జగన్ పార్టీ నుండి పక్కకు తప్పుకున్న సినిమా నటుడు

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024

Komentáře • 263

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 3 dny +65

    సినిమా ఇండస్ట్రీ అంటేనే మెగా ఫ్యామిలీ ఇక నుంచి అందరూ మెగా ఫ్యామిలీ మూవీస్ చూడడం మానెయ్యాలి, అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది

    • @vijayabs2266
      @vijayabs2266 Před 3 dny

      Prajalu verri pulka especially AP prajalu edhavalu . Siggu saram. Anevi asalu undavu.. vala movies vidudala aithe pichollq laga velli chustharu

    • @designermunikumar
      @designermunikumar Před 3 dny +4

      వాళ్ళు ఇండస్ట్రీ నుంచి పోతేనే బాగు పడతాది నాకు తెలిసి ఇంకొకటి చెప్పనా ఈ జాతి పోతేనే బాగు పడతాది ఒకప్పుడు ఒక జాతి పరిపాలించింది ఆ జాతి కన్నా మేమే ముందు ఉండాలని ఈ జాతి ఎక్కువయింది ఎక్కువయ్యి గలాటా జరుగుతున్నాయి ఒకప్పుడు వాళ్ళు ముందు ఉన్నప్పుడు ఈ సుత్తి నా కొడుకులు పెట్టుకుంటూ ఉంటుంది గల ఆటోలో కొట్లాటలు ఎంతో ఎన్నో మంచి పనులు చేసిండు వీళ్లంతా ఇప్పుడు వ్యభిచారము రాజకీయం చేస్తారు కాబట్టి దీనికి ఒకరోజు పుల్ స్టాప్ పడతాది వితిన్ టెన్ ఇయర్స్ లో వీళ్ళందరూ సమాప్తము గుర్తుపెట్టుకో ఒక్కసారి ఈ బడా పిల్లర్లు ఉన్నారు బడా పిల్లర్లు అందరూ సైలెంట్ అయిపోతారు సైలెంట్ చేస్తారు కూడా సినిమా ఇండస్ట్రీ అంతా యాంకర్స్ డే ఉంటాది సర్వసాధారణంగా నార్మల్గా ఉంటారు వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకోండి వీళ్ళ మాద్రి తోలు తీస్తారు 15 20 ఏళ్ల తర్వాత వాడు కూడా విర్రవీగడం. అంత ఇప్పుడు సేవాభావం నాచురల్ స్టార్లు గానే ఉంటారు ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా థిస్ ఇస్ ట్రూ నమ్మండి మీరు ఒక రోజు

    • @Naveenkumarmaahi7
      @Naveenkumarmaahi7 Před 3 dny

      420 family antene ysr family… andharu votes veyatam maneyali appudu politics bagupadtai.. 420 criminal gadini vuri teesi champesthe inka better

  • @syambabusiddani1433
    @syambabusiddani1433 Před 3 dny +153

    పోనీలెండి నాలుగు వేషాలు అయినా ఇస్తారు.

    • @Satya44465
      @Satya44465 Před 3 dny +3

      Nijame ponivvandi

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 Před 3 dny

      చాలా మంది వెధవ లు లాగ పోతూ పోతూ తిట్టి వెళ్ళలేదు. ఐనా వైసీపీ లో ఉంటే ఈ క్రికెట్ మంద అతనికి వేషాలు ఇస్తారా. ఉదయకిరణ్ కి శ్రీజ మొగుడు కి పట్టిన గతి పట్టిస్తారు

  • @Mr.Chakirevu
    @Mr.Chakirevu Před 3 dny +135

    😎మనం తప్పు పట్టకూడదు , లేకపోతే ఈ సినిమా ఫీల్డ్ వాళ్లు వేటాడి వెంటాడుతారు ఆ నటుల్ని.🙏

