రాత్రి అతని దారుణమైన మాటలు విన్నాక జగన్ ఎలాంటి వాళ్ళను నమ్మినాడో అనిపించింది

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024

Komentáře • 815

  • @వర్షాలులేవు

    😎నాకు అర్హత ఉన్నా సూపర్ సిక్స్🏏 లో ఒక్క పథకం కూడా నాకు అవసరం లేదు ,నాకు కావాల్సింది 33,000 మంది మహిళలు తిరిగి రావడం దానికి కారణమైన వాలంటీర్స్ని అరెస్టు చేయటం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakshmiyennam2413
      @lakshmiyennam2413 Před 7 dny +54

      Same naaku kavalsindi kuda ade

    • @shivasr.6485
      @shivasr.6485 Před 7 dny +36

      33 Mandi mida case prove aena great ye 😂😂😂

    • @prasanthkumar9148
      @prasanthkumar9148 Před 7 dny +63

      అన్నో...పలూరి ....మీరెవరో గాని పట్టు వదలని విక్రమార్కుడి లాగ వున్నావు. అస్సలు వదిలిపెట్టొద్దు..

    • @MsMadhulika
      @MsMadhulika Před 7 dny +21

      Super six ki andaru apply chesukovali...ivvakapote iche daka gola cheyali...vall intlo sommu kadu istondi..prajalaku prajala sommu ivvalsinde kada

    • @వర్షాలులేవు
      @వర్షాలులేవు Před 7 dny +30

      ​@@MsMadhulikaమనం ఆ పథకాలు తీసుకోపోతే ,ఆడబ్బుల 33,000 మంది మహిళలని వెతకటానికి పనికొస్తాయని నా అర్ధం బ్రదర్.😎

  • @krishnababu9316
    @krishnababu9316 Před 7 dny +572

    జగన్ బలం ఏమిటీ అనేది ఇలాంటి టైమ్ లోనే తెలుస్తుంది. ఇప్పుడే నిజమైన జగన్ అభిమానులు బలంగా సపోర్ట్ చేయాలి.

    • @ashokposhala7219
      @ashokposhala7219 Před 7 dny +9

      అవును మేము అంత సిద్ధ

    • @balusuramarao6162
      @balusuramarao6162 Před 7 dny +7

      అవును మేమూ సిద్దమే❤❤❤

    • @rajendradhanukota
      @rajendradhanukota Před 7 dny +3

      👍

    • @lakshmanareddydesireddy3445
      @lakshmanareddydesireddy3445 Před 7 dny

      ఎందుకు మళ్ళీ తన్నులు తినడానికి కేసులు పెట్టించుకోడానికి మడ్డకుడుసి పోవడానికి

    • @lakshmanareddydesireddy3445
      @lakshmanareddydesireddy3445 Před 7 dny

      అధికారంలోకి వచ్చాకేమో చెంచా గాళ్ళకి లఫంగి గాళ్ళకి తెచ్చి పక్కన పెట్టుకొని నమ్ముకున్న వాళ్ళని సంక నాకు ఇచ్చేస్తారు

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l Před 7 dny +514

    జగన్ కి తెలిసింది ఒక్కటే పిల్లలకి ముసలివాళ్ళకి ఆడపడుచులకు రోగులకు కిడ్నీ బాధితులకు తలసేమియా బాధితులకు కార్మికులకు కర్షకులకు వివిధ వృత్తులు చిరు వ్యాారులకు బాలింతలకు చిన్నపిల్లలకు ఉద్యోగులకు అందరికీ ఇచ్చినమాట నిలబెట్టుకోవడం తెలుసు అధికారం కోసం గడ్డికరవడం తెలీదు.రాయల్ గా ఒక్కడే వస్తాడు

    • @manu1430
      @manu1430 Před 7 dny +21

      Super ga rasaru brother. This is the real truth of Jagan.

    • @balusuramarao6162
      @balusuramarao6162 Před 7 dny +18

      నిజం... ప్రజలను ప్రేమించడం బాగా తెలుసు .. జై జగనన్న❤❤❤

    • @user-kk6xj5yr3t
      @user-kk6xj5yr3t Před 7 dny +15

      Vallu nijamga mosam chesaru🙄Jagan garini

    • @user-zy6zq5jh2c
      @user-zy6zq5jh2c Před 7 dny +2

      Babai gurinchi oka sari cheppali ga

    • @user-kk6xj5yr3t
      @user-kk6xj5yr3t Před 7 dny +10

      @@user-zy6zq5jh2c adhikaram lo unnadhi meere ga Kanipettandi mari, lekapothe prajalu meeru chesinavi aropanalu anukuntaru, already volunteers valla miss ayyaru 33vela ladies annaru ga alage

  • @karapatirajendrakumarkarap3249

    40 years ఇండస్ట్రీ మోయలేనంత భారం ఉంది అని, ముక్కుతున్నడు
    కరోనా మహమ్మారిని అవలీలగా గెలిచాడు జగన్ గారు. ఎంతో అనుభవం ఉన్నా ముఖ్యమంత్రి ల కంటే కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్ గారు ఎంతో సమర్థంతంగా పని చేశారు.. కూటమి కేటుగాళ్లు హైదరాబాద్ లో దాక్కున్నారు.😂😂

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Před 7 dny +24

      ఇది మాత్రం amezing.....no doubt ,.Jagan did wonderful job. అవలీలగా చేశాడు అనే మాట అక్షరాలా కరెక్ట్❤

    • @user-xg4uv6gj4q
      @user-xg4uv6gj4q Před 7 dny

      అదె కరొన పరిస్థితి చంబా టైమ్ లో వచ్చింటె ఇంతకంటె మంచి అవకాశము దొరకదని మిగతా కులపోల్లందరిని చంపేవాడు.

    • @manchiligandhi4526
      @manchiligandhi4526 Před 7 dny +11

      అవును

    • @Richi573
      @Richi573 Před 7 dny +11

      S

    • @malliatsee4931
      @malliatsee4931 Před 6 dny +1

      నేను విన్నాను.. తుగ్లక్ ద్రగ్స్ తీసుకుని ఎప్పుడు ఏదో మైకంలో ఉంటాడని.. ఎం ఎల్ ఏ లని కొడతాడని.. అందుకే సైకో పేరొచ్చిందేమో?? హ హ హా.. .....

