Gudi Gantalu Movie || Neeli Kannula Video Song || N.T.R ,Krishna Kumari

Sdílet
Vložit
  • čas přidán 17. 02. 2016
  • Subscribe For More Videos - / shalimarsongs
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Song : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
    మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రయిబ్ చేయండి - / shalimarcinema
    పేస్ బుక్ లో లైక్ చేయండి - / shalimarcinema
    ట్విట్టర్ లో మమ్మల్ని అనుసరించండి - / shalimarcinema
    క్లిక్ చేయండి మరింత ఎంటర్టైన్మెంట్ కొరకు :
    ► పూర్తి సినిమాలు కొరకు : goo.gl/eNE2T6
    ► వీడియో సాంగ్స్ కొరకు : goo.gl/DUi9XI
    ► హాస్య వీడియోల కొరకు : goo.gl/NvlqPh
    ► యాక్షన్ వీడియోల కొరకు : goo.gl/9KzExQ
    ► తెలుగు క్లాసికల్ సినిమాలు కొరకు : goo.gl/baIwmx
    ► పాత వీడియో సాంగ్స్ కొరకు : goo.gl/pVXxPg
    ► హైదరాబాదీ సినిమాలు కొరకు : goo.gl/qGM2Uk
    ► భక్తి సినిమాలు కొరకు : goo.gl/RLnHx0
  • Hudba

Komentáře • 68

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 Před 2 lety +22

    ఓల్డ్ పాటలు మహ. అద్బుతం తనవి తీరని. గాన సముద్రాలు జగ్గయ్య గారు మంచి అందగాడు మహనటులు ఎంత చేప్పినా తక్కువే

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 Před 10 měsíci +3

    నేను ఓల్డ్ పాటలు వింటున్నాను

  • @chintalapatipurnachandrasa274

    Beautiful song. Excellently sung by PBS.

  • @srinivasnistala9226
    @srinivasnistala9226 Před 3 lety +8

    Krishnakumari Garu one of the best actress.

  • @tumukotireddy428
    @tumukotireddy428 Před 4 lety +10

    ఈ మూవీలో 2 హీరో ఇంత మంచి సాంగ్ ఇచ్చిన direct grete

  • @ksaimahesh
    @ksaimahesh Před měsícem +1

    ఈ ఓల్డ్ సాంగ్స్ ఎప్పటికి గుర్తువుంటాయి anni రకాల జనరేషన్సకి కానీ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ 10 ఇయర్స్ కూడా గుర్తు వుండవు 😂😂😂😂

  • @pradeepkoranganji681
    @pradeepkoranganji681 Před 4 lety +4

    Old is gold always pb srinivasu garu and suselamma chala baga padaru

  • @surekha2401
    @surekha2401 Před 5 lety +40

    అ... ఆ.ఆ.ఆ.ఓ.ఓ.
    నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
    కరగిపోయే తరుణమాయే... అందుకో... నన్నందుకో
    అందుకో నన్నందుకో
    నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
    కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
    ఉందిలే ముందుందిలే...
    మబ్బుల పందిరి మనపై నిలిచే...
    ఎందుకు నిలిచే
    పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే...
    ఏమని పిలిచే
    వీడని జంటగ రమ్మనీ ...వసి వాడని పూలై పొమ్మనీ
    నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
    కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
    ఉందిలే ముందుందిలే...
    తెలియరానిది ఈ గిలిగింత...
    ఏ గిలిగింత.
    పలుకలేనిది ఈ పులకింత...
    ఏ పులకింత ...
    కనుపించనిదా వింతా... అది కదలాడును మనసంతా
    నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
    కరగిపోయే తరుణమాయే... అందుకో... నన్నందుకో
    అందుకో నన్నందుకో
    చల్లగ తాకే జ్వాలలు ఏవో ...
    ఏమో ఏవో...
    వేడిగ సోకే వెన్నెలలు ఏవో ...
    ఏమో ఏవో...
    చిన్నది విరిసే చూపులు ...చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
    నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
    కరగిపోయే తరుణమాయే... అందుకో... నన్నందుకో
    అందుకో నన్నందుకో

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 Před rokem +3

    ఓల్డ్ సూపర్ పాటలు

  • @skchandramouleeswarasarma7308

    ఈ పాట హిందీ సినిమా పరసమని లోపాటకి తెలుగులో అదే ట్యూ న్ తీసుకున్నారు అద్భుతంగా పాడేరు శ్రీ pb సార్

  • @kolishettysudhakarrao4234

    ఈ పాట ఎక్కడ చిత్రీకరించారు, చాలా బాగుంది

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 Před rokem +3

    అద్భుతం మాటల్లేవు pb శ్రీనివాస్ గారు సుశీలమ్మ చాలా బాగా పాడారు మీకు వందనాలు

  • @umakopalli9996
    @umakopalli9996 Před měsícem

    So beautiful song.

