Wow ChandraBabu earned 7000 crores in 7 days - ఎలానో తెలుసా??? ఇటువంటి విజనరీ ఉండడం AP అదృష్టం

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • ChandraBabuNaidu earned 7000 crores in 7 days - yes what you read is true - but so you know how??
    #drpradeepchintavlogs #chandrababu #andhrapradesh

Komentáře • 1K

  • @COMMENT_CHADVU_MUNDHU
    @COMMENT_CHADVU_MUNDHU Před 4 dny +322

    చంద్ర బాబు నాయుడు కి correct మొగుడు ప్రదీప్ రెడ్డి చింత ,పచ్చ mukala పాలిట సింహ స్వప్నం pradeep anna😊❤✊🇸🇱😎🦁🫤✅

  • @Mr.Paluri
    @Mr.Paluri Před 4 dny +225

    😎సార్ 33,000 మంది మహిళలని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచారు ఆ 33,000 మందిని తీసుకొని రండి సార్.🙉🙊🙈😎👌

    • @moothakandlamallesh9279
      @moothakandlamallesh9279 Před 4 dny +15

      😂😂😂 nuv thaggoddhu

    • @swarnadas2763
      @swarnadas2763 Před 4 dny +4

      Pal garu meeree 5 yellu ila " Mothukuntoo.....??????

    • @priyatumu5306
      @priyatumu5306 Před 4 dny

      ​@@swarnadas2763adgaki kadandi

    • @pichiprabhakar
      @pichiprabhakar Před 4 dny +2

      9 va thedhi Vizag lo theesukosthaadu sir..manam inkaa June 4 kosam yeduru chusthuune undhaam..

    • @Mr.Paluri
      @Mr.Paluri Před 4 dny +2

      ​@@pichiprabhakarఓహో 2025 జూన్ 9వ తారీకు తీసుకొస్తాడన్నమాట మన దేవుడి గారు సరేనండి.😎😎😎😎😎😎

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 Před 4 dny +49

    జగన్ చేస్తే అప్పులు కుప్ప
    చంద్రబాబు చేస్తే సంపద సృష్టి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 4 dny +178

    Bye bye బాబు పప్పు pk తొందర్లో ఇదే జరుగుతుంది ఆంధ్రలో అరాచకాలు చేస్తున్నారు టిడిపి గుండాలు ఆంద్ర ప్రజలు గమనిస్తున్నారు

    • @PoliticalScrutiny
      @PoliticalScrutiny Před 4 dny

      Ala ane oka konda pappa gadu 11 tho saddukunadu.. 😂😂😂

    • @Jaimodi2024
      @Jaimodi2024 Před 4 dny

      Madda kuduv e Munda

    • @Kego88
      @Kego88 Před 4 dny +2

      Reddy gajji

    • @ggirish4211
      @ggirish4211 Před 4 dny

      Anduke miku 11 icharu ina miru mararu me kula gajji anduke me jaggu gadu banglore poyadu 😂😂😂

    • @hanihottel
      @hanihottel Před 4 dny

      Jalaga gadu next time MLA kooda avvadu

  • @Muskhin
    @Muskhin Před 4 dny +127

    35 వేల ఎకరాలు ల్యాండ్ పూ లింగ్ చేసిన బాబు గారికి 16 రోజుల్లో 7 వేల కోట్లు అప్పులు తేవడం పెద్ద కష్టం కాదు చూస్తూ ఉండండి అప్పులు చేయడం కూడా సంస్కరణలు అంటారు పథకాలకు వాత లు కోత లు పెట్టే సంపద సృష్టించడం అంటారు

    • @krishrajas2942
      @krishrajas2942 Před 2 dny

      మనోడు 10 ఎకరాలు కూడా సేకరించలేడు, అంత నమ్మకం మనమంటే..

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l Před 4 dny +118

    అన్నా నీవు సరిగ్గా చంద్రం తాతయ్య నీ వేసుకోవడానికి దొరికావు

    • @pyarasanip
      @pyarasanip Před 3 dny

      Louda em kadhu

    • @darsipatikusalanna8581
      @darsipatikusalanna8581 Před 11 hodinami

      ​@@pyarasanip yerri huka CBN modda Ante moju Entiira niku ? .... AP puku naki povadaniki nilanti pugalle karanam...

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před 4 dny +85

    చంద్రబాబు సంపద సృష్టిస్తాను అన్నాడు, అంటే అప్పులు చేయడమేనా సంపద స్టస్టించడమా

    • @YadlaVijaya
      @YadlaVijaya Před 4 dny

      Avunu bro 😅😅😅😅😅

    • @perisettybabuwbhadrachalam7553
      @perisettybabuwbhadrachalam7553 Před 2 dny

      జగన్ గాడు చేసిన ఆర్థిక విధ్వంసం ఈ దద్దమ్మలకు కనిపించదా..
      అబ్బబ్బబ్బా చింతా...
      ఇలాంటి వెటకారాలతో జగన్రెడ్డిని జైలుకు పంపేవరకూ నిద్రపోకండి 😂😂😂

  • @elisharao815
    @elisharao815 Před 4 dny +107

    అప్పు కాదు,సంపద సృష్టి

    • @Cherryshorts12344
      @Cherryshorts12344 Před 4 dny +3

      Peda vallu kuda 100 rupees contribute cheyalanta kammaravathi ki

    • @PoliticalScrutiny
      @PoliticalScrutiny Před 4 dny

      ​@@Cherryshorts12344orey bevarsy.. Aadi ap capital ra gandu..

