1వ తేది కాదు, 2 వ తేదీ కూడా జీతాలు పడలేదు!

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024

Komentáře • 468

  • @rstar3397
    @rstar3397 Před 2 dny +181

    ఇప్పటికే govt emplyees కీ శాలరీ పడలేదు...పెన్షన్ ఇవ్వలేదు..

    • @NTR-ut8lj
      @NTR-ut8lj Před 2 dny +30

      పర్లేదు లెద్దూ... వాళ్ళని బండ బూతులు తిట్టినా పట్టించుకోని వాళ్లకి జీతాలేప్పుడిస్తే ఏముందిలేద్దూ.... తిట్లు తినకుండా వుంటే అదే చాలు అనుకుంటున్నారేమో 🤔😜

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 Před 2 dny

      పర్వాలేదు. వాళ్ళు నెలాఖరు కి ఇచ్చినా ముద్దే

    • @z-hr7wuihp
      @z-hr7wuihp Před 2 dny

      ​@@NTR-ut8ljno no bii bhi no bii bhi😮😊😅i😂😂

    • @SantoshKumar-tw7gf
      @SantoshKumar-tw7gf Před dnem

      Padindi just now

    • @gudlasantosh4500
      @gudlasantosh4500 Před dnem

      Pare ledhu govt emps can apply personal loans
      Salaries first to be given for contract emps and low income salaries
      More over govt emps can wait 6 to 60months
      😂CBN ante Antha istam valaki

  • @rstar3397
    @rstar3397 Před 2 dny +187

    గోరు మీద ఓటు వేసిన గుర్తు ఇంకా పోలేదు...అప్పుడే 7 వేల కోట్ల అప్పు...విగ్రహాలు తగలబెట్టడం...దౌర్జన్యాలు చెయ్యడం...స్టార్ట్ చేసారు...govt వాళ్ళకి ఇంకా salary పడలేదు.. ముందు ఎన్ని ఘోరాలు చూడాలో...

    • @omsiva872
      @omsiva872 Před 2 dny +1

      So you are not washing your hands from may13

    • @rstar3397
      @rstar3397 Před 2 dny

      ​@@omsiva872ఒరేయ్ పిల్ల పిత్రే నువ్వు ఓటు వేసావా అసలు...నేను చెప్పింది గోరు మీద...చేతి మీద కాదు రా సన్నాసి

    • @rstar3397
      @rstar3397 Před 2 dny

      ​@@omsiva872ఒరేయ్ సన్నాసి ఒకసారి అమీర్ వేలు చూడు ఈ వీడియో లో బాగా కనిపిస్తుంది గుర్తు😂😂..ఎక్కడ నుంచి వస్తారు రా మీరు...

    • @rstar3397
      @rstar3397 Před 2 dny +6

      ​@@omsiva872నువ్వు ఓటు వెయ్యకుంటే ఎవరైనా మీ ఇంట్లో ఓటు వేసిన వాళ్ళు వుంటే చూడరా గుర్తు వుందో..పోయిందో...😅

    • @SmilingAnt-xs2tq
      @SmilingAnt-xs2tq Před 2 dny +3

      Poyam mosam😂😂

  • @వర్షాలులేవు

    🙏సూపర్ సిక్స్ పథకాలతో వచ్చే డబ్బులు నాకొద్దు, ఆ డబ్బుని 33,000 మంది మహిళలని వెనక్కి తీసుకొని రావడానికి విరాళంగా ఇస్తాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nandikollathammiraju6633
      @nandikollathammiraju6633 Před 2 dny +33

      ఓరినీ దుంపతెగ pk క్షమాపనా చెప్పేదాకా వదిలేటట్టులేవే 🙏 రా బాబూ😂😂😂

    • @nirmalanirmala6788
      @nirmalanirmala6788 Před 2 dny +15

      SUPPER SUPPER EXLENT WORDS THANK YOU SO MUCH SAR

    • @srivinny1630
      @srivinny1630 Před 2 dny +12

      Tisuko bro vaddu anaku jagan anna una time lo andaru chakga tisukuni last ki ami cheyaledu anaaruga ...tisuko plus nyayam kosam poratam cheyi

    • @VenkataRameshYarlampalli-io8nu
      @VenkataRameshYarlampalli-io8nu Před 2 dny

      ఎందుకు వదలాలి అన్న పవన్ కూడా ఒక రాజకీయనాయకుడు అని ఇప్పుకొనే వరకు వదలకూడదు ​@@nandikollathammiraju6633

