Charitrika Navala Chakravarti Dr.Mudigonda Siva Prasad Open Heart With RK || Full Episode | Season-3

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2023
  • Charitrika Navala Chakravarti Dr.Mudigonda Siva Prasad Open Heart With RK || Full Episode || Season-3
    #abnradhakrishna #mudigondasivaprasad #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 887

  • @ramanachary5765
    @ramanachary5765 Před 8 měsíci +25

    వీరు వ్రాసిన * హైందవి *విశ్వమంతా వ్యాపించిన హైందవం book very inspiring ❤

  • @nagababukandukuri4461
    @nagababukandukuri4461 Před 9 měsíci +23

    మీ ఈ ప్రోగ్రాం కి ఇప్పటికి సార్ధకమయ్యింది 💐💐👍👍

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 Před 6 měsíci +31

    🙏 . మొట్టమొదటిసారి ఒక మహానుభావుని interview చూసిన అనుభూతి. ధన్యవాదాలు RK garu 👏
    Highly experienced, watched, lived through many decades our history. This vedio should reach more and more plz . Let's share it to many 👊🚩🇮🇳

  • @shivabalakrishnaraorao-dk3pk
    @shivabalakrishnaraorao-dk3pk Před 11 měsíci +31

    ముదిగొండ తాతయ్య చాలా ఎనర్జీ తో మాట్లాడుతూ ఉంటారు,
    He is very active.
    ముదిగొండ తాత is really a great master.
    వీరు లేకుండా మనకు వాస్తవాలు తెలిసేవికావు.

  • @sharathkumarvaidya2129
    @sharathkumarvaidya2129 Před 10 měsíci +24

    Intellectual brain ఉన్నవాళ్ళతో debate చేసిన/చూసిన మనం కూడా ఆ స్థాయికి ఎదుగుతారు.. ఈ interview నిదర్శనం

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath Před 5 měsíci +19

    పూజ్యులైన శివ ప్రసాద్ గారు లాంటి వారు ఈరోజు లలో ఈ సమాజానికి చాలా అవసరం🙏

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před rokem +116

    ఈ రోజు ముదిగొండశివప్రసాద్ గారి తో open heart చూడడం చాలా ఆనందంగా ఉంది.ABN channel వారికి ధన్యవాదములు.

    • @subhash8694
      @subhash8694 Před rokem +4

      అవునండి , ముదిగొండ శివప్రసాద్ గారి అభిమాని నీ.🙌🙏

  • @PavanVellanki
    @PavanVellanki Před 11 měsíci +20

    🙏 సార్! మీరు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి.

  • @telaproluvasudevamurthy2567
    @telaproluvasudevamurthy2567 Před 6 měsíci +8

    Greatman.Great interview 🎉🎉🎉🎉
    Hats off RKharu

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 6 měsíci +8

    Sri Aacharya Mudigonda Shiva Prasad gaariki naa Saastaanga Namaskruthulu!!

  • @saudagar-mk5ye
    @saudagar-mk5ye Před 5 měsíci +5

    Finally you brought one useful interview

  • @nageshmuppala5006
    @nageshmuppala5006 Před rokem +61

    I always watch RK open heart interviews. This is one of the best. Gave more time to guest. Also Dr. Mudikonda gaaru explained point to point clearly.

    • @subhash8694
      @subhash8694 Před rokem +5

      అవునండి సరిగ్గా చెప్పారు, 🙌🙏

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri Před rokem +62

    భవిష్యత్తులో ఇంత లోతుగా చరిత్రను గురించి చెప్పడం...ఇలాంటి వ్యక్తి ని మరి చూడలేము....83 సంవత్సరాల వయసు లో ఆ memory, మాట్లాడే విధానం చాలా అద్భుతం....గ్రేట్....మీ పాదాలకు వంద నం

    • @sangithajharimusic1188
      @sangithajharimusic1188 Před 11 měsíci +1

      అవును.

