Suvvi Suvvi Suvvalamma Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilayaraja

Sdílet
Vložit
  • čas přidán 1. 08. 2013
  • Watch Suvvi Suvvi Suvvalamma song from Swati Mutyam movie, starring Kamal Haasan, Raadhika Sarathkumar, Gollapudi Maruthi Rao, J. V. Somayajulu, Nirmalamma, Sarath Babu, Y. Vijaya, Deepa, Dubbing Janaki, Edida Sriram, Mallikarjuna Rao, Suthi Veerabhadra Rao, Vidyasagar. This film is written and directed by K Viswanath. Music composed by Ilaiyaraja.
    Kamal Haasan : Vishwaroopam, Sagara Sangamam, Maro Charitra
    Raadhika Sarathkumar : Nyayam Kavali, Suryavamsam, Swati Kiranam
    Ilayaraja : Ulavacharu Biryani, Sri Rama Rajyam, Om Shanti
    Click Here To Watch
    Laali Laali Song From Swati Mutyam movie - • Laali Laali Song - Swa...
    Chinnari Ponnari Kittayya Song From Swati Mutyam - • Chinnari Ponnari Kitta...
    Manasu Palike Mouna Geetham Song From Swati Mutyam Movie - • Manasu Palike Mouna Ge...
    For Latest Music Updates
    Subscribe on : / idreamilayarajamusic
    Like us : iiayarajamusicconcert

Komentáře • 5K

  • @venkatabharathkumarnalla4879

    ఎంత మధురమైన గాత్రం...మరిచి పోలెని గాత్రం... మనిషి మనల్ని వదిలి వెళ్ళి పోయిన... గాత్రం మాత్రం ఇక్కడ ఇలాగె ఎప్పటికి ఉండిపోతుంది... ఆయన కూడ ఎప్పటికీ మన మనసులలో ఉండిపోతాడు....🙏❤️❤️❤️🙏

  • @RK-ln9xe
    @RK-ln9xe Před rokem +44

    బాలు గారు జానకమ్మ పాడుతుంటే ఎంత వినసొంపుగా మనసుకు హాయిగా ఉంటుంది...❤❤❤❤

  • @b.vnkateshlulvenkatesh5255

    ఈ పాట వింటే కష్టాలన్నీ వెళ్ళిపోతాయి ఇందులో ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది

  • @sreekantha3000
    @sreekantha3000 Před rokem +85

    I'm from Kerala. I don't know Telugu. But, I didn't know how much I love this song ❤️❤️❤️.

  • @yadhiSagara135
    @yadhiSagara135 Před 2 lety +125

    అండ దండ ఉండాలని .....
    కోదండరాముని నమ్ముకుంటే.......
    గుండే లేని మనిషలే నిన్ను కొండ కొన్నాలకు వదిలేశాడ......
    మైండ్ బ్లోయింగ్ లిరిక్స్___❤️🙏

  • @bujjinagamaniphardu6047
    @bujjinagamaniphardu6047 Před 5 lety +121

    ఇ పాటకి రచయిత పురుడు పోస్తే గాయకుడు ప్రాణం పోశారు. ఇలాంటి మంచి సినిమాలు📽️, మంచి పాటలు🎼🎸 తీసిన గౌ . శ్రీ. కే. విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదబీ వందనాలు.🙏

  • @bhashag3904
    @bhashag3904 Před rokem +56

    కమల్ హాసన్, రాధిక జంటగా స్వర్గీయ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఇప్పుడు వినే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 👌👌

  • @darlingparivarshini8081
    @darlingparivarshini8081 Před 9 měsíci +88

    సాంగ్ వింటుంటే అప్పుడే అయిపోయిదా... అనిపిస్తుంది...❤. ఫేవరేట్ సాంగ్... Ilayaraja గారు... మీకు🙏

  • @harikrishnapudi4612
    @harikrishnapudi4612 Před 4 lety +15

    పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే రోజు వస్తుందమ్మ ఒకనాడు చూస్తున్నాడు పై వాడు....ఎంత అద్భుతమైన వాక్యం...ఎంతో పరమార్థం దాగి ఉంది ఈ వాక్యంలో ... కష్టాల్లో మునిగిన ఆమె కి ఒక ధైర్యాన్ని నింపి ముందుకు పంపే గొప్ప మాట ఇది.....ఇది భాష యొక్క గొప్పతనం..... ఈరోజుల్లో వింటున్నాం ఏ రాతలు వస్తున్నాయో

  • @krishnadharamkar7406
    @krishnadharamkar7406 Před 2 lety +90

    K. విశ్వనాధ్ గారి ఆణిముత్యాలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి మన బాల్య దశ గుర్తుకొస్తుంది. ఇలాంటివి మన 90 వ దశకంలో పుట్టిన పిల్లలకు మాత్రమే అర్ధం అవుతాయి అయినా మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి సినిమాలు చుసిన మన జన్మ ధన్యం మన పిల్లలు ఇలాంటివి వింటుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎంత అదృష్ట వంతు ళమో వాళ్లకు తెలియదు

