Oohalu Gusagusalade Video Song - Bandipotu Telugu Movie Songs | NTR
Vložit
- čas přidán 2. 08. 2018
- Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie - Zábava
సమయం రాత్రి 11:28 నిమిషాలు, వేసవి కాలం, ఇంటి పైన మడత మంచం వేసుకొని, చల్లగా గాలి, ఆకాశం లో మొత్తం చుక్కలు చూస్తూ పడుకొని వింటున్న, అబ్బా ఏమన్నా ఫీలింగ్,,,,❤
ekkada sir, ee rojullo nakshtralu kanipistunnayaa. thanks to too much lighting and pollution , we cannot sight stars even in villlages
నిజమే
Iam daily rum drinker
Abbabba emanna chepparaa sir
2024లో విన్నవారుంన్నారా
ఉన్నారు . ఇప్పటి పిచ్చి సంగీతం తో పోలిస్తే అప్పటి సంగీతం 1000 రెట్లు నయం .
@@cvenkat7766 అవునండీ
Me.....
వినడమే కాదు.smule లో నాపాట వుంది
Unam❤
అద్భుతమైన సాంగ్ సృష్టి ఉన్నంత వరకు నిలిచి ఉండే సాంగ్
2024 lo anthamandi ee song vintunnaro okk like vesukondi
ఎన్ని సర్లు విన్న వినాలనిపించే తేట తెలుగు పాటలు మన ఆణిముత్యాలు.
@@ForgetPasTthinkFuture❤❤
ఈ సాంగ్ లో కృష్ణ కుమారి గారే హైలైట్..
Yes
appudu manamu hailatu gawudali litstu
నందమూరి తారక రామరావుగారికి...జయంతి శుభాకాంక్షలు...🧚♂️🧚♀️🚣♀️🚣♂️🌈🌈🌈🌈
ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ
ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ
ఊహలు గుసగుస లాడే నా హృదయము ఊగిసలాడే
ప్రియా…!! ఊ..!!
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే… అది నీకు ముందే తెలుసు
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
నను కోరి చేరిన బేలా…దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా… దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో… విడలేను ఊపిరి కూడా
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు… నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
Thank you..ఒక్క చోట typo..అది నీకు మునుపే తెలుసు ..
చివరిలో ఒక దోషం...
ఊహలు గుసగుసలాడే
మన హృదయములూయలలూగే...... అని ఉండాలి.
🙏🙏 ధన్యవాదాలు
కృష్ణ కుమారి NTR అప్పుడు సెన్సేషన్. ఈ చిత్రం గొప్ప అనుభూతి.
Senior NTR సినిమా Mythlogy సినిమా లుని ఇప్పుడు Trend ల Heroes చేస్తే... ఎన్నో అద్భుతం స్టోరీ ఉన్నాయి...
అద్భుతమైన పాట
2024lo ఈ పాట వింటున్నాం
ఎన్టీఆర్ సారు గారు వుంటే బాగుండు అసలు రాష్ట్రాలు విడిపోవడం ఏవి వుండకపోవు. రామ రాజ్యం అయ్యేది తెలుగు నటులు సినీ రంగాన్ని ఏలిన నటులు జై ఎన్టీఆర్ sir 😔🥺❤️🎉💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Raja sekhar reddy gaaru brathikiunna chalu...kevalam inko 4 yrs brathikunna saripoyedhi...rastram ni vidagottaniche vaaru kadu....
It's our bad luck
1966లో.ఈపాట
.మూవీ.హిట్.
ఈపాటతేలికగాపాడేవారు
Patante ila undali brother
మధురమైన పాట
నవరాసలు లో అన్నగారు ఏది ఐనా అద్భుతం గా చేయగలరు
Nice song
ANR, NTR కి ఘంటసాల,సుశీల పాడిన పాటలు అద్భుతం.అప్పట్లో సావిత్రి,కృష్ణకుమారి top Heroins.
ఈ పాట ఏ రాగం లో పాడినరో ఇంతవరకు చాల మంది సంగీత విద్వాంసులు చెప్పలేరు,,,, ఇ లాంటి పాట ,,,,ఇక రాదు రోగాలు కూడ ఈ పాటకు దాసోహం
"రసిక ప్రియ" రాగ జన్యం! ఈ పాట కన్నడ చలనచిత్రంలో మొదటి సారి ఇదే బాణీ,ఇదే రాగంతో పాడబడింది. దీన్ని ఘంటసాల మాస్టరు సాహిత్యానుగుణంగా స్వల్ప మార్పులు మాత్రం చేసి(కాపీ కొట్టకూడదు గదా!)అలాగే స్వికరించారు. కాని కన్నడంలో కంటే తెలుగు లోనే ఘంటసాలవారి గాత్రంలో మాధుర్యం, అలౌకిక మైన శ్రావ్యత సంతరించుకుంది.అచటి యుగళ గీతంలో రాజ్ కుమార్ గారి గాత్రం అని జ్ఞాపకం.
