Jabilli Kosam Video Song || Manchi Manasulu Movie || Bhanuchandar || Rajani || Shalimarsongs

Sdílet
Vložit
  • čas přidán 26. 07. 2020
  • Subscribe For More Videos - / shalimarsongs
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Song : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Hudba

Komentáře • 1,1K

  • @ridya2899
    @ridya2899 Před 4 měsíci +1717

    2024 లో ఎవరైనా వింటున్నారా ఫ్రెండ్స్ ❤🎉😊😄😄😄

  • @user-qx8sv2my4l
    @user-qx8sv2my4l Před 7 měsíci +425

    2024లో.ఎంత.మంది.వింటునారో.ఒక.లైక్

  • @unityrahul2319
    @unityrahul2319 Před 4 měsíci +548

    2024 looo kuda Song vintuna valluu..❤

  • @vvr1071
    @vvr1071 Před 4 měsíci +76

    ఎన్ని సంవత్సరాలు అయినా 80, 90 సాంగ్స్ వినే కొద్దీ వినాలి అనిపిస్తాయి
    మనసు కు హాయిగా అనిపించింది.......

  • @srikanthreddy5818
    @srikanthreddy5818 Před měsícem +44

    రోజు వినే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ 🎉❤

  • @rcvideos143
    @rcvideos143 Před 10 měsíci +304

    జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
    జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
    జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
    జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
    నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
    జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
    నువ్వక్కడ.. నేనిక్కడ
    పాటిక్కడ.. పలుకక్కడ
    మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
    నువ్వక్కడ.. నేనిక్కడ
    పాటిక్కడ.. పలుకక్కడ
    మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
    ఈ పువ్వులనే నీ నవ్వులుగా.. ఈ చుక్కలనే నీ కన్నులుగా
    నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
    ఊహల్లొ తేలీ వుర్రూతలూగీ.. మేఘాలతోటీ రాగాల లేఖా
    నీకంపినానూ.. రావా దేవీ
    జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
    నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
    జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై

  • @vanamalakameswararao1969
    @vanamalakameswararao1969 Před 4 měsíci +33

    ఈ ప్రపంచం లో ఒక మగ ..ఒక ఆడ..మద్య న స్వచ్ఛమైన ప్రేమ ఉండిననాలు..ఈ పాట బ్రతికి ఉంటింది..

  • @akashavani9591
    @akashavani9591 Před 5 měsíci +44

    ఉండి లేకా ఉన్నది నీవే
    ఉన్నా కూడా లేనిది నేనే
    ఒక జీవితం మొత్తాన్ని ఈ రెండు లైన్లలో ఉంచాడు..

  • @Vinodpilla4455
    @Vinodpilla4455 Před 5 měsíci +432

    2024 still my favourite song ❤❤❤❤❤❤❤❤❤

  • @user-qz1bz9yi2p
    @user-qz1bz9yi2p Před 3 měsíci +33

    Ee song 2024 lone kadhu bhoomi unde varaku untundi

  • @kalimahanthi1
    @kalimahanthi1 Před 2 lety +371

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
    ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా...
    నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
    మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
    నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
    ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
    నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
    నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...

  • @parshavenasanjay5862
    @parshavenasanjay5862 Před 5 měsíci +106

    2024 లో విన్నావాల్లు

  • @user-wp8oh4dx2x
    @user-wp8oh4dx2x Před 5 měsíci +44

    ఫ్రెండ్స్ నిజంగా ఇళయరాజ సార్ మన తరం లో పుట్టడం మన అదృష్టం కదా ఎప్పటికీ మరిచిపోలేని మంచి పాటలు మనకు అందించారు 🎉🎉🎉🎉🎉