    • @elisharao815
      @elisharao815 Před 4 dny

      @@Cherryshorts12344 కోరొనాలో వాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కనీసం కుప్పం కైనా

  • @tvenkat9062
    @tvenkat9062 Před 4 dny +130

    నితీష్ కుమార్ స్పెషల్ స్టేటస్ గురించి తీర్మానం చేయించారు మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీని గురించి ఏమి మాట్లాడట్లేదు వీడియో ఒకటి చేయండి ఈ విషయం గురించి

    • @JayaraoVinukonda-vo7pj
      @JayaraoVinukonda-vo7pj Před 4 dny +18

      వాళ్ళు ముగ్గురు ఎన్నికల ముందు తీర్మానం చేసుకున్నారు evm లతో గెలవాలని

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 Před 4 dny +5

      ​@@JayaraoVinukonda-vo7pjcorrect,

    • @Cherryshorts12344
      @Cherryshorts12344 Před 4 dny +9

      Ado CBN padavi kosam pk tho kalisaadu. PK vaadi swaardam kosam CBN tho kalisaadu, modi ayanaa PM post kosam safe gaame aadaadu. Inka veelu AP ki special status emi istaru. Asalu em avasaram vallaaki ivvataniki. Valla Pani ayipoyindi.

    • @RajGN
      @RajGN Před 4 dny +2

      ఆ రాష్ట్రంలో EVM స్కామ్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో EVM స్కాం బయట పడుతుందని వీళ్ళకి భయం. అందుకే స్పెషల్ స్టేటస్ మాట లేదు.

    • @vattereddy-kz4gk
      @vattereddy-kz4gk Před 4 dny

      vellaku special status avasaram ledu dochukotaniki mantri padavalu unte chalu

  • @chilakapatiseshapadmavathi5873

    మేము అధికారంలోకి దేనికి వచ్చాం మరి?

  • @PK_54686
    @PK_54686 Před 4 dny +71

    అట్లుంటది మనతోటి ఓట్లు వేసిన వారికి లేని సిగ్గు నాకు ఎందుకు. నేను ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.అది తెలిసి ఓట్లు వేసింది జనం కాబట్టి వారిదే తప్పు.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 4 dny +71

    జై జగన్ అన్న రియల్ హీరో జగన్ అన్న🙏 ❤🎉 జై ప్రదీప్ సార్ 🙏 జై వైసీపీ ❤ బాగా చెప్పారు సార్ సూపర్ EVM సీఎం చంద్రబాబు నాయుడు 🤭😁

    • @telugumirchy5339
      @telugumirchy5339 Před 4 dny +1

      So 2019 EVM CM Jagan aa?

    • @krishna70952
      @krishna70952 Před 4 dny

      2019 లో ఊర కుక్క జగన్ అలానే గెలిచాడు కథా

  • @psr965
    @psr965 Před 4 dny +63

    బాబోరు అచ్చినాక కందిపప్పు 180, టొమాటో 80 ఉల్లి 80, పవర్ కట్, డోర్ డెలివరి రేషన్ కట్, ప్రెవేటు స్కూల్స్ లో 25% వితౌట్ ఫీ కట్, వాలంటరీ కట్, రామోజీ దినం సభకి 13c ప్రజాధనం కట్, వర్షాలు కట్, వైసిపి పార్టీ ఆఫీసు లు కట్, 3 వారాలు తిరక్కుండానే 7000 c అప్పు
    మరి మోజెక్కి గెలిపించినం కదా గోవిందా
    ు త్తా... నోరూ... మూసుకుని....

  • @kakarlaeml1629
    @kakarlaeml1629 Před 4 dny +60

    నీలాంటి వాళ్ళు ఇంకా మనకు చాలా మంది కావాలి ప్రదీప్

  • @chekkalamuniraja7947
    @chekkalamuniraja7947 Před 4 dny +75

    అన్న బాబు నిజమే చెప్పాడు మనమే తప్పుగా అనుకున్నాము.పథకాలు లేదు ఒక్క kamaravathi మాత్రమే అని ...మార్పు మొదలైంది ఆంధ్రాలో..ప్రజలు గ్రహించలేక పోయారు అమ్మాయకులు...

