Mudigonda Sivaprasad Exclusive interview | Renowned Writer Dr.Mudigonda Sivaprasad | Vyus.in

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్... చరిత్రకారుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. భారత దేశ చరిత్రను అందరికీ అర్ధమయ్యేలా నవలల రూపంలో అందించారు. మొత్తం నూట ముపై ఆరు పుస్తకాలు రాశారు.
    Mudigonda Sivaprasad Exclusive interview | Renowned Writer Dr.Mudigonda Sivaprasad | Vyus.in
    #StatueOfEquality #Ramanujacharya #MudigondaSivaprasad #Bharateeyam #StatueOfEquality #ramanujacharya
    Origin of Christianity
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_...

Komentáře • 192

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 Před 10 měsíci +56

    మిమ్మల్ని చూడ్డమే మా అదృష్టం... మీ రచనలు అనన్య సామాన్యం మీ వాగ్ధాటి విజ్ఞానం అజరామరం... మీరు ఆంధ్రుల మరియు భారతీయుల జాతీయ సంపద.... మీకు నా సాష్టాంగ దండప్రమాణాలు...

  • @ramamohankp752
    @ramamohankp752 Před 9 měsíci +40

    గురువులు ముదిగొండ. శ్రీ గారికి సహస్ర సహస్ర వందనాలు ధయచేసి మీరు ఇలాగే కొనసాగించాలి,

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 Před 11 měsíci +62

    ముదిగొండ శివప్రసాద్ గారి interview ప్రసారం చేయడం చాలా ముదావహం. ఇలాంటి గొప్ప వ్యక్తుల భావాలు వినటం మన అదృష్టం

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Před 10 měsíci +34

    సరిగ్గా చెప్పారు సర్! గాయత్రి మంత్రం వదిలివేయడం వల్లనే బ్రాహ్మణులకు ఇటువంటి దుస్థితి.

  • @sakshiprasad200
    @sakshiprasad200 Před 11 měsíci +32

    తెలుగు భాషాభిమానులకు, సాహిత్య ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు. ఒక్కటా రెండా ఎన్ని విషయాల పైన అయినా కూలంకషంగా, అనర్గళంగా వివరిస్తున్నారు.. ముఖ్యంగా చరిత్ర గురించి.. ఆయన చెప్తున్న ప్రతీ విషయం ఎంతో ఆసక్తి కరంగా వున్నాయి. మన దేశ పరిస్థితి ఎప్పుడో చెయ్య దాటి పోయింది. చరిత్ర కు ప్రతి రూపమైన అటువంటి మేధావు ల్ల్ని మనం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. అటువంటి గొప్ప వారిని పరిచయం చేస్తున్న మీకు అభినందనలు 🙏🙏

  • @ramachandraraosayani9165
    @ramachandraraosayani9165 Před 9 měsíci +21

    ముదిగొండ శివప్రసాద్ గారి రచనాపటిమ అమోఘం,అద్భుతం.శ్రీశ్రీగారి కావ్యానికి ప్రతిగా వీరు చేసిన రచన 1970 ప్రాంతంలో (గతి తార్కిక భౌతిక వాదం మతిహీనుల మాయాజాలం అని)యువకుల నో ళ్ళలోబాగా జాలువారేవి. భగవంతుడు వార్కి ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా సహకరించాలని కోరుకుంటున్నాను.

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 Před 11 měsíci +35

    మళ్ళీ మళ్ళీ శివప్రసాద్ గారి interviews చెయ్యండి... నమస్కారం గురువు గారికి

  • @tyagarajakinkara
    @tyagarajakinkara Před 11 měsíci +79

    గొప్ప చారిత్రక నవల చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ వారికీ జ్ఞానపీఠ పురస్కారం రావాలి. వారి శ్రీలేఖ తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింప జేస్తుంది.

    • @Vyusin
      @Vyusin  Před 11 měsíci +10

      మంచి మాట పలికారు

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 9 měsíci +21

    ముదిగొండ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు, చారిత్రిక ఉపాధ్యాయులు ఆయన సూచించిన యదార్ధ సత్యము ఆధారంగా వ్రాసిన చరిత్రను అధ్యయనం చేసి బోధించాలి. దీనికి మోడీ బాధ్యత వహించి చట్టం చేయాలి.