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 7 dny +323

    వాళ్ళు అంతే అండి బుద్ది లేనివారు జగన్ అన్న కు అందరూ మంచివారు లా కనిపిస్తారు నమ్ముతారు లాస్ట్ కు ఇలా మాటలు పడతారు జగన్ అన్న 😢 నిజం గా భాద అనిపిస్తుంది అతను మాటలు 😳

    • @sreddy1588
      @sreddy1588 Před 7 dny

      Hey Paytm boku lanja ela unave 😂😂😂Volunteers evare mee Yaaak Cheee Party karyakarthale kada like ur Party Brothal lanja Cheee Reddy laga 😂😂 malli kathal dengutunnaru ...

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 Před 7 dny +1

      Don't cry😂😂😂

    • @nprasadd7965
      @nprasadd7965 Před 7 dny

      Jagan donga,he had notorious Chriistian syndicates...

    • @nprasadd7965
      @nprasadd7965 Před 7 dny

      jagan nothing he knows.....
      cheating people jagan knows....

    • @sreddy1588
      @sreddy1588 Před 7 dny

      @@suvarnareddy4585 Velli jalaga gadi lollipop cheeke Paytm boku lanja😂😂

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 Před 7 dny +172

    ఒకందుకు జగన్ ఓ డిపోవడమే మేలు.ఎవ్వరు ఎలాంటి వారో తెలుస్తుంది.ముందు ఎలావుండాలో పాఠాలలో నేర్చుకొంటాడు. కానీ ఎప్పుడైతే రేషన్ ఇంటికి రాదు అనగానే అందరికి జగన్ గారు గుర్తుకొస్తున్నారు. కొందరైతే ఈ వర్గానికి ఇప్పుడు తెలిసి వచ్చింది అని అనుకుంటున్నారు.

    • @ManojReddy22
      @ManojReddy22 Před 7 dny

      Kula gajji tho Kapulu BC la vallane Jagan odipoyindi.

    • @swamidas8658
      @swamidas8658 Před 7 dny +2

      Antha manchikey, becoz time and ugly character fellows will shows that ,infuture Jagan should be very strict in giving tickets and cadres feed back tessukoni anni settle cheyyaaali.otherwise e Iqbal lanti ek baal gaalla valana credibility will nw loose. Anubahavam nerpina paatam evaru nerparani oka proverb undi.So think positively what was happened to Jagan garu ,is for future guidance.

    • @ravikrak1
      @ravikrak1 Před 7 dny +2

      ఇలానే 2029 లో కూడా విడిపోతే, ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయి. జై జగన్.

  • @rstar3397
    @rstar3397 Před 7 dny +265

    ఏమి తెలియకపోతే వీడికి ఏమి తెలుసు అని mlc తీసుకున్నాడు ఆ పార్టీ లో ... శుంఠ గాడు😂

    • @MPRAO369
      @MPRAO369 Před 7 dny

      అంటే చంద్రబాబు లాంటి బోకు గాడే తీసుకున్నపుడు 23 మంది ఎదవల్ని 2019 లో ఇలాంటి వాళ్ళని తీసుకోటం తప్పు లేదురా... ఇంకెట్రా సంగతులు చంద్రబాబు గాడేంటి డబ్బులు ఎక్కాడ దొరుకుతాయో దోచేసుకుందామని తెగ తిరిగేస్తున్నాడు ముసలోడు..

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr Před 7 dny +5

      Yevaru bro

    • @rstar3397
      @rstar3397 Před 7 dny +22

      ​@@SUDHARANIKolli-oq7prహిందూపూర్ ఇక్బాల్ mlc...వాడు జగన్ కి ఏమి తెలియదు అంటున్నాడు...మరి అలాంటప్పుడు వీడు ఏమి తెలియని జగన్ ఇచ్చిన mlc పదవి ఎలా తీసుకున్నాడు..కామెడీ...కాకుంటే...

    • @MPRAO369
      @MPRAO369 Před 7 dny

      @@SUDHARANIKolli-oq7pr ఎన్టీఆర్ అంటున్నాడు బ్రో ఈ చంద్రబాబు గాడి చేంచా..

    • @malliatsee4931
      @malliatsee4931 Před 6 dny +1

      నేను విన్నాను.. తుగ్లక్ ద్రగ్స్ తీసుకుని ఎప్పుడు ఏదో మైకంలో ఉంటాడని.. ఎం ఎల్ ఏ లని కొడతాడని.. అందుకే సైకో పేరొచ్చిందేమో?? హ హ హా.....

  • @వర్షాలులేవు

    📞హలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల 🍬చాక్లెట్ నాయుడు గారు, అమ్మకి వందనం ఎప్పుడు ఇస్తారండి? ఎలక్షన్ టైం లో నీకు చాక్లెట్🍬 నీకు చాక్లెట్🍬 నీకు చాక్లెట్🍬 అన్నట్టుగా చెప్పారు ఎప్పుడు ఇస్తారు సార్ ఆ చాక్లెట్లు.🍬🍬🍬🍬😎

  • @jaij547
    @jaij547 Před 7 dny +222

    ఏరు దాటగానే తెప్ప తగలే సే బ్యాచ్ 😮

    • @malliatsee4931
      @malliatsee4931 Před 6 dny

      నేను విన్నాను.. తుగ్లక్ ద్రగ్స్ తీసుకుని ఎప్పుడు ఏదో మైకంలో ఉంటాడని.. ఎం ఎల్ ఏ లని కొడతాడని.. అందుకే సైకో పేరొచ్చిందేమో?? హ హ హా.. ,,,,