    • @ananda6878
      @ananda6878 Před 11 měsíci +2

      మాటల ధోరణి చూస్తుంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఆ వయసులో అంత ఆరోగ్యంగా ఉండడం వెనుక ఆయన life style కూడా మనకు తెలిపి ఉంటే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండేది.

    • @S.Srinivas
      @S.Srinivas Před 11 měsíci +1

      అన్నీ అబద్ధాలే ! 🤣

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 6 měsíci +9

    I am overwhelmed with this narration and discussion Sir Great reasearch on TELUGU Ghanaian Charithra!!! Thanks a lot!!!

  • @narayanaswamy1403
    @narayanaswamy1403 Před 10 měsíci +17

    Hats off to RK for interviewed with top telugu poet and historian for his great contribution to telugu literature though I am from karnataka i have seen so many interviews with great oersonalities thank you RKSir please upload old telugu actors andgreat comedian actors

  • @mrnari001
    @mrnari001 Před 7 měsíci +4

    Ur r a true legend

  • @vprabhala6604
    @vprabhala6604 Před 9 měsíci +6

    Terrific interview

  • @HyderabadiTeluguan
    @HyderabadiTeluguan Před 11 měsíci +11

    Very good interview

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 6 měsíci +9

    కడకు ఓం శాంతిః శాంతిః శాంతిః!! లోకాల సమస్తాః సుఖినో భవంతు!!

  • @chintaluriveeravenkatasaty2684
    @chintaluriveeravenkatasaty2684 Před 6 měsíci +11

    రాధాకృష్ణ మూర్తి గారికి ముదిగొండ వారు మంచి మంచి జవాబులు చెప్పారు

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 6 měsíci +5

    అవును.మంచి మనుష్యులకు నంబి నారాయణన్ లాంటి మహానుభావులకు ఎంతెంతో అన్యాయాలు జరిగాయి!!

  • @KH-ll5ul
    @KH-ll5ul Před 11 měsíci +15

    Sir you are a great asset n inspiration to any HUMAN..🙏🙏🙏

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 Před 11 měsíci +4

    సత్యాన్ని తెలుసుకోవడం లో విఫలం అవుతోంది సమాజం.

  • @vidyasagarkotikala5602
    @vidyasagarkotikala5602 Před 11 měsíci +7

    ఎంత మంచి విశ్లేషణతో కూడుకున్న, తానొవ్వక ఇతరుల నొప్పింపక, అన్నట్టు సాగిన ఈ ఓపెన్ హార్ట్ విత్ఆర్కే,,
    మీకు మీరు ఇంటర్వ్యూ చేసే పద్దతికి, అందరూ సమానమే అంటూ, వారి తోవలోనే వెళుతూ, వారిని ఒప్పించే ప్రయత్నం అమోఘం,, అందరికీ మతఛాందసులకు ఒక పాఠం లాంటిది, please conteenue the same style to save HUMANITY..

  • @rnarahari6067
    @rnarahari6067 Před rokem +193

    భారతదేశ చరిత్రను సరైన మార్గంలో తన కలంతో, తన గలంతో అద్వితీయంగా అందిస్తున్న పూజ్యనీయులు..🙏🏻 నరహరి

  • @sushruthatalks
    @sushruthatalks Před 7 měsíci +3

    First time in open heart lo RK garu questions thakkuva vinnadi ekkuva. Meelanti mahanu bavulu 1000 ellu brathakalani na korika. Meeku koti namaskaralu Shiva Prasad garu.

  • @rogervega9846
    @rogervega9846 Před rokem +69

    Dr. Mudigonda is a great scholar - one of the best we have. Definitely THE BEST in Telugu history. He also has supreme command over the old and new testaments because of his fluency with greek (the language that the NT was first written in). The historical facts about kamma kings and rulers has been widely known among the scholarly research community for a long time BUT was always suppressed for reasons that Dr. Mudigonda very rightly points out. Mr. RK should've let him expound on that more instead of cutting him off with silly follow-up questions.