    • @sugunaandugula9873
      @sugunaandugula9873 Před 3 dny +16

      బాగా చెప్పావు తమ్ముడు బాబు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు తట్టుకోలేక వెళుతున్నారు

    • @Jayam567
      @Jayam567 Před 3 dny +1

      బతుకుదెరువు

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 Před 3 dny +3

      Ysr congress should enter into movie field in big way,
      Producers were Reddys in initial days
      They didn't look caste
      These people developed and using caste

  • @sivaprasad1084
    @sivaprasad1084 Před 3 dny +139

    అన్నా ఇతగాడి గురించి మన సీఎం జగన్ గారికి క్లారిటి ఉంది

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 Před 3 dny +55

    జగన్ కి జగనే తోడు దైర్యం నిజము ఓపిక ఒకరిని నమ్ముకొని రాలేదు

  • @rajaraokilaparthi3608
    @rajaraokilaparthi3608 Před 3 dny +192

    ఎవడి అవకాశం వాడు చూసుకుంటున్నాడు అవకాశవదులు పోయినవాన్ని పోనివ్వడమే జగన్ వెంట జనం వున్నారు మరియు దేవుడు వున్నాడు.

    • @suryahi7247
      @suryahi7247 Před 3 dny +3

      Janam kuda avakasam chusukuunnaru

    • @Jayam567
      @Jayam567 Před 3 dny +1

      నేను ఉంటాను అంతే

    • @Jayam567
      @Jayam567 Před 3 dny +4

      ​@@suryahi7247పోయాడంటే వాడు పక్క కమ్మ బిడ్డ అయ్యుంటాడు 😂😂

    • @vinodhv1939
      @vinodhv1939 Před 3 dny +3

      ​@@Jayam567kadu Neeyamma Kula gajji bidda 😂😂😂😂😂

    • @ankireddy255
      @ankireddy255 Před 3 dny +4

      I'm with Jagan always

  • @chintalapuisambireddy3639

    రైలు చివరి స్టేషన్ లో ఆగితే అందరూ దిగిపోతారు.
    ఇదీ అంతే,,
    మల్లీ లైన్ లోకి రాంగానే అందరూ ఎక్కుతారు..
    టిక్కట్టు లేని వారు ముందు గా ఎక్కుతారు.
    టిక్కటు ఉన్నవారు నేదానము గా ఎక్కుతారు.

  • @kameswararaobhamidi5747
    @kameswararaobhamidi5747 Před 3 dny +32

    పృథ్వీ బత్తాయి పండ్ల కోసం
    ఆలీ నారింజ పండ్ల కోసం వెళ్లి పోయారు

  • @venkatreddy3330
    @venkatreddy3330 Před 3 dny +107

    నేను మొదట్లోనే చెప్పా ఇలాంటి వాళ్లని చేర్చుకోకూడదు అని. అలీ రాగానే ఎమ్మెల్యే అడిగాడు,పార్టీకి పనిచేసేవాళ్ళని కాదని రాగానే ఇస్తారా బొకడగాడికి, సరే ఏమైనా ప్రజాధరణ వుందా.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 3 dny +52

    అలిగారు మంచి వారు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటో పదవిలో ఉంటేనే ఉంటారా అండి మళ్ళీ 5 year's తర్వాత చూద్దాం అండి అమీర్ సార్ మా జగన్ అన్న కు మేము ఉన్నాం అండి

    • @MsMadhulika
      @MsMadhulika Před 3 dny +1

      Ippatiki Aligariki ide safe... peacefulga exit avvatam manchide

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 Před 3 dny

      Ysrcp kuda movies loki ravali big way
      Initial days lo Reddy's producers
      Eppudoo caste choodaledu
      Veellu vachi nashanam chesaru