  • @SanjeevPutta
    @SanjeevPutta Před 3 měsíci +214

    2024 lo kuda vintunnara ❤❤

  • @rkstudio3051
    @rkstudio3051 Před rokem +244

    చిత్రం : స్వాతిముత్యం (1986)
    సంగీతం : ఇళయరాజా
    సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
    గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి
    ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
    ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
    చాల బాగా పాడుతున్నారే
    ఆ... పైషఢ్యం...
    మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
    చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
    ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ
    ని స రి మ ప ని స రి ని రి రి స
    ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
    తానననా... తానా...న తదరే.... నా.... ఆ....
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..
    గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ
    సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
    గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా
    ...ఆ... ఆ..... ఆ.........
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా...
    అండా దండా ఉండాలని
    కోదండ రాముని నమ్ముకుంటే
    అండా దండా ఉండాలని
    కోదండ రాముని నమ్ముకుంటే
    గుండే లేని మనిషల్లే
    నిను కొండా కోనల కొదిలేశాడా
    గుండే లేని మనిషల్లే...
    గుండే లేని మనిషల్లే
    నిను కొండా కోనల కొదిలేశాడా

    అగ్గీ లోనా దూకి
    పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
    నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
    నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు

    సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    చుట్టూ ఉన్నా చెట్టు చేమ
    తోబుట్టువులింకా నీకమ్మా
    చుట్టూ ఉన్నా చెట్టు చేమ
    తోబుట్టువులింకా నీకమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే
    నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే
    నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
    పట్టిన గ్రహణం విడిచి
    నీ బతుకున పున్నమి పండే ఘడియ
    వస్తుందమ్మా ఒకనాడు
    చూస్తున్నాడు పైవాడు
    వస్తుందా ఆ నాడు
    చూస్తాడా ఆ పైవాడు
    సువ్వి సువ్వి సువ్వీ..

  • @Prasad1487
    @Prasad1487 Před 4 lety +407

    2040 లో కూడా ఈ పాట అద్బుతంగా ఉంటాది...
    No doubt at all...
    Evergreen song...

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 Před 3 lety +621

    ఈ సాంగ్ అంటే నిజంగా ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్👍👍

  • @Allcompetitive123
    @Allcompetitive123 Před 2 lety +2743

    ఎంత మంది మళ్ళీ మళ్ళీ వింటున్నారు

  • @AshishEventsBza
    @AshishEventsBza Před rokem +15

    సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
    గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
    సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
    గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
    సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
    సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
    సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
    అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే
    అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే
    గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
    గుండేలేని మనిషల్లే..
    గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
    అగ్గీలోనా దూకీ.. పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వూ
    నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
    నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
    సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
    సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Před 3 lety +223

    సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది. నిజంగా ఆ సమయంలో వాల్మీకి మహారుషుల వారు ఇలానే ఓదార్చారు ఏమో అనిపిస్తుంది. మొదటి చరణంలో అండగా ఉండాల్సిన రాములవారు మరల వనవాసంకి పంపించారని గుండేలేని మనిషిలా నిన్ను కొండల్లో కోనల్లో వదిలేసాడు అని, అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన నీవు మళ్ళీ నెగ్గుతావ్ మళ్ళీ నీ రాములోరి సన్నిధి వెళ్తావ్ అని అలాగే రెండో చరణంలో చుట్టూ వున్న చెట్లు నీకు తోబుట్టువులు, రాములవారి గురించి ఆలోచిస్తూ వచ్చే నీ కన్నీరే ఆకలి దప్పులు తీరుస్తాయ్ అని మళ్ళీ ఆ రాములోరిని కలిసే మహద్భాగ్యం అతిత్వరలోనే వస్తుంది అని కవి చాలా చక్కగా వర్ణించారు.. 🙏

  • @naveenkumar-jg5br
    @naveenkumar-jg5br Před 4 lety +681

    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
    చాల బాగా పాడుతున్నారే
    ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ
    చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస
    తానననా తానాన తదరి నా ఆ
    సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
    గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
    సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
    గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
    హ హ ఆ అ అ అ ఆ
    సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
    సువ్వి సువ్వి సువ్వీ...
    సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
    అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
    అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
    గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
    గుండేలేని మనిషల్లే
    గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
    అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
    నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
    నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
    సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా
    చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
    చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
    ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
    ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
    పట్టిన గ్రహణం విడిచీ
    నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ
    వస్తుందమ్మా ఒకనాడు
    చూస్తున్నాడు పైవాడు
    వస్తుందా ఆ నాడు
    చూస్తాడ ఆ పైవాడు
    సువ్వి సువ్వి సువ్వి

  • @ullingiramrebel2992
    @ullingiramrebel2992 Před 2 lety +94

    ఇలాంటి పాటలు రాయాలి అంటే ఒక్క సీత రామ శాస్త్రి గారికే సాధ్యం ఆ చేతి రాతకు ప్రానం పోయాలి అంతే అధి ఒక్క ఎస్పీ బాలు గారికి మాత్రమే సాధ్యం miss you legend's

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 Před 5 měsíci +7

    2024 లో వింటున్నవారు.ఒక like వేసుకోండి.అద్భుతమైన సినిమా .పాటలు.సంగీతం.డైరెక్షన్

  • @surajmenon6772
    @surajmenon6772 Před 3 lety +50

    Raaga Madhyamavathi at its peak beautifulness.... so loves this song... from Kerala.... Salute SPB sir.. Raja sir.. Janakiyamma Mam.... of course blessed Telugu language... even though couldn't understand any words...