    • @nationfirst4566
      @nationfirst4566 Před 11 měsíci +4

      This is not the way to discuss with great scholars like Dr Siva Prasad garu. Let him speak in depth on something. RK should not have crossed every time in an obstructive way.

    • @rogervega9846
      @rogervega9846 Před 11 měsíci

      @@nationfirst4566 Yes exactly!

    • @bapirajuch4206
      @bapirajuch4206 Před 11 měsíci +1

      RK will not allow any one praises NTR and CBN.

  • @akshith1091
    @akshith1091 Před 11 měsíci +20

    ఇకనైనా సెక్యూలర్ హిందువులు అందరూ ముందు ఖురాన్ & బైబిల్ ను పూర్తిగా చదివి అందులోని దుర్మగాలను తెలుసుకోండిరా బాబు

    • @upendraprasad5171
      @upendraprasad5171 Před 7 měsíci

      Yes paiki kanipinchadaaniki make up vesi Shanti...prema...sahanam maatrame nerputaayi ani cheppe Bible, Quran oka saari poorthigaa chadivithe nijaanijaalu telustaayi.
      Anni mataala saaraamsam okkate ane bhrama nunchi bayatapadaali.

    • @damodarkummaraguntla5473
      @damodarkummaraguntla5473 Před 6 měsíci

      ​@@upendraprasad51718vv❤x

  • @pcrao1967
    @pcrao1967 Před rokem +28

    *ఇన్నాళ్లకు ఒక హృదయవీణను మీటారు RK జీ రియల్లీ Hats off you* ♥️🧘‍♂️💐🧘🎊

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před rokem +7

    దేశం నాకేమి ఇచ్చింది అని మాత్రమేఆలోచన చేయటం వల్లనే ఇలాంటి నిస్వార్థ పరుల సేవ బూడిదలో పోయిన పన్నీరు కాకూడదు.

  • @behonsethi557
    @behonsethi557 Před 7 měsíci +5

    చరిత్రక చక్రవర్తి ఎన్ని సత్యాలు చెప్పినారు సార్ ధన్యవాదాలు

  • @ssv7910
    @ssv7910 Před 9 měsíci +7

    Thank you RK garu for bringing this to us.

  • @rameshgajula8607
    @rameshgajula8607 Před 11 měsíci +20

    ముదిగొండ శివప్రసాద్ గారు తో ఇంటర్వ్యూ చాలా బాగుంది ఆర్కే గారు

  • @rajumaddipudi4771
    @rajumaddipudi4771 Před rokem +45

    ఇటువంటివారితో ఓపెన్ హార్ట్ చేయటం చాలా ఆనందంగాఉంది
    ఇలాగే మరిన్ని చేయాలనీ కోరుకుంటూ రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు 💐💐

  • @ravichandra4526
    @ravichandra4526 Před 11 měsíci +10

    RK గారు ఇలాంటి మంచి జ్ఞానులతో డెబిట్ చేయండి.
    ముదిగొండ శివ్రసాద్ గారి ఇంటర్వ్యూ బాగా నచ్చింది, ఇలాంటి వారి చారిత్రక జ్ఞాపకాలను బాధిల పరుచుకునే అవసరం మన అందరి పైన వుంది.

  • @DusaSrinivas-wu7dw
    @DusaSrinivas-wu7dw Před rokem +7

    Narahari very highlighted comment. Thank you

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 Před rokem +29

    I saw 🙏Sri Mudigonda sivaprasad gaaru in RAVINDRABHARATHI AUDITORIUM in PAIDI JAYARAJ THEATRE, I listened his speech, Good knowledge person. 👍🏻

  • @raghubondalapati
    @raghubondalapati Před 11 měsíci +16

    Rk నీతో చిక్కేంటంటే ఇంటర్వ్యూకి వచ్చిన వారిని మాట్లాడనీయవు..
    🎉

  • @nagarajubotta3222
    @nagarajubotta3222 Před 9 měsíci +54

    రాధాకృష్ణ నువ్వు ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె ఈ ప్రోగ్రాంలో ఎప్పుడైనా ఎవరికైనా పనికొచ్చే వ్యక్తిని తీసుకొచ్చావు అంటే అదీ ఈ గొప్ప మహానుభావుడే జీవితంలో మంచి పని చేశారు అంటే అది అది ఇదేరా అరే నువ్వు సూపర్ రా రేయ్ నువ్వు సూపర్ రా