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před 7 dny +216

    తమ దగ్గర పనికోసం వచ్చిన వారితో తిట్టించడం మొదలుపెట్టారు.ఇది కొత్త దాడి. వాలంటరీలతో,గోనెప్రకాశ్ రావు,కొండా సురేఖ. షరూఖ్. తెలుగుదేశంలో చేరాలంటే రోజూ టివి డిబెట్ లో కూర్చొని తెలివి తక్కువవాడు. పిరికివాడు. అడుక్కొంటాడు. అహంభావి. స్వార్థపరుడు. అని ఇంకా నికృష్టంగా చెపుతున్నారు.వీళ్ళకు ఆయన పైన కోపం ఎందుకో తెలియదు.జగన్ గారు అన్ని చూసారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు కూడా ఊహించి ఉండరు. అన్నం పెట్టిన చేతినే మరిచారు.మన వలన అవమానాలు పాలు అవుతాడని ఆలోచించలేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొన్నారు.
    అంతే చేసినా చేయలేదంటారు. ఉద్యోగాలు తీసుకొన్నవారు చెప్పారు.జగన్ ప్రభుత్వం లో నాకు ఉద్యోగం వచ్చిందని.
    వాలంటరీ చెప్పడు ఐదు వేలు అందుకొన్నానని.
    పోలవరం 70%పూర్తైంది
    జగన్ ప్రభుత్వంలో అని కేంద్రప్రభుత్వం చెప్పదు.
    అభివృద్ధి జరిగింది మా ఊరిలో అని ప్రజలు చెప్పరు. ఎక్కడ చేసారు అంటారు.ఇంటికే డాక్టర్ అందుకొన్నారు సౌకర్యాలు.కాని ఒప్పుకోరు.మీరు పెట్టుకొన్నారు కాదురా ఆఫీసులు అని ప్రశ్నించరు.
    సెక్యూరిటీ మీకు ఉంది కాదురా అని ప్రశ్నించరు.ఓ స్వార్థపరులారా.కళ్ళుతెరవండి.
    చేసిన మేలు మరువకండి. చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి.అది లేకపోతే పైపై మెరుగులే.ఏమి చేయరు. అనుభవజ్ఞునులు చెప్పినా వినలేదు. వర్షాలు లేవు. ఎప్పుడు పెడతాయో చెప్పలేము.
    గమనిక: అతనికి ఇచ్చింది ఐదేళ్ళే.
    నలభై ఐదు సంవత్సరాలు కాదు గమనించండి.ఇచ్చిన ఐదేళ్ళలో శక్తికి మించి చేసాడు.

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 Před 7 dny +2

      ఇచ్చిన అయిదేళ్ల కాలంలో ఓ ఇరవై ఏళ్లకు సరిపడా విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. ఇక చాల్లే చెప్పావు గాని జలగ రెడ్డి గొప్పలు!

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 Před 7 dny +19

      Bro 2 years paiga corona yemi cheddam ichindi 3 years kuda ledu

    • @nalandakumarikondepudi5914
      @nalandakumarikondepudi5914 Před 7 dny +20

      కృతజ్ఞత లేని వాళ్ళు తప్పకుండా కూలి పోతారు

    • @neerajatiruvaipati3780
      @neerajatiruvaipati3780 Před 7 dny +16

      ​@@ramakrishnanowduri6565నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది.
      ఆరునెలల తర్వాత ఇంతే ధైర్యంగా చెప్పు అప్పుడు వింటాము మీ మాటలు.

    • @ravikumarn3682
      @ravikumarn3682 Před 7 dny

      ​@@ramakrishnanowduri6565bolligadu within one month kuda kaaledu 17k crores appu techinadu vadigurinchu

  • @వర్షాలులేవు

    😂అడ్మినిస్ట్రేషన్ చేతగాని వాడి మీదకి ముగ్గురు కలిసి పోటీ చేశారన్నమాట.👏👏👏👏👏👏👏👏

    • @Naveenkumarmaahi7
      @Naveenkumarmaahi7 Před 7 dny

      Jaglak gadu 420 criminal nakoduku ani kalisi poti chesaru ra pukka 😂😂

    • @peacebewithu7.
      @peacebewithu7. Před 7 dny +3

      😂😂😂

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 Před 7 dny +15

      అసలైన నల్గొవాడిని మర్చిపోయారు EC మీనమ్మ

    • @Naveenkumarmaahi7
      @Naveenkumarmaahi7 Před 7 dny

      420 criminal nakoduku ani kalisi poti chesi opposition kuda ivvakunda opposition ivvamani adukkune range lo vodincharu 🤣🤣🤣🤣 mee 420 gadini 🤣🤣🤣

    • @RameshBob
      @RameshBob Před 7 dny +2

      This is absolutely 💯 correct

  • @maddulapanindrababu3148
    @maddulapanindrababu3148 Před 7 dny +79

    పరిపాలన ప్రేమతో,భాద్యతతోపరిపాలించిన జననేతజగన్మోహన్రెడ్డి గారు💐💐

  • @padmavathiponguleti3675
    @padmavathiponguleti3675 Před 7 dny +184

    ఏమి తెలియని వాళ్ళ దగ్గర mlc ఎలా వెలగపెట్టాడు

    • @Pbreddy4u
      @Pbreddy4u Před 7 dny +3

      Vaadiki MLC ante thelisthe kadaa 😮😅😅

    • @malliatsee4931
      @malliatsee4931 Před 6 dny

      నేను విన్నాను.. తుగ్లక్ ద్రగ్స్ తీసుకుని ఎప్పుడు ఏదో మైకంలో ఉంటాడని.. ఎం ఎల్ ఏ లని కొడతాడని.. అందుకే సైకో పేరొచ్చిందేమో?? హ హ హా..,,,,

    • @laddu5893
      @laddu5893 Před 6 dny

      ​@@malliatsee4931Nuv guddha moosko ra pichhi pulka ga

    • @arimandamadhusudhanareddy6295
      @arimandamadhusudhanareddy6295 Před 6 dny

      2 times mlc in ycp

  • @ravidarbha1582
    @ravidarbha1582 Před 7 dny +191

    LV subramanyam kooda దారుణం గా మాట్లాడారు

    • @rdreddy
      @rdreddy Před 7 dny +10

      Yes, How a chief secretary share info about his & cm conversation with public like that? No rules ? No oath?