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 Před 3 lety +567

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి

  • @chinnasri4274
    @chinnasri4274 Před měsícem +60

    2024lo ee song vintunna vallu oka like vesukondi

  • @somavenkatreddyabn5453
    @somavenkatreddyabn5453 Před 5 měsíci +5

    ❤❤❤❤ఇలాంటి పాటలు సందేశాత్మక చిత్రాలు రావాలని కోరుకొంటునా❤❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 Před 7 lety +22

    కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు కమలహసన్ గారి నటి రాధిక గారి అభినయం వర్ణనాతీతం.

  • @rvcrao
    @rvcrao Před 4 lety +85

    That's the power of Indian Cinema and the classics of Viswanath Sir...Just doesn't need any awards for his works

  • @abhiramjagadeesh14
    @abhiramjagadeesh14 Před 11 měsíci +5

    సీతమ్మ కష్టాన్ని చక్కగా వివరించారు 🙏 ఆమె కష్టాన్ని తలుచుకుంటే మన కష్టం ఒక కష్టమే కాదు, మనకు నెమ్మది కలుగచేస్తాయి

  • @rabikapuppatla8611
    @rabikapuppatla8611 Před 4 měsíci +1

    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మ
    గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
    గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
    సువ్వీ సువ్వీ సువ్వీ
    సువ్వీ సువ్వీ సువ్వీ
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
    అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
    అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
    గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
    గుండెలేని మనిషల్లే..
    గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
    అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు
    నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
    నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
    సువ్వీ సువ్వీ సువ్వీ
    సువ్వీ సువ్వీ సువ్వీ
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
    చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
    చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
    పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ
    వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
    వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు
    సువ్వీ సువ్వీ సువ్వీ

  • @IamTelugodu
    @IamTelugodu Před 5 lety +515

    Anyone watching in 2019 ?...that’s a wrong question...people will watch it even in 2029..Lovely song.

  • @javvdisambasivarao8725
    @javvdisambasivarao8725 Před 6 lety +506

    ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
    చాల బాగా పాడుతున్నారే
    ఆ.పై షడ్జమం ఆ మందరం
    ఆ.ఆ.ఆ.
    చూడండి.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
    నిసరిమ పనిసరి నిరిరిస
    నిపమపనిసా
    నిపమరిమరి నీసా
    తానననా.తానాన.
    తదరి.నా.ఆ.
    సువ్వి సువ్వి
    సువ్వాలమ్మ.
    సీతాలమ్మ.
    గువ్వ మువ్వ సవ్వడల్లె
    నవ్వాలమ్మ
    సువ్వి సువ్వి
    సువ్వాలమ్మ.
    సీతాలమ్మ.
    గువ్వ మువ్వ సవ్వడల్లె
    నవ్వాలమ్మ
    సువ్వి సువ్వి
    సువ్వాలమ్మ.
    సీతాలమ్మ.
    సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి
    సువ్వాలమ్మ.
    సీతాలమ్మ.
    అండా దండా ఉండాలని
    కోదండరాముని
    నమ్ముకుంటే
    అండా దండా ఉండాలని
    కోదండరాముని
    నమ్ముకుంటే
    గుండేలేని మనిషల్లే
    నిను కొండ
    కోనలకొదిలేసాడా
    గుండేలేని మనిషల్లే
    గుండేలేని మనిషల్లే
    నిను కొండ
    కోనలకొదిలేసాడా
    అగ్గిలోన దూకి
    పువ్వు మొగ్గలాగ తేలిన
    నువ్వు
    నేగ్గేవమ్మ ఒక నాడు
    నింగి నేల నీ తోడు
    నేగ్గేవమ్మ ఒక నాడు
    నింగి నేల నీ తోడు
    సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి
    సువ్వాలమ్మ. సీతాలమ్మ.
    చుట్టూ ఉన్న చెట్టు చేమ
    తోబుట్టువులింక
    నీకమ్మ
    చుట్టూ ఉన్న చెట్టు చేమ
    తోబుట్టువులింక
    నీకమ్మ
    ఆగక పొంగే కన్నీళ్ళే
    నీ ఆకలి దప్పులు
    తీర్చేనమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే
    నీ ఆకలి దప్పులు
    తీర్చేనమ్మా
    పట్టిన గ్రహణం విడిచి
    నీ బతుకున పున్నమి పండే
    ఘడియ
    వస్తుందమ్మ ఒకనాడు
    చూస్తున్నాడు పైవాడు
    వస్తుందా ఆనాడు?
    చూస్తాడా ఆ పైవాడు?
    సువ్వి సువ్వి సువ్వి

  • @k.b.basavaraju9486
    @k.b.basavaraju9486 Před rokem +18

    Am from Karnataka, I have seen this movie many times. Wonderful movie special thanks to K Vishvanath Garu for given such a beautiful movie, really great Director of Telugu movies. There is only one Kamala Hassan who can give a wonderful result of such kind of roles thank you very much Sir. Music is concerned, Ilayaraja Sir is a super music director of Indian cinema, of course, pride Shishya of great great G K Venkatesh Sir. Wonderful team work.

