Jeevitha Chakram Video Songs | Suvee Suvva Video Song | NTR, Vanisri, Sharada | Sri Balaji Video
Vložit
- čas přidán 31. 07. 2013
- Watch Jeevitha Chakram Video Songs (720p) Starring NTR, Vanisri, Sharada, Music Shankar Jaikishan, Directed by C.S. Rao.
Jeevitha Chakram is a triangular love story between N.T. Rama Rao, Sarada and Vanistri. NTR is son of Nagaiah. Sharada is NTR's maradalu. Vanisri is the heroine.Music for this film is provided by Bollywood famous Shankar Jaikishan with super-hit soundtrack. The singers are Ghantasala Venkateswara Rao, P. Susheela and Bombay Sharada.
Subscribe to our CZcams Channel: goo.gl/ReGCU
Like us on Facebook: / sribalajivideo
For Telugu Comedy Scenes: goo.gl/RPk9x
For Telugu Full Movies: goo.gl/tEjah
For Telugu Action Scenes: goo.gl/xG9wD
For Latest Telugu Promos: goo.gl/BMSQs - Hudba
Shankar jaikishan maestro par excellence 🙏🙏🙏🙏🙏🙏
Beautiful song by S.P. Balasubrahmanyam and P. Susheela. Lovely melody by Shankar-Jaikishan.
Super song by both sysheelammagaru so garu music by shankar jaikishangaru hatsoff to all celebritis I like this song very much
Mind blowing ageless melodious song.....Hats off to Legendary Singer SPB Sir and Susheela Madam
Comedy song ki kudaa intha manchie melody ichharu Sankar jii Garu 🌹 nenu e roju chusa song chalaa bagundi
How will you say that song composed by Shankar of SJ? May be it is a composition of Jaikishan also
Wonderful singing
Best song
Enough speed to take me back to my youth and melodious of its kind..
Singers are suseela, s.p.balu
Upload mechanic alludu hd songs
చిత్రం : జీవిత చక్రం
పద్మనాభం,
సంగీతం : శంకర్ జైకిషన్
రచన : ఆరుద్ర
గానం : ఎస్ పి బాలు, పి సుశీల
***********************************
(M)హేయ్ పిల్లా.. ఎక్కడికెళ్తున్నావ్?
(F)హోయ్.. హోయ్.. ఏమిటీ ?
(M)ఆహా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ.
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..
హయ్ హాయ్
సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..
(F)ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ
సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..
అహ
సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..
(M)హోయ్ హోయ్...యహా..
(M)ఊగే కొమ్మల్లోన నీవే..ఏ..ఏ..ఏ.ఏ.
సాగే మబ్బుల్లోన నీవే.....
(F)ఆ........హా
(M)ఎగిరే గువ్వల్లోన నీవే.ఏ..ఏ..ఏ.ఏ.
అదిరే గుండెల్లోన నీవే.. హా..ఆ. ఆ.ఆ
అరెరే కింద మీదా నీవే.. ఆ..ఆ.ఆ….హయ్
(F)సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. …
(M)హొ....య్ సువ్వీ..
సువ్వీ సువ్వీ..సువ్వీ
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ...యహా
(F)అసలే నా వయసూ లేత..
ఆపై చలిగాలి కోతా
(M)ఓ అనార్
(F)అందుకే రాశాడు ఆ తాత..
ఇద్దరం కలుసుకునే రాత
(M)ఇక పై మన బ్రతుకే మోత..
(F)ఆ… ఆ…..ఆ.ఆఆ.ఆఆ.ఆ
(M)హ్.య్. సువ్వీ
సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..
(F)సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..
(M)అ.......హ…
(M)నీవే అనార్కలివైతే…ఏ..ఏ..ఏ.ఏ.
నేనే సలీంబాబు నౌతా.... అనార్
(F)నీవే షాజహానువైతే …ఏ..ఏ..ఏ.ఏ.
నేనే ముంతాజునౌతా…
(M)నీకో తాజ్ మహల్ కడతా
హా.. హా.. హే..హే...యః
సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..
(F)సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..
(M)అహ సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..
(F)సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ..
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..
(M)యెహ్ అమ్మి వెళ్ళిపోతున్నావ్.....
మళ్ళి వస్తావా..........
(F)ఆహా…........హాహాహాహా
(M)ఆహా...ఆ… ఆ….
ఈ పాట వ్రాసింది శ్రీ సినారె బ్రో.