Pawan Kalyan Stops Amaravathi Words? | Chandrababu Serious | Modi | RED TV TELUGU

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • Pawan Kalyan Stops Amaravathi Words? | Chandrababu Serious | Modi | RED TV TELUGU
    #amaravathi #chandrababu #pawankalyan #daamubalaji #redtvtelugu
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our CZcams Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
  • Zábava

Komentáře • 205

  • @tajuddinbabamd9327
    @tajuddinbabamd9327 Před 2 dny +65

    అమరావతి లో రాజధాని పెట్టడం మంచిది కాదు.విజయవాడ నుండి గుంటూరు మద్యలో నిర్మాణం చేయడం మంచిది.లేదా అన్నింట అభివృద్ధి లో ఉన్న విశాఖలో నిర్మాణం చేయడం ఉత్తమం.

    • @johnbashashaik5652
      @johnbashashaik5652 Před 2 dny +3

      Yes best sir but no one can consider this, jagan ANU daggara plan chesadu but amaravati valla debbaki vizag annadu, I think vizag is best for capital

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před 2 dny +25

    అమరావతి పెద్ద పెద్ద buildings కట్టడం వలన development రాదు.
    అక్కడి ఆకాశ హర్మ్యాలకు ఈ లాండ్స్ సరిపడేవి కావు.
    మొదట అక్కడ కనీసం ఒక లక్ష మంది జనాభా అయిన వచ్చే విధంగా plan చేయాలి.
    ఇక్కడ bolisetti చెప్పినది కరెక్ట్
    Hyderabad గట్టి లాండ్
    కాని అమరావతి లాండ్స్ మెగా buildings నిర్మాణానికి అనువు అయినవి కావు. ఇక్కడ foundation cost, మిగత construction cost చాలా ekkuva ఆవుతుంది.

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 Před 2 dny +30

    కొన్ని చోట్ల మూడు కాదు నాలుగు పంటలు పండుతాయి. అందుకే విజయ వాడలో కూరగాయలు పండ్లు ధరలు మండిపోతున్నాయి ఇది పత్రికాధిపతిమాయ . రియలేస్టేట్ కోసం శివరామకృష్ణ కమిటీని తుంగలో తొక్కారు. .
    తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు .దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
    తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు . చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
    ఏది ఎట్టా పోతేనాకేంటి ? డబ్బే ప్రధానం - అనే వారిముందు బొలిశెట్టివారి ఆకాంక్ష నెరవేఋ తుందేమో ??

    • @vasubabuvemulavemula796
      @vasubabuvemulavemula796 Před 2 dny

      sivaramakrishna comitte proposed vinukonda to martur region is environmentally suitable place sivaramakrishna comitte recommended scientifically perfect place this region rock soil to suitable to construction with low cost no floods in this area highly safe implement sivaramakrishna comitte report

  • @ramanadekka1915
    @ramanadekka1915 Před 2 dny +28

    That is రైట్ సార్. అమరావతి లోతట్టు ప్రాంతం వలన ఖర్చు 1:7.పెట్టేకంటే అటు గుంటూరుకి లేదా ఇటు విజయవాడకి ఆనుకొని తక్కువ ఖర్చు తో నిర్మిస్తే సరిపోద్ది

  • @premsagaming6784
    @premsagaming6784 Před 2 dny +19

    Your Last words 100% correct.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Před 2 dny +30

    పర్యావరణ మంత్రి కదా.....నేషనల్ గ్రీన్ ట్రీబునల్ చెప్పింది 😊

  • @venkannabeera7499
    @venkannabeera7499 Před 2 dny +11

    బొలిశెట్టి satya గారు చెప్పింది 100%కరెక్ట్, ఇప్పుడు pk thelchukovalasina అవసరం ఎంతైనా ఉంది, CBN కి లొంగి పోయి pk అభిప్రాయం చెప్పక పోతే ఏపీ ప్రజలు pk నీ నిలదీసే పరిస్థితి వుంది కాబట్టి, pk సరైన నిర్ణయం తీసుకోవాలి.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 2 dny +8

    ఆయనతో చెప్పించారండి,ఇష్టంలేక, అంత నాటకమండీ, యే గ్రేట్ ఆంధ్ర సర్కస్,ముందుకు చాలా చాలా,పసందుగా వుంటుంది