  • @RaviRaj-ek3vr
    @RaviRaj-ek3vr Před rokem +10

    నా మనసు యందు ఈ పాటకి దాసొహం❤బాలు గారు లేక పోయినా అయిన పాటలు నిలిచి ఉంటుంది

  • @deepabalu1028
    @deepabalu1028 Před 4 lety +61

    What a great song. What a performance Kamal sir. Long live 💯 years. Love you 😘😘 sir

  • @nallanchakravarthy4849
    @nallanchakravarthy4849 Před 5 lety +213

    No actor ever will be like Kamal, no music director like illayaraja will be ever born..beautiful Telegu without any Urdu influence, and plasticsless rivers at that time

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 Před 8 měsíci +166

    2023లో ఇ పాటను వింట్టున వాళ్ళు ఒక లైక్ వేసుకోండీ ఇక్కడ ❤

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Před 3 lety +5

    సీతమ్మ వారి కధ అంటేనే కష్టాల తోరణం, ఎంతటి ఆదిలక్ష్మి అయిన ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు.. సీతమ్మ వారి వనవాసం లోని సందర్భాన్ని ఈ పాట ద్వారా మనకి తెలియచేసిన కవిగారికి శతకోటి వందనాలు..🙏🙏

  • @rameshbabuv5044
    @rameshbabuv5044 Před 4 lety +167

    Kamal Haasan acting and ilayaraja music 🔥🔥

  • @satyannarayanachintada521
    @satyannarayanachintada521 Před 10 měsíci +5

    డాక్టర్ చికిత్స చేస్తే వ్యాధి నయం అవుతుందో లేదో కానీ అప్పటి పాత సాంగ్స్ వింటే మాత్రం పక్క నయం అవుతుంది❤

  • @ravadavenkatesh5679
    @ravadavenkatesh5679 Před 5 lety +90

    K.Viswanadh garu South Indian ipovadam
    Andulona Andra kavadam ayanaku tagina gurthimpu ra ledu
    Yr legend sir👏👏👏👏

    • @james.bond.
      @james.bond. Před 3 lety

      Dada saheb falkhe award echaru ga

  • @Im.the.DemiGod
    @Im.the.DemiGod Před 3 lety +5

    కారణ జన్ములు మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారు! గానగంధర్వులు మన జన్మలని సార్ధకం చేయటానికి పుట్టారు. ఇలాంటి మహానుభావులు మళ్ళీ పుట్టాలి అని కోరుకోవడం తప్ప ఈ అల్ప అభిమానికి పెద్ద ఆశలు ఏమి లేవు!

  • @kaysree71
    @kaysree71 Před rokem +6

    All the Oscar winners, Hollywood has produced so far should hold light for this performance of Kamal and Radhika. Their personality absolutely does not change throughout the movie.

  • @raju_6174
    @raju_6174 Před 3 měsíci +2

    లెక్కలేనన్ని సార్లు విన్న నాకైతే ఈ పాట వింటుంటే ఉన్న శ్రమలు పోయి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది

  • @chandrashekharmohan2284
    @chandrashekharmohan2284 Před 2 lety +55

    I saw this movie for the first time in may 1986 at Saraswati theatre, Mysore, simply mesmerized by this movie, songs, lyrics, music direction, movie director and ofcourse, kamal ji and rabhikaji....what talent, will never ever get a movie of such calibre

  • @bigeeshpb6722
    @bigeeshpb6722 Před 3 lety +60

    നഷ്ടമായി പോയി എന്ന് ഇപ്പോളും വിശ്വസിക്കാൻ കഴിയുന്നില്ല.....spb ji ഇപ്പോളും ജീവൻ തുടിക്കുന്നു അങ്ങയുടെ ഗാനങ്ങളിൽ.

  • @rkreddy1999
    @rkreddy1999 Před 2 lety +89

    I can’t explain with my words
    This songs made me peaceful at any one
    Missing those days ❤️❤️❤️❤️
    Love this song forever and ever
    ❤️‍🩹❤️❤️❤️

    • @kvimaladeviballal4538
      @kvimaladeviballal4538 Před 2 lety +2

      I felt I should see this place once in my lifetime after seeing the place in this movie I am madly in love with this place

    • @manjulapothula3726
      @manjulapothula3726 Před rokem

      Na life ni chusukunnattu untundi e song vintunte inka na kashtalu alane unnay

  • @ramireddy9788
    @ramireddy9788 Před rokem +38

    What a beautiful song and almost all of us are very proud to hear the same many many times. Hats off to everyone who are involved in this beautiful song.

  • @james.bond.
    @james.bond. Před 3 lety +259

    Iam 20's born kid.. I love this movie and songs ...
    no movie can match this even now.. Kamal sir acting will cherish forever..!

    • @rupeshkumar9855
      @rupeshkumar9855 Před 2 lety +6

      Im also bro varumaiyin neram sivappu movie lo chippi irukku Muthu irukku song you search what a genuine proposal song really Im impressed really 80s kids are so lucky

    • @abhishekabhishek8010
      @abhishekabhishek8010 Před rokem +1

      @@rupeshkumar9855 s3!

