PKకు ఘోర అవమానం - PK ఫోటో లేపేసిన బాబు - Rs 500 లేపేసిన కార్యకర్తలు - రసాభస యవ్వారం

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • No Pawan Kalyan photo in government advertisements - is this an insult to Pawan Kalyan
    #drpradeepchintavlogs a#chandrababu #pawankalyan #tdpparty #janasena

Komentáře • 936

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Před 2 dny +293

    ఇంటి వద్దకే పెన్షన్ ప్రవేశ పెట్టిన ఘనత, సంక్షేమ రూపకర్త, జననేత మాజీ ముఖ్యమంత్రి గౌ, శ్రీ వైయస్. జగన్ మోహన్ రెడ్డి గారి ట్రెండ్🎉😂

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 2 dny +328

    జగన్ ట్రెండ్ సెట్టర్:- వృద్ధులకు పింఛన్ ఇంటికి అందించడం అనే మంచి పని జగన్ ప్రారంభించాడు, చంద్రబాబు కొనసాగిస్తున్నాడు.. అందరు జగన్ను ఫాలో కావాల్సిందే జగన్ మంచి చేయడంలో ట్రెండ్ సెట్టర్.

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Před 2 dny +141

    జగన్ ఇస్తే ఏపీ శ్రీలంకగానూ, పాకిస్తాన్ గానో మారుతుంది అని చెప్పిన పచ్చ గ్రూపు, ఎల్లో మీడియా ట. బాబు ఇస్తే అమెరికా, సింగపూర్ గా మారుతాయా

    • @vikramJ-go5lp
      @vikramJ-go5lp Před 2 dny +2

      CBN is always right

    • @madhav4445
      @madhav4445 Před 2 dny +3

      Jagan penction lo kotha pettevadu kadhu, CBN kotha petti valla leader ki isthundu

    • @subbaraogolla6157
      @subbaraogolla6157 Před 2 dny

      ​@@vikramJ-go5lpabba cha

    • @kpr8697
      @kpr8697 Před dnem

      Endhukura fraud gurinchi prajalu 11 ichi vicirecharu nelanti nikrustulu ketulanu pattukuni vreladatam ante nevu ketuve.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 2 dny +215

    పవన్ కళ్యాణాలు మాటలు అన్ని అబదాలు తప్పిపోయారు అని చెప్పిన 32 వేలమంది స్త్రీల విషయంలో అబద్ధాలు చెప్పాడు, ప్రజలను రెచ్చగొట్టి మోసం చేసి నెగ్గాడు.
    32 వేలమంది తప్పిపోయిన మాట వాస్తవం అయితే వారిని తిరిగి తీసుకొని రావాలిగా, గెలిచిన తర్వాత మాట్లాడటం లేదంటే కళ్యాణాలు మోసగాడనే కదా...

    • @kamakshiammuluya2822
      @kamakshiammuluya2822 Před 2 dny +9

      Ippude telisimda party c.b.n lo ki velinapude mosam

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 Před 2 dny +6

      PK gaadi photo Shouting ki Vellindi andukee Bolli gaadi photo pettukunnadu

    • @kannelurinagarajarao-kh1tx
      @kannelurinagarajarao-kh1tx Před 2 dny +1

      Loafer bayatakuraa

    • @somas-vt7je
      @somas-vt7je Před 2 dny +2

      డాక్టర్ గారు,
      మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

    • @kvnr4755
      @kvnr4755 Před 2 dny +1

      32000 మంది ఫిమేల్ జూనియర్ ఆర్టిస్టులు దొరకట్లేదేమో వీడియో షూట్ చేసి రిలీజ్ చేయడానికి?

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul Před 2 dny +58

    జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ గల సీఎం

  • @RajasekharVJA
    @RajasekharVJA Před 2 dny +147

    పచ్చ చొక్కాలు, లంచాలు రెండు కవలలు, ఇవాళ చాలా మంది పింఛను నుండి 500 నొక్కేసారు తమ్ముళ్లు, వచ్చే నెల నుండి ప్రతి వాళ్లు ఇవ్వాల్సిందే

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy Před 2 dny +5

      They've collected 500 RS

    • @somas-vt7je
      @somas-vt7je Před 2 dny

      డాక్టర్ గారు,
      మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

    • @srikanthsingampalli7171
      @srikanthsingampalli7171 Před 2 dny

      Blue 🐶 barking

  • @RamRam-hp2mw
    @RamRam-hp2mw Před 2 dny +81

    ఎంతైనా మన అన్న జగనన్న ట్రెండ్ సెట్టర్ ఎలక్షన్లో ఫ్యామిలీ మొత్తాన్ని తెప్పించాడు ఇప్పుడు స్వయంగా వెళ్లి ఒక పేదవాడి ఇంటి వైపు వెళ్లేలాచేశాడు డాక్టర్ అన్న

