Preminchu Pelladu Telugu Movie Songs Jukebox || Rajendra Prasad, Bhanupriya
Vložit
- čas přidán 27. 06. 2024
- Listen & Enjoy Preminchu Pelladu Telugu Movie Songs Jukebox || Rajendra Prasad, Bhanupriya
Audio Available on
iTunes - itunes.apple.com/in/album/pre...
Saavn - www.saavn.com/s/album/telugu/P...
Gaana - gaana.com/album/preminchu-pelladu
Hungama - www.hungama.com/#/music/album-...
ErosNow - erosnow.com/#!/music/album/100...
Subscribe to our CZcams Channel - goo.gl/tVbmAU
Enjoy and stay connected with us!!
Like us: / adityamusic
Follow us : / adityamusic
Circle us : plus.google.com/+adityamusic
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
Aditya Movies : / adityamovies
Aditya MusicnMovies : / adityamusicnmovies
Aditya Devotional : / adityadevotional
Aditya Kids : / adityakids
Movie Name : Preminchu Pelladu
Banner : Usha Kiran Movies
Producer : Ramoji Rao
Director : Vamsi
Cast : Rajendra Prasad, Bhanupriya
Music Director : Ilayaraja
Preminchu Pelladu Movie Songs ::::::
00:00 :: Vayyari Godaramma
04:56 :: Nirantharamu
09:46 :: Eechaitra Veena
14:47 :: Aade Paade
19:41 :: Gopemma Chethulo - Hudba
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై.
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
నిజము నా స్వప్నం
అహా
కలనో
ఓహో
లేనో
ఓహో హో
నీవు నా సత్యం
అహా
అవునో
ఓహో
కానో
ఓహో
హో
ఊహ నీవే
ఆహాహాహా
ఉసురుకారాదా
ఆహా
మోహమల్లె
ఆహాహాహా
ముసురుకోరాదా
ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
తాకితే తాపం
ఓహో
కమలం
ఓహో
భ్రమరం
ఓహో హో
సోకితే మైకం
ఓహో
అధరం
ఓహో
మధురం
ఓహో హో
ఆటవెలది
ఆహాహాహా
ఆడుతూరావే
హా ఆఅ
తేటగీతి
ఆహాహా హా
తేలిపోనీవే
హా ఆ
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై.
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
ఎల్లప్పుడూ ఎప్పుడూ ప్రతీ మనసుని తాకి వినిపించే పాటలు ఎంతో హాయిగా కమ్మగా గోదారి బాటని కళ్ళకు కట్టి మనసు ఉయ్యాలలో విగిసలాడుతూ సాగిపోతూనే ఉంటాయి ఈ సినిమాలో పాటల విహారాలూ
ఇలాంటి పాటలు వినడానికైనా,మళ్ళి పుట్టాలి.
గోదావరి, వంశీ, వేటూరి, ఇళయరాజా, భానుప్రియ, రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడు రాత్రుల్లో రసప్రియులు. నేను 🌹❤️
మన తెలుగు లో. ఇళయరాజా. ఎక్కువ సినిమాలు చేసిన దర్శకులు ఇద్దరే. ఎ.కోదండరామిరెడ్డి. వంశీ. ఒక్కోకరు.12:13.సినిమాలు చేశారు. అన్నీ మ్యూజికల్ హిట్స్.....
తెలుగు లో ఇళయరాజా గారి నెంబర్ 1 ఆల్బమ్.
Ilayaraja doesn't know hero or director image he knows only his knowledge in music and it comes from heart and its only his music thats it. No big film or small films only his brand thats it. Quality music director and his excellence always remains forever.. Great
Nicely narrated sir !
Truly saying, I miss the Preminchu Pelladu movie days. I'm not a Telugu man, neither know the dialect but saw this movie more than 15times. In it, every thing was exellent, music by Illaya Raja ji at the first count, direction next and all the actors, especially Satyanarayana Garu. Rajendra Prasad,Bhanupriya duo gave the feeling of reality. Even the comedy quadra opened endless enjoyment. Oh what a movie.
సినీ సంగీత ప్రపంచంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు ఒక ఎవరెస్ట్ శిఖరం. మనసు బాగోలేనపుడు ఈయన పాటలు వింటే చాలు ఎవ్వరూ ఇవ్వలేని ఎంతో మానసిక ఓదార్పు కలుగుతుంది. హాట్సాఫ్ టు ద లెజెండ్స్ బాలు ఇళయరాజా
give credit to director vamsy also
Super
@@rockyrockz6947 ⁰
Special thanks a ton ź
Vamsy garu said that ILAYARAJA Sir took 45 minutes to compose thease 5 songs.
What a songs... mind-blowing..hattsoff to Ilayaraja sir
Seriously gone mad. Today first time, I heard the song. Veturi garu should deserve award. True poetic song. Don't know how I missed the great song these many years.