    • @ramdevdasi1624
      @ramdevdasi1624 Před rokem

      @@rupeshkumar9855 ,,,,,,,,,,, ,,,,, ర,,, హ,,బల ఞ

    • @Mallojala_Girija0681
      @Mallojala_Girija0681 Před 10 měsíci +1

      Iam also

  • @Mollashaiksha
    @Mollashaiksha Před 3 lety +309

    మనస్సుకు నచ్చే ఇలాంటి పాటలు ఇక రావు 2021లో చూసినవాళ్లు ఎంతమంది??
    👇 Like

  • @omkarkarmayogi5967
    @omkarkarmayogi5967 Před 8 měsíci +2

    న భూతో న భవిష్యత్. ఇలాంటి అద్భుతమైన పాట ఇక రాదు.

  • @darambabyshyamalababyshyam6491

    Kamal Hassan sir you are really extraordinary actor... OMG what an acting...

    • @RaviKumar-xw6di
      @RaviKumar-xw6di Před 5 lety +6

      DARAMBABYSHYAMALA BABYSHYAMALA haa he is one of the best actors in the world.😍

    • @kasayadagiri8398
      @kasayadagiri8398 Před 5 lety

      Kasayadagiri12345

    • @magicaldays3171
      @magicaldays3171 Před 5 lety +5

      he is one of the best actor in this world ohh sorry he is from outher planet...what a talend he had he is awesome. ...love you sp sir and kamal sir..love you lot

    • @srinithasri4769
      @srinithasri4769 Před 5 lety +1

      Nice coment

    • @jamigowri4925
      @jamigowri4925 Před 5 lety

      DARAMBABYSHYAMALA BABYSHYAMALA news video newsletter Chandrababu Naidu video news

  • @aravindpaila8886
    @aravindpaila8886 Před 5 lety +73

    Janaki Amma 👏🙏🙏🙏🙏

  • @anjubarman1658
    @anjubarman1658 Před rokem +47

    I am from Assam....I can't explain how much I love this song ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

    • @itsdev4034
      @itsdev4034 Před 11 měsíci +4

      2023 lo vintunna vallu
      👇

  • @krishnasnd3643
    @krishnasnd3643 Před rokem +23

    2023 loo Entha mandhii ee song vinnarauuu

  • @gmcbharathpeta-0116
    @gmcbharathpeta-0116 Před 4 lety +32

    S. Janaki amma indians number one play back singer

  • @ashifaizal
    @ashifaizal Před 5 lety +315

    Im from Kerala.. i dont know how many times i heard diz song.. wat a lovely song.. .. thanks Ilayaraja sir for giving such a wonderful music..
    Sp Great voice..

  • @pramakwt9538
    @pramakwt9538 Před 2 lety +3

    మా చిన్నాన్న కొడుకు పెళ్లి కి అప్పుడు లోడ్ స్పీకర్ లు ఉండేవి విన్న ఈ పాట అంటే సుమారు ఓ 35సంవత్సరాలు ఐవుంటాది ఏమి అద్భుతం ఈ పాటంటే నాకు చాలా ఇష్టం

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 Před rokem +4

    3:36 to 4:32 కథా నాయిక పాత్ర ను ఒక్క చరణం లో కథా నాయకుడు చే ఎంత చక్కగా వర్ణింపచేశారు...🙏🙏
    #Dr._సి.నా.రె. ❤❤❤

  • @gugliboy8227
    @gugliboy8227 Před 5 lety +330

    Super song ..
    Any1 watching in 2019 ?

  • @apparaovv
    @apparaovv Před 9 lety +794

    తానననా... తానా...న తదరే.... నా.... ఆ....
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా...
    సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
    గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా...
    హ (హ) హ (హ) ఆ... ఆ..... ఆ.........
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే
    అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే
    గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా
    గుండే లేని మనిషల్లే...
    గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా
    అగ్గీ లోనా దూకి పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
    నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
    నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
    సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా
    చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
    పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ
    వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
    వస్తుందమ్మా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు
    సువ్వి సువ్వి సువ్వీ....

  • @user-kx6hb2rf2p
    @user-kx6hb2rf2p Před 4 měsíci +4

    Beautiful. I am a malayali from kerala. But song has no language so i can understand what they sing... ❤️

  • @srungavarapu
    @srungavarapu Před 7 měsíci +1

    ఏదేమైనా ఆ రోజుల్లో వున్న విలువలు ఈ రోజుల్లో లేవు. మనిషికి మనిషికి పడని రోజుల్లో వున్నాము.

  • @reshus1564
    @reshus1564 Před 5 lety +49

    When I am feel alone I listen the song and I feel how human life is different to others.Hat's off to all who works in this movie.

  • @sureshmajeela8484
    @sureshmajeela8484 Před 2 lety +40

    3:36, 4:10 Most melodious and distinct. Awesome poetic verse. Music behind poems

    • @smadasamy81
      @smadasamy81 Před 2 lety +2

      Exactly identified and highlighted the portion of the song. Nice

  • @deepabalu1028
    @deepabalu1028 Před 4 lety +25

    Brilliant performance by Dr Kamal. Grown up child. Living in the character. Super song

  • @RachalaMedia
    @RachalaMedia Před 4 lety +92

    Kamal is a dictionary for acting. Each of his movie is a lesson for acting skills

  • @G.poomani
    @G.poomani Před rokem +2

    என் ஜானகி அம்மா குரல் எனக்கு உயிர் இந்த பாடல் தமிழ் வெர்ஷனும் ஜானகி அம்மா அழகா பாடி இருப்பாங்க

  • @gullipallisrinivasarao6203
    @gullipallisrinivasarao6203 Před 9 měsíci +2

    అండ దండ ఉండాలని.....
    కోదండరాముని నమ్ముకుంటే....🙏🙏🙏
    గుండె లేని మనుషులే నిన్ను కొండ కోనల కొదిలేసాడ.......'హా వదిలేశారు..'.