    • @sattuvenkateshwarlu
      @sattuvenkateshwarlu Před 6 měsíci +4

      నీకు ఎన్టీ నొప్పి

    • @prasadbsr8856
      @prasadbsr8856 Před 5 měsíci +1

      0000😊

    • @nageswararaov4443
      @nageswararaov4443 Před 5 měsíci +7

      గురువు గారిని పూర్తిగా మాట్లాడనివ్వకుండా తనకు కావలసినది తాను చెప్పి గురువు గారి చేత కూడా చెప్పించారు. గురువు గారినే తన ఆలోచనలతో ప్రభావితం చేసిన ప్రయత్నం. పూర్తిగా సరిగ్గా జరగని సంవాదం.

    • @narasimhamurthyvankamamidi6027
      @narasimhamurthyvankamamidi6027 Před 5 měsíci +1

      Fool

    • @prasadaraosangham
      @prasadaraosangham Před 4 měsíci

      fool...

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal Před 11 měsíci +14

    నిజాయితీ పరుడికీ , సత్యవంతుడికీ కంచు కంఠం ఉంటుంది...

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 6 měsíci +3

    R K Is Scholar of Scholars. A great Altruistic Man with National spirit and a Pearson of realistic truthful Nature. My Regards to Him!!

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 Před rokem +130

    రైతుకి ఎవరు కన్నీళ్లు పెట్టిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు 🙏🏻

    • @avkmedia4530
      @avkmedia4530 Před rokem +5

      మోడి రైతులు ను కన్నీళ్ళు ను పెట్టించాఢుగా.

    • @ja61990
      @ja61990 Před rokem +3

      మీదా సబ్జెక్టు ఏమి. నీవు రాసింది ఏమిరా

    • @satish12d
      @satish12d Před rokem +3

      @@avkmedia4530 avunu sir, dhantho paatu chandrababu aithe nethuti chukkalu choopinchadu.. l

    • @profitsecret2930
      @profitsecret2930 Před rokem +1

      రైతుకు కన్నీళ్లు వస్తే ఆత్మహత్య చేసుకున్నారు. శాపాలు తగలలేదు. అదేందో

    • @thallapallyranjith4895
      @thallapallyranjith4895 Před 11 měsíci

      ​@@avkmedia4530 ekkada bro Delhi lona.. okavela Delhi gurinche ayithi pray to the god for you bro .

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 Před rokem +23

    కాథలిక్స్ అన్న పదం రాధాక్రిష్ణ గారికి సమయానికి గుర్తుకు రాకపోవడం గ్రహించాం...
    ముస్లిములలో కూడా సున్నీలు, సూఫీలని మధ్యప్రాచ్య దేశాల్లో కొట్టుకు చస్తున్నారు.

    • @ok....123
      @ok....123 Před 11 měsíci

      మన దేశంలో హిందువులు హిందువులు ఆస్తులకోసం చస్తున్నట్టు

  • @user-tj3ju5nm4d
    @user-tj3ju5nm4d Před 5 měsíci +3

    Excellent sivaprasad garu

  • @ramakrishnadevineni3057
    @ramakrishnadevineni3057 Před rokem +4

    Sir, padabhi vandnalu🌹🌺🌷🙏🙏🙏💐

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Před rokem +3

    Good information 👍🙏🏿❤️💐👍👏🙏🏿👏💐💐🙏🏿👍

  • @santoshnetha9164
    @santoshnetha9164 Před rokem +20

    83 age లో అంత యాక్టీవ్ గా ఉన్నారు అంట చాలా గ్రేట్

    • @rajasekhar8383
      @rajasekhar8383 Před 11 měsíci

      ఇందులో గ్రేటేముందండి మనుషుల బుఱ్ఱను తింటారుగా , ఇలా తినేవాళ్ళు చాలా యాక్టివ్ గానే ఉంటారు,