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 3 dny +95

    బెల్లం ఉన్న చోట కి చీమలు పోతాయి . అంత మాత్రాన జగన్ అన్న వీక్ ఆవరు . ఇంకా ఎక్కువ మానసిక స్టైర్యం వస్తుంది . నిజ స్వరూపలు తెలుస్తాయి 40% ప్రజల బలం ఉంది. అది ఇంకా ఎక్కువ అవ్తుంది. Jai jagan Anna 👌👌👌👌👌👌❤❤❤

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 Před 3 dny +4

    సినిమా పదానికి నిర్వచనము. సిగ్గుమాలినది నీతిమాలినది మానములేనిది. ఈ రంగములో వ్యభిచారము, త్రాగుడు, మోసము, భహు భార్యలు, సమాజాన్ని ప్రక్క దోవన నడిపించటము ఈ రంగానికి ఉన్న విశేషము.

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc Před 3 dny +22

    కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్ళు ఎవరో తెలుస్తుంది.

  • @abrahamlincolnchallagali3868

    చెత్తా వర్షాకాలంలో కొట్టుకు పోతుంది

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y Před 3 dny +46

    తప్పు లేదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరడం కడుపు నింపుకోవడం అవసరం 🙏🏾🙏🏾

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Před 3 dny +64

    అవకాశాలు రావాలి కదా అందుకే జంప్ జిలానీ

  • @sailajatalla7057
    @sailajatalla7057 Před 3 dny +76

    అలీ అతని wife చాలా మంచి మనుషులు వాళ్ళని తప్పు పట్టే పని లేదు

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Před 3 dny +12

      ఎందుకు వెళ్ళాలి బయటకి మంచి మనుషులు అయితే డబ్బే ప్రధానం

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před 3 dny +11

      Entha kamma domination unte maathram migitha vaallandaru vaallu cheppinatte cheyyaali ante ela

    • @MsMadhulika
      @MsMadhulika Před 3 dny +1

      ​@@sravyareddy8527film industry alane undi..prajalu alane unnaru..asalu YSRCP hardcore fans lo enta mandi Kalki movie ni avoid cheyagaligaru?? Dani producer Aswinidutt...
      Mamulu prajale sardukupotunnadi same industry lo Unna Aligaru adjust ayi vellatam ascharyam kadu kada

    • @daviddayakarmesa1683
      @daviddayakarmesa1683 Před 3 dny

      ​@@suvarnareddy4585సినిమా అంటే నిర్వచనము (సిగ్గుమాలినది నీతిలేనిది మానములేనిది) Charlet is better than Politician's.

    • @Vasudykakutumbam
      @Vasudykakutumbam Před 3 dny

      @@MsMadhulikavery good point.. I did not even watch Kalki trailer.. not watching mega family movies as well except Allu Arjun ones..

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq Před 3 dny +45

    పోయేవాడు పోతాడు ఉండేవాడు ఉంటాడు

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda Před 3 dny +30

    ఉండి ఉపయోగం అయితే లేదు.

  • @chintalapuisambireddy3639

    అలీ అంటే అలీ కాదుగాని..
    ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందరో.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Před 3 dny +15

    పోతేనే మంచిది, ali లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, పవర్ వున్నప్పుడు వస్తారు , లేకపోతే పోతారు, అది అన్ని పార్టీ లలో జరిగేదే, అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, రాజకీయ పార్టీలు సినిమా హళ్ళు లాంటివి కొత్త సినిమా వచ్చినప్పుడు సినిమా చూస్తానికి వస్తారు సినిమా అయిపోయాక పోతారు, పవర్ వున్నప్పుడు వస్తారు పవర్ పోయాక పోతారు , మళ్ళీ వస్తె వస్తారు😅😅😅.

  • @sivaprasad1084
    @sivaprasad1084 Před 3 dny +39

    అట్లా మాట్లాడకపోతే అవకాశాలు రావు కదా

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 3 dny +8

    సినిమా పరిశ్రమ లో కమ్మ కాపు వేరు వేరు గా వున్నప్పుడు ఎవరో ఒకరు ఆదరించే వారు. ప్రస్తుతం వాళ్లు eruvru కలిసి పోయారు. కనుక ఇలాంటి వాళ్ళు బతుకు తెరువు కోసం ఇలా పోతారు.