    • @subhashpaul3583
      @subhashpaul3583 Před 2 dny +10

      వెనక్కి తెచ్చ్చేసంగతి తరువాత స్వామి,ఊరు,పేరు,డిటైల్స్ చెప్పమంటే నే దిక్కు లేదు
      ఇప్పుడు మాలలో వుండి మరీ వాలంటీర్లు 300,400 పెన్షన్లు అప్పుడు లంచాలు తీసుకొనే వాళ్ళు అని మొదలు పెట్టారు.
      ఈ 5 ఏండ్లు చి క్కడు, దొరకడు అంతే.

  • @maggamobulesu9096
    @maggamobulesu9096 Před 2 dny +82

    ఈ ఎంప్లాయిస్ కు బాబు స్కిల్ ఇప్పటినుంచి చాలా బాగా అర్థం అవుతుంది సార్

    • @RajashekarreddyRajasheka-ug9hw
      @RajashekarreddyRajasheka-ug9hw Před 2 dny +3

      Gatham lo contract emplayees ki 2nd lopala padevi eppatiki evvariki padale gula gherali mukyanga utf valli kasiga vo tu vesaru

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 Před 2 dny +2

      Bopparaju, suryanarayana and vallu unnavaraku tdp kosam e pani chestaru votes kuda vallane vesaru

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 Před 2 dny +93

    రైతు భరోసా పంగ నామాలు పెట్టాడు 8వేలు దొబ్బేసి పింఛను ఇచ్చారు

    • @subhashpaul3583
      @subhashpaul3583 Před 2 dny +2

      వైఎస్ఆర్ చేయూత డబ్బులు డైవర్ట్ చేశాడు.

  • @గోదారోడు
    @గోదారోడు Před 2 dny +96

    అన్నా ఈ ఉద్యోగస్తులకు చంద్రబాబు జీతాలు ఎప్పుడు వేసినా పర్లేదు .. గతం లో గోల గోల చేశారు . ఇప్పుడన్నీ మూసుకుని వున్నారు .. ఊరుకోడానికి జగన్ కాదు అక్కడ వున్నది చంద్రం .. ఉచ్చ పడుద్ది వాళ్ళకి అడగడానికి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před 2 dny +52

    నేను ప్రభుత్వ పెన్షనర్నే.బాంకు ఎక్కౌంట్లో ఇంత వరకు పెన్షన్ పడలేదు

  • @venukalluri7679
    @venukalluri7679 Před 2 dny +91

    చంద్ర బాబు పచ్చని నీళ్లు తాగండి
    ప్రభుత్వ ఉగ్రవాదుల వ్యభిచారం సమస్త

    • @ramakrishnabattula5597
      @ramakrishnabattula5597 Před 2 dny

      Alagee boss meru elagee pelandi 2029 loo kuda employees .....pedataru

    • @venukalluri7679
      @venukalluri7679 Před 2 dny

      @@ramakrishnabattula5597
      2029 కాదు కదా
      2 సంవత్సరాల లోపు కూటమి కూలి పోతుంది
      గుర్తు పెట్టుకో మిత్ర మా

    • @devilking849
      @devilking849 Před 2 dny

      2029 sangati taruvata...present chambagadu...mingutadu kada...dannunchi kapadukomanu nee lavadalo employees ni

    • @NTR-ut8lj
      @NTR-ut8lj Před 2 dny +5

      ​@@ramakrishnabattula5597కమ్మగా వున్నట్టుంది 🤔😜

    • @satheeshammiraju3016
      @satheeshammiraju3016 Před 2 dny

      ​@@ramakrishnabattula5597inkendi Chamba gaade vundadu antha lopu aadi moham choosaava pretha kala Bharatha naatyam, hip-hop,break dance chesdondi.daridram antha poddi Andhra Pradesh ki.balance aa pawla gaadu vaadu kanche addMesukuni tirugutunnadu janaale saavagodataaru 33ooo ani notikochina koothalu koostantaadu