    • @sunnapuprameela3847
      @sunnapuprameela3847 Před 7 dny +4

      Oda yakkaka oda mall anna gattu chetana bodi mall anna Ane vallu. Elanti valle

    • @bravindra9219
      @bravindra9219 Před 7 dny +13

      ప్రతి సంవత్సరం ఎంతో మంది అధికారులు రిటైర్ అవుతుంటారు. వాళ్లను గురించి వాళ్ల వీధిలో వాళ్లకు తెలిసివుండదు. అటువంటి వాడిని కేవలం ముస్లిం అని, జగన్ మోహన్ రెడ్డి గారు, చేరదీసి, హిందూపురం mla ticket ఇచ్చారు. Mla గా గెలువక పోయినా, మళ్లీ mlc గా గెలిపించారు. ఆ mlc పోస్టు లేకుంటే, చంద్రబాబు గారు కూడా దగ్గరకు రానిచ్చే వాడు కాదు. రాజకీయ బిక్ష పెట్టిన జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవం ఇవ్వకపోయినా, పరవాలేదు. కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం దారుణం.

    • @bharatchittturi8895
      @bharatchittturi8895 Před 7 dny +2

      It is wrong I agree but Jagan had supported those type of people earlier like Kodali ..Vamsi …Roja and others

    • @malliatsee4931
      @malliatsee4931 Před 6 dny

      నేను విన్నాను.. తుగ్లక్ ద్రగ్స్ తీసుకుని ఎప్పుడు ఏదో మైకంలో ఉంటాడని.. ఎం ఎల్ ఏ లని కొడతాడని.. అందుకే సైకో పేరొచ్చిందేమో?? హ హ హా......

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Před 7 dny +111

    వాడొక నమ్మక ద్రోహి.

  • @coderschannel9027
    @coderschannel9027 Před 7 dny +41

    నిజంగా జగన్ గారి కి ఏమితెలిధు తెలిసి ఉంటే అగ్ర కులస్థుల ఓట్లను ఎందుకు దూరం చేసుకుంటారు

  • @syamsundardayakar7441
    @syamsundardayakar7441 Před 7 dny +56

    మన దగ్గర ఏమి లేనపుడే మనలను ప్రేమించేది ఎవరో తెలుస్తుంది

  • @rameshpannur3998
    @rameshpannur3998 Před 7 dny +71

    అవకాశ వాదులు 😢 అలానే ఉంటారు అమీర్

  • @BhaskararaoPediredla
    @BhaskararaoPediredla Před 7 dny +129

    బ్రదర్, జగన్ అన్నకి చెప్పండి రాష్ట్రం లో పేదవారు లేరు ఎక్కువ మద్యతరగతి కుటుంబాలే ఏమి చేసిన వాళ్లను దృష్టిలో పెట్టుకొని చేయాలి , యువత కూడా ఈ ఎన్నికలలో దూరం అయ్యారు వాళ్లకి కూడా సంతృప్తి కలిగే నిర్ణయాలు తీసుకోవాలి 2029 ఎన్నికలలో . ఈ రెండు విషయాలు మీద దృష్టి పెట్టమని చెప్పండి . తిరుగులేని నాయకుడు అవుతాడు

    • @yramesh1231
      @yramesh1231 Před 7 dny +9

      Yes. Every one feels that they are from middle class family.

    • @latha495
      @latha495 Před 7 dny +3

      Really God is great.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Před 7 dny +2

      What is the quantum of income to classify a person as belonging to middle class.

    • @ravisankar2157
      @ravisankar2157 Před 6 dny

      It is unfortunate to learn that many TDP & PS men started character assassination of Jagan as if they have seen. Hope the Lord will do justice to Jagan soon.🎉

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Před 6 dny

      Indira Gandhi faced major attacks from Janata party from 1977 to 1979.But she bounced back to power with flying colours in early 1980.Peoples memory is short.Frankly speaking, nobody knows how their electoral behaviour would-be.

  • @reddennakuppala842
    @reddennakuppala842 Před 7 dny +56

    అతి వినయం ప్రదర్శించే వాళ్ళను,భజన చేసే వాళ్ళను నమ్మితే ,బ్యూటోక్రాట్స్ ను నమ్మితే ఇలాగే ఉంటది.

  • @sugunarao.perathoti4976
    @sugunarao.perathoti4976 Před 7 dny +118

    స్వార్థం పరులు ఏమైనా మాట్లాడతారు. ఏదైనా పదవి ఇస్తారని. ప్రజలు అన్నీ గమనించగలరు. జగన్ గారికి మంచి చేయటం మాత్రమే తెలుసు.

  • @mothukurinageswararao7917

    వాడు చెప్పింది నిజమే.జగన్ కు ఏమీ తెలియదు కాబట్టే ఇటువంటి వాడికి పదవులిచ్చాడు.

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 Před 7 dny +25

    ఓడిపోవడం చాలా మంచిది అనిపిస్తుంది ఇప్పడు... ఇలాంటి వాళ్ళని కనిపెట్టాల్సిన time వచ్చింది... కార్యకర్త to మంత్రి

  • @UdayAchanta
    @UdayAchanta Před 7 dny +51

    డబ్బు, అధికారం కోసం..... బూట్లు నాకుతారు..... ఇంకేమైనా నాకుతారు

  • @ananthnaraharialkur4874
    @ananthnaraharialkur4874 Před 7 dny +24

    నా.. నా.. నా.. నా... అన్నారు గా జగన్ గారు, ఇది పర్యవసానం. అందుకే ఎవర్నీ గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో

  • @bravindra9219
    @bravindra9219 Před 7 dny +30

    ఇక్బాల్ ను, YSRP పార్టీ మోసిoది, కానీ అతని వలన, పార్టీకి పైసా ఉపయోగం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా అతని వలన ఉపయోగం ఏమి వుండదు. కేవలం ఏదో పదవి కొరకు, చంద్రబాబు దృష్టిలో పడాలని, జగన్ మోహన్ రెడ్డి ని, నిందిస్తున్నాడు.

