Thanivi Theeraledhe తనివి తీరలేదే Super Star Krishna

Sdílet
Vložit
  • čas přidán 9. 05. 2023
  • Thanivi Theeraledhe తనివి తీరలేదే Super Star Krishna
  • Hudba

Komentáře • 337

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr Před 11 měsíci +204

    యెన్ని సార్లు విన్నా కూడా మనస్సు నిండదు, yes అన్నవాల్లు like కొట్టండి

  • @user-gs5lp2wq3f
    @user-gs5lp2wq3f Před 6 měsíci +32

    కృష్ణ గారు నాకు అద్భుతం, అతిగొప్ప గానం జోహార్ బాలు గారు, సుశీల గారు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Před 4 měsíci +20

    😊తనివి తీరలేదు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ మధుర మైన పాట 🙏

  • @tksivasankar6370
    @tksivasankar6370 Před 8 měsíci +29

    ఈ పాట కూడా ఎన్నిసార్లు విన్నా తనివి తీరా దు కొన్ని పాటలకు మంచి ప్రాధాన్యత
    సమకూర్చుకొన్నఈ అందులో ఈ పాట కూడా ఒకటి

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 Před 8 měsíci +16

    ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలా అనిపిస్తుంది గూడుపుఠాణి

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 Před 7 měsíci +39

    ఇలాంటి పాటలు ఉన్నంతకాలం కొన్ని కొన్ని వేరే పాటలు వినలేము తనివి తీరదు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 10 měsíci +54

    నిజంగా తనివి తీరదు దండీ ఇలాంటి పాటలు వింటుంటే ఎంత మధురంగా పాడారు బాలు అన్నయ్య సుసీలమ్మ తల్లి 🙏🙏🙏

    • @ChitikelaSailaja-jq7zc
      @ChitikelaSailaja-jq7zc Před 8 měsíci +1

      5:08

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 8 měsíci +1

      @@ChitikelaSailaja-jq7zc గారు మీరు పాటల. రసికులా. ఇలాంటి పాటలు వినే వారంటే నాకు చాలా ఇష్టం మండీ. అవి. వినాలన్నా. భాగ్యం వుండాలికదా. మేడం గారు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 8 měsíci

      @@ChitikelaSailaja-jq7zc కామెంట్స్ రాయండి ప్లీజ్ మేడం గారు

  • @chintakishore1822
    @chintakishore1822 Před 11 měsíci +32

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న తనివితీరదు

  • @videoprasad-gj8cq
    @videoprasad-gj8cq Před 11 měsíci +62

    పాటలు ఉన్నంత కాలం కొన్నిపాటలు మారువలేం
    అందులో భాగమే ఈ అద్భుతమైన పాట

  • @PVasu-th7xk
    @PVasu-th7xk Před 11 měsíci +48

    బాలు గారు, కృష్ణ గారు, సుశీల గారు, evergreen

  • @gknaidu2925
    @gknaidu2925 Před 8 měsíci +9

    Yes, it's true Enni sarlu vinna tanivi teeradu, E work lo entha busy ga unna E.song vaste okka sari Mana old days ki 80's ki vellipotam 'Golden days' hatsofff to SPG SUSEELAMMA ,SUPER STAR KRISHNA

  • @RohitSharma-kx5er
    @RohitSharma-kx5er Před 5 měsíci +161

    2024 lo e song vennavallu oka like chayandi

  • @devivalavala2357
    @devivalavala2357 Před 11 měsíci +49

    మధురమైన పాట ఎప్పటికి తనువు తీరదు మళ్ళీ మళ్ళీ వినాలని మనసు తహతహ లాడుతుంది 👌👌💐🌹

  • @devaiahippapula6583
    @devaiahippapula6583 Před 5 měsíci +31

    ఈ పాట కోసం మూడు సార్లు సినిమా చూసాను. నేను అప్పుడు 8 వ తరగతి 1973సం.