  • @sravsk7340
    @sravsk7340 Před 11 měsíci +22

    చాలా మంచి ఇంటర్వు చేసారు ... బోలేడు విష్యాలు తెలుసుకున్నాము ....
    అన్నీ రాజకీయ కోణంలో చూడటం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో ...
    ప్రతీ ఒక్కరు నిజం ఏమిటో తెలుసుకోవాలి .... అది మన బాధ్యత ...
    లేని పక్షం లో అబద్దాలు ప్రచారం చేసేవారికి బానిసైపోవడం ఖాయం

  • @padmavathimadduri4088
    @padmavathimadduri4088 Před 9 měsíci +21

    Sir మీరు రచించిన ఆవాహన నవల ఆరోజుల్లో ఎన్ని సార్లో చదివాము. ఆర్య చాణక్య అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻

  • @srigorasa6873
    @srigorasa6873 Před 11 měsíci +31

    చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ గారిగకి ప్రణామములు.

  • @punna28
    @punna28 Před 10 měsíci +23

    శివప్రసాద్ గారికీ, వైజయంతి గారికీ ధన్యవాదములు🙏

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 Před 10 měsíci +14

    🕉️ నమోనమో. వారు నాడు కాంచిన సమాజం,మరియు నేడు చూస్తున్న సమాజంలోని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వారి అనుభవతో అత్యద్భుతంగా! వివరిస్తూ, స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా, ఆనాటి నాయకులు, నేటి నాయకులు & ప్రజలు తల్లి తండ్రులు చేసిన,చేస్తున్న తప్పులను వివరించారు. అంతేకాకుండా,వారి క్లేదన్నివ్యక్తం చేశారు.దేశానికి ఇటువంటి విద్యావేత్తల అవసరం ఎంతో ఆవస్యకథ ఎంతైనా ఉంది.
    మన చరిత్రను పునరావృతం చేసి నేటి సమాజానికి అందించాల్సిన బాధ్యత మీడియా మాద్యం కృషి చేయాలని, నా ఆవేదన పూర్వక మైన మనవి.☸️

  • @srividyadasari5675
    @srividyadasari5675 Před 9 měsíci +5

    He deserves Jnapeetha award. His interview about origins of Christianity in Nationalist hub channel 2yrs ago is mind-blowing.

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 Před 9 měsíci +9

    చాలా గొప్ప విషయాలు వివరంగా చెప్పారు మీ ఇద్దరి అభినందనలు.

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 Před 9 měsíci +13

    ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి కి
    సాష్టాంగ ప్రణామములు ‌🙏

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 Před 9 měsíci +7

    ఈ మాస్టారు గారు ఎవరికి తెలియని ఒక మహా విద్యావేత్త వీరిని తెలుగు దేశములో ఎంత మంది గుర్తించ గలరు.

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Před 10 měsíci +10

    Dear Madam,
    Jai Sri Ram !
    The discussion with Prof. Dr. Mudigonda Siva Prasad garu is very very interesting and very very inspirational.
    We all request you to give us more such patriotic Videos.
    Thank you very much for your great services.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @geetaganesh2435
    @geetaganesh2435 Před 9 měsíci +9

    Yes you are right sir. I will fight for our Bharat.

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 Před 9 měsíci +5

    1980 దశకంలో వీరి రచనలు... నవలలు చాలా చదవడం జరిగింది. ఆ పుస్తకాలు చదువుతూ వుంటే పూర్తి అయ్యే వరకూ వదలిపెట్టేందుకు మనసొప్పదు... అంత గొప్పగా వుండేవి. గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 Před 9 měsíci +10

    గురువులకు పాదభి వందనాలు... మీ మహీధర

  • @venkatraman3264
    @venkatraman3264 Před 7 měsíci +2

    Sir మీరు విజ్ఞాన నిధి. విజ్ఞాన భాండాగారం. మీలాంటి వారి కి విద్యార్థులు కాక పోవటo మా దురదృష్టం