  • @Mr.Chakirevu
    @Mr.Chakirevu Před 2 dny +138

    👉ఇప్పటినుండి పవన్ కళ్యాణ్ ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే మామూలుగా ఉండదు, అతను 33,000 మంది మహిళలని కాపాడబోతున్న దేవుడు, దేవుడనే పిలవండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎👌😎

    • @AravindAravind-xg6fh
      @AravindAravind-xg6fh Před 2 dny +5

      😂😂😂

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Před 2 dny +2

      దేవుడు 🤭😁

    • @bujji-oh8jg
      @bujji-oh8jg Před 2 dny +7

      Nve matram e topic vadalatledu😂

    • @d.kiranreddy3280
      @d.kiranreddy3280 Před 2 dny

      వాడి మడ్డగుడు నువ్వు

    • @pichiprabhakar
      @pichiprabhakar Před 2 dny +3

      Ippati nundi Jagan mohan reddy ni evarainaa peru tho pilisthe maamulugaa undadhu..Jaglak ane pilavaali..Tuglak lanti paalana chesi.. 11 seats tho 9 va thedhi pramaana sweekaaram chesi nanduna Jaglak ane pilavaali.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 2 dny +63

    చంద్రబాబు బానిసగా పవన్ కళ్యాణాలు గారు ఏమి మాట్లాడడు, ప్రశ్నించడు పేకేజీకి, జీవితకాలం బానిసత్వమే అమ్ముడు పోయాడు కదా.
    చంద్రబాబు ప్రభుత్వ ద్వారా వచ్చే ఏ సమస్యపైనా కూడా గొంతు ఎత్తడు కనీసం పట్టించుకోనే ప్రసక్తే లేదు.
    చంద్రబాబు తన కుమారుడైన లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసే పనిలో ఉన్నాడు, పవన్ కళ్యాణాలు గారు సినిమాలు తీసుకుంటూ ఉంటారు.
    ప్రజలకు మంచి చేద్దాం, సమాజాన్ని ఉద్దరిద్దాం అనే ఆలోచన పవన్ కళ్యాణాలు గారెకి లేదు.

  • @sganeshbgmi
    @sganeshbgmi Před 2 dny +82

    వైసిపి కి ఓటు వేసిన వాళ్ళకి పెన్షన్ ఇస్తలేదు.....మా వూరిలో 10 మందికి ఇవ్వలేదు.....మా వూరిలో అందరికీ ఇచ్చారు ..వైసిపి కి వోట్ వేసిన వాళ్లకు ఇవ్వలేదు..😢😢
    Jaganna andari ki ichharu.... మేము వైరల్ చెయ్యాలని అనుకుంటున్నాం బ్రో ....from punganur 😢😢😢

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 Před 2 dny +17

      Collector ki complaint cheyandi

    • @Manoj369-e6u
      @Manoj369-e6u Před 2 dny +6

      Manchi pani

    • @sganeshbgmi
      @sganeshbgmi Před 2 dny +9

      @@jayalakshmiboreddy4991 రేపటి వరకు wait చేస్తాం ఇవ్వకపోతే...
      ఇక మీరు చెప్పిందే చెయ్యాలి...థాంక్స్ for replying..good answer

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před 2 dny +4

      Ee vishayam vadaloddu andi. Vere places lo kooda jariguntaayi...andaru bayatiki raavaali.

    • @simplemurthy3777
      @simplemurthy3777 Před 2 dny +1

      Keep it up మాకు అలానే జరిగింది

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před 2 dny +44

    చాలా చోట్ల చాలా మంది కి ఇంకా అందలేదు అడుగుతే సమాధానం లేదు. జగన్ గారు గవర్నమెంట్ లో వాలాంటిర్ లు చాలా బాగా సర్విస్ చేసారు . ఇప్పుడు కమీషన్ లు దండుకుంటున్నారు కూటమి నాయకులు

  • @RamRam-hp2mw
    @RamRam-hp2mw Před 2 dny +55

    మంచి చేసిన మన అన్న మాత్రం ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు, ఇవాళ ఒక్కరోజు కాదు వీళ్ళు చెప్పినవన్నీ చేస్తారా అంటే డౌటే

    • @mattukoyyasasibabu3315
      @mattukoyyasasibabu3315 Před 2 dny +6

      మీకెందుకు వచ్చింది ఆ అనుమానం. ఆయన ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చిన చరిత్ర గతంలో ఎప్పుడైనా వుందా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.