  • @Jayam567
    @Jayam567 Před 3 dny +17

    ఆర్టిస్ట్ కి టైం అయ్యింది పోతాడు, పైడ్ కదా, పోనిలే, జగన్ ఒక్కడే, జగన్ తో నేను ఒక్కడే, అదే నా మాట

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 3 dny +13

    బెల్లం ఎక్కడ ఉంటే అక్కడే ఈగలు వాలుతాయి... ఆ ఈగలలో వీడొక ఈగ! 😀😀😀

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd Před 3 dny

      బెల్లం కాదు. 4:11 పెంటలో ఉండలేక పోయాడు.

  • @jtv2799
    @jtv2799 Před 3 dny +2

    ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు...
    అతని దగ్గర అన్నినపుడు...
    ప్రక్కన ఉండటం కాదు....
    ఆ వ్యక్తికి అధికారం లేనప్పుడు...
    అతడు అన్నీ కోల్పోయినప్పుడు
    ప్రక్కన ఉన్నవాడే నిజమైన వ్యక్తి..
    నిజమైన వ్యక్తిత్వం గలవాడు....
    మిగితా వారందరూ అవకాశవాదులే...
    ....

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před 3 dny +19

    ఎలక్షన్ లో పాల్గొనలేదు అతను. ఈ టీజింగ్ భరించడం కష్టం.

  • @abrahamlincolnchallagali3868

    చెత్తా వర్షాకాలంలో కొట్టుకు పోతాయి

  • @chennupatiramamohan
    @chennupatiramamohan Před 3 dny +6

    సినిమా ఫీల్డ్ రాజకీయాలు ఘోరంగా ఉంటాయి.ఆలీకి చాలా ఇబ్బంది కరమైన పరిస్థితి.

  • @mohinipadala6355
    @mohinipadala6355 Před 3 dny +18

    No problem anna, all hardcore fans of jagan anna shall always there

  • @shaikshahid3310
    @shaikshahid3310 Před 3 dny +12

    Cinima industry never stands with Jagan due to transparent ruling ...

  • @eswar_nr
    @eswar_nr Před 3 dny +3

    అమీర్ గారు , ఈ సినీ ఇండస్ట్రీ లో పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు వైస్సార్సీపీ రూలింగులో వుంటే సైలెంట్ గా ఉంటారు . టీడీపి రూలింగ్ కు వస్తే అంతా మాదే అంటారు. ఆలీ లాంటి next లెవెల్ people మారడం కొత్తేమి కాదు .

  • @padmanabhareddyavula8262

    ఇలాంటి వాళ్ళు వుంటే ఎంత పోతే ఎంత

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Před 3 dny +41

    100% ఆలీ గారిది తప్పు కాదు

    • @Jayam567
      @Jayam567 Před 3 dny +5

      ఆర్టిస్ట్ ది తప్పు అన్నారు లే 😂😂😂

  • @veerababu8258
    @veerababu8258 Před 3 dny +2

    అతన్ని ఎవరు పార్టీలోకి రమ్మన్నారు అన్నా 😎 ఎవరు వెళ్లిపోమ్మన్నారు, తన స్థితి తాను తెలుసుకున్నారు 👌🏻 ఎవరి బ్రతుకుతెరువు వారిది 👍🏻

  • @nithya.b7048
    @nithya.b7048 Před 3 dny +2

    పోనీలే,అధికారం ఉన్నన్ని రోజులు ఉన్నాడు ఇప్పుడు అధికారం లేదుగా 😢😢😢

  • @kothakatha
    @kothakatha Před 3 dny +16

    బతకాలంటే లొంగిపో లేదా పారిపొ ఇన్ AP (along with film industry)

  • @saranreddy3011
    @saranreddy3011 Před 3 dny +2

    Ali vellipovadam 100% expected ae. Mundu nunchi peddaga committed ga aithe em ledu. Edo, give and take la unnadu. Pracharam chesta, padavi ivvali annatte unnadu. Posani la kaadu.