  • @srinivasburla4729
    @srinivasburla4729 Před 10 měsíci +31

    ఇది ఒక అద్బుతమైన పాట

  • @MohanSai-vl9ts
    @MohanSai-vl9ts Před 4 měsíci +13

    నా అందమైన తెలుగు పాటలు❤

  • @MCANithishVlog700
    @MCANithishVlog700 Před 4 měsíci +36

    2024 lo kuda e song venay valu oka like 👍 chayandi

  • @user-cu1wn7zr3k
    @user-cu1wn7zr3k Před 5 měsíci +63

    2024 still a master piece❤

  • @user-wk8hl9tu7d
    @user-wk8hl9tu7d Před 5 měsíci +24

    2024 e song evaru vintunnaro 1 like🥰

  • @user-pm2uc4rm4i
    @user-pm2uc4rm4i Před 5 měsíci +101

    2024 chusina vaallu unnara

  • @md49756
    @md49756 Před 11 měsíci +54

    2023..kuda ee song vinevaru entha mandee🎉👌💞💞

  • @shaikferoze12345
    @shaikferoze12345 Před 4 měsíci +25

    2024 lo kudha vinevallu oka like...evandi❤❤❤

  • @venkatarr
    @venkatarr Před 4 měsíci +61

    మాయదారి కరోనా బాలు గారిని తన వెంట తీసుకొని వెళ్ళింది. కానీ ఇలాంటి అద్భుతమైన పాటలతో బాలు గారికి అమరత్వం సిద్ధించింది. ఆయన ఎప్పటికీ చిరంజీవినే నాలాంటి సంగీత ప్రియుల గుండెల్లో. అశ్రు నివాళులు S.P బాలు గారికి. 😢😢🙏🙏

  • @venkivenki7374
    @venkivenki7374 Před rokem +35

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @ReshmaReshma-nt6zt
    @ReshmaReshma-nt6zt Před 4 měsíci +26

    2024 lo chusevallu

  • @patruniamruthavalli5366
    @patruniamruthavalli5366 Před 2 lety +79

    మనసు లోని ఆవేదన తెలిపే పాట

  • @gonuguntlaramu5439
    @gonuguntlaramu5439 Před rokem +13

    ఎప్పుడూ వినాలనిపించే పాట

  • @manjunathmmanjunathm310
    @manjunathmmanjunathm310 Před 11 měsíci +397

    2023 still my favourite songs❤

    • @GRamesh-gp8ih
      @GRamesh-gp8ih Před 8 měsíci +1

      😊😊😅😊😊😊❤😂😊

    • @kantanargoud
      @kantanargoud Před 8 měsíci

      ​@@GRamesh-gp8ih😮 0:26 I love hindhi love😅😅 0:29 😅😅😅😮😅😅😮😅😮😅😅😅😅😮😅😅😮 0:34 😮😢😮😅😅😮😮😮 0:49 😅😅😮😮😮😅the😅😅😅😮😮😮😮t😢😅😅😅😮😮😅😮t😮😮😮😅😮😅😊😮😢😅😮😮😮😮😮fir bhi ni kr rhi hu to the😮😅 1:51 1:51 1:51 😅😅😅😅😅😅h😅😅😅😅uhh too much for your support😮😮😅😮😮 2:28 😮😅jana😮😮😮😅 2:36 2:37 2:37 2:43 2:43 😊😮😅😅😅😅😮 3:16 😅😅 3:19 3:19 😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😅😅😅😅

    • @kirangedela3511
      @kirangedela3511 Před 8 měsíci +1

      ❤❤❤

    • @kirangedela3511
      @kirangedela3511 Před 8 měsíci +2

      @@raju2240 hiii

    • @user-hq3eu5pc2t
      @user-hq3eu5pc2t Před 8 měsíci

      ​@@kirangedela3511the best to puchunga all

  • @MGangothri-vm5vz
    @MGangothri-vm5vz Před měsícem +57

    Na comment ki avaru like kottaru😢😢

  • @akkimahikaranki8638
    @akkimahikaranki8638 Před 29 dny +4

    ఈ పాట వింటున్న వారు వారి యొక్క ఫీలింగ్స్ ఆ రోజుల్లో

  • @KannaJanagam-gu6wh
    @KannaJanagam-gu6wh Před 4 měsíci +4

    I'm not 90s kid but I love this song....🥰

  • @hareeshkannaofficial
    @hareeshkannaofficial Před 9 měsíci +111

    2023 లో ఈ పాట విన్నవారు ఉన్నారా...!

  • @premalatham9175
    @premalatham9175 Před 5 měsíci +21

    2024 lo kuda chusthunna vaallu one like 👍 ❤

  • @venkateshthaduvai8744
    @venkateshthaduvai8744 Před 3 lety +35

    One of the all time best song.....

  • @user-yy7hn1er4b
    @user-yy7hn1er4b Před 4 měsíci +15

    2024 song vinna vallu Vunava ❤❤❤❤

  • @nagireddy4197
    @nagireddy4197 Před 2 lety +31

    2022 lo vinnavaru oka like veskondii

  • @keerthichittumuri1558
    @keerthichittumuri1558 Před 2 lety +608

    2022 lo kuda chusina valluuu

  • @mahesh8245
    @mahesh8245 Před rokem +7

    ప్రతి రోజు వాచింగ్ థిస్ సాంగ్..❤️💔🍻

  • @AnilYadav-te5pq
    @AnilYadav-te5pq Před 2 lety +8

    2222 lo ayina e song vintaaru.. appatiki e bhoomi unte 🙏🙏🙏

  • @joshnavikongara8864
    @joshnavikongara8864 Před měsícem +2

    All time fav song 2040 lo kuda vintaru never end songs

  • @lakshmajiraoharimanikyam6273
    @lakshmajiraoharimanikyam6273 Před 9 měsíci +14