  • @prasadspss
    @prasadspss Před 2 dny +60

    కూరలో కరివేపకులా తీసేశారు

    • @Priya0223
      @Priya0223 Před 2 dny +3

      😂😂😂😂😂

    • @vijayabs2266
      @vijayabs2266 Před 2 dny

      Avanni PK and CBN ade dramalu . Buttalo padakandi.. PK gadu sanubhuthi pondi 2020 lo PK gadiki majority seats gelavataniki ipati nunche foundation vesukontunaru

  • @veerakiran3086
    @veerakiran3086 Před 2 dny +33

    వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఆగదు అనే మాట తెలివిగా చంద్రబాబు చెప్పకుండా పవన్ కళ్యాణ్తో చెప్పిస్తున్నాడు మరి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ని ఎందుకు 10,000 పెంచుతామని ఆశ చూపించి మోసం చేశారు ఈ మాట చంద్రబాబు ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు చెప్పడంలేదు వాలంటీర్లు వద్దు అని పోనీ ఇప్పుడు ఆ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు మీరు ఏ విధమైన ఉద్యోగాలు ఇస్తారు ఎన్ని రోజులు ఆ వాలంటీర్లకు ఒక నిరుద్యోగ భృతి లో 5000 పనికొచ్చింది ఇప్పుడు వాలంటీర్ సిస్టం లేకపోతే వాళ్లకు 5000 కూడా రాదు మరి ఆ రెండు లక్షల 60 వేల మందిని మీరు ఏ విధంగా ఆదుకుంటారు వెంటనే ఒక నెలలోపు ఏ విధమైన పరిష్కారాన్ని చూపెడతారు వాళ్లకి

    • @nirmalanimmy5543
      @nirmalanimmy5543 Před 2 dny

      Dongamatalu cheppadam TDP ki alavate ga

    • @somas-vt7je
      @somas-vt7je Před 2 dny

      డాక్టర్ గారు,
      మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 2 dny +37

    పాపం పవన్ కళ్యాణ్, జనసైనికులు

  • @goldenpistol6
    @goldenpistol6 Před 2 dny +40

    ప్యాకేజీ కోసం బాబు బూట్లు నాకే వాడికి అవమానం ఎంది కొత్తగా😂😂😂😂

  • @user-sc3rv1qk5g
    @user-sc3rv1qk5g Před 2 dny +28

    ఉద్యోగస్తులు ని కూడా ఎగిరి తన్నాడు బాబు గారు ఆడు ఈడు అనే లెక్క ఉండకూడదు పేదవారికి మంచి జరగడంలో మంచి చూడాలి

  • @veerakiran3086
    @veerakiran3086 Před 2 dny +43

    సచివాలయ వ్యవస్థ ద్వారానే ప్రజలకు పింఛను పంపిణీ చేయవచ్చు వాలంటీర్లు అవసరం లేదు అని ఇప్పుడు చెప్తున్నారు ఇదే మాట వాలంటీర్ సిస్టం తీసేస్తామని ఎలక్షన్ల ముందుకు ఎందుకు చెప్పలేదు చెప్పకపోగా వాలంటీర్లకు 5000 కాదు 10000 ఇస్తాము మా గవర్నమెంట్ వస్తాయని అబద్దాలతో మోసం చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ చెవులు మూసుకున్నాడ లేక ఏ tdp ఆఫీస్ లో అయినా పడుకొని నిద్ర పోయాడా

    • @NagabhushanamKappala
      @NagabhushanamKappala Před 2 dny +6

      అయితే సీబీన్ వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు పెంచు తా నని ఎందుకు చెప్పాడు.?

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před 2 dny +2

      Edo okati cheppadam, malli adi cheyyakapovatam babu gariki maamoole kada. Nammina vaallam picchollam ​@@NagabhushanamKappala

  • @Mr.Chakirevu
    @Mr.Chakirevu Před 2 dny +44

    🙏ఖలేజా సినిమాలో 534 మందిని కాపాడిన మహేష్ బాబు దేవుడైనప్పుడు🙏 😎33,000 మంది మహిళలను కాపాడబోతున్న దుప్పటి సీఎం గారు దేవుడు ఎందుకు కాకూడదు.🤔😎👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shyamitabbu30317
      @shyamitabbu30317 Před 2 dny

      Aa daridruduni devuni tho polchakandi

    • @somas-vt7je
      @somas-vt7je Před 2 dny

      డాక్టర్ గారు,
      మీరు ఎలా ఉన్నారు సార్? మీ నిరాశ మరియు నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలం. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి మీరు కూడా కారణం. పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అంతగా అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి వీడియోలు జగన్ మీద ద్వేషాన్ని పెంచుతాయి. మీరు నిజంగా జగన్ ను సహాయపడాలని ఉంటే, ప్రస్తుత పార్టీ గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి అవసరం లేదు. దయచేసి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని మరియు సీరియస్ గా ఆలోచించండి.