  • @diamondjublee3972
    @diamondjublee3972 Před 2 dny +41

    మొదటి నుంచి జగన్ గారు మొత్తుకున్న
    విషయం అదేగా , వైజాగ్ అయితే బాగుం దన్నాడు , అందరి కంటే ముందు శివరామ కృష్ణన్ కమిటీ ఈ ప్రాంతం అసలు అనువు
    కాదంది, నారాయణ కమిటీ బ్రహ్మాండం భజగోవిందం అంది . క్షవరం అయితే గానీ
    వివరం బోధపడదు .....😅😂😊😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😊😊😊

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 Před 2 dny +9

    ఇది చాలా మంది అమరావతి కాప్టిల్ అని అనౌన్స్ చేసినపుడు అదే చెప్పారు.. కానీ చెవిటోడు ముందు శంఖం ఉదినట్టుగా ఉంది

  • @ennarravi5612
    @ennarravi5612 Před 2 dny +11

    Cbn ఓ 5 సం dancing చేయడానికి ఆడుతున్న డ్రామా. Nothing else.

  • @nageswarraothatavarthy8268

    అమరావతి పూర్తిగా కట్టిన తరువాత objection చేస్తే ఇంకా బాగుంటది. పనికి మాలిన మంగళూడు పిల్లి తల గొరికి నట్లు ఉన్నది

  • @ramanjibilla7118
    @ramanjibilla7118 Před 2 dny +26

    చంద్రబాబు నాయుడు ఇ వి యంలు మాయం చేసినట్టు అమరావతి రాజధాని కట్టలేక జనసేన నాయకులను ముందుకు తోసి ఇలా లేఖలు రాయించి రాజధాని కట్టకుండా వుండేందుకు ఇలా రాజకీయ నాటకాలు అడుతున్నారు పవన్ కళ్యాణ్ కు ఎక్కడ రాజధాని వుంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందో అయనకు తెలియదు అంత నాలడ్జీలేదు జనసేన వాళ్లను అడ్డంపెట్టుకోని గెలవడానికి రాజకీయం చేయడానికి కలుపుకున్నారు అంతే జనసేనవాళ్ళుకూడా ఒంటరిగా గెలవలేము అని TDP వాళ్ళతో కలిసి పోయారు అంతే

  • @chagantinarayanarao9664
    @chagantinarayanarao9664 Před 2 dny +38

    ఇది చెవిటి వాని ముందు శంఖం పూరించాడు

  • @dharmarao4634
    @dharmarao4634 Před 2 dny +8

    The relationship between CBN and pawan will not lost longer

  • @janukarna-ln6js
    @janukarna-ln6js Před 2 dny +8

    ఈ పంచాయతీలన్ని లేకుండా,దొనకొండ అటవీ ప్రాంతం లో రాజధాని ఏర్పాటు చేసుకుంటే ఎంతో బాగుంటుందని అనుకోవచ్చా. ఒక్క నీటి వనరుల సమస్యను అధిగమించ గలిగితే ఇక్కడ రాజధాని ఇంకో ఇంద్రప్రస్థం కాగలదు.

    • @chetharajupallikasaiah
      @chetharajupallikasaiah Před dnem +1

      Donskonda best

    • @1949S
      @1949S Před dnem

      ఎన్ని నీళ్ళు కావాలండి రాజధాని లో ఉండేవారికి.

    • @kharikrishnareddyreddy2450
      @kharikrishnareddyreddy2450 Před dnem

      Manusulu cheppina vinaru , devudu cheppina vinaru ..... Sakshat Veera brahmam garu cheppina krishna Nadi Vijayawada durgamma temple ni takutundi ani cheppina vinani ea kamma kulapollu Andhra Pradesh ni nasanam cheyalani kankanam kattukoni unnaru ....... Kamma nisu kadigina podu ani peddaollu urakaney cheppala .......... thu thu thu thu villa batukulu chada......

  • @chiruvolusivachander5104
    @chiruvolusivachander5104 Před 2 dny +15

    ఆలోచించి ముందడుగు వేసే ధైర్యం ఉందా తెలుగు (దేశం) వారికి ?