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz Před 2 dny +131

    చంద్రబాబు, పవన్ ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు ఉందిరా మీ బతుకులు
    ఏదో ఈవీఎం లు మేనేజ్ చేసి గెలిచి వచ్చారు పోనిలే మీ బతుకులు అంతే కదా దొడ్డి దారిలో లాక్కోవడమే అనుకున్నాము.
    మరీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నీవు జగన్ పథకాలు కొనసాగించడం ఏంటిరా
    మీకంటూ ఏమి లేవు అనే కదా అర్ధం
    జగన్ ఇంటింటికి పెన్షన్ అంటే మీరు అదే బాట
    వైయస్ ఆర్ పెట్టిన ఆరోగ్య శ్రీ కి
    ఎన్ టి ఆర్ పేరు చేర్చి అదే కొనసాగింపు
    అమ్మ ఒడి కొనసాగింపు
    రైతు భరోసా కొనసాగింపు ఇలా అన్ని కొనసాగిస్తే మీరేంటిరా కొత్తగా పొడిచేది
    జగన్ మీ భ్రమరావతి ని తొక్కి నార తీసాడు వైజాగ్ అన్నాడు
    మీరు చెప్పుకునే అన్నా కాంటీన్ లు అసలు పలకలేదు అదిరా దమ్ము ధైర్యం అంటే
    మీరేంటిరా అన్నిటికి తోకలు పెట్టి పోతున్నారు
    మీ పేరు చెప్పితే గుర్తుకు వచ్చేది ఒక్కటి చెప్పండిరా
    వెన్నుపోట్లు, పెళ్లిళ్లు, యూ టర్న్ లు, మోసాలు దగాలు చివరికి ఇప్పుడు ఈవీఎం టాంపరింగ్ ఇవి తప్ప ఏమైనా ఉన్నాయా
    అదే వై యస్ ఆర్, జగన్ పేరు చెప్పితే
    ఇంటింటికి పెన్షన్
    రైతులకు రుణ మాఫి
    ఉచిత విద్యుత్
    అమ్మ ఒడి
    ఫీజు రీ ఎంబర్స్మెంట్
    నేతన్న నేస్తం
    కాపు నేస్తం
    తోపుడు బండ్ల కు సహాయం
    వాహన మిత్ర
    పోర్టులు
    ఉద్దానం
    వెలిగొండ
    పోలవరం ఇలా ఎన్నో గుర్తుకు వస్తాయి
    తూ మీది ఒక బతుక

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg Před 2 dny +10

      సూపరె హే ,,,,

    • @ashokposhala7219
      @ashokposhala7219 Před 2 dny +9

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      అన్నా మీకు 1000 కోట్ల దండాలు పెట్టిన తక్కువే సూపర్ చెప్పారన్నారు
      ఆరిపోయే దీపానికి వెళుతురు ఎక్కువ
      కనపడకుండా పోయే పార్టీకి
      హరాస్మెంట్ లు ఎక్కువ
      మీకు దండాలు అన్న బాగా చెప్పారు

    • @user-cz6dw2bq5b
      @user-cz6dw2bq5b Před 2 dny +9

      💯 exactly

    • @kamalakararaobhavaraju7589
      @kamalakararaobhavaraju7589 Před 2 dny +5

      Super 👏👏👏👏👌👌👌👌👍👍👍👍💪💪💪💪

    • @pinkypriyanka4897
      @pinkypriyanka4897 Před 2 dny +2

      🎉🎉🎉

  • @AnkamaraoBapatla
    @AnkamaraoBapatla Před 2 dny +60

    APSRTC వారికీ 1కే పడేవి ఇంకా పడలేదు

  • @srinivasreddy6098
    @srinivasreddy6098 Před 2 dny +50

    ఏముందిలే బాబు గారు గవర్నమెంట్ ఎంప్లాయిస్ జీతాలు ఎగ్గొట్టి సంపద సృష్టిస్తాడు అది విజనరీ

  • @ananthnaraharialkur4874
    @ananthnaraharialkur4874 Před 2 dny +34

    అనుభవించనీయండి అమీర్ గారు, outrightగా out of way లో వెళ్ళి కూటమి కి ఓటు వేశారు/వేయించారు. నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగులు వ్యవహరించి కూటమి ని గెలిపించారు. అనుభవించనీయండి.

  • @sekhartempalle
    @sekhartempalle Před 2 dny +37

    ఒక సీనియర్ జర్నలిస్ట్ యూ ట్యూబ్ చానెల్ లో 1 న జీతాలు పడ్డాయోచ్ అని హెడ్డింగ్ పెట్టి వార్త ఇచ్చాడు...అంటే ప్రభుత్వం మారాక ఆయన
    మారిపోయాడు లెండి...