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 Před 4 dny

      అమరావతీ రైతులు ఆడపడుచుల ఉసూరు కొట్టుకొని నాశనము అయిపోయారు .. మీ సైకో తో పాటు

    • @sitaramyendluri1908
      @sitaramyendluri1908 Před 4 dny

      మీ సొల్లు ఆపండి సన్నాసులు

    • @malli824
      @malli824 Před 4 dny +2

      అమరావతి నిర్మాణ చెసి లాండ్స్ మంచి రేటు కు అమ్ము కోంటారు,, కోంత ,,సంపద సృష్టి కర్త ((( నాకు తెలిసి బాబు గొప్ప వారు 2 ఎకరముల నుంచి మరియు మహ నేత నుంచి పార్టీ ని తీసికొని ఇన్ని సం" ముఖ్యమంత్రి గా చేసి,, మరల నందిని పందిని చెసి అదికారము తెచ్చుకొనిన మహ నేత కాద అదికారము కావాలంటే ఈ పబ్లిక్ ఈ విధంగా వుండాలి బదర్స్ 1000 మంది ఐ ఏ యస్ ల కు కూడ ఈ తెలివి వుంటాద,,, ప్రఖ్యాతి చెందిన రెండు పత్రికలు నిరంతరము కాపడము దేశ చరిత్ర లో తిరుగులెని వారు బాబు గారు పథకాలు ఇసై తీసి కోవాలి ఈ జనాలు లేకుంటే లేదు వాసౖవము🙏🙏🙏))

  • @user-hu6jk7nl5x
    @user-hu6jk7nl5x Před 4 dny +41

    చక్రం బాబా ఏదైనా చేయగలడు, ఎందుకు అంటే ఆయన ఇజనారి 😂😂

  • @kameswararaokolachina9244

    సంపదసృష్టి ఇంతవీజి అని తెలిస్తే నేనే ముఖ్యమంత్రి అయ్యేవాడ్ని! బ్యాడ్ లక్ నాకు రావలసిన ఛాన్స్ బాబుగారు కొట్టేసారు. ఏమైనా ఆయన గ్రేట్ విజనరీ!

    • @chinnadora5705
      @chinnadora5705 Před 4 dny

      ఏ evm తో గెలుపు ఇంత ఈజీ అని తెలిసిఉంటే నేనే mla గా పోటీ చేసి ఉన్నింటును.. తెలుసా.. మిస్ చేసుకుంటినిబ్బా..

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 dny

      నేను కూడా mla అయ్యి it మినిస్టర్ ని అవుదును. ఇంత వీజీగా ఉంటుందంటే ☹️ ఈ సరికి miss ayyindhi మినిటరీ పదవి 😢

  • @Mr.Paluri
    @Mr.Paluri Před 4 dny +45

    😎పక్క రాష్ట్రం సీఎంని చూసి బుద్ధి తెచ్చుకోండి ,రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడు మిగతా 6 గంటలు కరెంటు ఉండదు.🙉🙊🙈😎👌

  • @ravikumarpadamatanaga8957

    రామోజీ రావు గారి సంస్మరణ సభకు 12 కోట్లు ఖర్చు పెట్టటం, ఎవరి సొమ్ము sir...??? అప్పు తెచ్చి మరి సంస్మరణ సభలు జరుపటం ఏంది???

    • @rahulrbz6233
      @rahulrbz6233 Před 4 dny

      Ramoji rao state ki thechina sampadha yantha thechado thelusa .. pulka.

    • @blobazee5180
      @blobazee5180 Před 4 dny

      Ramoji family donated 10 crores
      Event costed 1.8crores and how do you know govt spent it ? False propaganda

    • @rajeswararaopenumarthi7952
      @rajeswararaopenumarthi7952 Před 4 dny

      Ore pu 10 crores Chanda ichara

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 4 dny +84

    చంద్రబాబు కేసుల కి భయపడి, ప్రత్యేక హోదా లేనట్టే, స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపలేరు, విశాఖ రైల్వే జోన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇసుక దోపిడి

    • @sowjanyayeturi57
      @sowjanyayeturi57 Před 4 dny +5

      Yes andi meru cheppindi 💯 currect ,amaravathi area lo 2bhk konalantay 60 lacs anta😢

    • @ramanakumarchv
      @ramanakumarchv Před 4 dny

      గత అయిదు సంవత్సరాలలో అదేగా జరిగింది

    • @kalyankumar4754
      @kalyankumar4754 Před 4 dny

      Ayya pradeep gaaru, meeru chaduvuthunna item, web link nu description lo share cheyyandi.

    • @Mybaby8576
      @Mybaby8576 Před 4 dny

      Gata 5yrs lo adigeki noruleda meeku

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 Před 4 dny

      2019నుండి 2024 వరకూ సైకో అదే చేసాడా 😅

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 Před 4 dny +38

    గొర్రె దాటు జనాలకి కాలి బాట దేనికి ప్రదీప్ గారు

  • @bhadrav891
    @bhadrav891 Před 4 dny +14

    2029 లో జగన్ అన్న రాకూడదు అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు గారు తెచ్చిన అప్పు తీర్చాలి దానికి వడ్డీ కూడా జగన్ గారే కట్టాలి ఆ భారం జగన్ గారే బరించాలి సంక్షేమం అందించడం కొంచెం కష్టం అవుతాది అని నా ఉద్దేశం ఏమంటారు♥️

  • @attack.da.cheaters
    @attack.da.cheaters Před 4 dny +22

    ప్రదీప్ గారు, ఈ రోజు బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగుల బెట్టిన దృశ్యాలు సాక్షి టీవీ లో వస్తున్నాయి... ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్న కమ్మ వాళ్ళను , మీ రెడ్లు ఏమి చేయలేరా?? ఒకప్పుడు రెడ్లు అంటే కమ్మూ ల్లు ఉచ్చ పోసు కొనే వాళ్ళు, ఇప్పుడు రెడ్లు అంతా ఇళ్లల్లో డాక్కు నారు, దాడులు చేస్తుంటే...రెడ్లకు పౌరుషం చచ్చి నట్లుంది..