  • @gkrgkr7788
    @gkrgkr7788 Před 3 dny +6

    ఆలీ గాడు

  • @vijayabs2266
    @vijayabs2266 Před 3 dny +4

    Jagan gariki nalati vallu kotla support ga unataru

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 Před 3 dny +2

    జగన్
    గెలిచి ఉంటే
    ఆలీ కి రాజ్య సభ లేదా శాసన మండలి లో
    సర్దుబాటు చేసేవాడు,
    పసుపు కళ్యాణ్
    ది పిటి సిఎం అవ్వగానే
    సినీమా ఇండస్ట్రీ అంతా
    అటు వెళ్ళాక
    ఆలీ వైఎస్ఆర్సీపీ పార్టీ కి సపోర్ట్ చెస్తే
    సినీమా ఇండస్ట్రీ లో
    రానున్న రోజుల్లో ఆటుపోట్లే
    రాజకీయాలు వదిలెయ్యడం మంచి నిర్ణయం

  • @sudhasanjaniithi1825
    @sudhasanjaniithi1825 Před 3 dny +2

    పోన్లే పాపం,, నరకం చూపించేస్తారు అలీ కి

  • @babu7501
    @babu7501 Před 3 dny +22

    Ali నష్టపోయింది చాలా ఎక్కువ

  • @babunani82
    @babunani82 Před 3 dny +2

    ఎవరైనా అధికారం ఉన్నంతవరకు ఉంటారు తరువాత ఎవరి దారి వారిదే

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 Před 3 dny +2

    Chinna vishayam no issue

  • @ramachandramurthyammanabro7112

    Cinima vallu antey waste

  • @sanjeevareddy2007
    @sanjeevareddy2007 Před 3 dny +2

    కష్టాల్లో ఉన్న పుడు. అండ ఉన్నోళ్లు మనవాళ్ళు

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 Před 3 dny

    ముడ్డి మీద నిక్కర్లు నిలవని రోజుల్లో చిత్రపరిశ్రమకు పరిచయం, ఆఁ ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్, తరువాత పరాజయాలు పరిచయం. పదేళ్లు ఒక్క పార్టీతో చేదు అనుభవం, గత ఐదేళ్లుగా ఆశించింది దక్కలే! టీవీ షోలు పాయె, సిన్మా అవకాసాలు నిల్, మిగిలింది ఒకే ఒక్క దిక్కు, పిలుపు వచ్చినట్లుంది, ఇక్కడ క్విట్, అక్కడ కొలువు, అంతేలే పాపము ఇంకన్న చేసేదేమి లేదు. పాపం భగవంతుడు అక్కడన్నా అవకాశాలు విరివిగా రావాలని, వారి సేవలో మరింతగా తరించాలని ఆశిస్తునాం. 🌹😄👏

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 Před 3 dny

    రాజకీయ వ్యభిచారం అనేది భారత దేశంలో ఎక్కువ. వ్యభిచారం అనే మాట ఎంత తీవ్రమైనదో తెలియడం లేదు.