ఇళయరాజా గారు బాలు గారు సంగీత ప్రపంచంలో చిర స్థాయిలో నిలిచిపోతారు. వీరిది ప్రత్యేక స్థానం
Yes. వాళ్లిద్దరూ. మహా. మేధావులు..మహాసముద్రం...
Hii krishna reply evvu where are you
పల్లవి:
నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
చరణం 1:
హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం...
తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం...
నదులలో వీణమీటే తెమ్మెరే... మాకు ప్రాణం
అలలపై నాట్యమాడె వెన్నెలే... వేణుగానం
ఆకశానికవి తారలా ఆశకున్న విరిదారులా
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటె
నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
చరణం 2:
అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే...
మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే...
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
రచన : అపర శ్రీనాధుడు వేటూరి
గానం : గాన గంధర్వుడు బాలు, గాన కోకిల జానకమ్మ
సంగీతం :సంగీతనిధి ఇళయరాజా
super
🎄
Tappakunda vinandi.... A Great Legendary Combo...
Chorus entha baaga vaadochcho anataaniki ee paatalu oka dictionary. Janakamma galam vayyari godaaramma laage saagindi. Hats off.......
The audio has bexome slow .I mean it might have recorded from a old audio cassette .
But what an extraordinary album it is. Each and every song is melodious and diffeent from each other ..
Nothing can be a parallel to Ilayaraja , Vamsy combination..
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలా.. ముద్ద కావాలా..
ముద్దు కావాలా.. ముద్ద కావాలా..
ఆ విందా.. ఈ విందా.. నా ముద్దు గోవిందా..
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద
రాగారంత రాసలీలలు.. అలు అరు ఇణి..
రాగాలైన రాధగోలలు.. అలు అరు ఇణి..
రాధా... రాధా భాధితుణ్ణిలే .. ప్రేమారాధకుణ్ణిలే..
అహా..హా.. జారుపైట లాగనేలరా..ఆరుబైట అల్లరేలరా..
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా..
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలా.. ముద్ద కావాలా..
ముద్దు కావాలా.. ముద్ద కావాలా..
ఆ విందా.. ఈ విందా.. నా ముద్దు గోవిందా..
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
వెలిగించాలి నవ్వు మువ్వలు.. అల అల అహహ్హ.
తినిపించాలి మల్లె బువ్వలు..ఇల ఇల ఇలా..
కాదా... చూపే లేత శోభనం .. మాటే తీపి లాంఛనం
అహ హా.. వాలు జెళ్ళ ఉచ్చులేసినా.. కౌగిలింత ఖైదు వేసినా..
ముద్దు మాత్రం ఇచ్చుకుంటె ముద్దాయల్లె వుండనా..
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలి.. ముద్ద కావాలి..
ముద్దు కావాలి.. ముద్ద కావాలి..
ఆ విందూ.. ఈ విందూ .. నా ముద్దు గోవిందా..
గోపెమ్మ చేతుల్లో హ హ హహ్హా.... రాధమ్మ చేతుల్లో హ హ హహ్హా..
aii time hits
Super👌👌👌 balu garu janiki amma🙏🙏🙏🙏rambabu doddipatla👌
Songs ❤️🤩😻 and movie is always my fav 😍
Lirics.......Mind blowing
మనసు దోచుకునే మదురగీతలు
superb melody song. Thank you Ilaiyaraaja Sir , and Vamsi Sir.
beauty of music, we can cure so many problems
What a song Yarr.. Ilayaraja sir your great thanks to given this song..
తెలుగు పాటలు. సృష్టి క్రమంలో. బాలు అన్నయ్య గాత్రం. ఇళయరాజా గారి. సంగీతం మానవ మనుగడ. వున్నంత వరకు. వన్నెతగ్గని గీతాలు ఇలాంటి సాంగ్స్. మరల. ఏజన్మలోనూ. విని. తరించలేము.కనుక అది. ఈ జన్మలో. మనకు. దొరికిన అద్రుష్టం. అంటాను. ఏమంటారు
Two legends
Superb music from Ilaiyaraja. He has soft corner for Vamsi. Jewels flow when this pair make a movie.
Yes.. but vamsy has more musucal knowledge than other directors of his era ..often he used to give leads to isaigani so that he could compose a tune around it.
I personally met isaigani in 2013 and spoke to him regarding their combo.
I love ilaya raja music sp balu songs vamsi music
Nirantahramu vastahmule song superb
Music is also like Medicine for every Human being....I always Thankful to Maestro Ilaya Raja garu for these kind of music to recharge or restart or regain from any abnormal situations in my life 🎶🎶🐕🦁🦁
Thank you Sir, Veturi. Without you ... cant think!
Such a lovely songs and music...illayaraja sir is a great and a wonderful musician. I love him so much.