    • @kvrao2020
      @kvrao2020 Před 4 dny +1

      పౌరుషం చావలేదు కమ్మ వాళ్లు reddy’s పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది మీరు అది కూడ గమనించుకోవాలి సోదరా ఇక్కడ బలైపోయేది మిగతా వాళ్లు ( ఒకటి తెలిసికోండి ఆ రెండు కులాలో కూడ poor + high rich vallu ఉన్నారు) ఇప్పుడు జరిగేది ఏమిటి poor poor గానే ఉంటుంది రిచ్ఇంకా రిచ్అవుతుంది అందుకే నేను అంటాను గొర్రె కాసాయి వాడినే నముతుంది. మేపేవాడిని నమ్మదు so మనం ఎవరితో పోల్చుకోవాలి ???

  • @ravindrareddy2428
    @ravindrareddy2428 Před 4 dny +30

    చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 Před 4 dny +23

    ప్రదీప్ అన్న నువ్వు ఇ అయిదు సంవత్సరాలు మన వైసిపి ప్రధాన కార్యాలయంలో మీడియా తో డైలి నువ్వె మాట్లాడాలి అన్న pls

  • @sathishkumarnammiteja6482

    దీనినే అంటారు poor to rich....😂😂😂...మామూలుగా వుండదు మనతోటి....😂😂😂

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 4 dny +40

    రాజ్యమండ్రిలో 90000టన్నుల ఇసుక దోపిడి, ఉచిత ఇసుక పథకం పేరు

  • @ravindrareddygollapalli8087

    Visionary Babu tho mamaula ga undadhu😂😂😂..

    • @Kego88
      @Kego88 Před 4 dny +1

      Mee reddy le cheppali mari

    • @ggirish4211
      @ggirish4211 Před 4 dny

      Me yerri pushpam Reddy jathi chepali elanti matalu 😂😂

  • @Mr.Paluri
    @Mr.Paluri Před 4 dny +19

    👉జనాలకి జంతువులకు మధ్య కంచ పెట్టినట్టు, జనాలకి పవన్ కళ్యాణ్ కి మధ్య సారీ దేవుడికి మధ్య కంచ పెట్టారు ఏంటి.🙈🙊🙉😎👌

    • @srivinny1630
      @srivinny1630 Před 4 dny +1

      😂😂😂

    • @raghuinturi9741
      @raghuinturi9741 Před 4 dny +1

      జగన్ కి రక్షణ చేస్తే తప్పు, పవన్ కి చేస్తే ఒప్పు

    • @lalitalalita9422
      @lalitalalita9422 Před 4 dny +2

      Pavan weast fellow

    • @vijayakumarreddy8828
      @vijayakumarreddy8828 Před 4 dny +3

      ఇది టీవీ 5,abn, ఈనాడు టీవీ లకు ఎందుకు కనబడలేదు

    • @chinnadora5705
      @chinnadora5705 Před 4 dny

      మృగాలా నుండి ప్రజలు ను కాపాడడానికి కంచె..

  • @samajamandiramfellowship8714

    గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న ఆంద్రప్రదేశ్
    ను అమ్మేస్తాడు అని ప్రచారం చేసారు
    ఇప్పుడు తలకు మించిన అప్పులు చేస్తున్న బాబుగారు రాష్టన్ని వేలం వేస్తాడా

  • @chinnusai
    @chinnusai Před 4 dny +18

    హైటెక్ సిటీ హైడ్రరాబాద్ నే ప్రపంచ పటం లో పెట్టిన మా బాబుకి కేవలం ఒక 16 రోజుల లో 7000 వేల కోట్లు అప్పు చేయటం ఒక లెక్క ఇది శ్రీలంక దక్షిణాఫ్రికా కాదు ఆంధ్ర ప్రదేశ్ 😂🖕👌👍

  • @krishnamathi748
    @krishnamathi748 Před 4 dny +36

    ప్రదీప్ గారు దానిలో కూడా strike rate ఎక్కువే చూశారా.that is చంద్రబాబు

    • @JanithkumarReddy
      @JanithkumarReddy Před 4 dny

      అది కూడా వేలల్లో 😜😜🤣🤣

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 Před 4 dny +12

    మా కర్మ ఈ ap లో పుట్టడం... దీనెమ్మ మా రాయలసీమ ని సెపరేట్ చేసి మింగండి... మా సావు మేము చస్తాం

    • @Hsr3177
      @Hsr3177 Před 4 dny

      Appudu kuda chandra Bob ea meek CM….pachooodu akkade ga😂

    • @VoiceoftheVoiceless123
      @VoiceoftheVoiceless123 Před 3 dny

      @@Hsr3177 రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎవరు CM అవ్వలేరు గ