  • @anandragala306
    @anandragala306 Před 2 dny +39

    RTC వాళ్ళ కి ఎప్పుడు ఒకటో తారీకు నే పడేవి
    మాకు ఇప్పటికి ఇంకా రాలేదు

    • @suribabu5471
      @suribabu5471 Před 2 dny +2

      4 రోజులు లేట్ అయితే ఏమవుతుంది చచ్చిపోతారా ?

    • @suribabu5471
      @suribabu5471 Před 2 dny +1

      4 రోజులు లేట్ అయితే ఏమవుతుంది చచ్చిపోతారా ?

  • @sathishkumarnammiteja6482

    మాకు ఇంతవరకు పడలేదు....హెల్త్ డిపార్ట్మెంట్😂😂😂😂

  • @Kishorer437
    @Kishorer437 Před 2 dny +33

    Sollu Andhra jyothi

  • @NTR-ut8lj
    @NTR-ut8lj Před 2 dny +36

    ఏహే... జీతాలెందుకు లెద్దూ... ప్రజలు పన్నులు కట్టేది.. ఆ సన్ను గాళ్ళకి దొబ్బెట్టడానికా అని స్వయానా చెంబు గాడితో కిరోసిన్ కిట్టిగాడు వాగిన వాగుడు వాళ్ళు మర్చిపోయుండొచ్చు ... పచ్చ బిళ్ల చూపిస్తే చాలు... ఒంగోంగి దండాలు పెట్టే య్యాలని ఒక అంభోతు చెప్పినా, ఒక ముప్పావు గుండోడు అమ్మా ఆలి బూతులు తిట్టినా పెద్దగా ఫీల్ కాని వాళ్లకి బల్ల క్రింద చేతులు దండిగా తడిస్తే చాల్లేద్దు... అలాటి వెసులుబాటు కల్పించిన వాడి ముఠాకి మొక్కుతూ బానిసలుగా పడుంటారు 😜జీతాల గురించి పెద్దగా పట్టించుకోరూ 😜ఖర్మ కాలి నోరేత్తి అడిగారో తొక్క వలిచి తోకలు కత్తిరించుకోవాల్సి వస్తాదని తెల్వదా🤔 😜

  • @sivachintala688
    @sivachintala688 Před 2 dny +33

    సంపద సృష్టించి ఇస్తాం పచ్చ చానెళ్లు

  • @Amma7636
    @Amma7636 Před 2 dny +20

    కోరుకోరు వేసుకున్నారు కదా చంద్రబాబు ఓట్లు అనుభవించండి

  • @mokshith7517
    @mokshith7517 Před 2 dny +41

    నీవు నవ్వు ఆపుకుంటున్నావ్ కదా అమిర్

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 Před 2 dny +88

    ఈ అబద్ధాల బ్యాచ్లో whatsapp జర్నలిస్టు సాయి గారు ఒకరు, ఆంధ్రజ్యోతి క్లిప్ తీసుకువచ్చి ఒకటో తారీకు అనే ఉద్యోగస్తులు జీతాలు పడ్డాయి అని ఊదర గొట్టాడు,😊😊😊

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Před 2 dny +7

      SAI WORK FROM HOME CHESI, HOME WORK CHEYYAKUNDAA VUDEOS CHESTHAADU

    • @subhashpaul3583
      @subhashpaul3583 Před 2 dny +4

      మనకు చదువు రాదని లేదా చడవమనో పాపం సాయి ఉదయాన్నే లేస్తానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు చదివి వినిపిస్తావుంటాడు,దానికి మళ్ళా ఆయన కలరింగ్ సెపరేట్.

    • @sarojaarigenapalli637
      @sarojaarigenapalli637 Před 2 dny +2

      Unsubscribed him1 week back😂

    • @Vanaja-p2v
      @Vanaja-p2v Před 2 dny +2

      Ts eenaadu lo ayethe 95.5 %pension s echaru ani రాశారు😂😂😂😂

    • @ramakanthgoluguri4631
      @ramakanthgoluguri4631 Před 2 dny +1

      June 4th na unsubscribe chesesanu. Journalist Sai channel ni

  • @venkateswararao8757
    @venkateswararao8757 Před 2 dny +36

    హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇప్పటి వరకు కు పడలా.