  • @ramsai6725
    @ramsai6725 Před měsícem

    Wonderful song.

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 Před měsícem

    Wow wonderful and beautiful and nice and amazing

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 Před 7 měsíci +1

    what a song so lovely

  • @venkatvenkat6899
    @venkatvenkat6899 Před 3 lety +4

    Super Song 😃

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 3 lety +6

    P.b. srinivas was a great singer

  • @lladdagirihari5350
    @lladdagirihari5350 Před 3 lety +5

    Old is gold annadi nijamee

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 Před 9 měsíci +1

    Very beautiful song

  • @keziaranikeziarani3737
    @keziaranikeziarani3737 Před 3 lety +3

    Old IS GoLd😍😍😍

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 Před 7 měsíci +1

    కనిపించనిది ఆ వింత అది కదలాడును మనసంతా

  • @psivaramaiah761
    @psivaramaiah761 Před 11 měsíci +1

    Excellent song ❤❤❤

  • @chiranjeevipasala205
    @chiranjeevipasala205 Před rokem +2

    నేను ఈ పాట సల్మాన్ ఖాన్ ప్రేమలయం మూవీ లో చూసా ఇక్కడ వచ్చా

  • @syedumar6369
    @syedumar6369 Před 3 lety +3

    Everything is super

  • @gundijagan
    @gundijagan Před 2 lety +4

    Album:Gudi Gantalu
    Star Cast:NT Rama Rao, Krishna Kumari
    Music:Ghantasala
    Director:V.Madhusudana Rao
    Singers: P B Srinivas, Susheela
    Lyrics: Dr C Narayan Reddy

  • @mannalaguruswamy7690
    @mannalaguruswamy7690 Před 3 lety +2

    Excellent song

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j Před měsícem

    Dr cnr sahityam Ghantasala music pb susheela great super

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 Před rokem +2

    Great 👌 nice melody song ❤️ heart touching love song ❤️ P.B.Srinivas great singer Old is gold.

  • @narasayyanaidudoodi622
    @narasayyanaidudoodi622 Před 5 lety +2

    Super song

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 Před 2 měsíci

    Super song 🌹🌹👌👌👌👌👌

  • @prasadraokankati4928
    @prasadraokankati4928 Před 3 lety +2

    Hansta hua noorani chehra
    . Laxmikant perelal hindi song copy. It was film of 1962. In telugu also it was super hit

  • @lasyatejuu3940
    @lasyatejuu3940 Před 4 lety +1

    Nise, lovely,song

  • @LakshmiDevi-iw4ux
    @LakshmiDevi-iw4ux Před 10 měsíci

    Old is gold

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 Před rokem

    Verymostmelodiousandgreatfamoussonginfilmindustry.andbestactions.

  • @vedulasrinivasu6952
    @vedulasrinivasu6952 Před rokem

    Super spong

  • @pappusomasekhar9980
    @pappusomasekhar9980 Před 3 lety

    Happy.🙏🏻

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 Před 5 lety

    Old songs good for lisition

  • @Subramanyamgundlapudi-60

    History lo nilichipoyesongs

  • @mayaVr_TeluguSimilSimulTunes

    Hansta Hua Noorani Chehra. czcams.com/video/5KkkDRCj3l8/video.html

  • @chintuharshith281
    @chintuharshith281 Před 5 lety

    cnr's good followup for a Hindi film tune by LP

  • @bikshamdaida3811
    @bikshamdaida3811 Před 6 lety +1

    ....s..u...p...e....r....b....!!! that's p.b.srinivas

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 Před 3 lety

    Its... Hindi pasarmani movie song hastahuva copy.

  • @venkataraojs4987
    @venkataraojs4987 Před 2 lety +6

    Ghantasalagaru గ్రేట్ p b Srinivasan gari చేత పడించటం.. తానే పాడుకోకుండ.. ntr కూడా గ్రేట్ జగయ్యగారికి ఈ పాట ఇవ్వడం

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 Před 2 lety +1

      Very good team spirit. Highly appreciable.🙏

    • @bharatarajukr8830
      @bharatarajukr8830 Před 2 lety +2

      This tune is from PARASMANI, hindi movie
      * hasta hua noorani chehra song*

    • @kusumakumari5121
      @kusumakumari5121 Před 2 lety +1

      @@bharatarajukr8830 & also - Jhumata Mausam Mast Mahina | Lata Mangeshkar, Manna Dey | Best Hindi Song | Ujala 1959 ;; same tune - anipistunnadi ;

    • @meknowitall23
      @meknowitall23 Před rokem +1

      @@kusumakumari5121 That is not correct. "Jhumata Mausam" song sounds similar and it adopted as "Rave radha rani rave" in Shanti Nivasam

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Před 8 měsíci

    HarsilihillsANDALU

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 Před 4 lety

    Teliya raanidi ee pulakintaaa prabha s

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před dnem

    పాత బంగారం. మంటే ఇదేనండీ