  • @AM-pg1zo
    @AM-pg1zo Před 3 lety +6

    మేము మీ గొంతును ఎప్పుడూ మర్చిపోలే ము.కానీ మీరు పాడినా అన్ని పాటలలో మీరు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు.అందువల్ల నేను మీ పాటలను గుర్తుపెట్టుకుంటాను. రోజా నుండి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.spb sir always lives on

  • @naveedshaik12
    @naveedshaik12 Před 5 lety +123

    Many of 80's kids fav song like me...Iam 44 now still listen this super hit song...13-11-2018

  • @voletisuryanarayana6456
    @voletisuryanarayana6456 Před 2 měsíci

    This performance of kamal hasan proves that his talent as actor is extraordinary.He is the peak of Everest in the field of art.
    He is the pride of Indian cinema

  • @Asstreetfoodie
    @Asstreetfoodie Před rokem +2

    ఒక గొప్ప classical dancer 🕺 అయిన Kamal గారు ఈ సాంగ్ లో వచ్చే beats కి కావాలని non sink లో డాన్స్ చేయడం Highlight..... రాధిక గారు ఒక Video ఇంటర్వ్యూ లో చెప్పారు...... మీరు గమనిస్తే అన్నీ non సింక్ స్టెప్స్ యే vestharu కమల్ గారు...... What a beautiful soulful music by illayaraja sir...... Rest in peace sri k viswanath గారు

  • @ravishankarbabu8237
    @ravishankarbabu8237 Před 3 lety +365

    End of an era! An irreplaceable voice. A legacy which will be sung forever 🙏
    #RIPSBP Sir

  • @jayantigjitiya8250
    @jayantigjitiya8250 Před 4 lety +437

    i am a gujrati speaking indian living in mumbai,,,,,, i was 17 years old teenager when i first saw eeshwar staring anil kapoor in 1989 it was really moving i couldn't control my tears ....what a unconditional love unselfishness love without any expectation,,,,,when i heard it is a remake of telugu film and raj kapoor wanted to make it but instead k vishwanath made it again of its orginal telugu version,, i always wanted to see the original telugu version but those days was the time of video casettes and telugu version was not available ......eeshwar is the hindi version and swati mutyam is the original telugu version,,i still don't know what does the title means......but today when its lockdown due to carona virus i am watching all the original and the remake versions of all the blockbuster hits of my childhood days.....i didnt understand any word in the telugu movie,, but only amma and diety or gods name were familiar,,,,,,,,,i am still unable to control my tears,,,,,i thing is for sure emotion are universal and they dont need language to potray them,,and south indian movies are masters ,,,,,,,,proud about are indian film industry and above all proud about are indian culture and heritage,,,,,,,,,very very proud to be an indian

    • @mechanger3892
      @mechanger3892 Před 4 lety +10

      What a beautiful experience.

    • @shanmugamravi3224
      @shanmugamravi3224 Před 4 lety +7

      Well said ji.

    • @ganeshjillewar6319
      @ganeshjillewar6319 Před 4 lety +9

      S it's true telugu original movie swati mutyam

    • @gskg7831
      @gskg7831 Před 4 lety +19

      Swati Mutyam means "White Pearl" indicating the protagonists pure heart.

    • @shankars517
      @shankars517 Před 3 lety +8

      Super ji,
      All credit's goes to Ilayaraja for the tune to recollect our childwood...

  • @shivanagoudapatil3138
    @shivanagoudapatil3138 Před 2 lety +5

    Acting. Super. Kamal. Hasan. Most. Handsome

  • @mohan1771
    @mohan1771 Před rokem +1

    இன்று மறைந்த இயக்குனர் கே.விஸ்வநாத் அவர்களுக்கு என் இதயம் கனிந்த அஞ்சலி 🙏🏻🙏🏻💐💐😞😞

  • @anuan8205
    @anuan8205 Před 3 lety +25

    Madhyamavathi.... ragam can express all feelings effortlessly. 🙏🏽🙏🏽

  • @aksdoc5230
    @aksdoc5230 Před 3 lety +189

    What a fabulous singing by the two great duet singer's S Janaki amma and SPB sir... No one can match their voice modulation and dynamics and expression...hats off to them..S Janaki amma is magical in Ilaiaraja sir music..hats off to three musketeers S janaki Amma, SPB sir and Ilaiaraja ji...❤️💚❤️🙏👍 Kamal best actor of Indian cinema ❤️

  • @srinivasr9068
    @srinivasr9068 Před 2 lety +1

    Whaaaaaaaaaaaaav super 10000 sarlu vinna ashaa theeraadhu

  • @dream_lover-5
    @dream_lover-5 Před 8 měsíci +6

    Evergreen hit song ❤ who will never beat kamal sir acting ❤👏👏

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 Před 4 lety +644

    సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వాలమ్మ ఈపాట ఎప్పుడూ వినేవారు ఒక లైక్ వేసుకోండి