    • @satishchaganti3570
      @satishchaganti3570 Před 2 dny

      ​@@somas-vt7jeee edava definite ga ycp party ni lekunda ,samulamga nasanam cheyataniki kankanam kattadu

    • @Mr.Paluri
      @Mr.Paluri Před 2 dny +3

      ​​@@somas-vt7jeఇన్ని చెప్పేవాడివి ఏం చేయాలో చెప్పు అంటే ఏం జరుగుతా ఉన్నా రేపులు జరుగుతా ఉన్నా మెదలకుండా ఉండాలా.😂

    • @Mr.Paluri
      @Mr.Paluri Před 2 dny +4

      ​@@somas-vt7jeరాజశేఖర్ రెడ్డి గారి బొమ్మలు పగలగొడతా ఉన్నా కాలబెడతా ఉన్నా మెదలకుండా ఉండి ఆ పార్టీలను పొగడమంటావ్ అంతేనా.👏👏👏👏👏👏👏👏🤔

  • @VenkataReddy-xp8ny
    @VenkataReddy-xp8ny Před 2 dny +30

    PK కు ఏమి అవమానం ఏమి లేదు సార్, అమ్మ ను తిడితే కూడా పట్టించు కోలేదు గాని ఫోటో లేపేస్తే అవమానం ఆ? పీకే కు పిచ్చ లైట్, వేల కోట్లు సంపాదన కోసం రాజకీయాలు చేస్తున్న ప్రపంచంలోనే ఏకైక రాజకీయ నాయకుడు...

  • @sreenukapa
    @sreenukapa Před 2 dny +18

    పవన్ కళ్యాణ్ కి సిగ్గులేదు. బాబుకి బుద్దిలేదు

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 2 dny +14

    ఉద్యోగస్తులు బాబు కాళ్ళు మొక్కి దగ్గరుండి ఓట్లు వేయించారు.. అవినీతి చేయడానికి దారి వెతుక్కున్నారు టీచర్స్ ఎగొట్టడానికి ready అయ్యారు

  • @nazarshaik8120
    @nazarshaik8120 Před 2 dny +11

    జగన్ ట్రెండ్ సెట్ చేసాడు. ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్ కచితంగా ప్రతి లబ్ది దారికి అందెలా ఒక మార్కు రూపొందించడం జరిగింది. అందుకు ఇనా బాబు కచితంగా అందరికీ పెన్షన్ ఇవాలి, లేక పోతే మొదటి 6 నెలలులోనే బాబు అసామ్ కి పోతాడు.

  • @priya30654
    @priya30654 Před 2 dny +11

    Correct sir.super chepparu👌👌👌

  • @gopalrakindi1214
    @gopalrakindi1214 Před 2 dny +11

    Hello Padeep Anna
    This is my first comment:
    వాలంటీర్ వ్యవస్తని హెలన చేసిన సిబిఎన్, లోకేష్ మరియు పవన్ కళ్యాణి తో.... వాలంటీర్ పని చేయించిన జగన్.

  • @ashishreddyayyagari40
    @ashishreddyayyagari40 Před 2 dny +12

    32000 girls missing I am feeling sad for that 😢

  • @Aizen_OX_
    @Aizen_OX_ Před 2 dny +12

    Pk గారూ సాలరీ తీసుకోరు ఓన్లీ ప్యాకేజీ

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 Před 2 dny +10

    ఇప్పుడు తాత ఎమీ చేసిన అద్భుతం తాత దొంగతనం చేసిన అద్భుతము బ్రదర్

  • @vippartisomasekhar9431
    @vippartisomasekhar9431 Před 2 dny +12

    వికలాంగులకు పెన్షన్ 3000 నుండి 6000 లు పెంచినప్పుడు ఏప్రిల్ నెల నుండి పెరిగిన 3000 కు చొప్పున 9000 +6000(జూలై నెల) కలిపి 15000 కు గాను 6000 లు మాత్రమే ఇచ్చారు

    • @subbarajuk9658
      @subbarajuk9658 Před 2 dny

      3000 పెన్షన్ ఇస్తాను అని సైకో తుగ్లక్ జగన్ చెప్పి 250 ఇచ్చాడు 1000 ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది చేతకాని తుగ్లక్ సన్నాసి జగన్ కి గ్రామ సింహాం పారిపోయాడు....