  • @ramakrishnak155
    @ramakrishnak155 Před 7 dny +43

    జీవితంలో ప్రతి అనుభవం (మంచి అయినా చెడు అయినా ) మన మంచికే అనుకోవాలి. కష్టం వచ్చినప్పుడే మనం అనుకున్నవాళ్ళు మనవాళ్ళా కాదా అనేది తెలుస్తుంది, బయట పడవలసిన వాళ్ళు ఇంకా ఉండొచ్చు. సమ్మెటపోట్లు ఇంకా పడితే అసలయిన మెటీరియల్ బయట పడుతుంది

  • @user-zf1ol7kf6h
    @user-zf1ol7kf6h Před 7 dny +86

    జగన్ ఎంత పనికిమాలిన పని చేశాడు అంటే హిందూపురంలో పక్కా టిడిపి వ్యక్తిని చైర్మన్ చేశాడు అది ఇక్బాల్ మాట విని

    • @RaviKumar-kk6ob
      @RaviKumar-kk6ob Před 7 dny

      మచిలీపట్నం లో ఒక చదువు రాని లేడీ క్కి మునిసిపల్ చైర్మన్ ఇచ్చారు దానికీ కు qualification కూడ లేదు కొంచెము చదువుకున్న వాళ్ళకి ఇస్తే బాగంటుందని

  • @krishnarao1620
    @krishnarao1620 Před 7 dny +69

    Jagan ki emi teliyadu kabatte vadini nammi MLC ichadu

    • @DrRameshReddy
      @DrRameshReddy Před 7 dny +5

      Politician need power so some don't have values not all politicians

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Před 7 dny +29

    వాడు పోలీసోడు వాడికి తింటామ్ తిరగటం మాత్రమే తెలుసు

  • @tanusatya5729
    @tanusatya5729 Před 7 dny +20

    జగనన్న ఎవర్ నమ్మాలో ఎవరు నమ్మకూడదు నమ్మకద్రోహులు ఎవరు ఇప్పటికైనా కనిపెట్టుకోవాలి

  • @johnkennedy9991
    @johnkennedy9991 Před 7 dny +8

    ఒక తండ్రి తన పిల్లల కోసం ఆలోచించినట్లు గా ఆలోచించి పరిపాలన చేశాడు ఐదు సంవత్సరాలు

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před 7 dny +32

    జగన్ వ్యతిరేకులకు నాణానికి ఒక వైపే చూడం అలవాటైంది. రెండో వైపు చూడరు. ఎందుకంటే రెండో వైపు నిజం ఉంటుందని భయం.

  • @sekhartempalle
    @sekhartempalle Před 7 dny +45

    ఇలాంటి వారినే కదా సర్...విశ్వాస ఘాతకులంటారు...వెళ్లి పోయిన వారిలో...ఇంకా అంటి పెట్టుకున్న వారిలో చాలా మంది ఇలాంటి వారున్నారు...

  • @chakubaku
    @chakubaku Před 7 dny +43

    ప్రపంచం లో రెండే రెండు బైండ్ చేస్తాయి ఒక మనిషితో అది ఒకటి రక్తసంబంధం రెండు ఏదయినా ఫేవర్ చేయడం మరి జగన్ వాళ్ళకి ఏమి ఫెవర్ చేయలేదేమో ఒకవేళ చేసిన కూడా ఇక్కడ అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉండడం వల్ల ఎవరు సపోర్ట్ చేయరు. ఒకవేళ చేస్తే ఈ వ్యవస్థలన్నీ తమని ఏమి చేస్తాయో ఎలా దాడి చేస్తాయో అని భయం అందుకే చుడండి ఈజీ గ ఏవైనా రాళ్ళూ వేస్తారు క్యారెక్టర్ ని బాడ్ చేస్తారు అదే బాబు పైన ఎవరు వేయరు భయపడతారు ఎందుకు అంటే పదవి లేకపోయినా మీడియా వుంది, ఎగ్జిక్యూటివ్ లో ఎక్కువ వాళ్ళ మనుషులే, జ్యూడిషరీ లో కూడా వాళ్ళ మనుషులే అందుకే ఏమి మాట్లాడరు ఇంకా ఇప్పుడైతే ప్రభుత్వం కూడా వారిదే , ఈవీఎం లు , ఎలక కమిషన్ కూడా వారిదే ఇంకేం మాట్లాడతారు.

  • @narasingaraomamidi8049
    @narasingaraomamidi8049 Před 7 dny +33

    అనుభవమునకు మించిన పాఠశాల లేదు ఇవన్నీ అనుభవాలే

  • @raj.se.g
    @raj.se.g Před 7 dny +41

    Iqbal Hindupur Ex mla candidate

    • @jsnmurthy47
      @jsnmurthy47 Před 7 dny +3

      తిన్నఇంటి వాసాలు లెక్కపెట్టె రకం

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 Před 7 dny +42

    జగన్ని నమ్మి ఆస్ట్రేలియా నుంచి వచ్చి మర్డర్ చేయబడ్డ రామకృష్ణారెడ్డి పాపం అన్యాయం అయిపోయాడు పాపం ఆయన కుటుంబం ఏమైపోయిందో,ఇక్బాల్ లాంటి నీచుడిని జగన్ ఏమి చూసి రెండుసార్లు ఎంఎల్సీ చేశాడు వాడు ఎలక్షన్ ముందు టీడీపీలోకి జంప్ ఇవ్వాలా జగన్ని బూతులు తిడుతున్నాడంటే కరెక్టెకద,జగన్కి ఇలాంటివి జరగాల్సిందే జగన్ని నమ్ముకున్నాడు వాడిని చంపితే వాళ్ల కుటుంబం ఏమైందోతెలియదు పదవులు పొందినవాడు బూతులు తిడుతున్నాడు పార్టీని నమ్ముకున్నవాళ్లు అప్పులతో నాశనం లేదంటే దెబ్బలుతినటం,మర్డర్ కాబటం జగన్ నువ్వు మారవా ఏమో అనుమానమే,నావుద్దేశం ఏంటంటే చంద్రబాబు లాగా కార్యకర్తల డబ్బు,ప్రాణం కోసం కోట్లాడె మనిషైతే కాదు జగన్ ఆయన క్రిందిస్థాయి కార్యకర్త కోసం ఎప్పుడైతే వస్తాడో అప్పటివరకు మీరుకూడా సొంతాపనులు చూసుకోండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు

    • @user-zj2rc8mn8f
      @user-zj2rc8mn8f Před 7 dny

      Yes bro , 1000% true jagan gaadhi attitude parama chetta bro , swardhaparudhu , selfish gaadhu , jagan anevaadhu oka vedava , syco gaadhu , murkhudhu .
      Ysr gaari laaga jagan gaadhu single day kudha paripalinchaledhu
      Ysr god bro , nammukunna vallani , cadrers ni and leaders ni Kanti ki reppalaaga kaapaadhukunnadhu

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Před 7 dny +16

    ఎప్పుడైనా ఏదైనా ఆశించే వాడే ఇలా ప్రవర్తిస్తాడు.బాబుగారు నుండి జగన్ గారు నేర్చుకోవలసింది ఇదే ఎక్కడ వివుంచవలసిన వారిని అక్కడే వుంచాలి. నెత్తిమీద పెట్టుకోకూడదు

  • @bombotulavenkatagiriraju9987

    Jai jagan

  • @karunabejjam4096
    @karunabejjam4096 Před 7 dny +32

    అందుకే అంటారు కొన్నిసార్లు failures కూడా మేలుకొరకే ఇస్తాడు దేవుడు. ఇప్పుడైనా తెలుసుకోవాలి మన CM JAGAN గారు ఎవరు ఏలాంటివాల్లో.