  • @siyonukumari2123
    @siyonukumari2123 Před 2 dny +4

    వాన అసలు దేశానికి ప్రజలకు మంచి జరగాలంటే ఆలోచిస్తున్నారు నేను చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ అనిపించుకోవడం వాళ్లకు ముఖ్యంగా ఆలోచిస్తున్నారు

  • @kamathamnagireddy6587
    @kamathamnagireddy6587 Před 2 dny +10

    Ur last word చర్చ జరగాలి it's true

    • @GVaraprasad-gs4ye
      @GVaraprasad-gs4ye Před dnem

      sinikula bhujalameeda thpakipetti nayakudu venakavundi mundhukunadapala pothemundhu vunnavadupothadu😮

  • @BVenkatramiReddy-gy5gw
    @BVenkatramiReddy-gy5gw Před 2 dny +4

    జగన్ ను, చంద్రబాబు ను చూసి విసిగిపోయినాము, pawan kalyan veela లాగ కాకుండా nature and public future కు use అయే నిర్ణయాలు తీసుకుంటారు అన్ని ఆశిస్తున్నాను

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 Před 2 dny +23

    Amaravati is a real estate business. Fertile land with 3crops a year. Future food crisis will also come.Constuction cost also become too much. Amaravati will be a future Uttarakhad. Donakoda area is suitable.

  • @arkoti9145
    @arkoti9145 Před 2 dny +4

    Excellent analysis Balaji garu.

  • @almightylord552
    @almightylord552 Před 2 dny +2

    100% కరెక్ట్ 👍

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 Před 2 dny +37

    కమ్మ, కమ్మ ga రాజాదాని corret కాదు.,, . ఎపుడు jagen corret

  • @shantharamvuppala5625
    @shantharamvuppala5625 Před 2 dny +8

    Idhi antha CBN drama....AMARAVATHI nirminchalekha kutami lo valla tho cheppinchi stop chestharu...last ki JAGAN route ki vastharu...

  • @EliaOguri
    @EliaOguri Před dnem +3

    ఎంతైనా జర్నలిస్ట్ కదామీరు? ఇంతచిన్న లాజిక్ మిస్ అయ్యితే ఎలా ? ఏమీకాదండి, ఇలా కొంచెం హడావిడి చేస్తే ఇంకో 100 లేక 50 బిస్క్ లు దొరుకుతాయికదా. అదే పావలాగాడి ఏడుపు

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 Před 2 dny +3

    Very good suggestion .

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 2 dny +8

    అమరావతి వాస్తు పరంగా కరెక్ట్ స్థలం కాదు. ఇప్పుడున్న పరిస్థితిని chandrababunaidu ఎలా చేయాలో తెలీక పవన్ ని ముందుకు తోసి రసవత్తరమైన గేం ఆడుతున్నారు ఇద్దరూ కలిసి!

  • @SAVEDEMOCRACY194
    @SAVEDEMOCRACY194 Před 2 dny +34

    వరద మైదానాల్లో బురద భ్రమరావతి ఏంట్రా చంబల్ నక్క..🦊😂

  • @syedmeer4673
    @syedmeer4673 Před dnem +2

    వేలమంది చస్తే అప్పుడు అర్థం కాదు
    ఎక్కడ అడుగు పెడితే అక్కడ
    జన సమాధి అవుతారు గుర్తుందా
    రాజమండ్రి గోదావరి కుంభ మేళా, కందుకూరు
    ఎలక్షన్ మీటింగ్,. మరొక ఉరి ఎలక్షన్ మీటింగ్ లో .... ప్రజలు సమిథలు అవ్వడమే చంద్రబాబు దూర ద్రుష్టి ఆలోచించండి

  • @eswaroffical1894
    @eswaroffical1894 Před 2 dny +23

    వైజాగ్ ఏపీ లో బిగ్ సిటీ క్యాపిటల్ గా చేస్తే బాగుండేది కదా

  • @rameshbabu5250
    @rameshbabu5250 Před dnem +2

    విజయవాడ మంగళగిరి గుంటూరు
    ఈ 3 కలిపి దీని చుట్టూ కలిపి
    లేదా వై జాగ్ సింగిల్ సింహం
    జై జగన్