Wyo
Super duper songs
jandhyala Garu viswanadh Garu vamsy Garu we are proud of Telugu industry they Mark in 1982 to 1994.We enjoy lot of movies.vamsy Ilayaraja great combination all are musical hits.Vamsy s strength is only Ilayaraja.raja the great
Balu sir also sir 🙏🙏🙏
song is very great and beautiful wonderful velanti song padatam ee generationki ledu entha athbutamaga ee generation vallu rayaleru
Wonderful songs for Ever. Best melody songs composed by Ilai Sir. hats off to both Vamsi and Ilaiyaraja
Last one song very very superbbbbb...
excellent music with super picturization. another excellent gift to us from vamsi garu-raja sir combination.
Good
Vamsi and ilayaraja are creation of good music
VAMSI .RAJA SIR combination really gods gift
I am Ilaiyaraja fan, i love Vamsi garu songs.
Ilayaraja music world king.
I miss you balu garu
In Tamil Ilayaraja given extraordinary music Composed to manitranam movies .In Telugu Ilayaraja given to vamsy movies . Raja the great
In future like a this song never beat any one beautiful song
Jai balu garu........
👌
Please movie upload cheyandi... Waiting for many years
no words simply superb
Isaiyil Kalaranjagan gnanathegikan avar isaikku enrum pithan naan...
Yes (my son)
Such a wonderful classic telugu movie "Preminchu Pelladu", but not available on CZcams to watch, could anyone upload this movie please
ఈ మూవీ నాకు చాలా ఇష్టం ఎక్కడ యూ ట్యూబ్ లో లేదు దయచేసి ఈ చిత్రం నాకు కావాలి
NENISTHA TWARALO
you can watch this movie in ETV Win App
ఈటీవీ. మూవీస్ లో వుంటుంది
Please upload this full movie.
Marvelous
మంచు ధాన్యాలనే కొలిచి పౌష్యమే వెళ్లిపోయే... జయంతి తే సుకృతినో రససిధ్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయేన జరా మరణజం భయం....కవి నివసించే ప్రజల నాలుక యందు
Veturi is the man behind this lyrics...
@@koteswararao1693 ,,,,,,,,,,,,,,,,llllll0l0l00ppllllppppllppppppplllllll,,,
excellent melody songs composing by ilayaraja
excellent album ...melodious, soothing to ears , yet different from other melodies in that era.. thats what Vamsy +IlayaRaja combination did in 80s
Yes
K.p.u.s.a. vallabha. V.r.c. 🕺💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💃
Super
Ilayarajaa gariki vandanam
Naa.dheevudu.sp.baalu.gaaru
Marvellous song l like ilayaraja
సూపర్ సాంగ్ కదాండీ రిప్లే ఇవ్వుండి ప్లీజ్ మేడం గారు
This song is my life
All are waiting for this movie...
My all-time favorite songs
16:26 Ilaiyaraja Trademark, no one could breach!
Super songs
సూపర్
Good songs
Ilayaraaja sangeetaaniki anthaa Mahima vundi
Please upload fullmovie.vamshi sir movies Ilayaraja sir music is excellent
Lovely song and music
super songs
Please upload this movie
These are the most under appreciated yet soul stirring classics of Vamsy and Ilayaraja sir, both the music and entire film screenplay script.
This is one of my most fav albums ever, yet it was composed by Raja sir in 45 min :O
Good
Shankar Kumar sir,do u have the movie with u?
Ilayaraja music Raja
Songs very suపర్
❤❤❤❤
First and last songs are melodies all other songs head ach
Great ilairaja sir
Super Duper hit songs
Eechaitra Veena seems to be a Telugu version of 'Oh Vennilave Vaa Odi Vaa' (Anandha Kummi)
Vallabha. Chinna. V.v.r.c. 👨🎨🌹💐🌺🌼🌻🧖♀️
I LOVE MUSIC
movie
please
unte pettandi
❤
I love the song
nice song
We are really enjoyed this songs but no offline
Supar sangas
Upload movie please.
ever green
Hi good songs
excellent songs
Ee paatalu vintoo pranaalu vadalaalani naa korika.
1984 movie❤
I agree with Shankar. You get most out of Illiaraja sir, only with Vamsi garu.
The combination is utlimate.
haha, only Vamsi garu a? You need to listen to lot more of Ilaiyaraja, andi.
Sorry Bro. Ilayaraja's Composition has no combinations, Languages or any restrictions. By design he's a majic. Arguably one of the best Music Composer par Genius to have emerged in this world in general and india in particular.
It's really astonishing that he's composed 1000 and odd films which others can only dream of, all these while maintaining a creativity of the highest standards.
He's not only a film musician, he's much much more than that. He's never taken more than 3 days in his illustrious career to complete the BGMs for movies with astonishingly high standards which have lifted a very many obscure films to better levels.
He'll finish the Compositions of the songs of the movies in matter of just couple of hours time.
For instance Chinna Rayudu''s songs were totally composed in just 35 minutes and the songs remains afresh even after around 3 decades.
Ilayaraja is phenomenon which Indians have to cherish and treasure for generations to come.
My humble submissions bro....🙏🙏
Preminchu pelladu full movie upload cheyandi lease