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 2 dny +37

    మందు ఇస్తున్నాడుగా... తొక్కలో శాలరీ ఎవడికి కావాలి! 😀😀😀

  • @dasarikristaiah0086
    @dasarikristaiah0086 Před 2 dny +14

    ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తగిన శాస్తి చేస్తున్నాడు అయ్యగారు

  • @seenu9574
    @seenu9574 Před 2 dny +26

    కలలో వేశారు సర్

  • @koundinyaoruganty7774
    @koundinyaoruganty7774 Před 2 dny +8

    చేసుకున్నావాడికి చేసుకొన్నంత... పాపం ఉద్యోగస్థులు... రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదు అన్నట్లుంది 😂

  • @hemalatha1505
    @hemalatha1505 Před 2 dny +10

    పడతాయండి...అంత కంగారు అయితే ఎలా....మా వాళ్ళు మాకు ఎప్పుడూ యిచ్చిన అసలు ఇవ్వకపోయినా మాకు అభ్యంతరం లేదు.... కోరి తెచ్చుకున్నాము కదా...పర్వాలేదు లెండి...సర్దుకుపోతాం...

  • @Karriashokreddy-pk6dh
    @Karriashokreddy-pk6dh Před 2 dny +9

    అంతా అమరావతి అభివృద్ధి కి ఇస్తే బాగుండు

  • @chilakapatiseshapadmavathi5873

    ఇక మీరు ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే

  • @sudhirpedamuthevi1472
    @sudhirpedamuthevi1472 Před 2 dny +10

    సాయి గారు టిడిపి బ్రోకర్
    నేను pensioner ని
    ఇంతవరకూ పడలేదు
    ఎందుకు saigaru అంత అబద్ధాల
    మాట్లాడారు చి

  • @gyreddy6973
    @gyreddy6973 Před 2 dny +22

    చంద్రబాబు పడ్డాయి అంటే పడ్డాయి. నమ్మాలి అంతే.. నమ్మిస్తారు కూడా..

    • @subhashpaul3583
      @subhashpaul3583 Před 2 dny +2

      స్వయం ప్రకటిత జర్నలిస్టు మేధావి "జర్నలిస్టు సాయి."ఆ ఛానల్ ను ఇప్పుడు చాలామంది అన్ సబ్స్క్రయిబ్ చేసిపదేశారు.

  • @mdenikumar1467
    @mdenikumar1467 Před 2 dny +9

    ఊరుకోండి సార్ అమీర్ గారుమనకి లంచాలు దొరికితే కదా ఇంకెందుకు

  • @markondareddy4477
    @markondareddy4477 Před 2 dny +4

    ఉద్యోగులకు జీతాలు నిన్ననే వేసినట్లు ఒక అబద్దపు ప్రచారం చేశారు. ఏఒక్కరికీ జీతాలు కానీ, పెన్షన్స్ కానీ ఇంతవరకు పడలేదు, కానీ ప్రచారం మాత్రం పెద్దగా జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్స్ ఒకటవ తేదీ ఇచ్చేసి, అందరికీ ఇచ్చేసినట్లు ప్రచారం.

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 Před 2 dny +8

    అందరికి తెలుస్తుంది

  • @RumakantHikaka
    @RumakantHikaka Před 2 dny +5

    ఎంప్లాయిస్ అందరూ చేతుల్లో పసుపు బిళ్ళలు పెట్టి ఉంటారు ఇంకాజీతాలు ఎందుకు?

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq Před 2 dny +6

    అయినా పరవాలేదు మాకు మా బాబోరే.కావలి

  • @pandesubbaraju1803
    @pandesubbaraju1803 Před 2 dny +4

    సచివాలయం ఎంప్లాయిస్ కి అసలు పడలేదు

  • @joshvakarem6835
    @joshvakarem6835 Před 2 dny +3

    సంపద సృష్టిస్తున్నారు అందుకే లేట్ అవుతుంది, కాస్త అర్థం చేసుకోవాలి..

  • @dakesuvarnaraju5217
    @dakesuvarnaraju5217 Před 2 dny +4

    Very good baaga chepparu Sir

  • @nagabhushanaraopilla6602

    ఈనాడు ఆంధ్రజ్యోతి లో రాసిన వన్ని అబ్బద్దలు అని తెలుసుకుంటారు

  • @Djilucky.
    @Djilucky. Před 2 dny +1

    ఇంకా పడలేదు బ్రదర్ సలరీస్ పెన్షన్ లు కూడా. అందరికీ. మొత్తం అమౌంట్ ఇవ్వలేదు... నాయకులు పెన్షన్ లో. కోతలు విధించారు...