  • @stanleej
    @stanleej Před 11 měsíci +4

    Rk garu meru super I like your understanding

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 Před rokem +13

    అయ్యా rk గారు ఆయనను confuse చేయొద్దు. నీకన్నా.... ఆయనకు బాగా తెలుసు

    • @lakshmikishorechowdaryyana3729
      @lakshmikishorechowdaryyana3729 Před rokem

      No!! He is not confusing or midguiding andi! Cheppandi anthe!! Aavedhana vaddhu అంటున్నారు.

  • @StayGenuine
    @StayGenuine Před 11 měsíci +11

    RK garu ...super interview andi...appreciate for this...we need 2nd episode with siva prasad garu....he is encylopedia....❤❤😊

  • @vithalmalladi1203
    @vithalmalladi1203 Před 11 měsíci +3

    His knowledge,under standing and analysis are simply out standing
    But very sorry to say Mr RK is no where near his wisdom, he should have been allowed to express his thoughts without arguing its validity to the present day needs because what he says is loaded with wisdom and showing a way to the present and future generations

  • @srinivasmanne988
    @srinivasmanne988 Před 11 měsíci +5

    Excellent Interview and the Epic 👏💐

  • @gskkumar4310
    @gskkumar4310 Před 11 měsíci +3

    Google interview in the history of Abn😮

  • @syedabdullah4967
    @syedabdullah4967 Před rokem +5

    Good interview .also do with interview emerald sweet shop Hyderabad vijayram and padmasree millitman khadervali

  • @renukavagdevi5324
    @renukavagdevi5324 Před rokem +4

    Chala vishayalu telusunnamu, 🙏🙏🙏🙏 great

  • @boyasreenivasulu4360
    @boyasreenivasulu4360 Před rokem +13

    All interviews are one side dis interview is one-side rk ur great

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 Před 5 měsíci +3

    😂Sri Siva Prasad garu is an intellectual and excellent person.He is a guide for present generation

  • @sra1tv618
    @sra1tv618 Před rokem +21

    చారిత్రక నవలా చక్రవర్తికి నమోనమః

  • @chinamanagondachandra4531

    Rk garu good enalsis tq

  • @telanganatodaynews7543
    @telanganatodaynews7543 Před rokem +22

    RK గారూ చాలా observe చేస్తున్న మీ interviews చాలా inspirable. మందు తాగి వినాలి మీ interviews చాలా baga అర్థం అవుతుంది.... ఈ తరం కి మీ interviews అవసరం it's no matters which party or which religion

  • @1redcrow
    @1redcrow Před rokem +9

    Great discussion. Lot of historical references.

  • @KSPoliticalview
    @KSPoliticalview Před rokem +4

    Open heart show chala bavundi....inka manchi goppa manushulni pilavalani korukuntunna.......

  • @choudaryrvbr
    @choudaryrvbr Před rokem +12

    One of the best interview 🎉🎉

  • @Thota1234
    @Thota1234 Před rokem +48

    Please share this video across all platforms
    Atleast Indians should be aware of our history . Next generation should be aware of our history
    Thank you RK garu

    • @kingking-uj7mp
      @kingking-uj7mp Před rokem

      He wrote the Books

    • @sar422
      @sar422 Před rokem

      Rk rasada maradra

    • @allinfovideosandreviews6275
      @allinfovideosandreviews6275 Před 11 měsíci

      czcams.com/video/V2-kpanSJU8/video.html

    • @UnpackingtheWorld
      @UnpackingtheWorld Před 11 měsíci +2

      Indians 😂 … world knows history and proven with evidence Christ existence

    • @Thota1234
      @Thota1234 Před 11 měsíci +2

      Was anything to Christianity mentioned in comment - why you have explain about it in comment 😂🤣
      Only if you publish people will know now ?