  • @mglraorao3736
    @mglraorao3736 Před 10 měsíci +38

    అన్నటికీ తనివి తీరని పాట ❤❤

  • @nvbraonekkanti2058
    @nvbraonekkanti2058 Před 11 měsíci +23

    Wovv...what a beautiful and memorable song it is..

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 Před 3 měsíci +10

    గూడుపుఠాని చిత్రంలోని ఈ పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరడం లేదు

  • @narayanasaggam3443
    @narayanasaggam3443 Před 10 měsíci +21

    సూపర్ సాంగ్ కృష్ణ గారి మధుర స్మూతులు

  • @srinivasmanakala319
    @srinivasmanakala319 Před 9 měsíci +40

    ఈ పాటను ఎన్ని సార్లు విన్న మాకు తనివి తిరటము లేదు.
    పాడిన వారు బాలు మరియు సుశీలమ్మకు గార్లకు ధన్యవాదములు 🙏🏻

  • @balarajunaganamoni
    @balarajunaganamoni Před 7 měsíci +33

    పల్లవి:
    తనివి తీరలేదే
    నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    చెలియా ఓ చెలియా
    చరణం 1:
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
    అందని అందాల అంచుకే చేరిననూ
    అందని అందాల అంచుకే చేరినా
    విరిసిన పరువాల లోతులే చూసిననూ
    తనివి తీరలేదే
    నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    ప్రియతమా ఓ ప్రియతమా
    చరణం 2:
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ

    • @tanguturisanjeev3234
      @tanguturisanjeev3234 Před 4 měsíci +4

      బలే చక్కగా రాసారండి ధన్యవాదములు

  • @user-rv3mq5vt2n
    @user-rv3mq5vt2n Před 11 měsíci +18

    My most ferourate song. Thanks for showing this video. I enjoyed throughly.

    • @nookaratnam9485
      @nookaratnam9485 Před 11 měsíci

      అడిగే భయంకరమైంది పెట్టాడా ఒరేయ్ బోసిడికే

  • @user-gs5lp2wq3f
    @user-gs5lp2wq3f Před 6 měsíci +29

    కృష్ణ గారు, బాలు గారు ఎప్పటికీ మన హృదయాలలో ఉంటారు❤

  • @yadavreddypatlolla3260
    @yadavreddypatlolla3260 Před 2 měsíci +2

    ఎన్ని సార్లు విన్నా నిజంగానే తనివి తీరదు❤.

  • @VIJAYAKUMAR-dd3xu
    @VIJAYAKUMAR-dd3xu Před 7 měsíci +14

    మనసుకి హాయ్ నిచ్చే పాట

  • @chelmaravisharma3542
    @chelmaravisharma3542 Před 10 měsíci +10

    Jai. Super. Star. ❤❤❤

  • @archakamsrinivasan6060
    @archakamsrinivasan6060 Před 11 měsíci +30

    మనసుకు ఎంతో హాయి నిచ్చే పాట

  • @narayanareddy1515
    @narayanareddy1515 Před 3 měsíci +4

    100 years tharuvatha kuda esong supere ANANTAPUR MAHESH BABU FANS

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Před 11 měsíci +40

    నిజమే ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు నా మనసు నిండి పోయింది

    • @gidularajinikanth1035
      @gidularajinikanth1035 Před 11 měsíci +1

      Old is gold supar song

    • @ManiMani-ip5ud
      @ManiMani-ip5ud Před 11 měsíci

      ,,,,,, ,,SUPΣT, 5:13 ? ,, Dettol se madam letter English I want capital letters in English

  • @Shivaradha-qm3hw
    @Shivaradha-qm3hw Před 7 měsíci +8

    ఎలాతీరుధీ‌తీరదు అందుకేఏడుజనమలైనతీరదు.

  • @VasuDendeti
    @VasuDendeti Před 6 dny

    ఇష్టమైన చెలి మదిలో ఉన్నంతవరకు జీవితం ఎప్పుడు తనివి తీరదు.ప్రతి క్షణం తన జ్ఞాపకాల్లో నే లైన్ జర్నీ.