    • @raovs4666
      @raovs4666 Před 7 dny

      Failure is OK.. but BLUNDER MISTAKE isn't O.K....What Jagan did is Master Blunder Mistake as he given a New Lease of LIFE to a dead snake like CBN...DO U THINK CBN will leave YSRCP JAGAN with a free hand now....CBN Never gives an opponent a free hand and YSRCP DAYS as political party are numbered....

  • @srinivasulareddyvaka8335
    @srinivasulareddyvaka8335 Před 7 dny +11

    1 రూపీ నెత్తిన పెడితే పావలా కి పోనివాళ్లని నమ్మి రాజకీయం చేస్తే ఇలానే ఉంటది.

  • @VINTECHHANSIKA
    @VINTECHHANSIKA Před 7 dny +30

    వాడికి ఇప్పుడు మళ్లీ mlc renewal అవ్వాలంటే ఇలాంటి కూతలు కూస్తారు

  • @zameermohammed7810
    @zameermohammed7810 Před 7 dny +96

    ఎందుకు అమీర్ సంకోచిస్తారు ఆ పకోడీ పేరు చెప్పండి మాకు తెలుసులెండి మిగతా వాళ్లకు కూడా తెలియాలిగా ఆ పకోడీ గాడు ఎవరన్నది😅

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 Před 7 dny +5

    ఎవరిని నమ్మాలో, ఎవరిని మాణలో తెలీదు అని ఇండిరాడైరీలో రాడు కున్నా రాణి అప్పుడు విన్నాం.రాజకీయం అంతే

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před 7 dny +10

    missing womens 33000 thisuku ravali d cm g..

  • @mixturepotlam8639
    @mixturepotlam8639 Před 7 dny +6

    అందుకే జగన్ ఓడిపోయింది..హిందూపూర్ లో ఆయన కోసం పార్టీ కోసం కష్టపడ్డ ఆయనను వదిలేసి నందుకు...

  • @bombotulavenkatagiriraju9987

    Ikbal hidhupur

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl

    Mee మాటలు వింటూ ఉంటే చాలాభాదగావుంది యిటువంటి వేధవలనినమ్మి నా జగన్ మోసపోయాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు prajallokirandi విజయసాయిరెడ్డి గారికి భాద్యతలు అప్పగించండి

    • @syamkumarparitala9528
      @syamkumarparitala9528 Před 6 dny

      Vijayasai reddi, gatikota shrikanth reddy, adimulapu Suresh, chevireddi Bhaskar reddy,,,,,,, team kada asalu ayanaku first supporters,,,,, vaeellu matladite enta hundaga matladevaru, maatalo asabhyata undedi, vimarslo kuda samskaram undedi, veellani kada anusarinchalsindi,,,, sir ippudaina telusukune manchidi kada

    • @syamkumarparitala9528
      @syamkumarparitala9528 Před 6 dny

      Asabhyata kadu sabhyata

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 Před 7 dny +4

    ఇలాంటి వాళ్ళను నమ్మి పదవులు కట్టబెట్టి నందుకు గుణపాఠం మొదటి నుంచి నమ్మి సర్వం కోల్పోయిన వారు చాలామందే వున్నారు వారికి గత 5ఏళ్లలో ఏ పదవి దక్కలేదు ఇక వారు జగన్ మోహన్ రెడ్డిని ఏమనాలి కనుక ఇప్పుడైనా ఎవరు తన వారో తెలుసుకోవాలి.

  • @bhanudevareddyCheepati
    @bhanudevareddyCheepati Před 7 dny +3

    సార్ పవన్ కళ్యాణ్ గారు మీరే కదా చెప్పింది 33000మంది అమ్మయిల ఆచూకీ లభించలేదు అని ఇప్పుడు కనుక్కోండి సార్

  • @chintalapuisambireddy3639

    అమీర్ గారు నా St, నా Sc, నా Bc అనినైట అని నేతిన్నావా
    పట్టుమున్నాడు, ఇప్పుడు వాళ్ళు తిని, పదవులు అనుభవించి అండగా లేకుండా పోయారు..
    అదే OC సామానికి వర్గాన్ని కాపాడుకుంటే ఈ కష్ట సమయంలో అండగా నిలబడే వారు గా జగన్ గారు వారిని నమ్మారు వాళ్ళు ముందు ముందు చారు.

    • @vijayabs2266
      @vijayabs2266 Před 7 dny +2

      Avunu.. ipatiki jagan gariki support unavaru OC le.. aa SC, st and BC lu liquor ki dasoham ayaru .. ikanaina jagan Mari samajikam ane mata kakunda efficiency ni chusi padavulu ivali

  • @nageswararaop-kz5kt
    @nageswararaop-kz5kt Před 7 dny +12

    Ameer garu kalam

  • @ramupogiri6053
    @ramupogiri6053 Před 7 dny +10

    అశుద్దం తినే స్వార్థపరులు కి నీతి జాతి ఉండదు.

  • @kothimerareddy
    @kothimerareddy Před 6 dny +1

    అవునన్నా భారత అమ్మని కూడా చాలా మాటలు తిడుతున్నారు.ఆ మాటలు వింటే నాకు గుండె తరుక్కుపోతుంది .
    భారతమ్మకి అవినాష్ కి రంకు సంబంధం ఉందని కూడా ఫుల్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా బాధించదగ్గ విషయం మనం కూడా లొకేషన్ అలా అనకుండా ఉండాల్సిందేమో అని ఇప్పుడు బాధతో అనిపిస్తుంది.