    • @subbarajuk9658
      @subbarajuk9658 Před 2 dny

      చేతకాని తుగ్లక్ సన్నాసుల్లారా గత ఐదేళ్లుగా వికలాంగులకు కనీసం ఒక్క రూపాయి కూడా పెంచి ఇవ్వడం చేత కాలేదా సైకో తుగ్లక్ జగన్ కి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతారేంటి రా వీధుల్లో తిరిగే ఆడ కుక్క నయం కదరా....

  • @mohanvajri5146
    @mohanvajri5146 Před 2 dny +3

    ఏరు దాటాక తెప్ప తగలేయడం లో మన బాబుగారు ని మించిన బ్రాండ్ అంబాసిడర్ ఉండరు అయినా గట్టుకు చేరినాక ఇక తెప్ప తో పని ఏమిటీ .

  • @PDTTT
    @PDTTT Před 2 dny +6

    ఇంతకు ముందు ఏదో ఒక వాలంటీర్ ప్రభుత్వ కార్యక్రమము లా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు . ఇప్పుడేమో పార్టీ కార్యక్రమము లాగ జనసేన్ టీడీపీ పార్టీ తరపున 10 20 మంది పోయి ఇవ్వడం బాగాలేదు .... ప్రభుత్వ సొమ్ముతో , పార్టీ కార్యక్రమం లాగ చేస్తున్నారు .... పెన్షనర్స్ ఈ రెండు పార్టీ లో మధ్యన బిక్కు బిక్కు మంటున్నారు ... ఇంతకు ముందు ఈ పబ్లిసిటీ పిచ్చి లేదు.

  • @thirumalakonda8184
    @thirumalakonda8184 Před 2 dny +13

    Enka One Month kuda Kaledhu Appude Start Chesada Visionery Baboru 🤣😁😜😂

  • @bharathikwt9463
    @bharathikwt9463 Před 2 dny +13

    Vallu ami chesena mana manchekey thamkudu
    Just 5yrs
    Malli jai jaganana

  • @manoharg9877
    @manoharg9877 Před 2 dny +10

    Super sir

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 Před 2 dny +5

    ఆయన ఆటలో అరటిపండు...
    ఆయన కూరలో కరివేపాకు...
    అలా భావిస్తున్నారేమో!!!

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Před 2 dny +12

    Just wait for 6 months, TDP shows cinema to people ....😂

    • @rameshbabu7832
      @rameshbabu7832 Před 2 dny

      ఇక్కడ కామెంట్స్ అంతా చాలా వరకు నీ లాంటి రెడీనే పెట్టారు

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 Před 2 dny +7

    నాకు ఫోటోలు వద్దు పావలా కావాలి.

  • @SS5PK
    @SS5PK Před 2 dny +4

    ప్రదీప్ అన్న పవన్ నాయుడు ఎప్పుడు ఆటలో అరటిపండే ఇందులో ఎటువంటి మార్పు లేదు

    • @Quotes_chronicles
      @Quotes_chronicles Před 2 dny

      అరేయ్ పుంగనూరు పుడింగి గాడి ఎర్ర చందనం నేపాల్ police ల వద్ద ఉన్నాయంట, చెవిరెడ్డి గాడు ఒక letter head మీద 50 మందిని vip దర్శనాలు ఇచ్చాడు, మన చిడతల రజినీ అయితే మింగిన డబ్బు ఇంకా వెనక్కి ఇవ్వలేదు వాటి సంగతి చూడు ముందు jaffa నీ అయ్యా నీ సు… వంద బొక్కలలో పెట్టి అవతలి వాడి సు… గురించి మాట్లాడతావు

  • @tvenkat9062
    @tvenkat9062 Před 2 dny +4

    ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు అంట జీతాలు మొదటి తారీకు ని పడ్డాయని ఆశ్చర్యపోతున్నారు అంట కానీ వాస్తవానికి విరుద్ధంగా వాళ్లు అప్లోడ్ చేసిన వీడియోలు కామెంట్లు చూస్తే నేమ్ ఏంటో తెలుస్తుంది ఎవరికి జీతాలు పడలేదని అంటున్నారు, ప్రభుత్వం మరియు ఉద్యోగుల మీద ఒక వీడియో చేయండి ఈ అంశం మీద

  • @GAMASUNagaraju
    @GAMASUNagaraju Před 2 dny +6

    ఇప్పుడేముంది ఇంకా ముందు ఉంటుంది ముస్సలా పండగ ఇట్టే కూడపాల ఇంకా కూడపాల

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla Před 2 dny +4

    బాగుంది చాలా బాగుంది సిగ్గు రావాలి జనాలకు

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 Před 2 dny +2

    తొలి పండగ రోజే పలుచోట్ల 500 కి బొక్కేట్టిన పార్టీ ఓకేనా 500 తోటి ఇంకో సెలబ్రేషన్స్ చేసుకుంటారు అప్పుడు ఈసారి వెయ్యి రూపాయలు కూడా బొక్కేస్తారు. జాగ్రత్త జనాలు మేల్కోండి

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 Před 2 dny +2

    చంద్ర బాబు వాలంటీర్ లకు 50 వేలు సంపాదించే దారి అన్నాడుగా, ఇలాగే!!!