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 Před 11 měsíci +11

    Jai Super 🌟 krishna gaaru

  • @rankurichandrasekhar6092

    ఎన్ని సార్లు చూసినా, వింటున్నా తనివి తీరదు

  • @nidimorudevendranath2426
    @nidimorudevendranath2426 Před rokem +14

    One of the best song of super star krishna

  • @hemalata1799
    @hemalata1799 Před 11 měsíci +57

    నేను చిన్నప్పుడు కృష్ణ గారి యిష్టమైన హీరో

  • @gattu.shankar.gattu.shankar.
    @gattu.shankar.gattu.shankar. Před 5 měsíci +7

    లవ్ సాంగ్ సూపర్ 🎉❤

  • @joelemmanuel5878
    @joelemmanuel5878 Před 20 dny

    I saw this movie when was studying 8th class. Wonderful body language
    I always preferred Krishna 's movies

  • @KesavaReddy-sf9jc
    @KesavaReddy-sf9jc Před 7 měsíci +12

    ఇలాంటి పాటలు ఎన్నిసార్లు అయినా వినవచ్చు సూపర్

  • @MahalakshmiTetali-zi6tj
    @MahalakshmiTetali-zi6tj Před rokem +12

    Krishna.garante.maannayyaki.çhala.ishtam.i.miss.mybro.😊❤🎉

  • @chinnusai
    @chinnusai Před 6 měsíci +8

    All Time My ఫేవరేట్ song ❤❤❤ TQ

  • @ashokrapol2791
    @ashokrapol2791 Před 11 měsíci +11

    Very nice and beautiful. ❤

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 Před rokem +19

    Super song of telugu cini industry best good song,❤❤❤ good singer, appataki marachilpoleni old memories,❤❤❤

    • @pvsnraju5164
      @pvsnraju5164 Před rokem +2

      Super Star 🌟🌟🌟 surya penmetsa

  • @roudureeranna1941
    @roudureeranna1941 Před 11 měsíci +9

    VERY VERY SUPER HIT SONG

  • @lakshminarayanareddyyerusu8833

    Exlent song

  • @ramulugoud3356
    @ramulugoud3356 Před 11 měsíci +10

    Excellent song 24_07_2023

  • @rajuavvagadda3063
    @rajuavvagadda3063 Před 11 měsíci +7

    Super ❤❤

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Před 10 měsíci +6

    సూపర్ స్టార్ కృష్ణ గారు, SPB సార్ గార్ల కాంబినేషన్ లో వచ్చిన కొన్ని వందల మరపు రాని గీతాలలో ఈ పాట ఒకటి. వారిద్దరి కాంబినేషన్ ఇతర హీరోల కాంబినేషన్లతో పోలిస్తే నెంబర్ వన్ అని చెప్పవచ్చును. సుశీలమ్మ గారు , బాలసుబ్రహ్మాణ్యం గార్ల ఈ యుగళ గీతం మరపు రానిది. ఈ పాట రచన దాశరధి గారు, సంగీతం S. P. కోదండపాణి గారు.🙏🙏🙏
    23_98_2023// బెంగళూరు .

    • @apparaosundarada5930
      @apparaosundarada5930 Před 6 měsíci

      I have been hearing it..... Since my childhood.... Very nice song....

  • @VVardan-jm4sb
    @VVardan-jm4sb Před 19 dny

    Remarkably written and extraordinarily sang. We are highly grateful to the music director for synchronizing the above two. 5:21

  • @hemanth7119
    @hemanth7119 Před 2 měsíci +1

    అందని అందాల అంచుకే చేరిననూ // విరిసిన పరువాల లోతులే చూసిననూ

  • @s.v.kumarkumar5204
    @s.v.kumarkumar5204 Před měsícem

    Excellent lyrics and Lovely Melody . A lovely song can be heard any number of times.