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 dny

      కొడుకు కి ఒకటి బెంగపెడతాడు గా రెండూ మాక్కే

  • @sankarrao2970
    @sankarrao2970 Před 4 dny +12

    ఛాలెంజ్ గురూ రాజధాని, పోలవరం కూడా కట్టడు 😮

  • @anilbabu99635
    @anilbabu99635 Před 4 dny +9

    సంపద సృష్టిస్తాను అన్నాడు కదా అది అప్పుగా మారిన సృష్టి 💯 బాబు గారు చెప్పిందే చేస్తారు 💯😂😅 కొన్ని కంపెనీలు వచ్చాయని అది పెట్టుబడి పెట్టారు అని వాటి పేరుతో స్వాహా చేస్తారు 💯 దేనికి ఎంత ఖర్చు పెట్టారు అన్నది మాత్రం ఎవరికీ తెలియని విషయాలు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు గా రూపాయి తో సహా వసూలు చేస్తారు 💯 కాదంటారా చెప్పండి లాస్ట్ కి దేశాన్ని అప్పుల ఊబిలో ఉంచి ఈ సంవత్సరం చచ్చిపోతే బాగుండేది బాబు గారికి దండేసి దేశానికి పట్టిన రెండో దరిద్రం పోయిందని చేతులు దులుపు ఉంటారు ప్రజలు

  • @vjayashankar-xh9tj
    @vjayashankar-xh9tj Před 4 dny +11

    అన్న చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకున్నావ్ సంపద సృష్టిస్తాడు రెండు నెలల తర్వాత సంపద సృష్టిస్తాడు మీరు అలాగే చూడండి మొత్తం రాష్ట్రంలో ఉన్న వనరులను నమ్మేస్తాడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములన్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు అదేవాడు కదా శ్రీలంక అవుతుంది శ్రీలంక అవుతుందని అది కంపల్సరిగా అవుతుంది శ్రీలంక అది ఒక ఆరు మాసాలు టైం ఉంది ఆరు మాసాలలో మనం లాస్ట్ లో శ్రీలంక అవుతుంది అది మటుకు కారణం హీరో ప్రజలందరూ కూడా తిరగబడి ఒక ఎమ్మెల్యే ఇంటికి చీపురు కట్టలతో కొడతారు వాళ్ళందరిని బయటకు పంపించి రోడ్ మీద పడతారు అది మటుకు కాయం దీనికి తిరుగులేదు

  • @bharathikesari9968
    @bharathikesari9968 Před 4 dny +12

    ఈ 5 ఇయర్స్ వాళ్ళ నిజస్వరూపం జగన్ అన్న విలువ బాగా అర్ధ మవుతాయి

    • @telugumirchy5339
      @telugumirchy5339 Před 4 dny

      Artham ayyindi kaabatte meeku 11 vachinayi

    • @lakshmanaraju1608
      @lakshmanaraju1608 Před 4 dny

      ​@@telugumirchy5339నీకు పచ్చ కామెర్లు

  • @madhureddy3900
    @madhureddy3900 Před 4 dny +15

    no one wants facts here, TDP knows how to handle AP
    1. They hv solid 40% vote share like ycp
    2. PK - he has 8% solid vote bank
    3. BJP - 1% +2%( help of EC to rigging)
    To cover all dirty things Yellow media is there to cover that's it for to WIN ,they no need to worry about at all,
    Until these three r in alliance no chance for other party mark my words...

    • @review_and_rethink264
      @review_and_rethink264 Před 4 dny

      Ksta burra una vadila matladav nuvve. Politics is about caste and other equations. Pk ni chala lite ga teskunaru atanu teche 8 to 10 percentage votes share ycp ni adikaram loki rakunda adukundi.

    • @BvSriraj-kw3ux
      @BvSriraj-kw3ux Před 4 dny +2

      But why ycp supported bjp in speaker election...i think no one should like this .....

    • @rohithreddy6895
      @rohithreddy6895 Před 4 dny

      @@BvSriraj-kw3ux he cannot Support congress who had put his father's name in FIR. he can support congress only if they would promise to fulfill bifurcation AP re-organization ACT agreements

    • @madhureddy3900
      @madhureddy3900 Před 4 dny

      @@BvSriraj-kw3ux simple bro ,if not ycp supports amith Sha get angry as they r in power ,so no other option for jagan also if he wants to save his party from tdp he has to support who ever in central,
      And moreover BJP play double standards here,they gave option to jagan as well to join in NDA alliance before election but he refused as he thought his vote bank Mainly non bjp pro( but this proved wrong afterseeingthe electionresults)..
      So if jagan would hv join NDA he would hv got benefit as above said
      1.ycp - 40%
      2.bjp - 1%+2%( help of ec rigging)
      3. Pk don't know what his decision if jagan joind in nda..

  • @Cheguvera214
    @Cheguvera214 Před 4 dny +9

    సంపద సృష్ఠించాలంటే చాలా easy... అమరావతి లో థాయ్ మసాజ్ సెంటర్లు పెడితే, నా సామిరంగా జాతి మొత్తం ఆ పనిలో rich అవ్వడం చిటికెలో పని.