  • @shantharamvuppala5625
    @shantharamvuppala5625 Před 2 dny +4

    AMARAVATHI cultivation land ani starting nundi chepthunna vinaledhu CBN sir

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Před 2 dny +5

    Yes, it is loose soil, highest and biggest buildings not found

  • @SYSTEM1526
    @SYSTEM1526 Před dnem +2

    Good analysis on ground report

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 Před 2 dny +2

    విజయవాడ - మంగలిగిరి మధ్యలో ఉండాలి

  • @vsrinu5950
    @vsrinu5950 Před 2 dny +2

    Babu. Ke Name kavali Buliding కూలిపోయిన నపుడు పకుృతి మీద నెపము or నేను మంచిగా కట్టిన ఇంత ముందర Gov"t సరిగా కట్టిలేదు అంటారు దిని గురించి ABN అడిగితె బాగచెపుతారు

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 Před 2 dny +2

    Evariki theliyani vintha samasyalu mundhuku thesthuntaru Dhamu Balaji garu.😮

  • @bolsrinivas
    @bolsrinivas Před dnem +2

    Jagan గారికి Damu Balaji గారికి. బాగా తెలుసు గురు . జగన్ గారు
    వైజాగ్ లో క్యాపిటల్ సిటీ తయారు చేసారు . త్రీ capitals plan చేసారు . కన్స్ట్రక్షన్ కూడా almost complete ayinnay.job calender ఇచ్చిన జగన్ గారికంటే వీళ్ళకు ఎక్కవ తెలుసా. ????!
    175 / 175 mandate వచ్చినవాళ్ళు చెప్పింది వినండి రా భాయ్

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 Před 2 dny +5

    Amaravati is good place for agriculture and not suitable for construction of heavy structures. Some part of Amaravati lying on high land having hard soils will be utilised for Amaravati capital and also give good plots to land donated rytos at safe place. Institutions will be taken up in other safe place. CBN garu and TDP will consider it with great mindset for longevity.

  • @garachandrasekhararao8321

    Employees 1st na salaries annaru avi

  • @srikanthmylapalli8060
    @srikanthmylapalli8060 Před 2 dny +6

    edhe kadha *jagan ys* Garu cheppaaru

  • @rajucv5011
    @rajucv5011 Před dnem +3

    Very good decision of PK . If not interested in Vizag take it to some other place as you mentioned. You can save 1000’s of very good agrl rich lands.

  • @kjreddy6177
    @kjreddy6177 Před dnem +1

    Good information sir TQ 👍🏻🙏🙊🙉🙈🎂

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Před 2 dny +5

    Buildings are build, so many walls cracked

  • @arkoti9145
    @arkoti9145 Před 2 dny +4

    It is better to follow Sivaramakrishnan report.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před 2 dny +4

    It is a strategic planning

  • @raghavaraomanyapu1594
    @raghavaraomanyapu1594 Před 2 dny +3

    Side line BLISETTY … on AMARAVATHI

  • @kss9407
    @kss9407 Před 2 dny +4

    amaravathi soil is suitable for multi crops not for multi stored buildings. gannavaram & agirapalli is the best for capital, having huse government land bank, rail way,airway and roadway connectivities are available