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo Před 3 dny +2

    Ameer.bai.namaste
    Meeru.great
    Jagan.sir.ki.
    One.crore.percent
    Nijayati.ga.support
    Istunnaru.god.bless.you

    • @sadashivan89
      @sadashivan89 Před 3 dny +1

      అమీర్ గారు.... మంచికి, పేద వాళ్ళు, న్యాయం కి ఎప్పుడూ పెద్ద పీట వేస్తారు విడియోల్లో, నిక్కచ్చిగా మంచి కంటెంట్ తో, సత్య భాషణ తో, మంచి సబ్జెక్టులు పై వీడియోలు చేస్తారు... గాడ్ బ్లేస్ యూ అమీర్ జీ... ❤💐🤚

  • @arebuchireddy2054
    @arebuchireddy2054 Před 3 dny +20

    పోతే పోని వాని వల్ల ఎం లాభం లేదు

  • @MsMadhulika
    @MsMadhulika Před 3 dny +2

    Ali garini tappu pattatam ippudu YSRCP ki manchidi kadu..
    Vallu film industry lo associate avvalsina vallu...yellow gang ki oppositega unte bratakanivvaru...torture chestaru..
    So peacefulga exit avvatame manchidi .

  • @damodaradamodara964
    @damodaradamodara964 Před 3 dny +6

    Jagan gare press meet pettalekapothee ika aali emi chestaadu ...papam ....

  • @likhit000
    @likhit000 Před 3 dny +2

    Ali ki mega compound nunchi warnings vachuntayi so silent ga Tappukunnadu thana career and future kosam ponile jagan ni tittakunda bayataki vellaru

  • @somsek
    @somsek Před 3 dny

    ఆయన హుందాగా నే ఉన్నాడు.... ఉన్న పార్టీ గురించి మాత్రమే చెప్పేవాడు.. ఊర కుక్క లాగా పిచ్చి కుక్క లాగా ప్రత్యర్థులు గా మొరగలేదు...
    మీ సమస్య ఏంటంటే రాజకీయ ప్రత్యర్ధుల ను శత్రువులు గా చూడటం మొదలుపెట్టారు... ఆ కోణం లోంచి బయటకి రండి... సమాజంలో మనము వాళ్ళు ఎవరు శాశ్వతం కాదు..

  • @umapriscilla6243
    @umapriscilla6243 Před 3 dny

    జగన్ తో ఉంటే, ముప్పు వాళ్ళకి వెళ్ళనివ్వండి, లేకపోతే ఉండనివ్వరు ❤️🙏

  • @prasadguruju9322
    @prasadguruju9322 Před 3 dny

    కలవారి ఇంటికే చుట్టాలు వస్తారు అంటే ఇదే..... ఇక్కడ ధర్మం, న్యాయం, మంచి చూడరు.... ఓన్లీ స్వార్థం.
    ఈ రోజుల్లో బూతు, అన్యాయం అనేవి ఉత్తమమైన, గౌరవమైన అంశాలు.
    మంచి,ధర్మం అనేవి.... ఇప్పుడు చిన్న చూపు చూసే అంశాలు, ప్ర మాదకరమైనవి...... వీటిని ఇలా ఉల్టా పల్టా గ మార్చినది మనిషి కాదు... మనీ... ఛీ 😢😢😢

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 Před 3 dny +2

    కమెడియన్ అలీ గాడే కథ

  • @krishnareddy5401
    @krishnareddy5401 Před 3 dny

    కష్టపడే కార్యకర్తలను దూరం పెట్టడం జగన్ చేసిన పెద్ద తప్పు, ఆర్టిస్ట్ లు ఉంటే ఏం,ఊడితే ఏం

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 Před 3 dny +6

    Let them go we should not feel

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 Před 3 dny +4

    Jagan anna cm I unte unde vadu, velatamente better cinemalo chance vastai. Jagan anna telusukuntaru marataru

  • @umapriscilla6243
    @umapriscilla6243 Před 3 dny

    Pk గెలిచాడు కదా, తప్పదు అన్న భయపడుతున్నారు ❤

  • @deenadayalan4641
    @deenadayalan4641 Před 3 dny +4

    ALI ki antha seenu ledhu Ali garu social media lo veperethamu troll chesukonru Ali garu okka 1000 votu Radhu jagana garu evani social media chuse ellanti vallu ki padavalu evadamu tappu okka comdey actor ki entha jagana garu evadamu valve evadamu Ali today matalu meda nilapadaru prajalu lu balamu leni nayakudu jagana garu antha wait evadamu tappu evaru salha eastunaru jagana garu ki