  • @Chowdaries
    @Chowdaries Před 4 dny +12

    Birthday chesukokunda funds evvamani mamalni begging.... Malli Avi makey estadanta😂

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Před 4 dny +11

    AP ni mosam cheyadam Chandrababu No 1

  • @ravigudala9735
    @ravigudala9735 Před 4 dny +9

    Thank you for liking my comment❤

  • @janardhanvardi8974
    @janardhanvardi8974 Před 4 dny +11

    Where are జయ ప్రకాష్ and పురంధేశ్వరి now.

    • @JK-un9jm
      @JK-un9jm Před 4 dny

      They are also part of this money right so they will be silent ..

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 4 dny +5

    ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది, కాసేపు రాజకీయాలు పక్కన పెట్టీ జై హింద్ అని కామెంట్ చేయండి 🎉

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk Před 4 dny +6

    మేము ముందే చెప్పా సంపద సృష్టిస్తాం అని. అర్థం కాలేదు ఆ విధంగా ముందుకు పోతా

  • @user-il2ge7lp3d
    @user-il2ge7lp3d Před 4 dny +7

    Alexaa ..visionary
    ...

  • @NarendraNani-nb2xl
    @NarendraNani-nb2xl Před 4 dny +7

    Appula apparao..😅😂😂

  • @badupuriashokbadupuri7158

    ఎక్కడ వున్నావు ప్రదీప్. 🍾

  • @amararaveeti6822
    @amararaveeti6822 Před 4 dny +12

    I'm a first viewer

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Před 4 dny +2

    Excellent Assessment sir

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 Před 4 dny +5

    అన్న కొంచెం ఆ సాక్షి పేపర్లో కంటెంట్ పెంచమని చెప్పండి,,,పచ్చ పేపర్లు ఒక నెల రోజులు చదివితే నిజంగా నమ్ముతారు,,,ఒక్కపుడు ఆంధ్రజ్యోతి పేపర్ బ్లాక్&వైట్ లో ఉండేది ఇప్పుడు అదే చాలా అప్డేట్ అయ్యింది ,,,, వాళ్ళ టీవీ లో స్క్రోలింగ్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది సాక్షి ఒక్కప్పుడు బాగుండేది ఇప్పుడేమో ఆ బ్లూ background దాని మీద వైట్ స్క్రోలింగ్ అసలు చూడలేకపోతున్నం కొంచెం మీరైనా చెప్పండి అన్న మీకు ఆక్సెస్ ఉంటే ❤❤❤

  • @aggbadde9148
    @aggbadde9148 Před 4 dny +3

    Dear Dr Pradeep AP people deserves this..

  • @shyamitabbu30317
    @shyamitabbu30317 Před 4 dny +13

    Adhe magiccu😂

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 Před 4 dny +2

    ఎలక్షన్ లో ఈవీఎం లు మేనేజ్ చెయ్యడానికి ఎంత ఖర్చుపెట్టాము ఎప్పుడు సంపాదించాలి అ డబ్బు ఇలా కాకపోతే ఇంకెలాసంపద సృష్టించగలం.

  • @guruvareddynarra1703
    @guruvareddynarra1703 Před 4 dny +2

    Dear pradeep, your analysis is simply excellent. Thank you.

  • @haribabu9255
    @haribabu9255 Před 4 dny +9

    JAI YSR 🎉🎉🎉🎉🎉

  • @patansalma-pj4oq
    @patansalma-pj4oq Před 4 dny +3

    ❤Jai pradeep sir

  • @devik4515
    @devik4515 Před 4 dny +1

    చంద్రబాబు నాయుడు మాకు పట్టిన దరిద్రం

  • @Rama_varma5282
    @Rama_varma5282 Před 4 dny +2

    💙🇸🇱🙏,,,,, సంపద సృష్టిలో 14. సంవత్సరాల అనుభవం ఉంది ఏడు వేల కోట్లు పెద్ద లెక్క ఏమీ కాదు. సంపద సృష్టిలో బాబు కొన్న విజనరీ. ఎవరికీ లేదు త్వరలో. మీకు బాగా తెలుస్తుంది. 🙏🇸🇱💙

  • @user-qh9vk2ni6z
    @user-qh9vk2ni6z Před 4 dny +4

    Super super super super super

  • @laxmihari100
    @laxmihari100 Před 4 dny +3

    ఈ వ్యక్తి మృతదేహాన్ని భారతీయ కరెన్సీ నోట్లతో కాల్చాలి

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 dny

      గంజా tho కాల్చాలి

  • @prasantharaju7452
    @prasantharaju7452 Před 4 dny +2

    ❤️గుడ్ మార్నింగ్ బ్రదర్ 🌹

  • @nagaroorunaresh3254
    @nagaroorunaresh3254 Před 4 dny +3

    సూపర్ రా నీవు....దగ్గరలో శ్రీలంక మనకు చుపిస్టడెమొ

  • @chandrakishorevarikuti4168

    Eppudu cheppandira abbailu ap ni srilanka ga yavaru chesthunnaru ani

  • @ravikishoredarla8754
    @ravikishoredarla8754 Před 4 dny +4

    2029 AP cm Anna 💐

  • @astrologykalidasu1311

    Suuuuuuper..PRADEEP gaaru..