  • @padmajav5204
    @padmajav5204 Před 7 měsíci +2

    Guruvugaru.. meeru noorellu vardhillali. Meru korukune Bharata Desam memanta chudali. ,🙏🙏🙏

  • @kusumaraju1088
    @kusumaraju1088 Před 7 měsíci +1

    Guruvugariki vandanamulu
    MI straight forward speech ki
    Sahasravandanalu

  • @D.Bhanusree
    @D.Bhanusree Před 9 měsíci +8

    వీరిని మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ చెయ్యండి, ఎన్నో విషయాలు తెలుస్తాయి ఇంకా,
    మహాత్ములు వీరు 🙏సమాజం పట్ల ఎంతో ఆలోచన ఉన్నవారు, ఏదీ మంచి ఏదీ చెడు అన్నీ వివరంగా చెప్తున్నారు,

  • @farmerparvez
    @farmerparvez Před 8 měsíci +1

    గురువు గారు తమ స్వంత అభిప్రాయాలు .. తమ కోణంలో.. చక్కగా తెలియ చేసారు. ఆధునిక భారతదేశం క్రమంగా అంతర్జాతీయ మతకులాలకతీతంగా దూసుకు పోతుంది. వృత్తులను బట్టి కులాలు,, ప్రతి మతంలో కనిపిస్తూ.... తరువాత తర్వాత వృత్తులు యంత్ర యుగం, సాంకేతిక యుగం ప్రారంభంలో కకావికలమైనాయి. చాలా మార్పులు అతి వేగంగా జరిగిపోతుంది... మను ధర్మశాస్త్రము మరుగున పడడం ప్రారంభ మైంది , మార్పు అనివార్యంగా మనిషిని , మనసుని, ధర్మాన్ని మార్పు దిశగా పయనింపచేస్తుంది. ఈనాటి సూక్తి " మా పిల్లలు మా మాటలు వినడం లేదు " పాత నీరు కొట్టుకుపోవడం.. కొత్త నీరు రావడం సహజం!! పాత నీరు పోవడం, కొత్త నీరు రావడం.... ప్రకృతి ధర్మమే కదా!! ఏది సత్యం? ఏది అసత్యం? లక్షల సంవత్సరాల అన్వేషణ కొనసాగుతుానేవుంది. చివరిగా "మనం నిమిత్తమాత్రులం " అంతేకదూ !!!

  • @ramakrishna654
    @ramakrishna654 Před 11 měsíci +10

    Super Interview....

  • @madanmohan5910
    @madanmohan5910 Před 9 měsíci +4

    మీ లాంటి వారు తెలుగు వారు అవటం మాస్ అదృష్టం 👏🙏🏻🙏🏻

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Před 11 měsíci +11

    Guruvugaariki namaskaramulu 🙏

  • @bgopinath1002
    @bgopinath1002 Před 10 měsíci +7

    Dr Mudigonda Siva Prasad garuvu Gariki paadabhivandanamulu 🙏🙏🙏🙏🙏

  • @punna28
    @punna28 Před 10 měsíci +6

    ప్రణామములు. అమేజింగ్ ఇంటర్వ్యూ.

  • @srividyadasari5675
    @srividyadasari5675 Před 9 měsíci +4

    Madam, please make more interviews like a series with Dr. .Mudigonda sivaprasad garu. His knowledge about hindu mythology related to mesaptomia and other civilizations so superior. Thank you .

