide the same. Membership I can but I want direct money transfer and in a easy way. Go ahead NH. Be a torch bearer

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Před 2 lety +1

    Nationalist hub sai Krishna thammudu hat's off for your hard work congratulations jai Bharat matha ki jai Shree ram jai hind 🇮🇳😍🎉👏👏👏👍👌

  • @srushtikartha-paramathma641

    జైజై శ్రీ రామ జై భజిరంగభలి.

  • @kumarasamypinnapala7848

    Bala Venkateswara Rao Gari ki padabhi vandanamulu jai Bharat matha ki jai Shree ram vettri Vel Veera Vel jai hind 😍🙏👏👏🎉👌