  • @prakasarao5543
    @prakasarao5543 Před dnem +1

    😅ఈ జర్నలిస్టు క్రిందటి జన్మలో నీతిచంద్రిక లోని దమనకుడేమోనన్న సందేహం వస్తోంది . కారణంలేకపోలేదు . ఇతడు ప్రస్తావించే విషయాలలో జరిగే పనులకు అంతరాయం కలిగించే ఉద్దేశం , చతుర్విధోపాయాలలో మూడవదైన భేదోపాయం ( మిత్రభేదం ) స్పష్టంగా కనబడుతుండటమే . ఐదేండ్ల. అరాచక పాలన సుఖదాయకంగా ఉన్నట్లు , ఇప్పుడేమో అనీజీగా ఫీలౌతున్నట్లు ఈతని మాటలు విశ్లేషణలు చెపుతున్నాయి . అమరావతిప్రాంతం జలగండాల ప్రాంతమనడానీకి ముందు చరిత్రలో ఎన్నిసార్లు జలగండాలు సంభవించాయి ? తీవ్రత లెంతటివి . ? ఏమేరకు నష్టం జరిగింది ? ఆల్మట్టి , జూరాల , శ్రీశైలం , సాగర్ లాంటి. ఆనకట్టల నిర్మాణం తరువాత వరదలు ప్రమాదం దాదాపు నివారించబడిందనే చెప్పచ్చు . దివిసీమ కు ఉప్పెన ప్రమాదం ఉందని ఆప్రాంత గ్రామాలను వేరొక చోటికి తరలించాలంటారేమో . అమరావతి ప్రాంతం జలప్రళయాల గురౌతుందని ఇప్పుడు గుండెలుబాదుకొని దొంగేడుపులు మొదలెట్టారు ‌ . ఆ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా గ్రామాలు విసిల్లేవున్నాయి . ముందు ఆ గ్రామాలను రేపు ఆగష్టు సెప్టెంబరు వరదలు సీజనుకు ముందే ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం మంచిదని ఒక ఉచిత సలహా పారేయకండి . తిని కూర్చొని పొద్ధుబోక , రాష్ట్రం బాగుపడటం ఇష్టంలేక ఏపని మొదలెట్టినా ఇలా అపశకునాలు పలికే వెధవలు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి , చొల్లు కబుర్లు మానుకొంటే ఎ పి కీ మేలుచేసినవాళ్ళవుతారు . గత ఐదేండ్ల లో గొంతెత్తవీలుగాలేదుగదా , నోటితీట తీర్ఛుకుంటున్నారిలా . వీళ్ళు కహనా వీరబ్రహ్మేంద్ర స్వాములు . పోకిరి కాలజ్ఞానులు . పరాన్నభుక్కులు . ప్రోడక్టివ్ వర్కులో వేలుబెట్టిన లక్షణాలు లేవని. వీళ్ళ ఆలోచనలే చెపుతున్నాయి . 90 ఏండ్లలో తిట్లింతమాత్రమే అబ్బాయి .

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 Před 2 dny +1

    ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారు.. అసలు పవన్ ని చంద్రబాబే పట్టించుకోడు...
    Waste wards...

  • @nagendrareddy428
    @nagendrareddy428 Před 2 dny +2

    What was he doing since 5 years when Jagan has been saying this ?. What is the use of raising this issue now ?. CBN does'nt care these people now. If PK takes this matter seriously & speak about this publicly, then there will be some response, otherwise they ignore these people.

  • @prasadchennuru669
    @prasadchennuru669 Před dnem

    నత్తి అంకేర్ కు , సుత్తి విశ్లేషకు ల కు నమో నమః.

  • @srikanthmylapalli8060
    @srikanthmylapalli8060 Před 2 dny +3

    Nijjam cheputhe *jagan sir*nammaru

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 Před dnem

    బోలిశెట్టి సత్యనారాయణ గారి తో నేను ఏకీభవిస్తున్నాను. కాజా నంబూరు మధ్య గులకరాళ్ళ ప్రభుత్వ భూములు ఉన్నాయి.
    ఉప ముఖ్య మంత్రిగారు అమరావతి పై దృష్టి పెట్టి కుత్రిమ నగరాలు ఒండ్రు మట్టి భూమిలలో కాకుండా గట్టి ,రాతినెలలో రాజదాని కడితే ఖర్చు తక్కువ త్వరిత గతిని నిర్మాణాలు చేపట్టాలీ.
    ప్రజల సొమ్ము వృథా కాకుండా స్క్రమంగా ఉపయోగించ్చేదట్లు చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.
    ప్రభుత్వం ఆలోచించి ఆనన్నివిషయాల్లు అలోచించి ఎక్స్పర్ట్ కమిటీల సూచనల ప్రకారం నడుస్తే రాష్ట్రానికి మంచిది.

  • @saikrishna7364
    @saikrishna7364 Před 2 dny +4

    Visakhapatnam lo international air port international recognition sea port railway connectivity widened roads wonder infrastructure wonderful educated human work force cosmopolitan culture annivundi kooda kevalam oka kulam kosam e rastraanni balicheyyadam chala tappu common man ki secteteriiat lo emi Pani Chennai Bangalore Hyderabad ekkada vunnayi Anni okapakka vunnayi

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 Před 6 hodinami

    అన్ని మండలాలుగా విభజించాలి ఒకే చోట వద్దు

  • @jamamabhaskararao2932

    He is cent percent correct.Truth should prevail.