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 Před 7 měsíci +1

    అపారం ఐన సముద్రంవంటి జ్జానవాహినితో,దేశభక్తితో నిద్రపోతున్న తెలుగు ప్రధలను తట్టిలేపి "అన్నలారా, ఇదిగో ఇదిమీ చరిత్ర! అద్భంతమైన మీపూర్వీకులచరిత్ర,!" అని తెలియజెప్పిన గొప్పదే భక్తులు మీరు.మీశ్రమను దేశం గుర్తించేటట్లు గా తగినంత ప్రచారం జరగటంలేదు.ఇప్పుడైనా తగినంతగా ప్రచారం జరరగాలి.శ్రీ శివప్రసాద్ గారికి మా వందననాలు.పత్రికలువారు భారత రాజ్యాంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించబడలేదని సామాన్యప్రజానీకానికి తెలియకుండా కప్పెట్టడం తప్పుకాదా?హిందూ ప్రజలకు తీరని నష్టం కలిగింది ఇది పత్రికలు వారు హిందూ ప్రజానీకం వద్దకు తీసుకుపోయి ఇది అత్యధికమైన ప్రజానికానికి మీకు భారత రాజ్యాంగం రచనలో ఇంత అధ్యాయము జరుగుతూ వుంది.మేలుకుని ఈ అన్యాయాన్ని సరిదిద్దుకోవాలి భారతదేశానికి తక్షణ అవసరం ఎంతైనా ఉంది జై భారతమాతాకుజై.,జైశ్రీరామ్.

  • @AvulaNagaraja
    @AvulaNagaraja Před 8 měsíci +1

    Chala charitra vishayalu cheppunduku danyavadalu guruvugaru

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath Před 9 měsíci +2

    గురువుగారు మీరు ఇంకా మరిన్ని విశ్లేషణలు చేయాలని కోరుకుంటున్నాం

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 Před 11 měsíci +5

    Mee krushi abhinandaneeyam.

  • @rvreddyandassociates
    @rvreddyandassociates Před 8 měsíci +1

    HE IS A GREAT ASSET FOR US....

  • @gangadharmantha7903
    @gangadharmantha7903 Před 9 měsíci +6

    We were having Tanjavooru vijayam, a novel in intermediate in 1984 or 1983, and I wanted to visit at least once Tanjore Brihadeeshwarar temple and saw it in 2019. A great novel endowed with Nationalism

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 9 měsíci +7

    ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అభిమానులు శివప్రసాద్ గారు వ్రాసిన క్రైస్తవ అష్టకం గ్రంధాలు విద్యార్థులు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. జాగృతం చేసి విద్యార్థులు అందరికీ భగవద్గీత అనే వ్యక్తిత్వవికాస గ్రంధం పాఠ్యగ్రంధంగా పెట్టాలి. నరేంద్ర మోడీ బాధ్యత వహించి భగవద్గీత పాఠ్యగ్రంధంగా చట్టం చేయాలి.

  • @siri8120
    @siri8120 Před 6 měsíci +2

    Jai sree RAM Jai sree Krishna

  • @girirao8208
    @girirao8208 Před 8 měsíci +2

    గురువు గారి పాదపద్మములకు నమస్కారములు.

  • @venkatraman3264
    @venkatraman3264 Před 7 měsíci

    వైజయంతి శివప్రసాద్ ఇంటర్వ్యూ మంచి విజ్ఞానాన్ని అందించింది.
    హృదయ పూర్వక నమస్కారములు

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 Před 19 dny +1

    The real FACTS from mudigonda shiva prasad with scintific and reliable and belivable contemporary story
    Jai,,jaihoo historyical hero prasadji still you had potentiality to revealmystrious hindu and indian history
    Dhnyavadamulu with shubakamana

  • @nageswararaov4443
    @nageswararaov4443 Před 8 měsíci +1

    గురువు గారికి శతకోటి వందనాలు మరియు ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏

  • @lnand3492
    @lnand3492 Před 7 měsíci

    Sri Mudikonda sivaprasad gariki na pranamamulu 🎉

  • @raninistala
    @raninistala Před 8 měsíci +1

    నమస్కారములు
    ఈ ఉద్యమంలో మా వంతు ఏమి చెయ్యగలమో తెలుపగలరు. నాకు స్వయంగా పాల్గొనాలని ఆకాంక్ష. గురువుగారి అడుగుజాడల్లో నడవడానికి సిద్ధం.

  • @DVaranasi
    @DVaranasi Před 8 měsíci +2

    You are really Great!

  • @syamalatelikapalli7188
    @syamalatelikapalli7188 Před 11 měsíci +4

    Chaalaa manchi interview inka ekkuva sepu vundalsindi

  • @dvrm13579
    @dvrm13579 Před 9 měsíci +2

    Most deserved for Gnan peet Award,centre has to respect the real legend of sri.Mudigonda Sivaprsad

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 Před 8 měsíci +1

    Good conversations. We need such great people to educate the current and next generations. Thank you Guruji.