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před 2 dny +12

    పవన్ ఫోటో ఎందుకు అక్కడ. మీరూ మర్రిను

    • @neelimareddy4941
      @neelimareddy4941 Před 2 dny +2

      ప్రతి ఆఫీసు లో తన ఫోటో తోపాటు pk ఫోటో కూడా ఉండాలని cbn స్వయంగా చెప్పాడు కదా...

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w Před 2 dny +4

    శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పాలనా లో లంచం లేని లేదు

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 Před 2 dny +3

    తుమ్మెద...తుమ్మెద...తొందర పడకు తుమ్మెద..
    ముందుంది ...ముసళ్ల పండుగ...😂

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 Před 2 dny +1

    ఈరోజు ఫోటో లేపేశాడు... భవిష్యత్ లో ఏదైనా లేపేస్తాడు 🤔🙏🙏🙏🙏

  • @suryanarayaayalamanchili

    జనం గొర్రెల మంద ఆ జనం కోసం time waste చేయడం ఎందుకు

  • @babujayanandamtheetla381
    @babujayanandamtheetla381 Před 2 dny +12

    ఈ ఫోటో విషయంలో మన వాళ్ళు కూడా dy cm ఫోటో గాని, మినిస్టర్స్ photos గాని paper advertisement news పేపర్లో వచ్చేవి కావు అది కూడా మన పార్టీకి నష్టమే జరిగింది.

    • @sureshdonthireddy340
      @sureshdonthireddy340 Před 2 dny +4

      Ippudu vundedhi kootami govt. PK, purandhareswari photoes vundali

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před 2 dny +1

      Yeah, manaki potthulu levu kaabatti, manaki avasaram ledu. Mana leader unte chaalu. I don't think this is one of the reasons for the defeat.

  • @urstrulyrama
    @urstrulyrama Před 2 dny +7

    This is expected.

  • @user-er1sf7ki4u
    @user-er1sf7ki4u Před 2 dny +4

    ఈ జనాలకు కావాల్సింది

  • @Jesusrajyam
    @Jesusrajyam Před 2 dny +1

    పావాల గారికి అది పెద్ద అవమానం కాదన్న ఎందుకంటే పేరుకి డిప్యూటీ సీఎం ముష్టి 21 సీట్లు అసలు ప్యాకేజి ముందు ఇవన్ని సరితూగవు అంతే 😅😅

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. Před 2 dny +5

    Pradeep garu observe yellow media publicity why they much publicity they shoud be give every month till 5 years

  • @bandelakumar
    @bandelakumar Před 2 dny +5

    Volunteers lekunda pinchalu ivvavachu kani Corona laga inkokati vasthe gani volunteers viluva theliyadhu.

  • @bhaskarreddym346
    @bhaskarreddym346 Před 2 dny +1

    😢అలగాజనం సంకరజాతి జనాలు కావున డిసియం ని పక్క న వుంచాడు

  • @sankarrao2970
    @sankarrao2970 Před 2 dny +2

    తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైందో ఓట్లు ఎవరికి వేస్తున్నామో ఆలోచన లేకుండా వేశారు 😮

  • @sreelathareddy8981
    @sreelathareddy8981 Před 2 dny +3

    Pradeep anna, you should have added PK’s comments video also. He said that volunteers took 300/- from pension.
    Aakasam meeda ummeste adi moham meede padutundi. PK should understand this.

  • @nani6552
    @nani6552 Před 2 dny +4

    Pawan anna cheppadu gaa indyract gaa 100 నుంచి 300 అని వెళ్ళు 500 కట్ చేశారు....వాళ్ళకి TA..DA.. BOKKA

  • @umamaheshrao1693
    @umamaheshrao1693 Před 2 dny +2

    కోవిడ్ లో కూడా ఆపలేదు

  • @user-kb2oj1fd1n
    @user-kb2oj1fd1n Před 2 dny +2

    *ఈరోజు వాలేంటర్స్ అవసరం లేదంటారు*
    *రేపు జనసేన వాళ్ళు అసలు పెన్షన్స్ అవసరం లేదంటారు*
    *ఆతరువాత అసలు పవన్ కళ్యానే అవసరం లేదంటారు*
    డైలాగ్ సూపర్ అన్నా😂😂😂