  • @user-xs6vv3xw8v
    @user-xs6vv3xw8v Před 10 měsíci +3

    Superstar Krishna gari e pata antè naku chala ißtam jai super star Krishna

  • @gvenkatalatchayya8527
    @gvenkatalatchayya8527 Před 6 měsíci +5

    What a meaningful words applied and sweet memorable song it is.
    Thanq for presenting such ever green song.

  • @cherryranjith9489
    @cherryranjith9489 Před 11 měsíci +5

    నాకు చాలా ఇష్టంయినా సాంగ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bekkamnarasimharao1444
    @bekkamnarasimharao1444 Před rokem +8

    Manchi song❤my fevaret hero❤

  • @satyadakoju117
    @satyadakoju117 Před 8 měsíci +3

    Naku istamalna hero krisna❤

  • @richard.addison
    @richard.addison Před rokem +10

    The lady singer is uniquely talented. Much appreciated.

    • @ramanareddyporeddy
      @ramanareddyporeddy Před rokem

      Yeahhhh

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 Před rokem +1

      She is none other than Suseelamma.She sang thousands of such songs.

    • @richard.addison
      @richard.addison Před rokem

      @@krishnaprasadvavilikolanu873 Thanks for the information, I appreciate it. However, a simple web search revealed that the lady singer is one named P. Susheela. Are P. Susheela and the name you mentioned the same? Thanks again Mr. Vavilikolanu for your time and attention: it's much appreciated.

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 Před rokem +1

      Yes.She entered Guinne's Book of records for largest number of songs sung by any female play back singer.She sang more songs in Telugu and Tamil languages of South India.

  • @user-vs2wo4ep1e
    @user-vs2wo4ep1e Před 10 měsíci +3

    Thanivi theeraledhe..........
    Na manasu nindaledhe.....
    Life time song 🎵🎼🎷🎤
    Song for ever 🎣🎻🎷🎤

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Před 11 měsíci +13

    "GOOD SONG FOR EVER IN MY LIFE"

  • @raghavamatta2767
    @raghavamatta2767 Před 5 dny +1

    Excellent 👌.

  • @mrutyumjayapenumanchili9896
    @mrutyumjayapenumanchili9896 Před 2 měsíci +1

    తేనె లోలోకి...తియ్యటి...మధురాలు

  • @anjaneyulupanja9267

    సూపర్ star 🌟 Evergreen Song 🎵

  • @mohammedazeez3468
    @mohammedazeez3468 Před 11 měsíci +6

    One of the best song

  • @prasadk5217
    @prasadk5217 Před 3 měsíci +1

    Old is gold.
    Super song.heart touching song.

  • @KaruPunnayya
    @KaruPunnayya Před 2 měsíci +1

    ఎన్ని సార్లు విన్నా నిజంగా తనివి తీరదు

  • @avrvenkateswarao9943
    @avrvenkateswarao9943 Před 11 měsíci +10

    Very good song❤

  • @sundarmohan5042
    @sundarmohan5042 Před 3 měsíci +1

    సూపర్ స్టార్ మా కృష్ణ గొప్ప పాటలు ఆయనవి

  • @madhusudhan6389
    @madhusudhan6389 Před rokem +6

    EXCELLENT

  • @krishnaprasadvavilikolanu873

    Another super hit song from Suseelamma.

  • @ramanamurthyvissapragada3737

    This song simply superb.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 Před rokem +7

    My favourite song any time..

  • @narasimharawt8945
    @narasimharawt8945 Před 8 měsíci +1

    Very nice song .my favorite hero super star krishna gari song.