  • @udayasaradhi3757
    @udayasaradhi3757 Před 11 měsíci +10

    ఇలాంటి వారు ఏపీ లో ఎక్కువగా వున్నారు. మన ముఖ్య మంత్రి కూడ క్రీస్తు మతం వారు...

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Před 8 měsíci +2

    వైజయంతి గారు చాలా గొప్పగా వారిని లోతుగా పరిచయం చేశారు. ధన్యవాదములు.

  • @samhithaparneni1574
    @samhithaparneni1574 Před 8 měsíci +3

    అబ్బక్క మహాదేవి నాకు తెలుసు..మా పాపకు ఫాన్సీ dress లో అబ్బక్క మహాదేవి వేషం వేసాను. పనికిమాలిన వాళ్ళ వేషాలు వేసేకంటే ఇలాంటి మంచి పోరాట పటిమ చూపించి దేశాన్ని రక్షించిన వారివి అయితే కనీసం తర్వాత తరానికి పేర్లు తెల్సుతాయి..
    అహల్య బాయ్ హోల్కర్ ఈవిడ కూడా అలాంటి వాళ్లలో ప్రాతః స్మరనియులు

  • @Pardhu__
    @Pardhu__ Před 5 měsíci +1

    Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏😊

  • @ravinderbadishagandu2647
    @ravinderbadishagandu2647 Před 4 měsíci

    Maruguna padipoyina mana jathi charithrani ipati tharaniki teliya shesnanduku meeku padabi vandanalu guru garu

  • @saradhispsv189
    @saradhispsv189 Před 9 měsíci +3

    Hats off to your renowned writings. Fake history stories should wind up n real heroes should be upheld by introducing new lessons in the history subject books of our Indians

  • @kishoresharma1587
    @kishoresharma1587 Před 9 měsíci +2

    Excellent sir 👏

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 Před 8 měsíci +1

    Excellent

  • @vedulasesirekha4751
    @vedulasesirekha4751 Před 11 měsíci +2

    Manchi interview jayanti garu.sivaprasad gari rachanalu chala chadivanu.variki namaskaraalu..

  • @user-ny5fd1qi2f
    @user-ny5fd1qi2f Před 9 měsíci +5

    మేము చదివేము 🙏🏽

  • @ishwaryakalva2912
    @ishwaryakalva2912 Před 4 měsíci +1

    Hat's off to you sir

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 Před 10 měsíci +3

    Good information given sir

  • @ashok8688
    @ashok8688 Před 8 měsíci

    YOU ARE A GREAT PERSON SIR

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 Před 9 měsíci +2

    Guruvugarki namskarm

  • @BTEEERajeshReddyL
    @BTEEERajeshReddyL Před 11 měsíci +6

    Hindu dharmam satyam satyam Satyam satyamevajayate

  • @user-ny5fd1qi2f
    @user-ny5fd1qi2f Před 9 měsíci +4

    ఒక తెలుగు పుస్తకం చదివితే చాందస ము ఇంక తెలుగు సాహిత్యం హెచ్ టీ సీ హె టీ పి చదివి న మాకు చరిత్ర అంటే ఇష్టం 🙏🏽🙏🏽🙏🏽

  • @laxmanraoarava6942
    @laxmanraoarava6942 Před 5 měsíci

    Wonderful.

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 9 měsíci +4

    వృత్తిని బట్టి కుల వ్యవస్థ ఏర్పడింది. ఈరోజు అనేక కొత్త వృత్తులు వచ్చాయి,పాత వృత్తులు పోయినాయి. కాబట్టి హిందూ మతములోని అన్ని వర్గాల, కులాల ప్రజలు పునర్య్వవస్ధీకరణ చేసి ఐకమత్యంతో భారతీయ సమాజాన్ని జాగృతం చేసి తిరిగి జాతి పునర్నిర్మాణం జరగాలి.