    • @Quotes_chronicles
      @Quotes_chronicles Před 2 dny

      అరేయ్ పుంగనూరు పుడింగి గాడి ఎర్ర చందనం నేపాల్ police ల వద్ద ఉన్నాయంట, చెవిరెడ్డి గాడు ఒక letter head మీద 50 మందిని vip దర్శనాలు ఇచ్చాడు, మన చిడతల రజినీ అయితే మింగిన డబ్బు ఇంకా వెనక్కి ఇవ్వలేదు వాటి సంగతి చూడు ముందు jaffa నీ అయ్యా నీ సు… వంద బొక్కలలో పెట్టి అవతలి వాడి సు… గురించి మాట్లాడతావు

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 2 dny +5

    జగన్ అన్న ట్రెండ్ సెట్ చేశారు i am in follow follow follow antu లాగెత్తుతున్నారు ఎంత అయినా జగన్ అన్న ❤❤❤❤❤

  • @Crnath-e2m
    @Crnath-e2m Před 2 dny +4

    Dr garu
    Pension kosam public
    Bharath ratna kosam
    Dramoji dog's waiting
    Kamma location pampandi Anna

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Před 2 dny +2

    Excellent Assessment sir

  • @jvs114
    @jvs114 Před 2 dny

    ప్రదీప్ గారు వైసిపి పార్టీ నేతలు ఎవ్వరూ మీడియా పబ్లిక్ సిటీ ద్వారా చేసిన రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు చెప్పడంలో సరైన అవగాహన చేయలేదు...

  • @satya7266
    @satya7266 Před 2 dny +5

    Wait for some time, then real reality will be seen in 70 mm zoom.

  • @danielgurrala9352
    @danielgurrala9352 Před 2 dny +2

    అదుర్స్ మే జా ఇప్పుడు ఇది చిన్న కన్నం పెన్షన్ కి అదిరింది కదా, జగన్ సేనవొలేంటీర్స్ కాదు భరించండి ఏరి కోరి బొరుగుతో గొరికించు కుందాం సరేనా

  • @angelpriya314
    @angelpriya314 Před dnem +1

    పాలేరు పవన్ చౌదరి life long చంద్రబాబు కి పాలేరు పని చేసుకోవడమే 😂😂😂

  • @prasadnaga6280
    @prasadnaga6280 Před 2 dny

    కంగారు పడకు అక్కడ 500 లంచం తీసుకోండి ఉద్యోగి
    వైసీపీ గవర్నమెంట్ లో పెన్షన్ సొమ్ము కొందరు వాలంటీర్లు పట్టుకుపోయిన సందర్బాలు gurtuleva

  • @user-we4bz6vw7m
    @user-we4bz6vw7m Před 2 dny +3

    ఇస్తే 4నెలలు తరువాత అంతా కోతే,

  • @srinivasreddy-uk
    @srinivasreddy-uk Před 2 dny +5

    Commission 500 lo Pawan Kalyan share enta

    • @anilkolli05
      @anilkolli05 Před 2 dny +1

      జగ్గు భాయ్ పేదల బియ్యం తిన్నంత.

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 Před 2 dny +1

      ​@@anilkolli05500 gurinchi cheppu,edo okati ani, kappi puchaku

    • @srinivasreddy-uk
      @srinivasreddy-uk Před 2 dny

      @@anilkolli05 pawala gurinchi cheppu bro

  • @user-jd9pt3tr5h
    @user-jd9pt3tr5h Před 2 dny

    అప్పుడే ఐపోలేదు అన్న ఇంకా ముందుంది అసలు కథ ❤❤❤❤ చాలా బాగా చేపరన్న

  • @chinnadora5705
    @chinnadora5705 Před dnem

    ప్రదీప్ గారు పేదల కోసం మీ పోరాటం నాకు నచ్చింది..

  • @mantrisrilatha6971
    @mantrisrilatha6971 Před 2 dny +3

    Anyhow every month pension festival credit goes to our Ex.Cm only

  • @S30MOHANRAMDODDIPATLA-dq6kf

    ఒక్క రూపాయి కూడా వసూలు చేసింది లేదు సార్

  • @user-iv7ww2zk6n
    @user-iv7ww2zk6n Před 2 dny +4

    Yoo yoo andiaya endi mamul raging kadu kada

  • @kmkr92
    @kmkr92 Před 2 dny +4

    Doctorgaru meru Inka pension Related Ad Chudaledhu mamulu Dappu kadhu

  • @smoothwork001
    @smoothwork001 Před 2 dny +3

    Main character anukuntey chivariki side character chesara 😂😂

  • @indipendent476
    @indipendent476 Před dnem

    ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇలాగే ఉంటుంది

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep Před 2 dny +3

    Good evening bro🎉

  • @udaya5392
    @udaya5392 Před 2 dny +9

    PK పుణ్యమా అని, వర్షాలు పడుతున్నాయి.