  • @satyam5462
    @satyam5462 Před 2 dny +3

    నేను ఎంప్లాయ్ నే ఇప్పటి వరకు మా మెడికల్ &హెల్త్ depatment కి శాలరీ పడలేదు

  • @jhansich3907
    @jhansich3907 Před 2 dny +2

    పసుపు బిళ్ళ తో వచ్చిన వారికి.... టీ ఇవ్వడానికి ఖర్చు చేశా రేమో.....

  • @Kishorer437
    @Kishorer437 Před 2 dny +12

    Inka padaledu bro....maku kuda

    • @omsiva872
      @omsiva872 Před 2 dny

      All government people are corrupted

    • @omsiva872
      @omsiva872 Před 2 dny +1

      Kishore ,how much corruption you did in experience

    • @rajapolmera3817
      @rajapolmera3817 Před 2 dny +2

      @@omsiva872 new house connection ki rs 5,000 lanchamu demand chesi vasullu chestunaru

    • @omsiva872
      @omsiva872 Před 2 dny

      @@rajapolmera3817 all government employees are waste candidates

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 Před 2 dny

      @@omsiva872 "om"...

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Před 2 dny +2

    పెంచిన పెన్షన్ ఇంకా 3 వేలు మొత్తం 7 వేలు ఇచ్చేటప్పటికే ఖజానా ఖాళీ అయిపోతుంది. ఇంకెక్కడ నుండి తెస్తాడు డబ్బులు

  • @saratbabu9819
    @saratbabu9819 Před 2 dny +9

    బొల్లి పాలన లో ఆంధ్రా ప్రజలు సుఖ సంతోషాలతో వున్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పడిపోయాయి.కూరగాయలు విపరీతం గా పండి చాలా చాలా తక్కువ రేట్ల కు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అనూహ్య గా ఆంధ్రా లో పెట్రోల్ డీజిల్ పంటలు పండి పోవటం వలన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిపోయాయి. కాబట్టి ఆంధ్రా లో ఉద్యోగులకు పెన్షనర్ లకు జీతాలు ఇవ్వకపోయినా పరవాలేదు వాళ్ళు అడగరు కూడా ఇలానే

  • @penuelmercyministerspenuel2063

    వీళ్ళకు ఇలాగే జరగాలి అమీన్ గారు

  • @venugopala285
    @venugopala285 Před 2 dny +8

    ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు నిన్ననే పడ్డాయి .

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc Před 2 dny +2

    అయ్యో 30 నాడు అర్థరాత్రి వేశారంటగా జీతాలు పెభుత్వ ఉద్యోగులకు. కరెక్ట్ గా చూసుకోమనండి పాపం. 😂

  • @khasimmd6736
    @khasimmd6736 Před 2 dny +1

    నేను ముఖ్యమంత్రిని గెలిస్తే ఒక పోలీసు వ్యవస్థ తప్పా అన్నీ ప్రవేటికరణ చేస్తాను

  • @avadhanamrudrakumar8172
    @avadhanamrudrakumar8172 Před 2 dny +1

    ఎవ్వరికి జీతాలు పడలేదు.... ఎవరికీ పెన్షన్ పడలేదు..... ఇంటింటికి వచ్చి ఇచ్చే పెన్షన్లు కూడా చాలామందికి అందలేదని చెప్తున్నారు.....

  • @prabagunakalanaidu8744
    @prabagunakalanaidu8744 Před 2 dny +1

    ఉద్యోగులకు పచ్చని కాటు ఎలావుంటుందో ఇంకా బాగతెలుస్తుంది

  • @veerareddy7109
    @veerareddy7109 Před 2 dny +7

    Babu ni nammaaru kada anubavinchandi....

  • @dsp8304
    @dsp8304 Před 2 dny +1

    ఇప్పుడే ఏం తెలుస్తుంది.... ముందుంది ....ఉద్యోగస్తుల దూల తీరే రోజులు వస్తాయి...చేసుకున్నవారికి చేసుకున్నంత....

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy Před 2 dny +2

    Not yet done shameless media

  • @kamalakararaobhavaraju7589

    మీకు అన్నింటికి తొండరే. వచ్చే నెల వరకు ఆగండి. అప్పుడు చూద్దాం

  • @kumarraja3257
    @kumarraja3257 Před dnem +1

    మా ఇంట్లో 2 పెన్షన్ లు ఒక జీతం ఉన్నాయి ఏవీ పడలేదు

  • @indirapavuluri8006
    @indirapavuluri8006 Před 2 dny +2

    చంద్ర బాబు అంటేనే అబద్ధాలు

  • @asstudios9210
    @asstudios9210 Před 2 dny +3

    Ma dad.. Retired teacher.... Inka pention raaledanta....