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 Před 9 měsíci

    మేధస్సు అనే పదానికి ఉదాహరణ మీరు నాకు తెలిసినంతవరకు

  • @girijad9692
    @girijad9692 Před 10 měsíci +4

    Nijamga nijam

  • @ramamohankp752
    @ramamohankp752 Před 9 měsíci +1

    Vandhanalu, guruvugaru.

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Před 9 měsíci +1

    Sir,great information
    Sashtangapramanalu

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 Před 8 měsíci +1

    మీ అనుభవాలు మాకు కావాలి సార్ మీరు మరిన్ని వీడియో లు పెట్టండి సార్ ఎక్కువ ఇంటర్వూలు ఇవ్వండి సార్ ప్లీజ్ 🙏🙏🙏

  • @padmavativ8955
    @padmavativ8955 Před 11 měsíci +12

    చరిత్ర చదివిన వాళ్ళ ఆవేదన ఇదే

  • @mkrishna1062
    @mkrishna1062 Před 11 měsíci +5

    👌❤️

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 Před 8 měsíci +2

    I read his Pattani Novel, a super novel, mind blowing

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Před 8 měsíci +2

    ప్రొఫెసర్ గారు,మీరు కాశ్మీరి పండిట్ లు బైయటికి పంపబడ్డ తీరు,వారి పునరావాసం పై ఓ చారిత్రాత్మక వీడియో చేయండి.

  • @akkarajubalasubrahmanyam6017
    @akkarajubalasubrahmanyam6017 Před 10 měsíci +2

    Guruvugariki.ssthakotinamaskaralu🎉

  • @chandrasekhar-ut3ce
    @chandrasekhar-ut3ce Před 8 měsíci +1

    Dear sir you are absolutely right

  • @suryasriramuluviparthy3418
    @suryasriramuluviparthy3418 Před 9 měsíci +1

    Very revealing talk.

  • @satishb.8648
    @satishb.8648 Před 5 měsíci

    Professor gaaru, meeru Bharat matha mudhu Bidda. 🙏

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 Před 10 měsíci +2

    హిందువు లకు భయం కాదు... స్నేహం అంతే

  • @keshavaraom4432
    @keshavaraom4432 Před 10 měsíci +2

    Madeshaniki miru big diamand mudi konda garu good nalerge good job 👌 thank

  • @venkatraman3264
    @venkatraman3264 Před 7 měsíci +1

    Sir ఈ మధ్య వీడియోలలో viral ఔతున్న నాస్తికుడు భైరి నరేష్ గురించి మీ అభిప్రాయం తెలుపండి

  • @SivaKumar-kj9hj
    @SivaKumar-kj9hj Před 8 měsíci +1

    Supar

  • @bgopinath1002
    @bgopinath1002 Před 9 měsíci +1

    Guruvu Gaariki koti koti paadabhi vandanamalu
    🙏🙏🙏🙏🙏🚩

  • @umaranisuri5444
    @umaranisuri5444 Před 11 měsíci +4

    🙏🙏🙏

  • @arunkumarchadarasupalli3607
    @arunkumarchadarasupalli3607 Před 8 měsíci +1

    శివప్రసాదు గారు
    చాలా గొప్పవారు.మనుధర్మశాస్త్రంలోబ్రాహ్మలు కానివారు ఎవరైనా వేదాలు ఎవరైనా వింటే చెవుల్లో సీసం పోయమని చెప్పలేదా?చదివితే నాలుక కోయమని చెప్పలేదా?బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదవాలి.వైద్యశాస్త్రం చదవాలి.ఇంజనీరింగ్ చదవాలి అన్నట్లుగా మీ పెత్తనం సాగింది.మీ నవలలు చదివాను.బాగానే వుంటాయి.అంతమాత్రాన బ్రిటీష్ వారంతా తప్పుడు పరిపాలనే చేసారా?ప్రజోపయోగపనులు చేయలేదా?అందరికి చదువుకంనే అవకాశం ఇవ్వలేదా?ఈ రోజు ఈ దేశంలో అన్నికులాలువారు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటే బ్రిటీష్ వారే కదా కారణం.మీ చుట్టాలు అమెరికా పోవచ్చు.మీరు శాస్త్రులు శర్మలు పేరు పెట్టుకుని కులాలను చూపించుకోవచ్చు.కాని ఇతరులను వేలెత్తి చూపించే మీ మనస్తత్వం నాకు నచ్చలేదు.ఏమిటీ మీరు చూపించే తప్పు కమ్యూనిజంలో.గతి తార్కిక భౌతికవాదం తప్పు అని చెప్తున్నారు.మీ మాటలు కాల పరీక్షకు నిలిచేవి కాదు.బ్రాహ్మణులు ముస్లిం రాజులవద్ద ,ఆస్థానాలలో పనిచేసారు.బ్రిటీష్ వారి జమానాలో పనిచేసారు.మీరు ఇతరులకు సంస్క్రుతి గురించి చెప్తారు.ఆ సంస్క్రుతి ప్రజలది అని గమనించండి.