  • @agimonk.p.8026
    @agimonk.p.8026 Před 3 lety +55

    I'm from Kerala. This song broadcasted in dooradarshan kerala in a program named chithramanjiri during the last of eighties. Lovely song which take me back to my teenage

    • @kvrajesh3874
      @kvrajesh3874 Před 2 lety +4

      Did you this movie, very good movie directed by k viswanath

    • @Babjilove
      @Babjilove Před 8 měsíci +1

      I Love you

  • @ChandraSekhar-dw4dl
    @ChandraSekhar-dw4dl Před 5 měsíci +1

    రాళ్లు కూడా కరిగిపోయే అంత మధురమైన స్వరం బాలు గారిది

  • @rakkyreddyn7112
    @rakkyreddyn7112 Před 2 lety +75

    2022 లో వినే వారు ఒక్క లైక్

  • @MrOhSheri
    @MrOhSheri Před 4 lety +47

    from Kerala. I remember hearing this song when I was about about 7 or 8 years old. still stuck in head. I do not know the meaning. good memories

  • @venkateshnagati5854
    @venkateshnagati5854 Před 3 lety +308

    2021 లో ఈ సాంగ్ వినేవారు ఒక లైక్ వేసుకొండి

    • @sandysandip4428
      @sandysandip4428 Před 3 lety +6

      Malli taravatha 2022 lo eee song Vinay vaaru like vaysukoni ,
      .Malli taravatha 2023 lo eee song Vinay vaaru like vaysukoni
      Years marutunnayie kaani
      Bathuku maratleday

    • @venkateshnagati5854
      @venkateshnagati5854 Před 3 lety +2

      @@sandysandip4428 😀😀

    • @saitechcreation4521
      @saitechcreation4521 Před 3 lety

      Ee paata eppudu evadina marusthaada cheppu bro 😉😉😉😁😁😁😘😘😀😀😀😀😀❤️❤️❤️😉😉🔥🔥

    • @sateeshtalari9492
      @sateeshtalari9492 Před 3 lety

      👍

    • @nanibabu7376
      @nanibabu7376 Před 3 lety

      😀😀😀😀😃😃😃😄😇🪂🪂👨‍👩‍👧‍👦👨‍👩‍👧

  • @RM-ey5ek
    @RM-ey5ek Před 2 lety +2

    Another monument combo Raja sir , SPB legend and janaki amma singing queen. Kamal acting no parallel alway along Vishwanath garu direction. Best movie of all times.Happy that we were viewers of those times

  • @ASP08.11
    @ASP08.11 Před 5 lety +149

    I am from Kerala. I heard this song for the first time sung by SP and a female singer while watching a stage program.. Liked it... beautiful music by the legend.. Good music are to be enjoyed always regardless of the language. 👌👌👌👌

    • @murthydvs1645
      @murthydvs1645 Před rokem +2

      Please see SWARNAKAMALAM and SAAGARA SANGAMAM with sub titles

    • @akhilks3464
      @akhilks3464 Před 10 měsíci +2

      Female singer s.janaki amma Anne ,malayala thil 1000 kanakine pattukal paddiya janaki ammayea arriyilea

    • @Venkateshvenkatesh-ki9js
      @Venkateshvenkatesh-ki9js Před 10 měsíci

      Hi

  • @shobhanram
    @shobhanram Před 3 lety +111

    I am a Tamilian .. The first Telugu Song I know by-heart. so close for ever.. KV Garu, Kamal, Ilayaraja, SPB. What a combination. Never we will get again.

    • @krisgray1957
      @krisgray1957 Před 3 lety +5

      I am also Tamil. But mastered Telugu...to read write and speak...and enjoying thr fruits of my efforts...really worthwhile.

    • @gopal-g3876
      @gopal-g3876 Před 2 lety

      0థధపత16442

    • @kyalappa1375
      @kyalappa1375 Před 2 lety

      Kj k Khalil

    • @siddesh460
      @siddesh460 Před 2 lety +1

      Janakamma ❤

    • @srinivasreddymalgari7877
      @srinivasreddymalgari7877 Před 2 lety

      Vvvvvvvvvvvhvvbbhhvvhgvvbbvvvvvvvvvvvvvvvbvvvgkokov oi to offer a on Gutenberg and maize 🌽🌽🌽🌽🌽 oo OOO on look over

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Před rokem +7

    SP బాలసుబ్రమణ్యం గారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన పాడిన ప్రతి పాటల్లో ఎప్పటికి ఇలా మన మధ్యలో ఉండిపోతారు... దివికేగిన ధ్రువతార 🫡

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg Před 3 lety +4

    సీతమ్మ కష్టాలు ఒక పాటలో వివరించారు మనసు పెట్టీ విన్నవల్లకు మాత్రమే అర్థం అవుతుంది( రాసిన కవికి వందనాలు🙏) అండ దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిను కొండ కొన కొడిలేసాడ చుట్టూ ఉన్న చెట్టు చేమా తోబుట్టుులు నీకమ్మ ( అశోక వనంలో ఉన్న సీతమ్మకు చెట్లే తోబుట్టువులు నీ కన్నీళ్ళే నీ ఆకలి దప్పిక తీరుస్తాయి