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 Před 6 hodinami

    ❤❤❤

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 Před dnem +1

    Rishikonda palace was constructed basing on this concept to protect from cyclones and hudud

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j Před 2 dny

    అమరావాతిని రాజధనిసెయ్యలంటె చాల కర్చు అహితది సెంటర్ ప్లేసు సుడాలి

  • @parthasaradhiraju6408
    @parthasaradhiraju6408 Před dnem +2

    Right from, YSR PARTY OPPOSING TO BUILD CAPITAL CITY AT AMARAVATHI, BECAUSE, SOIL CONDITIONS NOT SUITABLE TO CONSTRUCT MULTIY STORIED BUILDINGS ENTIRELY CATCHMENT AREAS OF KRISHANA RIVER. ATLEAST NOW JANASENA PARTY ACCEPTS REALITY. THANKFUL THEM IN THIS REGARD. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP.

  • @ValeswaraRaoChavali

    Balaji Raju good speech sir

  • @pattandariyavali2005

    Vijayavada గుంటూరు మధ్యలో రాజధాని ok

  • @ValeswaraRaoChavali
    @ValeswaraRaoChavali Před dnem +1

    B.satya Narayana sir criteria man

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 Před 2 dny +1

    Kamerla rogulaku kanaparadhu sir

  • @palaapparao4176
    @palaapparao4176 Před dnem +1

    Three capital is good,amaravathi place not suitable for capital

  • @raop-fp9rl
    @raop-fp9rl Před dnem

    Dear Kalyan Benerjeeee .........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Před 2 dny +6

    కమ్మ vs కాపు కాంబినేషన్ ఎంతో కాలం నిలబడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబుగారిలాగ మాయ,మోసం,కులపిచ్చ లేదు. Straightfarward గా మాట్లాడుతాడు.

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 Před 2 dny

      పవన్ కళ్యాణ్ గారు చేగువేరా అభిమాని,అభ్యుదయ భావాలు కలిగిన నాయకుడు,కుళ్ళు కుతంత్రాలు తెలవదు,మొదటి నుండి అమరావతి గురించి తన అభిప్రాయం తో ఇప్పుడు కూడా దాని మీద నిలబడే నిబద్దత ఉందని నమ్ముతారు

  • @1949S
    @1949S Před dnem

    దొనకొండ లో కట్టండిరా బాగుంటుంది.

  • @penuelmercyministerspenuel2063

    Sir టైటిల్ కి తగ్గట్టు మ్యాటర్ లేదు

  • @satyanaryananaryana715

    😮😮😮😮😮

  • @srikanthmylapalli8060
    @srikanthmylapalli8060 Před 2 dny +2

    Ee kutami chesedhi thappudu Alochana

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 23 hodinami

    Any decision taken for utilisation of rishikonda must be unilaterally acceptable or else legal problems to the govt are very much likely.

  • @subramanyamnaiduaddanki5064

    Self financed Capital construction means it will be real estate business done by government.In AP financial bad conditions it is must for constructing good capital like Hyderabad.

  • @srisurya4217
    @srisurya4217 Před 2 dny

    Ade matameeda nilabadithe next CM pavan.Be active pavan.

  • @IAMAKS369
    @IAMAKS369 Před dnem

    CBN stands consistent on building Amaravati, and no one can stop Amaravati being made as world class model budding city.
    The jealousy bastards are always there to cry .

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p Před 2 dny

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @tulluruchalapathi9881

    😮dy cm pawangaru jeethamutheesukonde abhimanulu. Meeku respct.

  • @premsagaming6784
    @premsagaming6784 Před 2 dny +1

    It is a Drama between PK and CBN. It is a get rid of public problems and CBN Manifesto. PK 24×7 is a Chamcha of CBN. PK doesn't talk against CBN. It is 100% Melodrama.

    • @sekharb6775
      @sekharb6775 Před 2 dny

      Mee face pi ummina meeku siggu radu

  • @ushassu4566
    @ushassu4566 Před dnem

    అప్పుడే ఏమి వుంది....ముందు వుంది

  • @nwesgk
    @nwesgk Před 2 dny

    ఇతను ఒక విచిత్రమైన వ్యక్తి అయితే వీళ్ళు పెట్టే క్యాప్షన్ లో ఇంకా విచిత్రంగా ఉంటాయి..
    వీళ్లంతా మొత్తం మీద కామెడీ పీసులు టైం పాసులు అయిపోయారు నో ఇన్ఫర్మేషన్ ఓన్లీ నోరు కొట్టుకోవడమే..