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 11 měsíci +1

    Thanks for your great info

  • @balajig5613
    @balajig5613 Před rokem +11

    Excellent sir. Every one should know previous history. Great legend

  • @ManikanthVanka
    @ManikanthVanka Před 4 dny +1

    Mudigionda Garu 🙏🙏
    Great knowledge..🙏

  • @shekerreddy134
    @shekerreddy134 Před 11 měsíci +10

    83ఏళ్ళ వయసు లో ముదిగొండ శివప్రసాద్ గారి జ్ఞానం, ఆ స్పష్టత,విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్పే విధానం అద్భుతం.

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 Před 11 měsíci +11

    మహానుభావులు 🙏🙏🙏🙏 సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన మీరు మా భారత దేశానికి వరం

  • @sandeepkumarvinnakota-gh9up

    Tq rk Garu

  • @sudhabachina268
    @sudhabachina268 Před rokem +25

    Unbelievable still legends are alive

  • @krishnaveniramaraju4041
    @krishnaveniramaraju4041 Před 11 měsíci

    Namaste Rk garu
    Mudigonda sivaprasad gari historic al novels chala istam. Aayanani open heart lo chudatam chala anandam gavundi .Mughal samrajyam gurinchi chala baga vrasaru Marala avanni. Chadavalani vundi .pujyulu prasad gariki satakoti vandanalu.

  • @RatnaParadise
    @RatnaParadise Před rokem +2

    Adbhutamaina interview. Goppa vyakti dr. Mudigonda sir.

  • @ananda6878
    @ananda6878 Před 11 měsíci +9

    మీరు విశ్వనరుడు. ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు వారి ఆరోగ్య రహస్యం life style గురించి కూడా తెలిపితే మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుంది.

  • @balanaidut8173
    @balanaidut8173 Před 11 měsíci +7

    A good interview with enlightenment. Thanks to RK.

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 Před rokem +42

    తంజావూరు విజయం మహా అధ్భుతమైన నవల.

    • @anasuyagourigari112
      @anasuyagourigari112 Před rokem +2

      అవును.గత 38 సంవత్సరాల నుండి ఎన్ని సార్లు చదివానో.

    • @SantoshKumar-hc6yr
      @SantoshKumar-hc6yr Před 9 měsíci

      ekkada dorukuntundi sir....online version untunda

    • @k.np.lakshmirani5011
      @k.np.lakshmirani5011 Před 9 měsíci

      నా దగ్గర ఆ నవల ఉండేది సార్ మేము ఊరు మారేటప్పుడు ఇల్లు మారడంతో పోయింది సార్ ఆ తర్వాత మళ్లా ఆ నవల దొరకలేదు సార్.

  • @rasapakasrishailam1814
    @rasapakasrishailam1814 Před rokem +4

    మొదటి సారి ఆన్ లైక్ కొడుతున్న

  • @pradeepkumar988
    @pradeepkumar988 Před rokem +18

    Need part 2 with him

  • @pulluriprashanth7695
    @pulluriprashanth7695 Před 11 měsíci +3

    Both are very intelligent that they don't even know that " allauddin khilji " doesn't have a daughter,

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 6 měsíci +2

    “ OM ITHYEKAAKSHARAM BRAHMA!!” Adbhuthah Swamy. Namonnamah!!Yeko Yath Dhaarayath Devah. Rejathee Rodasee Vubhe; Vaathaadvishnoriva Baahuh; KAA deepthih Kim Parayanam!!