  • @VijayaKumar-od6cp
    @VijayaKumar-od6cp Před 9 měsíci

    Chala nijayitaga.. matlafaru.. mudigonda variki pada padhmaluku na pranamalu .🎉🎉👃👃👃

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 Před 8 měsíci +1

    చరిత్రను చదువుకోవాలనుకునేవారు దానికి తగిన అధ్యయనాలు చేయాలి తప్ప నవలల ద్వారా కాదు. శివ ప్రసాద్ గారు మంచి రచయిత, కథకుడు. నవలను చదువుతూంటే చివరి దాకా చదవాలనిపించేలా ఉంటాయి వారి రచనలు. వాటికి సాహిత్య విలువలుంటాయి తప్ప చరిత్ర కాదు. ఆయన చెప్పేదాన్ని చరిత్ర అనుకుని భ్రమ పడవద్దు. చరిత్ర వేరే వుంది.

  • @Jd-Virat
    @Jd-Virat Před 10 měsíci +3

    ⛳️🙏

  • @dvrm13579
    @dvrm13579 Před 9 měsíci +2

    Every born indian has to listen about the untold history of pre independence to post independence, till 2014, despite after independence how sri Shiva prasad 's suggestions were not followed by state rulers ,and not paid any interest to make a curriculum, to primary schools, and high schools , the real attempts to create some awareness , by writers and their experiences, prior to independence and how indian history was wrongly fed to older generations, there is a need to review and to re write where, some destructive elements were portrayed as hero's in history books, ignoring the reality

  • @murthydsn8865
    @murthydsn8865 Před 9 měsíci +1

    I have seen u in one Tyagaraya gnana sabha when radhamonahardas has givenspeech.he is strong speaker against conversions hyd jaisriram

  • @editbylingaa3500
    @editbylingaa3500 Před 8 měsíci +1

    🙏🙏🙏🚩🕉️🚩🙏🙏🙏

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 Před 9 měsíci +1

    Meru cheppindi baagundi.anthaa videsi moju thaggaali.dayachesi go samrakshana cheyyandi.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 Před 9 měsíci +2

    బ్రాహ్మణుల పతనానికి బ్రాహ్మణులే కారణమన్నది వందశాతం నిజం.వారు వారి స్థితికెదిగితే దేశంయొక్క వైభవం కూడా పునరుద్దీపితమౌతుంది.దుర్నీతిపరులైన పాలకులపంచనబడి వారి ప్రాపకానికై అర్రులుచాచి యాచించే దుస్థితి నుండి వారు మేల్కొనాలి.దేశసమున్నత వైభవానికి అందరిని కలుపుకొని ముందుకుసాగాలి.ఆ బాధ్యత ను తప్పకుండా వారు నిర్వహించాలి.

  • @user-fj6tj4iy7f
    @user-fj6tj4iy7f Před 9 měsíci +1

    Meelanti Vaaru Mammulanu Vidichipedite Maa Paristiti Anti Bagavantuda Oohinchukunteane Bhayamveadtundi Naa Sirassu Vanchi Meeku Paathabi Vandanaalu Jai Sri Krishna Prabo

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Před 10 měsíci +2

    Sir,MSp garu.worked in.NBKR.s and A collegr

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 Před 11 měsíci +4

    Govinda rakshinchu tandri Hinduvulani....