  • @anuradhamattigunta7717

    బాగా తెలియాలి కరెక్ట్ గా చెప్పారు

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 Před 4 dny +10

    గేలి, హేళన ఎదుర్కొన్న వాడే గొప్ప నాయకుడు. "గెలిస్తే నా అంతటి వాడు లేదంటారు...ఓడిపోతే...నా వల్లే...అంటరాని ఆయనే ఓ సారి చెప్పారు... but Jagan has a clear Vision and conviction.
    🔥 నిప్పులు చిమ్ముతూ నేను నిoగికి ఎగిరి పోతే నిబిడాశ్వర్యoతో వీరు ... నెత్తురు కక్కు కుంటూ నేలకు ఒరిగి పోతే నిర్దాక్షిణ్యంగా వీరే.....శ్రీ శ్రీ.
    జగన్మోహనుడు ఓడిపోయిన తర్వాత పరిణామాలు చూస్తే...ఇది అంతo కాదు...ఆరంభం మాత్రమే....ఇంకా ఎన్నో ఓపికగ జగన్ చూస్తాడు...మనమూ చూస్తాము.
    ఆట మొదలైనది బీహార్ JDU అధినేత మాకు ప్రత్యేక హోదా కావాలని. మన ఆంధ్రా పాలకులకు సిగ్గుపడాలి...నితీష్ అంటాడు మాకు ఇద్దరు MP లు ఎక్కువ ఉన్నట్లయితే ఈ పాటికి BJP కి చుక్కలు చూపే వాడిని.
    మరి పాచిపోయిన లడ్డూలను ఇప్పటికైన మైక్రో అవన్లో పెట్టి వేడి చేయాల్సిన అవసరo ఆసన్న మైనది. కానీ....చంద్ర బాబు తన కేసులకు భయపడి ఇక ప్రత్యేక హోదా లేనట్టే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరు, వైజాగ్ రైల్వే జోన్ లేనట్టే, పోలవరం అంతే సంగతులు. ఇక అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపద సృష్టిస్తారులే....కేంద్రo ఇక ఆంధ్రకు మొండి చేయేనా?
    నితీష్ కుమార్ సవాళ్లు విసరు తున్నాడు బాబుకు. చేతులు కట్టుకొని కూర్చుంటే మీరు ఏమీ సాధించ లేరు. అవకాశాన్ని సరియైన విధంగా మీ రాష్ట్రానికి మేలు జరిగేలా ఒత్తిడి పెంచాలి కేంద్రo పై.
    ప్రజలారా!!! చూస్తున్నారా!!! వింటున్నారా!!! మీరు ఓటు వేసి గెలిపించు కొన్న ప్రభుత్వo. మీ సమాధానము ఏంటి?? మరో శ్రీలంక, సొమాలియ, సుడాన్, ఆఫ్గనిస్తాన్ గా మారబోతుoదా? దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. హే...ప్రభూ...కరుణించు ఈ ప్రజలను, రాష్ట్రాన్ని!!!

  • @manjulareddy9565
    @manjulareddy9565 Před 4 dny +3

    పచ్చ బిళ్ళల కాంట్రాక్ట్ తీసుకో
    వాలి అన్నా. ఎక్కడ అప్లై చేయాలన్నా...
    ఇండియా కొచ్చి మీరే తీసుకుంటారా అన్నా.

  • @SavithriG-y6q
    @SavithriG-y6q Před 4 dny +1

    Super sar

  • @vihaskumur4860
    @vihaskumur4860 Před 4 dny +2

    చంద్రబాబు ఏపీ ని మరో శ్రీలంక కచ్చితంగా చేసేస్తాడు
    దయచేసి ఓటర్లు గమనించగలరు అందరికి తెలియజేయండి
    ఓట్లు వేసిన వాళ్ళు అందరు సిగ్గు పడండి

  • @Lakshmaikhant
    @Lakshmaikhant Před 4 dny +3

    🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿

  • @persisraphael7091
    @persisraphael7091 Před 4 dny +3

    Money production (creation / manufacture) start. 🤑
    Convert in to Dollars 💰💵

  • @bommagownichakrapana7556

    AP prajalu korukonaydi. Adey

  • @madhuk4592
    @madhuk4592 Před 3 dny +1

    హై ప్రదీప్ అన్న కోట్లు సంపాదించడానికి కూటమి ఉందన్న రెండున్నర ఎకరాలు ఉన్న చంద్రబాబు కి రెండు లక్షల కోట్లు ఉన్నాయంటే ఇది అభివృద్ధి కాదా.....