చలన చిత్ర వాడుక లో చాల అరుదైన రాగం!
08/7/22
Sleeping on terrace..
Lonely on bed..
Air breezes..
Ear phones...
Song makes me feel like ... Forget all problems...
Evergreen....
❤f😮😊
Truly bro
😊😊😮❤🎉😮❤😊😮
So aweet
No substitute for Ghantasala songs , superb no words to express immense pleasure
సూపర్ సాంగ్ ❤this song...
NTR, కృష్ణకుమారి 👍
కొత్తగా ఎన్ని సినిమాలు వచ్చినా చివరకి మనసుకు ప్రశాంతతని ఇచ్చే సినిమాలు ఇవే కదా...
2030 lo vinevallu unnaraaaa😂😂
Challaga manasuku haayiga vuntundhi ee song vinte
NTR, Krishnakumari Jodi super duper.Good melodody song.
Very nice song i like old songs
Old movie's jai n t r
Ahhha ala priyudu gurram lo vasthe yenthhhha baghundhi ohhhhh tholi prema lo balam vunttundha naku theleyadhu ni aanathi lekunnacho vidalenu oopiri kuda wooow supeeeeeeer undhuke old is Gold ♥
NTR&కృష్ణకుమారి చాలా అందంగా ఉన్నారు. ఈ జోడీ ఈ సినిమా కే సూపర్ హిట్స్💯👌👌👌👌👌👌👌💯💯💯💯👌👌👌👌👌
Great NTR
Still it is fresh song superb melody. Madhu kams hindusthani ragam composed by Ghantasala mastar
Old is gold 🎉
❤❤❤❤ సూపర్
Old is gold
Really awesome BGM super lyrics 👍
ಮೆಲ್ಲುಸಿರೆ ಸವಿಗಾನ,,,
In Kannada ,,, Both songs super,,,,
Wow, even after so many decades this is still young,beautiful lyrics with ever grate voices of Gantasala and susheela,
Makes you listen to the song again and again. This song is for eternity.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Unusual romantic composition by Ghantasala.
భళా యేమిరా "సినారె".!
I love this song❤️
I love this song.
ఈ పాటలో సూపర్ కృష్ణ కుమారి గారు
beautiful song ntr
Yes excellent song@ Chandra Sekhar
👌🏻song
In 2023... forever and ever... Golden songs
Ilove this song
I love this song nenu fifth chaduvutunappu cinemachusa kmy age running 45 2:19
Old is gold beautiful song
Now 00.03 hours am listening
Great melodies of telugu musicals then now and allways. Be enjoy
Super
A sweet song.
Very nice song
Beautiful song
Amezeng song Jai ntr
Super song
Even in 2042 people listen, as these are melodies
Wow super my Love ❤❤ sanga
Very good song , I love this song .
Excellent song....
Very good song super😍
Great song
0:36 👌👌
Golden song
Super sir
N T R గారు ❤️
i am big fan❤ this song
Gantasala adbutamaina paata
Super melody songs
మా మనవరాలు పాడుతుంది just 5years age
Excellent song.. music..dance... performance... awesome.
Yes
మధురం మధురాతి మధురం
Super hit SONG
వింటూనే వుంటారు❤
Super super super
EXCELLENT SONG OLD IS GOLD MY FAVERATE SONG
Sweety 😘
Supersong
Evergreen NTR
KRISHNAKUMARI..SUPER
13.5.2024 ntr song vnnanu
OLD.NTR
Daya chesi ee ragam peru yevaraina cheppa galara.
❤❤.super.
Super jodi
❤
Goodsong
Nice
👌👌
Super hit sing 🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What is the Eagan for this song
It is not song,,,,it is a nector pot,,,,
Em patara babu
28/10/23
✌🏻🤞🏻👌🏻👌🏻👌🏻💕💖💝💞💘❤💙💚💗💯👌🏻i an ka NTR🤔🤗✌🏻🤞🏻🙏🏻👌🏻💯
This is Wednesday, 29th May 2024
Love adi Undeydi ipudu andaru unnaaru politicallu vaallu