    My favourite song
    Lyrics are awesome

  • @ammu7683
    @ammu7683 Před rokem +44

    One of the best song ❤️❤️

  • @satishyadav1206
    @satishyadav1206 Před rokem +8

    అద్భుతమైన సాహిత్యం మాటల్లో చెప్పలేము

    • @NaguNagu-cm5vd
      @NaguNagu-cm5vd Před 4 měsíci +1

      Super song niku ma Chelli devil ki sarigga saripoddi mama😅😅

  • @shajahansayad5885
    @shajahansayad5885 Před 10 měsíci +18

    Evergreen song one of the best ❤❤❤

  • @rajumarelli8130
    @rajumarelli8130 Před 5 měsíci +3

    1999-2024 inka vintunna e songs ever green songs

  • @snehauday5307
    @snehauday5307 Před 4 měsíci +5

    I like this song

  • @hifriends3607
    @hifriends3607 Před rokem +88

    Life time hit song🙏
    Sweet memories.
    మనస్సు కి నచ్చే పాట
    మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
    అందరూ వినండి
    Don't miss friends.

  • @Chinni_loves_veeru
    @Chinni_loves_veeru Před 11 měsíci +13

    Old is Gold bro I LOVE song❤

  • @yendapallymaheshwarreddy7195
    @yendapallymaheshwarreddy7195 Před 6 měsíci +7

    2024 lo Chusina vallu OK like eskondi😅

  • @maheshpanditi7441
    @maheshpanditi7441 Před 2 měsíci +6

    2024 lo kaadhu 2057 lo Aina vintage
    Choostharu

  • @rajumassmassraja4434
    @rajumassmassraja4434 Před 2 lety +17

    Nenu ee song na chinnappati nunchi vintunnanu naaku thelisi 15 years avthundhi inka nenu brathiki unnantha varaku vintunta 1000000%

  • @vaishnavichollangi1614
    @vaishnavichollangi1614 Před rokem +46

    All time favorite song ❤️❤️❤️

  • @xbotsaigaming9072
    @xbotsaigaming9072 Před 2 lety +46

    My favourite song ❣️ I love this song

    • @surisuri6289
      @surisuri6289 Před 2 lety

      My favourite song 💓 I love thi song

  • @saikalyan4285
    @saikalyan4285 Před 4 měsíci +7

    2024 lo kooda vinevallu like cheyyadi ❤

  • @ashokpulimiofficial8355
    @ashokpulimiofficial8355 Před 11 měsíci +44

    Some songs never fade with time

  • @user-ot4ju4si7g
    @user-ot4ju4si7g Před 5 měsíci +15

    2024 lo kuda vintuna vallu

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 8 měsíci +5

    Awesome singing by s p Balu Garu...

  • @satyanani6127
    @satyanani6127 Před rokem +5

    Simply loved it 😍😍😍😍

  • @s.girijasaidam3070
    @s.girijasaidam3070 Před 3 měsíci +1

    I love this song

  • @gnanasreeroyal
    @gnanasreeroyal Před 6 měsíci +1

    తమిళ్ పాట విన్న చూసా కానీ నాకు ఏమోనల్ గా అనిపించ లేదు.. మన తెలుగు పాట చూసా విన్న చాలా చాలా ఏమోనల్ అయ్యా ను భానుచంద్ గారి యాక్టింగ్.. కి నా శిరస్సు వంచి... పాదాభి వదనం చెయ్యాలి అని పించిది... 👌👌👌👌👌👌ooo

  • @angidiravi2128
    @angidiravi2128 Před 10 měsíci +26

    One of my favorite song ❤

  • @Bhanuprasad-my6je
    @Bhanuprasad-my6je Před 4 měsíci +3

    Oscar award winning song❤☺☺

  • @nagajyothigangumolu6538
    @nagajyothigangumolu6538 Před 4 měsíci +2

    2024 lo kuda ever green song

  • @user-pv9lu6th4c
    @user-pv9lu6th4c Před 6 měsíci +12

    This is December in 2023 but I'm still listening this song 😇

  • @karthikdarling6441
    @karthikdarling6441 Před 7 měsíci +5

    Evergreen song forever❤..

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 8 měsíci +6

    Magnificent song forever...