  • @anithareddy2317
    @anithareddy2317 Před 3 dny +2

    Ante anna andaru maximum evadivdari vadu chusukuntaru chala mandi

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib Před 3 dny

    రాగానే mla mp మంత్రి పదవి కావాలి... లేకపోతే ఏదో ఒక కారణంతో jump

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 Před 3 dny +4

    vadu pk chentha ki cherutadu. ah pk gaadi kallu mokkande movie avakaasalu ravu kada.

  • @bssp815
    @bssp815 Před 3 dny

    ఆలీ ఆటలో అరటిపండు లాంటి వాడు... ఏ పార్టీలో ఉన్నా అంతే 😅😅😅

  • @ajaybasireddy1405
    @ajaybasireddy1405 Před 3 dny +2

    Anna no problem

  • @Yanamalanalini
    @Yanamalanalini Před 3 dny +2

    Jai jagan great person sir

  • @ravurisivaji4656
    @ravurisivaji4656 Před 3 dny

    Good decision, he didn't join and blaming Jagan

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 Před 3 dny +4

    10 yellu paarty unna ali ki mla ticket yenduku ivvaledhu raa😂😂

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Před 3 dny

    ఈ సినిమా వాళ్ళను జగన్ నమ్మి తప్పు చేశాడు. అలీ నువ్వు బాగుండాలి

  • @mvramanai5693
    @mvramanai5693 Před 3 dny

    జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి పార్టీ కండువా కప్పడం ఆ వచ్చినవాడు నిజాయితీగా ఉంటాడా పదవులు కాశ పడి వచ్చాడా దాని ద్వారా పేరు డబ్బు సంపాదించడానికి వచ్చాడా ఇవన్నీ ఆలోచించాలి వాళ్లకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత ఆలీ అంబటి రాయుడు ఇలాంటి వాళ్ళు పార్టీకి అవసరమా జగన్ కి కష్టనష్టాల్లో అండగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి, కొరుముటలశ్రీనివాసులు పేర్ని నాని కొడాలి నాని రోజా ఇంకా కొంతమంది ఉన్నారు రెడ్డి కులస్తులు ఒకసారి ఆలోచించండి మీరు ఐక్యత లేదు ఉద్యోగులు రిటైర్మెంట్ పీపుల్ రెండు నుంచి ఆరు క
    ఓట్లు వరకు ఉంటాయి, ఇదే మీ జగన్ ఆలోచించలేదు నిరుద్యోగులకు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే బాగుండేది అగ్రకులాలకు కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి విద్య ఆరోగ్యం ఇతర సదుపాయాలు చేస్తే బాగుండేది

  • @muthyaluc6097
    @muthyaluc6097 Před 3 dny +4

    Nv unnav kada anna. Chalu. Black and white cineme chupistav...

  • @erreddy9
    @erreddy9 Před 3 dny

    Pradhve 2 nd Alea comady king 👑

  • @chandunaikramaavathu4941

    ఈ అయిదు సంవత్సరాలలో అతనికి ఎమి ఓరగలేదులే పాపం అతనికి అయిన నాలుగు అవకాశాలు అయిన వస్తాయి ఈ ఐదళ్ళలో సినామాలలో కూడా పెద్దగా అవకాశాలు కూడా లేవులేవు ఈలా అయిన వస్తాయి ఏమో చూద్దాం

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Před 3 dny

    Let them go, nothing will happen to ycp.

