doorana neeli meghalu naalona kotta andalu song in ntr gudigantalu

Sdílet
Vložit

Komentáře • 42

  • @RamaKrishna-vw5fq
    @RamaKrishna-vw5fq Před 8 měsíci +4

    Suddenly I remembered this song. I immediately played this song in youtube. This song song was in 60's, now I am 73 years.

  • @Ranuwi
    @Ranuwi Před 4 lety +6

    బాల్యం గుర్తొచ్చింది. మధురమైన పాట

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Před rokem +3

    Great melodious & perfect music. ఈ పాట పదహారణాల తెలుగుపడుచు మధుర భావం.

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam Před měsícem

    ఆరుద్ర మురిపాలు
    కన్నె పిల్ల గళంలో
    అందంగా
    ఆనందంతో తు ళ్ళు తూ

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 Před 2 lety +1

    Eee vedio song chusnte naa chinnappudu 51years back Turing hall lo e movie gurtuku vaatundi

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t Před 8 měsíci +1

    Chala, chala, chala..... Bagundi

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 5 lety +5

    కమ్మని సంగీతం మరియు కమ్మని గానము కనులకింపైన కన్నెపిల్ల ఆనందం పరవళ్ళు వావ్ వండర్ ఫుల్

  • @LakshmiDevi-iw4ux
    @LakshmiDevi-iw4ux Před 9 měsíci +1

    Madhura smruthulu old is always gold

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 Před 2 měsíci

    👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @hanumantharaoish
    @hanumantharaoish Před 11 lety +3

    very melodious from the tone of Suseelamma ......

  • @sheikhnoorulla2350
    @sheikhnoorulla2350 Před 8 lety +2

    Naa Balyam gurthu vachindi. lovely song

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 Před 4 lety +1

    Music by gantasalagaru superb.melody song

  • @pvramarao6045
    @pvramarao6045 Před rokem

    నా పాఠశాల జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను

  • @UshaRani-ow4os
    @UshaRani-ow4os Před 6 lety +1

    Nice Lirics.. For a girl attitude... One of my favorite...

  • @krishnaraobudithi1659
    @krishnaraobudithi1659 Před 2 lety

    One of my late wife Budithi Girija,s favourite song..

  • @jsanjeevi9797
    @jsanjeevi9797 Před 2 lety +1

    Great lyrics

  • @bhaskarumanjunadham1326
    @bhaskarumanjunadham1326 Před měsícem

    మై favorite song

  • @abcxyz555999
    @abcxyz555999 Před 2 lety +2

    My 10th Exam center is adjacent to a Movie theater in which daily writing exam listening to this song,it is stored 8n sub conscious mind permanently...beautiful voice Suseelamma

  • @rameshn4968
    @rameshn4968 Před 6 lety +1

    Great singer and great actor's

  • @seetharamaiahgarimella11
    @seetharamaiahgarimella11 Před 8 lety +17

    పల్లవి:
    దూరాన నీలిమేఘాలు
    నాలోన కొత్త భావాలు
    పూచేను కోటి మురిపాలు
    తొంగి చూసేను కన్నె సరదాలు
    దూరాన నీలిమేఘాలు
    నాలోన కొత్త భావాలు
    పూచేను కోటి మురిపాలు
    తొంగి చూసేను కన్నె సరదాలు
    ఒహొహొ హొయ్ ఒహొహొ హొయ్ ఓఓఓఓఓ
    చరణం1:
    నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
    నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
    నచ్చిన ఊహల నాదస్వరానికి నా జడ నాట్యము చేసినది
    దూరాన నీలిమేఘాలు
    నాలోన కొత్త భావాలు
    పూచేను కోటి మురిపాలు
    తొంగి చూసేను కన్నె సరదాలు
    ఒహొహొ హొయ్ ఒహొహొ హొయ్ ఓఓఓఓఓ
    చరణం2:
    తేనెలు తాగుతు గాలుల తేలుతు తుమ్మెద ఝుమ్మని ఆడినది
    తేనెలు తాగుతు గాలుల తేలుతు తుమ్మెద ఝుమ్మని ఆడినది
    తుమ్మెద తీరున కమ్మని నా మది తుళ్ళుతు గెంతులు వేసినది
    దూరాన నీలిమేఘాలు
    నాలోన కొత్త భావాలు
    పూచేను కోటి మురిపాలు
    తొంగి చూసేను కన్నె సరదాలు
    ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ

  • @vaninethi718
    @vaninethi718 Před 4 lety

    Alanati animuthyam ennisarlu vinna tanivi teeradu

  • @chbalaraj
    @chbalaraj Před 13 lety +1

    KURISINDI VANA SONG UPLOAD CHEYYANDI

  • @bhavanishankar5916
    @bhavanishankar5916 Před 2 lety

    Super

  • @munikrishnanandi1983
    @munikrishnanandi1983 Před 5 lety

    Exlent song

  • @datab105
    @datab105 Před 11 měsíci

    🥰🥰🥰

  • @pushyamadhuranthakam2849

    Nice song

  • @mohanreddy7107
    @mohanreddy7107 Před 7 lety +1

    Gooď song

  • @savithriregu3511
    @savithriregu3511 Před 4 lety

    Sweet song

  • @rajanbabu8720
    @rajanbabu8720 Před 5 lety

    Wonderful lyrics, good music, fine and wonderful song,who has written the song, plz know me.

  • @Chary3013
    @Chary3013 Před 11 lety

    very nice

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Před rokem

    💙🤗💙🤗💙🤗💙🤗💙🤗💙🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatk1414
    @venkatk1414 Před 4 lety

    చల్లగా హాయిగా ఉంది.

  • @narsimharaoganta5335
    @narsimharaoganta5335 Před 5 lety +1

    Poor quality video,melodious song.

  • @sivakumarigodavarthi5407

    Frod cy