  • @seshusuda7576
    @seshusuda7576 Před 6 lety +45

    Ilayaraja garu meeru film industry ki kohinuur daimund

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Před rokem +2

    🌺🌺🌺పల్లవి 🌺🌺🌺
    ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
    ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
    చాల బాగా పాడుతున్నారే
    ఆ... పైషఢ్యం...
    మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
    చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
    ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ
    ని స రి మ ప ని స రి ని రి రి స
    ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
    తానననా... తానా...న తదరే.... నా.... ఆ....
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..
    గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ
    సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
    గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా
    ...ఆ... ఆ..... ఆ.........
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా...
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    అండా దండా ఉండాలని
    కోదండ రాముని నమ్ముకుంటే
    అండా దండా ఉండాలని
    కోదండ రాముని నమ్ముకుంటే
    గుండే లేని మనిషల్లే
    నిను కొండా కోనల కొదిలేశాడా
    గుండే లేని మనిషల్లే...
    గుండే లేని మనిషల్లే
    నిను కొండా కోనల కొదిలేశాడా
    అగ్గీ లోనా దూకి
    పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
    నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
    నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
    సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
    సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    చుట్టూ ఉన్నా చెట్టు చేమ
    తోబుట్టువులింకా నీకమ్మా
    చుట్టూ ఉన్నా చెట్టు చేమ
    తోబుట్టువులింకా నీకమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే
    నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే
    నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
    పట్టిన గ్రహణం విడిచి
    నీ బతుకున పున్నమి పండే ఘడియ
    వస్తుందమ్మా ఒకనాడు
    చూస్తున్నాడు పైవాడు
    వస్తుందా ఆ నాడు
    👌🌺👌🌺👌🌺👌🌺👌

  • @beauty_adda
    @beauty_adda Před 3 lety +23

    ఇంకొంచెం సేపు పాట ఉంటే బాగుండు అని anipinchina వాళ్ళు like చెయ్యండి

  • @nwinkumar4992
    @nwinkumar4992 Před 5 lety +58

    1:37 -- Angelic voice -- Janaki Amma _/\_/\_

  • @jsrayudu6046
    @jsrayudu6046 Před rokem +4

    1986 లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయినాయి

  • @madhavareddy9730
    @madhavareddy9730 Před 11 měsíci +4

    All time ever green song

  • @munnavilak1375
    @munnavilak1375 Před 7 lety +127

    సాహితీ లోకానికి సినీకవి కులానికి గురువులాంటి వారు.
    ఆధునికాంధ్ర జాతి ఆత్మీయుడు.
    తీయ తెనియలొలుకు తెలుగు కవితల వాడు.
    నిలువెత్తు తేజస ధీరుడు అక్షర సంపన్నుడు.
    అక్షరమాల తెలుగుతల్లి మెడలో వేసినవాడు. పెక్కు విధముల కవిగా వినతికెక్కిన వాడు.
    "విశ్వంభరా" కావ్యం యింపుగా రచియించి "జ్ఞానపీఠ" పురస్కరమందినవాడు.
    సార్వత్రిక తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా వన్నె తెచ్చినవాడు.
    మధుర కవితా భారతీ చరణ కింకిణులు వీనుల విందుగా వినిపించినవాడు. శ్రావ్యముగా మంచి కావ్యములను వ్రాసి పాఠకులను పరవశింపజేసినాడు.
    జుట్టు.పంచెకట్టు. భుజామునందు కండువా వేష భాషల తెలుగు విరియజేసినాడు.
    తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసి. చిత్రగీతికలకు చెలువమ్ము గూర్చినవాడు.
    ఎన్ని యుగాలైన ఇది ఈగిరిపోని గంధం పూ'సినారె'
    పగలే వెన్నెల కాయ జగమే ఊయలుగ జె'సినారె' పాటరాసినారె భళిర మన "సినారె"
    కమలహాసన్ కె. విశ్వనాధ్ ఇళయరాజా త్రిమూర్తుల త్రయంలో వచ్చిన ప్రతి చిత్రం హోం లైబ్రరీలో దాచుకోవలసినవే సుమా!
    ✍ మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 Před 6 lety +1

      Munna VDS
      💐💐💐💐💐💐💐💐💐
      Exalent cmnt munna garu ...👏👏👏👏🙏🙏🙏🙏🙏..

    • @gunav9117
      @gunav9117 Před 6 lety +1

      Munna VDS excellent comment

    • @satyamadem7509
      @satyamadem7509 Před 6 lety +1

      Munna VDS excellent comment munna

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 Před 6 lety +1

      Munna Garu me comment extraordinary

    • @munnavilak1375
      @munnavilak1375 Před 6 lety

      ధన్యవాదాలు గీతికా శ్రీనివాస్

  • @mohamedrafi7899
    @mohamedrafi7899 Před 4 lety +7

    கமல் ஹாசன் best performance.. He can done.. What a great idea by k. S. Viswanath ji.. With out leaving ஸ்ருதி see his beautiful dance steps and body language.. Hats off to உல‌க‌ நாயகன்..

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx Před rokem +1

    ఐ లవ్ యు బాలసుబ్రహ్మణ్యం అండ్ రాధిక నిన్న నేను చిన్నప్పట్నుంచీ ఈ పాట వింటున్నాను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @arumugampoongodi7444
    @arumugampoongodi7444 Před 2 lety +3

    இளையராஜாவின் இனிமையான இசையில் அருமையான பாடல்