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před 7 dny +21

    Evarini ekkada pettalo Jagan ki nijam teliadu ilanti vallaku cbn correct cbn aite vellanu kukkalanu chusinattlu chustadu Jagan ippatiki aina telusuko

  • @user-xg4uv6gj4q
    @user-xg4uv6gj4q Před 7 dny +4

    వదిలేయండి అలాంటి పనికిమాలిన వాల్లను. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. వాల్లంత అదో టైప్ గాల్లు.

  • @johnnysaida1064
    @johnnysaida1064 Před 7 dny +9

    Ap prajalandharu jagan ni nammaka dhroham chesaru. Anubhavistharu

  • @sudhakargopaldas8162
    @sudhakargopaldas8162 Před 7 dny +7

    Andarini Nammina Amayakudu Jagan Sir,
    Cader Ni vadali Elanti Vedavalanu Nammi munigipoyadu 😢kanisam Eppudaina maaraali Jagan Sir

  • @anjaneyarajuraju6664
    @anjaneyarajuraju6664 Před 7 dny +11

    Iqbal

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 Před 7 dny +6

    స్వార్ధమతో తో నిండిపోయిన సమాజం అభిమానాలు ఏమి లేవు అవసరాలు తప్ప దేవుడు తప్ప ఎవ్వరూ వుండరు కష్టంలో తోడుగా జగన్ గారికి ఆ దేవుడే ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 7 dny +11

    జగన్ కు ఏమీ తెలియదు, నీలాంటి వాళ్ళను గమనించడం తెలియదు.పరిపాలనే తెలుసు.

  • @danielgurrala9352
    @danielgurrala9352 Před 7 dny +2

    నిజమే చాలా స్పష్టంగా కనబడుతుంది అయన ఎవరిని నమ్ముతున్నారో, నా అనేవారు,సొంతవారు, ఐ పేక్ వారు సహితం ముంచేరు, మరి కాలమే సమాధానం చెబుతుంది, మంచి ప్రజాదరణ వున్న వ్యక్తి గానీ రాజకీయం తెలిసి రాజకీయం చెయ్యలేదు భవిషత్ లో చేశారేమో పునాదులు కాపాడు కోవాలి ఫటిస్టం చేసుకోవాలి కదా పాలు త్రాగి రొమ్ము గుద్దే రకం వారే,అట్లాంటి వారిని గుర్తిచడం కొంచెం కష్టమే ఒకొక్కసారి గుద్ది నొల్లే ఉపయోగ పడఠారు

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Před 7 dny +7

    ఎలా మోసం చేయాలి ఎలా వెన్నుపోటు పొడవాలి అని నేర్చుకున్న తర్వాత రాజకీయాలకు రావాలి జగన్ గారు మీరు ఇలాగే ఉంటే రాజకీయానికి పనికిరారు కొంచెం అర్థం చేసుకోండి జగన్ సార్

  • @SurendranathReddy-sn6js
    @SurendranathReddy-sn6js Před 7 dny +6

    మహమ్మద్ ఇక్బాల్ అతి క్రూరంగా రామకృష్ణారెడ్డి హత్యకు పరోక్షంగా సహాయం చేసిన వ్యక్తి

  • @SAVEDEMOCRACY194
    @SAVEDEMOCRACY194 Před 7 dny +6

    ఎల్లో పెంట మీడియా చూడటం మానేయండి అమిర్ 🙏

  • @bteja1895
    @bteja1895 Před 7 dny +10

    No repu ane rojunaa vaadevado poguduthaadu

  • @tammanaramakrishna7609
    @tammanaramakrishna7609 Před 7 dny +7

    తోడబుట్టిన చెల్లెలు షర్మిలతనకున్న ఆస్తి చాలకజగన్మోహన్ రెడ్డి గారినిడబ్బు కోసంఎన్నికల ముందు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందోఅందరికీ విదితమే
    వీళ్ళు టీడీపీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందిశత్రువులు అందరూ కూడాతమ కుల నాయకుడిని గెలిపించడం కోసంఒక్కటయ్యారుమరి వీళ్ళకి ఎప్పుడు తెలుసివస్తుందో

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 Před 7 dny +7

    Emi teliyadu kanuka elanti mosagallaki mlc mla ga chesukunnaru, jagan anna dongalani dooramga pettu, Manaki media favour ga unreal chudandi, social media kuda strong ga support chese vallu undela chusukovali

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Před 7 dny +2

    నిజంగా వాడికే ఏమి తెలియదు

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw Před 7 dny +6

    Yes ys jagan don't know anything
    Thats why he built uddanam project

  • @Vasudykakutumbam
    @Vasudykakutumbam Před 6 dny

    నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.
    నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరె.
    Jagan garu him self said this in one of his interviews.. Very True..

  • @amarendrareddybhimavarapu5585

    Correct 💯

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 Před 7 dny +5

    Nijamgane Jaganku emi teliyadu, anduke nammadagani vallani chala mandini nammadu

  • @satyanarayanaguthula3779

    ఇప్పుడు కథా వారి యొక్క నిభన్వరూపాలు తెలుసుకోవడం అధికార పార్టీ వారికి కూడ అత్యంత అవసరం. ఎందుకంటె కలుపు మొక్కలు ఎక్కడ వున్న అవ కలుపు మొక్కలే.😮😮

  • @yettapunarayanareddy7284

    Good analysis Ameer garu.

  • @sigilipellitirupathirao5349

    ఇప్పుడు అధికారం ఉంటేనే నాయకుని వెంట ఉంటున్నారు,అధికారం పోతే అధికారం వైపు పిరయించుతారు.వారి గుణం అప్పుడు తెలుస్తుంది.మనిషి గుణం, స్నేహితుని గుణం కష్టాల్లోనూ,అధికారం లేనప్పుడు,డబ్బు లేనప్పుడు,అనారోగ్యం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది.