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 Před 2 dny +1

    ఇదంతా కాదు..........అదిరిపోయే న్యూస్ ఏమిటంటే
    జగన్ గారు కట్టించిన ,,,గ్రామ సచివాలయం,రైతు భరోసా కేంద్రం,,సచివాలయం ఉద్యోగులనే ,బాబు గారు ,ఉపయోగించేది,,,,,,,మంచి సిస్టమ్ అని బాబు ఒప్పుకున్నాడు గా

  • @prasantharaju7452
    @prasantharaju7452 Před 2 dny

    ❤️గుడ్ మార్నింగ్ బ్రదర్ 🌹

  • @jrcr4004
    @jrcr4004 Před 2 dny +5

    7000 lo 500 kottesthe mekati bhadha..

  • @nagarajukankanala8185
    @nagarajukankanala8185 Před 2 dny +3

    నెలలో ఒకసారి ఒక రోజు ఒక పూట 4 -5 గంటలు కొంచం ఒపీక పట్టి పెన్షన్ తీసు లేకపోతే మరి నెల అంతా వారి అవసరాల కోసం ఎలా ఏమీ చేస్తారు ఎవరు చేస్తారు ఇది అర్దం చేసుకోండి

  • @AnushaRani-uq9tb
    @AnushaRani-uq9tb Před 2 dny

    Superb sir baga cheparu

  • @lakshmiprasadbodireddy6421

    Good awareness

  • @Ezxikr0164
    @Ezxikr0164 Před 2 dny +5

    కక్కుర్తి స్టార్😂😂😂

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Před 2 dny +3

    మీరయితే డ్రామాలు మొదటిరోజే మొదలెట్టేసారు.ఆరెండు పార్టీల మధ్య విరోధం పెంచాలని ఎలామొదలెటా రు.ఎవరి పోటోలు వుండాలి అనేది మీకెందుకు.మీ నాయకుడు హిమాలయాలప్రయా నం మొదలు పెట్టడం తప్పనిసరి పరిస్థితి.

  • @vjayashankar-xh9tj
    @vjayashankar-xh9tj Před 2 dny

    ప్రదీప్ అన్న ప్రదీప్ అన్న ఫోటో వేయకపోయినా బాధపడ్డ ఎందుకంటే దానికి కూడా ఎంతో ప్యాకేజీ తీసుకొని ఉంటాడు

  • @venkatanarasareddynavuru8508

    Namaste brother

  • @vangasureshreddy6897

    శిశుపాలుడి పాపాలు లో ఈ దోచుకోవటం కూడా ఒక్కటి ...

  • @prabagunakalanaidu8744
    @prabagunakalanaidu8744 Před 2 dny +1

    మాట మీద నిలబడేది జగనన్న మాట తప్పేవాడు పచ్చ ఆధినేత

  • @raosap
    @raosap Před 2 dny +2

    PK becomes like curry leaves..

  • @prabhudasjamajeggli5838

    ఆ ఫోటోలో ఉన్న సీన్ ఊహించిందే కదా అదే జరుగుతుంది

  • @farooknishath.s7398
    @farooknishath.s7398 Před 2 dny

    Hats off to you Pradeep anna... Your narration of things and the humaristic telugu words are really amazing sir. You are simply superb Anna garu

  • @vijayabhaskar9931
    @vijayabhaskar9931 Před dnem

    డాక్టర్ గారు అన్నిస్తలాలలో అలాచేయలేదు కొన్ని ప్రాంతాల్లోచేచారేమో గాని మాప్రాంతములో 7000వేలు ఇచ్చారటొందరినిఅడిగా

  • @devid1551
    @devid1551 Před 2 dny

    కూటమి చేసే ప్రతి పనికి భయపడాలి అంటే నీలాంటి వారు ఒక్కరుఉంటే చాలు అన్న ప్రశ్నించేవాడు లేకపోతే వాడు ఏదైనా చేస్తాడు ఏదైనా ఆడతాడు మీలాంటి ఎండ కట్టే వారు ఉండాలి అన్న

  • @vandumomin8356
    @vandumomin8356 Před 2 dny

    పెన్షన్స్..... గ్రాండ్ సక్సెస్.....
    పాపం డాక్టర్ గారు..... కోపంగా వుందా 🙏

  • @sudarshanreddy8263
    @sudarshanreddy8263 Před 2 dny +1

    Pk is worse than cbn

  • @ybkreddy9430
    @ybkreddy9430 Před 2 dny

    రెడ్డీ
    P K ని చంబా పక్కనపెట్టినాడు.
    P K ఏమి P K ది లేదు.