  • @nagarajumaisini2120
    @nagarajumaisini2120 Před 11 měsíci +3

    Super classic song superstar krishna one of the song yenni sarlu veena taniviteeradu

  • @madhavilathavemuluri293
    @madhavilathavemuluri293 Před 11 měsíci +1

    Chaalaa baagundi

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 Před 11 měsíci +7

    It is must song on every stage for 25 years

  • @karanamsunny2737
    @karanamsunny2737 Před 4 měsíci +1

    Kodanda paani gariki yenni vandanalu samarpinchina thakkuve,jayaho master

  • @mutyalanarayanamurthy8334

    Na favaret hero krishna garu super hit song

  • @user-oh2lg5lt6d
    @user-oh2lg5lt6d Před rokem +4

    Krishna. Andagaadu.

  • @jilanibasha2576
    @jilanibasha2576 Před měsícem

    వీటి భావం నేటి తరానికి ఎంత మంది కి తెలుసు నొ..

  • @manodeepbattula746
    @manodeepbattula746 Před 11 měsíci +3

    Super song

  • @jangareddymamidi918
    @jangareddymamidi918 Před 11 měsíci +4

    Super song 👌

  • @madhupaula1239
    @madhupaula1239 Před rokem +7

    All time favorite song for me

  • @satyanarayana9774
    @satyanarayana9774 Před 10 měsíci +1

    Ma Krishna super nenu chinnapudu nundi chala istam

  • @krishnendusarkar1279
    @krishnendusarkar1279 Před 11 měsíci +2

    Superhot Song. I am Krishna.

  • @jakkasrinivasarao8045
    @jakkasrinivasarao8045 Před rokem +4

    Super song super star

  • @ramachandrarao2946
    @ramachandrarao2946 Před 10 měsíci +4

    This song in my school life fell in Love 💘.

  • @bharathirs385
    @bharathirs385 Před 3 měsíci +1

    very hit song music is beautiful

  • @user-pj6mt1ff5v
    @user-pj6mt1ff5v Před 11 měsíci +10

    Fifty yearsga song vintunna enka Taniviteersledeeeeeeeeeer

  • @ramuanupoju2961
    @ramuanupoju2961 Před 11 měsíci +8

    Rip super star krishna sir

  • @modugumudiyougandhar8335
    @modugumudiyougandhar8335 Před 11 měsíci +4

    Super star ⭐✨⭐

  • @kathulasrinivas6939
    @kathulasrinivas6939 Před 6 měsíci +1

    Super 🌟 Krishna garu my favorite Hero. I like the song

  • @user-du3gl4tp7s
    @user-du3gl4tp7s Před 22 dny +1

    Beautiful song

  • @madhupaula1239
    @madhupaula1239 Před 11 měsíci +2

    Super krina

  • @user-og4ux2ig4b
    @user-og4ux2ig4b Před 5 měsíci +2

    Golden days.in.my.childrns.life..(Audio)Redeo song lyrics.superstar💫🌠💫🌹💯🎯🌍🌎💐⭐🎉 Jaya ho super Star ✨. Krishna sir

    • @user-og4ux2ig4b
      @user-og4ux2ig4b Před 5 měsíci

      Thanks 📱🙏💯🙏📲📖🖋️🤝🌍🌎🤳

  • @pujarieswaraiah1823
    @pujarieswaraiah1823 Před 10 měsíci +1

    Ilove this song & Ilike very much somany times play and enjoy what liriq and music ....

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 Před 11 měsíci +4

    🎉🎉🎉super🎉🎉🎉

  • @nikkulamuralimanmadharao3700
    @nikkulamuralimanmadharao3700 Před 7 měsíci +3

    Old is gold song, very sweet song

  • @paparaokancherla4609
    @paparaokancherla4609 Před 11 měsíci +5

    I like this song since so many years with deep love

  • @sankarrao8945
    @sankarrao8945 Před 28 dny +1

    Nice

  • @eswararaokotha5999
    @eswararaokotha5999 Před 8 měsíci +1

    Fantastic song very good beauty subha and krishna

  • @talluribavajirao436
    @talluribavajirao436 Před 6 měsíci +1

    Exlent ippuduelanti songs lavu

  • @laxmis4242
    @laxmis4242 Před 11 měsíci +2

    Super s0 ng