  • @saleemmohammed1412
    @saleemmohammed1412 Před 7 dny +3

    Viswasa ghathakudu IQBAL ayyuntadu,

  • @vevidevy6002
    @vevidevy6002 Před 5 dny

    Excellent analysis

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Před 7 dny +6

    ఆన్న ఎవడి మాట వినడు.తన మాటే వినాలి.400 పైగా సలహా దారులు వుండే వారు.కోట్లు బొక్కే వారు.ఒక్కడి మాట ఆన్న వినలేదు.అడగలేదు.ఇది మన రాష్ట్ర దరిద్రం.5 ఏళ్లు కళ్ళు మూసి కొందాం.175 అప్పుడు పక్కా.జాతి రత్నాలు మనము.మేలిమి రత్నం ఆన్న.నవరత్నాలు ఇచ్చిన ప్రజలు ఓట్ వెయ్యలేదు.

  • @ksvprasad1431
    @ksvprasad1431 Před 7 dny +1

    ఏమీ తెలియదు
    నేను cm ni చెబుతున్నా చెయ్యండి.
    Officers చెయ్యడం court కొట్టేయడం.
    ఎన్ని GO లు నిలబడ్డాయి

  • @shaikjailudeen7093
    @shaikjailudeen7093 Před 7 dny +6

    Iqbal × EAKBAL

  • @edwardsolomonsreeramulu3272

    Very Good explanation sir.

  • @LNSN
    @LNSN Před 7 dny +1

    Please do a video on why should government spend advertisements for Ramoji Rao program in eenadu and andhra joythi for both the telugu states

  • @justhuman3782
    @justhuman3782 Před 7 dny +5

    Vaadu west fellow

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před 7 dny +10

    ఏమండీ అమీర్ గారు మనిషి గుణమే అంతా.ఆశ్చర్య పడకండి
    అవకాశ వాదం.కొన్ని పాటలు నేర్చుకోవాలి. రాజకీయంలో నిజాయతి పనికి రాదు.యూటర్న్ బాబు లాంటి వాళ్ళు చలామణి అవుతారు.చరిత్ర చూడండి.గొఱ్ఱె నమ్మేది ఎవరిని రాజా? చరిత్ర హీనులనే గుర్తు పెట్టుకుంటారు.మంచి పేజీ కి చోటు లేదు.చూడండి దానిని ఎవడు తలచుకొడు.ఇది సత్యం ఇదే సత్యం తెలుసుకోండి.పెడితే పేళ్లి భోజనం పెట్టకపోతే చావు భోజనం అంటారు.ఎలక్షన్ రోజు రాత్రి డబ్బు ఇచ్చినొడే మొగుడు సామీ.నిజాయతీ అసమర్థుడు అంటారు.తెలియదా

  • @nageswararaoyanamadala6668

    1. అమీర్ గారు నమస్తే!
    2. అ MLC గాడు , పోలీసు బుద్ధి చూయించాడు
    2. ఆ నా కొడుకు , ఎవడు గెలిస్తే వాళ్ళ బూట్లు నాకుతారు
    3. చంద్ర బాబు చౌదరి సంక నాకుతున్నాడంటే వాడు వీడికి ఏదైనా , తిని పారేసిన ఎంగిలి మెతుకులు పారేస్తాడానీ !
    4. జై జగనఅన్న 👍👍👍

  • @jayachandrareddysannareddy5406

    Ameer gaaru chaala moral ga chepparu sir.very very eell.

  • @venugopalreddyyeduguri6403

    To certain extent he was correct.
    అర్హుల కు, ఎంతటి సమర్థులైన సరే, సరైన గుర్తింపు ఇవ్వలేదు, సోషల్ ఈక్వేషన్స్ ను అడ్డు పెట్టుకుని.
    ఉదాహరణకు,గడికోట శ్రీకాంత రెడ్డి,అనంత వెంకట్రామిరెడ్డి.

  • @thirupamareddy8901
    @thirupamareddy8901 Před 7 dny

    You understood very lately Amar.

  • @babunani82
    @babunani82 Před 7 dny

    అమీర్ గారు ఎవరో ఒకర్ని నమ్మాలి కదా. తరువాత తెలుస్తుంది ఎవరేమిటో

  • @anandputta1895
    @anandputta1895 Před 6 dny

    నిజమే కదా ఆయనకు ఏమి తెలియదు బటన్ నొక్కడానికి ఒక అకౌంటెంట్ ఉంటే సరిపోతుంది సీఎం ఎందుకు

  • @devi22222
    @devi22222 Před 5 dny

    రాజు సరైన మంత్రి,సలహాదారు లేకపోవడం వలనే పాడైపోతాడు అని ఊరకనే అన్నారా.. జగనన్న ఇంకా చాలా రాజనీతి నేర్చుకోవాలి..మన బాబు గారు చూడండి ఎన్ని దాడులు చేస్తున్న,ఎన్ని కార్యాలయాలు కూల్చూతున్న ప్రెస్ మీట్ లో మాత్రం మనం ప్రతీకార చర్యలకు పాల్పడము తమ్ముళ్లు అంటారు,అదే జగనన్న నేను కోరుకున్న వాళ్ళని రాజ్యసభ కి పంపిస్తాను అని పౌరుషంగా మాట్లాడుతాడు..రాజుకు మాట మృదువుగా ఉండాలి,దండన కటినంగా ఉండాలి అని చెప్పింది అందుకే..

  • @SuryaPrakash-tq6le
    @SuryaPrakash-tq6le Před 6 dny

    We want justice 💯💯

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 7 dny +1

    పేరు చెప్పండి సార్.నమ్మక ద్రోహులు గురించి తెలియాలి.

  • @designermunikumar
    @designermunikumar Před 7 dny +1

    దాంట్లోని సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ చేయవద్దు అన్న ఇంటిల్లిపాది ఉరి వేసుకోవడం వద్దు ట్రోల్ చేయడం నాకొడుకులకు తెలవని తెలవదు కనీసం ఎట్లా ఉండాలి ఆ ట్రోలింగ్ చేస్తే గనుక బట్టలిప్పి వాడే చేసుకోవాలా లాస్ట్ కాట్లు ఉండాలి డ్రైవింగ్ చేసేది లేదంటే నేర్చుకోవాలి అబ్బా ఇంకా

  • @durgavijaya3387
    @durgavijaya3387 Před 7 dny

    I agree with u brother

  • @Vizag..
    @Vizag.. Před 7 dny +1

    దరిద్రపు రాజకీయం

  • @venkatapathibatchu1783

    Many politicians behave in the same way, irrespective of any party

  • @venugopalreddyyeduguri6403

    Because he was not given హిందూపూర్ mla ticket.