  • @raop-fp9rl
    @raop-fp9rl Před dnem

    After effects of Ex-CM visit to Bangalore

  • @sreyasri3579
    @sreyasri3579 Před dnem

    మీరు మారరరు...శ్రీరామజయం

  • @user-xb3df1ur5o
    @user-xb3df1ur5o Před dnem

    Real estate kosum kani rajadhani kosam kadu

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 23 hodinami

    Or rushikonda palace may be recognized as tourism spot and entrance ticket may be fixed.

  • @dasaris6708
    @dasaris6708 Před 4 hodinami

    The site selected for amaravathi is not sutable for capital

  • @kharikrishnareddyreddy2450

    Asalu ma prakasam zilla ni cheyali rajadhaniga ......😊😊😊😊😊😊😊😊😊

  • @palaapparao4176
    @palaapparao4176 Před dnem

    Please put capital at Eluru

  • @harshithsunkara
    @harshithsunkara Před dnem

    Amaravati is not suitable for AP capital. Kurnool is the right place.

  • @raghureddy9174
    @raghureddy9174 Před dnem

    Pk has to take initiation

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 23 hodinami

    Rather rishikonda can be sold or given lease for short tenure of 5 years(not 99 years lease) by calling for tenders. Revenue received from the palace be remitted in govt treasury and used the amount for public welfare.

  • @palaapparao4176
    @palaapparao4176 Před dnem

    Age and experiance is required for adjust

  • @sampathkumar4255
    @sampathkumar4255 Před dnem

    Megha patkar like people should come forward to file a case on anovaranment

  • @user-ob6jq6bq8w
    @user-ob6jq6bq8w Před 7 hodinami

    Amaravati should build for capital purpose only, not to expand more in view of environment other small cities can develop to control migration of educated youth

  • @kvprasadkumar1696
    @kvprasadkumar1696 Před 2 dny

    వాళ్ళ వెకిలి చేష్టలు గురించి మీరు Breaking news లాగ చెప్పడం ఎందుకు ? మీ మీద ఉన్న అభిప్రాయం అంటే confidentiality పోయింది

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 Před 6 hodinami

    Guntur విజయవాడ మధ్య మంచిది

  • @rushimuka
    @rushimuka Před dnem

    "40 ఇయర్ ఇండస్ట్రీ!? చెప్పు చేతల్లో ఉండేటటువంటి ప్యాకేజీ కళ్యాణ్!?"గంగిరెద్దులా బుర్ర ఊపడం తప్ప!? ఇంకేమీ చేయలేడు."దాము బాలాజీ గారు!? నేను తెలియక అడుగుతాను!? లక్షలాది పుస్తకాలు చదివేను అంటాడు!? ఎవరో మహానుభావుడు పేర్లు చెప్పి వాళ్ళ ఆదర్శంగా తీసుకుంటున్నాను అంటాడు!? కానీ మళ్ళీ చివరికి!? చంద్రబాబు చెప్పిందానికి బుర్ర ఊపుతాడు!? ఎందుకంటే!? మొన్నటి ఎలక్షన్స్ లో!? క్యాపిట లిస్ట్ లందరూ కూడా మదుపులు పెట్టారు సార్!? మరి అవన్నీ రాబట్టుకోవాలి కదా!?"అందుకనే చింతా రాజశేఖర్ గారు!?"ఒక రౌండ్ అట్టపై!? అమరావతి స్కాం ఎలా జరిగిందో!? పూస గుచ్చినట్టు గా వివరించారు!?"మరి పవన్ కళ్యాణ్ ఈ పాట చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు నాకు అర్థం కావటం లేదు"

  • @rameshbabu5250
    @rameshbabu5250 Před dnem

    జై జగన్

  • @raviteenmar
    @raviteenmar Před dnem

    you don't get hard soil or rock even if you dig 20 feet in Amaravati area. how foolish to built high rise buildings in that area? it is only social crime to waste public funds. one can not walk in that area if it is raining. ( i mean in the fields). and more over there is no scarcity of land where we are forced to build under any cost (spending huge money in raft foundations) CBN says it is self financing project. IF so, why there are no private parties coming forward to build it. No fool will come forward to build so the govt has taken up the project.