  • @santhumunasa7194
    @santhumunasa7194 Před 9 měsíci

    Life long Andari hruyalalo Gurutundipoye song💗💗
    Excellent song❤️❤️

  • @dineshytgaming1kgo835
    @dineshytgaming1kgo835 Před 4 měsíci +5

    2024 lo kuda chusina valluu like

  • @ravip3821
    @ravip3821 Před 8 měsíci +3

    My favorite and evergreen song.. ❤

  • @meerahussain990
    @meerahussain990 Před rokem +2

    Wah super song
    Lyrics superb ❤❤❤❤❤

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Před rokem +1

    What wonderful song eenthhhha prema yevarikina vunttundha elantti prema dhorikethe vallu chala adrustavanthulu anukovali ee song na friend ku chala estam ♥♥

  • @yogendrak9058
    @yogendrak9058 Před 4 měsíci +3

    2024 lo chustunna vallu like vskondi😂😊

  • @maddulavarunsai2462
    @maddulavarunsai2462 Před rokem +12

    I love this song from 1997

  • @ManasaChenuboina
    @ManasaChenuboina Před 2 měsíci +1

    2024. -----
    super song. ..😢

  • @pulimelachandu2977
    @pulimelachandu2977 Před 5 měsíci +24

    2024 lo Koda song vintunavaru oka like vesukondi.....😊

  • @lakavarapumanohar7515
    @lakavarapumanohar7515 Před rokem +3

    What a beautiful music.

  • @nagarjunanagarjuna8679
    @nagarjunanagarjuna8679 Před rokem +11

    2023 చూసినవాళ్లు

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 8 měsíci +2

    Amazing song forever...

  • @rekhab5126
    @rekhab5126 Před 10 měsíci +2

    Kalam venakki velthe yentha bagunno a life 😍😍😍

  • @user-zu9dq8mo7j
    @user-zu9dq8mo7j Před 5 měsíci +5

    2024 lo chuse vallu ok like vesukondi

  • @sasidharmatta5404
    @sasidharmatta5404 Před 11 měsíci +6

    It's like healing my wounds 😢

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 8 měsíci +2

    Fantastic song forever...

  • @vijaychrish4893
    @vijaychrish4893 Před 2 lety +2

    Excellent song no words

  • @dunnapavithra2561
    @dunnapavithra2561 Před rokem +4

    One of the best song 🥰

  • @shivaprabha-oh2pm
    @shivaprabha-oh2pm Před 3 lety +9

    Super song

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 8 měsíci +2

    Mind blowing song forever...

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 8 měsíci +1

    Outstanding song forever...

  • @nageshbabu7257
    @nageshbabu7257 Před 4 měsíci +4

    Who s in 2024 see this video

  • @MRARUN-ic5qt
    @MRARUN-ic5qt Před rokem +4

    Edhi 2023 bt inka vintunnam ee paata❤...

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f Před 3 měsíci +1

    So heart teaching song and lovely song 😊❤❤❤😊

  • @prasadpechtt3358
    @prasadpechtt3358 Před 7 hodinami

    కాలం మరినా ఫీల్ మారదు ఓల్డ్ ఇస్ గోల్డ్ 💔💔💔💔😔😔😔

  • @ratnachandsreepathivisuala7941
    @ratnachandsreepathivisuala7941 Před 10 měsíci +13

    Very meaningful lyrics ❤

  • @rishendrabhupathi3889
    @rishendrabhupathi3889 Před 2 měsíci +3

    సాహిత్యం : ఆత్రేయ
    సంగీతం : ఇళయరాజా
    సింగర్: Sp బాలు...

  • @sureshollala8621
    @sureshollala8621 Před 11 dny +1

    Super Song ❤❤

  • @gurukrishna7451
    @gurukrishna7451 Před 3 lety +5

    Nice bro

  • @kodamsammaiah3845
    @kodamsammaiah3845 Před 5 měsíci +3

    2024 lo kuda ee song vine vallu oka like vesukondi

  • @ChandakaRajashakear
    @ChandakaRajashakear Před 4 měsíci +1

    హార్ట్ టీచింగ్ సాంగ్❤❤❤

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 8 měsíci +1

    Marvellous song forever...

  • @anjias313
    @anjias313 Před 3 měsíci +4

    2024 lo chusayvall like

  • @tekumallaradhakrishna9611
    @tekumallaradhakrishna9611 Před 2 měsíci

    I too in 2024 listening this melodious song which have beutifull lyrics ,
    NUVVAKKADA NENU IKKADA........ wow❤❤❤

  • @sivaiaht1053
    @sivaiaht1053 Před 3 měsíci +2

    Not only 2024 Who are born in 90kids Upton their 90years on wards they will listen