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 2 dny +2

    ఇస్తాడులే తీసుకుందురుగాని.... 😀😀😀

  • @ArunFamilySpecialVlogs
    @ArunFamilySpecialVlogs Před 2 dny +3

    teachers ki pensioners ki inkaa padaledu 4 , 5 taareeku llo padataayi antunnaru ,chuddam...

  • @murraliitirumalaseetty8287

    😂😂😂😂ఆహా ఓహో ఎంతో ఆనందంగా వుంది😂😂😂

  • @chandrakanithi7997
    @chandrakanithi7997 Před 2 dny +2

    No need salaries for Govt. Employees.... simply sitting and eating guys...

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv Před 2 dny +1

    వారు గెలిపించుకున్న ప్రభుత్వం కాబట్టి పడ్డాయి అని చెప్పుకుంటున్నారు

  • @bhushankumarmosa7048
    @bhushankumarmosa7048 Před 2 dny +4

    Salary evaraki padaley

  • @sunnu614
    @sunnu614 Před dnem +1

    Sachivalayam vallaki kuda ledu జీతాలు

  • @india20222
    @india20222 Před 2 dny +1

    I called My Teacher friend...he said No salary in bank account

  • @spanigarhi2664
    @spanigarhi2664 Před 2 dny +1

    మాకు జీతాలు పడలేదు

  • @anandsahu6455
    @anandsahu6455 Před 2 dny +1

    అప్పట్లో 15వ తేది న ఇలాగే అనుకునేవాళ్ళం.
    గత ప్రభుత్వం చేసిన ఆర్థిక బొక్కలు కప్పడానికే వీళ్ళకి సరిపోతుంది

    • @satish8855
      @satish8855 Před dnem

      2014_2019 varaku chesina bokkala matemiti?

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 Před 2 dny

    No problem sir. మాకు టైం కి జీతాలు పడకపోయినా పరవాలేదు. చంద్రబాబు ఉంటే చాలు ఆయన సంక నాకితే మాకు కడుపు నిండిపోతాది.

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala Před 2 dny +1

    Employees should not be entertained by any ruling parties. Give them last priority for govt employees demands.

  • @avadhanamrudrakumar8172

    మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసే దాదాపుగా కొన్ని మీడియా సంస్థలు "అమ్మ అబ్బకి" పుట్టినోళ్ళు కాదు వాటిని నడిపే వాళ్ళు.....

  • @anandmuppidi5472
    @anandmuppidi5472 Před 2 dny +1

    True brother

  • @pappireddygariprakasam7969

    బుద్ది leni ఒక newspaper salary icharu ani news pettindi

  • @user-wz6nc9ki8o
    @user-wz6nc9ki8o Před 2 dny +1

    Pension Inka padaledu from guntur

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před 21 hodinou

    ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటవ తారీఖున జీతభత్యాలు జమఔతాయని భ్రమపడితే అది భ్రమగానే మిగిలిపోగలదు.
    నెలతిరిగేసరికి చెల్లించాల్సినవి పై వాటితోపోటు మరెన్నో, ఎన్నెన్నో ఉన్నాయి.
    ఆదాయంతో నిమిత్తం లేకుండా ఖర్చు చేయాల్సిన పద్దులెన్నో ఉన్నాయి.
    ఇవ్వాల్సింది ఎలాగూ ఇవ్వక తప్పదు.
    ఇంతమాత్రానికే అదొక సాకుగా చూపి ఓట్లు వేయించుకొన్నంత సులువుగాగు నేటి పరిస్థితి.
    ఇంకొంతకాలంపోతే ఇలాంటివి మరిన్ని అనుభవంలోకి తెలిసొస్తాయి.

  • @mallibabu26
    @mallibabu26 Před 2 dny +1

    నాకూ పడలేదు brother 1 వ తేదీన పడేవి

  • @mohammadmusthafa3785
    @mohammadmusthafa3785 Před 2 dny +1

    నేను ఆర్టీసీ ఎంప్లాయి మా జీతాలు ఎంత వరకు పడి లేదు

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly Před 2 dny +1

    31తేదీన సంపద సృష్టించాడు ఇంకా చల్లారలేదు..