  • @eandtfacts
    @eandtfacts Před rokem +6

    Ilanti interviews cheyandi RK garu ippati dikkumalina rajakiyala kosam enduku villu elago kala garbam lo kalisipotaru. kasta sivaprasad gari lanti valu chepte aa dikku malina vala gurinchi tondaraga telustundi inkasta tondaraga kala garbamlo kalisipotaru kasta tondaraga rastra ni ki pattina daridram vodilipodi. Tnq RK garu

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 Před rokem +13

    Rk garu మీరు ఏమి present చేయాలనుకున్నారో అర్ధం కావటంలేదు. ఏమి చేయాలనీ అడుగుతున్నారు. తెలియజేయాలి సార్. శివప్రసాద్ గారు మీరు ధన్యులు. గొప్పవారు. మీలాంటి వారు చాలా అవసరం. ధన్యవాదములు 🙏🙏

  • @mukundamurali1625
    @mukundamurali1625 Před rokem +48

    ముది గొండ శివ ప్రసాద్ గురువు గారికి అభినందనలు 🙏🚩

  • @godswork1489
    @godswork1489 Před 11 měsíci +2

    ఇలాంటి వాళ్ళ వల్లే ఈ దేశం ఇంక్క ఇలా ఉంది

  • @shaikmohammedkarimullabash7034

    Sir pls make one more interview with Guruvu Garu..

  • @chavavenkateswarao7186
    @chavavenkateswarao7186 Před rokem +1

    Super interview

  • @balachandrag1309
    @balachandrag1309 Před 3 měsíci

    Jai Sriram guruji ❤❤❤

  • @adusumillisatyanarayana3504

    In all the episodes we felt very happy . Thank you very much radhakrishna garu and my hearfull Namaskaram to pujya M.Shivaprasad garu.

  • @arise9989
    @arise9989 Před rokem +2

    RK garu meeru interview chesthunnara.. interview isthunnara.. amina artham vunda anduke anteru.. mimmulanu.. chalamandi

  • @ssahethyainfra5301
    @ssahethyainfra5301 Před 8 měsíci

    Innalaku good interwe sir

  • @anasuyagourigari112
    @anasuyagourigari112 Před rokem +13

    ఇటువంటి విద్వత్తు వున్న వారి తో చేయండి.మంచి విషయాలు అందరికీ తెలుస్తాయి

  • @vinodp6250
    @vinodp6250 Před rokem +10

    RK! Plz listen to your guest. Don’t repeat what the guest says or pretend to know everything🧐

  • @MastanvaliShaik-fu2up
    @MastanvaliShaik-fu2up Před rokem +2

    The best interview

  • @Psai4456
    @Psai4456 Před rokem +1

    Very nice

  • @saikrishna-hz4gr
    @saikrishna-hz4gr Před 11 měsíci +10

    భారత దేశానికి ఉన్న గొప్ప చరిత్ర సంస్కతి వేరే ఏ దేశానికి లేదు, దేవుడు అనుకుని adopt చేసుకోవడానికి, నిజం గా దేవుడినే పూజించడానికి, చాలా తేడా ఉంది రాధ కృష్ణ గారు, ఓట్లు కోసం మతాలు మారుస్తూ, హిందువుల హక్కులను కాల రాస్తున్నారు కదా

  • @SandeepParimishetty-qj1zo
    @SandeepParimishetty-qj1zo Před 11 měsíci

    Heartful interaction

  • @amarsaradhi
    @amarsaradhi Před 9 měsíci +1

    About tirumala temples and ideal of Venkateshwara Swamy you can find in scanda puranam,

  • @vijaykrishna199
    @vijaykrishna199 Před rokem +13

    హైదరాబాద్ శివం రోడ్ లో ఉండగా నేను వీరిని రోజు చూస్తుండేవాడిని.

  • @kaandhishika...
    @kaandhishika... Před 11 měsíci +3

    అరే ముసలి నక్క నీకు నచ్చినట్టు చెపితే చరిత్ర కాదురా, భూమి మీద భూమి లోపల దొరికే ఆధారాల ఆధారంగా చరిత్రకారులు చరిత్రను నిర్ణయించారు, మనకు చరిత్ర లేదని విదేశీయులు అనలేదురా ముసలి నక్క, మీరు రాసిన కట్టు కథలు చరిత్ర కాదు అన్నారు 😊

  • @sivalavu1525
    @sivalavu1525 Před rokem +3

    Mahaanubhaavulu meeru pari poornamgaa 100 ellu pygaa aayuraaroogyaalatoo vardhillaali... 🙏🙏🙏