  • @nimmagantinakuludu9534

    అలీ రాజకీయాలకు పనిచేయడు

  • @sujanraobolleddu3800
    @sujanraobolleddu3800 Před 3 dny +2

    పాపo ఆలీ ఏoచేస్తాడు సినిమా జీవి
    నాలుగు వేషాలు పోతాయి లేకపోతే
    వాళ్లు వేదిస్తారు చిన్న జీవి పాపo పోనీలే
    ఈయనకూడా ఆ దరిద్రపు MLC వలే
    మాట్లాడకుండా వుంటే మంచిది

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 Před 3 dny +2

    Asalu Ali garu appudu ayina ysrcp tharupuna maatladara?

  • @ramakrishnagondesi1208

    Aa cinema star party loki ravtam valla yemi labham ledhu epudu velli povtam valla yemi nastam ledhu

  • @InderReddy
    @InderReddy Před 3 dny

    జై జగన్ అన్న

  • @narasingaraoadapaka6852

    Sir,
    Any how scrap will need to be replaced

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 Před 3 dny +1

    Let who goes let them go it is not new to Jagan Mohan Reddy

  • @muntazalikhan442
    @muntazalikhan442 Před 3 dny

    Cinima vallu Rajakeeyalaku paniki raru.only one jagan. A historical people's leader.

  • @raveendraytukuriy3756

    Inka nayam papamm ali ki seat ivvaledhu, ichi unte dabbulu motham pogoytukoni poye vadu, ippudu money safe ali ki😂😂

  • @slakshmi2558
    @slakshmi2558 Před 3 dny

    Avakasavadi cinimavallu pk gari dayatho avakasalu ravaliga

  • @csr5496
    @csr5496 Před 3 dny

    No problem

  • @bashamohammed3198
    @bashamohammed3198 Před 3 dny

    ఎంతమంది పోయిన జగన్ జగనే

  • @emiliamma
    @emiliamma Před 3 dny

    అవకాశవాదులు పనే అది.

  • @ramadevimaddipatla7381

    Ali ni chusi,POSANI NI CHUSI VOTES EVARU veyaru

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před 3 dny

    వీడు పేటలో ఉంటే ఏమిటీ కోటలో ఉంటే ఏమిటీ రా అయ్యా సీటు లేదు ఓటు లేదు 😅😅😅

  • @eesamalakondaiah6128
    @eesamalakondaiah6128 Před 3 dny

    Next five years life kavali kadha sir, let him go sir, otherwise they will not give movie chances

  • @rajucv5011
    @rajucv5011 Před 3 dny

    Anywho his contribution to the party is Zero. Let him find out some opportunities in movies.

  • @navyashreebattula3022

    TFI mother okapi aipoindi ee time lo Ali bhyapadi untadu , brathanivvaremo ani

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy Před 3 dny

    No problem sir jai jagan anna

  • @isaacthyagi8620
    @isaacthyagi8620 Před 3 dny

    ఆలీ ఒక వేస్టే గాడు.....పోతే ఊడేదేమి లేదు.....

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Před 3 dny

    Sir ee cinema vaallu ante Vaariki prajaa prayojana pattadu only sonta Labhamu

  • @venkateswaraovenkateswarao9041

    అమీర్ భాయ్ నువ్వు ఏందన్నా చెప్పు 2023లో కెసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా ప్రకటించి ఓడిపోయాడు దాని ప్రభావం 2024 లో పడింది తెలంగాణలో వేరు ఇక్కడ వేరు అని తెలుసుకోలేకపోయారు నిండా మునిగారు అయినా మీకు ఒక లాజిక్ ఒక ఎమ్మెల్యే అయ్యుండి దేహి అంటూ ప్రతి ఇంటికి తిరుగుతాడా అందుకే ప్రజలకి అలుసు అయిపోయాడు ఈ వాస్తవం పథకాలు వస్తున్నాయా అని చెప్పిన గాని నేను కట్టిన పనులు మాకు ఇస్తున్నారు అని అవహేళన చేశారు

  • @mindrelaxingvidoos1096

    😂😂😂 Ali thopu thurumu pawan kalyan ki against ga maatladithe thappenti antiri ippudu thappukunnaru thana istam kada😂😂😂