  • @prakashmerugu7469
    @prakashmerugu7469 Před 2 dny +1

    Commercial Tax Department ki vesaru

  • @ssreekanthreddy0379
    @ssreekanthreddy0379 Před 2 dny +1

    Expect salaries after getting loan of 5000. Crores.

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 Před 2 dny +22

    ఆల్రెడీ ఈనాడు ఆంధ్రజ్యోతి జీతాలు పడ్డాయని వ్రాసాయి వారు రాసింది 100% నిజం......... ఉద్యోగులు చెప్పింది నిజం కాదు మీరు రెవిన్యూ పోలీస్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మొదలైన అధికారులను మీరు లంచం తీసుకుంటున్నారా అని అడిగితే నిజం చెబుతారా? ఇది అంతే వారికి జీతాలు వచ్చినా రాలేదు అని అంటూనే ఉంటారు. ......... వారి మాటలు నమ్మి ఎగిరెగిరి పడకండి. ఉమ్మడి రాష్ట్రంలోనే మన బడ్జెట్లో జీతాలకు పెన్షన్ లకు 112 శాతం నిధులు వెచ్చించవలసిన దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రం మాత్రమే కాదు అభివృద్ధి చెందిన మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు రాష్ట్రాలతో పాటు పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలు కూడా ఉద్యోగుల జీతాల భారాన్ని ఎదుర్కొంటున్నాయి............ దీనికి పరిష్కారం మేధావులు ఆర్థికవేత్తలు కనిపెట్టాలి.

    • @ruthelizabeth8094
      @ruthelizabeth8094 Před 2 dny +2

      I know many teachers. No salaries yet.

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 Před 2 dny +2

      1st tarikhuna jeethalu pensions isthamani vagdhanam chesinapudu ivvaliga ennikalamundu easyga isthamani cheppi ipudu kashtamani meelantollu sollu kaburlu cheppoddu

    • @ravikrishna4859
      @ravikrishna4859 Před 2 dny +3

      Sachivalayam employee no salary

  • @user-zi8db7yk9r
    @user-zi8db7yk9r Před dnem

    ఉద్యోగులు మొద్ద నోటి ద్వారా బయటికి వస్తుంది

  • @pentaramu6540
    @pentaramu6540 Před 2 dny +1

    Not credited salary till now

  • @policharlaraghavaiah3248

    Naku pension, na wife's salary not yet created so for.

  • @ssreekanthreddy0379
    @ssreekanthreddy0379 Před 2 dny +1

    Police Department only.

  • @venkatraosaminani
    @venkatraosaminani Před 2 dny

    జీతాలు పడకపోయినా బాధలేదు ఇప్పుడు కావలసి అంత డోసుకోవచ్చు గా

  • @raviguntru8982
    @raviguntru8982 Před dnem

    Tanks bro
    Good information

  • @A.K.532
    @A.K.532 Před 2 dny +1

    Salary nijamga raledhandi health department

  • @mohankuchipudi1257
    @mohankuchipudi1257 Před 2 dny +1

    Still waiting for the monthly salary

  • @user-ev4mh2es9r
    @user-ev4mh2es9r Před 2 dny +1

    No salary credited

  • @kethireddyvenkataramireddy7905

    Not received pension today

  • @pedavraopalli8008
    @pedavraopalli8008 Před 2 dny +1

    Yes , eeroju kuda jeetaalu raledu

  • @amaramuralikrishnajaganann2685

    Ameer garu dhanyavaad

  • @94403
    @94403 Před dnem

    తెలంగాణలో కూడ చాలామందికి పడలేదు

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g Před 2 dny

    పథకాలు అములుచేస్తే జీతాలు 10-15రోజులు ఆలస్యం అవుతుంది

  • @prabhakar11
    @prabhakar11 Před 2 dny +1

    Jeethaalu padaledu

  • @sureshbuji9142
    @sureshbuji9142 Před 2 dny +1

    Sammga undi ipudu andariki 😅😅😅😅😅😅

  • @burrayesuratnam1892

    ఉద్యోగస్తులు కు జూన్ 30 జీతాలు పడ్డాయి అని పండుగ చేసుకోమనండి మన కెందుకు కాని ఉద్యోగలు నిజాయితీగా ప్రజల చేవచేస్తే చాలు

  • @ravindranathpasuparthi6304

    Sir.I am retired SI no pensin recevied