  • @vjayashankar-xh9tj
    @vjayashankar-xh9tj Před 4 dny +3

    అన్న నాకు న్యూస్ తెలిసింది అన్న సచివాలయం ఉద్యోగస్తులు కూడా తీసేస్తానని నాకు తెలిసిందన్న అది నిజమా కాదా వాళ్లకి జీతాలు ఇవ్వాలంటే ఇవ్వలేదు కదా కాబట్టి ఆయన కార్యకర్తలతో కలిపి ప్రతి నెల ఫంక్షను ఇస్తాడని అంటున్నారు అన్న అది నిజమేనా తెలిస్తే చెప్పు అన్న

  • @MrPVRAVIK
    @MrPVRAVIK Před 4 dny +7

    అన్న
    Wait చేయండి 1 మంత్ తరవాత
    10,000 crores సంపద సృష్టి జరుగుతుంది
    ప్రతీ నెలా
    2025 కి 50,000 crores ప్రతీ నెలా సంపద సృష్టి జరుగుతుంది
    ఆ విధం గా
    2029 కి మొత్తం 15,00,000 crores సంపద సృష్టి జరుగుతుంది
    ఏపీ అప్పు 13,00,000 crores నుండి బయట పడి 2,00,000 crores మిగులు మన ఖజానా లో ఉంటుంది.
    2047 కల్లా ప్రపంచ దేశాలకి అప్పు ఇచ్చే అత్యున్నత స్థాయిలో ఏపీ ఉంటుంది.

  • @mithraongole
    @mithraongole Před 4 dny

    సంపద సృష్టిస్తాడు జాగ్రత్త...

  • @meruposuseela6963
    @meruposuseela6963 Před 4 dny

    Doctor. Garu. Meru. Chala. Baga. Mataduhunnaru. Tq. Sir

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks Před 4 dny

    God bless you Dr pradeep sir 👏👏🙏🙏 thank you sir 🙏🙏

  • @Venkey2906
    @Venkey2906 Před 3 dny +1

    మీ ఆండ్రోళ్లకి ఇలానే కావాలి

  • @vikramkumarreddy3790
    @vikramkumarreddy3790 Před 4 dny

    Superb pradeep garu

  • @nukarapulakshminarayana2949

    Great analisis vadibrhukanha vedhi lo pttali

  • @VinodKumar-su2uh
    @VinodKumar-su2uh Před 4 dny +1

    Baga cheperu sir

  • @vsomireddyvsomireddy4784

    అన్నా సృష్టించే సంపద అప్పులు తేవడం అవ్వ తాతలు పించి న ఫస్ట్ నెలలో 500 కొన్ని కొన్ని చోట్ల కట్ చేశారు వెయ్యి రూపాయలు కొన్ని సోట్ల కట్ చేసి ఇచ్చారన్న కుంటి వాళ్ళు గుడ్డివాళ్లు ముసలి వాళ్లు డబ్బులు కూడా వదలకుండా మొదలుపెట్టారన్న వీళ్ళ ఆంధ్రా అని బాగు చేసేది వీళ్ళ సంపద దేనికో ఇప్పుడు అర్థమైంది కదా అన్న

  • @mandrumanasa937
    @mandrumanasa937 Před 4 dny +1

    ఈవీఎంలు టాపింగ్ చేసి మరీ గేలి చెడు. 7 వెల కోట్లు ఎక్కడ టాపింగ్ చేసే డో

  • @VijayaRaju-sw3mw
    @VijayaRaju-sw3mw Před 4 dny +1

    అన్నా నువ్వు భయపడకు వాళ్ళు ఏమి చేయలేరు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి

  • @BharathReddy-kx2rp
    @BharathReddy-kx2rp Před 4 dny

    Well said brother always with u

  • @VinodKumar-su2uh
    @VinodKumar-su2uh Před 4 dny +1

    Good information sir

  • @user-eh2xm4ld6v
    @user-eh2xm4ld6v Před 4 dny +1

    Super Anna nuvvu keka

  • @rajasekhardidla564
    @rajasekhardidla564 Před 4 dny

    సంపద ఎలా సృష్టించలో బాబు గార్ని చూసి నేర్చుకోండి.

  • @muraharirameshbabu5940

    సంపద సృష్టించడం మాములుగా ఉండదు.... 🤣🤣మనతోని.. మా చంద్రబాబుతో అలా ఉంటుంది మరీ

  • @user-qv5rm3mm6n
    @user-qv5rm3mm6n Před 4 dny

    ⭐⭐⭐⭐⭐🙏 thank you so much

  • @MAHADEVAPPAS-cn8yn
    @MAHADEVAPPAS-cn8yn Před 4 dny

    Yes 💯 nijam chepparu

  • @grcchandra1784
    @grcchandra1784 Před 3 dny

    Super.speech.pradeep.anna

  • @Nadikudisudarshan36.
    @Nadikudisudarshan36. Před 4 dny +5

    పూర్ టూ రిచ్ కాదు అన్న రిచ్ టూ పూర్ అంటే కోటిశ్వర్ ని లచ్చి అధికారిని చేస్తాడు లక్ష అధికార్ని బిచ్చగాడు ని చేస్తాడు అదే ఈ ముసలి నక్క విజ్జాన్ అన్న

  • @RajuBotsa
    @RajuBotsa Před 4 dny

    Meeru super sir

  • @chsambasivarao5575
    @chsambasivarao5575 Před 4 dny

    Meeru cheppedi correct sir

  • @ghanumanth1326
    @ghanumanth1326 Před 4 dny

    చంద్రం తాత నువ్వు మాత్రం తోపు, తురుము,చక్రాలు,బొంగరాలు,తిప్పుతూరూ మీరు మాత్రం ఇలా ఎలా అంటారు అండి

  • @premraju6439
    @premraju6439 Před 4 dny

    Very good sir